1
00:00:11,200 --> 00:00:12,840
పెంటలీనా

2
00:01:29,960 --> 00:01:31,680
అకస్మాత్తుగా ఒత్తిడి కోల్పోయే ప్రమాదం ఉంది

3
00:02:26,080 --> 00:02:29,120
'జుస్సీ అడ్లెర్ ఒల్సేన్' రచించిన 'ది కీపర్ ఆఫ్
లాస్ట్ కాజెస్' పుస్తకం ఆధారంగా చిత్రీకరించబడింది

4
00:02:32,200 --> 00:02:36,440
డిపార్ట్‌మెంట్. కూ

5
00:02:50,400 --> 00:02:51,920
దాని అర్థం ఇక సెలవు అని, కార్ల్.

6
00:04:24,320 --> 00:04:25,560
నాకు ఆశ్చర్యంగా ఉంది.

7
00:04:53,320 --> 00:04:54,480
నీ దూల తీర్చేస్తాడు.

8
00:04:55,480 --> 00:04:56,400
ఏంటి?

9
00:06:20,160 --> 00:06:21,080
ఇలాగే కొనసాగించు, కార్ల్,

10
00:10:44,480 --> 00:10:45,320
దానివల్ల సమయం వృధా.

11
00:12:28,280 --> 00:12:30,200
హెచ్చరిక

12
00:12:51,480 --> 00:12:53,760
12 మీటర్ల లోతుకు తిరిగి వెళ్లి బిబ్స్ మాస్క్ ద్వారా
ఆక్సిజన్ పీల్చుకోండి.

13
00:12:54,080 --> 00:12:57,360
30 మీటర్ల లోతుకు తిరిగి వెళ్లి, బిబ్స్ మాస్క్ ద్వారా
హీలియోక్స్ యొక్క 50/50 మిశ్రమాన్ని పీల్చుకోండి.

14
00:12:57,440 --> 00:13:00,000
హెచ్చరిక: గరిష్ట ఒత్తిడిని మించవద్దు

15
00:13:00,160 --> 00:13:02,560
పీడన స్థలం అకస్మాత్తుగా ఒత్తిడిని కోల్పోవచ్చు

16
00:13:37,480 --> 00:13:38,320
చూడొచ్చా?

17
00:13:38,400 --> 00:13:39,320
హా, చూడొచ్చు.

18
00:15:21,520 --> 00:15:22,680
చాలా దురదృష్టకరం.

19
00:15:30,040 --> 00:15:31,440
పోలీస్

20
00:16:04,120 --> 00:16:06,280
లేదు, అతను చాలా అందంగా ఉన్నాడు.

21
00:18:34,760 --> 00:18:36,720
అపాయం
ప్రమాదకర వ్యర్థాలు

22
00:18:36,800 --> 00:18:38,800
ప్రమాదకర వ్యర్థాలు అనుమతించబడవు

23
00:19:09,960 --> 00:19:10,960
భయపడాల్సిన అవసరం లేదు.

24
00:19:16,080 --> 00:19:18,960
ప్రమాదకరమైన వ్యర్థాలు ఉన్నాయి
లోపలికి వెళ్ళకండి

25
00:20:40,560 --> 00:20:41,600
ప్రత్యేకమైన కొడుకు

26
00:20:47,960 --> 00:20:50,680
నీపై మాకున్న ప్రేమని మాటల్లో చెప్పలేం నిన్ను
రోజు రోజుకి చాలా మిస్ అవుతున్నాం

27
00:24:31,440 --> 00:24:32,400
పర్లేదు.

28
00:26:09,240 --> 00:26:10,680
నీ యబ్బా.

29
00:28:06,360 --> 00:28:07,760
నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నా మిత్రమా.

30
00:31:22,920 --> 00:31:24,480
అవును అలా ఆలోచించడానికే చాలా దరిద్రంగా ఉంది.

31
00:32:23,240 --> 00:32:26,200
నిన్ను ఇప్పటికే మిస్ అవుతున్నాను. మరోసారి
సారి నీతో కలవడానికి ఎదురుచూస్తున్నాను. అదే గది?

32
00:32:26,280 --> 00:32:28,200
ఆ బెడ్ మనకి కలిసొస్తుంది అని నేను నమ్ముతున్నాను!
- ఎస్

33
00:33:13,960 --> 00:33:16,200
మేడిపండు చూడ మేలిమై ఉండును పొట్ట విప్పి
చూడు పురుగులుండు.

34
00:37:13,000 --> 00:37:14,800
దీనమ్మా కార్ల్ మోర్క్?

35
00:38:51,520 --> 00:38:52,680
ఇంకా ఏమైనా మాట్లాడేది ఉందా?

36
00:39:01,600 --> 00:39:05,040
మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది,
లాయర్ గారు.

37
00:39:05,360 --> 00:39:06,280
నోరు మూస్కో.

38
00:39:08,040 --> 00:39:09,840
ఎగ్లీ హౌజ్
నివాస గృహం

39
00:39:35,000 --> 00:39:36,440
జాబితా

40
00:43:20,280 --> 00:43:21,360
భయపడకు,

41
00:44:07,920 --> 00:44:10,760
రిసెప్షన్

42
00:44:13,560 --> 00:44:15,480
ది ప్రిన్స్ గార్డెన్ హోటల్‌ మరియు రెస్టారెంట్

43
00:45:25,840 --> 00:45:27,720
ది ప్రిన్స్ గార్డెన్ హోటల్‌ మరియు రెస్టారెంట్

44
00:46:50,480 --> 00:46:56,240
క్లైర్ మార్ష్: దయచేసి ఇక్కడికి రండి.
విలియం కి మీ సహాయం కావాలి.

45
00:48:54,400 --> 00:48:55,240
ఫక్ యు.

46
00:50:49,160 --> 00:50:51,040
నవలను ఆంగ్లంలోకి అనువదించినవారు
లిషా హార్ట్ఫోర్డ్

