1
00:00:05,000 --> 00:00:09,040
19
గ్యాలరీ

2
00:00:12,000 --> 00:00:13,920
ఆ రాత్రి నువ్వు ఎవరితో ఉన్నావు, బిల్లీ?

3
00:00:16,280 --> 00:00:17,320
జెన్నా.

4
00:00:36,680 --> 00:00:37,680
ఏంటి?

5
00:00:39,480 --> 00:00:40,880
ఆ రాత్రి గురించి అబద్ధమాడావు.

6
00:00:43,240 --> 00:00:44,200
బిల్లీని ముద్దాడావు.

7
00:00:47,360 --> 00:00:48,280
ఏంటి?

8
00:00:50,160 --> 00:00:53,400
-లేదు…
-నువ్వు బిల్లీని ముద్దు పెట్టుకున్నావు.

9
00:00:53,720 --> 00:00:55,280
నాకు ఒక్క నిమిషం ఇవ్వు.

10
00:00:55,800 --> 00:00:59,240
-అబద్ధం చెప్పకు!
-నేను అబద్ధం చెప్పడం లేదు. నేను…

11
00:01:00,760 --> 00:01:03,080
నాకు అదంతా గుర్తులేదు. అది…

12
00:01:04,320 --> 00:01:06,200
అదంతా లెక్కలేనన్ని ముక్కలుగా ఉంది,

13
00:01:06,280 --> 00:01:09,160
-అవి నాకు నచ్చలేదు, నేను…
-అసలు ఏం జరిగింది?

14
00:01:10,080 --> 00:01:10,920
నేను తాగి ఉన్నాను.

15
00:01:15,240 --> 00:01:17,880
నాకు అంతా తెలియకపోయి ఉండాలి,
లేదా ఏదో అయి ఉండాలి…

16
00:01:23,240 --> 00:01:24,560
నేను బిల్లీని ముద్దాడాను.

17
00:01:28,920 --> 00:01:30,040
బిల్లీ.

18
00:01:30,720 --> 00:01:33,800
నువ్వు నీచుడివి, దుర్మార్గుడివి!

19
00:01:39,080 --> 00:01:40,200
నాకు ఆ విషయం గుర్తుంది.

20
00:01:41,320 --> 00:01:42,440
అలా జరిగిందని తెలుసు,

21
00:01:42,520 --> 00:01:45,680
ఎందుకంటే సట్టన్ మమ్మల్ని పట్టుకోవడం
నాకు గుర్తుంది, ఇంకా…

22
00:01:47,400 --> 00:01:49,120
ఆమె ముఖంలోని భావం, అది…

23
00:01:50,240 --> 00:01:52,720
అందుకే ఆమె బాల్‌ను వదిలి వెళ్లిపోయింది.

24
00:01:54,200 --> 00:01:55,760
అస్సలు నమ్మలేకపోతున్నా.

25
00:01:55,840 --> 00:01:57,880
ల్యాజ్, నేను చిన్నదాన్ని, నేను…

26
00:01:57,960 --> 00:02:01,240
నీకు తప్పు, ఒప్పు మధ్య
తేడా తెలిసే వయసు ఉంది, జెన్నా!

27
00:02:01,320 --> 00:02:03,280
ఇప్పటికీ నన్ను ద్వేషించుకుంటున్నా!

28
00:02:04,120 --> 00:02:04,960
సరేనా?

29
00:02:08,720 --> 00:02:09,760
అది కాకుండా…

30
00:02:10,400 --> 00:02:14,320
అప్పుడు నేను సట్టన్ వెనుక వెళ్లి ఉండాలి,
ఎందుకంటే నేను నా గదిలో ఉన్నప్పుడు…

31
00:02:17,960 --> 00:02:20,080
నీ అరుపులు విన్నాను.

32
00:02:24,880 --> 00:02:25,920
ఆగు, ఆగు, ఆగు.

33
00:02:28,800 --> 00:02:29,640
నువ్వు…

34
00:02:30,480 --> 00:02:31,760
అప్పుడు ఇంట్లోనే ఉన్నావు…

35
00:02:33,560 --> 00:02:36,040
ఆమె హత్యకు గురైనప్పుడు
నువ్వు ఇంట్లోనే ఉన్నావా?

36
00:02:38,680 --> 00:02:40,400
అవును. నేను ఉండి ఉంటాను…

37
00:02:42,040 --> 00:02:44,640
-ఓరి దేవుడా.
-కానీ నేను చూడలేదు, లేదా…

38
00:02:45,160 --> 00:02:47,320
లేదా ఏమీ వినలేదు, నేను అసలు…

39
00:02:48,000 --> 00:02:48,920
నేను…

40
00:02:49,000 --> 00:02:50,280
నా గది నుండి బయటకు వచ్చాక,

41
00:02:50,360 --> 00:02:53,520
నాన్నను తీసుకురావడానికి
ఆపాటికే వెళ్లి ఉంటావు, ఎందుకంటే అది…

42
00:02:57,720 --> 00:02:59,280
అప్పుడే నేను చూశా…

43
00:03:09,040 --> 00:03:11,560
లేదు. సట్టన్, దయచేసి మేలుకో.

44
00:03:18,240 --> 00:03:19,720
చాలా రక్తం పోయింది.

45
00:03:20,800 --> 00:03:25,840
అప్పుడు నేను బయట వెళ్లడం గుర్తుంది,
అలాగే నేను సహాయం కోసం వెళ్లి ఉండాలి.

46
00:03:25,920 --> 00:03:31,400
తరువాత నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి,
పోలీసులు అప్పటికే ఇక్కడ ఉన్నారు.

47
00:03:31,880 --> 00:03:34,800
ఇంకా… ఇంకా నేను అప్పటికే
కడిగేసుకున్నాను నా…

48
00:03:35,920 --> 00:03:36,760
నేను…

49
00:03:39,920 --> 00:03:43,400
క్షమించు, నేను నీకు ఏనాడూ
చెప్పలేదు, ల్యాజ్. అసలు… నేను…

50
00:03:44,200 --> 00:03:46,000
నేను బయటకు చెప్పలేకపోయాను.

51
00:03:47,440 --> 00:03:49,680
లేదు. లేదు, నువ్వు అలా చేయలేవు.

52
00:03:49,760 --> 00:03:51,840
మన్నించు, ల్యాజ్. దయచేసి, నేను…

53
00:03:53,160 --> 00:03:54,600
-నేను ఇదంతా వినడం లేదు.
-ఆగు!

54
00:04:03,520 --> 00:04:09,520
హార్లాన్ కోబెన్స్
లాజరస్

55
00:04:13,520 --> 00:04:16,720
రోజీ క్యు

56
00:04:16,800 --> 00:04:18,520
మనం దీన్నెలా దాటామో
ఏమీ తెలియడం లేదు.

57
00:04:19,240 --> 00:04:22,960
అంటే, నేను…
ఆమె నాకు ఎందుకని చెప్పలేకపోయింది?

58
00:04:23,040 --> 00:04:26,000
ల్యాజ్, ఇలాంటివి చేయడానికి
మనుషులకు తమ సొంత కారణాలు ఉంటాయి.

59
00:04:26,080 --> 00:04:29,600
తెలుసు, నువ్వింకా ఆమెను ఇష్టపడుతున్నావని,
అయినా సరే. ఆమె చేసినది తప్పే.

60
00:04:29,680 --> 00:04:30,640
అది తప్పే.

61
00:04:31,520 --> 00:04:33,400
నేను ఒప్పుకుంటా. కానీ అది కేవలం…

62
00:04:35,240 --> 00:04:38,040
ఆ రాత్రి అసలు ఏం జరిగిందో
ఆమె ఎవరికీ చెప్పకపోతే,

63
00:04:38,120 --> 00:04:40,800
బహుశా అది ఆమెకు
నిజంగా జరిగినదిగా అనిపించకపోయి ఉండవచ్చు.

64
00:04:43,600 --> 00:04:46,040
కొన్నిసార్లు నీకు నువ్వే
ఓ కథ చెప్పుకోవాలి.

65
00:04:46,400 --> 00:04:49,840
కాదు. కాదు, అది అబద్ధాన్ని
సమర్థించుకోవడానికి అందమైన మార్గం.

66
00:04:52,800 --> 00:04:54,960
అలాగే, ఎప్పుడు ఆత్మపరిశీలన పెంచుకున్నావు?

67
00:04:55,040 --> 00:04:57,600
హే, నా దగ్గర
ఒక సూక్ష్మమైన విషయం ఉంది. సరేనా?

68
00:04:57,680 --> 00:04:59,360
మరి ఆ పదం ఎక్కడ నేర్చుకున్నావు?

69
00:05:00,200 --> 00:05:01,160
ట్వీట్.

70
00:05:03,920 --> 00:05:07,720
నేను సట్టన్ వెంట ఇంటికి వెళ్లలేదని ఆమె
నేను చాలా ఏళ్లు నిందించుకునేలా చేసింది,

71
00:05:07,800 --> 00:05:09,320
నేను బెల్లాతోనే ఉండిపోయానని.

72
00:05:09,960 --> 00:05:14,000
ఆమెను ఓదార్చాల్సి వచ్చింది, తను ఓ మొద్దు
టీనేజ్ డ్రామా చూసి కలత చెందిందని.

73
00:05:15,960 --> 00:05:18,120
ఈ సమయంలో, జెన్నానే మొత్తం కారణం

74
00:05:18,200 --> 00:05:20,360
సట్టన్ అసలు వెళ్లిపోవడానికి.

75
00:05:30,000 --> 00:05:30,840
ఓరి దేవుడా.

76
00:05:32,560 --> 00:05:33,560
ఆమెను చూశావా?

77
00:05:35,440 --> 00:05:37,440
చూశా. ఆమెనే చూస్తున్నా.
చాలా అందంగా ఉంది.

78
00:05:37,880 --> 00:05:39,320
అయితే ఆమె ఖచ్చితంగా నిజమేనా?

79
00:05:43,480 --> 00:05:45,200
ఆగు, ఆమెను దెయ్యంగా చూశావా?

80
00:05:45,920 --> 00:05:47,280
నీ దెయ్యాలు ప్రాణాలతో వస్తున్నాయా?

81
00:05:48,280 --> 00:05:51,280
నేను చనిపోయిన మనుషులను చూస్తున్నాను.

