1
00:00:08,759 --> 00:00:11,721
ద సమ్మర్
ఐ టర్న్‌డ్ ప్రెట్టీ

2
00:00:13,931 --> 00:00:17,143
కజిన్స్‌లో స్వాతంత్ర దినోత్సవ
వేడుకలలో అన్నీ సాంప్రదాయాలే.

3
00:00:17,226 --> 00:00:19,145
సుసన్నా ఇంటినంతా అలంకరిస్తుంది.

4
00:00:19,228 --> 00:00:20,980
నాన్నలు వారాంతానికి వస్తారు.

5
00:00:21,063 --> 00:00:23,691
అబ్బాయిలు నత్తగుల్లలు వండి,
టపాసులు పేలుస్తారు.

6
00:00:24,358 --> 00:00:27,319
అన్ని స్వాతంత్ర వేడుకల్లో
నేను వెనకాలే ఉండే దాన్ని.

7
00:00:27,945 --> 00:00:29,655
ఈ ఏడు నాకు స్నేహితులున్నారు.

8
00:00:30,030 --> 00:00:31,365
ప్లాన్లున్నాయి.

9
00:00:31,449 --> 00:00:32,867
నేను నీ పాలు తాగవచ్చా?

10
00:00:32,950 --> 00:00:33,784
తాగవచ్చు.

11
00:00:37,037 --> 00:00:40,458
నేను నత్తగుల్లల్ని కడుగుతాను.
నువ్వు ఆ ద్రవం తెచ్చావా?

12
00:00:40,541 --> 00:00:42,126
అది ఇప్పటికే బీచ్‌లో ఉంది.

13
00:00:44,128 --> 00:00:46,922
-ఆ పోర్ట్రెయిట్ అయిందా?
-ఈ రోజుకు.

14
00:00:47,006 --> 00:00:49,425
ఈ డ్రెస్సు షర్ట్‌లో బాగున్నావు, స్టీవెన్.

15
00:00:49,508 --> 00:00:51,969
బెల్లీ తొందరపడి,
కామ్‌ను బాల్‌కు అడగకపోతే,

16
00:00:52,052 --> 00:00:54,346
నువ్వు తనను తీసుకు వెళ్లాల్సి ఉంటుంది.

17
00:00:55,014 --> 00:00:56,140
ఇంకా నయం!

18
00:00:56,223 --> 00:00:57,850
నేను షైలాతో వెళ్తున్నాను.

19
00:00:58,642 --> 00:00:59,977
డెబ్యూటాంటే బాల్‌కా?

20
00:01:00,060 --> 00:01:01,645
అవును.

21
00:01:01,729 --> 00:01:05,107
-తోడుగా?
-నువ్విది ఒప్పుకోవాలి, అమ్మా.

22
00:01:05,191 --> 00:01:08,360
ఇవాళ నికోల్, జీజీతో షైలా
వస్తోంది, అప్పుడు కలవొచ్చు.

23
00:01:08,444 --> 00:01:09,695
సరే.

24
00:01:09,779 --> 00:01:13,991
రేపు మిస్ కోవింగ్టన్ మొదటి
డాన్స్ రిహార్సల్, రెడీ అవ్వండి.

25
00:01:14,366 --> 00:01:15,826
ఇవాళ కామ్‌ను అడుగుతాను.

26
00:01:17,077 --> 00:01:18,829
నా పిల్లలు ఏంటో తెలియట్లేదు.

27
00:01:19,455 --> 00:01:20,873
మేకప్ వేసుకున్నావా?

28
00:01:21,540 --> 00:01:23,417
-తను మేకప్ వేసుకుంది.
-అవును.

29
00:01:24,919 --> 00:01:27,087
అయితే ఏమైంది? పార్టీ ఉంది.

30
00:01:27,630 --> 00:01:31,050
దానికి జాన్ భోజనానికి రావడానికి ఏమీ
సంబంధం లేదనుకుంటాను.

31
00:01:31,133 --> 00:01:33,010
భర్తలు ఎప్పుడూ వస్తారు.

32
00:01:33,093 --> 00:01:34,762
అతనిప్పుడు నీ భర్త కాదు.

33
00:01:35,346 --> 00:01:36,972
అయ్యో, అవును. మాజీ భర్త.

34
00:01:37,056 --> 00:01:40,226
నాన్న గర్ల్ ఫ్రెండ్‌ను ఎందుకు
పిలిచావో అర్థం కావట్లేదు.

35
00:01:40,309 --> 00:01:43,979
ఆమె పేరు విక్టోరియా,
మీ నాన్న మనం ఆమెను కలవాలనుకున్నారు.

36
00:01:44,063 --> 00:01:45,773
బెల్లీ, అతిథికి గది సర్దు.

37
00:01:46,315 --> 00:01:48,400
నాన్న, విక్టోరియా ఇక్కడే ఉంటారా?

38
00:01:49,360 --> 00:01:51,529
-నా పక్క గదిలోనా?
-అవును.

39
00:01:53,823 --> 00:01:55,866
మీ నాన్న ఫోన్ చేశారు.

40
00:01:56,325 --> 00:01:57,785
ఆయన ఒక పని

41
00:01:57,868 --> 00:01:59,995
-పూర్తి చేయాల్సి ఉందని రాలేరట.
-ఏంటి?

42
00:02:01,372 --> 00:02:03,082
నాన్న రావట్లేదని అన్నావా?

43
00:02:03,541 --> 00:02:06,126
నేను ఈసారి మంచి టపాసులు తెచ్చాను.

44
00:02:07,169 --> 00:02:08,295
మనం వీడియో తీద్దాము.

45
00:02:08,754 --> 00:02:09,839
అది ఒకటే అవ్వదు.

46
00:02:10,548 --> 00:02:11,382
అవును.

47
00:02:16,345 --> 00:02:17,596
ఎందుకు నవ్వుతున్నావు?

48
00:02:19,598 --> 00:02:20,432
ఏమీ లేదు.

49
00:02:26,188 --> 00:02:28,983
లారెల్, టేబుల్ జరపడానికి
సహాయం చేస్తావా?

50
00:02:29,066 --> 00:02:30,192
వస్తున్నాను.

51
00:02:33,988 --> 00:02:36,657
ఆడమ్ ఫిషర్

52
00:02:45,416 --> 00:02:49,545
కదలకుండా ఉండే మూలలు కావాలంటే
దిగువ షీట్‌ను 45 డిగ్రీల కోణంలో మడువు.

53
00:02:52,756 --> 00:02:53,966
అలా కాదు.

54
00:02:55,593 --> 00:02:56,677
సహాయం చెయ్యి.

55
00:03:00,556 --> 00:03:02,266
-ఇది కిందకు లాగాలి.
-సరే.

56
00:03:04,018 --> 00:03:05,686
-ఇలా. ఇలా రా.
-సరే.

57
00:03:07,313 --> 00:03:10,774
మేము పెద్దయిన తరువాత ఇలా ఉంటామా?

58
00:03:11,901 --> 00:03:14,236
నేను, కాన్రాడ్, కలిసి?

59
00:03:14,612 --> 00:03:15,571
చూశావా?

60
00:03:16,614 --> 00:03:17,489
ధన్యవాదాలు.

61
00:03:20,075 --> 00:03:23,412
మా నాన్న విక్టోరియాతో పాటు
ఇక్కడ ఉండడం వింతగా లేదా?

62
00:03:23,495 --> 00:03:25,915
వాళ్లు గట్టిగా సెక్స్ చేసుకోరులే.

63
00:03:27,374 --> 00:03:28,417
అది చెత్త.

64
00:03:30,419 --> 00:03:34,256
మా అమ్మ అతని చెత్త గర్ల్ ఫ్రెండ్‌ను
ఎందుకు తీసుకురమ్మంది?

65
00:03:34,340 --> 00:03:38,218
ఆమె చెత్త అని నీకెలా తెలుసు?
ఆమె నిజంగా మంచిదయితే?

66
00:03:39,678 --> 00:03:42,348
నేను చెప్పేది విను...

67
00:03:42,932 --> 00:03:43,849
ఆమె చెత్త అయితే?

68
00:03:45,225 --> 00:03:47,144
-ఆపు.
-అంతా బాగానే ఉంటుంది, సరేనా?

69
00:03:47,227 --> 00:03:48,479
దాని గురించి ఆలోచించకు.

70
00:03:50,522 --> 00:03:52,316
మీ నాన్న రానందుకు బాధగా ఉంది.

71
00:03:52,399 --> 00:03:54,193
-బాధ పడకు. నాకు లేదు.
-బెల్లీ.

72
00:03:57,446 --> 00:03:58,697
తను వచ్చింది.

73
00:04:15,923 --> 00:04:18,634
ట్రాక్స్ వేసుకునే
బుర్ర తక్కువమ్మాయి అనుకున్నాను.

74
00:04:18,717 --> 00:04:21,303
-మధ్య వయసు సంక్షోభమా?
-అవును, అదే.

75
00:04:23,514 --> 00:04:25,140
నీ ఫిగర్ ఇంకా బాగుంటుంది.

76
00:04:26,058 --> 00:04:27,101
మీరు వచ్చారు.

77
00:04:27,184 --> 00:04:28,769
-ఆ.
-ప్రయాణం ఎలా జరిగింది?

78
00:04:28,852 --> 00:04:30,771
ఇక్కడికి రావడం ఎంత కష్టమో మర్చిపోయాను.

79
00:04:30,854 --> 00:04:34,692
సెగ్వే మీద ఎరుపు, తెలుపు, నీలపు
బాడీ పెయింట్ ఉన్నతన్ని గుద్దబోయాము.

