1
00:01:51,000 --> 00:01:53,291
హనీలో ఈ అద్భుతమైన గుణం ఉంది.

2
00:02:03,791 --> 00:02:04,708
హనీ సింగ్

3
00:02:06,250 --> 00:02:07,250
‘అశ్లీలమైన పాటలు’’

4
00:02:18,000 --> 00:02:19,791
హనీ సింగ్ భార్య అతనిపై గృహ హింస కింద అతని ఆరోపించింది

5
00:02:50,875 --> 00:02:55,291
యో యో హనీ సింగ్: ఫేమస్

6
00:02:55,375 --> 00:02:59,666
నా హృదయం ఏడుస్తూ, తన కథ చెబుతుంది

7
00:03:00,125 --> 00:03:03,125
ఓ నా హృదయమా, ఓ నా హృదయమా,

8
00:03:03,208 --> 00:03:04,666
జాక్, పాత రోజులు తిరిగొచ్చాయి.

9
00:03:04,750 --> 00:03:05,708
అవి మళ్లీ పోవడం లేదు!

10
00:03:07,666 --> 00:03:09,125
‘హాయి మేరా దిల్’ తో ప్రారంభిద్దాం.

11
00:03:12,875 --> 00:03:17,500
నా హృదయం ఏడుస్తూ, తన కథ చెబుతుంది

12
00:03:17,625 --> 00:03:20,208
ఓ నా హృదయమా, ఓ నా హృదయమా,

13
00:03:20,291 --> 00:03:23,500
దుబాయ్ కాన్సర్ట్
15 మార్చి 2022

14
00:03:29,833 --> 00:03:34,833
నా జ్ఞాపకాల భోషాణంలో మూసివేయబడ్డాను

15
00:03:35,083 --> 00:03:38,583
నాహృదయాన్ని ఆ మార్గంలో  కోల్పోయాను

16
00:03:38,708 --> 00:03:43,375
అంది నువ్వే నా మార్గం, నా గమ్యం అని

17
00:03:43,750 --> 00:03:47,541
ఓ నా హృదయమా, ఓ నా హృదయమా,

18
00:03:47,833 --> 00:03:51,125
నిన్ను నేను ప్రేమించినంతగా, మరెవర్నీ ప్రేమించలేను

19
00:03:51,208 --> 00:03:55,750
రాత్రి నిద్రపోనేలేను, ఏం చెయ్యను, ఏడవనుకూడా లేను

20
00:03:55,833 --> 00:04:01,000
ఆఁ, ఆఁ, నీ ప్రేమ మాటలు, నీ తీపి కబుర్లు,
వెంబడిస్తున్నాయి

21
00:04:01,250 --> 00:04:05,166
ఎంత మర్చిపోదామని అనుకున్నా,
జ్ఞాపకాలు తిరిగి వస్తున్నాయి

22
00:04:05,250 --> 00:04:07,333
నీకు తెలుసు అది నువ్వు-
కేవలం నువ్వూ, నేనేనని

23
00:04:07,416 --> 00:04:09,500
అయితే నువ్విలా ఎందుకు చేశావు?

24
00:04:09,625 --> 00:04:14,083
ఇప్పుడు మనం విడిపోయాం, సరే,
అలా ఒంటరిగా కూర్చుని ఏడవకు

25
00:04:37,750 --> 00:04:41,166
కొత్త ఢిల్లీ

26
00:04:54,541 --> 00:04:55,875
ఇదంతా మందుల వల్లనే.

27
00:05:02,500 --> 00:05:04,125
అందుకని నిద్ర నాకు చాలా ముఖ్యం.

28
00:06:09,291 --> 00:06:12,208
నేను దానితో ఆటలాడలేను.
నేను మళ్ళీరిస్కుతీసుకోను.

29
00:06:12,291 --> 00:06:14,708
ఎందుకంటే  అది మళ్లీ నా జీవితంలోకి రాకూడదు.

30
00:07:00,833 --> 00:07:04,833
సరయూ క్లినిక్స్
డెర్మటాలజిస్ట్

31
00:07:18,291 --> 00:07:22,250
{\an8}హనీ సింగ్ స్టూడియో
నోయిడా

32
00:07:25,666 --> 00:07:29,875
{\an8}మొదటి కమ్ బాక్ సింగిల్ యొక్క రికార్డింగ్ సెషన్

33
00:07:59,708 --> 00:08:01,500
{\an8}మిలింద్ గాబా
సింగర్, సాంగ్ రైటర్

34
00:08:04,041 --> 00:08:09,208
‘ప్యారిస్ కా ట్రిప్’ సెట్లలో

35
00:08:11,625 --> 00:08:13,333
యో! నెట్ ఫ్లిక్స్ వచ్చింద్.

36
00:08:14,083 --> 00:08:15,416
ఏం జరుగుతోందిరా నాయాళ్లలారా?

37
00:08:20,125 --> 00:08:21,833
2022! మేం వచ్చేస్తున్నాం, బేబీ!

38
00:08:22,208 --> 00:08:24,625
మేం ప్రతీదీ పేల్చేయబోతున్నాం, దీనెమ్మ!

39
00:08:29,541 --> 00:08:31,250
{\an8}టీనా థడానీ, మోడల్

40
00:08:32,833 --> 00:08:34,083
ఇది గొప్పగా ఉండబోతోంది.

41
00:08:50,625 --> 00:08:53,041
యో యో హనీ సింగ్!

42
00:08:53,791 --> 00:08:55,000
మ్యూజిక్ ఎంజి!

