1
00:00:01,126 --> 00:00:04,086
నువ్వు నటాలీ చెప్పింది విన్నావు.
ఉన్నట్టుండి ఏ కదలికలు, మార్పులు వద్దు.

2
00:00:04,171 --> 00:00:06,965
నటాలీ డాక్టర్ కాదు.
మా అక్కకి వృత్తిపరమైన వైద్యం అవసరం.

3
00:00:07,049 --> 00:00:08,509
ఆమె ప్రార్ధన చేస్తుంది. నేను ఆమెను చూశాను.

4
00:00:08,592 --> 00:00:10,761
మన ప్రపంచంలోకి ఒక చిన్న దేవుడిని
తెస్తే మాత్రం ఎవరు పట్టించుకుంటారు?

5
00:00:10,844 --> 00:00:12,221
ఇది బెదిరించడం అంటావా?

6
00:00:12,304 --> 00:00:14,056
-నీకు ఆ బిడ్డ కావాలి, కదా?
-నీకు వద్దా?

7
00:00:16,475 --> 00:00:17,643
నువ్వు ఇక్కడే ఉన్నావా?

8
00:00:17,726 --> 00:00:19,186
నువ్వు ఏమైనా చూసావా?

9
00:00:20,229 --> 00:00:21,396
హలో, చిట్టి తల్లి.

10
00:00:21,480 --> 00:00:25,025
అంకుళ్ళు. ఏదైనా అనర్ధం జరిగినప్పుడు,
మనం అండగా ఉంటాం.

11
00:00:25,108 --> 00:00:26,527
అతను మన నుంచి లియన్ ని
తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు.

12
00:00:26,610 --> 00:00:29,530
-నాకు ఇక్కడే ఉండాలని ఉంది.
-ఈ దేవుడు లేని ఇల్లు.

13
00:01:37,598 --> 00:01:38,599
డోరోతి.

14
00:01:43,854 --> 00:01:44,855
చూడు...

15
00:01:48,901 --> 00:01:50,152
వాడు బాగానే ఉంటాడు.

16
00:01:53,655 --> 00:01:54,656
చూసావా?

17
00:01:57,326 --> 00:01:58,786
జెరికో బాగానే ఉన్నాడు.

18
00:02:18,305 --> 00:02:21,141
నేను ఇప్పుడు చాలా బాగున్నట్టు
నాకు అనిపిస్తుంది.

19
00:02:22,559 --> 00:02:25,395
నేను చాలా సంవత్సరాలలో ఇప్పుడే
సమతుల్యంగా ఉన్నాను.

20
00:02:27,106 --> 00:02:31,777
అయితే, పెద్ద విషయం ఏంటంటే నేను
వాడికి పాలు పట్టించడం ఆపేస్తున్నాను.

21
00:02:31,860 --> 00:02:35,656
నాకు తెలుసు, నాకు తెలుసు,
నేను... చాలా వేదన పడ్డాను.

22
00:02:35,739 --> 00:02:38,575
కానీ నా రోజువారి పనుల్లో పాలు పిండి
తీయడం చాలా కష్టమైన పని.

23
00:02:38,659 --> 00:02:41,412
దానిలో సగం ఊరికే కాలవలోకి పోయి,
తిరిగి మళ్ళీ తాగే నీళ్ళలో కలుస్తాయి.

24
00:02:41,495 --> 00:02:43,038
స్వాగతం, ఫిలడెల్ఫియా.

25
00:02:43,664 --> 00:02:44,957
ఊపిరి పీల్చి బిగబట్టు.

26
00:02:46,792 --> 00:02:50,129
ఇంకా షాన్.
అతను నేను ఎక్కువ కలవము.

27
00:02:51,296 --> 00:02:54,508
కొన్నిసార్లు నాకు అతన్ని కౌగిలించుకొని
నేను ఇంకా ఉన్నానని చెప్పాలనిపిస్తుంది.

28
00:02:54,591 --> 00:02:56,051
కానీ దగ్గరవ్వడం నేను
మొదలుపెట్టినప్పుడల్లా,

29
00:02:56,135 --> 00:02:58,178
నేను శృంగారం చేయక తప్పదేమో
అని అనిపిస్తూ ఉంటుంది.

30
00:02:59,138 --> 00:03:00,139
సరే, డోరోతి.

31
00:03:01,515 --> 00:03:06,895
నీకు ప్రస్తుతం ఒత్తిడి కలిగిస్తున్న ఒక
పరిస్థితి గురించి నువ్వు ఆలోచించు.

32
00:03:08,063 --> 00:03:09,064
ఒక్కటేనా?

33
00:03:10,315 --> 00:03:12,067
మనం హాస్యం గురించి ఏమంటాం, డోరోతి?

34
00:03:13,110 --> 00:03:14,111
సరే.

35
00:03:17,239 --> 00:03:20,701
నేను నీ శరీరం మీద ఒత్తిడి ఎలా ప్రభావం
చూపిస్తుందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను.

36
00:03:21,660 --> 00:03:24,538
ఊపిరి తీసుకో. వదులు.

37
00:03:26,957 --> 00:03:27,958
తీసుకో.

38
00:03:32,254 --> 00:03:34,131
ఓరి దేవుడా. నన్ను క్షమించు.

39
00:03:36,675 --> 00:03:38,886
ఈ ఇల్లు భలే హడావిడిగా ఉంటుంది.

40
00:03:41,180 --> 00:03:42,765
ఇది చాలా సులభంగా ఉండేది.

41
00:03:43,182 --> 00:03:44,308
నువ్వు ఒక అయిదు నిమిషాలు
విరామం తీసుకుంటావా?

42
00:03:44,391 --> 00:03:48,729
లేదు, అది లియన్ ఏ.
ఆమె ఎప్పుడూ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది.

43
00:03:49,146 --> 00:03:50,272
లియన్ ఆ?

44
00:03:50,355 --> 00:03:53,484
నేను నీకు చెప్పలేదా?
నేను, షాన్ ఒక ఆయాని పెట్టుకున్నాం.

45
00:03:55,903 --> 00:03:58,280
జెరికో ఆమెకి బాగా అలవాటైపోయాడు.

46
00:04:07,873 --> 00:04:11,001
సరే. అదిగో.

