WEBVTT

02:22.208 --> 02:23.041
ఆమెతో ఏమిటి సమస్య?

02:24.041 --> 02:25.875
మామూలు గొడవే.

03:43.416 --> 03:45.083
ఆ దొంగమొహాన్ని
ఎవరైనా కొట్టాల్సి౦దే.

03:45.291 --> 03:50.791
సన్‌సెట్
డాన్స్ ఎల్ఏ

05:04.500 --> 05:06.458
హంగరీ

05:17.958 --> 05:20.708
బుడాపెస్ట్ 361

06:26.833 --> 06:29.250
తోడేళ్లు మీ మీద దయ చూపాలని
దేవుడిని ప్రార్థిస్తాను.

06:59.166 --> 07:02.125
టెరెమోక్ ఇన్

07:27.375 --> 07:28.916
వాళ్లను రానివ్వు.

07:40.333 --> 07:41.291
సోది చెప్పకు.

08:38.958 --> 08:39.958
నా ఫోటో తీసుకో.

08:40.625 --> 08:41.916
జోయి, చిన్నపిల్లలా ప్రవర్తించకు.

08:42.083 --> 08:44.541
…ఇది నిజంగా పిచ్చిగా ఉంది.

09:19.041 --> 09:20.041
అసలు ఏంటిది!

09:21.083 --> 09:22.166
వీళ్లు తడిగా ఉన్నారు!

09:49.000 --> 09:50.375
ఇది ఎంతో అవమానకరం.

10:04.458 --> 10:05.583
-మాంసం సూప్, ఛీ.
-పర్లేదు.

10:20.625 --> 10:23.250
టెరెమోక్‌లో బ్యాలెరీనాలు…

10:54.666 --> 10:56.041
ఇది ఆమె సొంతం… ఆమె ఒక డాన్సర్.

11:49.833 --> 11:50.750
ఏమైంది?

11:52.083 --> 11:53.083
స్టాటిక్…

11:53.250 --> 11:54.416
అది తడిసిందనుకుంటా.

11:56.583 --> 11:57.875
నేను మూత్రానికి వెళతాను.

16:57.750 --> 17:00.250
నా బార్‌లో ఓ మహిళను చంపావు.

17:39.833 --> 17:42.375
బేస్‌మెంట్‌కు. వెంటనే.

18:15.500 --> 18:21.541
ప్రెట్టీ లీథల్

18:30.500 --> 18:31.750
నేను వీళ్లను విడిగా ఉంచి

18:32.208 --> 18:33.083
శాంతంగా ఉంచుతాను.

19:11.833 --> 19:13.000
నాకు వినబడదు.

19:33.916 --> 19:36.750
నువ్వు అందంగా ఉన్నావు.

20:47.041 --> 20:48.250
తుడిచే గుడ్డ తీసుకురా.

26:31.000 --> 26:33.541
ఏం చేస్తున్నావు, తింగరోడా?

50:38.791 --> 50:39.958
బాగానే ఉన్నావా?

50:40.125 --> 50:41.791
అవును, నేనెందుకు ఉండను?

50:42.708 --> 50:45.041
మీ బట్టలను ఏం చేసుకున్నారు?

50:45.625 --> 50:47.416
అది రక్తమా?

50:48.208 --> 50:49.416
అది ముద్దు చురకా?

50:50.625 --> 50:51.708
జోయి. నోరు ముయ్!

50:51.875 --> 50:52.708
నోరు ముయ్!

50:55.000 --> 50:56.000
నీ పని చూసుకో.

51:03.625 --> 51:04.458
మనం ఆగగలమా?

51:04.958 --> 51:07.666
నాకు టాటూ వేస్తానని
అందమైన కుర్రాడు చెప్పాడు.

52:38.083 --> 52:39.375
మిస్ థోర్నకు ఏం జరిగింది?

52:41.958 --> 52:43.000
తమాషాలు చెయ్యకు.

52:43.625 --> 52:44.750
ఎందుకలా చెబుతావు?

56:35.458 --> 56:37.583
ఎవరైనా నీతో తలపడితే…

56:37.791 --> 56:39.500
…వాళ్ల వృషణాల్లో తన్ను.

56:40.000 --> 56:43.541
-ఐ లవ్ యూ.
-ఐ లవ్ యూ టూ.

01:01:11.458 --> 01:01:13.125
-నీకు గాయమైందా?
-బాగానే ఉన్నాను.

01:02:40.083 --> 01:02:42.375
ఇకపై ఏమాత్రం అందంగా లేవు.

01:13:55.083 --> 01:13:57.875
చాలా తుపాకులు ఉన్నాయి.

01:14:43.250 --> 01:14:44.625
మాట్లాడడం ఆపి, పరిగెట్టు!

01:14:58.958 --> 01:14:59.916
సిద్ధం చేయబడింది!