43
00:08:55,083 --> 00:08:58,125
ప్యారిస్ ట్రిప్ తీస్కుంటావా, ట్రిప్ నువ్వు ఫ్లిప్ చేస్తావా

44
00:08:58,208 --> 00:09:01,000
పెద్ద పెద్ద సిప్స్ తీస్కుంటావా, ఏం కావాలో చెప్పు

45
00:09:01,083 --> 00:09:04,458
కొంటె పిల్లాణ్ని తీసుకెళ్తావా, లేదా సిటీలోకి వెళ్తావా

46
00:09:04,541 --> 00:09:07,458
బోరా బోరాలో డేట్ తీస్కుంటావా, ఏం తీస్కుంటావో చెప్పు

47
00:09:07,583 --> 00:09:10,791
పెళ్ళిలో డ్రింక్ కావాలా లేక డి జె స్నేక కావాలా

48
00:09:10,875 --> 00:09:13,958
ఎవరు పాడితే చూస్తావు, చెప్పునీకు ఏంకావాలో

49
00:09:30,041 --> 00:09:33,125
ఈ స్లాంగ్ బేబే, మనం బ్యాంగ్ చేద్దాం

50
00:09:41,541 --> 00:09:44,625
ఎవరు పాడితే చూస్తావు, చెప్పునీకు ఏంకావాలో.

51
00:09:44,750 --> 00:09:46,375
అవును చేస్తాడు... అతని షోలు నిండిపోతాయి.

52
00:09:48,583 --> 00:09:50,083
ప్రేమ కావాలా బోలెడంత, రోజు కావాలా  మళ్లీ మళ్లీ,

53
00:09:50,291 --> 00:09:51,833
{\an8}భానుజ్ కప్పల్, మ్యూజిక్ జర్నలిస్ట్

54
00:09:53,083 --> 00:09:56,166
{\an8}కరం పురా
హనీ సింగ్ యొక్కజన్మ స్థలం

55
00:09:56,291 --> 00:09:59,166
{\an8}గురు రాఖా, 1979 నుంచి

56
00:10:49,791 --> 00:10:53,375
{\an8}రోహిత్ ఛాబ్రా
హనీ సింగ్ స్నేహితుడు, మేనేజర్

57
00:11:05,666 --> 00:11:10,000
{\an8}రోహిత్ ఇల్లు, కరంపురా

58
00:12:20,625 --> 00:12:22,833
ఓహ్, మీరంటే నాకెంతోఇష్టం!

59
00:12:29,083 --> 00:12:33,666
నీ బ్లూ కళ్ళు నన్ను హిప్నొటైజ్ చేస్తాయి

60
00:12:33,875 --> 00:12:38,541
ఆ  పొట్టి డ్రెస్సులో నువ్వు బాంబులా ఉంటావని ఒట్టేస్తాను

61
00:12:38,666 --> 00:12:43,875
మెరిసే పెదిమలు, ఓ నీ ట్రిక్కులు,
ఆ లుక్స్ తో చంపేస్తున్నావు

62
00:12:46,041 --> 00:12:48,875
{\an8}పల్లవీ గులాటీ, సూపర్ ఫ్యాన్

63
00:12:49,166 --> 00:12:53,666
నీ బ్లూ కళ్ళు నన్ను హిప్నొటైజ్ చేస్తాయి

64
00:12:54,666 --> 00:12:56,875
సరబ్ జీత్ సింగ్, 1-9 కరం పురా

65
00:12:56,958 --> 00:13:01,083
హనీ సింగ్
చిన్నప్పటి ఇల్లు

66
00:13:31,666 --> 00:13:37,166
{\an8}భూపీందర్ కౌర్, హనీ సింగ్ తల్లి

67
00:13:38,083 --> 00:13:42,666
{\an8}సరబ్ జీత్ సింగ్, హనీ సింగ్ తండ్రి

68
00:13:56,708 --> 00:13:59,708
{\an8}నువ్వు ఎంతో ఎంతో దయతో, సునిశితంగా,
మెల్లగా, భావుకతతో, సృజనాత్మకంగా ఉండే పర్ఫెక్షనిస్టువి

69
00:14:07,541 --> 00:14:11,250
{\an8}స్నేహా సింగ్, హనీ సింగ్ చెల్లెలు

70
00:14:18,375 --> 00:14:23,041
"మా అందరికీ  ఈ అందమైన, గౌరవనీయమైన
జీవితం ఇచ్చినందుకు నీకు థాంక్స్’.

71
00:14:26,250 --> 00:14:27,125
అతనంటే మాకెంతో గర్వం.

72
00:14:56,250 --> 00:14:59,000
మే 2003

73
00:15:26,041 --> 00:15:27,750
{\an8}డ్రాప్ ఎ జ్యూవెల్...

74
00:15:32,750 --> 00:15:35,708
{\an8}పినాకీ- ఉర్ఫ్-ఫెనోమ్
రాపర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్

75
00:16:00,875 --> 00:16:03,125
అతను కష్టపడి పనిచేస్తాడు. నిజంగా కష్టపడి
నిజంగా వేగంగా పని చేయడం.

76
00:16:55,208 --> 00:16:59,291
ఇక ఓ సౌండ్ ఇంజనీరుగా నా మొదటి అవార్డు లభించింది.

77
00:17:14,791 --> 00:17:17,333
గ్లాసీ, 2005

78
00:18:06,541 --> 00:18:07,791
వీటన్నిటినీ నేను కలిసి ఎలా లాగగలను?

79
00:18:14,333 --> 00:18:16,458
{\an8}బ్రౌన్ రంగ్ 2011

80
00:18:49,541 --> 00:18:52,916
{\an8}తమ కంటేంట్ ఛాయిస్ లో మీ యూట్యూబ్ ప్రేక్షకులు
మెయిన్ స్ట్రీమ్ వెళ్లారు.