47
00:04:11,919 --> 00:04:15,130
నేను నీకు వచ్చే శుక్రవారం
అపాయింట్మెంట్ ఇస్తాను.

48
00:04:15,798 --> 00:04:18,967
కొంతకాలం అది
కుదిరినప్పుడు చూద్దాంలే.

49
00:04:20,469 --> 00:04:24,765
ఇంకా నువ్వు చేసిన సహాయమంతటికీ నీకు
కొంత ఎక్కువ ఇచ్చాను.

50
00:04:25,849 --> 00:04:28,644
కెన్సియాలజీని దేవుడే పంపాడు.

51
00:04:28,727 --> 00:04:30,854
ఇంకా ఆ గర్భం అన్నిటినీ మార్చేసింది,

52
00:04:30,938 --> 00:04:35,984
కానీ నన్ను నేను నయం చేసుకోగలిగే ఒక కొత్త
దశలోకి ప్రవేశిస్తున్నట్టు నాకనిపిస్తుంది.

53
00:04:36,485 --> 00:04:39,363
నా సొంత ఆరోగ్యం గురించి నేను
బాధ్యత తీసుకోగలిగేలా.

54
00:04:39,863 --> 00:04:41,573
నీకు అర్ధమవుతుంది, కదా?

55
00:04:42,408 --> 00:04:43,909
అతను నా డ్రైవరే.

56
00:04:45,160 --> 00:04:50,373
లియన్! లియన్! ఒక్కసారి
బాబుని ముద్దాడటానికి కిందకి తెస్తావా?

57
00:04:50,457 --> 00:04:52,126
డోరోతి, మనం దీని గురించి మాట్లాడుకోవాలి.

58
00:04:52,209 --> 00:04:54,211
బహుశా ఆమె తనని పడుకోబెడుతుందేమో.

59
00:04:54,294 --> 00:04:56,839
అంటే, నీ స్నేహితురాలిగా, నేను నిన్ను...

60
00:04:56,922 --> 00:04:59,007
అతను ట్రాఫిక్ కి అడ్డం ఉన్నాడు.
నేను త్వరగా వెళ్ళాలి.

61
00:05:01,218 --> 00:05:04,555
హే, విను, షాన్ కాసేపట్లో ఇంటికి వస్తాడు.
నీకు టేబుల్ విషయంలో అతను సహాయం చేయగలడు.

62
00:05:05,180 --> 00:05:07,391
ఇంకా మనం రాత్రి భోజనం త్వరగా చేద్దాం.
మేము విందు ఇస్తాం.

63
00:05:52,436 --> 00:05:53,562
హే!

64
00:06:04,531 --> 00:06:06,784
నటాలీ! నువ్వు అక్కడ పైన ఏం చేస్తున్నావు?

65
00:06:09,369 --> 00:06:11,663
ఆ చెత్త మొహంది ఎక్కడినుంచో వచ్చింది.

66
00:06:11,747 --> 00:06:13,248
సరే, నువ్వు పైన ఏం చేస్తున్నావు?

67
00:06:13,332 --> 00:06:15,167
నాకు ఏదో శబ్దం విన్నట్టు అనిపించింది.

68
00:06:16,627 --> 00:06:17,920
అది లియన్ ఆ?

69
00:06:20,923 --> 00:06:22,508
డోరోతి తన గురించి నీకు చెప్పిందా?

70
00:06:22,591 --> 00:06:25,719
షాన్, మీరు ఆయాని పెట్టుకున్నారా?
ఒక బొమ్మ కోసం?

71
00:06:27,429 --> 00:06:31,892
అవును, లియన్ ఇంటి పనుల్లో సహాయం చేస్తుంది.
ఆమె బొమ్మే అసలైన బాబు అన్నట్టు నటిస్తుంది.

72
00:06:31,975 --> 00:06:33,852
ఎందుకంటే అదంతా భ్రమింపజేయడంలో
భాగమే, కదా?

73
00:06:33,936 --> 00:06:35,145
మోసం చేస్తునారు.

74
00:06:35,854 --> 00:06:38,524
ఆ బొమ్మ కేవలం ఒక తాత్కాలిక ఉపశాంతి
అనే ఉద్దేశంతోనే మొదలుపెట్టాం.

75
00:06:39,024 --> 00:06:41,902
నేను అది నయం చేసేది కాదు ఇంకా అది
పరిష్కారం కాదని అప్పుడే చెప్పాను.

76
00:06:41,985 --> 00:06:45,322
కానీ అది పని చేస్తోంది. అంటే, నువ్వు
డోరోతిని చూసావుగా. ఆమెకిది కొత్త జన్మ.

77
00:06:45,405 --> 00:06:47,908
నేకు దీన్ని ఎదుర్కోవడం ఇష్టం లేదని నాకు
తెలుసు, ఎవరికీ ఇష్టం లేదు,

78
00:06:47,991 --> 00:06:50,119
కానీ మనం దీన్ని ఎంతకాలం అలా వదిలేస్తే,
అది అంత కష్టమవుతుంది.

79
00:06:59,002 --> 00:07:01,213
నా భార్యకి ఏది మంచిదో నాకు తెలుసనుకుంటా.

80
00:07:01,296 --> 00:07:02,548
నీకు తెలియదనుకుంటా.

81
00:07:03,424 --> 00:07:06,885
సరిగ్గా ఆమె లాగానే, నువ్వు కూడా ఆ
బొమ్మని మానసిక ఉపశాంతిగా వాడుకుంటున్నావని,

82
00:07:06,969 --> 00:07:09,763
ఇంకా నువ్వు ఆ బొమ్మని నిజమనుకోవడం మొదలు
పెడుతున్నావని నాకు అనిపిస్తుంది.

83
00:07:10,848 --> 00:07:13,892
మనం ఆ సమయంలో చేసింది సరైనదే... అనుకున్నాం.

84
00:07:14,726 --> 00:07:19,648
కానీ ఇది చాలా దూరం వెళ్ళింది.
మనం డోరోతికి నిజం చెప్పాలి.

85
00:07:25,320 --> 00:07:26,321
హే.

86
00:07:46,091 --> 00:07:47,092
హే.

87
00:07:47,509 --> 00:07:49,845
నా రొమ్ములు పేలిపోతాయేమో అనిపిస్తుంది.

88
00:07:49,928 --> 00:07:51,555
దయచేసి, స్క్విడ్ మీద వద్దు.

