WEBVTT

00:14.000 --> 00:19.040
డిస్ట్రిక్ట్ కోర్ట్, పట్‌పడ్‌గంజ్, ఢిల్లీ.

00:20.000 --> 00:25.720
ఇక్కడ ఉమ్మండి.

00:28.600 --> 00:30.400
జడ్జి- సునీల్ గారు

00:30.480 --> 00:33.640
తేదీ

00:34.000 --> 00:36.520
కేస్ ఫైల్

00:37.000 --> 00:39.840
నోటరీ

00:43.280 --> 00:45.960
నోటరీ

00:53.040 --> 00:55.040
సత్యమేయజయతే

01:03.000 --> 01:08.960
మామ్లా లీగల్ హై

01:09.200 --> 01:15.760
వాస్తవ సంఘటనలు,
కొన్ని దురదృష్టకర సంఘటనల ఆధారంగా.

01:16.040 --> 01:20.960
ఎగ్రీజియస్

01:21.160 --> 01:25.800
డిస్ట్రిక్ట్ కోర్ట్, పట్‌పడ్‌గంజ్, ఢిల్లీ.

01:36.080 --> 01:37.240
ఎంతసేపు?

01:46.640 --> 01:48.680
పీపీ గారు... మీరు ప్రారంభించండి.

02:15.600 --> 02:19.080
సునీల్ పాఠక్

04:11.520 --> 04:14.240
రిమాండ్ అప్లికేషన్ తప్పుగా ఉంది.
బెయిల్ అనుమతించబడింది.

04:51.920 --> 04:56.680
డిస్ట్రిక్ట్ కోర్ట్, పట్‌పడ్‌గంజ్, ఢిల్లీ.

05:00.800 --> 05:02.320
ఎన్.కె. భరద్వాజ్ బీఏ ఎల్ఎల్‌బీ అడ్వకేట్

06:21.360 --> 06:27.680
భూమికా బేడీ

06:50.120 --> 06:51.080
నీకెలా--

07:19.000 --> 07:21.240
నైస్. నేను చూస్తాను.

07:22.400 --> 07:23.560
అదే సమయంలో

08:01.120 --> 08:04.920
వి.డి. త్యాగి, వచ్చే ఎలక్షన్‌లో కాబోయే ప్రెసిడెంట్, ఢిల్లీ బార్ అసోసియేషన్

08:09.840 --> 08:14.120
ఓకే. అన్నట్టూ, దీని ధర ఎంత?

08:17.160 --> 08:19.680
ఏంటి? కానీ నా దగ్గర అంత డబ్బు లేదు.

08:40.480 --> 08:42.120
డిస్ట్రిక్ట్ కోర్ట్, పట్‌పడ్‌గంజ్

08:53.760 --> 08:55.400
సుజాత

11:54.160 --> 11:56.000
వి.డి. త్యాగి, పట్‌పడ్‌గంజ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్

12:01.160 --> 12:04.160
ఢిల్లీ బార్ అసోసియేషన్
ఎలక్షన్ 2023-2024 నామినేషన్ ఫారమ్

13:51.040 --> 13:53.040
జె.బి. వాడియా చట్టంపై నా నమ్మకం

15:25.200 --> 15:28.440
ద బాన్ బాన్ లాంజ్

16:08.280 --> 16:11.040
సార్, ఆరోపణలన్నీ--

16:17.640 --> 16:20.360
ఈ చట్టపరమైన వాదాన్ని అంత సులభంగా వదిలేయలేం.

16:22.560 --> 16:26.280
ఇది చాలా అవుట్రేజియస్, ప్రపోస్టరస్, ఎగ్రీజియస్.

18:11.280 --> 18:13.120
తద్వారా ప్రజలకు సాయం చేయగలను.

18:45.440 --> 18:47.440
అది పూర్తిగా చట్టవిరుద్ధం!

21:54.120 --> 21:55.800
పోలీస్

22:33.320 --> 22:34.280
అలాంటిదేం లేదు సార్.

23:50.600 --> 23:52.880
సార్, ఈ కోర్టుకి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీరే కదా?

23:55.520 --> 23:59.360
లేదు, లేదు సార్.
నేను చెప్పాలనుకునేది చాలా ముఖ్యమైన విషయం.

23:59.680 --> 24:04.520
సార్, నేను ఈ బార్‌లో చాలా ముఖ్యమైన సభ్యురాలిని.
కానీ నాకు ఎగ్రీజియస్ తీరులో వివక్ష కనిపిస్తోంది.

24:27.720 --> 24:29.320
ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం.

24:50.680 --> 24:52.160
సార్, మీరెందుకు సారీ చెప్తున్నారు?

24:59.720 --> 25:02.360
సార్, బిగినర్ లాయర్ లైక్ మైసెల్ఫ్ ఎక్కడికి వెళ్లగలదు?

25:10.840 --> 25:11.800
ఎక్కడికి వెళ్లమంటారు?

25:21.720 --> 25:25.280
నాకు మెరిట్ లేదని మీరు ఎలా చెప్తారు?
నాకు చాలా మెరిట్ ఉంది.

25:46.160 --> 25:51.160
చాలా కచ్చితమైన అసైన్‌మెంట్, కానీ చేస్తాను సార్.

26:06.000 --> 26:08.400
జ్యుడీషియల్ యాక్టివిజం: రొమాంటిసిజం లేదా అనార్కీ?

26:08.600 --> 26:12.800
జ్యుడీషియల్ యాక్టివిజం: రొమాంటిసిజం లేదా అనార్కీ?

28:57.200 --> 29:00.440
అడ్వకేట్ అనన్య ష్రాఫ్, లీగల్ హక్కుల కోసం పోరాటం

30:24.280 --> 30:27.360
ద బాన్ బాన్ లాంజ్

30:46.400 --> 30:49.960
మిస్టర్ వాడియా! కలిసినందుకు సంతోషం.

30:51.560 --> 30:52.800
మనం ఇంతకు ముందు కలిశామా?

30:54.000 --> 30:56.720
వి.డి. త్యాగి. లా స్టూడెంట్, సార్.

30:58.920 --> 31:01.240
డైలీ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్టికల్ రాసింది నువ్వేగా?

31:01.320 --> 31:05.640
రాయక తప్పలేదు సార్.
జుడీషియల్ యాక్టివిజమ్‌ని అలాగే వదిలేయకూడదు.

31:05.800 --> 31:11.040
నిజమే! కచ్చితంగా!
కానీ, స్టూడెంట్ ఆ? నువ్వు లాయర్ అనుకున్నాను.

31:21.440 --> 31:27.360
మీరు గొప్పగా ఆలోచిస్తున్నారు మిస్టర్ త్యాగి.
నాతో డ్రింక్‌కి వస్తారా?

32:07.960 --> 32:10.320
సార్, కాస్త శాంతించండి. నేనేం చెడగొట్టలేదు.

33:14.120 --> 33:19.320
అడ్వకేట్ అనన్య ష్రాఫ్
సుజాత నేగీ

34:26.320 --> 34:28.360
శోభనం నాడు సిగ్గుపడని పెళ్లి కూతురు, ఇబ్బంది పడిన భర్త

34:28.440 --> 34:30.840
అతిగా ప్రవర్తించిన భార్య! శోభనం రోజు అడ్డంకి.