81
00:18:53,000 --> 00:18:55,166
హనీ సింగ్ ‘బ్రౌన్ రంగ్’ పాటతో...

82
00:18:55,250 --> 00:18:59,000
యో! యో! హనీ సింగ్

83
00:18:59,125 --> 00:19:00,125
యో! యో! హనీ సింగ్

84
00:19:00,208 --> 00:19:02,708
{\an8}‘బ్రౌన్ రంగ్’ 2012 లో ఇండియాలో
యూట్యూబులో అత్యమితంగా చూడబడిన వీడియో

85
00:19:07,958 --> 00:19:10,875
గబ్రూ, 2011

86
00:19:15,000 --> 00:19:16,250
యో! యో! హనీ సింగ్

87
00:19:19,083 --> 00:19:19,916
యో! యో! హనీ సింగ్

88
00:19:23,458 --> 00:19:26,666
బ్రిట్ ఏషియా అవార్డ్స్ 2012 బర్మింగమ్ ఎరీనాలో
నిర్వహించబడతాయి

89
00:19:26,750 --> 00:19:28,625
విజేత, బెస్ట్ ఇంటర్నేషనల్ ఆక్ట్,!
హనీ సింగ్

90
00:19:30,625 --> 00:19:32,208
మీ నాన్న ఒప్పుకున్నాడా,ఒప్పుకోలేదా?

91
00:19:32,375 --> 00:19:34,791
ఆయన నా పెళ్ళి ఎవరితోనైనా చేసేస్తారు,కానీఒక
సింగర్ తో...

92
00:19:35,500 --> 00:19:39,041
మీ నాన్నకి చెప్పు గూగుల్ చేసి చూడమని,
ఓ సూపర్ స్టార్ తన అల్లుడని!

93
00:19:40,041 --> 00:19:45,708
{\an8}హనీ సింగ్ వెడ్డింగ్ ఆల్బమ్

94
00:20:04,958 --> 00:20:07,375
{\an8}యువతరం విశాల దృక్పథం ఉన్నవాళ్లు

95
00:20:07,833 --> 00:20:11,416
{\an8}ప్రపంచమంతటా యువతరం మార్పుని తీసుకొస్తోంది

96
00:20:25,500 --> 00:20:28,041
{\an8}బ్లూ ఐస్, 2013

97
00:20:41,000 --> 00:20:43,000
{\an8}సల్మాన్ ఖాన్, ఆక్టర్

98
00:20:44,958 --> 00:20:48,125
{\an8}హనీ సింగ్ యొక్క ‘బ్లూ ఐస్’ 2 మిలియన్ వ్యూస్
దాటింది కేవలం 4 రోజుల్లో

99
00:20:48,750 --> 00:20:54,708
బ్లూ ఐస్, 650 మిలియన్+ వ్యూలు

100
00:21:06,500 --> 00:21:08,583
{\an8}తలైవా

101
00:21:09,833 --> 00:21:10,708
అతనక్కడున్నాడు.

102
00:21:12,333 --> 00:21:15,083
{\an8}లుంగి డాన్స్ 2013 (చెన్నై ఎక్స్ ప్రెస్)

103
00:21:15,333 --> 00:21:16,875
లుంగి డాన్స్ , యో యో హనీ సింగ్

104
00:21:16,958 --> 00:21:18,833
15 వారాలు ఛార్ట్ లో
10 వారాలు నం. 1 గా

105
00:21:18,916 --> 00:21:22,416
2013 లోని టాప్ డాన్స్ నంబర్

106
00:21:32,125 --> 00:21:34,791
ఇంటర్నేషనల్ ఐకాన్: పురుషులు: హనీ సింగ్!

107
00:21:34,916 --> 00:21:37,000
ఐఐఎఫ్ఏ 2019

108
00:21:37,083 --> 00:21:40,125
యో యో హనీ సింగ్!
ఆయనకి స్వాగతం చెప్పండి!

109
00:21:45,416 --> 00:21:47,166
దేశీ కళాకార్, 219 మిలియన్ వ్యూ

110
00:21:47,250 --> 00:21:48,458
అంగ్రేజీ బాత్, 115 మిలియన్ + వ్యూలు

111
00:21:48,541 --> 00:21:49,708
చార్ బోతల్ వోడ్కా
225 ,మిలియన్

112
00:21:49,791 --> 00:21:50,708
పార్టీ విత్ ద భూతనాథ్

113
00:21:50,791 --> 00:21:51,791
లవ్ డోస్
500 మిలియన్ +వ్యూలు

114
00:21:51,875 --> 00:21:53,083
డీప్ మనీ డోప్ షోప్
270 మిలియన్ +వ్యూలు

115
00:21:54,916 --> 00:21:57,333
యో యో హనీ సింగ్
6 మిలియన్

116
00:22:06,083 --> 00:22:08,125
కిటికీలు లేకుండా. అయినా కలలొచ్చేవి.

117
00:22:08,541 --> 00:22:09,916
ఇంకా కలలొచ్చేవా!

118
00:22:10,333 --> 00:22:11,708
అది చాలా ఇరుకైనది…

119
00:22:17,791 --> 00:22:19,375
ఇల్లు రైలు కంపార్ట్ మెంట్ లా ఉండేది.

120
00:23:29,458 --> 00:23:33,583
జీవితం ఒక తప్పు... ఒక అబద్ధం.