89
00:07:55,184 --> 00:07:58,270
దాన్ని చూడు, ప్రకృతి ఎంత అందమైనదో కదా?

90
00:07:58,353 --> 00:08:00,105
కానీ అది వైన్ కాదు, కదా?

91
00:08:03,066 --> 00:08:06,361
నువ్వు బయో ఫీడ్ బ్యాక్ వైద్యం గురించి
ఏమన్నా వింటున్నావా?

92
00:08:06,779 --> 00:08:09,323
నీకు కాన్సర్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి
టెస్టుల కోసం మలాన్ని పంపేది అందులోనేనా?

93
00:08:10,699 --> 00:08:13,118
అది శరీరభాగాల పనితీరుని ఎలక్ట్రానిక్
పరికరాల ద్వారా సమీక్షించడానికి.

94
00:08:13,202 --> 00:08:15,788
పని స్థలంలో ఒకామెకు మైగ్రేన్ ఉంది, కానీ
ఇప్పుడామెకి దాని ఛాయాలేవీ కనిపించట్లేదు.

95
00:08:16,872 --> 00:08:18,415
నువ్వు నటాలీని తీసేసింది అందుకేనా?

96
00:08:19,333 --> 00:08:21,043
నేనేమీ నటాలీని తీసేయలేదు.

97
00:08:21,835 --> 00:08:23,754
నేను నా అవసరతలని పునరాలోచించుకుంటున్నాను.

98
00:08:23,837 --> 00:08:27,674
నా అందమైన, చారలు పడిన శరీరం మీద
తిరిగి నియంత్రణ తీసుకుంటున్నాను.

99
00:08:27,758 --> 00:08:28,926
సరే, నీకు మంచిదే.

100
00:08:29,009 --> 00:08:32,096
నీకు తెలుసా, నటాలీ లాంటి వాళ్ళు నువ్వు
ఏం వినాలనుకుంటున్నావో అదే చెప్తారు.

101
00:08:32,179 --> 00:08:34,264
నీకు ఆమె చెప్పేదానికంటే నువ్వు
బలమైన దానివి.

102
00:08:35,808 --> 00:08:36,850
ధన్యవాదాలు.

103
00:08:39,061 --> 00:08:41,980
అయినా ఆమె ఇప్పటికీ స్నేహితురాలే,
కాబట్టి నాకు బాధేస్తుంది.

104
00:08:42,397 --> 00:08:44,191
అందుకే ఆమెని ఇవాళ రాత్రి భోజనానికి
ఆహ్వానించాను.

105
00:08:44,274 --> 00:08:45,609
ఆమెని ఇక్కడికి ఆహ్వానించావా?

106
00:08:46,944 --> 00:08:47,945
అదేమైనా సమస్యా?

107
00:08:48,028 --> 00:08:50,989
లేదు. లేదు, ఒక కొత్త రెస్టారెంట్ ఉంది.
అది చాలా బాగుంది.

108
00:08:51,073 --> 00:08:53,242
లేదు, నాకింక అసలు నీ కొత్త రెస్టారెంట్లకి
వెళ్లాలని లేదు.

109
00:08:53,325 --> 00:08:55,411
మనల్ని చీకట్లో కూర్చొని తినేలా చేసేవి,
అది భయంగా ఉంటుంది.

110
00:08:55,494 --> 00:09:00,165
మనం ఇదివరకు లాగా, ఒక మార్పు కోసం,
మన ఇంట్లోనే విందు ఇవ్వాలని ఉంది.

111
00:09:02,292 --> 00:09:04,503
వచ్చి నా వార్తలు చూడు. అది చాలా మంచి కథనం.

112
00:09:11,468 --> 00:09:12,469
కుక్కల దయనీయ స్థితి

113
00:09:12,552 --> 00:09:14,179
ఒక అందమైన కుక్క పిల్లని చూసి
ముచ్చట పడకుండా ఎవరూ ఉండలేరు.

114
00:09:14,263 --> 00:09:18,725
కానీ ఎవరూ పట్టించుకోకుండా మన వీధుల్లో
తిరిగే కుక్కల సంఖ్య బాగా పెరిగిపోయింది.

115
00:09:18,809 --> 00:09:21,770
ఇంకా స్థానిక అధికారులు పరిస్థితి అదుపులోకి
తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

116
00:09:21,854 --> 00:09:23,939
నేను డోరోతి టర్నర్, 8 న్యూస్.

117
00:10:11,445 --> 00:10:14,281
ఆహారం తక్కువ ఉన్నప్పుడు, జనాలు
మిగిలిపోయిన చెత్తంతా తింటారు.

118
00:10:14,364 --> 00:10:17,326
గుండె, లివర్, పొట్ట.

119
00:10:17,409 --> 00:10:20,829
ఇప్పుడు, మనం ఎక్కువ జంతువులు పెంచుతున్నాం,
ఎక్కువ పండిస్తున్నాం, ఎక్కువ పడేస్తున్నాం.

120
00:10:20,913 --> 00:10:22,623
ప్రజలు పాత రోజుల్ని మర్చిపోయారు.

121
00:10:24,249 --> 00:10:26,001
నేను అది తినలేను అనుకుంటా.

122
00:10:26,668 --> 00:10:28,128
అదొక సవాల్ లాగా అనిపిస్తుంది.

123
00:10:29,296 --> 00:10:32,007
మనకి ఇవాళ రాత్రి భోజనానికి ఒక అతిధి
వస్తున్నారు. నేను నీకు కొంచెం ఉంచుతాను.

124
00:10:32,591 --> 00:10:33,675
ఎవరు వస్తున్నారు?

125
00:10:33,759 --> 00:10:35,803
కెన్సియాలజిస్ట్, నటాలీ.

126
00:10:36,929 --> 00:10:39,139
ఓహ్, అవును, మీరిద్దరూ ముందే కలిసారు.

127
00:10:39,223 --> 00:10:41,058
ఆమె జెరికోకి హాని చేస్తుందేమో
అనుకున్నాను.

128
00:10:41,141 --> 00:10:42,810
అవును, చేస్తుంది.

129
00:10:43,560 --> 00:10:46,688
ఆమెకి ఇంట్లో వాడిన డైపర్ వాసన వచ్చినా సరే,
అంతా అయిపోతుంది.