80
00:04:36,360 --> 00:04:37,903
-ఈమె...
-విక్టోరియా.

81
00:04:37,987 --> 00:04:41,407
హాయ్. ఆహ్వానానికి ధన్యవాదాలు.
నేను మీ అభిమానిని.

82
00:04:41,490 --> 00:04:42,366
ధన్యవాదాలు.

83
00:04:44,493 --> 00:04:45,369
ఆమె అందంగా ఉంది.

84
00:04:45,452 --> 00:04:46,286
బాబు!

85
00:04:46,370 --> 00:04:48,747
అందరూ అనుకుంటున్నదే అన్నాను.

86
00:04:48,831 --> 00:04:50,207
నేనది అనుకోవట్లేదు.

87
00:04:51,208 --> 00:04:53,544
ఆమె వాళ్ల సవతి తల్లి కావచ్చు.

88
00:04:53,627 --> 00:04:54,837
ఏంటిది?

89
00:04:55,629 --> 00:04:57,881
-నన్ను నెట్టకు.
-వాళ్లు వస్తున్నారు.

90
00:04:57,965 --> 00:04:58,924
పదండి.

91
00:05:00,384 --> 00:05:01,552
-హాయ్.
-హాయ్.

92
00:05:02,052 --> 00:05:02,970
మంచిగా మాట్లాడండి.

93
00:05:03,679 --> 00:05:07,141
హే! మీ నాన్నకు హగ్ ఇవ్వండి.

94
00:05:08,017 --> 00:05:10,144
-నాన్నా!
-అబ్బా!

95
00:05:12,688 --> 00:05:13,772
ఈమె విక్టోరియా.

96
00:05:13,856 --> 00:05:15,941
హాట్! మిమ్మల్ని కలవడం నిజంగా బాగుంది.

97
00:05:16,025 --> 00:05:18,652
మీ గురించి అద్భుతమైనవి విన్నాను.

98
00:05:20,279 --> 00:05:22,489
-ఇవి వంటింట్లో పెడదాము.
-సరే!

99
00:05:25,034 --> 00:05:27,953
ఆమె 27 అయ్యే అవకాశమే లేదు.
మనం ఆమె ఐడీ చూడాలి.

100
00:05:28,037 --> 00:05:30,164
ఆమె ఇంకా కాలేజీలో ఉంది. శాంతించు.

101
00:05:30,247 --> 00:05:31,248
నేను శాంతించలేను.

102
00:05:31,331 --> 00:05:32,958
డకోటా జాన్సన్ నకలు

103
00:05:33,042 --> 00:05:34,960
-నాన్నను పట్టుకుంది.
-అవును!

104
00:05:37,337 --> 00:05:40,716
ఇది నేను చూసిన అత్యంత అందమైన వంటిల్లు.

105
00:05:40,799 --> 00:05:41,967
-ధన్యవాదాలు.
-థాంక్స్.

106
00:05:42,051 --> 00:05:44,511
స్టీవెన్, మీ నాన్న బ్యాగు పైన పెట్టు.

107
00:05:44,595 --> 00:05:46,889
ట్రంక్ తెరవడానికి మీ తాళాలు కావాలి.

108
00:05:46,972 --> 00:05:49,391
మేము ఈ వారంతం ఊర్లో ఉందామనుకున్నాము.

109
00:05:49,475 --> 00:05:52,269
-మీ ఇల్లు ఖాళీగా ఉండదనుకున్నాము.
-సరే!

110
00:05:52,352 --> 00:05:54,772
-నిజంగానా?
-మీరు ఏదనుకుంటే అది.

111
00:05:55,522 --> 00:05:59,151
నేను జాన్‌ను దార్లో
పండ్ల దుకాణం దగ్గర ఆపమన్నాను.

112
00:05:59,234 --> 00:06:02,529
తరువాత దానిమ్మ మార్గరీటాలు చేస్తాను.

113
00:06:02,613 --> 00:06:03,947
ఎంత మంచి ఆలోచన.

114
00:06:04,490 --> 00:06:05,532
నేను చూస్తాను.

115
00:06:06,700 --> 00:06:09,286
నేను... షైలా. అవును.

116
00:06:11,205 --> 00:06:12,623
డెబ్యూటాంటేలు వచ్చారు.

117
00:06:26,178 --> 00:06:29,014
తరువాత కేలీ కియోకో చేస్తాను.
ఆమె వైబ్ బాగుంటుంది.

118
00:06:29,098 --> 00:06:30,641
నాకు ఇష్టం. ఎస్‌జెడ్ఏ వింటావా?

119
00:06:31,433 --> 00:06:33,268
నన్నది అడిగినందుకు బాధగా ఉంది.

120
00:06:33,352 --> 00:06:35,229
వింటాను. ఇంకా ఏమున్నాయి?

121
00:06:35,312 --> 00:06:37,189
నీ వాసన చూడడం అపలేకపోతున్నాను.

122
00:06:37,272 --> 00:06:38,899
సరే, అది లే లాబో.

123
00:06:39,775 --> 00:06:40,776
నాకది నచ్చింది.

124
00:06:42,194 --> 00:06:43,028
నీకది నచ్చిందా?

125
00:06:44,071 --> 00:06:45,572
మా వాళ్లు కూడా అలానే చేస్తారు.

126
00:06:45,656 --> 00:06:47,366
నిజంగా? ఎక్కడుంటావో తెలుసా?

127
00:06:47,449 --> 00:06:50,202
మా నాన్న హెడ్జ్ ఫండ్ నిర్వహిస్తారు.
ఎక్కువ తెలీదు.

128
00:06:50,285 --> 00:06:52,538
చిన్నప్పుడు పొదల్లో పని చేస్తారనుకున్నాను.

129
00:06:52,621 --> 00:06:53,872
ఇప్పటికీ అదే అనుకుంటాను.

130
00:06:54,456 --> 00:06:55,791
మీ అమ్మ ఏం చేస్తుంది?

131
00:06:55,874 --> 00:06:57,918
అమ్మా, ప్రశ్నలు చాలు.

132
00:06:58,001 --> 00:07:01,255
పరవాలేదు. ఆగస్ట్ వరకు అరిజోనాలో
ఆరోగ్య శిబిరంలో ఉంటుంది.

133
00:07:01,338 --> 00:07:03,674
నేను కుటుంబానికి
దూరంగా ఉండాలనే దానికి సంకేతం.

134
00:07:03,757 --> 00:07:06,635
షైలా. నువ్వీ టెక్స్ట్ చదవాలి. ఇలా రా.

135
00:07:06,718 --> 00:07:09,930
అతను పిలుస్తున్నాడు.
మిమ్మల్ని కలవడం బాగుంది.

136
00:07:10,013 --> 00:07:13,100
మీరు మీ అబ్బాయిని బాగా పెంచారు.
చాలా మర్యాదగా ఉంటాడు.

137
00:07:13,183 --> 00:07:14,017
ధన్యవాదాలు.

138
00:07:17,187 --> 00:07:18,897
మంచి అద్భుత అమ్మాయి, స్టీవెన్.

139
00:07:18,981 --> 00:07:20,566
మీరు రాడ్ అనకండి, నాన్నా.

140
00:07:20,649 --> 00:07:22,317
-అదనకండి.
-నేను అద్భుత తండ్రిని.

141
00:07:22,818 --> 00:07:25,487
నచ్చింది. ఆత్మవిశ్వాసం ఉంది,
తనెవరన్నది తెలుసు.

142
00:07:25,571 --> 00:07:27,281
డెబ్యుటాంటే ఎందుకవ్వాలనుకుంటోందో.

143
00:07:28,866 --> 00:07:31,368
నీ కోసం ఒక టక్సీడోను అద్దెకు తీసుకోవచ్చా?

144
00:07:32,286 --> 00:07:33,620
స్టీవెన్. ఇలారా.

145
00:07:33,704 --> 00:07:36,665
-నువ్విది చూడాలి.
-చూసుకుంటాను, నాన్నా. ధన్యవాదాలు.

146
00:07:36,748 --> 00:07:37,791
సరే.

147
00:07:37,916 --> 00:07:40,419
ఈ డెబ్యూటాంటే బాల్ గురించి చెప్పు.

148
00:07:41,503 --> 00:07:44,131
అది నాలాంటి అమ్మాయిల కోసం.

149
00:07:44,214 --> 00:07:46,300
తాము ఎవరో తెలియని అమ్మాయిల కోసం.

150
00:07:47,384 --> 00:07:50,762
-నేనలా అనాలేదు...
-చికాగోలో మా కజిన్ చేసింది,

151
00:07:50,846 --> 00:07:53,557
పబ్లిక్ స్కూళ్ల కోసం
చాలా డబ్బు సేకరించారు.

152
00:07:53,640 --> 00:07:54,558
అద్భుతం.

153
00:07:54,892 --> 00:07:58,729
అవును! బెల్లీ నువ్వు నాకు
బాత్రూమ్ ఎక్కడ ఉందో చూపిస్తావా?

154
00:08:00,772 --> 00:08:01,690
సరే!

155
00:08:05,485 --> 00:08:07,821
విక్టోరియా నీ పుస్తకం నిజంగా చదివింది.

156
00:08:07,905 --> 00:08:10,199
చివరికి వచ్చేసరికి పిచ్చెక్కిపోలేదు.

157
00:08:10,282 --> 00:08:12,326
రచయితను, జాన్. నవలలు రాస్తాను.

158
00:08:12,659 --> 00:08:13,827
విక్టోరియాకు చెప్పు.

