1
00:00:05,600 --> 00:00:08,720
18 ఏళ్ళ క్రితం
ఢిల్లీలో ఒక శీతాకాల ఉదయం

2
00:00:08,800 --> 00:00:11,040
మీరంటే నాకు చాలా గౌరవం, దేవకీగారు.

3
00:00:12,040 --> 00:00:16,520
కానీ నేను నా వాళ్ళను మోసం చేయలేను.

4
00:00:24,440 --> 00:00:27,040
మంత్రిని కావడానికి ఇంకా జీవితకాలం ఉంది.

5
00:00:32,520 --> 00:00:35,280
-నమస్తే, బాబాయ్.
-బాబు, నువ్వు తిరిగి వచ్చేశావా?

6
00:00:36,840 --> 00:00:38,360
శాశ్వతంగా, బాబాయ్.

7
00:00:38,440 --> 00:00:42,040
-ఆక్స్‌ఫర్డ్‌లో తన చదువు పూర్తయిందా?
-హార్వర్డ్. హార్వర్డ్!

8
00:00:42,080 --> 00:00:45,360
సామాన్య రోహ్‌తక్‌లైన మాకు రెండూ ఒకటే.

9
00:00:46,040 --> 00:00:48,320
-తను పెళ్ళి చేసుకుంటున్నాడు.
-అవునా?

10
00:00:48,400 --> 00:00:50,160
తనే కుదుర్చుకున్నాడు.

11
00:00:50,600 --> 00:00:52,360
ఆయనకు పెళ్ళి పత్రిక ఇవ్వు.

12
00:00:53,160 --> 00:00:54,280
పెళ్ళి ఎప్పుడు?

13
00:00:54,360 --> 00:00:56,800
-ఎక్కడ అమ్మాయి?
-అందులో ఉంది.

14
00:00:58,120 --> 00:00:59,920
మొదటి పిలుపు నీకే.

15
00:01:00,960 --> 00:01:03,080
నిజానికి నిన్ను పిలవకూడదు.

16
00:01:04,360 --> 00:01:05,720
ఎంతైనా కుటుంబీకుడివి.

17
00:01:07,200 --> 00:01:09,920
సమర్ పిల్లాడప్పటి నుండీ నీకు తెలుసు.

18
00:01:13,520 --> 00:01:16,200
నువ్వు కుటుంబంలో
ఒకడివిగా ఉండాలని ఆశిస్తున్నాను.

19
00:01:19,200 --> 00:01:20,200
ఏమంటావు?

20
00:01:31,440 --> 00:01:34,480
సంతోషంగా ఉండు.
అలాగే, సంతోష పెట్టు!

21
00:01:38,400 --> 00:01:39,560
తరువాత కలుస్తాను, అన్న.

22
00:01:40,760 --> 00:01:42,040
తప్పకుండా.

23
00:01:49,720 --> 00:01:51,760
-గుర్పాల్...
-ఏంటి, సర్?

24
00:01:52,440 --> 00:01:55,280
ఈమధ్య రోహ్‌తక్-ఢిల్లీ రహదారిలో చాలా...

25
00:01:56,960 --> 00:01:58,400
మంచు కప్పేసిందని విన్నాను.

26
00:01:58,480 --> 00:02:01,120
-ఈమధ్య చాలా ఎక్కువగా ఉంటుంది.
-అవునా?

27
00:02:02,680 --> 00:02:04,480
అయితే ప్రమాదాలు జరుగుతుండుంటాయి.

28
00:02:06,440 --> 00:02:08,960
-అవును, సర్.
-సరే అయితే.

29
00:02:09,400 --> 00:02:11,080
నేను ఆయనను "బాబాయ్" అంటాను.

30
00:02:13,160 --> 00:02:14,400
ఇక మొదలుపెట్టకు.

31
00:02:16,880 --> 00:02:19,800
రాజకీయాలలో బంధాలకోసం వెతికితే,

32
00:02:20,520 --> 00:02:21,800
ఇక బాగుపడినట్టే.

33
00:02:22,960 --> 00:02:25,120
ఇక్కడ ఏర్పర్చునే ముఖ్యమైన బంధం...

34
00:02:26,360 --> 00:02:28,000
అధికారంతో...

35
00:02:31,120 --> 00:02:32,160
ఇంకా పదవితో.

36
00:02:34,080 --> 00:02:36,040
వెళ్ళు, పెళ్ళి పత్రికలు పంచు.

37
00:02:44,680 --> 00:02:48,240
రాజకీయాలలో బంధాలకోసం వెతికితే,
ఇక బాగుపడినట్టే.

38
00:02:48,320 --> 00:02:52,120
ఇక్కడ ఏర్పర్చుకునే ముఖ్యమైన బంధం,
అధికారంతో ఇంకా పదవితో.

39
00:02:57,800 --> 00:03:00,840
వాళ్ళని చూస్తూనే ఉన్నాను, సర్.
దానికి అంతే లేదు.

40
00:03:01,400 --> 00:03:04,880
ఇద్దరు డాక్టర్లు, నాలుగు కెమెరాలు,
మూడు రోజుల రికార్డింగ్, సర్.

41
00:03:05,800 --> 00:03:07,080
సర్?

42
00:03:08,360 --> 00:03:09,600
ఏంటి?

43
00:03:09,680 --> 00:03:12,960
రోజుకు ఆరు గంటలు చూస్తే,
రెండు నెలలు పడుతుంది.

44
00:03:13,040 --> 00:03:15,960
మనం కేవలం అసుపత్రి రికార్డింగ్‌లను
నమ్మి ఉండలేము.

45
00:03:16,040 --> 00:03:17,320
సరిగ్గా చెప్పారు, సర్.

46
00:03:18,680 --> 00:03:20,080
అయితే ప్లాన్ ఏంటి?

47
00:03:20,840 --> 00:03:24,280
డాక్టర్ల ఇళ్ళల్లో
రహస్య కెమెరాలు అమర్చాము, సర్.

48
00:03:24,360 --> 00:03:25,800
ఏమైనా కనుగొన్నావా?

49
00:03:25,880 --> 00:03:27,560
ఆ ఇద్దరూ వెధవలు.

50
00:03:28,840 --> 00:03:31,360
ఒకరి భార్యతో మరొకరికి సంబంధం ఉంది.

51
00:03:31,440 --> 00:03:33,280
పరస్పరం తెలియను కూడా తెలియదు.

52
00:03:34,280 --> 00:03:35,840
మనకు సంబంధించి ఏమీ లేదు, సర్.

53
00:03:37,000 --> 00:03:38,480
శివ శేఖర్ సంగతేంటి?

54
00:03:38,960 --> 00:03:40,480
అతను ప్రతిపక్షం, సర్.

55
00:03:40,960 --> 00:03:42,600
అతను ఎస్ఏఐ సభ్యుడు.

56
00:03:43,360 --> 00:03:45,360
కానీ నేను అతని సంగతి చూసుకుంటాను.

57
00:03:46,960 --> 00:03:48,280
కాస్త ఆదర్శవాది,

58
00:03:48,360 --> 00:03:49,960
కొంచెం మొండివాడు,

59
00:03:50,680 --> 00:03:51,920
ఉద్రేకి.

60
00:03:52,000 --> 00:03:54,640
కానీ అతనికి రాజకీయాలలో చేరాలని లేదు, సర్.

61
00:03:59,160 --> 00:04:02,240
-పత్రికా సమావేశం ఎప్పుడు?
-11.00 గంటలకు.

62
00:04:03,720 --> 00:04:05,320
నిన్ను ఆఫీసులో కలుస్తాను.

63
00:04:06,440 --> 00:04:08,000
నేనూ బయలుదేరుతాను, సర్.

64
00:04:08,640 --> 00:04:09,640
గుర్పాల్.

65
00:04:10,200 --> 00:04:11,320
చెప్పండి, సర్?

66
00:04:18,080 --> 00:04:19,720
నీకెప్పుడూ బాధగా అనిపించలేదా?

67
00:04:21,480 --> 00:04:23,520
నీ జీవితంలో నువ్వు...

68
00:04:25,120 --> 00:04:26,640
చాలా దారుణాలు చేశావు.