82
00:05:51,360 --> 00:05:53,160
ఆమె కాకూడదు. అలా కాకూడదు.

83
00:05:57,320 --> 00:05:58,800
ఒకటి చెప్పనా? నేను ఇంటికి వెళతా.

84
00:05:59,920 --> 00:06:01,080
అలా జరగకూడదు.

85
00:06:04,640 --> 00:06:05,720
అయినా, ఇది సరదాగా ఉంది.

86
00:06:06,280 --> 00:06:08,600
హా, మనం నా తోడును
మరింత ఉదారంగా తీసుకోవాలి.

87
00:06:39,960 --> 00:06:41,720
-ఓహ్, హాయ్.
-హాయ్.

88
00:06:44,240 --> 00:06:46,120
నేను క్షమాపణలు అడగాలి.

89
00:06:46,200 --> 00:06:47,200
అవసరం లేదు. నిజంగా.

90
00:06:48,240 --> 00:06:49,520
సరే, కనీసం నేను…

91
00:06:49,600 --> 00:06:51,040
అహా, లేదు. వద్దు, నేను కడతాను.

92
00:06:51,800 --> 00:06:52,800
ధన్యవాదాలు.

93
00:06:54,800 --> 00:06:55,760
చీర్స్.

94
00:06:56,560 --> 00:06:57,400
సరే,

95
00:06:57,920 --> 00:07:00,080
మా నాన్న ఈ మధ్యనే చనిపోయారు.

96
00:07:00,160 --> 00:07:03,480
అంటే నేను నీ సానుభూతి పొందడానికి
అలా చెప్పడం లేదు.

97
00:07:03,560 --> 00:07:04,720
ఎందుకు చెబుతున్నానంటే…

98
00:07:06,040 --> 00:07:09,640
నువ్వు తీసుకున్న డా. లాజరస్
అపాయింట్‌మెంట్ ఆయన.

99
00:07:10,760 --> 00:07:11,680
నేను కాదు.

100
00:07:13,800 --> 00:07:14,640
నాకు తెలుసు.

101
00:07:15,440 --> 00:07:18,280
మన సెషన్ తర్వాత నిన్ను చూసాను.
లేదా మీ నాన్న గురించి చూసాను.

102
00:07:20,560 --> 00:07:22,560
-సరే.
-నీ నష్టానికి నిజంగా చింతిస్తున్నాను,

103
00:07:24,280 --> 00:07:25,360
అలాగే, నువ్వు కూడా…

104
00:07:27,080 --> 00:07:28,960
-అతనిలా నటించావు.
-అవును.

105
00:07:30,880 --> 00:07:32,680
కొంచెం వివరించాలి.

106
00:07:33,960 --> 00:07:37,200
ముందుగా, నేను మానసిక వైద్యుడిని.

107
00:07:39,240 --> 00:07:42,120
రెండవది, నేను అతనిలా నటించలేదు. నిజంగా.

108
00:07:43,240 --> 00:07:44,240
అదేంటంటే…

109
00:07:45,160 --> 00:07:47,000
నాన్న రోగులలో కొందరు…

110
00:07:48,440 --> 00:07:49,520
వస్తూ ఉంటారు…

111
00:07:50,280 --> 00:07:51,320
నాతో మాట్లాడేందుకు.

112
00:07:52,000 --> 00:07:52,920
అతనతో కాదు.

113
00:07:54,280 --> 00:07:58,000
ఇంకా నీకు… అపాయింట్‌మెంట్
కావాలంటే మాత్రం…

114
00:07:59,800 --> 00:08:03,680
లేదు, నాకు అర్థమైంది.
వేరే థెరపిస్ట్ దగ్గరికి వెళ్తున్నావు. సరే.

115
00:08:06,600 --> 00:08:08,200
నువ్వు వేసినది చాలా…

116
00:08:09,280 --> 00:08:11,040
చిరస్మరణీయమైన మొదటి ముద్ర అయినా సరే.

117
00:08:12,240 --> 00:08:14,160
నాకు రెండో అవకాశం ఇవ్వగలవా?

118
00:08:18,560 --> 00:08:19,800
అమ్మ నాకు ఇల్లు ఇచ్చి పోయింది.

119
00:08:20,840 --> 00:08:23,720
లింటల్ వీధిలో, బాగా ఎత్తుగా,
ఒక అద్భుత దృశ్యంతో

120
00:08:24,080 --> 00:08:25,480
ఇంకా వికారమైన ముందు తలుపుతో.

121
00:08:26,800 --> 00:08:30,280
సూర్యుని కింద ఉన్న ప్రతి రంగు,
దాని అంతటా చిన్న పువ్వులు.

122
00:08:30,360 --> 00:08:31,400
అదెలా ఉందంటే…

123
00:08:31,480 --> 00:08:33,960
"మహా దారుణంగా," అనేది
నువ్వు వెతికే విశేషణం కావచ్చు.

124
00:08:34,040 --> 00:08:35,680
దారుణం, అవును.

125
00:08:36,920 --> 00:08:39,240
ఆమెకు పొరుగువారిని వేధించడం
ఇష్టమని నా అంచనా.

126
00:08:41,640 --> 00:08:43,280
ఏదేమైనా, నాకు నేనే చెప్పుకున్నా…

127
00:08:44,760 --> 00:08:47,920
నేను అక్కడే ఉంటున్నా,
ఆమె వస్తువులను శుభ్రం చేస్తూ, ఇంకా…

128
00:08:48,000 --> 00:08:51,000
ఇంకా అది… రెండు సంవత్సరాల క్రితం.

129
00:08:51,080 --> 00:08:52,040
రెండు సంవత్సరాలా?

130
00:08:55,120 --> 00:08:59,720
అయితే… రెండేళ్ల తర్వాత కూడా,
ఈ దుఃఖం గురించి నేను ఇంకా బాధపడతానంటావా?

131
00:09:00,480 --> 00:09:04,120
చూడు, నా ఆలోచనలో,
నేను త్వరగా కోలుకుంటానని భావించాను.

132
00:09:08,720 --> 00:09:09,560
అవును.

133
00:09:11,400 --> 00:09:12,240
ఇది…

134
00:09:13,080 --> 00:09:14,440
అది ఆ రకంగా ఉండదు.

135
00:10:31,240 --> 00:10:32,160
మార్గొట్.

136
00:10:37,560 --> 00:10:38,400
అబ్బా ఛ.

137
00:10:45,080 --> 00:10:46,160
నీకు తెలుసని నాకు తెలుసు.

138
00:10:48,200 --> 00:10:50,520
ఏంటి? ఖచ్చితంగా ఏం తెలియాలని?

139
00:10:54,160 --> 00:10:57,640
నా భావాలను అదుపులో పెట్టడానికి
నీ ప్రయత్నంపై అభినందనలు, డాక్టర్ ఎల్.

140
00:11:03,040 --> 00:11:05,400
కానీ నిజమైన సమస్యను
అంగీకరించే సమయం ఆసన్నమైంది.

141
00:11:05,480 --> 00:11:07,600
నేటి అపాయింట్‌మెంట్‌లు

142
00:11:08,960 --> 00:11:10,320
నా ఉద్దేశ్యం, బిల్లీతో.

143
00:11:11,640 --> 00:11:12,480
అవును.

144
00:11:15,880 --> 00:11:16,720
బిల్లీతో.

145
00:11:17,400 --> 00:11:19,680
అతనికి నిపుణుల సహాయం కావాలి.

146
00:11:20,480 --> 00:11:21,760
అది మీరే అయితే బాగుండని
నా కోరిక,

147
00:11:21,840 --> 00:11:24,400
కానీ అతను త్వరలోనే
ఎక్కడో దాక్కుని ఉండిపోతాడు.

148
00:11:26,120 --> 00:11:28,000
ఎందుకంటే అతను
మీ కూతురితో డేటింగ్ చేస్తున్నాడు.

149
00:11:29,160 --> 00:11:32,440
ఇంకా తను వచ్చే వారం
డాన్స్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాడు.

150
00:11:32,920 --> 00:11:38,920
అవును, బహుశా…
బిల్లీ, సట్టన్‌లు డాన్స్‌కు వెళ్లకూడదు.

151
00:11:39,000 --> 00:11:43,720
బహుశా మనం బిల్లీకి త్వరగా
సహాయం అందించవచ్చు, అలాగే…

152
00:11:43,800 --> 00:11:45,600
మనం ఇద్దరు టీనేజర్లకు చెప్పాలనా,

153
00:11:45,680 --> 00:11:48,040
వాళ్ల స్నేహితులు అందరూ చేస్తున్నది
తాము చేయకూడదని?

154
00:11:48,960 --> 00:11:50,520
ఏమైనా, నేను కోరుకున్నది…

155
00:11:51,280 --> 00:11:53,920
బిల్లీ ప్రవర్తనకు
అధికారికంగా క్షమాపణలు కోరాలని.

156
00:11:54,360 --> 00:11:58,240
మార్గొట్, బిల్లీ అసలు ఏం చేశాడు?

157
00:12:03,160 --> 00:12:05,160
బిల్లీ ఈ భవనం చుట్టూ తిరుగుతున్నాడు.

158
00:12:07,760 --> 00:12:08,840
కారిడార్లలో.

159
00:12:10,640 --> 00:12:11,560
టాయిలెట్‌లలో.

160
00:12:14,360 --> 00:12:15,200
వేచి ఉంటున్నాడు.

161
00:12:17,600 --> 00:12:18,960
మీ రోగులను చూస్తున్నాడు.

162
00:12:20,880 --> 00:12:22,520
తను లోపలికి రావడానికి
నా పాస్ దొంగిలించాడు.

163
00:12:26,400 --> 00:12:27,560
అతను ఎలా ఉంటున్నాడంటే…

164
00:12:29,600 --> 00:12:30,840
ఈ మధ్యన నిగూఢంగా.

165
00:12:30,920 --> 00:12:31,880
నేను ఇక వెళ్లాలి.

166
00:12:33,240 --> 00:12:35,640
లేదు. మార్గొట్, ఆ అవసరం లేదు.

167
00:12:35,720 --> 00:12:37,800
నేను ఎవరికీ హాని జరగనివ్వను, డాక్టర్ ఎల్.

168
00:12:38,360 --> 00:12:39,200
ప్రమాణం చేస్తున్నాను.

