WEBVTT

00:12.000 --> 00:13.720
అడ్వకేట్ లల్లన్ బగాయ్ బి.ఎ.
ఎల్ఎల్‌బీ ఛాంబర్ నం. 65 పట్‌పడ్‌గంజ్ జిల్లా కోర్ట్

03:00.760 --> 03:04.080
మామ్లా లీగల్ హై

03:04.520 --> 03:07.560
ఔకాత్

04:40.320 --> 04:42.000
సారీ, ఏదైనా మాట్లాడుతున్నారా?

04:58.640 --> 05:00.880
వర్ష. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి.

08:13.320 --> 08:15.720
జిల్లా కోర్టు పట్‌పడ్‌గంజ్, ఢిల్లీ

09:02.240 --> 09:04.960
యువర్ హానర్, ఇరుపక్షాల వారు
హైకోర్టులో ఒక ఒప్పందానికి వచ్చారు.

09:05.960 --> 09:09.840
అక్రమ ఆక్రమణకు సంబంధించి
నా క్లయింట్ నాగా కన్‌స్ట్రక్షన్స్ వారు

09:10.160 --> 09:13.760
దయచూపించి పెద్ద మొత్తంలో పరిహారం అందించారు.

10:14.720 --> 10:18.120
నా సహోద్యోగులు అలాంటి తప్పు చేసి ఉండరు.
మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.

10:53.680 --> 10:58.360
హియరింగ్ తర్వాత మేం పవర్ ఆఫ్
అటార్నీపై సంతకం చేస్తాం. కానీ అలాంటి సంతకం...

15:54.760 --> 16:01.320
నోటరీ, భారత ప్రభుత్వం

16:31.880 --> 16:35.240
యువర్ హానర్, గౌరవ హైకోర్టులో అంగీకరించినట్లుగా...

16:47.400 --> 16:51.320
యువర్ హానర్, నేను పవర్
ఆఫ్ అటార్నీని నింపాను, ఇక ఇప్పుడు...

17:14.440 --> 17:15.960
ఇది దారుణం సునీల్.

17:17.280 --> 17:19.880
యువర్ హానర్ మీ వద్ద ఏదైనా ఆధారం ఉందా?

17:49.560 --> 17:51.080
ఇది నోటరైజ్ చేసిందెవరు?

18:13.400 --> 18:15.960
యువర్ హానర్ ఇది మా వైపు నుండి జరిగిన పెద్ద తప్పిదం.

18:16.680 --> 18:20.080
కానీ కేఎస్‌ఏ లీగల్ పనిచేసే
విధానం ఇది కాదని నేను హామీ ఇవ్వగలను...

19:18.360 --> 19:20.080
టాయ్‌లెట్

20:41.280 --> 20:44.960
ఇదే, నీకు ఉన్న ఈ యాటిట్ట్యూడ్
వల్లే వర్షకు అనుమానాలు ఉన్నాయి.

20:48.320 --> 20:49.880
కచ్చితంగా ఆమెకు ఇబ్బంది కలుగుతుంది.

21:18.360 --> 21:19.560
అడ్వకేట్ అనన్య ష్రాఫ్

21:19.640 --> 21:23.840
ఇలాంటి క్లాసిస్ట్ లెక్చర్లను నేను నమ్మను.
అలాగే నేను వర్షతో మాట్లడను.

21:45.440 --> 21:46.960
నాకు నీ కార్డ్ అవసరం లేదు.

22:21.200 --> 22:22.760
అడ్వకేట్ వి.డి. త్యాగి,
ప్రెసిడెంట్, పట్‌పడ్‌గంజ్ బార్ అసోసియేషన్

22:42.680 --> 22:45.880
ఇలాంటి గోప్యత ఎందుకు?

23:06.600 --> 23:07.640
నీకేం కావాలి?

23:35.760 --> 23:37.760
వి.డి. త్యాగి అడ్వకేట్ 9 ప్రెసిడెంట్

23:47.880 --> 23:49.520
నాకు తెలియదు.

23:58.280 --> 23:59.560
సరే, నేను చేస్తాను

28:01.520 --> 28:03.520
7:23 మెయిల్, కె.ఎం. జెయిట్లీ

29:14.640 --> 29:16.400
వార్నింగ్ ఇచ్చిన హైకోర్టు-
ఆటోలు, టాక్సీల ద్వారా లాయర్లు నోటరీ చేయొద్దు

29:16.520 --> 29:19.000
కోర్టుకి వచ్చిన చిలుక, పక్కింటి వారిని వేధిస్తున్నట్టు ఆరోపణ

29:19.120 --> 29:23.960
ఆంటీని ఇబ్బంది పెట్టిన చిలుకకు కస్టడీ
వేధిస్తున్నట్టు ఆరోపణ
