1
00:00:08,280 --> 00:00:10,600
రాజనీతి శాస్త్రం అంటే రాజకీయ అధ్యయనం.

2
00:00:10,680 --> 00:00:11,760
రాజనీతి శాస్త
విభాగము

3
00:00:12,200 --> 00:00:15,680
"పొలాటిక్స్" అన్న పదం గ్రీక్ పదం
"పోలిస్" నుండి వచ్చింది,

4
00:00:15,760 --> 00:00:17,920
దానర్థం సిటీ స్టేట్ అని.

5
00:00:18,000 --> 00:00:21,200
రాజనీతి శాస్త్రం, సిటీ స్టేట్
సమస్యలకు సంబంధించిన అధ్యయనం.

6
00:00:21,320 --> 00:00:23,640
అదా - డబ్బు అందిందా?
కిషన్ నా వెనకపడ్డాడు.

7
00:00:23,720 --> 00:00:26,120
...ప్రాచీన గ్రీకులకు

8
00:00:26,200 --> 00:00:28,360
రాష్ట్రానికి, నగరానికి మధ్య తేడా లేదు.

9
00:00:28,440 --> 00:00:31,200
-రిచా. రిచా!
-ఏంటి?

10
00:00:31,760 --> 00:00:34,240
నా ఫ్రెండ్ ఒకతనికి ప్రమాదం జరిగింది.

11
00:00:34,320 --> 00:00:37,640
అతని కుటుంబం దగ్గర సర్జరీకి డబ్బులు లేవు.
సహాయం చేయగలవా?

12
00:00:37,720 --> 00:00:40,280
-నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను.
-ఎంత కావాలి?

13
00:00:40,360 --> 00:00:43,080
-ఒకటి, రెండు లక్షలు.
-ఒకటి, రెండు లక్షలా?

14
00:00:44,000 --> 00:00:46,240
అంటే, నా దగ్గర అంత డబ్బు లేదు.

15
00:00:46,320 --> 00:00:48,520
-నేను మా నాన్నగారిని అడుగుతాను.
-తప్పకుండా.

16
00:00:48,600 --> 00:00:49,840
సరే, మళ్ళీ కలుస్తాను.

17
00:01:08,760 --> 00:01:11,920
రెండేళ్ళ క్రితం

18
00:01:23,200 --> 00:01:25,360
అజర్, ఎక్కడికి వెళ్ళావు?

19
00:01:25,440 --> 00:01:27,720
ఇప్పటికే టీని రెండుసార్లు వేడి చేశాను.

20
00:01:27,920 --> 00:01:29,040
అజర్...

21
00:01:36,080 --> 00:01:37,080
అజర్!

22
00:01:39,760 --> 00:01:40,800
అజర్!

23
00:01:41,600 --> 00:01:43,080
అజర్, ఏం జరిగింది?

24
00:01:43,840 --> 00:01:45,480
అజర్, బాగానే ఉన్నావా?

25
00:01:45,560 --> 00:01:47,320
తలుపు తెరువు!

26
00:01:47,920 --> 00:01:48,920
అజర్!

27
00:01:49,640 --> 00:01:51,240
దయచేసి, తలుపు తెరువు!

28
00:01:51,760 --> 00:01:52,760
అజర్!

29
00:01:53,920 --> 00:01:55,440
తలుపు తెరువు!

30
00:01:57,560 --> 00:01:59,520
అజర్! అజర్!

31
00:01:59,920 --> 00:02:01,680
అజర్, తలుపు తెరువు!

32
00:02:01,760 --> 00:02:03,000
అజర్!

33
00:02:20,880 --> 00:02:22,320
అజర్!

34
00:02:39,800 --> 00:02:41,120
పోలీసులు ఎందుకు వచ్చారు?

35
00:02:41,160 --> 00:02:42,680
అతను ఉగ్రవాదా?

36
00:02:42,760 --> 00:02:44,680
ఎక్కడనుండి వస్తారో వీళ్ళంతా?

37
00:02:56,520 --> 00:02:57,680
అదా!

38
00:03:00,680 --> 00:03:01,960
అక్కా?

39
00:03:02,920 --> 00:03:04,080
సనా!

40
00:03:04,160 --> 00:03:05,920
అదా, ఏం జరిగింది?

41
00:03:06,000 --> 00:03:08,400
సనా, నేనేం చేయలేదు!

42
00:03:08,480 --> 00:03:11,440
ఆమె నా చెల్లెలు.
నన్ను వెళ్ళనీయండి! మేడం! అదా!

43
00:03:11,520 --> 00:03:13,120
ఆమె నా చెల్లెలు!

44
00:03:13,200 --> 00:03:15,160
మేడం! అదా!

45
00:03:15,720 --> 00:03:16,960
అదా!

46
00:03:49,680 --> 00:03:55,360
తాండవం

47
00:04:17,160 --> 00:04:20,200
ప్రస్తుత సమయంలో

48
00:05:22,240 --> 00:05:23,880
నేను నిన్ను చూస్తూనే ఉన్నాను...

49
00:05:24,680 --> 00:05:25,680
టీవీలో.

50
00:05:26,440 --> 00:05:28,360
నువ్వు ఈ మధ్య ప్రఖ్యాతి చెందావు.

51
00:05:28,760 --> 00:05:31,120
-మా దగ్గర డబ్బు లేదు, కిషన్.
-పది లక్షలు.

52
00:05:31,200 --> 00:05:32,680
నీకేమైనా పిచ్చా?

53
00:05:32,760 --> 00:05:34,560
పది లక్షలు ఎలా తీసుకురాను?

54
00:05:34,680 --> 00:05:36,200
నేను ఆమెకు చెప్పాను!

55
00:05:38,760 --> 00:05:40,360
అతను పది లక్షలు అడిగాడా?

56
00:05:44,080 --> 00:05:45,680
కిషన్, మమ్మల్ని ఇక వదిలేయ్.

57
00:05:46,200 --> 00:05:47,880
నీకు ఇప్పటికే చాలా ఇచ్చాను.

58
00:05:47,960 --> 00:05:50,680
మా దగ్గర ఇక డబ్బు లేదు!
ఇందులో ఆమె తప్పేంటి?

59
00:05:50,760 --> 00:05:51,840
అరవకు!

60
00:05:53,000 --> 00:05:54,720
నాకు గట్టిగా మాట్లాడితే నచ్చదు.