69
00:04:27,560 --> 00:04:29,080
నాకు పెంపుడు పిల్లి ఉంది, సర్.

70
00:04:31,080 --> 00:04:32,360
దానికి తిండి పెడతాను.

71
00:04:33,480 --> 00:04:36,360
అది నా దగ్గరకు వస్తుంది,
హత్తుకుని పడుకుంటుంది.

72
00:04:38,440 --> 00:04:40,480
చాలు, అంతా బాగనిపిస్తుంది, సర్.

73
00:05:30,760 --> 00:05:36,480
తాండవం

74
00:05:58,960 --> 00:05:59,840
పోలీస్ స్టేషన్
మహంత్ కుంజ్

75
00:05:59,920 --> 00:06:01,440
సరే, మీరిప్పుడు ఒక హీరో.

76
00:06:01,520 --> 00:06:04,600
మీ వీడియోను నేను కనీసం
25 సార్లు చూసుంటాను.

77
00:06:06,760 --> 00:06:08,600
ఏమండి, మీరు ఒక వైరస్!

78
00:06:08,680 --> 00:06:10,160
-వైరస్?
-అవును...

79
00:06:11,400 --> 00:06:14,400
ఏయ్, కస్తూరి, ఈ మధ్య పిల్లలు
దాన్ని ఏమంటున్నారు?

80
00:06:14,480 --> 00:06:17,080
-సర్, అది...
-వైరల్. వైరల్ వీడియో.

81
00:06:17,800 --> 00:06:19,120
వైరల్ వీడియో.

82
00:06:19,200 --> 00:06:20,280
వైరల్ అయిపోయారు.

83
00:06:21,240 --> 00:06:23,440
వాళ్ళు మన కుర్రాడిని ఎలా అరెస్ట్ చేస్తారు?

84
00:06:25,080 --> 00:06:26,720
మీరు నా దగ్గరకు రావాల్సింది.

85
00:06:26,800 --> 00:06:28,800
నేరుగా నా దగ్గరకు వచ్చుండాల్సింది.

86
00:06:28,880 --> 00:06:30,920
మన కుర్రాడిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు.

87
00:06:31,000 --> 00:06:33,560
మీరు ముందు నన్ను కలవాల్సింది కదా?

88
00:06:34,440 --> 00:06:36,480
-ధన్యవాదలు, సర్.
-పరవాలేదు, బాబు.

89
00:06:37,960 --> 00:06:39,600
ఇక కంగారు పడాల్సింది ఏం లేదు.

90
00:06:39,720 --> 00:06:42,080
మీకు ఏదైనా సమస్య వస్తే,
మీ కోసం నేనున్నాను.

91
00:06:42,160 --> 00:06:44,400
మహంత్ కుంజ్ మీ పోలీస్ స్టేషన్.

92
00:06:44,840 --> 00:06:45,960
-మంచిది.
-ధన్యవాదాలు.

93
00:06:46,040 --> 00:06:47,560
శుభదినం.

94
00:06:51,800 --> 00:06:53,440
-కస్తూరి.
-చెప్పండి, సర్?

95
00:06:53,520 --> 00:06:54,760
వీళ్ళంతా ఎవరు?

96
00:06:55,680 --> 00:06:58,480
-విద్యార్థులు, సర్.
-వాళ్ళు విద్యార్థులు కారు.

97
00:06:58,560 --> 00:07:01,280
ఈమధ్య ఉగ్రవాదులు
సరిహద్దులు దాటి రావడం లేదు.

98
00:07:01,360 --> 00:07:03,520
మన యూనివర్శిటీలలోనే తయారవుతున్నారు.

99
00:07:03,840 --> 00:07:06,040
అర్థమైందా? ఇక విను.

100
00:07:06,120 --> 00:07:09,040
-వాళ్ళ మీ ఒక కన్నేసి ఉంచు.
-సరే, సర్.

101
00:07:09,520 --> 00:07:10,960
త్వరగా కానివ్వండి!

102
00:07:12,520 --> 00:07:13,880
త్వరగా.

103
00:07:15,960 --> 00:07:17,120
అలాగే.

104
00:07:19,280 --> 00:07:20,880
ఇక్కడేం జరుగుతుంది?

105
00:07:21,640 --> 00:07:24,280
-మనం వేడుక చేసుకోవాలి కదా?
-మనం శోకంలో ఉన్నాం.

106
00:07:24,360 --> 00:07:27,040
శోకం దేనికి?
నువ్వు కాబోయే ప్రధాన మంత్రివి.

107
00:07:27,120 --> 00:07:28,440
మనం వేడుక చేసుకోవాలి.

108
00:07:32,000 --> 00:07:34,000
నాతో ఎప్పుడు మాట్లాడబోతున్నావు?

109
00:07:34,480 --> 00:07:35,480
సంతోషంగా ఉన్నావుగా?

110
00:07:35,560 --> 00:07:37,480
ఖచ్చితంగా, ఉన్నాను. నీకంటే ఎక్కువగా.

111
00:07:41,520 --> 00:07:42,600
అది ఎలా చేయగలిగావు?

112
00:07:45,000 --> 00:07:46,360
నన్ను నమ్ముతావు, కదా?

113
00:07:50,320 --> 00:07:52,880
ప్రపంచంలోనే ఏ రాజకీయవేత్తను నమ్మనంతగా.

114
00:07:55,440 --> 00:07:57,920
ఇవన్నీ తీయించేయ్. వెంటనే.

115
00:08:06,240 --> 00:08:07,480
అంతా తీసేయండి!

116
00:08:09,400 --> 00:08:10,800
నేను వీఎన్‌యూలో ఉన్నాను.

117
00:08:10,880 --> 00:08:11,880
బ్రేకింగ్ న్యూస్
విడుదలైన ఇమ్రాన్ జైది

118
00:08:11,960 --> 00:08:15,320
శివ శేఖర్ ఒక్క వైరల్ వీడియోతో
ఇక్కడ ప్రముఖుడు అయిపోయాడు.

119
00:08:15,400 --> 00:08:18,920
వీరి ఒత్తిడికి తలొగ్గి
ఇమ్రాన్ జైదిని విడుదల చేసిన పోలీసులు.

120
00:08:19,000 --> 00:08:22,560
మేము వీఎన్‌యూలో ఉన్నాం,
అంతటా వేడుక చేసుకుంటున్నారు.

121
00:08:22,640 --> 00:08:23,560
బ్రేకింగ్ న్యూస్
వీఎన్‌యూలో వేడుకలు

122
00:08:23,640 --> 00:08:24,680
బ్రేకింగ్ న్యూస్
విడుదలైన ఇమ్రాన్ జైది

123
00:08:24,760 --> 00:08:27,320
ఇమ్రాన్ జైది ఇక్కడే మనతో ఉన్నాడు.

124
00:08:33,960 --> 00:08:35,240
మిత్రులారా,

125
00:08:35,880 --> 00:08:38,200
నేను చెప్పదల్చుకుంది,

126
00:08:38,280 --> 00:08:41,360
నా పేరు ఇమ్రాన్ జైది,

127
00:08:42,160 --> 00:08:43,480
కానీ ఉగ్రవాదిని కాదు.

128
00:08:48,120 --> 00:08:51,320
నన్ను జైలులో బాగా తన్నారు,
అది వేరే విషయం అనుకోండి,

129
00:08:57,880 --> 00:08:59,160
చూడండి...

130
00:08:59,520 --> 00:09:03,600
గత కొన్ని రోజులలో, మీరు నిరూపించారు,

131
00:09:04,040 --> 00:09:07,880
ఈ పోరాటం కేవలం కొన్ని గ్రామాలది కాదు,

132
00:09:08,000 --> 00:09:10,280
మనందరిదీ అని.

133
00:09:10,360 --> 00:09:13,640
ఇది భారతదేశాన్ని రక్షించేందుకు పోరాటమని.

134
00:09:18,080 --> 00:09:21,280
ఈ దేశం విలాసవంతమైన

135
00:09:21,760 --> 00:09:24,240
బంగళాలలో నివసించే వారిది కాదు!