121
00:24:20,375 --> 00:24:25,291
ముంబయి

122
00:25:39,541 --> 00:25:44,541
డిజైనర్ సెట్స్ లో
రోజు 1

123
00:26:05,166 --> 00:26:08,250
అప్పుడు నేను కూడా అంటాను, " చేసుకో నన్ను నీ’’

124
00:26:10,041 --> 00:26:11,375
{\an8}గురు రణ్ ధావా
సింగర్, సాంగ్ రైటర్

125
00:26:11,708 --> 00:26:13,083
{\an8}మేము దీన్ని 2020 పాటగా చేద్దాం.

126
00:26:13,708 --> 00:26:15,083
ఇప్పుడు మేము '22 లో షూట్ చేస్తున్నాం.

127
00:26:15,166 --> 00:26:18,333
ఇతను నేను బరువు తగ్గాలన్నాడు,
బాగా కనిపించాలని. నేనన్నాను...

128
00:26:23,666 --> 00:26:26,500
మీరు మాకోసం వెయిట్ చేశారు.
నేనప్పుడు కాలేజి లో ఉన్నాను.

129
00:26:51,166 --> 00:26:52,333
.ప్రత్యేకించి ఆ డ్రాప్.

130
00:27:31,250 --> 00:27:33,291
అవును... మేం లోపలికొస్తాం, బేబ్!

131
00:27:38,375 --> 00:27:42,541
{\an8}షూట్ అయిపోయిన తర్వాత పార్టీ

132
00:28:00,416 --> 00:28:01,250
నేనొక షేక్ ని!

133
00:28:01,791 --> 00:28:02,625
నేనొక షేక్ ని!

134
00:28:23,625 --> 00:28:29,000
పగలూ తీస్కుంటుంది, రాత్రి తీస్కుంటుంది,

135
00:28:29,166 --> 00:28:33,708
పొద్దున్న తీస్కుంటుంది, సాయంత్రం తీస్కుంటుంది

136
00:28:33,791 --> 00:28:39,250
అందులో తప్పేంటి, అయ్యో

137
00:28:39,541 --> 00:28:43,500
అతని పేరు తీస్కుంటుంది

138
00:28:44,041 --> 00:28:45,583
అరే చెప్పు చెప్పు ఎవరిదీ?

139
00:28:45,708 --> 00:28:47,833
దీనెమ్మ ఇది ఇండియన్ మ్యూజిక్.

140
00:28:48,375 --> 00:28:51,541
యో యో హనీ సింగ్ ని మాత్రమే నిందించడం ఎందుకు.

141
00:29:22,458 --> 00:29:23,541
వాళ్ళు వాళ్లపై పిచ్చిగా ఉంటారు.

142
00:29:27,333 --> 00:29:28,208
వారిలో ఎవరూ కారు.

143
00:29:29,291 --> 00:29:30,166
వారిలో ఎవరూ కారు.

144
00:29:33,708 --> 00:29:38,208
డిజైనర్ సెట్లలో
రోజు 2

145
00:29:39,083 --> 00:29:41,333
బ్లూ ఐస్’’ ?
మీ అందరూ అదే పాట పాడుతూ ఉంటారు.

146
00:29:48,916 --> 00:29:50,458
‘బ్రౌన్ రంగ్’ ఎవరన్నారు ‘బ్రౌన్ రంగ్’ అని?

147
00:29:51,916 --> 00:29:53,083
అది నాకు నచ్చిన పాట.

148
00:29:54,625 --> 00:30:00,458
పిల్లా, నీ బ్రౌన్ రంగు మా ఊళ్ళోని కుర్రాళ్ళని ఉవ్వెత్తించింది

149
00:30:00,666 --> 00:30:07,541
వాళ్ళు పనిచెయ్యరు, తిండితినరు,
ఆ తెల్లరంగు పిల్లలని ఎవరూ చూడరు

150
00:30:14,541 --> 00:30:16,166
అది నా పాటకానే కాదు!

151
00:30:24,208 --> 00:30:25,916
అయితే నేను హనీ సింగ్ పాటని వింటాను రేపు. అప్పుడు!

152
00:31:43,250 --> 00:31:46,250
మాకు న్యాయం కావాలి! మాకు న్యాయం కావాలి!

153
00:31:46,333 --> 00:31:50,166
డిసెంబర్ 2012

154
00:32:01,000 --> 00:32:04,500
{\an8}జ్ఞాపకార్థం

155
00:32:06,500 --> 00:32:08,208
నేనక్కడున్నాను, నిరసన చేస్తూ.

156
00:32:09,958 --> 00:32:14,333
{\an8}స్నేహా సింగ్
హనీ సింగ్ చెల్లెలు

157
00:32:22,041 --> 00:32:24,166
అమితాభ్ ఠాకూర్, లిటిగేటర్

158
00:32:24,500 --> 00:32:26,666
బాలీవుడ్, స్త్రీ ద్వేషాన్ని ప్రోత్సహిస్తుందా?

159
00:32:26,750 --> 00:32:31,500
అటువంటి పాటగాళ్లని బహిష్కరించాలి.
వాళ్లు హింసని, అశ్లీలతను ప్రోత్సహిస్తారు

160
00:32:34,833 --> 00:32:36,625
{\an8}గుజరాత్ లోని వడోదరాలో నిరసనలు

161
00:32:36,708 --> 00:32:37,958
{\an8}హనీ సింగ్ పై అశ్లీలత గురించి ఆరోపణలు

162
00:32:38,041 --> 00:32:40,625
{\an8}కాన్సర్ట్ జూన్ 2 నాడు జరగబోతోంది

163
00:32:40,708 --> 00:32:41,625
తూ మేరా భాయి, మైఁ తేరా భాయి

164
00:32:44,291 --> 00:32:45,541
హనీ సింగ్ ఫిల్ముకి వ్యతిరేకత

165
00:32:45,750 --> 00:32:49,750
హైకోర్టు కఠిన స్థానం వల్ల హనీ సింగ్ కాన్సార్ట్ రద్దు అయింది