61
00:05:55,320 --> 00:05:58,600
ఇది స్నేహపూర్వక మాటలు,
ఏ క్షణానైనా దాడిగా మారొచ్చు.

62
00:06:00,480 --> 00:06:04,960
ఆమె "విప్లవకారి" ప్రియుడు తనను తాను
కాల్చుకున్నప్పుడు తనొక్కతే అక్కడ ఉంది.

63
00:06:06,520 --> 00:06:09,760
ఇది అత్యహత్య కేసు.
హత్యగా మారపోతుంది.

64
00:06:11,680 --> 00:06:13,960
మీది మేధావి బృందం.

65
00:06:14,720 --> 00:06:17,080
ఈపాటికి దీనికి అలవాటు పడిపోయి ఉంటావు.

66
00:06:22,760 --> 00:06:25,840
పది రోజుల్లో పది లక్షలు!
ఎలా తీసుకొస్తావో నాకనవసరం.

67
00:06:29,400 --> 00:06:31,600
-ప్రళయం, ప్రళయం!
-ఎస్ఏఐ, ఎస్ఏఐ!

68
00:06:31,680 --> 00:06:34,560
వీఎన్‌యూ ఎన్నికల ప్రచారం
ఎన్నికలకు ఇంకా 12 రోజులు

69
00:06:34,640 --> 00:06:36,880
-ప్రళయం, ప్రళయం!
-ఎస్ఏఐ!

70
00:06:45,040 --> 00:06:48,320
మన దేశంలో ఇదొక్కటే, మీ నాన్న

71
00:06:48,400 --> 00:06:53,040
లక్షాధికారా లేక భిక్షాధికారా అని
పట్టించుకోని ఏకైక ప్రధాన ఇన్ట్సిట్యూట్.

72
00:06:54,240 --> 00:06:56,960
మనలాంటి వెనకబడిన ప్రాంతాల విద్యార్థులకు...

73
00:06:57,040 --> 00:06:57,920
విషాల్
కాలింగ్...

74
00:06:58,000 --> 00:07:00,000
...ఉన్నది ఇదొక్కటే.

75
00:07:00,920 --> 00:07:02,840
అందుకే, నేనూ, చేతన్ క్రాంతి,

76
00:07:02,920 --> 00:07:05,800
ఎస్ఏఐ అధ్యక్ష అభ్యర్థులుగా,

77
00:07:05,880 --> 00:07:08,080
ఈ ఎన్నికలు గెలిస్తే,

78
00:07:08,160 --> 00:07:10,360
కాలేజీ ఫీజులను పెంచకుండా చూసుకుంటామని

79
00:07:10,440 --> 00:07:12,760
హామీ ఇస్తున్నాము.

80
00:07:13,200 --> 00:07:14,960
పాష్ ఒకసారి ఇలా చెప్పాడు,

81
00:07:15,040 --> 00:07:16,960
"ప్రభుత్వం మీకు వ్యతిరేకమయితే..."

82
00:07:17,040 --> 00:07:18,840
అమిత్, వెధవ!

83
00:07:18,920 --> 00:07:21,800
మీ ఇద్దరినీ కలిసి చూస్తే
మన పని అయిపోయినట్టే.

84
00:07:23,400 --> 00:07:25,520
ఇండియా గేట్ దగ్గర కలువు, సరేనా?

85
00:07:28,480 --> 00:07:30,440
వివేకానంద
నేషనల్ యూనివర్శిటీ

86
00:07:40,800 --> 00:07:42,120
వెళ్ళు.

87
00:07:42,800 --> 00:07:44,240
నా బైక్ తీసుకెళ్ళు.

88
00:07:45,720 --> 00:07:47,600
సర్, చాలా సమయం తీసుకున్నారు.

89
00:07:49,120 --> 00:07:50,360
వెనక కూర్చో.

90
00:07:57,200 --> 00:07:59,680
-సరుకు తెచ్చావా?
-తెచ్చాను.

91
00:08:08,600 --> 00:08:09,960
మంచిది.

92
00:08:10,760 --> 00:08:12,040
కళ్ళకు గంతలు కట్టుకో.

93
00:08:12,880 --> 00:08:14,720
నీకోసం బర్గర్ తెచ్చాను. తిను.

94
00:08:16,480 --> 00:08:19,040
సర్, ఇది అస్సలు బాగా అనిపించడం లేదు.

95
00:08:36,280 --> 00:08:37,480
సర్...

96
00:08:37,960 --> 00:08:40,400
ఇక కళ్ళకు గంతలు తీసేయనా?

97
00:08:40,480 --> 00:08:41,840
వచ్చాశామా, సర్?

98
00:08:42,480 --> 00:08:43,640
సర్?

99
00:08:44,160 --> 00:08:46,480
దిగు. నీ కుడివైపుకు రా.

100
00:08:49,640 --> 00:08:50,720
శభాష్.

101
00:08:51,520 --> 00:08:52,640
ఇలా రా.

102
00:08:53,640 --> 00:08:55,200
పద.

103
00:08:57,720 --> 00:08:58,760
నడుస్తూ ఉండు.

104
00:08:58,840 --> 00:09:01,480
-సర్, దయచేసి కళ్ళకు గంతలు తీయండి.
-తీస్తాను.

105
00:09:01,520 --> 00:09:03,520
-నీ దగ్గర ఫోన్ ఉందా?
-ఉంది, సర్.

106
00:09:03,600 --> 00:09:04,960
బయటకు తియ్.

107
00:09:05,640 --> 00:09:07,200
-సర్...
-నాకు ఇవ్వు.

108
00:09:08,280 --> 00:09:10,480
పద, నేరుగా నడుస్తూ ఉండు.

109
00:09:10,760 --> 00:09:11,960
దాన్ని తన్ను.

110
00:09:18,160 --> 00:09:21,840
సర్, ఇది ఏదో పాత సినిమాలోలా ఉంది.

111
00:09:21,880 --> 00:09:23,880
ఇక ఇది తీసేయవచ్చా?

112
00:09:24,000 --> 00:09:25,440
తీసేయ్.

113
00:09:26,440 --> 00:09:27,520
ఏంటిది...

114
00:09:32,000 --> 00:09:33,440
నేను ఎక్కడ ఉన్నాను, సర్?

115
00:09:34,080 --> 00:09:36,080
నీకు నిద్ర పడుతుందా?

116
00:09:41,320 --> 00:09:42,480
ఖచ్చితంగా, సర్.

117
00:09:45,880 --> 00:09:47,720
ఒకటి రెండ్రోజులేగా.