136
00:09:24,760 --> 00:09:27,000
కోటీశ్వరులకోసం పని చేసే వారిది కాదు!

137
00:09:27,600 --> 00:09:30,520
నిజానికి, ఈ దేశం మనందరిదీ!

138
00:09:30,880 --> 00:09:34,360
-శివ! శివ!
-నేనా?

139
00:09:34,440 --> 00:09:36,520
నేషనల్ న్యూస్ నెట్‌వర్క్ నుండి గరిమ.

140
00:09:36,640 --> 00:09:38,440
ఈ రోజు నా షోకి వస్తావా?

141
00:09:38,520 --> 00:09:40,480
-నేనా లేదా అతనా?
-నువ్వు! ఈ సాయంత్రం.

142
00:09:40,520 --> 00:09:42,320
-సరే.
-సరేనా? కలుస్తాను.

143
00:09:42,400 --> 00:09:47,080
...ఇళ్ళు, ఫ్యాక్టరీలు, ఆఫీసులు,
చివరకు యుద్ధ భూముల్లో,

144
00:09:47,160 --> 00:09:50,000
మనం మన రక్తాన్ని, చెమటనీ ధారపోస్తున్నాము!

145
00:09:52,880 --> 00:09:54,640
విముక్తి! విముక్తి!

146
00:09:54,760 --> 00:09:59,120
విముక్తి! విముక్తి!

147
00:09:59,200 --> 00:10:01,880
విముక్తి! విముక్తి!

148
00:10:02,880 --> 00:10:07,240
రెండు గంటల ముందు! కనీసం ఒక గంట ముందయినా
నాకు చెప్పాల్సింది, సమర్!

149
00:10:07,480 --> 00:10:09,760
అసలు ఏం జరుగుతుందో
నాకూ సరిగా తెలియదు.

150
00:10:10,240 --> 00:10:12,520
ఆమె వద్ద నీకు విరుద్ధంగా
ఏదైనా సాక్ష్యముందా?

151
00:10:13,520 --> 00:10:14,640
ఏదైనా?

152
00:10:14,720 --> 00:10:17,240
పార్టీలో చాలా మంది
సీనియర్ నాయకులు ఉన్నారు!

153
00:10:18,360 --> 00:10:20,240
గోపాల్ దాస్‌ తన వ్యూహం వేస్తున్నాడు.

154
00:10:20,320 --> 00:10:21,960
అలాగే అనురాధ.

155
00:10:22,080 --> 00:10:24,160
ఇది పార్టీని చీల్చేది.

156
00:10:24,240 --> 00:10:27,640
నేను ప్రధానిని అయ్యేవాడిని,
కానీ పార్టీ చీలిపోయేది.

157
00:10:32,520 --> 00:10:34,080
నాకు చెప్పుండాల్సింది.

158
00:10:34,160 --> 00:10:35,720
నేను నీతో అబద్ధం ఆడలేను.

159
00:10:36,440 --> 00:10:37,520
నీకు అది తెలుసు.

160
00:10:37,600 --> 00:10:38,640
సర్!

161
00:10:39,320 --> 00:10:42,400
షేకావత్ పత్రికా సమావేశానికి ముందు
కలవాలని అంటున్నాడు.

162
00:10:43,200 --> 00:10:45,760
-అయేషా ఎక్కడ?
-మీ గదిలో మీకోసం వేచి చూస్తుంది.

163
00:10:49,880 --> 00:10:52,880
విను, నాకు వీటికి సమయం లేదు.

164
00:10:53,640 --> 00:10:55,440
ఇంకా గరిమ నా వెనకాల పడింది,

165
00:10:55,520 --> 00:10:58,840
ఏదో ఆ కాలేజీ కుర్రాడు, శివతో
చర్చలో పాల్గొనాలంట.

166
00:10:58,960 --> 00:11:00,440
నేను వెళ్ళలేను.

167
00:11:00,520 --> 00:11:03,360
-దయచేసి, నా బదులు నువ్వు వెళ్ళు.
-ఏంటి, నిజంగానా?

168
00:11:03,440 --> 00:11:04,880
దయచేసి, వెళ్ళు.

169
00:11:05,760 --> 00:11:06,760
నిజంగానా?

170
00:11:07,880 --> 00:11:11,840
మిమ్మల్ని కలవాలని
రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నాను, సమర్.

171
00:11:11,960 --> 00:11:13,720
నాటకీయ పరిణామాలు, షేకావత్.

172
00:11:14,160 --> 00:11:15,120
నీకు వివరిస్తాను.

173
00:11:15,960 --> 00:11:16,920
వివరించండి.

174
00:11:23,680 --> 00:11:25,560
పార్టీ కార్యక్తరలకు కోపంగా ఉంది.

175
00:11:26,840 --> 00:11:28,400
మీతో వెన్నంటి ఉన్నారు.

176
00:11:28,960 --> 00:11:30,680
ఇప్పుడు ఎటు వెళతారో తెలియదు.

177
00:11:30,760 --> 00:11:32,760
జైపూర్ వచ్చి వాళ్ళతో మాట్లాతాను.

178
00:11:34,400 --> 00:11:35,560
జైపూర్‌కా?

179
00:11:36,920 --> 00:11:40,360
నా కొడుకు 16న ఆసుపత్రిలో చేరాడు.

180
00:11:41,360 --> 00:11:42,480
పచ్చకామెర్లు వచ్చాయి.

181
00:11:43,640 --> 00:11:45,320
తీవ్ర జ్వరం.

182
00:11:45,400 --> 00:11:48,800
పరిస్థితి విషమంగా ఉండింది.
కానీ నేను వాడి ముఖం కూడా చూడలేదు.

183
00:11:49,760 --> 00:11:51,920
మీకోసం పాలకసభ్యుల వేటలో ఉన్నాను.

184
00:11:53,280 --> 00:11:56,400
ఒకసారి జైపూర్, మరోసారి అహ్మదాబాద్.

185
00:11:56,760 --> 00:11:59,840
మీకోసం 47 మంది
పాలకసభ్యుల మద్దతును సేకరించాను.

186
00:12:01,120 --> 00:12:03,720
కానీ మీరు సమావేశంలో
అనురాధను నామినేట్ చేశారు.

187
00:12:07,200 --> 00:12:09,200
కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పలేదు.

188
00:12:10,560 --> 00:12:13,680
మేము మీతో మాట్లాడటానికి
ప్రయత్నిస్తే, మాట్లాడలేదు.

189
00:12:18,440 --> 00:12:21,680
ఆ సాయంత్రం నేను జైపూర్ చేరేసరికి...

190
00:12:24,040 --> 00:12:25,840
వాడి పేరు కుష్.

191
00:12:26,560 --> 00:12:27,560
నా కొడుకు.

192
00:12:29,160 --> 00:12:30,480
తను చనిపోయాడు.

193
00:12:42,920 --> 00:12:44,040
సమర్...

194
00:12:44,520 --> 00:12:48,000
మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేశారని,
భయపెట్టారని అంటున్నారు...

195
00:12:48,920 --> 00:12:51,560
ఇలా ఎందుకు చేశారో నాకు తెలియదు.
అడగను కూడా.

196
00:12:53,320 --> 00:12:55,200
జోథ్‌పూర్‌లో ఒక నానుడి ఉంది.

197
00:12:55,880 --> 00:12:58,800
"విధేయుడైన వారిని
ఎప్పుడూ ప్రశ్నించకు" అని.

198
00:12:59,840 --> 00:13:02,400
మాకు మీ బాధ అర్థమైంది, షేకావత్‌గారు.

199
00:13:03,000 --> 00:13:04,800
మీకిది తెలియచేయాలని వచ్చాను...

200
00:13:05,440 --> 00:13:07,160
బుధవారం వాడి స్మారక కార్యక్రమం.

201
00:13:08,560 --> 00:13:10,200
నేను మీకు ఇది చెప్పాలి.

202
00:13:10,920 --> 00:13:12,440
నేను మీకు విశ్వాసపాత్రుడిని...

203
00:13:13,840 --> 00:13:15,240
కానీ మీ కుక్కను కాదు.