166
00:32:49,916 --> 00:32:52,875
ఆన్ లైన్ క్యాంపెయిన్ తర్వాత, హోటల్ వాళ్ళు
ర్యాపర్ హనీ సింగ్ న్యూ ఇయర్ కాన్సర్ట్ ని రద్దు చేశారు

167
00:32:52,958 --> 00:32:54,583
హనీ సింగ్ యొక్క పెద్ద న్యూ యార్క్ కాన్సర్ట్ రద్దయింది

168
00:32:54,666 --> 00:32:58,083
ఎంఎన్ఎస్ హనీసింగ్ కాన్సర్ట్ రద్దు చెయ్యమని
బలవంతం చేస్తుంది

169
00:32:58,208 --> 00:33:00,916
{\an8}యో యో హనీ సింగ్ బదులుగా అరిజీత్ సింగ్
వస్తున్నాడు, టివి లోని అతి పెద్ద షోలో

170
00:33:22,000 --> 00:33:25,333
బాలీవుడ్, రాజకీయాలు- స్త్రీ
ద్వేషాన్ని ప్రోత్సహిస్తాయి

171
00:33:25,500 --> 00:33:27,041
{\an8}హనీ సింగ్ వివరించారు గంభీరమైన విషయాల గురించి

172
00:33:29,416 --> 00:33:31,875
{\an8}అతను మీడియా అంతా వస్తున్నాడు.
హనీ సింగ్ ఎన్నో రహస్యాలు చెప్పాడు

173
00:33:34,416 --> 00:33:36,166
’’స్త్రీలను వస్తువులుఆ చూడడం’-నేరంలో పెరుగుదల

174
00:33:36,708 --> 00:33:38,708
రేప్ ని రేకెత్తిస్తున్న హింసాత్మక పాటలు

175
00:33:38,958 --> 00:33:40,416
{\an8}బహిష్కరించలన్న నినాదాలు చెలరేగాయి

176
00:33:40,583 --> 00:33:41,833
{\an8}యోయో సింగ్ మొదటి సీరియస్ ఇంటర్వ్యూ

177
00:33:41,916 --> 00:33:43,625
{\an8}జనం ఈర్ష్యపడుతున్నా. నా పట్ల కుట్రపన్నుతున్నారు

178
00:33:44,375 --> 00:33:46,958
{\an8}నేనొక వివాహితుణ్ణి: హనీ సింగ్

179
00:33:50,875 --> 00:33:52,833
{\an8}ఇది సొసైటీయే.
నన్ను అపార్థం చేసుకున్నారు- హనీ సింగ్

180
00:33:53,083 --> 00:33:55,583
{\an8}యో యో హనీ సింగ్

181
00:33:56,625 --> 00:34:00,291
{\an8}జాజీ బి, సింగర్, రైటర్

182
00:34:12,625 --> 00:34:14,125
మేం భయంతో బతికాం.

183
00:34:15,791 --> 00:34:19,750
{\an8}హైకోర్టు హనీ సింగ్ గురించిన ‘బలాత్కారీ’ పాటకు
విరుద్ధంగా కేసు రద్దు చేసింది

184
00:34:19,833 --> 00:34:22,750
{\an8}సింగర్ హనీ సింగ్ కోర్టు నుండి ఊరట పొందాడు

185
00:34:57,875 --> 00:35:00,083
{\an8}మిహిర్ గులాటీ, డైరెక్టర్

186
00:35:03,625 --> 00:35:05,666
{\an8}జస్క్రీత్ సింగ్, సింగర్, సాంగ్ రైటర్

187
00:35:06,625 --> 00:35:08,416
రూపన్ బాల్
డైరెక్టర్

188
00:35:08,750 --> 00:35:10,500
{\an8}కరుణ్ కోహ్లీ, ఆర్టిస్ట్, ఉద్భవ్ ఆచార్య, ఆర్టిస్ట్

189
00:35:11,416 --> 00:35:14,416
భానుజ్ కప్పల్, మ్యూజిక్ జర్నలిస్ట్

190
00:35:14,500 --> 00:35:17,208
‘మాఫియా ముందీర్’ ఇది బాద్షా, హనీ సింగ్…

191
00:35:17,291 --> 00:35:20,291
మరియు ఇక్కా, లిల్ గోలూ. మరియు... రఫ్తార్.

192
00:35:21,541 --> 00:35:25,708
{\an8}బాద్షా, సింగర్, రాపర్

193
00:35:29,208 --> 00:35:33,458
{\an8}ఇక్కా సింగ్, రాపర్

194
00:35:39,666 --> 00:35:43,083
{\an8}సుమతీ ఠుస్సో , సోషియాలజిస్ట్

195
00:35:45,208 --> 00:35:47,000
{\an8}శివాంగీ దేశ్వాల్, జెండర్ బేస్డ్ వయొలెన్స్ ప్రివెన్షన్ స్పెషలిస్ట్

196
00:35:47,083 --> 00:35:50,625
{\an8}నేను నిన్ను దొబ్బబోతున్నాను.
నా సామాను అందుకై సిద్ధంగా ఉంది కూడా.

197
00:35:55,125 --> 00:35:57,666
ఇది చాలా దూకుడుగా, చాలా, ఇదిగా. ఎలా అంటే...

198
00:36:06,666 --> 00:36:07,916
ఇది ఆ ఫ్యాక్ట్ గురించి కూడాను,

199
00:36:12,250 --> 00:36:13,708
అతను కాని...