169
00:12:40,520 --> 00:12:42,160
హాని? బిల్లీతోనా?

170
00:12:42,800 --> 00:12:44,080
లేదు, మార్గొట్.

171
00:12:53,840 --> 00:12:55,840
కాలింగ్
మార్గొట్ మెకెఇన్‌టైర్

172
00:12:55,920 --> 00:12:58,840
హలో, మీరు మార్గొట్ మెక్ఇన్‌టైర్‌ను
చేరుకున్నారు. దయచేసి సందేశాన్ని పంపండి.

173
00:12:58,920 --> 00:12:59,760
రద్దు చేయబడింది

174
00:13:00,720 --> 00:13:02,080
అబ్బా ఛ! ఛ.

175
00:13:11,240 --> 00:13:12,120
మార్గొట్?

176
00:13:36,280 --> 00:13:37,120
మార్గొట్?

177
00:13:51,120 --> 00:13:52,040
మార్గొట్!

178
00:15:22,680 --> 00:15:23,520
అబ్బా!

179
00:15:43,600 --> 00:15:45,280
-అబ్బా! దేవుడా.
-ఏం చేస్తున్నావు?

180
00:15:46,040 --> 00:15:46,880
నీ ఉద్దేశ్యం ఏంటి?

181
00:15:46,960 --> 00:15:49,040
-నువ్వేం చేస్తున్నావు?
-నువ్వు లోపలకు చొరబడడం చూశాను.

182
00:15:49,120 --> 00:15:50,800
మరి నువ్వు కూడా చొరబడాలని అనుకున్నావా?

183
00:15:51,680 --> 00:15:52,640
అవును.

184
00:15:53,120 --> 00:15:55,840
చూడు, చూడు.
ఇక్కడ ఏం చేస్తున్నావు?

185
00:15:55,920 --> 00:15:58,400
నా బైక్ మీద ఉండగా
నేను వెళుతూ నిన్ను చూశాను.

186
00:15:59,400 --> 00:16:02,080
మనం సమయం గడపగలమని అనుకున్నా,
ఎందుకో తెలియదు.

187
00:16:02,560 --> 00:16:06,840
సరే, అది… దానికి ఇది
ఉత్తమ సమయం కాదు, ఎయిడాన్.

188
00:16:08,400 --> 00:16:10,800
సెఠ్ మెక్‌గొవెర్న్.
దయచేసి టోన్ తర్వాత సందేశం పంపండి.

189
00:16:12,160 --> 00:16:14,400
సెఠ్, నాకు ఫోన్ చేయి. సరేనా? ఇది ముఖ్యం.

190
00:16:15,000 --> 00:16:17,360
అది నాన్న అసిస్టెంట్ మార్గొట్. ఆమె…

191
00:16:19,920 --> 00:16:21,440
సరే, ఆమె చనిపోయి ఉండవచ్చు.

192
00:16:23,000 --> 00:16:24,160
నాకు ఫోన్ చెయ్!

193
00:16:25,240 --> 00:16:28,480
30 ఏళ్ల కాకేసియన్ పురుషుడు,
నీల్ క్రాఫ్ట్ అని అనుకుంటున్నాం.

194
00:16:30,280 --> 00:16:32,080
చనిపోయి ఎంతకాలం అయిందని అనుకుంటున్నారు?

195
00:16:32,560 --> 00:16:34,840
నా అంచనా ప్రకారం
రెండు నుండి మూడు దశాబ్దాల మధ్యలో.

196
00:16:36,160 --> 00:16:37,280
అతన్ని ఎలా కనుగొన్నారు?

197
00:16:37,360 --> 00:16:39,120
ఒక ఊహ. అతని స్నేహితుడి నుండి.

198
00:16:39,760 --> 00:16:41,120
అతన్ని గోడ వెనుక కనుగొన్నారు.

199
00:16:43,320 --> 00:16:44,320
మరణానికి కారణం?

200
00:16:45,000 --> 00:16:47,120
తలకు మొద్దుబారిన
గాయం అయినట్లు కనబడుతోంది.

201
00:16:50,880 --> 00:16:54,920
ఇది హత్యాయుధం కావడంపై
మీరు ఏమంటారు?

202
00:16:55,480 --> 00:16:58,040
ఇది బాగా సరిపోయింది.
ఇది ఎలా తెలుసుకున్నారు?

203
00:16:58,640 --> 00:16:59,680
మరో ఊహ.

204
00:17:01,000 --> 00:17:02,160
చాలా ఊహలు, అంతే కదా?

205
00:17:13,160 --> 00:17:15,520
సెఠ్? సెఠ్, నాకు ఫోన్ చేయి.
సరేనా? ఇది ముఖ్యం.

206
00:17:16,400 --> 00:17:17,720
నాన్న అసిస్టెంట్ మార్గొట్.

207
00:17:18,520 --> 00:17:21,240
సరే, ఆమె…
సరే, ఆమె చనిపోయి ఉండవచ్చు.

208
00:17:22,040 --> 00:17:22,880
నాకు ఫోన్ చేయి.

209
00:17:27,400 --> 00:17:28,240
హే.

210
00:17:29,680 --> 00:17:31,160
-నువ్వు ఫోన్ తీయడం లేదు.
-అవును,

211
00:17:31,240 --> 00:17:34,720
ఎందుకంటే ఒక శవంతో తిరుగుతున్నా, అది
నీల్ క్రాఫ్ట్ అని మాకు ఖాయంగా తెలుసు.

212
00:17:34,800 --> 00:17:36,920
-నీకు చెప్పానుగా!
-అవును, నువ్వు చెప్పావని తెలుసు.

213
00:17:37,440 --> 00:17:39,200
కానీ ఇప్పుడది నిజం కావడమే
నన్ను భయపెడుతోంది.

214
00:17:40,880 --> 00:17:41,960
అంతా బాగానే ఉందా?

215
00:17:42,640 --> 00:17:45,280
అవును, మేడమ్. ల్యాజ్ ఏంటంటే…

216
00:17:46,120 --> 00:17:47,080
మాట్లాడాలని అనుకున్నాడు.

217
00:17:48,720 --> 00:17:51,680
ఒకటి తెలుసా, ల్యాజ్?
నేను కూడా మాట్లాడాలి.

218
00:17:59,200 --> 00:18:00,480
ఏం జరుగుతోంది, ల్యాజ్?

219
00:18:05,160 --> 00:18:06,000
నేను…

220
00:18:08,360 --> 00:18:10,520
బిల్లీ మెక్ఇన్‌టైర్ నా తండ్రిని
హత్య చేసుండవచ్చు.

221
00:18:12,880 --> 00:18:14,040
ఎందుకు?

222
00:18:14,120 --> 00:18:14,960
అంటే,

223
00:18:15,600 --> 00:18:18,960
ఇక్కడ ఏళ్ల తరబడి,
చాలా అనుమానాస్పద మరణాలు సంభవించాయి,

224
00:18:19,040 --> 00:18:22,320
అలాగే బిల్లీకి బాధితులందరితో సంబంధం ఉంది.

225
00:18:23,560 --> 00:18:26,000
మా నాన్న ప్రశ్నలు అడగడం మొదలుపెట్టి ఉంటే?

226
00:18:26,480 --> 00:18:28,440
నువ్వు మాట్లాడేది
ఏ అనుమానాస్పద మరణాల గురించి?

227
00:18:28,520 --> 00:18:30,880
సట్టన్. కసాండ్రా రోడ్స్.

228
00:18:31,320 --> 00:18:34,080
బిల్లీ మెక్ఇన్‌టైర్‌కు సట్టన్‌తో సంబంధాన్ని
అర్థం చేసుకుంటా,

229
00:18:34,840 --> 00:18:37,120
కానీ అతనికి కసాండ్రా రోడ్స్‌తో
సంబంధం ఏంటి?

230
00:18:37,200 --> 00:18:38,840
తను, బిల్లీ ఒకరికొకరు తెలుసా?

231
00:18:39,640 --> 00:18:42,040
అంటే, ఆమె నాన్నగారి రోగి,

232
00:18:42,120 --> 00:18:44,640
అలాగే బిల్లీ ఎప్పుడూ
ఆయన ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉండేవాడు.

233
00:18:44,720 --> 00:18:46,240
వాళ్లు తప్పకుండా
మాట్లాడే ఉంటారంటాను.

234
00:18:46,320 --> 00:18:50,840
ల్యాజ్, బిల్లీ మెక్ఇన్‌టైర్ గురించి
ఏదైనా కొత్త సమాచారం వెలుగులోకి వచ్చిందా?

235
00:18:50,920 --> 00:18:53,920
అతని గురించి నీకు అకస్మాత్తుగా
ఈ అనుమానాలు రావడానికి కారణం ఏంటి?

236
00:18:54,000 --> 00:18:58,560
సట్టన్ అతనితో బంధం ముగించాలని
చూస్తోందని నాకు తెలిసింది.

237
00:18:58,640 --> 00:19:01,440
అతనికి అది సందేహించాడు. బాధపడ్డాడు.

238
00:19:02,080 --> 00:19:04,400
మా నాన్నకు బిల్లీ గురించి తెలిస్తే,

239
00:19:04,920 --> 00:19:08,200
బిల్లీ ఆయనను చంపడం సమంజసమే.
కాదంటారా? నా ఉద్దేశ్యం…

240
00:19:09,280 --> 00:19:10,960
అది ఆత్మహత్య కంటే
చాలా అర్థవంతంగా ఉంటుంది.

241
00:19:12,640 --> 00:19:14,400
ఆయన ఎప్పటికీ ఆత్మహత్య చేసుకోరని
నాకు తెలుసు.

242
00:19:19,560 --> 00:19:22,480
నాకు మార్గొట్ గురించి కూడా ఆందోళనగా ఉంది.
బిల్లీ వాళ్లమ్మ.

243
00:19:22,560 --> 00:19:25,560
ఆమె ఫోన్ ఎత్తడం లేదు.
నేను వెళ్లి చూసినా, ఆమె ఇంట్లో లేదు.

244
00:19:28,320 --> 00:19:30,600
బిల్లీ ఆమెను ఏదైనా చేసుంటాడని నా అనుమానం.

245
00:19:33,160 --> 00:19:34,720
సరే, మేము దానిని పరిశీలిస్తాము.

246
00:19:35,720 --> 00:19:36,880
ల్యాజ్.