159
00:08:13,911 --> 00:08:16,622
ఆమె ఎంతవరకు ఉండొచ్చు?
ఆమె తల్లిదండ్రులకు కోపం రాకూడదు.

160
00:08:16,705 --> 00:08:18,207
-సరే.
-ఆమె తాగొచ్చా?

161
00:08:18,290 --> 00:08:21,668
-ఆ దానిమ్మలు వృథా కాకూడదు.
-సరే, అర్థమైంది.

162
00:08:24,546 --> 00:08:28,383
నేనిది మిస్ అవుతున్నాను,
ఫిషర్ ఇంట్లో స్వాతంత్ర దినం.

163
00:08:29,176 --> 00:08:30,219
దాదాపు అందరూ.

164
00:08:32,054 --> 00:08:33,680
ఆడమ్ రాలేదా, హా?

165
00:08:35,641 --> 00:08:36,558
రాలేదు.

166
00:08:41,939 --> 00:08:42,898
ఇది చాలా బాగుంది.

167
00:08:43,565 --> 00:08:45,359
ఇవి చేయడం ఎలా నేర్చుకున్నావు?

168
00:08:45,442 --> 00:08:48,946
నేను సరిహద్దు దగ్గర,
టెక్సాస్‌లో ఒక ఎడారి నగరం అయిన

169
00:08:49,029 --> 00:08:50,948
మార్ఫాలో ఒక వేసవి గడిపాను.

170
00:08:51,031 --> 00:08:53,408
అక్కడ ఒక బార్‌లో ఇవి సర్వ్ చేశారు.

171
00:08:53,492 --> 00:08:55,744
అతనివి ఎలా చేసాడో చెప్తే కానీ

172
00:08:55,827 --> 00:08:58,455
అక్కడి నుంచి కదలనని
బార్ టెండర్‌కు చెప్పాను.

173
00:09:00,374 --> 00:09:01,375
కొంచెం తాగవచ్చా?

174
00:09:02,251 --> 00:09:04,169
మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా?

175
00:09:04,461 --> 00:09:06,046
ఆ! వాళ్లేమీ అనరు.

176
00:09:06,129 --> 00:09:07,297
అయితే సరే.

177
00:09:08,173 --> 00:09:11,718
ఇది మీ నాన్నకు ఇస్తాను.
అవి సుసన్నా, మీ అమ్మకు ఇస్తావా?

178
00:09:11,802 --> 00:09:13,470
-సరే!
-ధన్యవాదాలు.

179
00:09:21,270 --> 00:09:22,688
ఎలా ఉంది? ఘాటుగా ఉందా?

180
00:09:23,063 --> 00:09:25,190
-చాలా బాగుంది.
-నిజంగా?

181
00:09:30,612 --> 00:09:32,990
అందుకే నీకు నచ్చింది.
స్లర్పీలా ఉంది.

182
00:09:33,073 --> 00:09:34,116
అవును.

183
00:09:34,950 --> 00:09:36,660
-నాకో ఆలోచన వచ్చింది.
-వద్దు.

184
00:09:37,119 --> 00:09:40,122
-సూస్ షెఫ్, నాకు ఇంకా దానిమ్మలు కావాలి.
-ఇదిగో.

185
00:09:43,125 --> 00:09:44,668
మీరేం చేస్తున్నారు?

186
00:09:44,751 --> 00:09:47,212
దానిమ్మ మార్గరీటాలు, చిన్న మలుపుతో.

187
00:09:47,546 --> 00:09:49,464
అందుకు మంచి బ్లెండర్ వాడాలి.

188
00:09:50,799 --> 00:09:55,220
2011లో అయిన కూల్ ఎయిడ్ ప్రమాదం
తరువాత దాన్ని వాడలేదు.

189
00:09:55,304 --> 00:09:58,390
రెండు వేసవిల దాకా గట్లన్నీ
అంటుకోవడం గుర్తుంది.

190
00:09:58,473 --> 00:10:00,183
అవును. దాదాపుగా.

191
00:10:00,350 --> 00:10:03,061
నాన్న ఒక ఏడాది
పాటు బ్రీఫ్‌కేస్ నా గదిలో పెట్టారు...

192
00:10:03,937 --> 00:10:06,940
అన్ని పొరపాట్లను వెనక్కి
తిప్పలేమని గుర్తచేయడానికి.

193
00:10:07,607 --> 00:10:09,860
ఆగు. ఆయనకు తెలిస్తే కోపం వస్తుంది కదా?

194
00:10:10,444 --> 00:10:13,113
ఆయనకు తెలియదు. ఆయన రావట్లేదు.

195
00:10:15,324 --> 00:10:16,658
-సరే.
-అలాగే.

196
00:10:16,742 --> 00:10:17,659
సరే.

197
00:10:18,952 --> 00:10:19,911
సర్.

198
00:10:21,204 --> 00:10:23,040
ఆమె మంచిది చేస్తోంది.

199
00:10:23,749 --> 00:10:25,542
మనకింకో ప్రమాదం వద్దు.

200
00:10:25,625 --> 00:10:27,002
ఆపు!

201
00:10:27,085 --> 00:10:29,171
-ఇంకా చాలా టకీలా.
-వద్దు!

202
00:10:33,675 --> 00:10:36,636
-లేదు. నీ చేతులు దాని మీద ఉంచు.
-ఆపు.

203
00:10:38,680 --> 00:10:39,848
మిస్ అవుతున్నది తెలుసా?

204
00:10:41,516 --> 00:10:45,854
లారెల్ నాన్నను తన స్థానంలో ఉంచడం.
ఆమె గదిలోకి వచ్చి అంటుంది, "ఆడమ్."

205
00:10:45,937 --> 00:10:46,813
ఆడమ్!

206
00:10:47,981 --> 00:10:48,982
వచ్చావు!

207
00:10:49,441 --> 00:10:51,651
-హ్యాపీ ఫోర్త్!
-నాన్నా! మీరు వచ్చారు.

208
00:10:53,153 --> 00:10:54,738
హే. హే, కానీ.

209
00:10:55,447 --> 00:10:57,991
నువ్వు కలుపుతున్నది నేను కొంచెం తాగుతాను.

210
00:10:58,075 --> 00:11:00,035
-సరే.
-హే, ధన్యవాదాలు, బెల్లీ.

211
00:11:00,118 --> 00:11:02,746
మీకీ ఏడాది టపాసులు నచ్చుతాయి.

212
00:11:02,829 --> 00:11:03,830
నేను నమ్ముతాను.

213
00:11:05,165 --> 00:11:07,376
-అందరూ ఎక్కడికి వెళ్లారు?
-హే!

214
00:11:09,252 --> 00:11:10,170
ఆడమ్!

215
00:11:12,339 --> 00:11:13,757
సెలవు తీసుకోగలిగావు.

216
00:11:13,840 --> 00:11:16,426
అవును, నా కుటుంబంతో
స్వాతంత్ర దినం గడపాలని.

217
00:11:24,101 --> 00:11:26,228
సరే, అందరం పార్టీకి వెళ్దాము.

218
00:11:27,437 --> 00:11:28,939
సరే! పదండి, పిల్లలు.

219
00:11:33,318 --> 00:11:36,071
-నీతో మాట్లాడవచ్చా?
-నేను బీచ్‌కు వెళ్తున్నాను.

220
00:11:38,615 --> 00:11:40,158
నీకెలా ఉంది, సూజీ?

221
00:11:41,827 --> 00:11:45,872
స్లోన్ కెట్టెరింగ్‌లో ఒక స్నేహితుడు
వాళ్లు ఒక పరిశోధన--

222
00:11:45,956 --> 00:11:47,457
ఇక్కడేం చేస్తున్నావు?

223
00:11:48,875 --> 00:11:51,586
లారెల్ పొద్దున ఫోన్ చేసింది.
నన్ను రమ్మంది.

224
00:11:51,670 --> 00:11:53,505
ఆమె అలా చేయకుండా ఉండాల్సింది.

225
00:11:55,382 --> 00:11:56,341
నీకు తెలియదు.

226
00:11:56,425 --> 00:11:57,592
నాకు తెలియదు.

227
00:11:58,343 --> 00:12:00,512
నీ మనసు మార్చుకున్నావనుకున్నాను.

228
00:12:02,764 --> 00:12:06,852
ఎలాగూ వచ్చావు కాబట్టి, ఉండు.

229
00:12:06,935 --> 00:12:09,938
తన టపాసులు చూపించడానికి
జెర్ చాలా ఉత్సాహపడుతున్నాడు.

230
00:12:10,021 --> 00:12:12,399
నేను అబ్బాయిల సెలవు పాడు చేయను.

231
00:12:20,115 --> 00:12:23,660
నేను బెల్లీ స్పెషల్ అందిస్తున్నాను.

232
00:12:25,245 --> 00:12:27,080
-చాలా బాగుంది.
-చాలా బాగున్నాయి.

233
00:12:27,831 --> 00:12:29,666
నీ కోసం గాలి ఊదే యూనికార్న్ ఉంచాము.

234
00:12:30,625 --> 00:12:32,669
-ధన్యవాదాలు.
-కొంచెం కావాలా?

235
00:12:32,752 --> 00:12:33,795
-ఆ.
-ముద్దుగా ఉంది.

236
00:12:33,879 --> 00:12:36,756
హే. హే, ఎవరు వచ్చారో చూడండి.

237
00:12:37,466 --> 00:12:39,009
-కామ్ కామెరూన్.
-కామ్!

238
00:12:39,092 --> 00:12:42,387
-వాడు, ధన్యవాదాలు. నేను తాగను.
-అవును. నాకు ఉంటుంది.