118
00:09:47,760 --> 00:09:49,280
సర్దుకుపోతాను.

119
00:09:50,480 --> 00:09:51,880
నా ఉద్దేశ్యం,

120
00:09:52,000 --> 00:09:55,240
నీ మిత్రులను మోసం చేశాక
నీకు నిద్రపడుతుందా?

121
00:09:55,320 --> 00:09:57,520
"మోసం" చాలా పెద్ద మాట, సర్.

122
00:09:59,400 --> 00:10:03,240
రోజంతా బైక్ నడపడం వలన
నా నడుము విరిగిపోయింది.

123
00:10:03,320 --> 00:10:05,640
నా యవ్వనం అంతా వీటికే అయిపోతుంది.

124
00:10:06,080 --> 00:10:07,960
దీని వలన లాభం ఏంటి?

125
00:10:08,040 --> 00:10:09,520
అయితే, కారు కావాలా ఏంటి?

126
00:10:11,280 --> 00:10:14,640
సర్, మీరు నా నోట్లో మాట చెప్పారు.

127
00:10:18,360 --> 00:10:19,880
నీకు ఏది కావాలి?

128
00:10:22,240 --> 00:10:25,280
లక్షన్నర కారు సరిపోతుంది, సర్.

129
00:10:37,160 --> 00:10:40,280
నీ కలలూ వీఎన్‌యూ స్ధాయిలోనే ఉన్నాయి.
చాలా చిన్నవి.

130
00:10:45,720 --> 00:10:47,080
నీకు అది దొరుకుతుంది.

131
00:10:47,880 --> 00:10:49,040
నిజంగానా?

132
00:11:44,240 --> 00:11:45,720
నేను ఒప్పుకుంటాను...

133
00:11:47,080 --> 00:11:48,280
నేను బలహీనుడను.

134
00:11:50,160 --> 00:11:52,240
కానీ ఈ సలహా కమిటీ...

135
00:11:54,240 --> 00:11:56,600
అలాంటి నాటకాలు మళ్ళీ వేయకండి.

136
00:11:57,200 --> 00:11:59,280
నేను మీకిది చెప్పి తీరాలి.

137
00:12:01,960 --> 00:12:04,360
మేడం, క్రిమి నియంత్రణ వారు వచ్చారు.

138
00:12:04,440 --> 00:12:06,280
మనం వాళ్ళను 9 గంటలకు రమ్మన్నాము.

139
00:12:06,360 --> 00:12:10,080
సరే, వాళ్ళు వచ్చారు.
కానీ సమర్ గారు పిలవకుండా వచ్చారు.

140
00:12:11,360 --> 00:12:13,560
-మాకో రెండు నిమిషాలు ఇవ్వు.
-తప్పకుండా, మేడం.

141
00:12:14,920 --> 00:12:18,280
అవును, నువ్వు ఏదో
సలహా కమిటీ గురించి మాట్లాడాలన్నావు?

142
00:12:18,920 --> 00:12:20,640
మీకూ నా అవసరం ఉంది.

143
00:12:21,720 --> 00:12:23,440
నాకు మద్దతుదారులు ఎక్కువ.

144
00:12:26,120 --> 00:12:27,920
మీరు ఎంత హుందాగా ఉంటే,

145
00:12:28,680 --> 00:12:30,400
నేను అంత అనుకూలంగా ఉంటాను.

146
00:12:30,680 --> 00:12:32,160
పోవోయ్, సమర్.

147
00:12:35,440 --> 00:12:38,040
దేవకీ ఇంకా నేను 30 ఏళ్ళు కలిసి ఉన్నాము.

148
00:12:40,120 --> 00:12:43,640
సరే, మేము ఎప్పుడూ పెళ్ళి చేసుకోలేదు,
అయినా ఆయన నాకు భర్త.

149
00:12:46,520 --> 00:12:48,840
నువ్వు మీ నాన్నను చంపావు...

150
00:12:49,640 --> 00:12:51,520
నా నుండి నా భర్తను దూరం చేశావు!

151
00:12:54,120 --> 00:12:58,320
నీ అదృష్టం బాగుండి, సమర్,
నేను అధికార వాంఛగల స్త్రీని.

152
00:12:59,000 --> 00:13:00,480
అలాకాకపోయి ఉంటే,

153
00:13:01,080 --> 00:13:04,240
తీహార్ జైల్లో కూర్చోని బహిరంగ లేఖ
రాస్తూ ఉండేవాడివి.

154
00:13:08,920 --> 00:13:10,200
అందుకే, గుర్తుంచుకో...

155
00:13:10,680 --> 00:13:12,600
నువ్వు ఎంత అనుకూలంగా ఉంటే,

156
00:13:14,000 --> 00:13:15,960
నేను అంత హుందాగా ఉంటాను.

157
00:13:20,280 --> 00:13:21,480
హలో?

158
00:13:22,440 --> 00:13:24,000
ఇక్కడ మా పని ముగిసింది.

159
00:13:24,320 --> 00:13:25,880
వాళ్ళను లోపలకు పంపు.

160
00:13:28,280 --> 00:13:30,080
క్రిమి నియంత్రణ బృందం వస్తుంది.

161
00:13:33,120 --> 00:13:35,600
నువ్వు ఇక్కడే ఉండవచ్చు.

162
00:13:44,320 --> 00:13:47,720
-ప్రళయం! ప్రళయం!
-ఎస్ఏఐ! ప్రళయం!

163
00:13:47,840 --> 00:13:51,240
-ప్రళయం! ప్రళయం!
-ఎస్ఏఐ! ప్రళయం!

164
00:13:51,320 --> 00:13:52,720
విశాల్ ఎక్కడ?

165
00:13:52,800 --> 00:13:55,200
-నాకు తెలియదు.
-నిన్న సాయంత్రం ఫోన్ చేశాడు.

166
00:13:55,280 --> 00:13:58,040
తిరిగి ఫోన్ చేస్తానన్నాను,
ఫోన్ స్విచాఫ్ చేశాడు.

167
00:13:58,120 --> 00:13:59,760
విను, మనం విశాల్‌ను వెతకాలి.

168
00:13:59,840 --> 00:14:02,080
ఇది ఎన్నికల ప్రచారం, హాస్యం కాదు.

169
00:14:03,320 --> 00:14:04,320
-రిచా.
-ఏంటి?

170
00:14:04,400 --> 00:14:08,800
-నువ్వు డబ్బు సర్దగలిగావా?
-లేదు. క్షమించు.