247
00:19:36,960 --> 00:19:41,200
ఇక్కడి అన్ని అనుమానాస్పద మరణాలతో
బిల్లీకి సంబంధం ఉందని అన్నావు.

248
00:19:41,280 --> 00:19:42,440
అవును. అవును.

249
00:19:43,760 --> 00:19:44,640
నీకు కూడా సంబంధం ఉంది.

250
00:19:54,840 --> 00:19:58,600
సరే, నువ్వు ప్రారంభించే ముందు, మేము
సీసీటీవీలో మార్గొట్ కోసం వెతుకుతున్నాం,

251
00:19:58,680 --> 00:20:00,920
రేపు ఒక శోధన బృందం ఏర్పాటు చేస్తాం.
నీకు సంతోషమేనా?

252
00:20:01,680 --> 00:20:04,600
ఇప్పటికే చాలా ఆలస్యమై ఉండవచ్చు.
ఆమె బహుశా ఇప్పటికే చనిపోయి ఉండవచ్చు.

253
00:20:04,680 --> 00:20:08,480
సరే, నువ్వు అలాంటి చెత్త మాటలు
చెప్పడం ఆపాలి, ల్యాజ్.

254
00:20:09,120 --> 00:20:10,600
దేని గురించి అంత బాధపడుతున్నావు?

255
00:20:10,680 --> 00:20:13,120
అంత మైకంలో ఉన్నావా,
లేదా నా పరిస్థితి నీకు తెలియడం లేదా?

256
00:20:15,960 --> 00:20:19,680
ఓరి, నా దేవుడా, నువ్వే.
సరే, నీకు మొత్తం చెప్పనివ్వు.

257
00:20:19,760 --> 00:20:25,160
ఇప్పుడు మార్గొట్ చనిపోయిందని అంచనా చెబుతూ,
నాకు నీ నుండి సందేశాలు వచ్చాయి.

258
00:20:25,240 --> 00:20:27,080
అయితే, ఆమె చనిపోయిందని అనుకుందాం.

259
00:20:27,160 --> 00:20:29,520
ఆ సందేశాలు ఆమె మరణ సమయానికి
సరిపోలేలా ఉన్నాయని అనుకుందాం.

260
00:20:29,600 --> 00:20:31,000
అప్పుడు నేను ఏం చేయాలి?

261
00:20:32,360 --> 00:20:36,280
నిన్ను రక్షించడానికి వాటిని తుడిచేస్తా,
అప్పుడేంటి? నేను జైలుకెళ్లే ప్రమాదమా?

262
00:20:36,360 --> 00:20:39,320
-అవును, సరే. సరే. అది తెలివితక్కువ పని.
-ఎందుకంటే అనుకోకుండా

263
00:20:39,400 --> 00:20:41,600
20 ఏళ్ల పాత శవాన్ని చూడటమంటే,
అది ఒక విషయం.

264
00:20:41,680 --> 00:20:45,360
ఒక హత్య జరుగుతుందని ఊహించడం
పూర్తిగా వేరే విషయం.

265
00:20:45,440 --> 00:20:47,840
బాధితుడి ఇంటి చుట్టూ తిరగడం
పక్కన పెట్టు.

266
00:20:47,920 --> 00:20:50,320
-నేను ఆ సందేశాలను పంపడంపై మన్నించు.
-తర్వాత ఇక్కడకు వచ్చి,

267
00:20:50,400 --> 00:20:53,240
నా బాస్‌కు బిల్లీ మెక్ఇన్‌టైర్ గురించి
చెప్పి, నీ ధైర్యం చూపిస్తావు,

268
00:20:53,320 --> 00:20:55,760
అసలు దీనికి అర్థమే లేదు!

269
00:20:55,840 --> 00:21:00,200
-బిల్లీ స్పష్టంగా అనుమానాస్పదంగా ఉన్నాడు.
-నువ్వు అనుమానంగా ఉన్నావు, ల్యాజ్! నువ్వే.

270
00:21:01,240 --> 00:21:04,680
ఇదంతా చూస్తుంటే మీ నాన్న మరణం తర్వాత
మానసికంగా కుంగిపోవడం కనిపిస్తోంది,

271
00:21:04,760 --> 00:21:09,280
నువ్వే మార్గొట్‌ను చంపి, ఇక్కడకు వచ్చి,
పోలీసులకు బిల్లీపై అనుమానం వచ్చేలా చేశావు,

272
00:21:09,360 --> 00:21:11,880
మార్గొట్ మృతదేహాన్ని కనుగొనే ముందుగానే.

273
00:21:11,960 --> 00:21:14,320
నువ్వే. చూసుకో. దోషివి.

274
00:21:14,400 --> 00:21:15,280
అబ్బా ఛ.

275
00:21:16,400 --> 00:21:21,000
ఛ, ఛ, ఛ. అబ్బా, నేను…
నేను చేయలేదు…

276
00:21:22,000 --> 00:21:23,560
చూడు, నన్ను క్షమించు, సెఠ్.

277
00:21:23,640 --> 00:21:25,680
చూడు, జరగాల్సిన నష్టం
జరిగిపోయింది. సరేనా?

278
00:21:26,360 --> 00:21:29,520
నువ్వు చేయగలిగేది దేవుడి మీద
ఆశ పెట్టుకో, మార్గొట్ త్వరలోనే వస్తుందని,

279
00:21:29,600 --> 00:21:32,720
ఎందుకంటే ఆమె నిజంగా చనిపోయి ఉంటే, ల్యాజ్,
నువ్వు ఇరుక్కుపోయినట్టే.

280
00:21:38,640 --> 00:21:41,400
అలాగే, జెన్నాను ఏమీ అనకు,

281
00:21:41,480 --> 00:21:43,920
సట్టన్ మరణించిన రాత్రి గురించి
వాస్తవాలను మార్చి చెప్పిందని,

282
00:21:44,000 --> 00:21:48,840
ఎందుకంటే నువ్వు చాలా ఏళ్లుగా చేసేదదే,
అయినా నేను నిన్ను ఎప్పుడూ సరిదిద్దలేదు.

283
00:21:48,920 --> 00:21:51,200
ఆ రాత్రి డాన్స్‌లో
నువ్వు ఎందుకు ఉండిపోయావో నీకు తెలుసు.

284
00:21:51,280 --> 00:21:52,960
పైగా అది బెల్లాను ఓదార్చడానికి కాదు.

285
00:22:20,080 --> 00:22:24,840
ఇప్పుడు తెలిసిందా, డాన్స్‌ తర్వాత
సట్టన్‌తో పాటు ఎందుకు ఇంటికి రమ్మన్నానో.

286
00:22:26,000 --> 00:22:29,200
నాకు బిల్లీ మాకింటైర్ గురించి
ఆందోళనలు ఉన్నాయి.

287
00:22:30,920 --> 00:22:32,280
నాకు నీ సంగతి తెలుసు, బాబూ.

288
00:22:33,120 --> 00:22:36,200
నువ్వు బిల్లీ గురించి
ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నావు.

289
00:22:37,560 --> 00:22:40,880
అసలు మార్గొట్ దేని గురించి
అంతగా ఆందోళన చెందింది?

290
00:22:43,160 --> 00:22:47,520
నువ్వు ఆ ప్రత్యేకతలు కోరుకోవడానికి కారణం
నువ్వు చనిపోతున్నావు,

291
00:22:47,600 --> 00:22:50,880
నన్ను శిక్షించడానికి
ఖచ్చితంగా చనిపోతున్నావు,

292
00:22:50,960 --> 00:22:53,200
నా కూతురు అతనితో కలిసి
డాన్స్‌కు వెళ్లడానికి అనుమతించడంపై.

293
00:22:54,080 --> 00:22:55,760
నువ్వు ఇలా ఎప్పటికీ అనవు,

294
00:22:57,640 --> 00:23:01,040
"సట్టన్ హత్య విషయంలో
మీదే తప్పు, నాన్నా," అని,

295
00:23:01,120 --> 00:23:03,040
కానీ నువ్వు దానిని తగినంతగా సూచిస్తావు,

296
00:23:03,120 --> 00:23:05,680
అలా మన ఇద్దరం
మన దృష్టిని అక్కడ ఉంచగలమని,

297
00:23:05,760 --> 00:23:09,200
ఇంకా కాదు, నాకు తెలియదు,
ఇలా ఆలోచిద్దాం…

298
00:23:11,520 --> 00:23:12,360
నువ్వు అని.

299
00:23:14,000 --> 00:23:17,960
పైగా వాస్తవం
నువ్వు సట్టన్‌ను ఇంటికి తీసుకెళ్లలేదు,

300
00:23:18,880 --> 00:23:20,760
నీకు సూచించినట్లుగా.

301
00:23:30,920 --> 00:23:32,280
ఇది ఒక అద్భుతమైన కథ,

302
00:23:32,800 --> 00:23:36,880
నువ్వు డాన్స్‌‌లో ఎందుక ఉండిపోయావంటే,
అప్పుడు బెల్లా బాధ పడుతోంది.

303
00:23:37,360 --> 00:23:41,920
ఇది అద్భుతమైన కథ కావడానికి కారణం,
ఎందుకంటే ఇది నిన్ను

304
00:23:42,000 --> 00:23:43,240
మంచి వ్యక్తిగా చూపుతుంది.

305
00:23:43,880 --> 00:23:49,240
నా ఉద్దేశ్యం, ఒక మంచి మగాడు
తన స్నేహితురాలు బాధలో ఉన్నప్పుడు

306
00:23:49,320 --> 00:23:50,760
ఆమెను ఎప్పటికీ వదిలిపెట్టడు.

307
00:23:52,360 --> 00:23:53,200
అంతే కదా?

308
00:23:55,280 --> 00:23:56,120
సమస్య ఏంటంటే…

309
00:23:58,200 --> 00:23:59,760
ఆమె బాధలో లేదు.

310
00:24:02,120 --> 00:24:02,960
ఆమె బాధలో ఉందా?

311
00:24:05,880 --> 00:24:09,560
ఇప్పటికి అది నీకు దాదాపు నిజమే
అనిపిస్తుందని నా అంచనా, అవునా?

312
00:24:10,200 --> 00:24:11,880
దీనినే భ్రాంతితో కూడిన
వాస్తవ ప్రభావం అంటారు

313
00:24:11,960 --> 00:24:14,720
-ఇది ఒక సాధారణ మానసిక దృగ్విషయం.
-అదేమిటో నాకు తెలుసు, నాన్నా.