239
00:12:43,096 --> 00:12:44,639
ఏంటి మిత్రమా?

240
00:12:44,723 --> 00:12:46,224
-హే, జెర్.
-హే, షైలా.

241
00:12:46,308 --> 00:12:47,350
బాగున్నావా, జీజీ?

242
00:12:47,434 --> 00:12:48,643
-హాయ్!
-ఎలా ఉన్నావు?

243
00:12:48,727 --> 00:12:51,188
-బాగున్నాను. నువ్వెలా ఉన్నావు?
-అదేంటి?

244
00:12:51,271 --> 00:12:53,356
ఇది దానిమ్మ మార్గరీటా.

245
00:12:55,150 --> 00:12:57,861
-ఇదేమీ రేసు కాదు, కాన్.
-మాకూ కొంచెం ఉంచు.

246
00:12:59,571 --> 00:13:02,073
సరే, ఇది రేస్ అయితే?

247
00:13:02,866 --> 00:13:06,995
ప్రతి తాగే ఆటకు అదే కదా కావాల్సింది?

248
00:13:07,078 --> 00:13:09,164
తాగే ఆట ఆడదామా?

249
00:13:10,499 --> 00:13:12,667
ఎందుకు కాదు? ఇవాళ స్వాతంత్ర దినం.

250
00:13:13,210 --> 00:13:15,170
-సరే.
-మనం ఆడదాం!

251
00:13:15,253 --> 00:13:16,213
నాది వెళ్లిందా?

252
00:13:16,296 --> 00:13:18,381
-అబ్బా.
-నువ్వు తాగాలి.

253
00:13:18,465 --> 00:13:19,466
తాగు!

254
00:13:22,385 --> 00:13:24,513
-జెరెమియా, తాగు.
-కాదు.

255
00:13:24,596 --> 00:13:26,306
-షైలా.
-ఏంటి?

256
00:13:26,389 --> 00:13:27,390
తాగు!

257
00:13:29,476 --> 00:13:31,686
హే! జీజీ, తాగు.

258
00:13:31,770 --> 00:13:33,480
ఆమె ఇప్పుడు లోపలకు వేస్తోంది.

259
00:13:38,068 --> 00:13:39,486
తాగు!

260
00:13:40,403 --> 00:13:41,863
-ఓహో, తాగు.
-ఏంటి?

261
00:13:41,947 --> 00:13:43,698
-హే, ఓయ్!
-అబ్బా.

262
00:13:43,782 --> 00:13:45,367
నేనిది ఎందుకు బాగా ఆడను?

263
00:13:46,076 --> 00:13:48,161
హే! ఇదుగో.

264
00:13:48,245 --> 00:13:50,038
ఆగు, ఆగు, ఆగు.

265
00:13:52,207 --> 00:13:53,291
అవును!

266
00:13:55,377 --> 00:13:56,628
అబ్బా.

267
00:14:06,471 --> 00:14:07,889
మేము బాగా ఆడాము. ఒప్పుకో.

268
00:14:07,973 --> 00:14:09,057
మేము బాగా ఆడాము.

269
00:14:09,140 --> 00:14:10,308
-అవును.
-అబ్బా.

270
00:14:16,481 --> 00:14:18,108
బాగా ఆడావు.

271
00:14:18,191 --> 00:14:20,151
అది చాలా బాగుంది.

272
00:14:20,235 --> 00:14:21,570
అబ్బా, స్టీవెన్!

273
00:14:23,780 --> 00:14:25,490
పదండి!

274
00:14:27,492 --> 00:14:28,785
ఏమైంది?

275
00:14:38,837 --> 00:14:40,380
నువ్వు చేశావని నాకు తెలుసు.

276
00:14:45,927 --> 00:14:48,638
-తోబుట్టువులు అలానే ఉంటారా?
-అవును.

277
00:14:49,180 --> 00:14:52,267
సరే, మైకోనోస్ బీచ్ క్లబ్బులో లిండ్సీ లోహన్

278
00:14:52,350 --> 00:14:54,894
కలిసిన చివరి వాళ్లలో తనే అని నీకు తెలుసా?

279
00:14:54,978 --> 00:14:56,396
నిజంగా అంటున్నావా?

280
00:14:56,479 --> 00:14:59,190
అబ్బా. నాకు లిండ్సీ చాలా ఇష్టం.
ఆమె ఒక రాణి.

281
00:14:59,274 --> 00:15:01,526
ఇబీజా బాగుంటుంది.

282
00:15:01,610 --> 00:15:02,611
అబ్బో!

283
00:15:02,694 --> 00:15:04,237
-నువ్వు అంగీకరించవా?
-లేదు.

284
00:15:05,238 --> 00:15:06,865
-సపోర్ట్ చెయ్యి.
-కానీ, పట్టుకో.

285
00:15:06,948 --> 00:15:09,159
-అవును. కాదు, అవును.
-వాడికి తెలీదు.

286
00:15:09,242 --> 00:15:11,828
-అవును.
-అవును, కాదు, అవును.

287
00:15:11,911 --> 00:15:12,746
నోరు మూసుకో!

288
00:15:12,829 --> 00:15:15,415
-ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదు.
-అతనికి తెలుసు!

289
00:15:49,157 --> 00:15:50,241
ఇదుగో.

290
00:15:52,327 --> 00:15:54,329
వేగం చూసుకో, టామ్ బ్రేడీ.

291
00:15:57,248 --> 00:15:58,333
అడ్డుకున్నాడు.

292
00:16:00,377 --> 00:16:04,255
లోతుగా వెళ్లు. నీ స్పైరల్ గట్టిగా ఉంది,
జన్యువులలో ఉందేమో.

293
00:16:04,339 --> 00:16:05,674
టచ్‌డౌన్. పేట్రియాట్స్.

294
00:16:05,757 --> 00:16:08,468
హే. బ్రౌన్ నుంచి
కోచ్ వాల్ష్‌తో మాట్లాడాను.

295
00:16:08,551 --> 00:16:11,262
వేసవి సెషన్‌లో నీ కోసం చోటు ఉంది.

296
00:16:11,346 --> 00:16:12,764
నేనిక్కడ బాగానే ఉన్నాను.

297
00:16:12,847 --> 00:16:16,142
హే, నాన్నా. మీరు మెక్సికోలో తెచ్చిన
టపాసులు కాలుస్తున్నాము.

298
00:16:16,226 --> 00:16:18,561
ఆ పెద్ద చెట్టులా చేసేవి.

299
00:16:18,645 --> 00:16:20,313
అది చాలా బాగుంటుంది.

300
00:16:20,397 --> 00:16:22,399
నేను ఆగలేను. ఇంటికి దూరంగా వెయ్యండి.

301
00:16:22,482 --> 00:16:25,735
-పోస్ట్ నిర్వహించడం చూపిస్తాను.
-నత్తగుల్లలకు గుంట తవ్వాలి.

302
00:16:26,569 --> 00:16:29,406
-నేను సహాయం చేస్తాను.
-అమ్మతో సమయం గడపండి.

303
00:16:35,453 --> 00:16:36,746
కాన్రాడ్ అర్థం కాడు.

304
00:16:36,830 --> 00:16:40,041
ఒక నిమిషం ప్రేమ చూపిస్తాడు.

305
00:16:40,125 --> 00:16:42,836
ఉంటాడు కానీ సెక్స్ కూడా చేసుకోము.

306
00:16:42,919 --> 00:16:45,296
ఈ ఉదయం నా మీద పడిపోతూ

307
00:16:45,380 --> 00:16:48,633
నాతో చాలా బాగున్నాడు,
ఇప్పుడేమో 'ఫుట్‌బాల్" అంటున్నాడు.

308
00:16:48,717 --> 00:16:53,054
అవును. అతన్ని కొన్నిసార్లు
అర్థం చేసుకోవడం కష్టం.

309
00:16:53,138 --> 00:16:55,598
-అంటే, అన్నిసార్లూ.
-అవును.

310
00:16:56,057 --> 00:16:58,351
ఆతనికి నేనంటే ఇష్టమనుకుంటావా?

311
00:17:00,145 --> 00:17:02,313
ఆ. ఆ, ఇష్టమే.

312
00:17:02,397 --> 00:17:05,817
అంటే, నీ గురించి చాలా మాట్లాడతాడు.

313
00:17:05,900 --> 00:17:07,485
-నిజంగా?
-అవును.

314
00:17:08,653 --> 00:17:11,030
హాయ్. నువ్వు నీళ్లు తాగాలి.

315
00:17:11,531 --> 00:17:12,490
నీళ్లు.

316
00:17:12,574 --> 00:17:15,285
కామ్ కామెరూన్, నువ్వు మంచివాడివి.
మంచివాడు కదా?

317
00:17:17,454 --> 00:17:19,622
బీచ్‌లో అలా నడుద్దామా?

318
00:17:19,706 --> 00:17:21,750
బెల్లీ, నాకు నీ డ్రెస్సు నచ్చింది.

319
00:17:22,625 --> 00:17:25,378
నిజంగానా, ధన్యవాదాలు.
ఇది టేలర్ కొన్న డ్రెస్సు.

320
00:17:25,462 --> 00:17:28,381
-టేలర్ ఎంపిక బాగుంది.
-అవును. కదా?

321
00:17:28,465 --> 00:17:30,133
ఆమెది బాగుంటుంది. ఓరి దేవుడా.

322
00:17:30,216 --> 00:17:31,468
ఏంటో చెప్పనా?