171
00:14:09,560 --> 00:14:11,600
ఎస్ఏఐ! ఎస్ఏఐ!

172
00:14:11,680 --> 00:14:14,760
-ప్రళయం! ప్రళయం!
-ఎస్ఏఐ! ప్రళయం!

173
00:14:17,080 --> 00:14:18,760
నన్ను క్షమించు, గుర్తొస్తున్నావు.

174
00:14:18,840 --> 00:14:21,920
-ప్రళయం! ప్రళయం!
-ఎస్ఏఐ! ప్రళయం!

175
00:14:22,000 --> 00:14:25,240
-ప్రళయం! ప్రళయం!
-ఎస్ఏఐ! ప్రళయం!

176
00:14:25,320 --> 00:14:28,760
-ప్రళయం! ప్రళయం!
-ఎస్ఏఐ! ప్రళయం!

177
00:14:34,960 --> 00:14:36,520
సమర్!

178
00:14:37,400 --> 00:14:39,960
మేడం నీకు క్లాసు పీకిందని విన్నాను.

179
00:14:41,400 --> 00:14:43,360
మీతో అబద్ధం చెప్పారు.

180
00:14:43,440 --> 00:14:46,360
నిన్ను నమ్ముతానని అనుకున్నావా?

181
00:14:46,440 --> 00:14:47,840
చాలా అమాయకుడివి.

182
00:14:48,360 --> 00:14:52,120
హాస్యం ఏంటంటే, నేను మీ నాన్న వైపు కాకుండా
నీ పక్షం తీసుకున్నాను.

183
00:14:52,200 --> 00:14:53,600
అది విచిత్రం.

184
00:14:55,040 --> 00:14:58,880
నాన్న బ్రతికుండగా,
మీరు మీత్రులుగా అనిపించేది.

185
00:14:59,160 --> 00:15:01,080
కానీ ఆయన ఇప్పుడు లేరు కాబట్టి,

186
00:15:01,160 --> 00:15:03,240
మీలో మా నాన్నను చూసుకుంటున్నాను.

187
00:15:03,480 --> 00:15:05,400
ఇక నటన ఆపు, సమర్.

188
00:15:06,640 --> 00:15:08,760
నిన్ను ఎవరూ గమనించడం లేదు.

189
00:15:09,640 --> 00:15:11,720
ఏం జరుగుతోందో అందరికీ తెలుసు.

190
00:15:11,800 --> 00:15:13,080
నేను అమాయకుడిని కాను.

191
00:15:14,200 --> 00:15:16,320
రాజకీయాలు నాకు వెన్నతో పెట్టిన విద్య.

192
00:15:16,400 --> 00:15:19,920
ఒక్క చూపుతోనే గాలివాటం ఎటో చెప్పేయగలను.

193
00:15:22,720 --> 00:15:24,520
మీరు నన్ను ఇప్పుడు నమ్ముంటే,

194
00:15:24,600 --> 00:15:27,800
నేను మిమ్మల్ని సామాన్యమైన
రాజకీయవేత్త అనుకునేవాడిని.

195
00:15:27,880 --> 00:15:29,720
కానీ మీరు అలాంటి వారు కాదు.

196
00:15:29,800 --> 00:15:31,240
నేను చెప్పదల్చుకుంది ఏంటంటే,

197
00:15:31,960 --> 00:15:33,400
నాపై దాడి చేయండి,

198
00:15:34,000 --> 00:15:38,400
కానీ మీ వెనక నిలబడిన వ్యక్తి
మీతో స్నేహం చేయడానికి చేయి చాపలేదని

199
00:15:38,480 --> 00:15:40,560
గుర్తించలేనంత ఆగ్రహంతో కాదు.

200
00:15:41,480 --> 00:15:43,280
అతని చేతిలోనూ కత్తి ఉంది,

201
00:15:43,360 --> 00:15:45,640
రైసినా హిల్‌లో ఒక్క పదవి మాత్రమే ఉంది.

202
00:15:47,640 --> 00:15:49,840
మనం మన మనిషిని అక్కడ పెట్టాలి.

203
00:15:49,920 --> 00:15:53,240
ఎందుకంటే ఈ అమ్మా కొడుకులకు
పార్టీ పగ్గాలు చేతికి వస్తే,

204
00:15:53,800 --> 00:15:56,800
మీరు కానీ, నేను కానీ
ఎవరం వాళ్ళను బయటకు పంపలేము.

205
00:16:11,160 --> 00:16:12,880
మీరు షేకావత్ గురించి విన్నారా?

206
00:16:15,600 --> 00:16:17,720
అతను సమర్ విషయంలో చాలా కలత చెందాడు.

207
00:16:19,280 --> 00:16:20,960
తన కొడుకును పోగొట్టుకున్నాడు.

208
00:16:22,200 --> 00:16:25,600
ప్రస్తుతం, అతనికి మొత్తం పార్టీ
సానుభూతి ఉంది.

209
00:16:26,200 --> 00:16:27,440
ఈ సమయంలో,

210
00:16:27,520 --> 00:16:31,240
అతనికి మంచి మంత్రిత్వం, అంటే,
మానవ వనరుల అభివృద్ధి లాంటిది ఇస్తే,

211
00:16:31,360 --> 00:16:33,520
పార్టీలో మన పునాదులు గట్టిపడతాయి.

212
00:16:33,760 --> 00:16:35,800
ఇంకా అదితీ...

213
00:16:38,040 --> 00:16:39,960
ఆమె సమర్ ఆప్తురాలు.

214
00:16:40,680 --> 00:16:42,720
ఆమెను మనవైపు తిప్పుకోవాలి, మేడం.

215
00:16:44,320 --> 00:16:47,760
ఆమెకు మహిళా, శిశు
సంక్షేమ శాఖ ఇస్తే కుదరదు.

216
00:16:52,280 --> 00:16:53,760
నన్ను ఆ విషయం ఆలోచించనీ.

217
00:16:54,920 --> 00:16:58,680
ఆ అబ్బాయి గురించి ఏమన్నా తెలిసిందా?

218
00:17:00,000 --> 00:17:01,360
కనిపించకుండా పోయాడు.

219
00:17:02,040 --> 00:17:03,520
మాయమయిపోయాడు.

220
00:17:04,200 --> 00:17:06,600
అతను 99 కోట్లు వదలుకున్నాడు.

