WEBVTT

03:02.880 --> 03:04.880
అర్థం పర్థం లేని ప్రతిపాదన.

03:51.160 --> 03:54.240
విశ్వాస్ ఇంకా ఏదైనా కనిపెట్టు.

04:41.720 --> 04:45.280
మామ్లా లీగల్ హై

04:45.360 --> 04:49.200
డిగ్నిటీ

05:44.160 --> 05:46.160
మా కోరికల్ని మన్నించాలి

06:03.640 --> 06:04.800
ఇతరుల్ని ఎలా ఆపగలవు?

06:19.240 --> 06:23.800
మీపై గౌరవంతో చెప్తున్నా సార్,
ఈ బార్ పూర్తిగా బెంచ్‌తో కలిసిపోయింది.

06:24.480 --> 06:26.600
మరి మీ కోర్టు దగ్గర ధర్నా ఎందుకు జరుగుతోంది?

06:26.680 --> 06:28.200
అది కంట్రోల్‌లో ఉంది సార్.

06:28.600 --> 06:31.120
నా మాట నమ్మండి. త్వరలో పూర్తవుతుంది.

06:32.280 --> 06:33.560
నేను చూసుకుంటాను.

06:36.920 --> 06:38.560
బైస్తా, ఒక కన్నేసి ఉంచు.

06:38.680 --> 06:40.360
సరే యువర్ హానర్.

06:41.720 --> 06:43.800
నిజానికి దాన్ని గమనిస్తూనే ఉన్నాను.

06:44.000 --> 06:44.840
దాన్ని పరిష్కరించు.

07:10.960 --> 07:13.720
ఆ మాటను నా ఛాంబర్‌లో వాడకండి ప్లీజ్.

07:13.840 --> 07:15.800
ఆమె అన్నది కచ్చితంగా నిజం.

07:33.480 --> 07:37.840
విసర్జకం. మనం విసర్జకంతో ముందుకు వెళ్దాం. ఓకే.

08:57.680 --> 08:59.080
ఇతరుల్ని ఎలా ఒత్తిడి చేస్తారు?

09:24.320 --> 09:30.000
లేదు, లేదు, నా దగ్గరికి రాకండి.

09:44.960 --> 09:48.280
మంకీ గో బ్యాక్

10:31.280 --> 10:34.120
ప్రెసిడెంట్ ఎక్కడ? నాకు త్వరగా ఆయన ఆదేశాలు కావాలి.

10:53.360 --> 10:55.560
సార్ నా క్లయింట్‌కి తక్షణ రిలీఫ్ కావాలి.

12:26.160 --> 12:29.640
వాస్తవం, ఊహకంటే భిన్నంగా ఉంటుంది.
అసలైన వాస్తవం మాత్రం ఊహించని దాని కంటే భిన్నం.

12:31.600 --> 12:32.480
నీకు థెరపీ అవసరం.

12:54.520 --> 12:56.680
మీరంతా నాకు పిచ్చెక్కిస్తున్నారు.

15:21.920 --> 15:27.880
అందరూ రెడీనా? పదండి కానిద్దాం.

17:07.920 --> 17:09.680
హ్యూమన్ డిగ్నిటీ.

17:52.480 --> 17:55.880
వెంకట్ సుబ్రహ్మనియన్ గారి బోధనలతో

17:57.000 --> 18:00.040
హ్యూమన్ డిగ్నిటీ గురించి ఆయన దేశం కళ్లు తెరిపించారు.

18:59.160 --> 19:03.280
సమాజం అతన్ని మార్గదర్శకంగా చూస్తోంది.

19:12.040 --> 19:13.560
అవసరం లేదు యువర్ హానర్.

19:22.720 --> 19:23.560
అంటే?

20:00.600 --> 20:03.080
మీ శక్తి ఎక్కడుంది?

20:29.880 --> 20:32.320
మీరు ధర్నా ఆపే వరకు, ఇది నేను మీకు ఇవ్వను.

21:26.080 --> 21:31.720
అన్ని వాదనలు, కారణాలు,
వాస్తవ ఆధారాలు, కనువిప్పు కలిగించిన

21:32.160 --> 21:38.960
ప్రదర్శనలను పరిశీలించిన అనంతరం,
ఈ కోర్టుకు చెందిన గొప్ప జడ్జెస్ అందరూ అంటే నేను,

21:39.400 --> 21:42.960
చీఫ్ బైస్లా మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చాం.

21:44.320 --> 21:51.280
మిష్టర్ శంభు కుమార్‌ని పట్‌పడ్‌గంజ్
కోర్టుకి ఎంఆరోఓగా నియమిస్తున్నాం.

21:58.440 --> 22:03.320
కోతులు తరిమే ఆఫీసర్, ఐడి కాంట్రాక్ట్ర్ అని అనుకోకండి,

22:03.800 --> 22:07.240
ఇకపై ఇతను ప్రభుత్వ ఉద్యోగి.