323
00:17:32,135 --> 00:17:34,304
నువ్వు, టేలర్ కవలల్లా ఉంటారు.

324
00:17:34,387 --> 00:17:37,515
ఎందుకంటే ఇద్దరికీ ఫ్యాషన్ నచ్చుతుంది.

325
00:17:37,599 --> 00:17:39,809
-అవును.
-మీ ఇద్దరూ చెడ్డవాళ్లు.

326
00:17:39,893 --> 00:17:41,436
చెడ్డవాళ్లు.

327
00:17:41,519 --> 00:17:44,105
ఇద్దరికీ ఒకే వేసవి అబ్బాయిలు ఇష్టం, అది...

328
00:17:44,647 --> 00:17:45,607
అవునా?

329
00:17:45,690 --> 00:17:47,901
-మనం నడకకు వెళ్దాం.
-వద్దు, కామ్.

330
00:17:47,984 --> 00:17:49,319
నేను మాట్లాడుతున్నాను.

331
00:17:49,652 --> 00:17:53,531
చూడు, షైలా, కంగారు పడకు,
మా అన్నయ్య వెధవ,

332
00:17:53,615 --> 00:17:55,700
దానికి అర్థం ఏమీ లేదు.

333
00:17:55,784 --> 00:17:57,994
-పద వెళ్దాం.
-దేనికి అర్థం లేదు?

334
00:17:58,745 --> 00:18:00,497
వాళ్ల ముద్దుకు. అది...

335
00:18:00,580 --> 00:18:02,624
వాడికి నువ్వంటే ఇష్టం. నువ్వంటే ఇష్టం!

336
00:18:02,707 --> 00:18:05,668
ఆగు! ఎవరికైనా ఇంకో డ్రింక్ కావాలా?
నాకు కావాలి.

337
00:18:09,547 --> 00:18:10,548
హే.

338
00:18:11,257 --> 00:18:14,677
నాన్నతో ఒక్క రోజు మంచిగా ఉంటావా?
నిజంగా. ఆయన ప్రయత్నిస్తున్నారు.

339
00:18:14,761 --> 00:18:15,845
మంచిది.

340
00:18:18,223 --> 00:18:21,059
నాన్నతో గొడవ ఏదైనా,
అది పక్కన పెట్టు, సరేనా?

341
00:18:21,434 --> 00:18:22,393
ప్లీజ్.

342
00:18:30,026 --> 00:18:32,612
నేను వేసవి అంతా పని చేస్తున్నాను.

343
00:18:32,695 --> 00:18:38,284
అంటే, ప్రిన్స్‌టన్‌ ఖరీదైంది,
నాకు సీటు వస్తే...

344
00:18:38,368 --> 00:18:41,329
నీకు వస్తుంది. నాలోలా నీలో తపన ఉంది.

345
00:18:42,413 --> 00:18:44,457
హే, నీకు కార్డు గది తెలిసిందా?

346
00:18:44,541 --> 00:18:45,708
క్లబ్బులో.

347
00:18:45,792 --> 00:18:47,794
పురుషుల లాకర్ గది పక్కన ఉంటుంది.

348
00:18:47,877 --> 00:18:50,922
అక్కడ పెద్ద పెద్ద పందేలతో
పోకర్ గేమ్ జరుగుతుంది.

349
00:18:51,005 --> 00:18:52,841
ప్రైవేట్ బార్, సర్వర్లు...

350
00:18:52,924 --> 00:18:54,133
ఇంకా పెద్ద టిప్స్!

351
00:18:54,217 --> 00:18:57,095
గేమ్ ఆడుతున్నప్పుడు వంద డాలర్లు ఇస్తాము.

352
00:19:01,140 --> 00:19:03,393
ఫోన్ చేస్తాను. ఏం చేయగలనో చూస్తాను.

353
00:19:04,143 --> 00:19:05,270
ధన్యవాదాలు.

354
00:19:13,361 --> 00:19:14,487
ఆగు, కామ్.

355
00:19:14,571 --> 00:19:18,241
అందరూ వెళ్తున్నారు. వెళ్లొద్దని చెప్పు.
వెళ్లొద్దని చెప్పు.

356
00:19:18,324 --> 00:19:19,200
ఉండండి.

357
00:19:19,284 --> 00:19:22,662
షైలాకు బాగాలేదు.
కొంచెం ఎక్కువ తాగామనుకుంటాను.

358
00:19:23,746 --> 00:19:25,623
సరే. ఆ,

359
00:19:25,707 --> 00:19:28,751
అంటే, నాకు ఇంకా బాగానే అనిపిస్తోంది.

360
00:19:30,628 --> 00:19:31,838
ఏంటో చెప్పనా?

361
00:19:32,380 --> 00:19:35,675
మనం రేపు మళ్లీ ఇదే చేద్దాం.
రేపు మళ్లీ ఇదే చేద్దాం.

362
00:19:35,758 --> 00:19:37,927
-ఆ. సరే, బై.
-బై.

363
00:19:38,011 --> 00:19:41,306
-సరేనా?
-బెల్లీ, నేను కూడా వెళ్తాను.

364
00:19:41,389 --> 00:19:42,223
ఎందుకు?

365
00:19:42,307 --> 00:19:45,351
మనం మాట్లాడుకోవచ్చు
కానీ నువ్వు కొంచెం తక్కువ...

366
00:19:46,311 --> 00:19:48,855
-కొంచెం తక్కువా?
-నీళ్లు తాగు.

367
00:19:48,938 --> 00:19:51,900
-చాలా నీళ్లు తాగు.
-సరే. కానీ నేను మత్తులో లేను.

368
00:19:52,692 --> 00:19:54,152
రేపు ఫోన్ చేస్తాను.

369
00:19:54,235 --> 00:19:55,069
సరే.

370
00:20:01,618 --> 00:20:04,078
హలో! సముద్ర జీవి!

371
00:20:04,621 --> 00:20:05,663
హలో.

372
00:20:09,584 --> 00:20:10,627
హే.

373
00:20:15,882 --> 00:20:18,885
హే! హే, ఆగు. మీరు ఎందుకు వెళ్తున్నారు?

374
00:20:18,968 --> 00:20:20,803
మా ఊబర్ వచ్చేసింది.

375
00:20:21,846 --> 00:20:23,473
మీ ఊబర్ వచ్చేసిందా?

376
00:20:24,807 --> 00:20:26,517
-ఒక్క నిమిషం ఇవ్వు.
-అవునా?

377
00:20:26,601 --> 00:20:28,102
ఆ, పరవాలేదు.

378
00:20:32,106 --> 00:20:33,191
నేనూ రావచ్చా?

379
00:20:33,900 --> 00:20:36,694
పరవాలేదు. మనం అంతా కలిసే చేయక్కర్లేదు.

380
00:20:36,778 --> 00:20:38,237
మనమేమీ జంట కాదు కదా.

381
00:20:38,947 --> 00:20:41,157
పోయిన వారం న్యూయార్క్‌లో బిజీగా ఉన్నాను,

382
00:20:41,240 --> 00:20:43,451
నువ్వు టేలర్‌తో గడిపావు.

383
00:20:45,828 --> 00:20:49,874
టేలరా? కాదు, అలా కాదు, కాదు.
తను బెల్లీ బెస్ట్ ఫ్రెండ్.

384
00:20:49,958 --> 00:20:51,876
ముద్దు పెట్టుకున్నారని నాకు తెలుసు.

385
00:20:58,216 --> 00:21:00,551
షైలా, దానికి నిజంగా అర్థం లేదు.

386
00:21:00,635 --> 00:21:02,679
-తనంటే నాకు ప్రేమ లేదు.
-శాంతించు.

387
00:21:02,762 --> 00:21:04,555
మనమేమీ ప్రత్యేకం కాదు కదా.

388
00:21:04,931 --> 00:21:07,475
డెబ్యుటాంటేలు తోడుగా
వచ్చేవారిని డేట్ చేయకూడదు.

389
00:21:08,768 --> 00:21:11,896
మనం సరదాగా గడుపుతున్నాము, కదా?
సీరియస్ ఏమీ కాదు కదా?

390
00:21:16,234 --> 00:21:17,276
అవును.

391
00:21:18,486 --> 00:21:21,948
అవును, మనం సరదాగా గడుపుతున్నాము.

392
00:21:23,449 --> 00:21:26,327
అవును ఇద్దరం ఒకేలా అనుకుంటున్నాం.

393
00:21:28,079 --> 00:21:29,080
మళ్లీ కలుస్తాను.

394
00:21:42,385 --> 00:21:44,846
-లారెల్, ఏంటిది?
-ఇలా రా.

395
00:21:48,141 --> 00:21:50,143
నీకు, బెక్కీ ఏమైంది?

396
00:21:50,226 --> 00:21:51,310
ఇది నీ తప్పు.

397
00:21:51,394 --> 00:21:53,896
ఆమెను అడగకుండా
నన్ను పిలిచి ఉండాల్సింది కాదు.

398
00:21:53,980 --> 00:21:57,108
నీ భార్య చచ్చిపోతోంది,
ఆమెకు ఇష్టమైన హాలిడేకు కూడా రాలేవా?

399
00:21:57,191 --> 00:22:00,319
ఆమె నన్ను రావద్దని చెప్పింది.

400
00:22:01,362 --> 00:22:03,156
నిన్ను ఎందుకు రావద్దంది?

401
00:22:04,532 --> 00:22:05,783
ఏం చేశావు?

402
00:22:06,743 --> 00:22:09,412
చెత్త చేశాను.
నేను చేస్తానని నువ్వనుకున్నట్టే.