221
00:17:07,200 --> 00:17:10,080
మన దగ్గర 0.1 శాతం సాక్ష్యం మాత్రమే ఉంది.

222
00:17:10,200 --> 00:17:12,760
దానితో సమర్‌ను ఎలా ఇరికించాలి?

223
00:17:13,280 --> 00:17:15,560
నాకు ఇంకా ఎక్కువ ఆధారాలు కావాలి, మైథిలీ.

224
00:17:15,680 --> 00:17:19,560
మనం ఏదైనా రుజువు చేయాలంటే మనకు
ఇంకా ఎక్కువ ఆధారాలు కావాలి!

225
00:17:21,560 --> 00:17:24,080
మనకు ఆధారం గురించి తెలుసుగానీ

226
00:17:24,160 --> 00:17:27,240
ఆధారం లేదని బయటకు తెలిస్తే...

227
00:17:30,920 --> 00:17:32,800
వీధిన పడతాం.

228
00:17:33,800 --> 00:17:35,160
అవును, మేడం.

229
00:17:38,920 --> 00:17:40,720
ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్
మెడికల్ సైన్స్ (ఐఐసీఎంఎస్)

230
00:17:53,320 --> 00:17:56,680
మేడం, చోటే లాల్ ఎక్కడ ఉంటాడు?

231
00:17:58,040 --> 00:17:59,320
చోటే లాల్!

232
00:18:06,320 --> 00:18:07,640
ఆమెను ఏం అడిగావు?

233
00:18:07,720 --> 00:18:10,720
చోటే లాల్ ఎక్కడ ఉంటాడు అనా?
నీకు ఏమైనా పిచ్చా?

234
00:18:10,800 --> 00:18:13,320
నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పానా?

235
00:18:13,400 --> 00:18:15,080
అయినా వచ్చావు!

236
00:18:15,640 --> 00:18:18,640
ఎవరికైనా తెలిస్తే, నా పనయిపోతుంది!

237
00:18:29,080 --> 00:18:30,560
ఇదిగో, తీసుకో!

238
00:18:33,200 --> 00:18:35,680
నువ్వు అది నీ చెడ్డీలో నుండి తీశావా?

239
00:18:36,000 --> 00:18:37,720
నేను ఎక్కడైనా పెట్టుకుంటాను.

240
00:18:37,800 --> 00:18:39,760
ఇక నీకు కావాల్సిన చోట పెట్టుకో.

241
00:18:41,160 --> 00:18:44,200
ఇది టెరాబైట్లలో ఉంది. 12 టీబీ.

242
00:18:45,160 --> 00:18:46,960
ఆసుపత్రి మొత్తానిదా?

243
00:18:47,440 --> 00:18:49,720
చివరిదాకా చూడాలంటే అలిసిపోతావు.

244
00:18:50,520 --> 00:18:52,880
ఆ రాత్రి కెమెరాలన్నీ పనిచేస్తున్నాయా?

245
00:18:53,560 --> 00:18:56,080
కొన్ని ఎప్పుడూ పని చేయవు.

246
00:18:56,160 --> 00:18:59,080
ఇది మీ ప్రభుత్వం. మీకే బాగా తెలిసి ఉండాలి.

247
00:19:50,960 --> 00:19:53,080
సంధ్యా
పత్రాలు సంతకం చేసి పంపించు

248
00:20:06,800 --> 00:20:08,320
నాకు కొంత డబ్బు కావాలి.

249
00:20:10,480 --> 00:20:13,080
మా అమ్మ ఇల్లు కొనడానికి
బ్యాంక్ లోన్ తీసుకుంది.

250
00:20:14,160 --> 00:20:17,200
మేము గత రెండేళ్ళుగా వాయిదాలు కట్టలేదు.

251
00:20:18,080 --> 00:20:20,000
అది ఇప్పుడు తిరిగి కట్టకపోతే,

252
00:20:20,680 --> 00:20:22,040
మా ఇల్లు మాకు దక్కదు.

253
00:20:22,440 --> 00:20:23,720
నీకు ఎంత కావాలి?

254
00:20:25,280 --> 00:20:26,480
పది లక్షలు.

255
00:20:28,440 --> 00:20:29,800
పది లక్షలా?

256
00:20:31,760 --> 00:20:34,760
నా దగ్గర రెండున్నర లక్షలు ఉన్నాయి.

257
00:20:40,080 --> 00:20:43,000
ఏమయింది?

258
00:20:47,280 --> 00:20:48,880
డబ్బు ఎప్పడికల్లా కావాలి?

259
00:20:49,960 --> 00:20:51,320
శుక్రవారానికి.

260
00:20:54,320 --> 00:20:55,920
నేను ఏర్పాటు చేస్తాను.

261
00:20:57,400 --> 00:20:59,720
కానీ నాకోసం ఒకటి చేయాలి.

262
00:21:00,560 --> 00:21:01,800
ఏంటి?

263
00:21:02,320 --> 00:21:03,560
అనైతికమైనది.

264
00:21:05,520 --> 00:21:07,520
డబ్బు ఎప్పడికల్లా అందుతుంది?

265
00:21:07,560 --> 00:21:09,240
శుక్రవారానికి ముందే.

266
00:21:12,640 --> 00:21:14,720
నేను ఎవరినీ చంపనవసరం లేదు కదా?

267
00:21:18,320 --> 00:21:19,800
అంత దారుణమైనది కాదు.

268
00:21:23,920 --> 00:21:27,160
విశాల్ తల్లిదండ్రులు ఫోన్ చేశారు.
అతని జాడ వాళ్ళకీ తెలియదు.

269
00:21:27,240 --> 00:21:28,880
నువ్వేగా తనతో చివరగా మాట్లాడావు?

270
00:21:28,960 --> 00:21:30,800
అవును, నేనే అనుకుంటా.

271
00:21:30,920 --> 00:21:33,320
వాట్సాప్‌లో చివరగా ఉంది నిన్న సాయంత్రమే.

272
00:21:34,480 --> 00:21:36,880
ఇందులో సీజేఎల్‌డీ హస్తం
ఉందేమో అనుకుంటున్నాను.

273
00:21:36,960 --> 00:21:38,960
ఆ వెధవలే ఇలాంటిది చేయగలరు.

274
00:21:39,040 --> 00:21:41,320
-ముఖ్యంగా ఆ వెధవ, అమిత్ మెవాని.
-అవును.

275
00:21:44,800 --> 00:21:46,680
మనం ముందు క్యాంపస్ వెతుకుదాం.