130
00:10:46,772 --> 00:10:48,232
నేను బాబుని దాచి ఉంచలేను.

131
00:10:49,650 --> 00:10:50,734
నేనేమైనా సహాయం చేయనా?

132
00:10:52,736 --> 00:10:55,572
నేను డోరోతిని నటాలీతో ఒక్క నిమిషం
కూడా ఒంటరిగా వదిలిపెట్టలేను.

133
00:10:57,241 --> 00:10:59,243
కానీ నాకెవరైనా వడ్డించడానికి
సహాయంగా ఉండి,

134
00:10:59,326 --> 00:11:00,786
వంటగది మీద ఓ కన్నేసి ఉంచితే...

135
00:11:01,745 --> 00:11:03,080
అంటే పనిమనిషి లాగానా?

136
00:11:03,622 --> 00:11:05,749
అవును, పనిమనిషి లాగానే.

137
00:11:08,627 --> 00:11:11,463
ఆటవికమైన ఇంకా క్రూరమైన
8 న్యూస్

138
00:11:11,547 --> 00:11:14,007
నేను రిజర్వాయర్ కి తూర్పున,
ఫెయిర్ మౌంట్ పార్క్ దగ్గర ఉన్నాను,

139
00:11:14,091 --> 00:11:18,762
ఈరోజు ఉదయం ఇక్కడ ఇద్దరు స్థానిక ప్రజలు
జాగింగ్ చేస్తుంటే, ఒక అడవి కుక్క

140
00:11:18,846 --> 00:11:20,848
వాళ్ళమీద దాడి చేసి తీవ్రంగా గాయపరచింది.

141
00:11:20,931 --> 00:11:22,808
ఈ స్థానిక ప్రజలను ఇబ్బందికి గురి చేస్తూ

142
00:11:22,891 --> 00:11:25,894
పెద్ద సంఖ్యలో ఉన్న అడవి జంతువులని
నియంత్రించేందుకు

143
00:11:25,978 --> 00:11:27,521
జంతు నియంత్రణ అధికారులు కృషి చేస్తున్నారు.

144
00:11:28,647 --> 00:11:31,191
నాకు జార్జ్ గ్రేసన్ గురించి ఏ
సమాచారం తెలియట్లేదు.

145
00:11:31,275 --> 00:11:33,318
అవును, ఎందుకంటే అది వాడి అసలు
పేరు కాదు, కదా?

146
00:11:35,904 --> 00:11:38,907
ఆగు, నేను ఆటో పార్కింగ్ చేస్తున్నాను.
నేను దీన్ని ఎప్పుడూ నమ్మను.

147
00:11:40,576 --> 00:11:42,161
అతను ట్రైన్ లో వచ్చానని చెప్పాడు.

148
00:11:43,036 --> 00:11:45,372
నువ్వు 30వ వీధిలో ఉన్న
సెక్యూరిటీ కెమెరాలు హ్యాక్ చేసి

149
00:11:45,456 --> 00:11:47,082
వాడు ఎక్కడ నుంచి ప్రయాణం చేసొచ్చాడో
తెలుసుకోగలవా?

150
00:11:47,166 --> 00:11:51,003
లేదు, నేను చేయలేను. ఇంకా నేను దీనంతటికీ
మీకు బిల్ వేస్తున్నానని నీకు తెలుసు, కదా?

151
00:11:51,086 --> 00:11:54,798
ఖర్చులన్నీ మా బావ చూసుకుంటాడు. అతన్ని
కనిపెట్టడానికి నువ్వేం చేయగలవో చేయి.

152
00:11:56,925 --> 00:11:59,845
నేను భోజనం చేస్తాను. నీకు
రేపు ఫోన్ చేస్తాను.

153
00:12:23,660 --> 00:12:26,038
20 వేలు. నీ దగ్గర ఎంత ఉంది?

154
00:12:27,247 --> 00:12:28,457
ఎనిమిది వేలు.

155
00:12:28,540 --> 00:12:29,666
ఎనిమిదేనా?

156
00:12:29,750 --> 00:12:32,544
నేను కొన్ని సర్దుబాట్లు చేయాలి.
డోరోతికి తెలియకుండా చూసుకోవాలి.

157
00:12:32,628 --> 00:12:34,838
నీకు తెలియదు, పెళ్ళైతే అన్నీ క్లిష్టంగా
తయారవుతాయి.

158
00:12:35,506 --> 00:12:36,965
బహుశా వాడు ఇంక రాడేమో?

159
00:12:37,466 --> 00:12:39,843
లేకపోతే వాడు ఈ వీధి చివరే ఉండి ఇప్పుడు
మనల్ని గమనిస్తూ ఉన్నాడేమో?

160
00:12:39,927 --> 00:12:41,512
వాడు ఉయ్యాలలో పడుకొని చచ్చాడు, షాన్.

161
00:12:41,595 --> 00:12:42,930
వాడు నిన్ను నిజంగా భయపెట్టాడు, కదా?

162
00:12:43,013 --> 00:12:44,681
వాడు ఇంటిని తనిఖీ చేయటానికే వచ్చాడు.

163
00:12:44,765 --> 00:12:47,434
ఇప్పుడు చూసాడు కాబట్టి, వాడు 28 వేల కంటే
చాలా ఎక్కువే అడుగుతాడు.

164
00:12:47,518 --> 00:12:50,020
అయితే, నేను ఏదొకటి అమ్మేస్తాను,
వైన్ కలెక్షన్ అమ్ముతాను.

165
00:12:50,104 --> 00:12:52,106
మనం ఎక్కువగా ఆలోచించొద్దు.

166
00:12:56,610 --> 00:12:58,362
సరే, ఈరోజు ఎవరు వస్తున్నారు?

167
00:12:58,821 --> 00:13:01,949
తను అసహ్యించుకునే అందమైన కొత్త అమ్మాయా?
ఇసబెల్ ఆ, తన పేరేంటి?

168
00:13:03,575 --> 00:13:04,576
నటాలీ వస్తుంది.

169
00:13:05,244 --> 00:13:07,538
నటాలీ ఆ? మన నటాలీ ఆ?

170
00:13:08,288 --> 00:13:10,040
ఆమెని ఇక్కడికి ఎందుకు తెస్తున్నావు?