403
00:22:23,051 --> 00:22:24,635
ఓ, సముద్ర జీవి.

404
00:22:26,763 --> 00:22:28,181
ఎక్కడున్నావు?

405
00:22:29,182 --> 00:22:30,767
స్నానం చేస్తున్నాను.

406
00:22:33,603 --> 00:22:34,812
అందరూ వెళ్లిపోయారు,

407
00:22:34,896 --> 00:22:38,024
కానీ తాగడానికి మార్గరీటాలు ఉన్నాయి.

408
00:22:38,691 --> 00:22:41,235
సరే, నేనది స్నానం చేస్తూ తాగలేను.

409
00:22:41,319 --> 00:22:42,820
అక్కడ కింద పెడతావా?

410
00:22:42,904 --> 00:22:45,323
స్నానం చేసి తాగుతాను.

411
00:22:47,867 --> 00:22:49,994
తడి జుట్టుతో నువ్వు నాకు నచ్చుతావు.

412
00:22:51,120 --> 00:22:53,581
చాలా రొమాంటిక్‌గా ఉంటుంది.

413
00:22:55,124 --> 00:22:57,627
తడి జుట్టులో రొమాంటిక్‌గా ఏముంటుంది?

414
00:23:02,673 --> 00:23:04,133
నీకు అర్థం కాదులే.

415
00:23:07,220 --> 00:23:09,263
నువ్వు అవి ఎన్ని తాగావు?

416
00:23:11,724 --> 00:23:13,434
రెండు, ఐదు.

417
00:23:13,518 --> 00:23:15,061
అది ముఖ్యం కాదు.

418
00:23:17,271 --> 00:23:18,940
నిన్ను ఒకటి అడగనా?

419
00:23:21,609 --> 00:23:24,487
ఆ అనంత నెక్లెస్ నా కోసం కొన్నావా?

420
00:23:32,829 --> 00:23:33,788
నాకు తెలుసు!

421
00:23:33,871 --> 00:23:37,583
-నాకు తెలుసు.
-నాకు కొంచెం ఏకాంతం ఇస్తావా, ప్లీజ్?

422
00:23:38,626 --> 00:23:40,962
నాకు తెలుసు. నాకు తెలుసు.

423
00:23:46,175 --> 00:23:48,177
నువ్వు మార్గరీటా తాగొచ్చని ఎవరన్నారు?

424
00:23:50,221 --> 00:23:51,264
విక్టోరియా.

425
00:23:53,516 --> 00:23:54,976
కేక్ సమయం.

426
00:24:00,231 --> 00:24:01,607
ఏంటి? కేక్ సమయం.

427
00:24:08,114 --> 00:24:10,575
-పిల్లలందరూ ఎక్కడ?
-మనకే ఎక్కువ ఉంటుంది.

428
00:24:10,658 --> 00:24:12,994
అలాగే ఉండాలి, జాన్.
నా నిరంతర ఆశావాది.

429
00:24:13,077 --> 00:24:15,079
నాకు స్ట్రాబెర్రీలు ఉన్నది కావాలి.

430
00:24:17,123 --> 00:24:17,957
బాగానే ఉన్నావా?

431
00:24:18,040 --> 00:24:20,376
-బాగానే ఉన్నావా?
-ఆడమ్, బాగానే ఉన్నాను.

432
00:24:20,459 --> 00:24:22,128
-లే.
-నేను లేస్తాను. ఆపు!

433
00:24:24,755 --> 00:24:26,924
వెళ్ళిపో.

434
00:24:30,553 --> 00:24:31,971
నన్ను క్షమించు.

435
00:24:42,815 --> 00:24:44,859
-అమ్మా?
-నిన్ను తరువాత చూస్తాను.

436
00:24:50,781 --> 00:24:53,034
పద. పద వెళ్దాం.

437
00:24:54,744 --> 00:24:57,830
-నాన్నా?
-ఏంటి, తల్లీ? అదుగో.

438
00:24:57,914 --> 00:24:59,916
విక్టోరియా నిజంగా బాగుంది.

439
00:24:59,999 --> 00:25:01,626
మంచిది, తల్లీ.

440
00:25:12,470 --> 00:25:14,889
మీ అమ్మమ్మ కేక్ స్టాండ్
విరిగినందుకు బాధగా ఉంది.

441
00:25:16,349 --> 00:25:17,516
పోనీలే.

442
00:25:22,855 --> 00:25:25,399
నువ్వు ఉంగరం పెట్టుకోలేదు.

443
00:25:25,483 --> 00:25:27,610
ఏమవుతోందో చెప్తావా?

444
00:25:30,863 --> 00:25:33,991
ఏమనుకోకు, కానీ మీ మధ్య
గొడవ ఉందని నాకెలా తెలుస్తుంది?

445
00:25:34,075 --> 00:25:35,743
మనం పార్టీకి వెళ్లాలి.

446
00:25:35,826 --> 00:25:39,288
ఏమవుతోందో చెప్పేవరకు
మనం ఎక్కడకీ వెళ్లట్లేదు.

447
00:25:39,372 --> 00:25:42,583
మూడేళ్ల క్రితం తన సెక్రటరీతో
అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

448
00:25:42,667 --> 00:25:43,626
ఏంటి?

449
00:25:43,709 --> 00:25:45,461
నేను కీమో చేయించుకునే సమయంలో.

450
00:25:45,544 --> 00:25:48,339
-నువ్వు...
-ఎనభైలలోలా కదా?

451
00:25:49,257 --> 00:25:51,759
అయినా, ఆడమ్‌లో సృజనాత్మకత లేదు.

452
00:25:54,595 --> 00:25:56,013
నాకెందుకు చెప్పలేదు?

453
00:25:56,097 --> 00:26:00,226
నువ్వతన్ని వదిలేయమనేదానివి,
నాకది ఇష్టం లేదు. ఇప్పుడు వదిలేయాలని ఉంది.

454
00:26:00,309 --> 00:26:01,686
ఇప్పుడు ఎందుకు?

455
00:26:02,520 --> 00:26:04,855
చివరిలో అతను నా పక్కన వద్దు.

456
00:26:06,774 --> 00:26:09,443
-నేనతన్ని చంపేస్తాను.
-లారెల్, నేను చూసుకున్నాను.

457
00:26:10,111 --> 00:26:12,655
మేము తిరిగి వెళ్లేప్పటికి,
అతను వెళ్లిపోతాడు.

458
00:26:14,991 --> 00:26:15,992
ఆగు.

459
00:26:16,617 --> 00:26:17,994
ఒక్క క్షణం ఆగు.

460
00:26:18,786 --> 00:26:22,581
ఆడమ్ వెధవ,
కానీ నీకు, పిల్లలకు అతని అవసరం ఉంది.

461
00:26:22,665 --> 00:26:25,042
-అతను లేకపోయినా మేము బాగానే ఉంటాం.
-ఉండరు.

462
00:26:26,711 --> 00:26:30,172
అందరికన్నా ఎప్పుడూ
నీకే ఎక్కువ తెలుసని అనుకుంటావు.

463
00:26:30,256 --> 00:26:32,216
నా జీవితాన్ని నడపడం ఆపు.

464
00:26:32,300 --> 00:26:33,592
మరి నేను కాకపోతే ఎవరు?

465
00:26:34,593 --> 00:26:36,762
బెక్, నువ్విది సరిగ్గా ఆలోచించట్లేదు.

466
00:26:36,846 --> 00:26:40,933
నిన్ను అపాయింట్మెంట్లకు ఎవరు
తీసుకువెళ్తారు, పిల్లలను ఎవరు చూసుకుంటారు?

467
00:26:41,017 --> 00:26:44,353
నేను చేయగలిగింది చేస్తున్నాను,
నా మీద ఒత్తిడి పెట్టకు.

468
00:26:45,146 --> 00:26:48,482
ఇదంతా సరి చేయాల్సింది నేనే కదా.

469
00:26:49,233 --> 00:26:52,028
నిన్ను ఏదీ సంతోషపెట్టలేదు.

470
00:26:56,449 --> 00:26:57,283
ఛీ.

471
00:27:13,132 --> 00:27:14,884
-ఆమె ఎలా ఉంది?
-బాగానే ఉంది.

472
00:27:16,469 --> 00:27:17,553
బాగానే ఉన్నావా?

473
00:27:18,679 --> 00:27:19,597
లేను.

474
00:27:31,400 --> 00:27:32,360
తొందరగా ఆలోచించు.

475
00:27:32,651 --> 00:27:33,694
దేవుడా.

476
00:27:33,778 --> 00:27:34,862
రెడీనా?

477
00:27:36,697 --> 00:27:38,491
-నీ లక్ష్యం బాగాలేదెందుకు?
-విను.

478
00:27:38,574 --> 00:27:41,160
నువ్వు చెత్త బ్యాగు పట్టుకోలేకుంటే
నా తప్పు కాదు.

479
00:27:41,243 --> 00:27:42,119
సరే మంచిది.

480
00:27:42,244 --> 00:27:45,164
హే, డంబ్, డంబర్,
వెళ్లి టపాసులు ఏర్పాటు చేస్తారా?

481
00:27:45,247 --> 00:27:47,666
-నేను శుభ్రం చేస్తాను.
-సరే, పద వెళ్దాం.

482
00:27:47,750 --> 00:27:48,793
పద.

483
00:27:50,628 --> 00:27:51,754
రా!

484
00:28:09,355 --> 00:28:11,982
-హే, నాన్నా.
-హే.

485
00:28:12,733 --> 00:28:14,276
అంతా శుభ్రం అయిందా?