204
00:13:33,880 --> 00:13:36,360
ప్రతాప్‌గారు, మీరు ఎందుకు ప్రధాని కాలేదు?

205
00:13:36,440 --> 00:13:39,920
మా పార్టీ ఒక కుటుంబానికి చెందినది కాదు.

206
00:13:40,280 --> 00:13:43,600
మా నాన్నగారి మరణానంతరం,
ఒక ప్రకటన చేయాలని అనుకున్నాం...

207
00:13:43,960 --> 00:13:47,800
నాయకుని పదవి వారసత్వం కాదు అని.

208
00:13:51,760 --> 00:13:54,360
పార్టీ మా కుటుంబం.
నా కుటుంబం పార్టీ కాదు.

209
00:13:54,440 --> 00:13:57,760
మీరు కనీసం హోం మంత్రి అయినా అవుతారా?

210
00:13:59,560 --> 00:14:02,840
హోం ఒక్కటే కాదు,
సమర్ అన్నీ చూసుకోవాలి.

211
00:14:03,520 --> 00:14:07,320
మా యువ పార్టీ కార్యకర్తలకు
అతని మార్గదర్శకత్వం కావాలి.

212
00:14:07,960 --> 00:14:11,520
అందుకే ఈ ప్రభుత్వంలో
ఒక ప్రత్యేక సలహా కమిటీ

213
00:14:11,600 --> 00:14:13,280
ఏర్పాటు చేస్తున్నాం.

214
00:14:15,240 --> 00:14:17,280
సమర్ ఆ కమిటీకి నాయకత్వం వహిస్తారు.

215
00:14:19,240 --> 00:14:21,120
అందరి మీద నిఘా ఉంచుతారు.

216
00:14:27,480 --> 00:14:30,720
అయితే సమర్ ప్రతాప్‌గారికి
ఏ మంత్రి పదవి కూడా ఉండదా?

217
00:14:30,800 --> 00:14:34,600
ఈ దేశ యువత
మనకున్న ఎంతో ముఖ్య సంపద.

218
00:14:34,680 --> 00:14:39,000
దాని సంరక్షణకు,
సమర్ కంటే మంచి వ్యక్తి ఎవరూ లేరనుకుంటాను.

219
00:14:47,640 --> 00:14:49,080
సలహా కమిటీనా?

220
00:14:50,040 --> 00:14:51,600
ఏంటిది, సమర్!

221
00:14:52,400 --> 00:14:55,480
అనురాధ నీ రాజకీయ భవిష్యత్తునంతా
నాశనం చేసింది!

222
00:14:55,560 --> 00:14:57,640
దానికి మనమేం చేయలేకపోయాం.

223
00:14:59,200 --> 00:15:02,880
మన మద్ధతుదారులు ఎవరికీ
ఏ కీలక మంత్రిత్వం దొరకదు.

224
00:15:03,720 --> 00:15:06,040
మనకు ముఖ్య ఐదు మంత్రిత్వాలలో ఏదీ దొరకదు.

225
00:15:06,120 --> 00:15:08,680
మనం రెండు ముఖ్య
మంత్రిత్వాలపై దృష్టి పెట్టాలి.

226
00:15:09,080 --> 00:15:11,000
హోం మరియు రక్షణ.

227
00:15:11,080 --> 00:15:13,320
హోం, ఎందుకంటే అది పెద్దది.

228
00:15:13,880 --> 00:15:17,640
రక్షణ శాఖ, ఎందుకంటే
అది రఘుకు దక్కుతుంది.

229
00:15:18,560 --> 00:15:20,600
మీరు సమర్ ముఖం చూడాల్సింది.

230
00:15:21,200 --> 00:15:23,520
అతని కింద నేల కంపించేలా చేశారు.

231
00:15:28,960 --> 00:15:31,200
మహిళల కింద పని చేయడమంటే

232
00:15:32,040 --> 00:15:36,000
తరుచుగా మగవారికి అహం దెబ్బతింటుంది.

233
00:15:38,160 --> 00:15:40,200
ఇది ఆరంభం మాత్రమే.

234
00:15:41,080 --> 00:15:43,760
నేను అతనిని ఏం చేస్తానో, చూస్తూ ఉండు.

235
00:15:44,960 --> 00:15:47,360
సమర్ గురించి నాకు తెలిసినంత వరకూ,

236
00:15:48,240 --> 00:15:51,000
అతను రెండు
మంత్రిత్వ శాఖల కోసమే ప్రయత్నిస్తాడు.

237
00:15:53,160 --> 00:15:55,200
హోం మరియు రక్షణ.

238
00:15:59,800 --> 00:16:00,800
చాలా సాధారణ విషయం.

239
00:16:02,280 --> 00:16:04,760
ఇద్దరు వ్యక్తులే మనకు వ్యతిరేకులు కావచ్చు.

240
00:16:05,400 --> 00:16:07,840
ఒకరు గోపాల్ దాస్ మరొకరు కైలాశ్.

241
00:16:10,560 --> 00:16:12,200
మనం వారిని విడగొట్టాలి.

242
00:16:12,280 --> 00:16:14,560
మరొక బలమైన అభ్యర్థి ఉన్నారు, మేడం.

243
00:16:15,920 --> 00:16:16,960
అదితీ.

244
00:16:19,360 --> 00:16:23,320
కానీ ఒకవేళ రఘుకు కనుక రక్షణ శాఖ
దక్కకపోతే తనను తాను చంపుకుంటాడు.

245
00:16:26,840 --> 00:16:28,200
నేషనల్ న్యూస్ నెట్‌వర్క్
(ఎన్ఎన్ఎన్)

246
00:16:28,280 --> 00:16:30,280
శివ, ఏం చెప్పాలని అనుకుంటున్నారు?

247
00:16:30,360 --> 00:16:33,520
ఈ పార్టీ చాలా ఏళ్ళుగా అధికారంలో ఉంది.

248
00:16:33,600 --> 00:16:35,760
-మీరు ఏం చేశారు?
-మీ వీడియో చూశాను.

249
00:16:35,840 --> 00:16:38,880
మీరు చాలా మంచి వక్త.
కానీ మీ సమస్య ఏంటో చెప్పండి.

250
00:16:38,960 --> 00:16:41,680
విముక్తి నినాదాలు చేస్తుంటారు.

251
00:16:41,760 --> 00:16:45,040
మనది స్వతంత్ర దేశం.
మీకు ఏ విషయం నుండి విముక్తి కావాలి.

252
00:16:45,120 --> 00:16:47,080
దీని శబ్దార్థం తీసుకోకండి.

253
00:16:47,160 --> 00:16:49,680
చూడండి, సామాన్యులపై నిబంధనలు ఉన్నాయి.

254
00:16:49,760 --> 00:16:52,440
రైతులకు వారికి ఇష్టమైనది పండించే
స్వతంత్రం లేదు.

255
00:16:52,520 --> 00:16:54,000
వారు స్వతంత్రులని అనుకుంటారా?

256
00:16:54,800 --> 00:16:59,560
ప్రస్తుతం, మన దేశానికి
మీ ప్రభుత్వం నుండి విముక్తి కావాలి అంటాను.

257
00:16:59,640 --> 00:17:01,840
అది అతను చాలా బలమైన
విషయం మాట్లాడుతున్నాడు.

258
00:17:01,960 --> 00:17:03,520
ఆగు. అది బలమైనది ఎలా అవుతుంది?

259
00:17:03,600 --> 00:17:06,400
అయితే ఓటర్లు పిచ్చివారు అంటారా?

260
00:17:06,480 --> 00:17:09,080
మా పార్టీ గత మూడు పర్యాయాలుగా
అధికారంలో ఉంది.

261
00:17:09,160 --> 00:17:11,280
ఈ "స్వతంత్ర" ప్రజలే మాకు ఓటు వేశారు!

262
00:17:11,320 --> 00:17:15,560
నేను ఓటర్ల గురించి మాట్లాడను, మా అందరికీ
మీరు ఎన్నికలు ఎలా గెలిచారో తెలుసు.

263
00:17:15,640 --> 00:17:17,800
అతనిని జాతీయ టీవీలో చూపించబోతున్నారు...

264
00:17:17,920 --> 00:17:19,000
ఒక్క క్షణం, గరిమ.