171
00:13:10,124 --> 00:13:13,752
డోరోతి ఆమెని ఉద్యోగంలో నుంచి తీసేసింది.
నాటాలి తనని మేల్కొలపాలని ఆలోచిస్తుంది.

172
00:13:14,169 --> 00:13:16,046
అది మన ఇంట్లో ఉంది నిజంగా
బొమ్మ కాదని ఆమెకి తెలిసేలా చేస్తుంది.

173
00:13:16,130 --> 00:13:17,756
అయితే, అది మనకి సమస్య కావచ్చు.

174
00:13:18,507 --> 00:13:22,010
నటాలీ సంగతి మనం చూసుకోవచ్చు.
లియన్... లియన్ సహాయం చేస్తానని చెప్పింది.

175
00:13:22,094 --> 00:13:23,887
మనం ఆమెను ఎప్పటినుంచి నమ్మడం మొదలుపెట్టాం?

176
00:13:23,971 --> 00:13:24,972
అది నేను...

177
00:13:29,852 --> 00:13:31,937
నమస్కారం, నా పేరు లియన్.

178
00:13:36,775 --> 00:13:39,653
నిన్న జరిగినదానికి నన్ను క్షమించండి.

179
00:13:40,821 --> 00:13:42,948
ఈ చుట్టుపక్కల చాలా
దొంగతనాలు జరుగుతున్నాయని

180
00:13:43,031 --> 00:13:44,283
డోరోతి నాకు చెప్పింది

181
00:13:44,366 --> 00:13:46,910
కాబట్టి నేను మిమ్మల్ని
ఒక దొంగ అనుకున్నాను.

182
00:13:47,870 --> 00:13:49,455
అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తుంటావు?

183
00:13:50,247 --> 00:13:52,040
టర్నర్ కుటుంబం నన్ను
అడిగిన ఏ పనైనా చేస్తుంటాను.

184
00:14:00,382 --> 00:14:02,301
అదిగో వచ్చేసింది.

185
00:14:02,718 --> 00:14:04,928
నువ్వు చాలా అందంగా ఉన్నావు.

186
00:14:05,721 --> 00:14:08,557
నీ జుట్టు నాకు బాగా నచ్చింది.

187
00:14:09,016 --> 00:14:11,310
ఓరి, దేవుడా, నాకు కూడా అంత
ఆత్మవిశ్వాసం ఉంటే బాగుండేది.

188
00:14:11,727 --> 00:14:12,811
నటాలీ.

189
00:14:14,062 --> 00:14:15,063
జూలియన్.

190
00:14:16,023 --> 00:14:19,109
మనం ఇవాళ రాత్రి చాలా సరదాగా గడపబోతున్నాం.
నాకెందుకో అలా అనిపిస్తుంది.

191
00:14:48,764 --> 00:14:52,893
అయితే పని ఎలా ఉంది, డోరోతి? నేను చూద్దాం
అనుకుంటూనే ఉంటాను, కానీ కుదరట్లేదు.

192
00:14:53,769 --> 00:14:58,232
అంటే తిరిగి వెళ్లడం బ్రహ్మాండంగా ఉంది,
కానీ తప్పు చేస్తున్నానేమో అనే భావన ఉంది.

193
00:14:58,315 --> 00:14:59,900
జెరికోకి ఇంకా నా అవసరం ఉంది.

194
00:14:59,983 --> 00:15:04,738
తప్పు చేస్తున్నామనే భావన మనల్ని పాడు చేసే
ప్రవర్తనను త్వరగా ఆపేలా సహాయం చేస్తుంది.

195
00:15:05,155 --> 00:15:07,991
ఓహ్, అవును, ఇంకా "అత్యంత సుదూర ప్రయాణం
ఒక్క అడుగుతోనే మొదలవుతుంది."

196
00:15:08,075 --> 00:15:09,785
ఇంకా "ప్రేమ అన్నిటినీ జయిస్తుంది."

197
00:15:11,412 --> 00:15:14,915
లియన్ ఈ రుచికరమైన వంటకాన్ని మనకి
పరిచయం చేయబోతుంది. దయచేసి...

198
00:15:16,166 --> 00:15:19,044
ఈరోజు, మీరు హాగిస్, టాటీస్
ఇంకా నీప్స్ తో చేసిన

199
00:15:19,128 --> 00:15:21,296
సాంప్రదాయ స్కాటిష్ భోజనం తినబోతున్నారు.

200
00:15:21,839 --> 00:15:25,217
హాగిస్ ని ఉల్లిపాయలు, గొర్రె గుండె, లివర్,
ఊపిరితిత్తులు, ఓట్స్ ఇంకా

201
00:15:25,300 --> 00:15:27,678
క్యారమెలైజ్ద్ కిస్మిస్ లతో తయారు చేసారు.

202
00:15:28,262 --> 00:15:30,556
ఈ వంటకంలోని స్కాటిష్ సాంప్రదాయాన్ని

203
00:15:30,639 --> 00:15:33,559
ఇనుమడింపజేసేలా,
బూరలో హెదర్ సువాసన ఉంది

204
00:15:49,324 --> 00:15:52,619
ఓ ప్రభువా, మమ్మల్ని దీవించు, ఇంకా నువ్వు

205
00:15:52,703 --> 00:15:57,708
మాకు నీ కృప చేత విస్తారంగా ప్రసాదించిన ఈ
ఆహారాన్ని దీవించు. ఆమెన్.

206
00:15:59,334 --> 00:16:00,335
ఆమెన్.

207
00:16:05,674 --> 00:16:08,135
మీకు ఇంకేమైనా కావాలా,
మిస్టర్ అండ్ మిసెస్ టర్నర్?

208
00:16:08,218 --> 00:16:10,345
వైన్. బకెట్ నిండా.

209
00:16:11,555 --> 00:16:14,475
సెల్లార్ లో ఒక బాటిల్ ఆస్ట్రేలియన్
గ్రెనాచ్ ఉంది.

210
00:16:14,558 --> 00:16:15,893
అది కొంచెం పైకి తెస్తావా?

211
00:16:15,976 --> 00:16:17,603
-సరే.
-ధన్యవాదాలు.

212
00:16:20,105 --> 00:16:21,982
ఈ ఇంట్లోకి దేవుడు ఎప్పుడు ప్రవేశించాడు.

213
00:16:22,316 --> 00:16:24,943
అంటే, మాకెప్పుడూ మా వ్యక్తిగత
నమ్మకాలు ఉండేవి.

214
00:16:25,027 --> 00:16:26,320
అవును కదా, షాన్?

215
00:16:54,598 --> 00:16:57,518
చాలా, చాలా బాగుంది బంగారం.
సాహసోపేతంగా ఉంది.

216
00:16:57,601 --> 00:16:58,894
ఆ విషయంలో నేను నీ మాట నమ్ముతాను.

217
00:17:00,020 --> 00:17:03,941
షాన్ కి దేని రుచి తెలియట్లేదు.
అది అతని పనికి బాగా ఇబ్బంది కలిగిస్తుంది.

218
00:17:04,024 --> 00:17:07,111
తీవ్రమైన ఒత్తిడి మన సాధారణ జ్ఞానేంద్రియాలు
కూడా పని చేయకుండా చేయగలదు.

219
00:17:07,820 --> 00:17:11,323
నా పేషంట్లలో ఒకామె తన భర్త చనిపోగానే
చూపు కోల్పోయింది.

220
00:17:12,950 --> 00:17:15,119
-ఓరి, దేవుడా.
-ఇది కేవలం వైరస్ మాత్రమే.

221
00:17:15,202 --> 00:17:16,203
అవునా?

222
00:17:17,413 --> 00:17:19,415
ఇది చాలా సరదాగా ఉంది.

223
00:17:20,082 --> 00:17:22,543
మనమందరం కలిసి చాలాకాలం
అయినట్టు నాకు అనిపిస్తుంది.

224
00:17:22,626 --> 00:17:24,503
నిజానికి, అంత ఎక్కువ కాలమేమీ
కాలేదు, డోరోతి.

225
00:17:24,586 --> 00:17:26,922
-బహుశా నీకు గుర్తు లేదనుకుంటా...
-నటాలీ, ఇంకా సిగరెట్లు కాలుస్తున్నావుగా.

226
00:17:27,005 --> 00:17:28,841
మనం దీన్ని ఎక్కువ కాలం కొనసాగనివ్వకూడదు.

227
00:17:28,924 --> 00:17:29,925
దేన్నీ ఎక్కువ కాలం కొనసాగనివ్వకూడదు?

228
00:17:30,008 --> 00:17:32,302
మనం డెజర్ట్ తినట్లేదు.
క్రనాకన్ తింటున్నాం. లియన్?

229
00:17:32,386 --> 00:17:33,929
మీరిద్దరూ నన్ను అడ్డుకోవడానికి
ప్రయత్నిస్తున్నారని నాకు అనిపిస్తుందేంటి?

230
00:17:34,012 --> 00:17:35,681
ఎందుకంటే ఇది మంచి ఆలోచన అని
అనుకుంటుంది నువ్వు ఒక్కదానివే.

231
00:17:35,764 --> 00:17:36,974
ఏం జరుగుతుంది?

232
00:17:37,515 --> 00:17:39,601
డోరోతి, మనం మాట్లాడుకోవాలి, సరేనా?

233
00:17:39,685 --> 00:17:43,272
నీ ఆరోగ్యం బాగాలేదని నేను
చెప్పినప్పుడు నువ్వు వినాలి.

234
00:17:50,320 --> 00:17:52,447
-ఇది దేని గురించో నాకు అర్ధమవుతుంది.
-అర్ధమవుతుందా?

235
00:17:53,866 --> 00:17:55,784
మిమ్మల్నందరినీ చూడండి.

236
00:17:56,577 --> 00:17:58,495
మీ మొహాల్ని చూడండి.

237
00:17:58,579 --> 00:18:01,874
మీరంతా కలిసి నన్ను ఇబ్బంది
పెడుతున్నందుకు గర్వపడుతున్నారు.

238
00:18:02,291 --> 00:18:04,793
నేను ప్రత్యేకంగా నీ విషయంలో
నిరుత్సాహపడ్డాను, షాన్.

239
00:18:06,170 --> 00:18:07,921
నేనేం చేస్తున్నాను అనుకుంటున్నావు?

240
00:18:08,922 --> 00:18:14,386
ఒక్కసారి, పరిస్థితి అదుపులోకి తీసుకోవాలని
ప్రయత్నిస్తే, ఇలా స్పందిస్తారా?

241
00:18:14,970 --> 00:18:17,598
మీరంతా నేను తట్టుకోలేనని అనుకుంటున్నారు.

242
00:18:18,766 --> 00:18:21,226
పాపం, పాపం డోరోతి.

243
00:18:21,310 --> 00:18:23,771
ఆమెకి ఏది మంచిదో ఆమెకి తెలిసే అవకాశం లేదు.

244
00:18:24,188 --> 00:18:27,858
నిన్ను వద్దనడం నా నిర్ణయమే నటాలీ,
ఇంకా నేనది సరైనదే అని నమ్ముతున్నాను.

245
00:18:28,400 --> 00:18:32,654
ఇప్పుడు నేనొక తల్లిని.
నేనొక క్రూరమైన ఆడ పులిని.

246
00:18:32,738 --> 00:18:34,615
ఇంకా నాకు నేను నయం చేసుకునే
సామర్ధ్యం నాకుంది.

247
00:18:34,698 --> 00:18:38,327
నీకు కెన్సియాలజీ లేదా హొమియోపతి
అవసరం లేదు,

248
00:18:38,410 --> 00:18:41,371
లేదా ఎవరో తెలియని వ్యక్తి నా మలాన్ని
మైక్రోస్కోప్ లో చూడనక్కర్లేదు.

249
00:18:41,455 --> 00:18:43,207
నేను షీ-రా ని.

250
00:18:43,290 --> 00:18:46,251
ఇంకా నేను మీరంతా అనుకునే దానికంటే
చాలా బలమైనదాన్ని.

251
00:19:00,390 --> 00:19:01,600
ఆమె సరిగ్గానే చెప్పింది.

252
00:19:03,185 --> 00:19:05,354
డోరోతికి ఏది మంచిదో మనలో
ఎవరికైనా ఎలా తెలుస్తుంది?

253
00:19:05,813 --> 00:19:09,316
మనం ఆమెకు తిరిగి సరిచేయలేనంత
హాని తలపెట్టాము.

254
00:19:09,942 --> 00:19:11,944
అంటే, ఆమె మీ అక్క. ఏదొకటి చేయి.

255
00:19:12,027 --> 00:19:15,948
ఆమె ఎలా ఉండేదో నువ్వు చూసావు. నాకు
మునుపటికంటే ఇప్పుడే బాగుంది.

256
00:19:16,990 --> 00:19:19,618
క్షమించండి. నేను మా ఆవిడ ఎలా ఉందో
చూడటానికి వెళ్తున్నాను.

257
00:19:22,830 --> 00:19:23,831
హాయ్.

258
00:19:28,585 --> 00:19:29,586
నువ్వు ఏం చేస్తున్నావు?

259
00:19:29,670 --> 00:19:33,257
నేను వీడ్ని ఆడిద్దామని కిందకి
తెస్తున్నాను. దారికి అడ్డు తప్పుకో.

260
00:19:33,340 --> 00:19:34,716
నువ్వు తాగుతున్నావు.

261
00:19:34,800 --> 00:19:37,261
హీల్స్ వేసుకొని ఉన్నావు. నువ్వు ఆ మెట్లమీద
కిందకి దిగితావా?

262
00:19:37,803 --> 00:19:39,513
ఒకవేళ, వాడికి ఏదైనా జరిగితే ఎలా?

263
00:19:39,930 --> 00:19:41,515
ఇటు రా. ఓహ్, దా.

264
00:19:41,932 --> 00:19:43,851
నిన్ను నువ్వు ఎప్పటికీ క్షమించుకోలేవు.

265
00:19:43,934 --> 00:19:45,727
వీడికి బాగా నిద్రొస్తుంది. రా.

266
00:19:48,730 --> 00:19:49,857
సరే.

267
00:19:50,607 --> 00:19:52,651
నేను వాడ్ని గర్వంగా
చూపించుకోవాలనుకున్నాను.

268
00:19:53,318 --> 00:19:54,319
మనం చూపిద్దాం.

269
00:19:55,737 --> 00:19:57,322
త్వరలో. ఇలా రా.

270
00:20:17,926 --> 00:20:20,345
నీకు ఇదంతా వింతగా అనిపిస్తుండొచ్చు.

271
00:20:21,054 --> 00:20:22,181
ఏమన్నారు?

272
00:20:22,848 --> 00:20:25,768
ఆమె కొన్ని సార్లు విచిత్రంగా
ప్రవర్తిస్తుంది, కదా?

273
00:20:26,977 --> 00:20:29,938
కానీ అదంతా పైపైనే.
ఆమె చాలా సున్నితమైన మనిషి.

274
00:20:32,441 --> 00:20:34,234
నేను డోరోతి చాలా బలమైనది అనుకుంటున్నాను.

275
00:20:35,736 --> 00:20:38,280
ఆ అబ్బాయిలు నీకు జరిగిన విషయం
ఎంతవరకు చెప్పారు?

276
00:20:39,615 --> 00:20:40,616
ఏమీ చెప్పలేదు?

277
00:20:41,700 --> 00:20:42,993
అది తెలుస్తుంది.

278
00:20:43,952 --> 00:20:45,579
వాళ్ళు నన్ను సంప్రదించారు.

279
00:20:46,163 --> 00:20:48,415
భయంతో వణికిపోతూ,
వాళ్లకి ఎటు పరుగెత్తాలో తెలియలేదు.

280
00:20:48,499 --> 00:20:52,002
నేను వాళ్ళని శాంతింపజేసి, బయట పడటానికి
ఒక మార్గం చూపించాను.

281
00:20:54,046 --> 00:20:55,380
వాళ్ళు ఏం చేసారు?

282
00:20:56,298 --> 00:20:57,382
నువ్వు ఇక్కడున్నావా?

283
00:20:58,675 --> 00:21:00,594
డోరోతి ఒక ఆట ఆడదాం అంటుంది.

284
00:21:03,430 --> 00:21:05,182
అయితే మనం డోరోతిని నిరుత్సాహ పరచకూడదు.

285
00:21:06,600 --> 00:21:09,561
డార్లింగ్, ఒకవేళ నేను నువ్వైతే, నేను
ఇంకాస్త స్థిరమైన ఉద్యోగం చూసుకుంటాను.

286
00:21:22,783 --> 00:21:23,951
ఒక్క నిమిషం!

287
00:22:35,647 --> 00:22:36,690
జూలియన్!

288
00:22:37,483 --> 00:22:38,484
జూలియన్.

289
00:22:39,485 --> 00:22:40,486
ఓరి దేవుడా.

290
00:22:46,158 --> 00:22:47,326
ఓరి దేవుడా.

291
00:22:59,588 --> 00:23:02,966
ఓరి దేవుడా. జెరికో. ఓహ్, దేవుడా.

292
00:23:03,050 --> 00:23:04,426
-జూలియన్.
-నేను చూసుకుంటాను.

293
00:23:08,847 --> 00:23:11,308
మనం ఇవాళ బహుశా డెజర్ట్
తినమేమో అనిపిస్తుంది, లియన్.

294
00:23:24,530 --> 00:23:27,950
వీడు బాగానే ఉన్నట్టున్నాడు. నాకు పది చేతి
వేళ్ళు, పది కాలి వేళ్ళు కనిపిస్తున్నాయి.

295
00:23:28,367 --> 00:23:29,576
అదేంటి?

296
00:23:29,660 --> 00:23:30,661
వీధి కుక్క.

297
00:23:30,744 --> 00:23:32,913
వీధుల్లో తిరుగుతూ,
సైడ్ గేటు నుంచి వచ్చి ఉంటుంది.

298
00:23:32,996 --> 00:23:33,997
దాని గురించి నువ్వే స్వయంగా చెప్పావు.

299
00:23:34,081 --> 00:23:35,082
అది చని...

300
00:23:35,749 --> 00:23:38,252
మనం జంతు నియంత్రణ విభాగానికి ఫోన్ చేద్దాం.
దాని సంగతి వాళ్ళు చూసుకుంటారు.

301
00:23:39,837 --> 00:23:42,506
ఓరి దేవుడా. బాబుకి ఏమైనా జరిగి ఉంటే.

302
00:23:44,007 --> 00:23:47,803
ఎప్పటికీ ఏమీ జరగదు.
నేను ఉండగా జరగదు.

303
00:23:51,557 --> 00:23:52,558
అది ఎవరిది?

304
00:23:54,017 --> 00:23:55,436
నాకు కాలర్ ఏమీ కనిపించలేదు.

305
00:23:55,519 --> 00:23:58,313
ఆ బిడ్డ, జూలియన్.
అది ఎవరి బిడ్డ?

306
00:24:00,107 --> 00:24:01,567
అవును, మేము...

307
00:24:02,443 --> 00:24:04,570
మేము ఏం జరుగుతుందో బహుశా నీకు
ముందే చెప్పి ఉండాల్సింది.

308
00:24:04,653 --> 00:24:07,614
కానీ నన్ను నమ్ము,
అదంతా మనం ప్రయోజనం కోసమే.

309
00:24:08,073 --> 00:24:09,700
అది ఆ ఆయా. ఆ అమ్మాయి.

310
00:24:11,118 --> 00:24:14,997
అవును. ఆమె బిడ్డతో వచ్చింది.

311
00:24:15,414 --> 00:24:18,625
ఎవరో దగ్గర వాళ్ళే మానభంగం చేసి
కడుపు చేసారు.

312
00:24:18,709 --> 00:24:19,877
నాకు వివరాలన్నీ తెలియదు,

313
00:24:19,960 --> 00:24:25,340
కానీ షాన్ ఇంకా డోతి ఆ బిడ్డకి ఒక
మంచి ఆశ్రయం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు.

314
00:24:25,424 --> 00:24:27,426
అంతా చట్టబద్ధంగా చేద్దామని.

315
00:24:30,512 --> 00:24:32,097
ఆమె బాబుని జెరికో అనుకుంటుంది.

316
00:24:34,767 --> 00:24:37,269
కొద్దిగా పోలిక ఉందిలే.

317
00:24:38,103 --> 00:24:39,480
డోరోతికి కావాల్సింది ఇది కాదు.

318
00:24:39,563 --> 00:24:41,148
సోది డోరోతి!

319
00:24:41,565 --> 00:24:44,485
మిగతా మనందరికీ ఏం కావాలి?
అక్కడ మనం కూడా ఉన్నాం.

320
00:24:46,320 --> 00:24:47,946
నాకు బొమ్మ ఎందుకు ఇవ్వలేదు?

321
00:24:50,991 --> 00:24:52,576
నువ్వు ఎవరితోనైనా మాట్లాడావా?

322
00:24:52,659 --> 00:24:53,744
దేని గురించి?

323
00:24:54,328 --> 00:24:56,163
నువ్వు చూసిన దాని గురించి.

324
00:24:57,289 --> 00:24:58,499
మనం చేసిన దాని గురించి.

325
00:24:59,792 --> 00:25:01,001
నేను ఎలా చెప్పగలను?

326
00:25:04,171 --> 00:25:05,547
నేను నిద్ర పోవట్లేదు.

327
00:25:07,299 --> 00:25:08,467
సరిగ్గా తినట్లేదు.

328
00:25:10,344 --> 00:25:11,762
నాకు కోరికలు కూడా కలగట్లేదు.

329
00:25:13,347 --> 00:25:15,641
ఏదీ దీని నుంచి ఊరట ఇవ్వలేదు. నేను కేవలం...

330
00:25:16,850 --> 00:25:18,811
నేను కేవలం దాన్నే మళ్ళీ...

331
00:25:19,812 --> 00:25:22,731
మళ్ళీ... మళ్ళీ తలచుకుంటూ ఉంటాను.

332
00:25:25,192 --> 00:25:26,860
నన్ను ఒదార్చనివ్వు, జూలియన్.

333
00:25:32,699 --> 00:25:34,368
ఎంతసేపు పట్టొచ్చు అంటారు?

334
00:25:36,036 --> 00:25:39,915
ఇది పోలీసు వ్యవహారం కాదు, కదా?
అంటే, మాకీ విషయంలో మరో దారి లేదు.

335
00:25:42,334 --> 00:25:43,335
మంచిది.

336
00:25:44,211 --> 00:25:47,381
అలాగే, సరే, మంచిది. రండి.
దయచేసి త్వరగా రండి.

337
00:25:48,424 --> 00:25:49,842
సరే. ధన్యవాదాలు.

338
00:25:51,844 --> 00:25:53,262
జంతు నియంత్రణ వాళ్ళు దారిలో ఉన్నారు.

339
00:25:55,055 --> 00:25:56,807
హే, హే, ఫర్వాలేదు.

340
00:25:59,810 --> 00:26:00,978
నన్ను హత్తుకో చాలు.

341
00:27:54,842 --> 00:27:59,096
మీరు నన్ను క్షమించండి.
బహుశా నేను ఇంక పడుకుంటాననుకుంటా.

342
00:27:59,638 --> 00:28:01,723
మాకు అర్ధమైంది, డోరోతి. ఫర్వాలేదు.

343
00:28:02,391 --> 00:28:04,017
నేను నీకోసం క్యాబ్ బుక్ చేయనా?

344
00:28:05,686 --> 00:28:08,856
నేను ఈరోజు రాత్రి నటాలీని
నాతో పాటు ఇంటికి తీసుకెళ్తున్నాను.

345
00:28:22,119 --> 00:28:24,872
నా కోటు. ఆ అమ్మాయి అక్కడ పెట్టింది...

346
00:28:24,955 --> 00:28:25,956
ఓహ్, అవును.

347
00:28:33,464 --> 00:28:35,174
నేను నిన్ను విడిచిపెట్టను.

348
00:28:52,816 --> 00:28:53,817
జూలియన్.

349
00:28:54,943 --> 00:28:57,613
అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన,

350
00:28:58,238 --> 00:29:01,241
వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు

351
00:29:01,325 --> 00:29:03,285
భూమి తన నోరుతెరచి వారిని,

352
00:29:03,702 --> 00:29:06,663
వారికి కలిగిన సమస్తమును మింగి వేసిన యెడల,

353
00:29:07,456 --> 00:29:13,253
వారు యెహోవాను అలక్ష్యము
చేసిరని మీకు తెలియుననెను.

354
00:29:43,409 --> 00:29:45,327
అనువదించిన వారు - రాజీవ్