314
00:24:14,800 --> 00:24:16,120
మీరది వివరంగా చెప్పనవసరం లేదు.

315
00:24:16,200 --> 00:24:19,400
నీకు చాలాసార్లు అబద్ధం చెప్పుకుంటే
అది నిజమనిపించడం మొదలవుతుంది.

316
00:24:21,760 --> 00:24:24,080
నిజం కంటే అబద్ధమే ఎక్కువ ఓదార్పునిస్తే,

317
00:24:25,880 --> 00:24:27,840
అది చెబుతూనే ఉండడానికి
పెద్ద కారణం అవుతుంది.

318
00:24:30,400 --> 00:24:32,320
కానీ నిజం ఏంటి, జోయెల్?

319
00:24:32,400 --> 00:24:34,960
-నేను దానిపై మాట్లాడాలనుకోవడం లేదు.
-అయినా, మనం తప్పక మాట్లాడాలి.

320
00:24:36,960 --> 00:24:39,360
నేను చెప్పేది సరిగ్గా ఇదే.

321
00:24:40,440 --> 00:24:42,760
మీరు మనుషులను సహనాన్ని పరీక్షిస్తారు.

322
00:24:42,840 --> 00:24:45,440
నీలోకి చూసుకోకుండా
ఇతరులను విమర్శించి మళ్ళిస్తున్నావు.

323
00:24:45,520 --> 00:24:48,680
-డాన్స్‌‌లో ఎందుకు ఉండిపోయావు?
-నువ్వు నీ రోగులను వేధించావు.

324
00:24:48,760 --> 00:24:51,160
-నీ స్నేహితులతో ఏదైనా పని ఉందా?
-నన్ను వేధిస్తున్నావు.

325
00:24:51,240 --> 00:24:53,600
నువ్వు తాగున్నావా?
అందుకే సట్టన్ ఒంటరిగా ఉండిపోయిందా?

326
00:24:53,680 --> 00:24:55,400
-నాన్నా. వినండి.
-డ్రగ్స్ ఎక్కువగా వాడావా?

327
00:24:55,480 --> 00:24:57,160
నేను దానిపై మాట్లాడాలనుకోవడం లేదు.

328
00:24:57,240 --> 00:25:00,640
ఆ రాత్రి నువ్వు సట్టన్‌తో పాటు
ఇంటికి ఎందుకు వెళ్లలేదు?

329
00:25:00,720 --> 00:25:02,520
నేను దానిపై మాట్లాడాలనుకోవడం లేదు!

330
00:25:06,400 --> 00:25:09,080
ఎందుకంటే నాకు అదృష్టం దక్కేది! సరేనా?

331
00:25:10,040 --> 00:25:11,480
అదే నిజం!

332
00:25:16,760 --> 00:25:21,200
నేను టీనేజ్ పిల్లాడిని,
బెల్లా అది కోరుకోవడంపై నాకు చెప్పింది…

333
00:25:32,360 --> 00:25:35,960
నాకు నేను ప్రాధాన్యత ఇచ్చుకుంటే,
ఆమె చనిపోయింది. ఆమె…

334
00:25:54,560 --> 00:25:55,400
దేవుడా.

335
00:26:03,320 --> 00:26:06,080
ఇది మార్గొట్ మెక్ఇన్‌టైర్‌ను చూసిన
ఆఖరి ధృవీకృచ దృశ్యం.

336
00:26:07,600 --> 00:26:08,480
తను శామ్ ఓల్సనేనా?

337
00:26:09,240 --> 00:26:11,320
కావచ్చు. అతను ఆ మూలలో నివసిస్తాడు.

338
00:26:11,400 --> 00:26:13,400
తనతో మాట్లాడతా.
ఆమె ఎక్కడికెళ్ళిందో తెలుసేమో అడగాలి.

339
00:26:14,560 --> 00:26:18,400
సరే. ఆ ఫుటేజ్‌ను ప్రజలకు విడుదల చేయండి.
మనకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం.

340
00:26:18,960 --> 00:26:19,800
సరే.

341
00:26:40,720 --> 00:26:42,960
వాడు ఈ మధ్యన చాలా నిగూఢంగా ఉన్నాడు.

342
00:26:58,400 --> 00:27:01,520
-నేనింకా మాట్లాడే స్థితిలో లేను.
-గొప్ప స్నేహితుడివి. నేను పిచ్చివాడిని.

343
00:27:01,600 --> 00:27:03,560
అవును, దాని గురించి వాదించకు.
నేను వెళ్లాలి.

344
00:27:03,640 --> 00:27:06,400
మార్గొట్ సిటీ పార్క్ ట్రైల్‌లోకి రావడం
చూశామని సాక్షులు చెబుతున్నారు.

345
00:27:06,480 --> 00:27:07,960
రెండు రాత్రుల క్రితం తన కుక్కతో పాటు.

346
00:27:08,040 --> 00:27:10,280
-అక్కడకు శోధన బృందం బయలుదేరింది.
-బిల్లీకి తెలుసా?

347
00:27:10,360 --> 00:27:13,200
అవును, అతనికి తెలుసు.
అతను త్వరలోనే అక్కడకు చేరుకుంటాడు.

348
00:27:13,280 --> 00:27:14,360
నేను వస్తున్నాను.

349
00:27:14,440 --> 00:27:15,880
రావద్దు. పర్వాలేదు.

350
00:27:15,960 --> 00:27:16,920
సెఠ్?

351
00:27:17,000 --> 00:27:17,960
ఉంటాను, ల్యాజ్.

352
00:27:31,040 --> 00:27:34,760
మార్గొట్ మెక్ఇన్‌టైర్ అదృశ్యం గురించి
ఆమె కుటుంబం ఆందోళనలను వ్యక్తం చేస్తూ,

353
00:27:34,840 --> 00:27:37,720
అది ఆమె వ్యక్తిత్వానికి
పూర్తిగా విరుద్ధమని చెప్పారు.

354
00:27:37,800 --> 00:27:40,560
ఆమె 60 ఏళ్ల వయసులో ఉన్న
ఇద్దరు పిల్లల అమ్మమ్మ కాగా,

355
00:27:40,640 --> 00:27:43,160
తను 24 గంటలకు పైగా
కనిపించకుండా పోయింది,

356
00:27:43,240 --> 00:27:45,600
దీనిపై పోలీసులు ప్రజల నుండి
సహాయం కోరారు,

357
00:27:45,680 --> 00:27:48,200
సమీపంలోని అటవీ ప్రాంతంలో
వేలిముద్రల శోధనలో సాయం చేయమన్నారు.

358
00:28:11,880 --> 00:28:14,200
నిజమైన సమస్య ఉంది.
నా ఉద్దేశ్యం, బిల్లీతో.

359
00:28:14,280 --> 00:28:17,720
-నేను బిల్లీతో విడిపోతున్నాను.
-ఆమెను చాలా బాధపెట్టాలనుకున్నాను.

360
00:28:43,080 --> 00:28:43,920
మార్గొట్!

361
00:28:44,640 --> 00:28:45,520
మార్గొట్!

362
00:28:47,880 --> 00:28:48,720
మార్గొట్!

363
00:28:49,360 --> 00:28:50,200
మార్గొట్!

364
00:28:51,040 --> 00:28:51,880
మార్గొట్!

365
00:29:02,920 --> 00:29:03,760
మార్గొట్!

366
00:29:08,600 --> 00:29:09,800
మార్గొట్!

367
00:29:09,880 --> 00:29:11,080
మార్గొట్!

368
00:29:49,120 --> 00:29:49,960
టెడ్డీ.

369
00:29:55,480 --> 00:29:56,840
హే, టెడ్డీ. మార్గొట్ ఎక్కడ?

370
00:30:04,640 --> 00:30:05,960
సరే, అతను అటు వెళ్లి ఉండవచ్చు.

371
00:30:07,600 --> 00:30:08,720
బిల్లీ, అది నువ్వేనా?

372
00:30:09,280 --> 00:30:10,400
అతను అటు వెళ్లి ఉండవచ్చు.

373
00:30:12,240 --> 00:30:13,080
రా.

374
00:30:23,640 --> 00:30:25,760
రా. ఇక్కడకు రా.

375
00:30:25,840 --> 00:30:26,680
బిల్లీ!

376
00:30:29,320 --> 00:30:30,200
ఇక్కడకు రా. రా.

377
00:30:30,920 --> 00:30:32,640
ఇక్కడే ఉన్నావని తెలుసు.
నేను వినగలను.

378
00:30:35,320 --> 00:30:36,880
సరే, అతను అటు వెళ్లి ఉండవచ్చు.

379
00:30:36,960 --> 00:30:38,080
నీకు ఏం కావాలి?

380
00:30:56,680 --> 00:30:58,080
అతన్ని దూరంగా వెళ్లనివ్వకు.

381
00:31:00,480 --> 00:31:01,320
హే.

382
00:31:01,400 --> 00:31:02,560
అతను చిక్కుకున్నాడు.

383
00:31:02,640 --> 00:31:05,640
ఇదేంటి? ఏం జరుగుతోంది? ఓల్సన్?

384
00:31:05,720 --> 00:31:07,400
ఓల్సన్, నువ్వే హంతకుడివి!

385
00:31:07,880 --> 00:31:10,880
-ఆమె ఎక్కడ? మా అమ్మ ఎక్కడ?
-హే, బిల్లీ, శాంతించు. శాంతించు!

386
00:31:11,840 --> 00:31:14,600
-ఏయ్, ఏయ్! అతన్ని వదిలేయ్!
-ఈసారి నువ్వు తప్పించుకోలేవు.

387
00:31:14,680 --> 00:31:15,880
-ఆమె ఎక్కడ ఉంది?
-బిల్లీ! హే!

388
00:31:15,960 --> 00:31:17,280
పిచ్చి వెధవ!

389
00:31:18,320 --> 00:31:19,640
మా అమ్మ ఎక్కడ?

390
00:31:48,280 --> 00:31:49,440
వాళ్లు జాగ్రత్తగా ఉండాలి.

391
00:31:49,960 --> 00:31:50,800
ఉంటారు, బిల్లీ.

392
00:31:52,640 --> 00:31:53,480
పద.