200
00:37:01,875 --> 00:37:03,791
అది... అదిమరింత పెరిగింది,

201
00:37:03,875 --> 00:37:06,708
మీ మొహంపైన తక్కువగా, ఆ పచ్చి నిజాన్ని
మరో విధంగాచెప్పడం.

202
00:37:22,166 --> 00:37:24,333
బ్రౌన్ అమ్మాయి లు, తెల్ల అమ్మాయిలను పోల్చడం...

203
00:37:27,541 --> 00:37:30,083
వాళ్ల నడుములు, వాళ్ళ పిరుదుల క్లోజప్ షాట్స్...

204
00:38:50,666 --> 00:38:53,791
ఇది... చాలా చెత్త అభిప్రాయం...

205
00:39:29,291 --> 00:39:32,125
{\an8}రా స్టార్ టివి షో
ఆగస్టు 2014

206
00:40:05,458 --> 00:40:09,041
నేను చూశాను. నేనతన్ని మొదటి సారిగా...

207
00:40:10,041 --> 00:40:10,916
{\an8}దిల్దార్ నగర్

208
00:40:48,541 --> 00:40:52,708
ప్రస్తుతం, నేను రాంచీలో ఉన్నాను. సరే, రాంచీ,
కాస్తగట్టిగా అరవండి!

209
00:41:39,916 --> 00:41:40,791
స్లామ్ అవండి

210
00:41:40,875 --> 00:41:43,083
యో యో , ఇది నీ కుర్రాడే, యో యో హనీ సింగ్.

211
00:41:43,166 --> 00:41:46,875
నేను అతి పెద్ద, ఏకైక సూపర్ స్టార్ తో వస్తున్నాను.
మిస్టర్ షారుఖ్ ఖాన్.

212
00:41:47,333 --> 00:41:49,000
స్లామ్!
ద టూర్

213
00:42:11,958 --> 00:42:14,041
ఆతనేమో తన సౌండ్ చెక్ కోసం వెళ్లవలసి ఉంది.

214
00:42:26,458 --> 00:42:27,833
నేనన్నాను: ‘భాయి ఏం జరిగింది’’ అని.

215
00:42:58,375 --> 00:43:00,333
ఏదో చెడుది జరిగింది.

216
00:43:20,208 --> 00:43:22,125
{\an8}స్లామ్ టూర్, షికాగో 2014

217
00:43:29,833 --> 00:43:33,125
హనీ సింగ్ గాయపడ్డాడు, ఎస్ ఆర్ కె స్లామ్!
ద టూర్ మిస్సవుతాడు

218
00:43:33,208 --> 00:43:34,291
షా రుఖ్ ఖాన్ నిజంగా కొట్టాడా

219
00:43:34,375 --> 00:43:36,291
యో యో హనీ సింగ్ "స్లామ్ ద టూర్’ కాన్సర్ట్ లో?

220
00:43:36,625 --> 00:43:38,833
హనీ సింగ్ ఎక్కడున్నాడు?

221
00:44:38,083 --> 00:44:38,916
ఏం లాభం లేదు.

222
00:44:50,500 --> 00:44:53,541
కరం పురా
వెస్ట్ ఢిల్లీ

223
00:45:11,375 --> 00:45:12,708
అది బైపోలార్ వ్యాధి.

224
00:46:00,041 --> 00:46:02,291
నేనునరకం అనుభవించాను.
నేను అనుభవించాను. నేను నరకం చూశాను.

225
00:46:03,000 --> 00:46:05,625
నేను చావుని చూశాను.
చావుని కోరుకున్నాను ప్రతిరోజూ.

226
00:47:37,625 --> 00:47:39,750
‘ఏదైనా పిచ్చి పని చెయ్యి- ఏదైనా పిచ్చి పని చెయ్యి."

227
00:47:54,458 --> 00:47:58,125
{\an8}స్నేహా సింగ్, హనీ సింగ్ చెల్లెలు
వాళ్ళు మాకు నిజంగా తెలియబుచ్చారు.

228
00:48:52,875 --> 00:48:55,166
అవును... ఒక ఏడాదికి పైగా.

229
00:48:57,625 --> 00:49:00,833
{\an8}మిర్చీ మ్యూజిక్ అవార్డ్స్
ఫిబ్రవరి 2016

230
00:49:04,875 --> 00:49:06,666
రాయల్ స్టాగ్
మిర్చీ మ్యూజిక్ అవార్డ్

231
00:49:41,250 --> 00:49:44,333
{\an8}రిహార్సల్ సెషన్ మఖ్నా

232
00:49:44,416 --> 00:49:47,041
సింగ్ స్టా ఇక్కడుంది, టిడిఓ అక్కడ. నిధి అక్కడుంది.

233
00:49:47,291 --> 00:49:48,500
నా భార్య ఇక్కడుంది.

234
00:49:49,166 --> 00:49:50,958
{\an8}షాలినీ సింగ్
హనీ సింగ్ మాజీ భార్య

235
00:49:54,375 --> 00:49:56,875
అతనెంతో లావుగా ఉన్నాడు!
ఈ వ్యక్తి నిజంగా హనీ సింగ్ ఏనా?

236
00:49:56,958 --> 00:49:58,791
హనీ సింగ్ లుక్స్ కి ఏమైంది?

237
00:49:58,875 --> 00:50:00,875
{\an8}ప్లీజ్, హనీ సింగ్, నీ బరువు తగ్గించుకో.

238
00:50:19,583 --> 00:50:22,583
అక్టోబరు 2018

239
00:50:28,666 --> 00:50:32,500
ఇదిగో ఇదండీ సంగతి. అతను ఫిట్టుగా ఉన్నాడు.