486
00:28:14,360 --> 00:28:17,029
ఆ, బెల్లీ పైన వాళ్ల నాన్నతో ఉంది.

487
00:28:18,364 --> 00:28:20,408
ఆమెను అంత ఎందుకు తాగనిచ్చావు?

488
00:28:20,491 --> 00:28:22,910
తనకు, మీ అమ్మకు దెబ్బలు
తగలకపోవడం అదృష్టం.

489
00:28:24,495 --> 00:28:26,580
తను అంత తాగుతోందని నాకు తెలియదు.

490
00:28:26,664 --> 00:28:29,834
నువ్వు పెద్దవాడివి.
నువ్వు చిన్నవాళ్లను చూసుకోవాలి కదా.

491
00:28:32,711 --> 00:28:35,714
ఎందుకో తెలీదు,
నేను మీతో మాట్లాడవచ్చనుకున్నాను.

492
00:28:35,798 --> 00:28:40,010
కానీ, ఆగు. నన్ను క్షమించు.
ఇప్పుడు నేను చాలా ఎదుర్కొంటున్నాను.

493
00:28:40,094 --> 00:28:41,429
వదిలేయండి, నాన్నా.

494
00:28:50,354 --> 00:28:52,606
అవును! అది అద్భుతం.

495
00:28:54,483 --> 00:28:56,569
ఇంకా నయం, అది ఇప్పటి వరకు మన బెస్ట్.

496
00:28:57,528 --> 00:28:58,696
ఏమైంది?

497
00:28:59,864 --> 00:29:01,907
షైలాకు టేలర్ గురించి తెలుసు.

498
00:29:03,033 --> 00:29:04,160
అయ్యో.

499
00:29:04,243 --> 00:29:05,703
విషయం ఏంటంటే,

500
00:29:05,786 --> 00:29:08,080
షైలాకు కోపం కూడా రాలేదు.

501
00:29:10,082 --> 00:29:13,919
ఆమె పట్టించుకోలేదు.
మనం సీరియస్ కాదు కదా అని అంది.

502
00:29:15,504 --> 00:29:17,047
నువ్వది నమ్మావా?

503
00:29:17,756 --> 00:29:21,135
ఆమె మీరు ప్రత్యేకం అని
నువ్వు చెప్తావని అనుకుంది.

504
00:29:22,970 --> 00:29:25,306
-ఏంటి? కాదు.
-అవును, మొద్దు, అవును.

505
00:29:25,389 --> 00:29:27,099
ఇవి ఎలా ఉంటాయో నాకు తెలుసు.

506
00:29:28,934 --> 00:29:30,853
అబ్బా.

507
00:29:34,356 --> 00:29:37,735
ఏమో బాబు. నాకు తనపై పిచ్చి ప్రేమగా ఉంది.

508
00:29:38,861 --> 00:29:41,864
ఒట్టు. నాకిలా ఎవరి గురించి అనిపించలేదు.

509
00:29:43,616 --> 00:29:46,744
నీ ఏడుపు ఆపి, వెళ్లి ఆమెకు చెప్పు.

510
00:29:50,789 --> 00:29:52,833
హై ఫైవ్. రా.

511
00:30:00,508 --> 00:30:01,592
హే.

512
00:30:02,676 --> 00:30:04,345
చిన్న బీన్ ఎలా ఉంది?

513
00:30:05,054 --> 00:30:06,347
బీన్ పనయిపోయింది.

514
00:30:08,015 --> 00:30:09,266
నా తల.

515
00:30:15,064 --> 00:30:16,732
సుసన్నాకు నా మీద కోపంగా ఉందా?

516
00:30:17,483 --> 00:30:19,610
ఆమెకు నీ మీద ఎప్పుడూ కోపం రాదు.

517
00:30:21,070 --> 00:30:22,947
అమ్మకు కోపంగా ఉందేమో.

518
00:30:23,030 --> 00:30:24,365
ఆమె ఏమైనా అనవచ్చు.

519
00:30:24,448 --> 00:30:28,911
ఒకసారి ఇదే రోజున సుసన్నా
మార్గరీటా మెషీన్ అద్దెకు తెచ్చింది.

520
00:30:31,247 --> 00:30:33,165
ఇదుగో. ఇది సహాయం చేస్తుంది.

521
00:30:33,249 --> 00:30:35,834
నన్ను నమ్ము,
ఇప్పుడు బ్రెడ్, నూనె నీ స్నేహితులు.

522
00:30:46,220 --> 00:30:49,014
తాగి ఉన్న అమ్మను నేను ఊహించుకోలేను.

523
00:30:50,224 --> 00:30:51,684
అంత తరచుగా జరగదు,

524
00:30:52,768 --> 00:30:55,187
కానీ అలా జరిగితే జాగ్రత్త.

525
00:31:02,695 --> 00:31:04,321
ఆమెను ఇంకా ప్రేమిస్తున్నారా?

526
00:31:08,117 --> 00:31:11,495
లారెల్ పట్ల నాకు కొంచెం ప్రేమ
ఎప్పుడూ ఉంటుంది.

527
00:31:13,539 --> 00:31:16,667
కానీ ఆమె మిమ్మల్ని ప్రేమించడం ఆపేసిందా?

528
00:31:17,251 --> 00:31:18,836
అది అంత తేలిక కాదు.

529
00:31:20,838 --> 00:31:24,633
కొన్నిసార్లు మనుషులు మారతారు.
వేరు వేరు దిశల్లో ఎదుగుతారు.

530
00:31:24,717 --> 00:31:27,261
దాని అర్థం ప్రేమించడం లేదని కాదు.

531
00:31:29,013 --> 00:31:29,972
అమ్మ ఎక్కడుంది?

532
00:31:30,055 --> 00:31:32,641
బయటకు వెళ్లింది.
సుసన్నాతో గొడవ అయింది.

533
00:31:33,350 --> 00:31:35,144
-ఏంటి?
-కంగారు పడకు.

534
00:31:35,227 --> 00:31:37,354
వాళ్లు చూసుకుంటారులే.
ఎప్పుడూ చూసుకుంటారు.

535
00:31:40,608 --> 00:31:41,692
అబ్బా.

536
00:31:48,073 --> 00:31:51,410
ద శాండ్‌పైపర్

537
00:31:56,832 --> 00:31:59,877
జిన్ మార్టిని,
చాలా చల్లది కావాలి. ధన్యవాదాలు.

538
00:32:03,964 --> 00:32:05,674
హెమింగ్వే ఆమోదిస్తాడు.

539
00:32:06,508 --> 00:32:09,887
నీళ్లను టెన్నిస్ బాల్ కేన్లలో ఫ్రీజ్ చేసి,

540
00:32:09,970 --> 00:32:13,432
వాటిని మార్టిని కుండలో పెట్టేవాడు,
చల్లగా ఉండడం కోసం.

541
00:32:24,902 --> 00:32:25,903
నాన్నా?

542
00:32:26,737 --> 00:32:27,780
హే, బాబు.

543
00:32:28,656 --> 00:32:30,574
-అప్పుడే వెళ్తున్నారా?
-అవును.

544
00:32:30,658 --> 00:32:32,201
బార్‌క్లే డీల్ సరిగ్గా లేదు.

545
00:32:32,284 --> 00:32:34,453
తరువాతి విమానంలో లండన్‌కు వెళ్లాలి.

546
00:32:34,536 --> 00:32:36,080
ఇది స్వతంత్ర దిన వారంతం.

547
00:32:36,163 --> 00:32:39,625
బ్రిటిష్ వాళ్లకు
మన స్వతంత్ర దినం సెలవు కాదు.

548
00:32:39,708 --> 00:32:41,710
నాకు కర్ల్ రూట్స్ నేర్పిస్తానన్నారు.

549
00:32:41,794 --> 00:32:44,129
నేర్పిస్తాను. ఈ డీల్ పూర్తి చేసిన తరువాత.

550
00:32:44,213 --> 00:32:46,507
వచ్చే ఏడాది యూనివర్సిటీ
ఫుట్‌బాల్ కదా.

551
00:32:47,383 --> 00:32:51,178
-నేను బాగా ఆడను, నాన్నా. కాన్రాడ్‌ను కాను.
-నీలో వాడికన్నా వేగం ఉంది.

552
00:32:52,971 --> 00:32:54,807
సరే, నాకు నువ్వంటే ప్రాణం, బాబు.

553
00:32:57,935 --> 00:32:59,645
మీరంటే ప్రాణం, నాన్నా.

554
00:32:59,728 --> 00:33:01,230
సరే. వెళ్ళొస్తాను.

555
00:33:16,620 --> 00:33:17,955
హాయ్.

556
00:33:19,957 --> 00:33:21,083
ఏంటి?

557
00:33:23,043 --> 00:33:27,172
నువ్వు, నేను కాజువల్ అన్న
దాని గురించి మాట్లాడుకుందామా?

558
00:33:28,882 --> 00:33:29,883
సరే.

559
00:33:33,762 --> 00:33:34,972
నేను కూర్చోవచ్చా?

560
00:33:36,682 --> 00:33:37,975
కూర్చో.

561
00:33:38,058 --> 00:33:39,059
సరే.

562
00:33:47,192 --> 00:33:49,236
చూడు, ఇంతకుముందు నేను చెత్త చేశాను.

563
00:33:49,319 --> 00:33:50,821
నిజానికి, రెండు సార్లు.

564
00:33:50,904 --> 00:33:55,033
టేలర్‌ను ముద్దు పెట్టుకున్నప్పుడు,
అది నేను చేసిన మూర్ఖపు పని.