393
00:31:56,560 --> 00:32:00,320
బిల్లీ మెక్ఇన్‌టైర్, మీరు దాడి, హింసను
ప్రేరేపించినందుకు అరెస్టు చేయబడ్డారు.

394
00:32:01,040 --> 00:32:03,000
మీరు మౌనంగా ఉండవచ్చు,
కానీ కోర్టులో ప్రశ్నించినపుడు

395
00:32:03,080 --> 00:32:05,800
చెప్పని విషయాన్ని ప్రస్తావిస్తే
అది మీ డిఫెన్స్‌కు నష్టం కలిగించవచ్చు.

396
00:32:44,840 --> 00:32:45,680
ఎంత గాయం అయింది?

397
00:32:46,280 --> 00:32:48,400
నేను రాత్రంతా ఆసుపత్రిలోనే
ఉండాలని చెప్పారు.

398
00:32:51,120 --> 00:32:52,520
కానీ అది అంత నొప్పిగా లేదు.

399
00:32:53,480 --> 00:32:55,120
నువ్వు అలా చేయాల్సిన అవసరం లేదు.

400
00:32:55,600 --> 00:32:56,600
నేను పెద్దగా ఏమీ చేయలేదు.

401
00:32:57,240 --> 00:32:58,520
అతను నిన్ను చంపి ఉండేవాడు.

402
00:32:59,680 --> 00:33:03,120
నీ మీద దాడి చేయడానికి, అతను కొందరు
దుండగులను సమీకరించాడు, ఓల్సన్.

403
00:33:03,200 --> 00:33:04,640
నీకు కొంచెమైనా బాధగా లేదా?

404
00:33:05,920 --> 00:33:06,840
ఓ రకంగా అలవాటైపోయింది.

405
00:33:13,400 --> 00:33:15,120
బహుశా అది మంచి విషయమే కావచ్చు.

406
00:33:15,640 --> 00:33:18,120
ఎందుకంటే నాతో మాట్లాడాలని
పోలీసులు ఇప్పుడే చెప్పారు.

407
00:33:20,440 --> 00:33:22,240
అది పుకార్లకు కొత్త ఆధారం అవుతుంది, అవునా?

408
00:33:24,400 --> 00:33:26,760
నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు?
నువ్వేమైనా…

409
00:33:26,840 --> 00:33:28,280
శోధన బృందంలో ఉన్నావా?

410
00:33:30,000 --> 00:33:31,240
దాని గురించి ఆలోచించలేదు,

411
00:33:31,680 --> 00:33:34,360
కానీ దాని గురించి రేడియోలో విని,
అందులో చేరాలని నిర్ణయించుకున్నాను.

412
00:33:36,320 --> 00:33:37,920
నేను ఊరి నుండి బయటకు వెళ్తున్నాను.

413
00:33:39,160 --> 00:33:41,040
ఆర్కిటిక్ చార్ చేపలు పట్టడానికి.

414
00:33:42,240 --> 00:33:43,080
చేపలు పట్టడమా?

415
00:33:44,160 --> 00:33:45,000
రాత్రిపూటా?

416
00:33:47,440 --> 00:33:48,280
చేపలకు కళ్లు ఉంటాయి.

417
00:33:49,680 --> 00:33:51,920
అవి పగటిపూట ఒడ్డున
నిన్ను చూడగలవు.

418
00:33:55,320 --> 00:33:56,680
ఆ విధంగా ఎప్పుడూ ఆలోచించలేదు.

419
00:33:57,880 --> 00:33:58,880
పైగా, అది ప్రశాంతత.

420
00:34:01,200 --> 00:34:02,200
ఒంటరిగా ఉండటం.

421
00:34:14,520 --> 00:34:15,400
ల్యాజ్.

422
00:34:17,640 --> 00:34:18,480
ధన్యవాదాలు.

423
00:34:43,560 --> 00:34:44,960
దేవుడా.

424
00:34:50,080 --> 00:34:52,480
-నువ్వలా చేయడం మానేయాలి.
-నేను మాట్లాడాలి.

425
00:34:53,280 --> 00:34:54,200
సరే, ఎక్కు.

426
00:34:57,080 --> 00:34:58,000
ఓరి దేవుడా.

427
00:35:10,640 --> 00:35:11,480
నువ్వే నాకు నాన్నవి.

428
00:35:18,160 --> 00:35:19,840
నేను డీఎన్ఏ పరీక్ష చేయించాను.

429
00:35:19,920 --> 00:35:22,240
ఆగు, ఆగు, ఆగు, ఆగు, ఆగు. నువ్వేం చేశావు?

430
00:35:22,960 --> 00:35:24,160
నీ టూత్ బ్రష్ తీసుకున్నా.

431
00:35:24,240 --> 00:35:26,400
తీసుకున్నావా… అబ్బా, ఎయిడాన్. నువ్వు…

432
00:35:26,960 --> 00:35:28,920
-నేను తెలుసుకోవాలనుకున్నాను.
-ఏంటి, అసలు అది…

433
00:35:32,280 --> 00:35:36,360
అది పాజిటివ్ వచ్చిందా? పోలిక సరిపోలిందా?

434
00:35:36,840 --> 00:35:39,160
ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడానికి
అలా అనడం లేదు కదా?

435
00:35:42,360 --> 00:35:43,880
నీకు ఫలితాలను ఈమెయిల్ చేస్తాను.

436
00:35:43,960 --> 00:35:46,720
-సరే.
-అప్పుడు నువ్వే చూడవచ్చు.

437
00:35:50,640 --> 00:35:51,480
సరే.

438
00:35:54,840 --> 00:35:56,240
మొదటగా, నాకు అసలు తెలియదు.

439
00:35:57,920 --> 00:35:59,000
నాకు తెలియదు.

440
00:36:01,080 --> 00:36:02,960
సరేనా? నాకు తెలియదని ప్రమాణం చేస్తున్నాను.

441
00:36:03,040 --> 00:36:04,120
సరే.

442
00:36:04,200 --> 00:36:05,200
మీ అమ్మ ఎందుకు తెలియదు…

443
00:36:06,800 --> 00:36:08,760
ఆగు, ఎలా… అసలు ఎలా…

444
00:36:11,600 --> 00:36:14,800
అంటే, అది మేము విడిపోయాక
ఒకే ఒక్కసారి జరిగింది.

445
00:36:15,720 --> 00:36:17,240
మేము జాగ్రత్తగా ఉన్నామని అనుకున్నా.

446
00:36:21,080 --> 00:36:22,080
సరే…

447
00:36:25,240 --> 00:36:27,480
పరీక్ష ఎందుకు చేయించావు?

448
00:36:31,240 --> 00:36:32,600
నాకు తేడాగా అనిపించింది.

449
00:36:33,960 --> 00:36:35,040
నేను అక్కడకు చెందనట్లుగా.

450
00:36:36,160 --> 00:36:39,600
నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు తెలిస్తే,
అది సహాయపడుతుందని భావించాను.

451
00:36:40,200 --> 00:36:41,720
-అవునా?
-నాకు తెలియదు.

452
00:36:42,600 --> 00:36:43,680
నీకు నిజంగా తెలియదా?

453
00:36:44,160 --> 00:36:45,440
లేదు, తెలియదు.

454
00:36:49,600 --> 00:36:52,160
-ఇప్పుడు నీకు మా అమ్మ మీద కోపంగా ఉందా?
-నాకు తెలియదు, ఎయిడాన్.

455
00:36:52,240 --> 00:36:53,640
అంటే, ఆమెకు తెలియకపోవచ్చు.

456
00:36:53,720 --> 00:36:56,040
ఆమె నిజంగానే అనుకుంటోందేమో,
పాల్ మీ నాన్న అని, తెలుసా?

457
00:36:57,600 --> 00:36:58,440
అబ్బా.

458
00:37:03,360 --> 00:37:04,200
సరే, చూడు.

459
00:37:06,760 --> 00:37:09,280
ఇప్పుడు నీ మనసులో
చాలా విషయాలు తిరుగుతూ ఉంటాయి.

460
00:37:09,880 --> 00:37:12,760
నీ తల గిరగిరా తిరగడం సహజం.

461
00:37:13,320 --> 00:37:14,600
నువ్వు నాతో మాట్లాడాలనుకుంటే,

462
00:37:16,240 --> 00:37:17,080
ఎప్పుడైనా సరే,

463
00:37:18,560 --> 00:37:19,560
నీ కోసం నేనున్నా, సరేనా?

464
00:37:25,560 --> 00:37:27,160
నువ్వు నాకు నాన్నవని నీకు తెలిసుంటే,

465
00:37:28,320 --> 00:37:29,480
నువ్వు మాతోటే ఉండేవాడివా?

466
00:37:35,400 --> 00:37:38,920
నాకు చాలా విషయాలు తెలియడం లేదు, ఎయిడాన్,

467
00:37:39,000 --> 00:37:39,840
కానీ…

468
00:37:41,280 --> 00:37:42,120
ఇలా ఉండదు.

469
00:37:46,920 --> 00:37:49,800
నువ్వు పుట్టినప్పుడే
నేను నిన్ను చూసి ఉంటే,

470
00:37:52,600 --> 00:37:57,560
నువ్వు నా కొడుకువని నాకు తెలిస్తే,
నేను… నిన్ను బిడ్డగా ఎత్తుకుని ఉంటే…

471
00:37:59,680 --> 00:38:01,640
ప్రపంచంలో ఏదీ
నన్ను దూరంగా తీసుకెళ్లేది కాదు.

472
00:39:16,520 --> 00:39:17,360
నేను…

473
00:39:19,120 --> 00:39:21,240
నీ నంబర్ అడిగే ధైర్యం నాకు లేదు.

474
00:39:21,320 --> 00:39:23,360
అంటే నువ్వు
మా ఇంటికి రావాలని కోరుకున్నావా?

475
00:39:24,360 --> 00:39:26,080
అది ఇంటర్నెట్‌లో వెతకడం కంటే
మంచిదే కదా?

476
00:39:29,560 --> 00:39:31,480
నిన్ను బయటకు రమ్మని అడగబోయాను.

477
00:39:31,560 --> 00:39:33,600
అనుకున్నది అదే,

478
00:39:33,680 --> 00:39:37,360
కానీ నాకు కావాల్సినది డేట్ కాదని
గ్రహించాను. నేను…

479
00:39:38,400 --> 00:39:39,440
నాకు థెరపిస్ట్ కావాలి.