240
00:53:03,416 --> 00:53:04,875
నేనిప్పుడు పెద్దవాణ్ణయ్యాను.

241
00:54:10,791 --> 00:54:14,375
డ్రగ్స్, ఆల్కహాల్ దానికి తోడు చాలా ఎక్కువ పనితో...

242
00:54:14,833 --> 00:54:17,458
లేదాతక్కువ నిద్ర, అతి ఎక్కువ శ్రమ.

243
00:54:23,125 --> 00:54:28,666
పువ్వులు రంగులతో వికసిస్తాయి

244
00:54:29,166 --> 00:54:34,916
మబ్బులలో వసంతం విరుస్తుంది

245
00:54:36,000 --> 00:54:41,708
పువ్వులు రంగులతో వికసిస్తాయి

246
00:54:41,916 --> 00:54:48,000
మబ్బులలో వసంతం విరుస్తుంది

247
00:54:49,000 --> 00:54:53,083
నా దగ్గరకి రావే ప్రేయసీ

248
00:54:53,375 --> 00:55:00,375
తోటల సౌరభాలు వెల్లివిరుస్తాయి

249
00:55:01,750 --> 00:55:07,625
పువ్వులు రంగులతో వికసిస్తాయి

250
00:55:08,125 --> 00:55:13,708
మబ్బులలో వసంతం విరుస్తుంది

251
00:55:19,041 --> 00:55:22,875
{\an8}హనీ సింగ్ స్టూడియో, నోయిడా

252
00:55:46,958 --> 00:55:48,208
అందుకని నేను పాడాలి.

253
00:56:12,250 --> 00:56:14,000
ఆంచల్ కోహ్లీ
మాజీ- మేనేజర్

254
00:56:37,583 --> 00:56:39,541
నేను నిజంగా ధైర్యవంతుణ్ణి-కానీ కాస్త భయమేసింది.

255
00:56:40,750 --> 00:56:44,333
బస్సీ యోగి
మ్యూజిక్ ప్రొడ్యూసర్

256
00:56:53,541 --> 00:56:59,541
నేను తన  ‘నోబిటీ’, తను నా ’షిజూకా’.
నేను తనని కలుసుకోవాలి, కానీ నాకు తెలీదు.

257
00:57:04,291 --> 00:57:07,125
నువ్వు  నా ’షిజూకా’వి.
నేను నిన్ను కలుసుకుని తీరాలి. నాకు తెలీదు

258
00:57:16,041 --> 00:57:17,625
రండి నాతో పాడండి

259
00:57:17,791 --> 00:57:20,666
అందరూ గోలూ, మోలూ, బంటీ, బబ్లీ, టింకూ, గోలీ

260
00:57:23,708 --> 00:57:27,416
{\an8}‘కిస్కా భాయి, కిస్కీ జాన్’ సెట్లలో

261
00:57:36,708 --> 00:57:39,000
{\an8}సల్మాన్ ఖాన్, ఆక్టర్

262
00:57:56,750 --> 00:57:58,166
ఎన్నో జరుగుతున్నాయి.

263
00:58:00,916 --> 00:58:04,500
జనవరి 2023

264
00:58:16,791 --> 00:58:19,166
లష్కరే సెట్లలో

265
00:58:22,208 --> 00:58:23,916
{\an8}‘టుగెదర్ ఫరెవర్’ సెట్లలో

266
00:58:44,916 --> 00:58:46,500
హనీ సింగ్ పైన గృహ హింస కేసు

267
00:58:53,125 --> 00:58:54,500
హనీ సింగ్ భార్య గృహ అత్యాచారం నింద మోపింది

268
00:59:12,375 --> 00:59:16,041
న్యూస్
తక్

269
00:59:20,291 --> 00:59:23,625
శాలినీ తల్వార్ రూ. 20 కోట్లు కావాలంది

270
00:59:45,875 --> 00:59:48,208
{\an8}గాలిపటాలు గాలికి ఎదురుగా పైకి ఎగురుతాయి,
దానితోపాటు కావు

271
00:59:48,333 --> 00:59:50,958
ఢిల్లీ కోర్ట్ సింగర్ హనీ సింగ్ కి విడాకులు ప్రసాదించింది

272
00:59:57,416 --> 00:59:59,958
కానీ... తనకి అన్నీ మంచే జరుగుకాక.

273
01:00:15,500 --> 01:00:16,958
చుట్టూ తిరిగేది, మళ్లీ వస్తుంది.

274
01:00:19,083 --> 01:00:21,166
కానీ నేను దీనిని నమ్ముతాను.

275
01:01:06,750 --> 01:01:09,541
{\an8}డిజైనర్ విడుదలకు ఒకే రోజుంది

276
01:01:15,750 --> 01:01:16,750
కానీ మేం ప్రార్థిస్తున్నాం.

277
01:01:20,958 --> 01:01:23,750
{\an8}హనీ సింగ్ స్టూడియో
నోయిడా

278
01:01:28,958 --> 01:01:32,333
యో యో, నేనే మీ యో హనీ సింగ్!
నా ఫ్యాన్సందరికీ  హెలో చెబుతున్నాను.

279
01:01:34,416 --> 01:01:36,375
{\an8}నా లేటెస్ట్ పాట‘డిజైనర్’ ని మీరిప్పుడు వినగలరు,

280
01:01:36,458 --> 01:01:40,083
{\an8}డౌన్ లోడ్ చెయ్యండి దాన్ని- నా కొత్త పాటని.
ఆపిల్ మ్యూజిక్ పై, వింక్ మ్యూజిక్ ఆప్ పైన.

281
01:01:40,166 --> 01:01:43,166
హంగామా మ్యూజిక్ ఆప్ పైన.
ఇక హంగామా ప్రారంభం కానివ్వండి.