265
00:17:19,080 --> 00:17:22,560
మీరు అతనిని ప్రజాస్వామ్య
మాన్యతను ప్రశ్నించనిస్తారా?

266
00:17:22,640 --> 00:17:24,920
-ఓటింగ్, ప్రజాస్వామ్యం కాదు.
-జాతీయ టీవీలో!

267
00:17:25,000 --> 00:17:26,080
ఒక్క నిమిషం...

268
00:17:29,040 --> 00:17:31,080
-కాలేజీకి వెళుతున్నావా?
-అవును.

269
00:17:31,160 --> 00:17:34,000
-నేను నిన్ను వదిలిపెడతాను.
-మీరు వదిలిపెడతారా?

270
00:17:34,080 --> 00:17:36,000
ఎప్పుడైనా వీఐపీ కారులో ఎక్కావా?

271
00:17:38,800 --> 00:17:41,000
ఈ రోజు నిన్ను చూస్తే ఈర్ష్యగా ఉంది, శివ.

272
00:17:41,560 --> 00:17:42,920
నువ్వు చెప్పింది నిజమే.

273
00:17:43,480 --> 00:17:45,320
కానీ నేను పార్టీ తరఫున మాట్లాడాలి.

274
00:17:46,040 --> 00:17:48,280
పార్టీ అన్నివేళలా సరైనది కాదు.

275
00:17:48,640 --> 00:17:50,520
అలా అని అన్నిసార్లు తప్పూ కాదు.

276
00:17:50,640 --> 00:17:53,640
వాళ్ళెప్పుడూ సరైనవారు కాకపోతే,
వారితో ఎందుకు ఉన్నారు?

277
00:17:53,720 --> 00:17:56,560
అంతా బాగుంటే వాళ్ళకి నా అవసరం ఏముంటుంది?

278
00:17:56,640 --> 00:17:57,960
లేదా నిజానికి ఎవరిదైనా.

279
00:17:59,160 --> 00:18:01,240
నువ్వు జేఎల్‌డీలో చేరతావా?

280
00:18:01,320 --> 00:18:03,200
అంటే, ఆ ఆలోచన తట్టింది.

281
00:18:03,800 --> 00:18:06,760
శివ, నువ్వు చాలా మంచి
రాజకీయవేత్తవు అవుతావు.

282
00:18:06,800 --> 00:18:08,560
నాకు అవ్వాలని లేదు.

283
00:18:09,480 --> 00:18:11,160
మీరంటే గౌరవం ఉంది, మేడం, కానీ...

284
00:18:12,440 --> 00:18:14,920
టీవీ చర్చల బయట కూడా మావి అవే సిద్ధాంతాలు.

285
00:18:16,200 --> 00:18:18,040
మీరు తిరిగే వీఐపీ కారు,

286
00:18:18,720 --> 00:18:22,080
ఒక రైతు జీవిత కాలంలో కొనలేడు.

287
00:18:23,200 --> 00:18:25,160
నాకు ఆటోనే చాలు.

288
00:18:26,280 --> 00:18:27,760
నేను నీకో సలహా ఇవ్వొచ్చా?

289
00:18:28,680 --> 00:18:32,280
నువ్వు చెప్పింది అర్థమయ్యేందుకు
ఇతరులను కించపరచనక్కర లేదు.

290
00:18:32,320 --> 00:18:35,040
అది టీవీలో అయినా నిజ జీవితంలో అయినా.

291
00:18:35,480 --> 00:18:36,560
ఉంటాను.

292
00:18:40,680 --> 00:18:44,240
ఈ యూనివర్శిటీ ఎన్నికలు క్లిష్టంగా ఉన్నాయి.
ఇంకా నిధులు కావాలి.

293
00:18:44,320 --> 00:18:45,760
సమర్ గారికి తెలియచేయండి.

294
00:18:47,720 --> 00:18:49,160
నిజానికి...

295
00:18:50,560 --> 00:18:53,880
కాలేజీలో ఎస్ఏఐకు ఎక్కువ మద్దతు ఉంది.

296
00:18:53,960 --> 00:18:56,320
ఆ నీలం జాకెట్‌లో ఉన్న అతనిని చూశావా?

297
00:18:56,440 --> 00:18:57,560
వాళ్ళ కొత్త హిరో.

298
00:18:57,680 --> 00:19:00,880
అధ్యక్షుడిగా ఎవరు నిలబడ్డారు?

299
00:19:02,080 --> 00:19:04,800
-ఆకుపచ్చ వేసుకున్నతను.
-ముదురా లేక లేత ఆకుపచ్చా?

300
00:19:05,200 --> 00:19:07,720
ముదురు ఆకుపచ్చ జాకెట్. చేతన్ క్రాంతి.

301
00:19:08,080 --> 00:19:11,240
-అతని గురించి అన్ని వివరాలు కావాలి.
-తప్పకుండా.

302
00:19:16,920 --> 00:19:19,560
గోపాల్ దాస్‌గారు,
మీరు హోం మంత్రి కావచ్చు కదా?

303
00:19:20,760 --> 00:19:22,240
హోం మంత్రా?

304
00:19:30,640 --> 00:19:31,920
చాలా మంచిదానివి.

305
00:19:33,560 --> 00:19:35,080
కానీ అంత బాగా అనిపించదు.

306
00:19:36,320 --> 00:19:39,800
అంటే, నేను నీ కింద పని చేయడం...

307
00:19:41,880 --> 00:19:44,320
నేను పార్టీ అధ్యక్షుడిగా బాగున్నాను.

308
00:19:45,320 --> 00:19:47,520
నేను ఎప్పుడూ ప్రధాన మంత్రి కాలేదు.

309
00:19:49,880 --> 00:19:53,480
కానీ నేను ముగ్గురు
ప్రధాన మంత్రులను దించాను.

310
00:19:57,080 --> 00:19:58,440
నా మాట జాగ్రత్తగా విను.

311
00:20:00,200 --> 00:20:02,800
మనం కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని నడుపుదాం.

312
00:20:03,960 --> 00:20:07,080
కైలాశ్‌ను కేంద్ర మానవ వనరుల
అభివృద్ధి శాఖ మంత్రిని చెయ్.

313
00:20:11,800 --> 00:20:13,080
గోపాల్ దాస్ గారు...

314
00:20:15,400 --> 00:20:18,080
మీ సీనియారిటీ అంటే నాకు గౌరవం,

315
00:20:19,640 --> 00:20:22,760
మిమ్మల్ని ఇక్కడికి మంత్రి
పదవులు పంచడానికి పిలవలేదు.

316
00:20:24,280 --> 00:20:28,960
ఎవరికి ఏది కేటాయించామో
తెలియజేయాలని అనుకున్నాను.

317
00:20:38,440 --> 00:20:41,520
అరే, అదితీ! రా.

318
00:20:42,920 --> 00:20:44,760
-మేడం.
-చాలా బాగుంది!

319
00:20:45,080 --> 00:20:49,960
మీది యువ ప్రభుత్వమే కాదు అందమైనది కూడా.

320
00:20:52,400 --> 00:20:56,520
ఏంటో తెలియదు, అదితీ గారు
రోజురోజుకు చక్కగా తయారవుతున్నారు.

321
00:20:57,320 --> 00:20:59,040
వ్యాయామం ఏది చేస్తున్నారా?

322
00:20:59,080 --> 00:21:01,080
ఏమైనా డైటింగ్ చేస్తున్నారా?

323
00:21:01,680 --> 00:21:03,760
కీటో ఏమన్నా చేస్తున్నారా?

324
00:21:05,440 --> 00:21:07,000
మైథిలీ గారిని చూడండి.

325
00:21:08,400 --> 00:21:11,040
ఏంటి విషయం, మైథిలీ గారు.

326
00:21:12,080 --> 00:21:14,560
సర్, మీకు కావాలంటే
ఆహార నియమాలు పంపిస్తాను.

327
00:21:15,040 --> 00:21:16,720
అయ్యో, వద్దు, వద్దు.

328
00:21:17,800 --> 00:21:19,520
క్రోస్ ట్రైనింగ్ చేస్తున్నాను.

