WEBVTT

00:01:10.240 --> 00:01:13.040 align:center
జాతీయ ప్రజా కోర్టు:
"అందరూ గెలవాలి. రాజీ కుదరాలి."

00:01:30.560 --> 00:01:32.560 align:center
జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ
జాతీయ ప్రజా కోర్టు

00:03:16.080 --> 00:03:17.840 align:center
మామ్లా లీగల్ హై

00:03:17.920 --> 00:03:20.480 align:center
కాంప్రమైజ్

00:03:28.560 --> 00:03:30.560 align:center
ప్రజా కోర్టులో నా కేస్ పరిష్కారమైంది

00:03:45.560 --> 00:03:47.560 align:center
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ
జాతీయ ప్రజా కోర్టు

00:06:05.000 --> 00:06:08.920 align:center
ఆ ఇల్లు పి-521 గ్రేటర్ కైలాష్. కదా?

00:06:09.520 --> 00:06:10.920 align:center
పై అంతస్తు, బాల్కనీ కూడా ఉంది

00:07:03.800 --> 00:07:06.880 align:center
అలా మాట్లాడొద్దు.

00:07:07.200 --> 00:07:10.520 align:center
క్షమించండి. ఆమె ఉద్దేశం అది కాదు.

00:09:17.000 --> 00:09:18.400 align:center
క్లోసెట్ అంటున్నారు కదా.

00:09:45.000 --> 00:09:46.360 align:center
పట్పర్గంజ్ బార్ అసోసియేషన్
నాకు మీ ఓటు కావాలి.

00:11:35.960 --> 00:11:37.960 align:center
జాతీయ ప్రజా కోర్టు:
"అందరూ గెలవాలి. రాజీ కుదరాలి."

00:16:40.200 --> 00:16:42.480 align:center
హౌజ్రానీ బార్ అసోసియేషన్
కైలాష్ శుభ్కేలా, జిల్లా జడ్జి

00:20:42.920 --> 00:20:44.920 align:center
లాయర్లకు ఆకలి పోతే,
ఈ క్యాంటీన్ మాత్రమే వారిని రక్షిస్తుంది

00:21:30.160 --> 00:21:34.000 align:center
అవును. భయపెట్టాలి.

00:21:35.760 --> 00:21:37.240 align:center
పనిచేసే వ్యూహం.

00:21:49.440 --> 00:21:51.400 align:center
ఆగు. ఒక్క నిమిషం.

00:22:31.760 --> 00:22:33.760 align:center
కైలాష్ శుభ్కేలా
జిల్లా జడ్జి

00:24:25.560 --> 00:24:31.120 align:center
అది పి-521 జి.కె. 2, పై అంతస్తు.
మరి పై అంతస్తు ఏంటి?

00:24:31.200 --> 00:24:32.040 align:center
మూడో అంతస్తు.

00:26:37.400 --> 00:26:41.800 align:center
సుజాత 14
మింటు 14

00:27:18.360 --> 00:27:21.120 align:center
జిల్లా కోర్ట్, పట్పర్గంజ్, ఢిల్లీ
సత్యమేవ జయతే

00:27:59.760 --> 00:28:01.200 align:center
మనం స్నేహితులం కాదా?

00:28:22.920 --> 00:28:24.680 align:center
నువ్వు ఏం తింటావో తెలిసినందుకా?

00:28:41.840 --> 00:28:43.280 align:center
చూపు తిప్పుతున్నావ్.

00:29:19.920 --> 00:29:22.080 align:center
నన్ను సాయం చేయనివ్వు.

00:29:27.000 --> 00:29:27.840 align:center
నీకు పిచ్చి.

00:29:28.280 --> 00:29:29.200 align:center
ఇలారా.

00:34:59.240 --> 00:35:02.560 align:center
18 కోట్ల ఆస్తిలో భాగం అడిగిన "స్నేహితుడు?"

00:35:02.720 --> 00:35:05.560 align:center
నకిలీ జడ్జిగా నటించిన నేరస్తుడు

