1
00:14:54,269 --> 00:14:56,062
తర్వాత!

2
00:14:59,524 --> 00:15:01,318
మిస్, తర్వాత!

3
00:15:01,610 --> 00:15:02,444
హలో.

4
00:15:02,527 --> 00:15:05,030
దయచేసి మీ పాస్‌పోర్ట్‌ను
సరైన పేజీకి తెరిచి ఉంచండి.

5
00:15:07,532 --> 00:15:08,908
నాకర్థం కావడం లేదు.

6
00:16:02,170 --> 00:16:03,004
ధన్యవాదాలు.

7
00:16:59,894 --> 00:17:03,982
ఇంటర్నేషనల్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్

8
00:17:35,513 --> 00:17:37,432
నేను…

9
00:18:25,897 --> 00:18:26,856
ఏంటి?

10
00:18:31,611 --> 00:18:34,697
ప్రోగ్రాంలో ఆ ఆమ్మాయికి
సీటు ఉందని చెప్పావా?

11
00:18:35,406 --> 00:18:37,325
అవును, ఆమెకి సీటు ఉంది.

12
00:18:43,164 --> 00:18:44,707
ఇక్కడ చూడు.

13
00:18:47,418 --> 00:18:49,838
ఇది పోయిన నెల స్ప్రెడ్ షీట్!

14
00:18:49,963 --> 00:18:53,216
నిన్ను అప్డేట్ చేయమని
ఎన్నిసార్లు చెప్పాను?

15
00:19:29,502 --> 00:19:30,587
పనికిరాని చెత్త!

16
00:19:32,005 --> 00:19:33,965
నేను ఇంకెప్పుడూ ఫోన్ ఎత్తను.

17
00:27:02,330 --> 00:27:03,581
ఐటెంలు
బెల్లీ ఎయిర్ ట్యాగ్

18
00:30:47,680 --> 00:30:49,431
బెల్లీ ఎయిర్ ట్యాగ్

19
00:35:24,581 --> 00:35:25,999
గుడ్ ఈవినింగ్!

20
00:35:29,169 --> 00:35:30,128
పాస్వర్డ్?

21
00:35:32,631 --> 00:35:36,260
ప్లీజ్, నాకు నా బ్యాగ్ కావాలి.

22
00:35:36,635 --> 00:35:37,970
పాస్వర్డ్ లేకపోతే, ప్రవేశం లేదు.

23
00:35:42,516 --> 00:35:43,892
పాస్వర్డ్ లేకపోతే, ప్రవేశం లేదు.

24
00:36:17,926 --> 00:36:19,595
నీ గర్ల్ ఫ్రెండా?

25
00:36:20,554 --> 00:36:21,638
అవును.

26
00:36:23,181 --> 00:36:24,016
పాస్వర్డ్?

27
00:36:24,850 --> 00:36:25,684
లా జేటీ.

28
00:36:53,211 --> 00:36:54,963
బెల్లీ ఎయిర్ ట్యాగ్
ఈ రోజు చూసినది 9:36 PM

29
00:38:40,193 --> 00:38:41,319
నీ సమస్య ఏంటి, పిచ్చిదానా?

30
00:38:41,403 --> 00:38:42,237
ఏమవుతోంది?

31
00:38:56,668 --> 00:38:57,711
కదులు, కదులు!

32
00:45:26,891 --> 00:45:28,309
ఇంకా నయం.

33
00:45:28,393 --> 00:45:30,311
అది గొప్ప కథ.

34
00:45:42,115 --> 00:45:44,159
ఆ అన్నయ్య కథ ఏంటి?

35
00:47:51,286 --> 00:47:52,620
మి. జూల్స్!

36
00:47:52,745 --> 00:47:53,997
ప్లీజ్, ఇంకో రౌండ్.

37
00:47:54,080 --> 00:47:55,039
అది బాగుంది.
రౌండ్.