329
00:21:20,000 --> 00:21:22,280
చూడండి. ప్రతి ఉదయం పది నిమిషాలు...

330
00:21:22,320 --> 00:21:24,320
-అదితీ...
-మేడం.

331
00:21:25,400 --> 00:21:27,440
మన మధ్య చాలా మనస్పర్థలు ఉన్నాయి,

332
00:21:28,320 --> 00:21:31,320
కానీ నువ్వు చాలా సమర్థవంతురాలివని
నాకు తెలుసు.

333
00:21:32,040 --> 00:21:34,680
నాకు నా కేబినెట్‌లో
సమర్థవంతులైన మహిళలు కావాలి.

334
00:21:35,320 --> 00:21:38,560
-నాకు ఏ మంత్రిత్వం ఇస్తారు?
-మహిళా శిశు సంక్షేమ శాఖ.

335
00:21:41,960 --> 00:21:44,000
మహిళా శిశు సంక్షేమ శాఖ!

336
00:21:45,000 --> 00:21:46,320
కొనసాగించండి.

337
00:21:49,160 --> 00:21:50,880
రక్షణ శాఖ ఎవరికి ఇస్తున్నారు?

338
00:21:57,840 --> 00:21:59,680
మహిళా శిశు సంక్షేమ శాఖ.

339
00:22:02,320 --> 00:22:04,240
నువ్వు నా పక్షమని వారికి తెలుసు.

340
00:22:05,760 --> 00:22:08,960
ఇలాంటి మంత్రిత్వ శాఖలతో
నన్ను అవమానించాలని అనుకుంటున్నారు.

341
00:22:11,120 --> 00:22:13,320
వాళ్ళు మనకు బలమైన మంత్రిత్వ శాఖలు ఇవ్వరు.

342
00:22:13,400 --> 00:22:16,440
నేను రక్షణ శాఖ తప్పితే
ఏదీ అంగీకరించను, సమర్.

343
00:22:26,000 --> 00:22:27,200
శివతో మాట్లాడావా?

344
00:22:28,280 --> 00:22:30,680
-అతను ఏం అన్నాడు?
-మనతో కలవనన్నాడు.

345
00:22:31,000 --> 00:22:34,040
-సూటిగా అడిగావా?
-అతనూ సూటిగానే చెప్పాడు.

346
00:22:34,880 --> 00:22:36,520
అతనికేం కావాలో అతనికి తెలుసు.

347
00:22:37,280 --> 00:22:38,880
ఖచ్చితంగా తెలుసు.

348
00:22:41,080 --> 00:22:44,480
కాలింగ్
గుర్పాల్...

349
00:22:45,280 --> 00:22:47,240
-చెప్పండి, సర్?
-సరే.

350
00:22:47,800 --> 00:22:50,000
జిగర్ సంపత్ వీఎన్‌యూలోనే ఉన్నాడా?

351
00:22:50,400 --> 00:22:51,960
నేను కనుక్కుంటాను.

352
00:22:58,640 --> 00:23:00,400
చేతన్ - 0831

353
00:23:02,160 --> 00:23:03,960
నువ్వు దాని గురించి ఆలోచించావా?

354
00:23:05,760 --> 00:23:09,880
నేను సివిల్ సర్వీస్ పరీక్షలకు
తయారవుతున్నాను.రాజకీయాలకు సమయం లేదు.

355
00:23:10,000 --> 00:23:11,240
నీకు సమయం లేదా?

356
00:23:11,320 --> 00:23:14,040
"సమయం వచ్చినప్పుడు పోరాడాలని"
నువ్వే చెప్పావుగా?

357
00:23:14,760 --> 00:23:15,760
ఆ సమయం వచ్చింది.

358
00:23:16,120 --> 00:23:17,960
ఎప్పుడూ పోరాడాల్సిన అవసరం ఉంటుంది.

359
00:23:18,440 --> 00:23:20,920
నేను ఇతరులలాగా తాత్వికవాదిని కాదు, శివ.

360
00:23:21,680 --> 00:23:25,040
ఎస్ఏఐ ఈ ఎన్నికలు గెలవడంతో
ఇజ్రాయిల్, పాలస్తీనాల

361
00:23:25,120 --> 00:23:27,160
సమస్య తీరదని తెలుసు.

362
00:23:27,240 --> 00:23:30,320
కాశ్మీర్‌ను సురక్షితమూ చేయదు,
నగరాల పేరు మార్పిడీ ఆగదు.

363
00:23:30,400 --> 00:23:34,040
కానీ నువ్వు ఇప్పుడు ఈ క్యాంపస్‌కు
చే గువేరావి.

364
00:23:36,360 --> 00:23:37,240
విషయం స్పష్టం.

365
00:23:37,320 --> 00:23:41,280
నువ్వు మా పార్టీ తరఫున నిలబడితే,
ఈ ఎన్నికలలో తప్పకుండా గెలుస్తాము.

366
00:23:41,360 --> 00:23:43,680
మనం ఈ ఏడు యూనివర్శిటీని ఏలుతాము.

367
00:23:46,640 --> 00:23:48,080
నాకు ఒక్క రోజు ఇవ్వు.

368
00:23:49,560 --> 00:23:51,920
నేను అడిగేది ఒక్క రోజే.

369
00:23:56,400 --> 00:24:01,480
కైలాశ్ కుమార్ నివాసం
జేఎల్‌డీ కమిటీ అధ్యక్షుడు

370
00:24:01,560 --> 00:24:04,320
నేను డీన్ పదవి అంగీకరించకూడదు అనుకుంటా.

371
00:24:04,720 --> 00:24:05,800
ఎందుకు? ఏమయింది?

372
00:24:06,640 --> 00:24:09,480
నువ్వు హెచ్ఆర్‌డీ మంత్రివి అయ్యి,
నేను డీన్ అయితే,

373
00:24:09,560 --> 00:24:10,920
జనం ఏమనుకుంటారు?

374
00:24:11,680 --> 00:24:13,080
నీకు సహాయం చేశాననుకుంటారు.

375
00:24:13,360 --> 00:24:14,720
నేను నీకు సాయం చేయలేదు.

376
00:24:14,800 --> 00:24:17,680
నాకు తెలుసు. కానీ జనం అదే అంటారు.

377
00:24:22,040 --> 00:24:24,200
నీకు జనం గురించి చింతా లేక జిగర్ గురించా?

378
00:24:25,760 --> 00:24:27,680
నీకు నిజంగా జనం గురించి చింత ఉంటే,

379
00:24:27,760 --> 00:24:30,400
జబల్‌పూర్‌లో పిల్లలకు
ట్యూషన్ చెబుతూ ఉండేదానివి.

380
00:24:30,480 --> 00:24:34,240
నేను మా నాన్న కొట్టులో
చెప్పులు కుడుతూ ఉండేవాడిని.

381
00:24:41,400 --> 00:24:46,000
మనకు జనం గురించి చింత లేకపోతే
ఈ సంబంధాన్ని దాచే వాళ్ళం కాదు.

382
00:24:46,600 --> 00:24:49,440
సర్, ఈ రోజు గేటు బయట
చాలామంది విలేఖరులు ఉన్నారు.

383
00:24:55,600 --> 00:24:56,760
ఈ రోజు సెలవు పెట్టు.

384
00:25:20,360 --> 00:25:22,280
ఆపు. నాకు నొప్పిగా ఉంది, జిగర్!

385
00:25:23,160 --> 00:25:24,400
దేవుడా!

386
00:25:30,240 --> 00:25:31,680
ఏం జరుగుతోంది?

387
00:25:33,240 --> 00:25:34,600
తనకు విడాకులు కావాలంట.

388
00:25:43,640 --> 00:25:45,240
నాకు తనంటే ఇంకా ప్రేమ ఉంది.

389
00:25:46,760 --> 00:25:48,720
నన్ను ఏం చేయమంటావు?
సంతకం పెట్టనా?

390
00:25:48,800 --> 00:25:50,640
మిమ్మల్ని కలవడం బాగుంది అని.

391
00:25:50,760 --> 00:25:54,400
సంధ్య నన్ను ఆపకుంటే,
నేను లండన్ వెళ్ళి పదేళ్ళు అయ్యేది.