480
00:39:42,960 --> 00:39:43,800
నేను…

481
00:39:45,200 --> 00:39:48,320
గత కొన్ని రోజుల్లో
నాకు రెండు మృతదేహాలు కనిపించాయి,

482
00:39:48,920 --> 00:39:53,320
కానీ అది నన్ను అంతగా ఇబ్బంది పెట్టలేదు,
ఎందుకంటే నేను ఇప్పటికే గందరగోళంలో ఉన్నాను.

483
00:39:56,560 --> 00:39:58,520
నా చెల్లిని చంపేశారు.

484
00:39:59,760 --> 00:40:01,360
చాలా కాలం క్రితం, హై స్కూల్‌లో ఉండగా.

485
00:40:02,680 --> 00:40:04,240
కానీ ఏనాడూ అది వదిలేయలేకపోయాను.
ఎన్నడూ…

486
00:40:05,040 --> 00:40:06,400
దాన్ని ఎప్పుడూ వదలలేదు.

487
00:40:06,960 --> 00:40:09,680
ఆ తర్వాత అనుబంధాలతో, మహిళలతో,

488
00:40:10,520 --> 00:40:13,160
నాకు తగినదిగా అనిపించిన
ఒకే ఒక్క మహిళ ఉన్నా,

489
00:40:13,240 --> 00:40:15,200
మేము కలిసి ఉన్నప్పుడు కూడా
సంతోషంగా లేము.

490
00:40:15,280 --> 00:40:16,760
మరి అదంతా దేని గురించి?

491
00:40:18,480 --> 00:40:19,680
నాకు తెలియాలి…

492
00:40:20,320 --> 00:40:22,160
నేను వాటన్నింటినీ దాటి వెళ్లగలగాలి.

493
00:40:23,200 --> 00:40:24,600
కానీ అక్కడికి చేరుకోలేను…

494
00:40:26,440 --> 00:40:27,440
సహాయం లేకుండా.

495
00:40:30,920 --> 00:40:31,760
ఒక్క క్షణం.

496
00:40:38,600 --> 00:40:40,120
ఇంటర్నెట్‌లో వెతకాల్సిన అవసరం లేదు.

497
00:40:43,720 --> 00:40:45,040
సరే. ధన్యవాదాలు.

498
00:40:47,560 --> 00:40:48,400
ఉంటాను.

499
00:40:50,680 --> 00:40:51,640
ల్యాజ్.

500
00:40:53,120 --> 00:40:55,040
నువ్వు ఎప్పుడూ సంతోషంగా లేని ఆ మహిళ,

501
00:40:55,360 --> 00:40:57,360
మీరిద్దరూ హైస్కూల్‌లో కలిసి ఉన్నారా?

502
00:40:57,840 --> 00:40:58,960
అవును.

503
00:40:59,040 --> 00:41:02,280
మీ చెల్లి బతికున్న సమయానికి,
ఆమెకు కలిపి ఒక అనుబంధం ఉంది.

504
00:41:03,680 --> 00:41:07,400
అందుకే అది తగినదే అనిపిస్తుంది,
అది సరైన విషయం కాకపోయినా.

505
00:41:12,440 --> 00:41:13,800
మన్నించు, నేను ఇది మాట్లాడాలి.

506
00:41:14,520 --> 00:41:15,600
ఉంటాను.

507
00:41:18,760 --> 00:41:20,040
-హాయ్.
-హాయ్.

508
00:41:20,960 --> 00:41:24,200
చూడు, మీరు స్టేషన్ దగ్గరకు
రాగలరేమో అని మేము అడగాలి.

509
00:41:24,280 --> 00:41:25,800
ఇది బిల్లీ నాపై దాడి చేయడం గురించా?

510
00:41:27,120 --> 00:41:27,960
అవును.

511
00:41:31,080 --> 00:41:32,560
నీకు అబద్ధాలు ఆడడం రాదు, సెఠ్.

512
00:41:50,920 --> 00:41:53,560
మార్గొట్ మెక్ఇన్‌టైర్‌ను
ఛాతీపై కత్తితో పొడిచారు,

513
00:41:54,400 --> 00:41:56,720
కనబడుతున్న ప్రకారం,
వింత ఆకారంలో ఉన్న రంపపు కత్తితో.

514
00:41:56,800 --> 00:42:00,440
ఆమెను హత్య చేశాక ఆ శవాన్ని
ఎక్కువ దూరం తరలించినట్లుగా లేదు.

515
00:42:00,520 --> 00:42:03,200
-అంటే మన ఆలోచన…
-ఎవరో అడవిలోకి కత్తి తెచ్చారు.

516
00:42:06,120 --> 00:42:07,400
ఇది ముందస్తు ప్రణాళికతో జరిగింది.

517
00:42:08,960 --> 00:42:12,920
నాన్న చనిపోయినప్పుడు బిల్లీ తాను
కరేబియన్‌లో ఉన్నానని నాకు చెప్పినా,

518
00:42:13,000 --> 00:42:14,520
కానీ నాకు సందేహాలు ఉన్నాయి.

519
00:42:14,600 --> 00:42:16,360
నీ మాట నిజమే, అతను అబద్ధం చెప్పాడు.

520
00:42:17,400 --> 00:42:21,080
మీ నాన్న చనిపోయినప్పుడు
బిల్లీ మెక్ఇన్‌టైర్ పునరావాసంలో ఉన్నాడు.

521
00:42:21,160 --> 00:42:22,000
పునరావాసంలోనా?

522
00:42:22,080 --> 00:42:24,240
బిల్లీ తన తల్లిని చంపాడని అనుకుందాం.

523
00:42:24,320 --> 00:42:28,400
నీ మానసిక విశ్లేషణ నైపుణ్యాలు
సరిగ్గా ఉన్నాయని అనుకుందాం.

524
00:42:28,800 --> 00:42:31,840
అది ఇప్పుడే జరుగుతుందని నీకెలా తెలుసో
అది ఇప్పటికీ నాకు చెప్పలేదు.

525
00:42:32,400 --> 00:42:35,080
బాగా, నేను ఇటీవల బిల్లీని కలిశాను.

526
00:42:35,880 --> 00:42:37,680
మేము మాట్లాడుకున్నాము, నాకు అర్థమైంది…

527
00:42:39,200 --> 00:42:40,920
నాకు తెలియదు, ఒక భావన.

528
00:42:41,000 --> 00:42:42,320
ఒక భావనా?

529
00:42:42,400 --> 00:42:47,960
తెలుసా? నీకు ఉన్నదల్లా భావాలు మాత్రమే.
నీకు నా మీద అనుమానం ఉంది.

530
00:42:48,560 --> 00:42:51,320
కానీ మీ దగ్గర నాకు వ్యతిరేకంగా నిజమైన
ఆధారాలు లేవు, ఎప్పటికీ ఉండవు,

531
00:42:51,400 --> 00:42:54,000
ఎందుకంటే నేను మార్గొట్‌ను చంపలేదు.

532
00:42:54,080 --> 00:42:57,080
-మా దర్యాప్తును ఇంకా ప్రారంభించలేదు.
-సరే, ప్రారంభిద్దాం.

533
00:42:57,160 --> 00:42:58,840
నా వేలిముద్రలు, డీఎన్ఏ తీసుకోండి.

534
00:42:58,920 --> 00:43:01,800
నా శరీరంలోని ప్రతి రంధ్రంలో
స్వాబ్ చేయండి, మీ ఇష్టం.

535
00:43:04,920 --> 00:43:07,040
నువ్వు మార్గొట్ మెక్ఇన్‌టైర్‌ను చంపలేదని
నాకు తెలుసు.

536
00:43:09,200 --> 00:43:10,800
ఎందుకంటే నేను నిన్ను వెంబడించాను.

537
00:43:20,400 --> 00:43:21,320
నువ్వేం చేశావు?

538
00:43:24,360 --> 00:43:25,680
నేను నిన్ను నమ్మలేదు.

539
00:43:26,320 --> 00:43:27,320
నేను ఇప్పటికీ నమ్మను.

540
00:43:42,760 --> 00:43:44,760
నేను ఇందాక జోక్ చేయలేదు.

541
00:43:46,800 --> 00:43:50,280
నువ్వు గొప్ప స్నేహితుడివి,
నేను పిచ్చివాడిని.

542
00:43:55,600 --> 00:43:56,440
ఏం పర్వాలేదు.

543
00:43:57,000 --> 00:43:57,840
కాదు, అది కాదు.

544
00:43:58,760 --> 00:43:59,600
అలా కాదు.

545
00:44:01,000 --> 00:44:02,600
మార్గొట్ మరణం
నీకెలా తెలిసింది ల్యాజ్?

546
00:44:04,840 --> 00:44:05,680
నేను ఆమెను చూశాను.

547
00:44:09,080 --> 00:44:10,000
ఒక దెయ్యంలా.

548
00:44:12,040 --> 00:44:14,600
ఊరుకో. నీకు నిజంగా ఎలా తెలిసింది?

549
00:44:18,200 --> 00:44:20,920
నువ్వు నన్ను నిజంగా నమ్మడం లేదా?
ఇంత కాలం?

550
00:44:21,640 --> 00:44:24,440
చూడు, సట్టన్ చనిపోయాక,
నువ్వు మానసికంగా క్రుంగిపోయావు,

551
00:44:24,520 --> 00:44:26,640
ఇక అదే ఇక్కడ మళ్లీ జరుగుతుంటే,

552
00:44:26,720 --> 00:44:28,560
నేను నీ కోసం నిలబడాలని అనుకున్నాను.
అంతవరకే.

553
00:44:30,800 --> 00:44:31,760
కానీ నేను అనేది…

554
00:44:33,920 --> 00:44:35,520
దెయ్యాలను చూస్తున్నావా?

555
00:44:36,480 --> 00:44:37,520
ఊరుకో.

556
00:44:38,200 --> 00:44:39,480
నాకు అర్థమైంది, సెఠ్.

557
00:44:41,560 --> 00:44:42,520
నువ్వు ఆడుకుంటున్నావు.

558
00:44:43,320 --> 00:44:47,160
లేదు. లేదు, నేను ఆడటం లేదు, ల్యాజ్. నేను…

559
00:44:48,080 --> 00:44:52,840
మీ నాన్న గురించి బాధపడుతున్నావని
నేను ఆలోచించానంతే.