565
00:33:55,117 --> 00:33:57,661
సరేనా? ఇంకా ఇందాక

566
00:33:58,245 --> 00:34:01,540
నువ్వు సీరియస్ కాదన్నప్పుడు
నీతో సరే అనడం.

567
00:34:02,541 --> 00:34:05,294
నా ఉద్దేశం అది కాదు.

568
00:34:06,754 --> 00:34:08,297
అయితే ఎందుకలా అన్నావు?

569
00:34:08,464 --> 00:34:09,965
నాకు ఏమీ తోచలేదు.

570
00:34:11,967 --> 00:34:13,093
చూడు, నన్ను క్షమించు.

571
00:34:14,136 --> 00:34:18,307
నన్ను క్షమించు,
నిన్ను చూస్తే నాకు కంగారుగా ఉంటుంది.

572
00:34:19,224 --> 00:34:20,267
ఎందుకు?

573
00:34:20,809 --> 00:34:21,935
ఎందుకా?

574
00:34:23,145 --> 00:34:24,855
నువ్వు నువ్వు కాబట్టి.

575
00:34:26,231 --> 00:34:29,485
నాకు ఇంకెవరితోనూ ఉండాలని లేదు, సరేనా?

576
00:34:32,863 --> 00:34:33,989
నీకు ఉందా?

577
00:34:36,200 --> 00:34:37,159
లేదు.

578
00:34:46,168 --> 00:34:49,797
నా మొదటి నవల విడుదల అయినప్పుడు అందరూ...

579
00:34:51,507 --> 00:34:56,595
ఒక ఫిలిపీనో హీరోగా ఉన్న
పుస్తకానికి మార్కెట్ లేదన్నారు,

580
00:34:56,678 --> 00:34:58,972
ఇప్పుడు నన్ను అదే ఇమ్మంటున్నారు.

581
00:34:59,056 --> 00:35:02,142
-అబ్బా. అవును.
-కదా?

582
00:35:02,226 --> 00:35:04,937
కనీసం నువ్వు ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నారు.

583
00:35:05,020 --> 00:35:06,647
-అంటే...
-క్షమించండి.

584
00:35:06,730 --> 00:35:10,400
నా పబ్లిషర్ ఈసారి పుస్తకాన్ని వద్దంటే
నేను ఆశ్చర్యపోను.

585
00:35:10,484 --> 00:35:13,028
అంటే, ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదనుకోకు.

586
00:35:13,111 --> 00:35:14,613
లేదు, అర్థం చేసుకుంటానుగా?

587
00:35:14,947 --> 00:35:18,617
నేను ఇప్పుడు రాస్తున్న పుస్తకం
నా దుంప తెంచుతోంది.

588
00:35:18,700 --> 00:35:22,246
నేను రోజంతా
నా కంప్యూటర్ వైపు చూస్తూ కూర్చుంటున్నాను.

589
00:35:26,959 --> 00:35:28,210
అదే రచయిత జీవితం.

590
00:35:29,628 --> 00:35:31,880
హే, ఇక్కడి నుంచి వెళ్దామా?

591
00:35:33,507 --> 00:35:34,800
ఎక్కడికి?

592
00:36:06,039 --> 00:36:07,708
-హాయ్.
-దేవుడా.

593
00:36:08,750 --> 00:36:10,168
ఏం చేస్తున్నావు?

594
00:36:10,252 --> 00:36:13,213
ఈతకు వెళ్ళడానికి ముందు
సీరియల్ తింటున్నాను.

595
00:36:14,882 --> 00:36:16,091
నువ్వెక్కడికి వెళ్లావు?

596
00:36:18,051 --> 00:36:19,678
డ్రైవ్‌కు వెళ్లాను.

597
00:36:24,558 --> 00:36:26,018
నన్ను కోప్పడవా?

598
00:36:27,477 --> 00:36:29,229
నిన్ను కోప్పడమంటావా?

599
00:36:30,731 --> 00:36:31,690
వద్దు.

600
00:36:34,276 --> 00:36:36,278
నాకు గతంలోకి వెళ్లి,

601
00:36:36,820 --> 00:36:39,740
కాన్రాడ్ స్నానం చేస్తూంటే
వెళ్లకుండా ఉండాలని ఉంది.

602
00:36:40,991 --> 00:36:42,159
వాడు నగ్నంగా ఉన్నాడా?

603
00:36:42,701 --> 00:36:44,703
లేదు, స్విమ్ సూట్ వేసుకున్నాడు.

604
00:36:46,788 --> 00:36:50,918
కానీ తడి జుట్టుతో రొమాంటిక్‌గా
ఉన్నాడని చెప్పాను.

605
00:36:51,710 --> 00:36:54,630
-కామ్ పక్కన లేడు కదా.
-లేడు.

606
00:36:56,965 --> 00:36:58,967
అతనికి కూడా నా మీద కోపంగా ఉంది.

607
00:37:01,261 --> 00:37:02,846
మళ్లీ ఇంకెప్పుడూ తాగను.

608
00:37:02,930 --> 00:37:06,433
నేను హ్యాంగోవర్ సూప్ చేస్తాను.
నువ్వు పొద్దున్నే తాగొచ్చు.

609
00:37:14,149 --> 00:37:16,068
నాకు తెలియడం లేదు...

610
00:37:17,069 --> 00:37:18,362
నాకు కామ్‌తో,

611
00:37:19,988 --> 00:37:21,406
అద్భుతంగా అనిపిస్తోంది.

612
00:37:23,533 --> 00:37:26,495
నీకు నాన్నతో అలా అనిపించిందా?
కనీసం, మొదట్లో?

613
00:37:29,456 --> 00:37:33,043
మీ నాన్నతో నాకు నిలకడగా అనిపించింది.

614
00:37:33,919 --> 00:37:36,755
అది నాకు సౌకర్యంగా అనిపించింది,

615
00:37:36,838 --> 00:37:39,549
అది నన్ను రాత్రంతా
వెచ్చగా ఉంచేలా అనిపించింది.

616
00:37:41,051 --> 00:37:42,552
కానీ అది సరిపోలేదా?

617
00:37:43,178 --> 00:37:44,429
సరిపోలేదనుకుంటాను.

618
00:37:47,182 --> 00:37:49,893
నీకు అద్భుతంగా ఎవరితోనైనా అనిపించిందా?

619
00:37:51,687 --> 00:37:54,982
ఒకసారి, కానీ అది పని చేసి ఉండేది కాదు.

620
00:37:55,065 --> 00:37:57,567
అది మా ఇద్దరినీ నాశనం చేసేది.

621
00:37:58,860 --> 00:38:01,363
కానీ నాన్నతో కూడా ఏమీ పని చెయ్యలేదు కదా,

622
00:38:01,446 --> 00:38:04,616
అయితే మరి సరైన
వ్యక్తి ఎవరో ఎలా తెలుస్తుంది?

623
00:38:07,244 --> 00:38:10,664
ఏది ఏమైనా వాళ్లతోనే ఉండాలని
అనిపించినప్పుడు తెలుస్తుంది.

624
00:38:10,747 --> 00:38:13,750
కష్టంగా ఉన్నా, సుఖంగా ఉన్నా
అది నీకు అనవసరం.

625
00:38:13,834 --> 00:38:15,669
అది కరెక్ట్ అని అనిపిస్తుంది

626
00:38:23,343 --> 00:38:24,553
నీ ముడి ఊడిపోయింది.

627
00:38:28,932 --> 00:38:29,891
నువ్వంటే ప్రాణం.

628
00:38:31,018 --> 00:38:32,394
నాకు కూడా, బీన్.

629
00:39:08,764 --> 00:39:12,059
అయితే, ఇప్పుడు నన్ను
అందరూ ద్వేషిస్తున్నారా?

630
00:39:14,686 --> 00:39:16,146
నిన్ను ఎవరు ద్వేషించగలరు?

631
00:39:20,192 --> 00:39:22,277
మా అమ్మ సెక్స్ చేసిందనుకుంటాను.

632
00:39:22,360 --> 00:39:24,780
ఏంటి? ఎవరితో?

633
00:39:24,863 --> 00:39:26,114
నాకు తెలీదు.

634
00:39:30,786 --> 00:39:31,995
వావ్, లారెల్.

635
00:39:49,513 --> 00:39:51,264
బెల్లీ, ఆ నెక్లెస్...

636
00:39:52,182 --> 00:39:54,726
-అందుకు నన్ను క్షమించు.
-లేదు, లేదు, నేను...

637
00:39:57,395 --> 00:39:59,314
నేను నీ కోసమే కొన్నాను.

638
00:40:01,066 --> 00:40:02,818
అయితే మరి ఎందుకు ఇవ్వలేదు?

639
00:40:04,486 --> 00:40:06,113
నాకు తెలీదు.

640
00:40:07,864 --> 00:40:09,950
సిగ్గుగా అనిపించింది, అనుకుంటాను.

641
00:40:10,992 --> 00:40:12,035
ఎందుకు?

642
00:40:15,038 --> 00:40:17,374
అందరి మీద నీ ప్రభావం నీకు తెలీదు.

643
00:40:20,127 --> 00:40:22,337
అందరి మీద ప్రభావమా? నాకు...

644
00:40:22,420 --> 00:40:24,756
నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు.

645
00:40:26,258 --> 00:40:27,217
ఆ.

646
00:40:28,135 --> 00:40:29,094
నీకు తెలుసు.

647
00:43:05,292 --> 00:43:07,294
ఉపశీర్షికలు అనువదించినది మైథిలి

648
00:43:07,377 --> 00:43:09,379
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్ రెడ్డి