392
00:25:54,480 --> 00:25:56,200
ప్రేమకోసం మనం ఎన్ని వదులుకుంటాం!

393
00:25:56,920 --> 00:25:59,480
కానీ ఏం మార్పు ఉంటుంది?
ఈ కుర్చీ, బల్ల...

394
00:25:59,560 --> 00:26:02,040
ఇంట్లోని ప్రతి మూల
నిన్ను గుర్తు చేస్తుంది.

395
00:26:02,120 --> 00:26:04,720
గత 15 ఏళ్ళుగా నువ్వు నా జీవితంలో ఉన్నావు,

396
00:26:04,840 --> 00:26:07,560
చనిపోకుండా నేను ఎలా బయటపడగలను!

397
00:26:07,640 --> 00:26:09,400
ఏవేవి మార్చను, సనా?

398
00:26:13,800 --> 00:26:15,360
నేను ఇక్కడేం చేస్తున్నాను?

399
00:26:17,640 --> 00:26:18,880
సనా...

400
00:26:20,080 --> 00:26:22,800
నా ఉద్దేశ్యం అది కాదు.
నన్ను తప్పుగా అనుకోకు.

401
00:26:23,840 --> 00:26:27,560
నువ్వే లేకపోతే నేను ఎప్పటికీ
దీనంతటి నుండి బయటపడేవాడిని కాదు.

402
00:26:27,880 --> 00:26:30,240
అయితే, నేను ఒక పిచ్చిదాన్ని.

403
00:26:31,120 --> 00:26:34,560
తన ప్రొఫెసర్ మధ్య వయసు కష్టాలను
తీరుస్తున్న విద్యార్థిని.

404
00:26:34,680 --> 00:26:36,960
నిజానికి తనకు లేని తండ్రిని చూసుకుంటుంది.

405
00:26:37,040 --> 00:26:38,480
సనా...

406
00:26:40,640 --> 00:26:42,240
నేను నీతో మన సంబంధం

407
00:26:43,680 --> 00:26:47,600
ఎటు దారి తీస్తుంది, ఏం జరుగుతుంది
అని మాట్లాడదామని అనుకున్నాను.

408
00:26:47,680 --> 00:26:49,520
తెలియకుండానే అది మొదలయింది.

409
00:26:49,600 --> 00:26:52,240
దాని గురించి మాట్లాడలేదు,
ఆ తరువాత అనిపించింది...

410
00:26:53,120 --> 00:26:55,920
నేను పెద్దగా ఏమీ ఆశించలేదు.

411
00:26:56,880 --> 00:26:59,200
అందరూ చేసే తప్పు నేను చేయననుకున్నా.

412
00:26:59,280 --> 00:27:02,120
-సనా, దయచేసి...
-ఇందులో కొత్తగా ఏమీ లేదు.

413
00:27:03,920 --> 00:27:06,200
మనం ఇది నిక్కచ్చిగా చెప్పకపోయినా...

414
00:27:07,560 --> 00:27:10,440
మనల్ని మరింత విలక్షణంగా చేసేది...

415
00:27:11,480 --> 00:27:14,440
-మనిద్దరం విఫలమయ్యాము.
-సనా, దయచేసి, కాస్త...

416
00:27:17,640 --> 00:27:19,320
-లేదు...
-కాస్త...

417
00:27:29,920 --> 00:27:31,080
హలో?

418
00:27:48,760 --> 00:27:50,560
అది ఈ రోజే ఇవ్వాలా?

419
00:27:57,320 --> 00:27:58,360
-హలో.
-హలో.

420
00:27:58,440 --> 00:27:59,760
శివ శేఖర్ ఎక్కడా?

421
00:28:00,640 --> 00:28:02,360
శివ తన గదిలో ఉన్నాడు, అంకుల్.

422
00:28:02,920 --> 00:28:05,160
-నేను పిలుచుకు వస్తాను.
-అందరి గది.

423
00:28:05,240 --> 00:28:06,920
మేము వెళ్ళి తీసుకు వస్తాము.

424
00:28:40,200 --> 00:28:41,680
చల్లగా ఉండు, బాబు.

425
00:28:41,800 --> 00:28:45,600
సంతోషంగా ఉండు.
దేవుడు నిన్ను చల్లగా చూడాలి.

426
00:28:46,440 --> 00:28:50,440
బాబు, మాకు తెలియదు,
నువ్వు మామూలు మనిషివో,

427
00:28:50,560 --> 00:28:52,800
విద్యార్థివో లేదా రాజకీయవేత్తవో.

428
00:28:53,400 --> 00:28:56,600
-మాకు మాత్రం నువ్వు దేవుడివి.
-దయచేసి అలా అనకండి...

429
00:28:56,720 --> 00:28:59,280
నీ కారణంగా, కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది,

430
00:28:59,360 --> 00:29:01,000
మా భూములు మాకు దక్కాయి.

431
00:29:01,080 --> 00:29:02,440
అవును, బాబు,

432
00:29:02,520 --> 00:29:07,480
నా దగ్గర ఇవ్వడానికి పెద్దగా ఏం లేదు, కానీ
నా ప్రార్థనలు, ఆశీర్వచనాలు నీకు ఉన్నాయి.

433
00:29:07,920 --> 00:29:09,520
దేవుడు నిన్ను చల్లగా చూడాలి.

434
00:29:09,640 --> 00:29:11,960
నువ్వు ఇప్పుడు‌ ఎన్‌సీఆర్‌లో ప్రముఖుడివి.

435
00:29:12,040 --> 00:29:14,360
-శివ శేఖర్...
-జిందాబాద్!

436
00:29:14,440 --> 00:29:16,680
-శివ శేఖర్...
-జిందాబాద్!

437
00:29:16,760 --> 00:29:19,200
-శివ శేఖర్...
-జిందాబాద్!

438
00:29:19,280 --> 00:29:21,160
-శివ శేఖర్...
-జిందాబాద్!

439
00:29:21,240 --> 00:29:23,240
-శివ శేఖర్...
-జిందాబాద్!

440
00:29:32,720 --> 00:29:34,480
ఈరోజు చాలా నిరుత్సాహంగా ఉన్నావు.

441
00:29:36,000 --> 00:29:37,080
లేదు.

442
00:29:38,720 --> 00:29:39,880
అలాంటిది ఏం లేదు.

443
00:29:44,920 --> 00:29:48,400
నామినేషన్స్‌కు రేపు చివరి రోజు.

444
00:29:50,600 --> 00:29:53,840
నువ్వు రాజకీయవేత్తవు కావడానికే
పుట్టావని తెలిసే ఉంటుంది.

445
00:29:55,240 --> 00:29:56,680
సనా...

446
00:29:57,760 --> 00:30:02,000
మనం ఇమ్రాన్‌ను జైలు నుండి
బయటకు తీసుకురావడానికి చేసింది తప్పు.

447
00:30:04,680 --> 00:30:07,080
నేను రాజకీయవేత్తను కావడానికే పుట్టుంటే...

448
00:30:08,480 --> 00:30:09,840
రాజకీయాలే తప్పు.

449
00:30:13,680 --> 00:30:15,480
అది తప్పో, ఒప్పో,

450
00:30:16,960 --> 00:30:18,520
రాజకీయాలు నిన్ను ఎంచుకున్నాయి.

451
00:30:22,160 --> 00:30:23,280
చేతులు పైకి పెట్టు.

452
00:30:29,320 --> 00:30:30,440
నీ మొబైల్.

453
00:30:32,080 --> 00:30:33,520
ఇలా ఇవ్వు.

454
00:30:40,840 --> 00:30:44,040
-ఇక్కడేం చేస్తున్నావు?
-నేనిక్కడకు ప్రతి నెలా వస్తాను.

455
00:30:44,960 --> 00:30:46,560
కానీ రహస్యంగా వస్తాను.

456
00:30:47,960 --> 00:30:49,160
అది మనం కలిసే చోటు.

457
00:30:50,360 --> 00:30:51,760
16 ఏళ్ళు అయ్యింది.