560
00:44:53,520 --> 00:44:56,840
లేదా నిద్రలేమితో,
ఇంకా నిజంగా అనిపించే పీడకలలు,

561
00:44:56,920 --> 00:44:59,320
లేదా బహుశా ఏదైనా కొత్త మందులు
నిన్ను ఇబ్బంది పెడుతున్నాయని,

562
00:44:59,400 --> 00:45:01,560
ఇంకా కొన్ని వింత జ్ఞాపకాలు
తిరిగి వస్తున్నాయని,

563
00:45:01,640 --> 00:45:04,240
అలాగే అవి భ్రాంతులలాగా
లేదా ఆ విధంగా ఉన్నాయని.

564
00:45:05,360 --> 00:45:10,320
అసలైన దెయ్యాల కంటే
బోలెడిన్ని వివరణలు ఉన్నాయి.

565
00:45:11,080 --> 00:45:12,160
దెయ్యాలా?

566
00:45:12,880 --> 00:45:16,640
నేను ఇరుక్కుపోయా, ల్యాజ్,
ఎందుకంటే మార్గొట్ ఇప్పుడే చనిపోయాక,

567
00:45:17,240 --> 00:45:18,760
నీకు దాని గురించి ముందుగానే తెలుసు

568
00:45:18,840 --> 00:45:22,240
నాకు ఏ వివరణ ఉన్నా
వాటిలో దేనికీ అర్థం లేదు.

569
00:45:25,040 --> 00:45:26,040
అందుకే దయచేసి…

570
00:45:27,320 --> 00:45:29,200
అసలు ఏం జరుగుతోంది?

571
00:45:29,840 --> 00:45:31,600
నా సమాధానం మారదు, మిత్రమా.

572
00:45:35,360 --> 00:45:36,200
అదంతా నిజమే.

573
00:45:42,240 --> 00:45:45,120
చూడు, నేను దీన్ని
నీకు అధికారికంగా చూపించలేను.

574
00:45:45,920 --> 00:45:49,720
కానీ బిల్లీని పునరావాస కేంద్రానికి పంపిన
అసలు రిఫెరల్ మీ నాన్న లెటర్ రాసారు,

575
00:45:50,440 --> 00:45:51,480
20 సంవత్సరాల క్రితం.

576
00:45:53,960 --> 00:45:57,240
బిల్లీ తన ఆఫీసు చుట్టూ దొంగచాటుగా
ఎందుకు తిరిగేవాడో తను వివరంగా చెప్పాడు.

577
00:46:01,840 --> 00:46:05,040
బిల్లీ, అతను నాన్న దగ్గర
టెమాజెపామ్ దొంగిలించేవాడు.

578
00:46:07,600 --> 00:46:11,120
మార్గొట్ నాన్నతో రిఫెరల్ లెటర్ రాయించింది…

579
00:46:12,160 --> 00:46:13,720
మాదకద్రవ్యాలు & ఆల్కహాల్ వ్యసనం
రిఫరెల్

580
00:46:13,800 --> 00:46:15,880
…బెంజోడియాజిపైన్స్ వ్యసనం చికిత్స కోసం.

581
00:46:16,960 --> 00:46:19,320
అతను జీవితాంతం ఎదుర్కొన్న వ్యసనం.

582
00:46:22,800 --> 00:46:24,240
నాకు ఇదంతా ఎందుకు చెబుతున్నావు?

583
00:46:26,880 --> 00:46:28,880
అది నీ తప్పు కాదు, జెన్నా…

584
00:46:30,160 --> 00:46:31,160
నువ్వు బిల్లీని ముద్దాడడం.

585
00:46:32,840 --> 00:46:33,680
ఎందుకంటే…

586
00:46:35,000 --> 00:46:37,560
డాన్స్‌ జరిగిన రాత్రి అతను నీ డ్రింక్‌లో
మత్తు కలిపి ఉండాలి.

587
00:46:39,120 --> 00:46:41,640
బిల్లీ అనుకున్నాడు
సట్టన్ అతనితో విడిపోతుందని.

588
00:46:41,720 --> 00:46:45,600
అతన్ని ఇష్టపడ్డావని అతనికి తెలుసు,
అందుకే నీకు మత్తుమందిచ్చి, వాడుకున్నాడు…

589
00:46:46,800 --> 00:46:48,040
సట్టన్‌ను అసూయపడేలా చేయడానికి.

590
00:46:49,920 --> 00:46:50,840
ఓరి దేవుడా.

591
00:46:52,800 --> 00:46:55,160
అతను నాకు ఒక పానీయం ఇచ్చాడు.

592
00:46:57,200 --> 00:46:58,600
నాకు గుర్తుంది, అతను…

593
00:47:06,960 --> 00:47:08,040
అందులో మత్తు కలిపాడా?

594
00:47:09,920 --> 00:47:11,720
అందుకే నీకు దాని గురించి
పెద్దగా గుర్తు లేదు.

595
00:47:12,480 --> 00:47:14,880
అది నిన్ను ఎందుకు అంత తీవ్రంగా,
అంత త్వరగా ప్రభావితం చేసిందో.

596
00:47:20,360 --> 00:47:25,160
నీ మెదడులోని అభిజ్ఞా నిర్ణయ ప్రాంతాలు
తీవ్రంగా బలహీనపడతాయి.

597
00:47:25,240 --> 00:47:29,480
అంటే, నీకు నీ శరీరంపై చాలా తక్కువ,
కనీసం నియంత్రణ కూడా ఉండదు.

598
00:47:39,120 --> 00:47:42,720
సట్టన్ డాన్స్ నుండి వెళ్లిపోవడం
నీ తప్పు కాదు.

599
00:47:45,440 --> 00:47:46,360
ఇంకా నాకు తెలుసు…

600
00:47:49,920 --> 00:47:51,600
ఆమె అర్థం చేసుకుంటుందని నాకు తెలుసు.

601
00:47:55,400 --> 00:47:56,240
దేవుడా.

602
00:47:59,920 --> 00:48:00,760
ధన్యవాదాలు.

603
00:48:04,960 --> 00:48:06,760
నేను ఇంకా నీకు నిజం చెప్పి ఉండాల్సింది.

604
00:48:11,360 --> 00:48:12,200
నన్ను క్షమించు.

605
00:48:15,480 --> 00:48:16,320
నేను కూడా.

606
00:48:19,880 --> 00:48:22,040
మహిళలాారా, ఇది బాధాకరమైన,
విచారకరమైన రోజు,

607
00:48:22,120 --> 00:48:23,600
ఎందుకంటే ఇక్కడ ఉన్న సెఠ్

608
00:48:23,680 --> 00:48:25,680
-అధికారికంగా మార్కెట్‌లో ఉండడు.
-నువ్వు, సెఠ్.

609
00:48:25,760 --> 00:48:28,280
ఆ హెయిర్‌కట్‌కు
నీదే వ్యక్తిగతంగా బాధ్యత.

610
00:48:29,280 --> 00:48:31,600
నీ తల మీద ఏదో ఉంటే, అది నా తప్పా?

611
00:48:32,600 --> 00:48:34,160
నీ మౌనమే అది చెప్పేస్తోంది.

612
00:48:36,160 --> 00:48:37,000
నాన్నా, ఇలా రా.

613
00:48:38,080 --> 00:48:39,560
ఆమె చాలా అందంగా ఉంది.

614
00:48:41,960 --> 00:48:42,880
అవును, ఆమె అందంగా ఉంది.

615
00:48:45,920 --> 00:48:46,760
హలో?

616
00:48:48,160 --> 00:48:49,000
నన్ను పట్టించుకోకు.

617
00:48:51,640 --> 00:48:56,160
అరే, అవునా? అరే, చాలా బాగుంది.
కానీ కొంచెం మెరుస్తోంది, కదా?

618
00:49:03,320 --> 00:49:05,760
ఇది మెరవడం లేదు.
నీకు ఫ్యాషన్ గురించి ఏమీ తెలియదు.

619
00:49:06,720 --> 00:49:07,560
ఇది నీకు నచ్చిందా?

620
00:49:08,400 --> 00:49:09,320
ఏంటి?

621
00:49:11,320 --> 00:49:12,520
నాకు చాలా నచ్చింది!

622
00:49:21,360 --> 00:49:23,480
నేను కొన్ని రోజుల క్రితం
శామ్ ఓల్సన్ ఇంటికి వెళ్లాను,

623
00:49:24,520 --> 00:49:27,640
అతని దగ్గర ఈ కుక్క బొమ్మ ఉంది.

624
00:49:29,360 --> 00:49:31,800
అమ్మమ్మ కుక్కను వెతకడంలో
సట్టన్‌కు సాయం చేశానని ఓల్సన్ అన్నాడు,

625
00:49:31,880 --> 00:49:33,160
సట్టన్ చిన్నప్పుడు.

626
00:49:33,640 --> 00:49:36,000
ఆమె అతనికి
ఆ కుక్కను కృతజ్ఞతగా ఇచ్చిందని.

627
00:49:37,440 --> 00:49:38,400
సరే…

628
00:49:39,600 --> 00:49:40,520
అయితే?

629
00:49:40,600 --> 00:49:41,440
అయితే…

630
00:49:44,880 --> 00:49:46,640
అయితే, అక్కడ.

631
00:49:48,680 --> 00:49:49,520
అదే ఆ కుక్క.

632
00:49:52,400 --> 00:49:53,560
ఆమె బెడ్‌రూమ్‌లో.

633
00:49:56,120 --> 00:49:57,600
ఆమె హత్యకు గురైన రాత్రి.

634
00:49:59,000 --> 00:50:01,240
అంటే ఆమె చిన్నప్పుడు
అతనికి దానిని ఇచ్చి ఉండకపోవచ్చు.

635
00:50:03,600 --> 00:50:05,240
అతను దానిని ఆమె బెడ్‌రూమ్ నుండి
తీసుకోవాలి…

636
00:50:07,000 --> 00:50:08,120
ఆమె హత్యకు గురైనప్పుడు.

637
00:51:07,920 --> 00:51:09,920
సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల

638
00:51:10,000 --> 00:51:11,920
క్రియేటివ్ సూపర్‌వైజర్
సమత
ణమోహన్ తంగిరాల