276
00:21:47,880 --> 00:21:49,200
విశాల్, ఎక్కడ ఉన్నావు?

277
00:21:50,760 --> 00:21:52,000
విశాల్!

278
00:21:52,080 --> 00:21:53,320
-విశాల్!
-విశాల్!

279
00:21:53,800 --> 00:21:55,920
-విశాల్!
-విశాల్!

280
00:21:56,480 --> 00:21:58,600
-విశాల్!
-విశాల్!

281
00:22:00,200 --> 00:22:02,000
-విశాల్!
-విశాల్!

282
00:22:02,480 --> 00:22:03,480
విశాల్!

283
00:22:04,360 --> 00:22:06,080
-విశాల్!
-విశాల్!

284
00:22:06,920 --> 00:22:08,040
విశాల్!

285
00:22:09,360 --> 00:22:10,360
విశాల్!

286
00:22:14,320 --> 00:22:15,760
నాకు ఏదో అనుమానంగా ఉంది.

287
00:22:15,840 --> 00:22:18,960
పోలీసుల దగ్గరకు వెళదాం.
ఇప్పటికే 24 గంటలకు పైగా అయింది.

288
00:22:19,040 --> 00:22:21,600
రేపు ఉదయం వరకూ చూద్దాం. వచ్చేస్తాడేమో.

289
00:22:30,080 --> 00:22:31,480
అనురాధ కిశోర్ - ఢిల్లీ నియోజకవర్గం
జేఎల్‌డీ కమిటీ అధ్యక్షుడు

290
00:22:31,560 --> 00:22:33,560
నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి.

291
00:22:38,040 --> 00:22:39,520
నీకు తెలుసు...

292
00:22:39,920 --> 00:22:43,360
నాకూ దేవకీకి మధ్య
చాలా పరణతి చెందిన సంబంధం.

293
00:22:45,280 --> 00:22:47,480
ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాకూడా,

294
00:22:48,280 --> 00:22:50,120
మా స్నేహం పటిష్టంగా ఉంది.

295
00:22:52,840 --> 00:22:55,280
చాలాసార్లు, నేను ఆయనకు
విరుద్ధంగా నిలబడ్డాను,

296
00:22:55,360 --> 00:22:59,360
కానీ అది మా బంధంపై
ఎప్పుడూ ప్రభావం చూపలేదు.

297
00:23:01,240 --> 00:23:03,600
కానీ దేవకీ బ్రతికున్నంత వరకూ,

298
00:23:03,680 --> 00:23:07,000
నాకు ఏదీ దక్కలేదు.

299
00:23:08,880 --> 00:23:11,960
నేను "సీనియర్ పార్టీ కార్యకర్తను," అంతే.

300
00:23:15,120 --> 00:23:17,560
రాజకీయ చదరంగంలో,

301
00:23:18,880 --> 00:23:20,880
ఒక ఎత్తుకు అవకాశం ఉంటుంది.

302
00:23:24,000 --> 00:23:25,920
అది సరైన సమయంలో వేస్తే,

303
00:23:26,000 --> 00:23:29,440
నీ వ్యక్తిగత పురోగతి నీ చేతుల్లో ఉంటుంది.

304
00:23:32,040 --> 00:23:33,640
ఈ రోజు, నేను పీఎం.

305
00:23:34,600 --> 00:23:36,800
ఈ దారి నేను వేసుకున్నాను.

306
00:23:39,120 --> 00:23:41,520
సమర్ పార్టీలో శక్తిమంతుడిగా ఉండేవాడు.

307
00:23:44,000 --> 00:23:46,240
ఇప్పుడు ఎవరి పక్షాన నిలబడతావు?

308
00:23:48,240 --> 00:23:51,040
అది నువ్వే నిర్ణయించుకోవాలి.

309
00:24:00,320 --> 00:24:02,800
అదితీగారు పీఎంతో సమావేశమయ్యారు.

310
00:24:02,880 --> 00:24:05,680
వారు మంచి సమయం గడుపుతున్నట్టు సమాచారం.

311
00:24:05,760 --> 00:24:09,080
అనురాధ, మా నాన్న తన జీవిత కాలంలో

312
00:24:09,160 --> 00:24:11,680
20 ఏళ్ళు కలిసి గడపడం చూశాను.

313
00:24:15,840 --> 00:24:17,720
నాకు ఆమె సంగతి పూర్తిగా తెలుసు.

314
00:24:18,760 --> 00:24:21,920
నా వాళ్ళను నా నుండి
లాక్కోడానికి ప్రయత్నిస్తుంది.

315
00:24:23,240 --> 00:24:25,000
అది చాలా స్పష్టమైనది.

316
00:24:25,880 --> 00:24:27,160
హలో, సర్.

317
00:24:28,640 --> 00:24:29,800
వెళదామా?

318
00:24:40,520 --> 00:24:42,800
-ఎవరు?
-హలో, సర్.

319
00:24:43,360 --> 00:24:45,400
ఎస్ఏఐ కురాళ్ళు పోలీస్ స్టేషన్ వచ్చారు.

320
00:24:45,520 --> 00:24:48,720
రాత్రంతా వెతికారు.
ఇప్పుడు మహంత్ కుంజ్ స్టేషన్ వచ్చారు.

321
00:24:48,880 --> 00:24:50,720
సరే. నీతో తరువాత మాట్లాడతాను.

322
00:24:53,920 --> 00:24:55,440
అతను ఎప్పటి నుండి కనబడడంలేదు?

323
00:24:55,520 --> 00:24:57,240
ఒక రోజు కంటే ఎక్కువ అయింది, సర్.

324
00:24:57,320 --> 00:25:00,640
అతనికి ప్రియరాలు ఉందా?
ఆమెతో పారిపోలేదు కదా?

325
00:25:01,760 --> 00:25:04,440
-డ్రగ్స్ ఏమన్నా తీసుకుంటాడా?
-లేదు, సర్.

326
00:25:04,520 --> 00:25:05,920
సర్, అతను మంచివాడు.

327
00:25:06,600 --> 00:25:09,480
మా పార్టీ సంయుక్త కార్యదర్శి. మంచివాడు.

328
00:25:09,560 --> 00:25:11,680
మాకు సీజేఎల్‌డీ వాళ్ళపై అనుమానం.

329
00:25:11,800 --> 00:25:13,520
అతనిని వాళ్ళు అపహరించి ఉంటే?

330
00:25:13,600 --> 00:25:14,920
నన్ను ఏం చేయమంటారు?

