1
00:02:00,328 --> 00:02:03,706
వ్లాడిమర్

2
00:02:05,125 --> 00:02:07,710
ఎవ్రిథింగ్ దట్ రైసెస్ మస్ట్ కన్వర్జ్

3
00:02:20,765 --> 00:02:22,684
జాన్ - బయల్దేరాం, వస్తున్నావా?
సిడ్ - అమ్మా ఎక్కడున్నావ్?

4
00:07:45,923 --> 00:07:48,634
సిడ్ - నువ్వు మా నాన్న భవిష్యత్తుతో ఆడుకుంటున్నావ్
జాన్ - ఇది తీవ్రమైన ఉల్లంఘన.

5
00:07:48,718 --> 00:07:51,721
సింథియా
వ్లాడ్ తన ఫోన్ చూడమని చెప్తావా?

6
00:08:05,902 --> 00:08:07,236
నిన్ను నమ్ము

7
00:08:07,320 --> 00:08:11,407
నీ మిగిలిన జీవితానికి ఇదే మొదటి రోజు

8
00:11:44,745 --> 00:11:46,414
అలెక్సిస్,
దయచేసి మీ అమ్మాయికి కాల్ చేయండి

9
00:11:46,497 --> 00:11:48,332
జాన్
ఇదంతా దారుణం.

10
00:11:48,416 --> 00:11:50,501
నువ్వు రా.
కాస్త సమాధానమిస్తావా?

11
00:11:50,584 --> 00:11:52,795
సిడ్ - ఏమైందమ్మా?
కాస్త రిప్లయ్ ఇస్తావా?

12
00:11:57,341 --> 00:11:59,343
వీరికి: జాన్
చూడండి. ముఖ్యమైన పనిలో ఉన్నా.

13
00:11:59,427 --> 00:12:01,137
దయచేసి కాంటాక్ట్ చేయొద్దు.

14
00:12:01,220 --> 00:12:02,805
కాస్త టైమ్ ఇవ్వండి.

15
00:22:18,712 --> 00:22:24,801
వీరికి: సింథియా - నీ గురించి
జాన్ గురించి తెలిసింది, ఎలా ఇలా

16
00:22:35,479 --> 00:22:37,689
వీరికి: సింథియా
నువ్వు దొంగ ముండ

17
00:22:42,277 --> 00:22:45,197
వీరికి: సింథియా
నీ గురించి, జాన్ గురించి తెలుసు.

18
00:22:45,280 --> 00:22:47,574
ఏం ఆలోచించలేకపోతున్నాను.

19
00:22:47,657 --> 00:22:49,910
కొంత కాలం దూరంగా వెళ్తున్నాను.

20
00:22:49,993 --> 00:22:51,912
నన్ను కాంటాక్ట్ చేయకు , ప్లీజ్

21
00:22:52,579 --> 00:22:58,168
బుధవారం పాపకు ఈత క్లాస్ ఉంది.

22
00:23:58,019 --> 00:24:02,732
జాన్
నేనే వచ్చి నిన్ను వెతకాలా?