458
00:30:52,080 --> 00:30:53,360
మనం కనీసం ఏడాదికి

459
00:30:54,080 --> 00:30:56,280
ఒక్కసారైనా కలవాలని అనుకున్నాం.

460
00:30:57,880 --> 00:31:00,840
కానీ మనం ఇలా ఒకరు తడిమి చూసి, నా ఫోన్

461
00:31:00,920 --> 00:31:02,520
తీసుకుంటారని అనుకోలేదు.

462
00:31:02,960 --> 00:31:06,520
కానీ మనలో ఒకరు టీచర్‌గా,
మరొకరు ప్రధాన మంత్రి

463
00:31:06,600 --> 00:31:08,360
అవుతారని అనుకోలేదు.

464
00:31:08,440 --> 00:31:09,360
దాదాపుగా.

465
00:31:11,120 --> 00:31:13,040
వెక్కిరిస్తున్నావా, నీ అమ్మ!

466
00:31:13,920 --> 00:31:15,040
దాదాపుగానా?

467
00:31:17,920 --> 00:31:21,240
మీరు కనీసం "దాదాపుగా" అని కింద
సూచనలో కూడా రాయరు.

468
00:31:21,320 --> 00:31:24,280
నేను మొదటిసారి స్టేజీ ఎక్కడం గుర్తుందా?

469
00:31:24,360 --> 00:31:26,320
-వర్షం పడుతుంది.
-వర్షం పడుతుంది.

470
00:31:30,040 --> 00:31:32,080
ఎప్పుడూ ఇదే నా ప్రపంచమని అనుకునేవాడిని.

471
00:31:33,040 --> 00:31:36,680
నాకు ఇలాంటి జీవితం జీవించాలని ఉండేది.
సాధారణ జీవితం.

472
00:31:36,760 --> 00:31:39,240
కానీ నీది ఇప్పుడు సాధారణ జీవితం కాదు, కదా?

473
00:31:41,600 --> 00:31:43,000
నీకు ఎవరు చెప్పారు?

474
00:31:43,080 --> 00:31:45,880
ఆమె పెద్ద రాజకీయ నాయకుడిని పట్టింది.

475
00:31:45,960 --> 00:31:48,560
ఇన్నేళ్ళ తరువాత నా స్థాయి
చూపించడానికి వచ్చావా?

476
00:31:48,640 --> 00:31:50,080
లేదు.

477
00:31:51,000 --> 00:31:54,280
40 ఏళ్ళప్పుడు ప్రేమ ఎలా ఉంటుందో
చూడాలని వచ్చాను.

478
00:32:01,360 --> 00:32:04,440
సాధారణ జీవిత దుష్ప్రభావం ఏంటంటే...

479
00:32:06,200 --> 00:32:09,320
మనకంటే మామూలు వాళ్ళు
అతి శక్తిమంతులు అవుతారు.

480
00:32:10,960 --> 00:32:14,440
అధికారంతో కేవలం చట్టాన్ని
మార్చే హక్కు మాత్రమే కాదు,

481
00:32:15,080 --> 00:32:16,720
దాంతో ఒక లౌడా కూడా వస్తుంది.

482
00:32:16,800 --> 00:32:20,640
నన్ను క్షమించు, నాకు ఇది
ఇంతకంటే బాగా చెప్పడం రాదు

483
00:32:20,720 --> 00:32:22,720
కానీ అది ఎంత పెద్దగా ఉంటుందంటే

484
00:32:23,640 --> 00:32:26,720
ప్రపంచంలో అందరికంటే
మంచి స్త్రీలు కూడా పిచ్చెక్కిపోతారు.

485
00:32:32,560 --> 00:32:35,400
నీ ప్రేమలో కోపం పాళ్ళు కాస్త ఎక్కువైతే,

486
00:32:35,760 --> 00:32:37,360
నేను నీకు సహాయం చేయగలను.

487
00:32:39,600 --> 00:32:41,000
నాకూ నీ సహాయం కావాలి.

488
00:32:43,200 --> 00:32:44,720
సరే అని చెప్పు,

489
00:32:45,840 --> 00:32:47,520
గుర్పాల్ నీకంతా వివరిస్తాడు.

490
00:32:56,160 --> 00:32:57,760
నీకు తెలుసా...

491
00:33:00,400 --> 00:33:02,720
నువ్వు నీ భవితవ్యాన్ని చూడలేకపోతున్నావు.

492
00:33:03,680 --> 00:33:07,080
-కానీ మిగిలిన వారందరూ చూడగలుగతున్నారు.
-ఏం చూస్తున్నారు?

493
00:33:10,760 --> 00:33:12,760
1988లో,

494
00:33:13,960 --> 00:33:16,400
ఎవరైనా సచిన్ ఆడడం చూసినప్పుడు,

495
00:33:17,560 --> 00:33:19,680
వాళ్ళకు అనిపించిన భావన.

496
00:33:20,880 --> 00:33:24,000
గత కొన్ని రోజులుగా నాకు
అదే భావం కలుగుతుంది.

497
00:33:26,080 --> 00:33:28,200
అప్పట్లో 1988లో, సచిన్‌కు కూడా

498
00:33:28,960 --> 00:33:30,120
తనేంటో తెలిసుండదు.

499
00:33:41,200 --> 00:33:44,080
వీఎన్‌యూ ఎన్నికలు
నామినేషన్ రోజు

500
00:33:44,200 --> 00:33:46,480
శివ శేఖర్ వైరల్ వీడియో కారణంగా,

501
00:33:46,560 --> 00:33:50,760
వీఎన్‌యూలో ఈ విద్యార్థుల ఎన్నికలపై
దేశం మొత్తం దృష్టి పెట్టింది.

502
00:33:57,360 --> 00:34:02,040
ఎస్ఏఐ అభ్యర్థి, చేతన్,
అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు!

503
00:34:05,160 --> 00:34:08,240
శివ శేఖర్, ఉపాధ్యక్షుడిగా!

504
00:34:10,800 --> 00:34:13,160
సనా మీర్, కార్యదర్శిగా.

505
00:34:17,520 --> 00:34:20,080
విశాల్ అవాస్తీ, సంయుక్త కార్యదర్శిగా.

506
00:34:20,160 --> 00:34:23,280
ఎస్ఏఐ అభ్యర్థి, శివ శేఖర్ ఉపాధ్యక్షుడిగా

507
00:34:23,360 --> 00:34:25,520
నామినేషన్ వేశారు.

508
00:34:25,600 --> 00:34:29,040
మీరు చూడొచ్చు, ఇక్కడ వందలాది
విద్యార్థులు గుమిగూడారు.

509
00:34:29,160 --> 00:34:32,280
ఈ రోజు విద్యార్థి రాజకీయాలలో
మైలురాయిగా మిగిలిపోతుంది.

510
00:34:48,920 --> 00:34:49,840
హా, గుర్పాల్?

511
00:34:49,920 --> 00:34:52,160
సర్, శివ శేఖర్ నామినేషన్ వేశాడు.

512
00:34:53,960 --> 00:34:55,320
వామపక్ష అభ్యర్థిగా వేశాడు.

513
00:34:55,920 --> 00:34:57,200
మొత్తానికైతే వేశాడు.

514
00:34:57,320 --> 00:35:00,160
ప్రతిపక్షం నుండి మన పక్షానికి
మార్చడం కష్టం కాదు.

515
00:35:01,840 --> 00:35:05,280
అద్దం ముందు నిలబడితే
కుడి ఎడమ అయిపోతుంది.

516
00:35:07,320 --> 00:35:11,160
నా చంద్రగుప్తుడు ముందసలు
క్షేత్రంలోకి అడుగైతే పెట్టాడు.

517
00:35:13,480 --> 00:35:16,360
-ప్రళయం! ప్రళయం!
-ఎస్ఏఐ! ప్రళయం!

518
00:35:16,600 --> 00:35:19,640
-ప్రళయం! ప్రళయం!
-ఎస్ఏఐ! ప్రళయం!

519
00:35:19,840 --> 00:35:22,440
-ప్రళయం! ప్రళయం!
-ఎస్ఏఐ! ప్రళయం!

520
00:37:19,960 --> 00:37:21,960
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత

