1
00:00:08,843 --> 00:00:11,762
ద సమ్మర్
ఐ టర్న్‌డ్ ప్రెట్టీ

2
00:00:38,456 --> 00:00:39,874
దేవుడా. సరే.

3
00:00:45,379 --> 00:00:49,133
కొన్నిసార్లు నేను ఎంతకష్టపడినా కూడా,

4
00:00:49,216 --> 00:00:50,426
నేను...

5
00:00:51,427 --> 00:00:52,928
బోటు మిస్ అవుతూ ఉంటాను.

6
00:01:12,531 --> 00:01:14,742
పోర్ట్రెయిట్ల కోసం మేము కూర్చోనుండాలా?

7
00:01:14,825 --> 00:01:17,661
ఆమె తన ఫోన్లో ఫోటో తీసుకుంటే సరిపోదా?

8
00:01:17,745 --> 00:01:18,871
సరే, చాలు.

9
00:01:18,954 --> 00:01:20,456
ఏంటి? ఎందుకు?

10
00:01:21,123 --> 00:01:24,502
మీ సారాన్ని చూడాలంటే
తను మిమ్మల్ని తన కళ్లతో చూడాలి.

11
00:01:24,585 --> 00:01:27,087
మీరు వయసులో, ఆశలు కలిగి ఉన్నప్పుడు.

12
00:01:28,839 --> 00:01:29,757
ఆమె మాటలు.

13
00:01:30,508 --> 00:01:33,969
కాన్రాడ్‌కు ఆశ లేదు.
వాడు నిస్సహాయుడు.

14
00:01:34,428 --> 00:01:37,223
కానీ నా హ్యాంగోవర్ స్మూతీ?
అది అన్నీ నయం చేస్తుంది.

15
00:01:37,306 --> 00:01:39,183
నువ్వు తొందరగా చేస్తావా?

16
00:01:39,266 --> 00:01:41,310
నువ్వు పడుకో, సరేనా?

17
00:01:41,769 --> 00:01:43,979
-నిజంగా, స్టీవెన్, వెళ్ళిపో.
-అబ్బా.

18
00:01:44,063 --> 00:01:46,982
ఇది సున్నితం.
నీ భారీ శ్వాస పచ్చసొనను పాడు చేస్తుంది.

19
00:01:47,066 --> 00:01:49,985
-సరే.
-మీ చిన్నప్పుడు మిమ్మల్ని పెయింట్ చేసింది.

20
00:01:50,069 --> 00:01:52,780
మీరు పెద్దయిన తరువాత కూడా
అవి ఉంటే బాగుంటుంది.

21
00:01:52,863 --> 00:01:55,241
నేను పెద్దయిన తరువాత,

22
00:01:55,324 --> 00:01:58,661
నన్ను నేను చూసుకోడానికి
హోలోగ్రామ్‌లో ఏవో ఉంటాయి, సరేనా?

23
00:02:02,748 --> 00:02:04,458
పోర్ట్రెయిట్లకు కూర్చోండి.

24
00:02:04,542 --> 00:02:06,168
కాన్రాడ్ నసగడం లేదు కదా.

25
00:02:06,252 --> 00:02:08,629
స్పృహలోకి వస్తే నసుగుతాడు.

26
00:02:08,712 --> 00:02:10,548
హే. ఇదుగో.

27
00:02:11,507 --> 00:02:13,300
-తీసుకో, తొందరగా.
-ధన్యవాదాలు.

28
00:02:13,384 --> 00:02:16,762
-మొదటి రోజు పనికి ఆలస్యంగా వెళ్లలేను.
-ఆలస్యమవదు. బాగానే ఉన్నాం.

29
00:02:16,846 --> 00:02:17,888
అబ్బా!

30
00:02:17,972 --> 00:02:20,683
ఆ కంట్రీ క్లబ్బు వాళ్లు
ఎంత ఎక్కువ టిప్పులు ఇస్తారంటే,

31
00:02:20,766 --> 00:02:22,518
ఏమైందో వాళ్లకే తెలీదు.

32
00:02:22,601 --> 00:02:24,144
-స్టీవెన్, ఏంటది.
-ఏంటి?

33
00:02:24,228 --> 00:02:26,647
అబ్బా, లారెల్. నా వాడు ఉద్యోగం చెయ్యాలి.

34
00:02:26,730 --> 00:02:27,773
ధన్యవాదాలు.

35
00:02:29,233 --> 00:02:30,234
శుభోదయం.

36
00:02:30,568 --> 00:02:32,194
బెల్లీ, ఎక్కడికి వెళ్లావు?

37
00:02:32,278 --> 00:02:33,696
అది దెబ్బా?

38
00:02:34,989 --> 00:02:36,699
నేను ఎవరినో గుద్దుకున్నాను.

39
00:02:36,782 --> 00:02:39,910
-ఎవరినో గుద్దుకున్నావా?
-అంత పిచ్చిగా లేదులే.

40
00:02:41,912 --> 00:02:42,955
కార్న్ ఫ్లేక్స్?

41
00:02:43,289 --> 00:02:44,790
-ఆ. ఇవ్వు.
-సరే.

42
00:02:46,166 --> 00:02:47,209
ఆహా!

43
00:02:49,587 --> 00:02:51,630
బెల్లీ డెబ్యుటాంటే కాబోతోంది.

44
00:02:52,256 --> 00:02:54,884
-అది పెద్ద విషయమేమీ కాదు.
-ఏంటి, బెల్లీ?

45
00:02:55,217 --> 00:02:58,345
-నా చెల్లెలా? అక్కడున్నది?
-నోరు మూసుకో, ఇడియట్.

46
00:02:58,429 --> 00:03:01,181
ఇది చాలా సరదాగా ఉంటుంది.
నువ్వు చూస్తావులే.

47
00:03:01,265 --> 00:03:03,642
టీ ఉంటుంది, వేలం ఉంటుంది,

48
00:03:03,726 --> 00:03:06,937
బాల్ ఉంటుంది, రిహార్సల్ ఉంటుంది...
నేనివన్నీ రాసుకోవాలి.

49
00:03:08,022 --> 00:03:09,273
మనం షాపింగ్ చెయ్యాలి.

50
00:03:10,149 --> 00:03:12,318
ఖర్చుతో కూడుకున్నదిలా ఉంది.

51
00:03:12,902 --> 00:03:15,946
నువ్వు ఆలోచించకు, లారెల్.
ఇది నాది. ఇది నా ఆలోచన.

52
00:03:16,030 --> 00:03:19,241
నిన్ను నీ బుక్ పార్టీకి
అలంకరించాలి, అందుకని...

53
00:03:19,325 --> 00:03:23,037
బెల్లీ, నీకిది నిజంగా చెయ్యాలని ఉందా?
ఇది నీలా అనిపించడం లేదు.

54
00:03:23,120 --> 00:03:24,079
ఇది కాదు.

55
00:03:24,663 --> 00:03:27,458
కాన్రాడ్, నువ్వు మద్దతుగా
మాట్లాడొచ్చు కదా?

56
00:03:28,083 --> 00:03:32,171
ఇప్పుడు బాల్‌కు బెల్లీతో పాటు
మీలో ఎవరు వెళ్తారు?

57
00:03:32,463 --> 00:03:34,214
నేను వెళ్లను. గతేడాది వెళ్లాను.

58
00:03:34,298 --> 00:03:36,216
అవును, నేను బాల్స్ వద్దనుకున్నాను.

59
00:03:38,218 --> 00:03:39,261
డాన్సులు, బాబు.

60
00:03:40,721 --> 00:03:43,223
ఓవ్, నా కారణంగా గొడవ పడడం ఆపండి.

61
00:03:45,142 --> 00:03:48,020
మీ ఇద్దరితో వెళ్లను.
నా డేట్ నేనే వెతుక్కుంటాను.

62
00:03:48,103 --> 00:03:50,189
డెబ్యుటాంటే బాల్స్‌కు నైతికత,

63
00:03:50,272 --> 00:03:53,150
సామాజిక మర్యాద తెలిసి
ఉండాలని వికిపీడియా అంటోంది.

64
00:03:53,776 --> 00:03:55,152
నేను ఈతకు వెళ్తున్నాను.

65
00:03:55,861 --> 00:03:57,655
అది మర్యాద నేర్చుకోవచ్చు.

66
00:03:58,697 --> 00:03:59,740
తప్పుగా అనుకోకు,

67
00:03:59,823 --> 00:04:02,868
బెక్, మర్యాద కంట్రీ క్లబ్బులో నేర్చుకోరు.

68
00:04:02,952 --> 00:04:04,203
సమయం మారింది.

69
00:04:04,286 --> 00:04:07,831
ఈ సారి డెబ్యుటాంటే అవుతున్న అమ్మాయి,
తోడుగా అమ్మాయిని

70
00:04:07,915 --> 00:04:09,917
తీసుకురావడానికి క్లబ్బు ఒప్పుకుంది.

71
00:04:10,000 --> 00:04:11,752
ఎంత అభ్యుదయవాదాలు.

72
00:04:12,419 --> 00:04:14,088
ఇదుగో, బెల్లీ బటన్.

73
00:04:15,047 --> 00:04:18,133
తొందరగా రా. మనం షాపింగ్‌కు వెళ్లాలి.

74
00:04:18,217 --> 00:04:21,053
నాకు పని కూడా ఏమీ లేదు.

75
00:04:34,316 --> 00:04:35,651
-లోపలకు పద.
-ధన్యవాదాలు.

76
00:04:41,865 --> 00:04:42,700
అవునా?

77
00:04:46,453 --> 00:04:47,871
-నాకది నచ్చింది.
-ఇదా?

78
00:04:53,210 --> 00:04:54,503
కాదు.

79
00:04:59,508 --> 00:05:00,467
చాలా బాగుంది.

80
00:05:01,593 --> 00:05:02,428
అవును!

81
00:05:06,098 --> 00:05:07,016
అబ్బా!

82
00:05:11,937 --> 00:05:16,483
సరే, వీటిని ఫాసినేటర్లు అంటారు,
అమ్మాయిలంతా ఇవి పెట్టుకుంటారు.

83
00:05:17,234 --> 00:05:18,110
నిజంగానా?

84
00:05:18,819 --> 00:05:19,653
అవును.

85
00:05:20,446 --> 00:05:21,947
ఇదెలా ఉంటుందో.

86
00:05:22,031 --> 00:05:23,032
పదండి.

87
00:05:25,659 --> 00:05:26,493
పదండి!

88
00:05:30,956 --> 00:05:33,584
-అబ్బా, వద్దు.
-అస్సలు వద్దు. పక్కన పెట్టేయ్.

89
00:05:43,469 --> 00:05:44,428
తరువాతది.

90
00:05:44,511 --> 00:05:46,430
-రెడీ?
-అబ్బా.

91
00:05:50,809 --> 00:05:51,852
-వద్దు.
-ఏంటి?

92
00:05:51,935 --> 00:05:52,770
నిజంగా?

93
00:05:53,187 --> 00:05:54,438
-నేనేం చేశాను?
-అయ్యో.

94
00:05:55,355 --> 00:05:56,565
-అరెరే.
-సరే, బంగారం?

95
00:06:05,491 --> 00:06:07,201
అబ్బా!

96
00:06:08,744 --> 00:06:11,163
అవును, ఇది బాగుంది.

97
00:06:11,663 --> 00:06:15,125
-రాకుమారిలా ఉన్నావు.
-జానపద కథలా ఉంది.

98
00:06:15,209 --> 00:06:18,253
ఆ కుట్టు చూడు.

99
00:06:19,296 --> 00:06:21,840
మన అమ్మాయిని చూస్తే

100
00:06:21,924 --> 00:06:23,383
అందరి కళ్లు పేలిపోతాయి.

101
00:06:23,467 --> 00:06:25,427
ఐ లవ్ యు, కానీ నువ్వు వింతదానివి.

102
00:06:25,511 --> 00:06:28,514
ఐ లవ్ యు, నాకు తెలుసు నేను వింతదానినని.

103
00:06:28,597 --> 00:06:30,265
ఇదెలా ఉంది?

104
00:06:31,350 --> 00:06:33,519
వద్దు. అది చాలా మామూలుగా ఉంది.

105
00:06:34,561 --> 00:06:36,814
కానీ ఇది బెల్లీకి నచ్చేదానిలా ఉంది.

106
00:06:36,897 --> 00:06:39,525
లారా, నన్ను నమ్ము. వీటికి ఎగబడతారు.

107
00:06:51,537 --> 00:06:52,579
హే, జెరెమియా.

108
00:06:53,330 --> 00:06:54,248
హే, జీజీ.

109
00:06:54,915 --> 00:06:57,042
నువ్విక్కడ పని చేస్తున్నావని తెలీదు.

110
00:06:59,294 --> 00:07:02,005
హే, బిల్లీ! గొంతు నొక్కకూడదు, సరేనా?

111
00:07:03,465 --> 00:07:04,591
జెరెమియా!

112
00:07:04,925 --> 00:07:06,677
నన్ను రక్షించవా?

113
00:07:13,350 --> 00:07:14,309
అదుగో.

114
00:07:15,394 --> 00:07:18,397
ధన్యవాదాలు. ఆనందించండి.
వెయిట్రెస్‌కు టిప్ ఇవ్వండి.

115
00:07:19,356 --> 00:07:21,150
హే, ఇప్పుడు నీ బ్రేక్, బాబు.

116
00:07:21,233 --> 00:07:22,234
సరే. ధన్యవాదాలు.

117
00:07:25,487 --> 00:07:27,072
అవును, నిజంగా.

118
00:07:28,365 --> 00:07:30,659
మనం ఎప్పుడైనా సర్ఫింగ్‌కు వెళ్దాము.

119
00:07:31,034 --> 00:07:31,910
ఛ!

120
00:07:33,203 --> 00:07:34,037
బాబు.

121
00:07:35,581 --> 00:07:36,832
పాడు చేశావు.

122
00:07:36,915 --> 00:07:38,876
అప్పుడే ఎలా పాడు చేస్తాను?

123
00:07:38,959 --> 00:07:42,045
నిన్ను ఇందులో చూస్తే
ఎవరూ నీతో వెళ్లాలని అనుకోరు.

124
00:07:42,129 --> 00:07:45,632
నాలా లైఫ్‌గార్డ్ అయి ఉండాల్సింది.
ఎవరూ నీళ్లలో మునగరు కూడా.

125
00:07:45,716 --> 00:07:47,217
దేవుడా, సరే. అది...

126
00:07:47,301 --> 00:07:51,597
మీ అమ్మతో ఉండక్కర్లేదు అంటే
నేనీ జుట్టు జాలీ తప్పకుండా పెట్టుకుంటాను.

127
00:07:51,680 --> 00:07:52,681
-అవును.
-సరే.

128
00:07:52,764 --> 00:07:54,433
-సమంజసమే.
-సమంజసమా?

129
00:07:58,770 --> 00:08:00,147
ఇదంతా తీసుకో, స్టీవెన్.

130
00:08:00,647 --> 00:08:01,940
ఇదంతా మనదే.

131
00:08:49,404 --> 00:08:50,447
బాబు?

132
00:08:51,615 --> 00:08:53,533
-హే, బాబు?
-ఏంటి?

133
00:08:53,617 --> 00:08:57,871
బట్టలు మార్చుకుని పెరట్లోకి వస్తావా?
ముందు నీ పోర్ట్రెయిట్ వేస్తాను.

134
00:08:59,331 --> 00:09:00,290
నేనే ఎందుకు?

135
00:09:00,374 --> 00:09:02,626
ఎందుకంటే అందరికీ వేరే పనులు ఉన్నాయి.

136
00:09:09,841 --> 00:09:11,718
నాకూ పనులు ఉన్నాయి, అమ్మా.

137
00:09:12,427 --> 00:09:15,472
నీకు మీ అమ్మకు
కొన్ని గంటలు ఇవ్వగలవని నా ఉద్దేశం.

138
00:09:18,642 --> 00:09:19,685
సరే.

139
00:09:19,768 --> 00:09:21,979
సరే. పది నిమిషాల్లో వస్తావా?

140
00:09:24,439 --> 00:09:26,733
-అక్కడ కలుస్తాను.
-మంచి బట్టలు వేసుకో.

141
00:09:27,985 --> 00:09:28,902
ఆమెను చూసావా?

142
00:09:30,112 --> 00:09:31,321
ఆమెతో జోడీ కట్టాను.

143
00:09:31,571 --> 00:09:32,531
అతను. లైఫ్‌గార్డా?

144
00:09:33,573 --> 00:09:36,660
ఆ నీలం డ్రెస్సు, కనుబొమ్మలు ఉన్నవాడు.

145
00:09:37,828 --> 00:09:40,539
-అవును.
-నువ్వసలు ఎలాంటి వాడివో.

146
00:09:40,622 --> 00:09:42,666
సరే, నాకు ముద్దు పెట్టుకోవడం ఇష్టం.

147
00:09:42,749 --> 00:09:44,751
-ఇంకా సన్నిహితంగా ఉండడం.
-అవునా?

148
00:09:47,421 --> 00:09:49,047
ఆమెను ముద్దు పెట్టుకోలేదు.

149
00:09:51,508 --> 00:09:52,968
అవునా, ఆలానే ఉండు.

150
00:09:53,552 --> 00:09:57,014
షైలా అందంగా ఉంది
కానీ అలాంటి వాళ్లకు దూరంగా ఉంటాను.

151
00:09:57,097 --> 00:09:59,391
ఎలాంటి వాళ్లకు?

152
00:09:59,558 --> 00:10:00,392
దానికి.

153
00:10:00,851 --> 00:10:02,978
ఆ దుస్తులు వేసుకునే వాళ్లు నా బలహీనత,

154
00:10:03,061 --> 00:10:05,605
కానీ నన్నెవరూ తోడుగా రమ్మని అడగలేదు.

155
00:10:05,689 --> 00:10:09,735
షైలా నిన్ను అడిగి నువ్వు అవును అంటే,
నీ వేసవి అంతా పాడయినట్టే.

156
00:10:11,069 --> 00:10:14,698
ఓ, స్టీవెన్. డెబ్యుటాంటే టీకి
మనుషులు కావాలి! జీతం రెండింతలు.

157
00:10:15,073 --> 00:10:16,658
-రా.
-సరే. అలాగే.

158
00:10:16,742 --> 00:10:18,452
-వెళ్లి పని చెయ్యి.
-అలాగే, సర్.

159
00:10:18,535 --> 00:10:19,369
చీర్స్.

160
00:10:29,838 --> 00:10:31,089
-ధన్యవాదాలు, అమ్మా.
-సరే.

161
00:10:33,508 --> 00:10:34,384
బెల్లీ?

162
00:10:35,635 --> 00:10:37,971
నీకిది నచ్చకపోయినా, లేదా అమ్మాయిలు

163
00:10:38,055 --> 00:10:40,515
దురుసుగా మాట్లాడినా, ఆహారం బాగుండకపోయినా,

164
00:10:40,599 --> 00:10:43,560
నాకు సందేశం పంపవచ్చు.
నేను చెప్పాను కదా అని అనను.

165
00:10:43,643 --> 00:10:45,687
-నేను బాగానే ఉంటాను.
-చెయ్యి.

166
00:10:46,271 --> 00:10:49,149
-మన కోడ్ పదం వాడు, నేను అక్కడికి వస్తాను.
-అమ్మా.

167
00:10:49,232 --> 00:10:51,109
నీ చిన్నప్పటి సంగతి గుర్తుందా?

168
00:10:51,860 --> 00:10:53,487
లెమన్ జెల్లీ బెల్లీ.

169
00:10:55,280 --> 00:10:56,281
సరదాగా గడుపు.

170
00:11:07,167 --> 00:11:08,001
హే!

171
00:11:10,962 --> 00:11:11,880
జెరెమియా.

172
00:11:15,467 --> 00:11:17,094
అబ్బా.

173
00:11:17,677 --> 00:11:19,763
బెల్లీ! నిన్ను గుర్తుపట్టలేదు.

174
00:11:21,598 --> 00:11:22,849
నిజం చెప్పు.

175
00:11:23,392 --> 00:11:24,726
పిచ్చిదానిలా ఉన్నానా?

176
00:11:28,397 --> 00:11:30,690
లేదు. నువ్వు బాగున్నావు. బాగున్నావు.

177
00:11:31,775 --> 00:11:33,193
నిన్ను అక్కడ దింపుతాను.

178
00:11:35,028 --> 00:11:35,904
ఏంటి?

179
00:11:37,447 --> 00:11:38,907
-ఏమీ లేదు.
-పద వెళ్దాం!

180
00:11:38,990 --> 00:11:40,826
అవి అనాసపండ్లా?

181
00:11:41,201 --> 00:11:42,536
-అనాసపండ్లా?
-అవును.

182
00:11:42,619 --> 00:11:44,746
కాదు. ఎప్పుడైనా పూలు చూసావా?

183
00:11:44,830 --> 00:11:48,542
నేను చూశాను, కానీ అది తప్పకుండా అనాసపండే.

184
00:11:49,000 --> 00:11:50,794
ఇది మంచి అనాస డ్రెస్సు.

185
00:11:51,461 --> 00:11:55,132
వాళ్ల దగ్గర స్ట్రాబెర్రీ,
లేదా రాస్ప్ బెర్రీ బిస్కెట్లుంటే,

186
00:11:55,215 --> 00:11:57,134
-అవి చాలా బాగుంటాయి.
-సరే.

187
00:11:57,217 --> 00:12:01,513
నువ్వు ఫాసినేటర్ పెట్టుకుంటే
చూసే రోజు వస్తుందని నేననుకోలేదు.

188
00:12:13,400 --> 00:12:14,484
జెరెమియా.

189
00:12:14,985 --> 00:12:15,861
పేజ్.

190
00:12:17,821 --> 00:12:19,030
నీ షర్ట్ ఏది?

191
00:12:20,407 --> 00:12:21,867
కలవడం ఎప్పుడూ ఆనందమే.

192
00:12:23,326 --> 00:12:26,413
ఈమె బెల్లీ. అంటే, ఇజబెల్ కాంక్లిన్.

193
00:12:26,580 --> 00:12:29,499
మా అమ్మ చెప్పిన యువతి.
భవిష్యత్తులో నా భార్య.

194
00:12:32,085 --> 00:12:33,170
ఆలస్యంగా వచ్చింది.

195
00:12:33,587 --> 00:12:34,754
క్షమించండి.

196
00:12:35,755 --> 00:12:37,090
నీది రెండో టేబుల్.

197
00:12:38,884 --> 00:12:42,012
అవి బ్రీ, అంజీర్ జామ్,
ప్రాస్కిటో ఉన్న సాండ్విచ్చులా?

198
00:12:42,095 --> 00:12:43,138
ముట్టుకోకు.

199
00:12:43,221 --> 00:12:44,264
సరే.

200
00:12:44,723 --> 00:12:46,933
జెరెమియా, ఇవి ఆ అందరి అమ్మాయిల కోసం!

201
00:12:47,017 --> 00:12:49,269
ఒక్కటే. వాళ్లను ఆకట్టుకో.

202
00:12:53,815 --> 00:12:57,777
బాన్‌ఫైర్ దగ్గర కాన్రాడ్
ముద్దు పెట్టుకుంది ఆ అమ్మాయినే.

203
00:12:58,987 --> 00:13:00,906
స్టీవెన్ వెళ్లింది ఆ అమ్మాయితోనే.

204
00:13:03,033 --> 00:13:04,201
వెధవ జీవితం.

205
00:13:11,249 --> 00:13:12,125
హాయ్!

206
00:13:13,084 --> 00:13:13,919
హాయ్!

207
00:13:19,716 --> 00:13:20,550
హే.

208
00:13:20,634 --> 00:13:22,135
లెమన్ జెల్లీ బెల్లీ.

209
00:13:22,552 --> 00:13:24,346
-హే.
-హాయ్!

210
00:13:25,764 --> 00:13:27,140
అది రాత్రి తగిలిన దెబ్బా?

211
00:13:27,891 --> 00:13:29,809
-అవును.
-నన్ను సరి చేయ్యనివ్వు.

212
00:13:35,774 --> 00:13:37,776
-ఇప్పుడు బాగానే ఉంది.
-ధన్యవాదాలు.

213
00:14:01,007 --> 00:14:02,008
అయితే...

214
00:14:03,343 --> 00:14:04,386
నికోల్ ఎలా ఉంది?

215
00:14:06,388 --> 00:14:08,890
అమ్మా, మనం ఇది మాట్లాడకుండా ఉండొచ్చా?

216
00:14:10,642 --> 00:14:14,354
పోర్ట్రెయిట్ కోసం కూర్చోమన్నావు,
నేను వచ్చాను,

217
00:14:14,437 --> 00:14:18,149
కూర్చున్నాను, ఇక్కడికి
ఆనందంగానే వచ్చాను,

218
00:14:18,233 --> 00:14:21,403
దీన్ని అనుబంధ అనుభవంగా
మార్చుకోవద్దు, సరేనా? ప్లీజ్.

219
00:14:21,486 --> 00:14:25,699
నువ్వు ఏడాది పాటు దూరంగా వెళ్తున్నావని
సమయం గడుపుదామనుకున్నందుకు ఏమనుకోకు.

220
00:14:37,586 --> 00:14:40,088
బెల్లీ ఆ కొత్త డ్రెస్సులో చాలా బాగుంది.

221
00:14:49,264 --> 00:14:53,685
చూడు, నీ వేసవి బాధగా
గడపాలంటే, నిన్ను ఆపను, కానీ...

222
00:14:54,769 --> 00:14:58,023
ఇక నుంచీ రెండింటి దాకా పడుకోకూడదు.
పగలు తాగకూడదు.

223
00:14:58,106 --> 00:15:01,026
నువ్వు పనికొచ్చే పని చెయ్యాలి.

224
00:15:04,904 --> 00:15:06,239
నువ్వు ఉద్యోగం చెయ్యి.

225
00:15:09,159 --> 00:15:10,118
సరే.

226
00:15:11,786 --> 00:15:12,662
అద్భుతం.

227
00:15:15,832 --> 00:15:16,916
కదలకుండా కూర్చో.

228
00:15:18,376 --> 00:15:19,377
నిటారుగా కూర్చో.

229
00:15:21,212 --> 00:15:24,841
నా గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకు వెళ్లనిస్తేనే
ఇది చేస్తానని అమ్మకు చెప్పాను.

230
00:15:24,924 --> 00:15:29,054
అలా అయితే కాదంటారనుకున్నాను,
కానీ క్లబ్బు ఇందుకు ఒప్పుకుంది.

231
00:15:29,137 --> 00:15:30,597
నిజంగా, షాక్ అయ్యాను.

232
00:15:30,680 --> 00:15:31,890
-అవును.
-నిజంగా.

233
00:15:31,973 --> 00:15:35,435
డారా, నేను ఒక మార్పిడి శిబిరం
బయటపడుతుందని అనుకున్నాను.

234
00:15:35,518 --> 00:15:39,064
లేదు! లెస్బియన్లు, డెబ్యుటాంటేలు
పూర్తిగా సమ్మిళిత ఆలోచనలు.

235
00:15:39,147 --> 00:15:42,192
-చెత్త.
-కజిన్స్ పురోగతిలో ఉన్నట్టు నటిస్తుంది.

236
00:15:42,275 --> 00:15:44,611
నిజం. నా కుటుంబం
అది నిరంతరం ఎదుర్కొంటోంది.

237
00:15:44,694 --> 00:15:47,364
-కాలేజీ అపికేషన్ల కోసం మనం చేసేవి.
-పిచ్చి.

238
00:15:47,447 --> 00:15:49,741
చింతించకు, మరీసా.
నీకన్నిట్లో సీటు వస్తుంది.

239
00:15:49,824 --> 00:15:51,117
ఎక్కడ అప్లై చేస్తున్నావు?

240
00:15:51,951 --> 00:15:55,080
మమూలువే. కార్నెల్ కాకుండా
అన్ని ఐవీ కాలేజీలు.

241
00:15:55,163 --> 00:15:56,498
ఇథకలో అవకాశం తక్కువ.

242
00:15:57,082 --> 00:15:58,667
అవును. నీ సంగతేంటి?

243
00:16:00,293 --> 00:16:03,463
బెల్లీ పదో తరగతి. కదా?
కాన్రాడ్ చెప్పాడు.

244
00:16:03,546 --> 00:16:06,091
అవును. నేను ఈ శీతకాలంలో
జూనియర్ అవుతాను.

245
00:16:06,174 --> 00:16:08,843
అయితే, ఇది కజిన్స్‌లో
నీ మొదటి వేసవా?

246
00:16:09,219 --> 00:16:11,846
కాదు, నాకు ఊహ తెలిసినప్పటి
నుంచి వస్తున్నాను.

247
00:16:11,930 --> 00:16:15,392
అవును. ఆమె కాన్రాడ్, జెరెమియా
కుటుంబానికి స్నేహితులు.

248
00:16:15,934 --> 00:16:20,230
అయితే, నువ్వు జెరెమియా జంటా?
నువ్వతన్ని బాల్‌కు తీసుకువెళ్తున్నావా?

249
00:16:20,855 --> 00:16:23,024
అబ్బా. ఆపు, జీజ్.

250
00:16:23,108 --> 00:16:24,192
అదొక ప్రశ్న.

251
00:16:24,275 --> 00:16:27,362
వాళ్లు బంధువులు.
నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు.

252
00:16:27,445 --> 00:16:28,488
కంగారేమీ లేదు.

253
00:16:28,571 --> 00:16:31,074
అవును. నీకు నువ్వు అదే చెప్పుకుంటూ ఉండు.

254
00:16:31,157 --> 00:16:35,203
జీజీకి జెరెమియా అంటే ఇష్టం...

255
00:16:35,286 --> 00:16:36,913
అతనికి యాబ్స్ వచ్చినప్పటి నుంచి.

256
00:16:36,996 --> 00:16:39,416
అవును. ఊరికే అంటున్నాను. అవును.

257
00:16:39,499 --> 00:16:41,918
కంగారు పడకు.
నాకు జెరెమియా ఫిషర్ నచ్చడు.

258
00:16:42,001 --> 00:16:45,880
-సరే, అతని యాబ్స్ చూశావా?
-ఆమె ఆ వెయిటర్‌ను చూడడంలో బిజీగా ఉంది.

259
00:16:45,964 --> 00:16:47,757
విను, అతను బెల్లీ అన్నయ్య.

260
00:16:47,841 --> 00:16:49,134
ఓరి దేవుడా.

261
00:16:50,510 --> 00:16:51,720
-నిజంగానా?
-అబ్బా.

262
00:16:51,803 --> 00:16:56,474
అయితే, కాన్రాడ్, జెరెమియాతో ఉండడం ఎలా
ఉంటుంది? కాన్రాడ్ రహస్యంగా అనిపిస్తాడు.

263
00:17:02,564 --> 00:17:04,107
-నేను--
-హలో, డెబ్యుటాంటేలు.

264
00:17:34,179 --> 00:17:37,390
నేను మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను.

265
00:17:37,474 --> 00:17:40,101
ఈ సీజన్ మనకు చాలా
ఉత్సాహకరంగా ఉంటుంది.

266
00:17:40,602 --> 00:17:44,731
మీలో కొందరు ఈ డెబ్యుటాంటే
పాతకాలం నాటిదని అనుకుంటారని నాకు తెలుసు.

267
00:17:44,814 --> 00:17:47,984
ఇది మీరు మీ కుటుంబాన్ని
సంతోషపెట్టడానికి చేస్తున్నారు.

268
00:17:48,359 --> 00:17:51,362
కానీ కజిన్స్ యొక్క డెబ్యుటాంటే బాల్
చరిత్రలో భాగం.

269
00:17:52,071 --> 00:17:54,741
పూజ్యమైనది, ఇంకా ఎప్పటికీ
మార్పు చెందుతోంది,

270
00:17:55,158 --> 00:17:58,953
ఇది మీరు మీ కూతుర్లకు
వారసత్వంగా ఇచ్చే సాంప్రదాయం.

271
00:17:59,454 --> 00:18:02,415
ఇది మీ టీనేజర్ మరియు యుక్తవయస్సు మధ్య ఉండే

272
00:18:02,499 --> 00:18:05,668
ఈ సమయాన్ని అధికారికంగా గుర్తించడం.

273
00:18:06,544 --> 00:18:08,838
ఒకటి అయిపోతే రెండోది మొదలవుతుంది.

274
00:18:10,089 --> 00:18:13,510
ఇది మీ ముందు పలు తరాల
మహిళలు చేసిన యాత్ర.

275
00:18:13,593 --> 00:18:16,888
మీరు నేర్చుకోవాల్సిన,
ప్రేరణ తీసుకోవలసిన మహిళలు.

276
00:18:17,472 --> 00:18:23,269
డెబ్యుటాంటేలారా, ఈ సీజన్‌కు మిమ్మల్ని గైడ్
చేయడానికి ప్రతి టేబుల్‌కు ఒక అక్క ఉంటుంది.

277
00:18:23,812 --> 00:18:25,146
పరిచయం చేసుకోండి.

278
00:18:28,066 --> 00:18:29,275
హే, చెల్లెమ్మా.

279
00:18:31,569 --> 00:18:32,403
హే!

280
00:18:32,487 --> 00:18:34,781
మా కుటుంబంలోని మహిళలంతా ఇది చేశారని

281
00:18:34,864 --> 00:18:37,408
పోయిన ఏడాది మా తల్లిదండ్రులు
నన్నూ చేయమన్నారు,

282
00:18:37,492 --> 00:18:42,080
అప్పుడు ఆ అక్క చాలా బాగుంది,
నేను చాలా సరదాగా గడిపాను.

283
00:18:42,580 --> 00:18:44,874
అందుకని భయపడకండి.

284
00:18:45,875 --> 00:18:47,794
సరేనా? మీకు కొంచెం కావాలా?

285
00:18:51,756 --> 00:18:54,384
వద్దు, బాగానే ఉన్నాను,
కానీ ఇప్పుడే వస్తాను.

286
00:18:54,467 --> 00:18:55,635
-సరే.
-క్షమించండి.

287
00:18:56,678 --> 00:18:58,179
అదేంటి?

288
00:18:58,638 --> 00:18:59,472
కామ్!

289
00:19:00,598 --> 00:19:02,725
బెల్లీ? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?

290
00:19:03,768 --> 00:19:05,478
ఆగు, నువ్వు డెబ్యుటాంటేవా?

291
00:19:06,020 --> 00:19:07,939
అవును.

292
00:19:08,022 --> 00:19:09,315
మంచిది. బాగుంది.

293
00:19:09,399 --> 00:19:12,735
నిన్న నేను మెరీనాకు వచ్చేటప్పటికి
నీ బోటు వెళ్లిపోయింది.

294
00:19:12,819 --> 00:19:13,862
నిజంగా? అయ్యో!

295
00:19:13,945 --> 00:19:15,113
నువ్వు వెనక్కి చూసుంటే,

296
00:19:15,196 --> 00:19:18,783
చెమట కారుతూ బోటు కేసి నిరాశగా చూస్తున్న
నేను కనిపించేదాన్ని.

297
00:19:18,867 --> 00:19:20,785
నువ్వు నిరాశగా ఉండకూడదు.

298
00:19:20,869 --> 00:19:23,121
ఆలస్యమైపోయింది. నిరాశ వచ్చేసింది.

299
00:19:23,204 --> 00:19:25,123
-లేదు!
-ఎప్పటికీ నిరాశగా ఉంటానేమో.

300
00:19:26,124 --> 00:19:29,419
ఇవాళ రాత్రికి నాతో
ఒక డ్రైవిన్ సినిమాకు వెళితే,

301
00:19:29,502 --> 00:19:31,504
ఆ నిరాశ తగ్గుతుందనుకుంటావా?

302
00:19:32,839 --> 00:19:34,924
-అవును, అనుకుంటాను.
-సరే.

303
00:19:35,967 --> 00:19:38,511
నీకు ఇది ఇస్తాను.

304
00:19:38,595 --> 00:19:40,972
ఇందులో నీ సమాచారం రాస్తావా?

305
00:19:44,225 --> 00:19:45,435
ఇది సరిపోతుంది.

306
00:19:45,518 --> 00:19:47,604
-అదుగో.
-బాగుంది. సరే.

307
00:19:47,687 --> 00:19:48,563
అవును.

308
00:19:48,646 --> 00:19:50,690
-మళ్లీ కలుస్తాను. బై.
-బై.

309
00:19:50,773 --> 00:19:52,191
సరదాగా గడుపు.

310
00:20:07,457 --> 00:20:11,127
నువ్వు చాలా బాగున్నావు.
ఇవాళ నీకు బాగా సరదాగా ఉంటుంది.

311
00:20:11,210 --> 00:20:12,795
సినిమాకు వెళ్తున్నామంతే.

312
00:20:14,047 --> 00:20:15,173
నువ్వు బాగున్నావమ్మా.

313
00:20:16,758 --> 00:20:18,468
పొట్టి టాప్స్ మళ్లీ ఫాషన్.

314
00:20:18,551 --> 00:20:20,595
మొదటి ఏడాతి ఆ పొట్టి షర్ట్ వేసుకుని

315
00:20:20,678 --> 00:20:22,972
అందంగా ఉన్నాననుకోవడం గుర్తుందా?

316
00:20:23,473 --> 00:20:24,807
సరదాగా గడుపు.

317
00:20:26,851 --> 00:20:28,561
నువ్వు మాతో రావట్లేదా?

318
00:20:30,855 --> 00:20:32,273
బెల్లీ నీకు చెప్పలేదా?

319
00:20:32,815 --> 00:20:34,067
ఆమెకు ఇవాళ డేట్ ఉంది.

320
00:20:34,817 --> 00:20:36,903
క్షమించు, అమ్మా. అతని పేరు కామ్.

321
00:20:36,986 --> 00:20:38,571
వాళ్లమ్మ క్లబ్బులో చేస్తుంది.

322
00:20:38,655 --> 00:20:41,074
మంచి అబ్బాయి, తెలివైన వాడు.

323
00:20:41,157 --> 00:20:43,076
హార్వర్డ్ అంత తెలివి.

324
00:20:46,412 --> 00:20:48,581
పరవాలేదు. నువ్వు వెళ్లొచ్చు.

325
00:20:48,665 --> 00:20:52,168
ఇన్నేళ్లలో నిన్ను
చాలా బుక్ పార్టీలకే తీసుకెళ్లాను.

326
00:20:52,251 --> 00:20:53,920
-డేట్ ఆనందించు.
-ధన్యవాదాలు.

327
00:20:55,630 --> 00:20:57,632
మనం సమ్మతి గురించి మాట్లాడుకోవాలా?

328
00:20:57,715 --> 00:20:58,675
అమ్మా!

329
00:21:05,014 --> 00:21:07,892
నాకూ ఈ పార్టీకి వెళ్లాలని లేదు.
తప్పుగా అనుకోకు.

330
00:21:07,976 --> 00:21:11,396
నిరాశావాదిగా మాట్లాడకు.
మళ్లీ ప్రేరణ దొరుకుతుంది.

331
00:21:11,479 --> 00:21:13,356
నేను చెప్పాల్సిందంతా చెప్పేసానేమో.

332
00:21:13,439 --> 00:21:15,274
నాలో ఇక పుస్తాకాలేవీ లేవేమో.

333
00:21:15,358 --> 00:21:17,485
నీ విడాకుల తరువాత ఏమీ చెయ్యలేదు.

334
00:21:17,568 --> 00:21:20,780
వెళ్లి కాస్త సమయం సరదాగా గడుపు.

335
00:21:20,863 --> 00:21:21,990
పార్టీలకు వెళ్లు.

336
00:21:25,201 --> 00:21:26,035
అబ్బా.

337
00:21:33,209 --> 00:21:34,335
మొత్తం టీమ్.

338
00:21:34,419 --> 00:21:36,045
సరే. నేను ఇప్పుడే వస్తున్నాను.

339
00:21:37,630 --> 00:21:38,756
ఆగు, కనిపిస్తోందా?

340
00:21:40,008 --> 00:21:41,259
-ఆ పగిలినది.
-బాగా చేశావు.

341
00:21:41,342 --> 00:21:42,885
-అయిపోయింది.
-మీ అందరికీ బై.

342
00:21:45,430 --> 00:21:46,347
అబ్బా!

343
00:21:47,557 --> 00:21:51,352
ఏంటిది... సరే.
గేమ్ పూర్తిగా వదిలేసెయ్, జెర్.

344
00:21:51,436 --> 00:21:54,313
నువ్వు బాగున్నావు.

345
00:21:55,023 --> 00:21:56,774
మా చెల్లెలితో సరసాలు ఆపు.

346
00:21:56,858 --> 00:21:59,027
-నోరు మూసుకో, స్టీవెన్.
-నువ్వే మూసుకో.

347
00:22:00,361 --> 00:22:01,529
నిజంగా బాగున్నావు.

348
00:22:02,655 --> 00:22:04,657
మమ్మల్ని అక్కడ కలుస్తున్నావా?

349
00:22:04,741 --> 00:22:08,327
నేను బుక్ పార్టీకి రావట్లేదు.
నేను డ్రైవిన్‌కు వెళ్తున్నాను.

350
00:22:08,745 --> 00:22:09,746
ఎవరితో?

351
00:22:10,747 --> 00:22:12,498
హే, దృష్టి పెట్టు. అబ్బా.

352
00:22:14,917 --> 00:22:16,210
సరే, బై!

353
00:22:19,547 --> 00:22:20,757
మళ్లీ కలుస్తాను.

354
00:22:36,189 --> 00:22:38,858
-హాయ్.
-హాయ్! తక్కువ నిరాశగా కనిపిస్తున్నావు.

355
00:22:38,941 --> 00:22:41,360
-నాకు తక్కువ నిరాశగా అనిపిస్తోంది.
-సరే.

356
00:22:42,820 --> 00:22:44,363
ఏ సినిమాకు వెళ్తున్నాము?

357
00:22:44,447 --> 00:22:46,657
సబ్రీనా అనే పాత సినిమా.

358
00:22:47,950 --> 00:22:50,453
ఆడ్రీ హెప్‌బర్న్, ఇద్దరు సోదరులు.
ఆ సబ్రీనానా?

359
00:22:50,536 --> 00:22:52,497
-అనుకుంటాను.
-నాకా సినిమా ఇష్టం.

360
00:22:52,580 --> 00:22:54,624
-దానికి మంచి రివ్యూలు ఉన్నాయి.
-సరే.

361
00:22:54,707 --> 00:22:57,710
-అవును. అది నిజంగా బాగుంటుంది.
-అవునా? సరే.

362
00:23:01,672 --> 00:23:05,885
ఇంకా, గత 30 సంవత్సరాలుగా
లాంగ్ ఐలాండ్లో సాంప్రదాయంగా

363
00:23:06,302 --> 00:23:08,471
లారాబీలు పార్టీ ఇస్తున్నారు.

364
00:23:09,180 --> 00:23:12,350
లారాబీ పార్టీ జరిగిన రాత్రి
ఎప్పుడూ వర్షం పడలేదు.

365
00:23:12,934 --> 00:23:15,353
లారాబీలు అది ఒప్పుకోరు.

366
00:23:15,686 --> 00:23:17,814
మొత్తం నలుగురు లారాబీలు ఉన్నారు,

367
00:23:18,272 --> 00:23:20,942
తల్లి, తండ్రి, ఇద్దరు కొడుకులు.

368
00:23:22,485 --> 00:23:26,155
మాడ్ మరియు ఆలివర్ లారాబీకి
1906లో వివాహం అయింది.

369
00:23:26,656 --> 00:23:30,576
వారికి వచ్చిన అనేక వివాహ బహుమతులలో
న్యూయార్క్‌లోని టౌన్‌హౌస్ ఒకటి,

370
00:23:30,660 --> 00:23:32,370
ఇంకా వారాంతాల కోసం ఈ ఎస్టేట్.

371
00:23:32,453 --> 00:23:34,580
నీకు తాగడానికి ఏమీ వద్దా?

372
00:23:34,664 --> 00:23:37,041
-ఆ, వద్దు. ధన్యవాదాలు.
-సరే.

373
00:23:38,960 --> 00:23:42,964
పెద్ద కొడుకు, లైనస్ లారాబీ,
నుంచి డిగ్రీ పొందాడు,

374
00:23:43,506 --> 00:23:45,633
అక్కడ అతని క్లాస్‌మేట్లు

375
00:23:45,716 --> 00:23:50,096
కాలేజీకి యాభై మిలియన్ డాలర్లు విరాళం
ఇచ్చే వ్యక్తిగా అతనికి ఓటు వేశారు.

376
00:23:51,139 --> 00:23:55,810
అతని తమ్ముడు డేవిడ్ తూర్పులో ఉన్న
చాలా మంచి కాలేజీలకు వెళ్లాడు,

377
00:23:55,893 --> 00:23:57,603
కాకపోతే కొంత కాలమే.

378
00:23:58,813 --> 00:24:03,151
చాలా పెళ్లిళ్లు కూడా అయ్యాయి,
అవి కూడా ఇంకా తక్కువ కాలమే.

379
00:24:04,193 --> 00:24:07,655
ఇప్పుడతను ఒక విజయవంతమైన
ఆరు గోల్‌ల పోలో ఆటగాడు,

380
00:24:07,738 --> 00:24:09,949
లైనస్ టాక్స్ రిటర్న్‌లో

381
00:24:10,032 --> 00:24:12,451
600 డాలర్ల ఖర్చు రాసారు.

382
00:24:15,037 --> 00:24:17,498
లాంగ్ ఐలాండ్‌లో ఇంత కన్నా మంచిగా ఉండదు

383
00:24:17,582 --> 00:24:21,377
కాబట్టి లారాబీల జీవితం సుఖంగా సాగుతోంది.

384
00:24:25,673 --> 00:24:26,674
అవి పడేయకు.

385
00:24:31,053 --> 00:24:33,097
ఇంకొన్ని తీసుకువెళ్లగలవు, కదా?

386
00:24:53,034 --> 00:24:54,202
ధన్యవాదాలు.

387
00:24:58,664 --> 00:24:59,832
నాకిది నిజంగా నచ్చింది.

388
00:25:01,167 --> 00:25:02,376
నా పుస్తకం చదివారా?

389
00:25:02,752 --> 00:25:05,421
ఆ, ఐరిస్‌ను నమ్మలేని కథకుడిగా చూపించడం

390
00:25:05,504 --> 00:25:08,758
నిజంగా ఆసక్తికరంగా ఉందనుకున్నాను.

391
00:25:11,093 --> 00:25:12,136
ఎలా?

392
00:25:12,845 --> 00:25:15,723
ఆమె తన పెళ్లి గురించి మనకు చెప్తున్నది

393
00:25:15,806 --> 00:25:18,267
స్పష్టంగా అది నిజమైన కథ కాదు కదా.

394
00:25:18,976 --> 00:25:21,687
అది పూర్తిగా నిజం కాదు, కానీ సరే.

395
00:25:22,230 --> 00:25:24,607
కలవడం బాగుంది.
తరువాత దాని కోసం చూస్తాను.

396
00:25:24,690 --> 00:25:25,650
ఆ, మిమ్మల్ని కూడా.

397
00:25:27,318 --> 00:25:28,861
అయితే, తరువాతది ఏంటి?

398
00:25:29,403 --> 00:25:30,947
అది సెయిలింగ్ గురించి.

399
00:25:31,489 --> 00:25:33,991
అవును. అది ఆధునిక విషయం.

400
00:25:34,951 --> 00:25:35,910
సెయిలింగ్ చేస్తారా?

401
00:25:36,452 --> 00:25:38,496
మీకు ఆశ్చర్యంగా ఉందా? అది...

402
00:25:38,579 --> 00:25:42,083
కొంచెం. నేను మీరు
బ్రూక్లిన్ హిప్‌స్టర్ అనుకున్నాను.

403
00:25:43,042 --> 00:25:45,002
ఇప్పుడసలు "హిప్‌స్టర్" అని అంటున్నారా?

404
00:25:46,003 --> 00:25:46,837
లేదు.

405
00:25:48,506 --> 00:25:50,549
కానీ, అవును. నాకు సెయిలింగ్ రాదు.

406
00:25:50,633 --> 00:25:52,468
నేను నేర్చుకుంటున్నాను.

407
00:25:52,969 --> 00:25:54,178
మీకు తెలుసా,

408
00:25:54,887 --> 00:25:57,807
నాకు అసలేమీ తెలియని
విషయాల గురించి రాయడం,

409
00:25:57,890 --> 00:26:00,393
ఆ కొత్త ప్రపంచంలో మునిగిపోవడం ఇష్టం,

410
00:26:00,476 --> 00:26:04,146
సమస్య ఏమిటంటే...
నాకు సముద్రం గురించి ఏమీ తెలీదు.

411
00:26:09,193 --> 00:26:10,653
ఆ అబ్బాయిని చూశారా?

412
00:26:11,654 --> 00:26:14,031
రాత్రంతా షార్డనీ తాగుతున్న అబ్బాయి?

413
00:26:14,115 --> 00:26:14,949
కాన్రాడ్!

414
00:26:16,742 --> 00:26:17,702
ఇలా రా.

415
00:26:24,792 --> 00:26:28,129
కాన్రాడ్, ఈయన క్లీవ్‌ల్యాండ్.
సెయిలింగ్ మీద పుస్తకం రాస్తున్నారు,

416
00:26:28,212 --> 00:26:30,423
కానీ దాని గురించి ఏమీ తెలీదు.

417
00:26:31,132 --> 00:26:32,591
కాన్రాడ్ మంచి నావికుడు.

418
00:26:32,675 --> 00:26:34,760
నువ్వు గత ఏడాది రెగెట్టా గెలిచావు, కదా?

419
00:26:34,844 --> 00:26:36,387
రెండో స్థానం, కానీ...

420
00:26:39,265 --> 00:26:40,725
అయితే, నేర్పిస్తావా?

421
00:26:41,434 --> 00:26:43,561
నేను నేర్చుకోవాలి.

422
00:26:49,150 --> 00:26:50,735
ఇలా చేయమని మా అమ్మ చెప్పిందా?

423
00:26:51,444 --> 00:26:52,528
ఏంటి? ఎందుకు?

424
00:26:54,739 --> 00:26:55,740
తెలిసిందే.

425
00:27:03,080 --> 00:27:04,498
మితభాషి.

426
00:27:05,458 --> 00:27:06,584
అవును.

427
00:27:09,503 --> 00:27:11,088
-ఇదుగోండి.
-ధన్యవాదాలు.

428
00:27:16,677 --> 00:27:19,263
ఈ చెత్త బోరుగా ఉంది.
ఎక్కడికైనా వెళ్దామా?

429
00:27:19,805 --> 00:27:20,848
సరే, ఎక్కడికి?

430
00:27:21,515 --> 00:27:22,850
మనం ఊర్లోకి వెళ్లొచ్చు.

431
00:27:23,267 --> 00:27:26,062
రెయిన్‌బో డాష్ టాటూ ఉన్నవాడి దగ్గర
గంజాయి కొందామా?

432
00:27:26,145 --> 00:27:28,064
అతన్ని పోయిన వేసవిలో అరెస్ట్ చేశారు.

433
00:27:28,147 --> 00:27:30,024
-ఛ. నిజంగానా?
-అవును.

434
00:27:32,485 --> 00:27:34,737
మనం డ్రైవిన్‌కు వెళ్లొచ్చు.

435
00:27:35,196 --> 00:27:36,030
అస్సలు బాగుండదు.

436
00:27:36,113 --> 00:27:39,825
బెల్లీ మినీవ్యాన్ అబ్బాయితో
సంబంధం పెట్టుకోవడం నేను చూడలేను.

437
00:27:43,120 --> 00:27:44,038
యో, అంటే...

438
00:27:46,832 --> 00:27:48,334
మనం డ్రైవిన్‌కు వెళ్దాం.

439
00:27:48,918 --> 00:27:50,669
ఆగు. అంటే, నిజంగానా?

440
00:27:51,337 --> 00:27:52,171
అవును.

441
00:27:52,880 --> 00:27:53,923
ఎందుకు కాదు?

442
00:27:54,006 --> 00:27:55,800
-సరే!
-సరే, సోదరా.

443
00:27:56,467 --> 00:27:57,301
డ్రైవ్ చెయ్యి.

444
00:27:57,927 --> 00:27:59,053
-అవును!
-వినండి.

445
00:27:59,720 --> 00:28:01,263
లేవండి! పదండి.

446
00:28:14,110 --> 00:28:16,153
నిన్నొక ప్రశ్న అడగనా?

447
00:28:16,654 --> 00:28:17,488
అడుగు.

448
00:28:19,824 --> 00:28:21,075
మెరీన్ బయాలజీ ఎందుకు?

449
00:28:23,577 --> 00:28:24,495
ఎందుకు చేయకూడదు?

450
00:28:25,621 --> 00:28:29,959
అది అందరూ చిన్నప్పుడు
చేయాలనుకునే దశ అనుకుంటాను.

451
00:28:30,584 --> 00:28:32,086
కానీ నువ్వదే చేస్తున్నావు.

452
00:28:32,169 --> 00:28:35,840
అవును. బెంజమిన్ బటన్స్ వ్యాధితో
బాధపడే ఒక జెల్లీ ఫిష్ ఉంది.

453
00:28:37,758 --> 00:28:38,592
-ఏంటి?
-అవును.

454
00:28:39,635 --> 00:28:41,554
ఇది అమరమని శాస్త్రవేత్తలనుకుంటారు.

455
00:28:42,847 --> 00:28:44,348
ఎందుకో ఎవరికీ తెలీదు.

456
00:28:44,682 --> 00:28:47,393
ఇది క్యాన్సర్‌కు చికిత్స కావచ్చు.

457
00:28:47,476 --> 00:28:49,812
కానీ జెల్లీ ఫిష్ కణాలు ఎలా తీసుకుంటావు?

458
00:28:50,646 --> 00:28:52,148
ఏమో. ఎలా తీసుకుంటారు?

459
00:28:52,231 --> 00:28:54,275
నాకూ తెలీదు. ఎవరికీ తెలీదు.

460
00:28:55,234 --> 00:28:56,235
అది పిచ్చి.

461
00:28:57,278 --> 00:28:59,029
ఇంకా ఈల్స్?

462
00:29:00,072 --> 00:29:01,991
ఈల్స్ పునరుత్పత్తి ఎవరికీ తెలియదు.

463
00:29:03,033 --> 00:29:03,868
నిజంగా.

464
00:29:04,452 --> 00:29:07,163
ఈల్స్ ఉనికిలో ఉండడమే పూర్తి క్రమరాహిత్యం.

465
00:29:07,246 --> 00:29:08,372
-నిజంగానా?
-అవును.

466
00:29:08,873 --> 00:29:09,957
అది పిచ్చి.

467
00:29:10,040 --> 00:29:14,295
మరియానా ట్రెంచ్ దిగువన
ఏముందో ఎవరికీ తెలియదు.

468
00:29:16,922 --> 00:29:19,550
సముద్రం గురించి
చాలా వివరించలేని విషయాలున్నాయి.

469
00:29:21,385 --> 00:29:23,762
నేను వాటిని వివరించగలగాలి. అంతే.

470
00:29:23,846 --> 00:29:24,889
-అవును.
-సరే.

471
00:29:27,141 --> 00:29:29,226
నన్నలా ఎందుకు చూస్తున్నావు?

472
00:29:29,435 --> 00:29:33,022
రాత్రంతా నాకు ఏదో చేయాలని
గట్టిగా అనిపించింది.

473
00:29:33,105 --> 00:29:37,067
చేయాలనిపించిన దానిని ఎపుడూ ఆపుకోకు,
సబ్రీనా. అది ఎక్కువ ఉన్నప్పుడు.

474
00:29:37,610 --> 00:29:38,861
నేనది చేయబోతున్నాను.

475
00:29:38,944 --> 00:29:42,698
రాత్రికి ముందు, స్పిన్ ద బాటిల్ ఆటలో
అబ్బాయిల్ని ముద్దుపెట్టుకున్నా.

476
00:29:42,781 --> 00:29:46,327
నిజజీవతంలో కాదు.
మా ఇద్దరికీ నిజంగా కావాలని కాదు.

477
00:29:48,370 --> 00:29:52,541
కానీ నాకు ఇప్పుడు అనిపించే
దాని గురించే అందరూ మాట్లాడుకోవచ్చు.

478
00:29:56,295 --> 00:29:59,256
నాకా డ్రింక్ తెస్తావా?

479
00:29:59,340 --> 00:30:01,133
చెర్రీ కోక్ లేదా ఏదైనా?

480
00:30:01,217 --> 00:30:02,718
అలాగే. తెస్తాను.

481
00:30:02,801 --> 00:30:04,678
-ధన్యవాదాలు.
-ఇప్పుడే వస్తాను.

482
00:30:12,228 --> 00:30:14,104
ఏం చేస్తున్నారు?

483
00:30:14,188 --> 00:30:16,065
మాకిష్టమైన సినిమా చూస్తున్నాము.

484
00:30:16,148 --> 00:30:18,359
మీకా హక్కు లేదు! మీరు వెళ్లండి!

485
00:30:18,442 --> 00:30:20,945
బెల్లీ, శాంతించు, మేము ఊరికే వచ్చాము.

486
00:30:21,028 --> 00:30:23,906
స్టీవెన్, మీరు వెళ్లకపోతే,
నేను నిజం చెప్తున్నాను,

487
00:30:23,989 --> 00:30:27,034
ఈ కారులో అందరికీ నీ డ్రామియోన్
ఫాన్ ఫిక్షన్ పంపుతాను.

488
00:30:29,578 --> 00:30:30,538
నువ్వలా చెయ్యవు.

489
00:30:30,621 --> 00:30:33,958
అతను పూర్తి చాప్టర్ డ్రాకో
వాండ్ గురించి మాట్లాడాడు.

490
00:30:34,041 --> 00:30:36,168
-సోదరా! స్టీవెన్.
-అబ్బా.

491
00:30:36,252 --> 00:30:38,337
-అబ్బా.
-సిగ్గుపడకు. డ్రాకో బాగుంటాడు.

492
00:30:38,420 --> 00:30:39,797
-ఆపు!
-నిజంగా...

493
00:30:41,048 --> 00:30:42,174
దయచేసి వెళ్లండి.

494
00:30:45,678 --> 00:30:47,555
-పదండి, వెళ్దాం.
-ఏంటి?

495
00:30:47,638 --> 00:30:49,223
-ఊరికే అంటున్నావా?
-పద!

496
00:30:49,306 --> 00:30:51,684
వద్దామన్నది నువ్వే కదా, కాన్రాడ్.

497
00:30:53,018 --> 00:30:56,564
నేనేదో మిస్ అయ్యాను.
మళ్లీ మొదలు పెడతావా?

498
00:30:56,647 --> 00:31:01,193
మిస్ మెక్‌కార్దిల్. ఎలిజబెత్,
నీకిది చెప్పడం నాకు ఇష్టం లేదు,

499
00:31:01,277 --> 00:31:04,071
కానీ ఈ క్షణం
నీ ఫియాన్సే, డేవిడ్ లారాబీ...

500
00:31:04,154 --> 00:31:05,781
ఎప్పటిలానే ఆలస్యం అయ్యాడు.

501
00:31:10,744 --> 00:31:13,038
అందరికీ హలో. హలో, డార్లింగ్.

502
00:31:13,622 --> 00:31:16,208
-ఇదుగో, నీ కోసం చెర్రీ కోక్.
-ధన్యవాదాలు.

503
00:31:16,292 --> 00:31:17,209
పరవాలేదు.

504
00:31:20,713 --> 00:31:21,547
ఎలా ఉంది.

505
00:31:22,089 --> 00:31:23,132
బాగుంది.

506
00:31:32,308 --> 00:31:33,767
ఏం చేస్తున్నావు, బాబు?

507
00:31:34,393 --> 00:31:35,769
షైలా - ఇవాళ రాత్రికి?
నేను రాగలను.

508
00:31:35,853 --> 00:31:37,104
నాకు ఇంకా చెప్పు...
ఐదు నిమిషాల్లో బీచ్‌లో ఉంటాను

509
00:31:37,771 --> 00:31:39,189
ఆ, వీడియో గేమ్స్, అంతే.

510
00:31:39,273 --> 00:31:41,525
లేటుగా పడుకోకు.
ఉదయం పనికి వెళ్లాలి.

511
00:31:41,609 --> 00:31:42,901
సరే, అమ్మా. అలాగే.

512
00:32:13,766 --> 00:32:16,685
ఇవాళ రాత్రి నాకు నిజంగా బాగుంది.
నీకు కూడానా?

513
00:32:17,728 --> 00:32:20,397
ఆ, నాకు కూడా చాలా బాగుంది, అవును.

514
00:32:20,481 --> 00:32:24,026
ఇంతకూ ముందు దాహం వేసిందనుకుంటాను.

515
00:32:24,109 --> 00:32:25,152
సరే.

516
00:32:26,445 --> 00:32:28,656
ఇప్పుడు దాహం తీరిందా?

517
00:32:29,114 --> 00:32:30,240
ఆ, తీరింది.

518
00:32:32,868 --> 00:32:35,079
నాకీ రాత్రి అయిపోవాలని లేదు.

519
00:32:37,039 --> 00:32:38,082
నేను...

520
00:32:39,166 --> 00:32:41,126
నీకు పరవాలేదా, నేను కనుక...

521
00:32:41,210 --> 00:32:43,003
-హా.
-నేను పెట్టుకోవచ్చా?

522
00:32:57,726 --> 00:33:01,605
-ఓ, అవును. మంచి ఆలోచన. అది మర్చిపోయాను.
-నేను అనుకున్నాను...

523
00:33:28,799 --> 00:33:31,885
వెస్టర్న్ స్కై ఏ నావల్
క్లీవ్‌ల్యాండ్ కాస్టిలో

524
00:33:50,946 --> 00:33:53,532
స్టీవెన్, ఇది పిచ్చి అని నాకు తెలుసు,

525
00:33:53,615 --> 00:33:55,951
కానీ మనం సరదాగా గడపవచ్చనుకుంటున్నాను.

526
00:33:56,660 --> 00:33:58,412
డెబ్యుటాంటే బాల్‌కు నా డేట్ అవుతావా?

527
00:34:03,125 --> 00:34:04,042
అవుతాను.

528
00:34:06,754 --> 00:34:08,422
తప్పకుండా.

529
00:34:33,906 --> 00:34:35,491
-బై.
-బై.

530
00:34:41,872 --> 00:34:43,332
-తీపి కలలు కను.
-బై.

531
00:34:53,175 --> 00:34:54,510
నీ హాట్ డేట్ ఎలా అయింది?

532
00:34:55,469 --> 00:34:56,553
ఏంటి?

533
00:34:57,638 --> 00:35:00,307
సరే, శాంతించు.
మేము సరదాగా గడిపాము, అంతే.

534
00:35:00,390 --> 00:35:02,059
మీరు వెధవలు.

535
00:35:02,142 --> 00:35:03,352
బెల్లీ, అబ్బా.

536
00:35:04,978 --> 00:35:09,358
నేను మూడుగా ఉన్నాడనుకున్న
డ్రైవిన్‌కు వెళ్ళాలని అనుకున్నాను,

537
00:35:09,441 --> 00:35:12,361
మీరు వచ్చి అది నాశనం చేశారు!

538
00:35:12,444 --> 00:35:16,198
మేము రెండు నిమిషాలు వస్తేనే
అది నాశనం అయిపోయిందా? నిజంగా?

539
00:35:17,157 --> 00:35:18,200
ఇంకా నయం, బెల్లీ.

540
00:35:20,494 --> 00:35:22,663
ఈ ఒక్క దాన్ని
అనుభవించనివ్వొచ్చు కదా?

541
00:35:24,706 --> 00:35:27,042
ఒప్పుకో! నువ్వేం చేసావో నీకు తెలుసు.

542
00:35:28,252 --> 00:35:29,545
నేనేం చేశాను?

543
00:35:31,004 --> 00:35:32,798
నువ్వు ఉన్నావని నాకు గుర్తు చేశావు.

544
00:35:33,632 --> 00:35:35,968
నువ్వు ఏమంటున్నావో నాకు తెలీదు.

545
00:35:36,051 --> 00:35:38,178
ఎక్కడికెళ్లానో, ఎవరితో వెళ్లానో కావాలి.

546
00:35:38,262 --> 00:35:39,471
లేదు, నాకు అవసరం లేదు.

547
00:35:40,722 --> 00:35:42,140
-నాకనవసరం.
-అబద్ధం చెప్పకు!

548
00:35:42,224 --> 00:35:45,394
-చిన్నపిల్లలా మాట్లాడకు!
-నువ్వు పెద్దవాడిలా ఉన్నావా?

549
00:35:45,477 --> 00:35:49,147
సరదా కోసం నీ శనివారం రాత్రి
నా మొదటి డేట్ నాశనం చేస్తూ గడిపావు.

550
00:35:56,321 --> 00:35:58,490
సరే. వదిలేయ్.

551
00:36:00,909 --> 00:36:03,287
వెళ్లి గంజాయి తాగవచ్చుగా?

552
00:36:03,370 --> 00:36:06,039
నువ్వు వెళ్లి ఇంకొంచెంసేపు
అద్దంలో చూసుకోవచ్చుగా?

553
00:36:09,293 --> 00:36:11,837
అన్ని ప్రేమలు ఇలానే ముగుస్తాయేమో.

554
00:36:12,462 --> 00:36:14,423
చిన్నగా, మూలుగుతూ,

555
00:36:14,506 --> 00:36:16,174
ఆ తరువాత, అలా...

556
00:36:16,842 --> 00:36:17,801
మాయమైపోతాయి.

557
00:38:08,328 --> 00:38:10,330
సబ్‌టైటిల్ అనువాద కర్త మైథిలి

558
00:38:10,414 --> 00:38:12,416
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్ రెడ్డి