331
00:25:15,000 --> 00:25:17,520
రిపోర్ట్ నమోదు చేయనా? పత్రంలో వ్రాయనా?

332
00:25:17,600 --> 00:25:20,800
అతనిని కనుగొనండి, చాలు.

333
00:25:22,520 --> 00:25:24,760
డెవిల్
కాలింగ్...

334
00:25:28,440 --> 00:25:29,720
నేను ఇప్పుడే వస్తాను.

335
00:25:33,080 --> 00:25:34,960
-నేను, సర్.
-జాకర్.

336
00:25:35,040 --> 00:25:36,080
చెప్పండి, సర్?

337
00:25:36,160 --> 00:25:39,680
వీళ్ళు చెప్పేది ఏదైనా,
అది రికార్డుల్లోకి ఎక్కకూడదు.

338
00:25:39,760 --> 00:25:44,000
తప్పకుండా. నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను.
తప్పకుండా, సర్.

339
00:25:44,080 --> 00:25:46,360
ఊరుకోండి, సర్.

340
00:25:47,320 --> 00:25:49,640
తీసుకొస్తాను. సరే, సర్.

341
00:25:49,720 --> 00:25:50,880
ఉంటాను, సర్.

342
00:25:52,960 --> 00:25:55,800
-అంతా బాగానే ఉందా?
-త్వరలోనే అవుతుంది, సర్.

343
00:26:01,320 --> 00:26:04,360
సరే, అయితే నాకు కొంత సమాచారం కావాలి.

344
00:26:04,440 --> 00:26:06,440
అతను పోలికలు చెప్పండి.

345
00:26:06,520 --> 00:26:08,840
కస్తూరీ, వాళ్ళ నుండి అన్ని వివరాలు తీసుకో.

346
00:26:08,920 --> 00:26:13,400
ఇంటికి వెళ్ళండి. మేము వీలైనంత త్వరగా
అతనిని వెతుకుతాం, సరేనా?

347
00:26:19,160 --> 00:26:20,480
ఏం జరిగింది, మేడం?

348
00:26:20,600 --> 00:26:23,080
ఈ అత్యవసర సమావేశానికి ఎందుకు పిలిచారు?

349
00:26:23,240 --> 00:26:24,800
అంటే గోపాల్ దాస్‌గారు,

350
00:26:25,360 --> 00:26:27,840
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం.

351
00:26:27,920 --> 00:26:30,880
అందుకే, కొన్ని మంత్రిత్వ
కేటాయింపులు తెలుపుదామని.

352
00:26:32,160 --> 00:26:34,720
మాకు చెబుతారా లేక చర్చిస్తారా?

353
00:26:36,520 --> 00:26:38,320
నేను చెప్పాలని అనుకుంటున్నాను.

354
00:26:47,520 --> 00:26:49,360
విజయ్ షేకావత్...

355
00:26:50,280 --> 00:26:51,720
మానవ వనరుల అభివృద్ధి శాఖ.

356
00:26:54,840 --> 00:26:56,160
విక్రమ్ సింగ్...

357
00:26:58,040 --> 00:26:59,640
రైల్వే మంత్రి.

358
00:27:08,720 --> 00:27:10,120
అదితీ మిశ్రా...

359
00:27:12,480 --> 00:27:14,160
రక్షణ మంత్రి.

360
00:27:29,560 --> 00:27:30,680
కైలాశ్ కుమార్...

361
00:27:32,560 --> 00:27:33,880
హోం మంత్రి.

362
00:27:39,600 --> 00:27:40,840
కైలాశ్...

363
00:27:43,600 --> 00:27:45,000
ఆమె ఏం చేస్తుంది?

364
00:27:45,080 --> 00:27:46,280
గోపాల్ దాస్ గారు...

365
00:27:47,920 --> 00:27:51,520
ఆ రోజు మనం కలిసి జట్టుగా
పని చేద్దాం అని అన్నారు.

366
00:27:53,040 --> 00:27:54,720
మీరు ఆ మద్దతు ఇవ్వండి.

367
00:28:26,280 --> 00:28:30,280
ప్రవేశం లేదు

368
00:28:48,440 --> 00:28:49,760
ఏమైంది, సనా?

369
00:28:53,400 --> 00:28:54,760
నీకు తెలుసుగా...

370
00:28:55,960 --> 00:28:57,680
లైబ్రరీలో మేము కలిసే చోటు...

371
00:28:59,840 --> 00:29:02,200
అక్కడ ఒక అర ఉంది...

372
00:29:02,800 --> 00:29:05,120
నేను చేతన్ వాడతాము.

373
00:29:05,360 --> 00:29:06,520
చేతన్ - 0831

374
00:29:08,680 --> 00:29:10,280
ఈ రోజు ఉదయం నేను...

375
00:29:11,000 --> 00:29:12,840
అరలో ఏవో పేపర్లు వెతుకుతున్నాను...

376
00:29:14,240 --> 00:29:16,200
అప్పుడు నాకు కనిపించింది...

377
00:29:24,560 --> 00:29:26,280
ఇది అక్కడ కనిపించింది.

378
00:29:29,480 --> 00:29:30,840
ఇది విశాల్ ఫోన్.

379
00:29:32,160 --> 00:29:33,240
నాకు తెలుసు.

380
00:29:34,160 --> 00:29:37,240
ఇది ఆ అరలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు.

381
00:29:38,160 --> 00:29:39,160
ఛ!

382
00:29:42,920 --> 00:29:45,440
ఇందులో చేతన్ ప్రమేయం
ఉండకూడదని ఆశిస్తున్నాను.

383
00:29:45,520 --> 00:29:47,080
నాకు... నాకు తెలియదు.

384
00:29:48,080 --> 00:29:50,200
నాకు... నాకు నిజంగా తెలియదు.

385
00:29:52,080 --> 00:29:54,560
కానీ నాకు ఎందుకో ఇది సరిగా అనిపించడం లేదు.

386
00:30:10,040 --> 00:30:12,200
వదులు! ఎంత ధైర్యం నన్ను ముట్టుకున్నావు.

387
00:30:12,280 --> 00:30:13,800
నీకు విశాల్ బైక్ ఎక్కడిది?

388
00:30:13,880 --> 00:30:15,400
-విశాల్ ఎక్కడ?
-తెలియదు!

389
00:30:15,480 --> 00:30:17,720
-అతని ఫోన్ కలవడం లేదు.
-అతని బైక్ ఏమయింది?

