1
00:01:26,583 --> 00:01:29,083
ఇది మన మధ్యే ఉండాలి.
ఆస్మాన్ని తీసేయ్.

2
00:01:36,041 --> 00:01:38,875
75వ ఫిల్మ్ఫస్ట్ అవార్డ్

3
00:03:24,916 --> 00:03:25,750
ముట్టుకోకు.

4
00:03:27,750 --> 00:03:28,708
ముట్టుకోకు.

5
00:03:39,500 --> 00:03:40,875
వాడికి ఎంత ధైర్యం...

6
00:03:56,083 --> 00:03:57,708
నీ సినిమా కోసం వెయిటింగ్.

7
00:03:58,958 --> 00:04:00,166
మా సినిమా.

8
00:05:00,375 --> 00:05:01,833
నేనే నంబర్ వన్

9
00:05:02,333 --> 00:05:05,291
ఇదిగో నిల్చున్నాను

10
00:05:06,083 --> 00:05:09,541
ఎన్నటికీ తలవంచను

11
00:05:10,125 --> 00:05:13,083
తీవ్ర సుడిగాలి ముందు

12
00:05:13,250 --> 00:05:17,708
ఆరిపోని మంటను నేను

13
00:05:18,000 --> 00:05:21,125
చీల్చే గాలి నాలో వేగం

14
00:05:21,833 --> 00:05:25,416
నాలో ఎవరూ లేరు

15
00:05:25,791 --> 00:05:28,833
ఒదిగి ఉండమన్నారు

16
00:05:28,916 --> 00:05:33,458
కానీ నేను మారేది లేదు

17
00:05:35,250 --> 00:05:38,916
సూపర్స్టార్లు అందరికీ

18
00:05:39,250 --> 00:05:42,833
ఇదే నా మాట

19
00:05:43,041 --> 00:05:46,833
ఈ ప్రపంచం మొత్తంలో

20
00:05:47,083 --> 00:05:49,291
నేనే నంబర్ వన్

21
00:05:54,916 --> 00:05:57,291
అవును, నేనే నంబర్ వన్

22
00:06:03,208 --> 00:06:04,875
ద బా***ర్డ్స్ ఆఫ్ బాలీవుడ్

23
00:06:13,458 --> 00:06:16,875
75వ వార్షిక ఫిల్మ్ఫస్ట్ అవార్డ్స్

24
00:06:56,125 --> 00:06:58,125
మీ దృష్టిలో ఫిల్మ్ఫస్ట్ అంటే ఏంటి?

25
00:08:53,958 --> 00:08:55,916
ఫిల్మ్ఫస్ట్

26
00:11:13,250 --> 00:11:17,583
బెస్ట్ యాక్టర్ మేల్, ఎవరికంటే...

27
00:11:18,083 --> 00:11:21,791
ఎంతో కష్టపడే, ఎంతో అర్హత గల...

28
00:12:16,000 --> 00:12:18,625
రివాల్వర్

29
00:13:34,041 --> 00:13:35,208
ఇది మీ కోసం.

30
00:14:26,833 --> 00:14:29,000
తను కత్తిలా ఉంది.

31
00:14:29,625 --> 00:14:31,333
ఆస్మాన్ అదృష్టవంతుడు.

32
00:14:39,625 --> 00:14:42,166
బెస్ట్ యాక్టర్ అవార్డ్ - ఆస్మాన్ సింగ్

33
00:16:47,875 --> 00:16:48,833
"ఎలా జరుగుతోంది?"

34
00:16:59,958 --> 00:17:02,583
చనిపోతున్న మా నాన్నకి నేను అబద్ధం చెప్పాను.

35
00:17:03,833 --> 00:17:04,833
కారణం మీరు.

36
00:18:12,500 --> 00:18:15,291
కఠినమైన... తెలివైన..

37
00:18:20,833 --> 00:18:23,000
మనందరికీ ఆయన తెలుసు.

38
00:19:02,541 --> 00:19:03,833
బ్రేకింగ్ న్యూస్

39
00:19:03,958 --> 00:19:05,250
మొబైల్ న్యూస్రూమ్ 7

40
00:19:05,333 --> 00:19:08,083
ఆస్మాన్, అజయ్ మధ్య గొడవ

41
00:19:10,750 --> 00:19:12,750
ఆస్మాన్, అజయ్ మధ్య గొడవ

42
00:19:12,833 --> 00:19:14,916
ఆస్మాన్ చేసింది పెద్ద నేరం

43
00:19:19,083 --> 00:19:21,000
గుద్దు గుద్దిన ఆస్మాన్ సింగ్

44
00:19:21,291 --> 00:19:23,541
అజయ్ని కొట్టిన ఆస్మాన్

45
00:19:26,000 --> 00:19:27,250
కొట్టేంత ధైర్యమా?

46
00:19:27,333 --> 00:19:29,583
ఇదేనా సంప్రదాయం? ఇదేనా గౌరవం?

47
00:19:31,000 --> 00:19:31,916
పెద్ద నేరం జరిగింది.

48
00:19:32,750 --> 00:19:34,583
కొట్టేంత ధైర్యమా?

49
00:19:35,375 --> 00:19:37,416
ఆస్మాన్ని జైల్లో పడేయాలి.

50
00:19:37,625 --> 00:19:40,166
ఆస్మాన్ చేసింది పెద్ద నేరం

51
00:19:40,250 --> 00:19:41,916
ఆస్మాన్ ఒక సిగ్గుచేటు

52
00:19:45,250 --> 00:19:47,500
ఆస్మాన్, అజయ్ మధ్య గొడవ

53
00:22:35,791 --> 00:22:38,000
నన్ను ఆపలేరు.

54
00:25:16,416 --> 00:25:17,958
అజయ్ తల్వార్

55
00:26:36,333 --> 00:26:38,250
తల్వార్ నిలయం
365, పాలి హిల్

56
00:26:38,333 --> 00:26:40,666
మా మద్దతు మీకే. మేము మీతో ఉన్నాం

57
00:26:43,916 --> 00:26:45,291
బ్రేకింగ్ న్యూస్

58
00:26:45,375 --> 00:26:47,875
అజయ్ తల్వార్ ఇంటి ముందు అభిమానులు

59
00:28:35,250 --> 00:28:38,041
మొబైల్ న్యూస్రూమ్ 7
బ్రేకింగ్ న్యూస్

60
00:29:11,791 --> 00:29:13,458
నిన్ను చంపేస్తా.

61
00:29:24,625 --> 00:29:26,166
రోహన్, కాపాడు.

62
00:29:40,541 --> 00:29:41,875
కొట్టినట్టు అనిపించింది.