390
00:30:17,800 --> 00:30:18,960
అతను అది నాకిచ్చాడు!

391
00:30:19,040 --> 00:30:21,200
రెండు రోజులుగా అది నా దగ్గరే ఉంది.

392
00:30:21,280 --> 00:30:24,640
-నిన్ను నాశనం చేస్తాను, చెత్త వెధవ!
-నీ భాష చూసుకో!

393
00:30:25,640 --> 00:30:28,200
-ఏం జరుగుతోందో చెప్పు.
-ఏం జరిగింది, శివ?

394
00:30:28,280 --> 00:30:30,720
విశాల్ ఫోన్ అతని అరలో ఉంది.
అందుకే అడుగు.

395
00:30:30,800 --> 00:30:33,160
-ఏం వాగుతున్నావ్! ఏం అర?
-లైబ్రరీలో అర!

396
00:30:33,280 --> 00:30:35,440
ఈ గొడవ ఇక్కడ ఎందుకు?
మరో చోటకు వెళదాం.

397
00:30:35,520 --> 00:30:37,080
ఇందులో మీరంతా కలిసి చేశారు!

398
00:30:37,160 --> 00:30:39,080
నన్నూ ఇందులోకి లాగాలని చూస్తున్నారు!

399
00:30:39,160 --> 00:30:41,640
-అతను మంచి మిత్రుడు...
-నోరుమూసుకో!

400
00:30:41,720 --> 00:30:43,760
శివ, నీకు ఫోన్ ఎక్కడిది?

401
00:30:43,840 --> 00:30:45,720
నాకు కాదు, సనాకు అతని అరలో దొరికింది.

402
00:30:45,800 --> 00:30:47,560
అతను ఏం అంటున్నాడు, సనా?

403
00:30:47,640 --> 00:30:50,120
చేతన్, ఏం జరుగుతోందో చెప్పు.

404
00:30:50,200 --> 00:30:52,120
నన్ను అనుమానిస్తున్నారా?

405
00:30:52,200 --> 00:30:53,720
అతని కోసం వెతుకుదాం!

406
00:30:53,800 --> 00:30:55,560
ఇతని దగ్గర విశాల్ బైక్ ఉంది!

407
00:30:56,920 --> 00:30:58,480
నిన్ను ఎన్నికలలో పోటీ చేయించా.

408
00:30:58,560 --> 00:31:01,040
నేను రాత్రంతా అతని కోసం
వెతుకుతూనే ఉన్నాను!

409
00:31:01,120 --> 00:31:02,800
చెత్త వెధవలు నన్నే అనుమానిస్తారా?

410
00:31:46,680 --> 00:31:49,360
నేను, అనురాధ కిశోర్,

411
00:31:49,880 --> 00:31:52,880
దేవుడిపై ప్రమాణం చేసి,

412
00:31:52,960 --> 00:31:55,160
నేను భారత రాజ్యాంగంపై

413
00:31:55,240 --> 00:31:57,640
నిజమైన విశ్వాసం

414
00:31:57,720 --> 00:32:00,520
మరియు విధేయత కలిగి ఉంటాను.

415
00:32:05,240 --> 00:32:06,840
...నేను భారత రాజ్యాంగంపై

416
00:32:06,920 --> 00:32:10,360
నిజమైన విశ్వాసం మరియు విధేయత కలిగి ఉంటాను.

417
00:32:10,960 --> 00:32:14,720
భారత రాజ్యాన్ని
మరియు సమగ్రతను సంరక్షిస్తానని,

418
00:32:14,800 --> 00:32:17,880
భయం, బంధుప్రీతి లేకుండా,
అప్యాయత, దుష్ట సంకల్పం లేకుండా

419
00:32:17,960 --> 00:32:20,040
అందరి పట్ల...

420
00:32:20,120 --> 00:32:23,240
రాజ్యంగానికి మరియు చట్టానికి
కట్టుబడి నడుచుకుంటాను.

421
00:32:23,880 --> 00:32:26,080
అనురాధ కిశోర్ ఇతర నాయకులలా

422
00:32:26,160 --> 00:32:28,280
కాదని నిరూపించుకున్నారు.

423
00:32:28,360 --> 00:32:31,240
ఈ రోజు, ఒక దళితుడు
హోం మంత్రి అయ్యారు.

424
00:32:31,320 --> 00:32:34,320
34 ఏళ్ళ మహిళ మన కొత్త
రక్షణ మంత్రి అయ్యారు.

425
00:32:35,040 --> 00:32:37,400
ఇది నిజంగానే కొత్త భారతదేశం.

426
00:33:04,240 --> 00:33:07,000
వీఎన్‌యూ హాస్టల్ వెనుకవైపు

427
00:33:11,760 --> 00:33:13,360
హే, మోహన్!

428
00:33:13,920 --> 00:33:16,680
-లండన్ కి వెళ్ళినట్టు ఉన్నావు.
-ఊరుకో.

429
00:33:16,760 --> 00:33:18,720
నీ చేతులు కడగడం మర్చిపోకు!

430
00:33:32,840 --> 00:33:35,360
మరణం మాత్రమే సత్యం.

431
00:33:35,800 --> 00:33:38,280
ఈ ప్రపంచంలో మరణం...

432
00:33:39,360 --> 00:33:41,400
పరిపూర్ణ సత్యం.

433
00:33:41,480 --> 00:33:43,880
ఎంత దూరమైనా పారిపోండి...

434
00:33:43,960 --> 00:33:45,760
మీ జీవితాంతం...

435
00:33:46,600 --> 00:33:50,200
మీరు మరణాన్ని తప్పించుకోలేరు.

436
00:33:50,880 --> 00:33:53,160
మనుషులు వారి జీవితమంతా

437
00:33:53,240 --> 00:33:55,240
ఐఫోన్, ఇల్లు,

438
00:33:55,320 --> 00:33:58,120
కారు, స్త్రీ, డబ్బు వెనుక,

439
00:33:58,200 --> 00:34:01,360
పరిగెడుతూనే ఉంటాడు.

440
00:34:01,440 --> 00:34:03,720
కానీ మీరు మీ

441
00:34:04,120 --> 00:34:06,320
చివరి శ్వాస తీసుకున్న రోజు...

442
00:34:10,080 --> 00:34:13,360
ఈ పరుగు ఆగిపోతుంది.

443
00:36:31,640 --> 00:36:33,640
ఉపశీర్షికలు అనువదించినది కర్త సమత