282
01:02:01,208 --> 01:02:06,291
‘హాష్ టాగ్ డిజైనర్’ వాడుతూ, నా పాట ‘డిజైనర్’
పైన మీ సొంత రీల్స్ చేసుకోండి.

283
01:02:06,375 --> 01:02:08,625
మేము ఇన్స్టాగ్రామ్ లో బెస్ట్ ని షేర్ చేస్తాము.

284
01:02:10,458 --> 01:02:11,875
{\an8}క్యాసనోవా యొక్క రికార్డింగ్ సెషన్స్

285
01:02:11,958 --> 01:02:14,458
ఈ సౌండు అన్ని చోట్లకీ వ్యాపిస్తుంది.

286
01:02:28,416 --> 01:02:32,166
లిల్ పంప్
అమెరికన్ రాపర్

287
01:02:33,125 --> 01:02:35,041
రాత్రి మూడున్నరయింది, ముందు నీకు మందుంది

288
01:02:35,125 --> 01:02:36,625
క్యాసనోవా సెట్లలో

289
01:02:36,708 --> 01:02:40,541
{\an8}గంట మోగింది, గంట మోగింది, సమయం వచ్చింది,
దగ్గరగా రా ప్రియతమా, మనకి మజా వస్తుంది

290
01:02:40,625 --> 01:02:43,833
దేవుడా, దేవుడా, నా బాయిఫ్రెండొక కాసనోవా

291
01:03:16,833 --> 01:03:19,083
హనీ సింగ్ యొక్క జీవితంలో, ఇండియాలో అతి చెడు పాట

292
01:03:19,166 --> 01:03:22,125
హనీ సింగ్ పాజీ నుండి అతి చెడు పాట

293
01:03:22,208 --> 01:03:25,250
ఎవరో ఓ కుర్రాడు బాణీ కట్టినట్లుంది

294
01:03:25,333 --> 01:03:28,541
మీరు మమ్మల్ని నిరాశ పరిచారు

295
01:04:49,333 --> 01:04:52,500
అతను.అదేంటంటే... అతనికి ఇవన్నీ నెమరేసుకుని,
అవన్నీ చెయ్యాల్సిన టైం దొరికింది.

296
01:04:52,583 --> 01:04:55,375
అంచేత, బహుశా ఆ విషయాన్నతా అర్థం చేసుకుని,
షిఫ్టు చేస్తాడేమో.

297
01:04:55,458 --> 01:04:57,791
కానీనాకు మాత్రం.
అది ఒకకళాకారుడి ప్రయాణం అనిపిస్తుంది.

298
01:04:58,458 --> 01:05:02,000
శామీ చంద్
రికార్డ్ ప్రొడ్యూసర్

299
01:05:08,416 --> 01:05:12,000
{\an8}హనీ సింగ్ ఇల్లు, గ్రేటర్ నోయిడా

300
01:07:43,541 --> 01:07:47,541
షికాగో

301
01:10:00,708 --> 01:10:03,625
నేనీ షోని సగంలో వదిలేసి వెళ్లాను
ఎందుకంటేనేను జబ్బు పడ్డానని.

302
01:10:04,000 --> 01:10:06,041
మీ ప్రజల కారణంగానే, నేను మళ్లీ వచ్చాను.

303
01:10:06,916 --> 01:10:08,333
మీరు నన్ను తీసుకొచ్చారు!

304
01:10:24,125 --> 01:10:29,041
లాస్ ఏంజిలీస్

305
01:10:31,041 --> 01:10:34,375
{\an8}హాలీవుడ్ సిఖ్ టెంపుల్
యుఎస్ఏలో మొట్టమొదటి సిఖ్ టెంపుల్

306
01:10:43,750 --> 01:10:46,541
{\an8}హాలీవుడ్ సిఖ్ టెంపుల్

307
01:11:40,083 --> 01:11:42,083
ఎంతో జరుగుతోంది. నా ఉద్దేశంలో...

308
01:11:43,791 --> 01:11:44,708
మేం చూసుకోగలం.

309
01:11:45,333 --> 01:11:46,208
మేం సరిచేస్తాం.

310
01:11:55,250 --> 01:11:56,250
అతను పోరడతాడు.

311
01:12:14,291 --> 01:12:16,416
ఇవాళ నా బ్యాంకులో 52 పాటలున్నాయి.

312
01:12:16,500 --> 01:12:19,083
‘ఇదే పనిచేస్తుంది’ అని నేను ఒక పాట
గురించి చెప్పలేను" ఇదే పనిచేస్తుంది’ అని.

313
01:12:42,291 --> 01:12:43,875
కాస్త గట్టిగా అరవండి!

314
01:12:58,583 --> 01:13:00,625
అందుకని నేను ట్రై చేస్తూ ఉండాలి. ముందుకెళ్తూ ఉండాలి.

315
01:13:43,958 --> 01:13:45,291
నో. నో. నో. ఇదేం కం బాక్ కాదు.

316
01:13:46,125 --> 01:13:47,833
నేనీ లోకాన్ని దొబ్బి పారెయ్యాలి.

317
01:13:59,500 --> 01:14:01,291
దీనెమ్మ ఇది జరిగి తీరుతుంది.

318
01:14:09,500 --> 01:14:13,041
నేనేం ఖాతరు చెయ్యను, ఇదినా జీవితం

319
01:14:13,583 --> 01:14:14,916
నేనేం ఖాతరు చెయ్యను,

320
01:14:15,000 --> 01:14:18,291
{\an8}చిన్నప్పటి‘రామలీల’ అది కూడా గొప్పగా ఉండేది

321
01:14:18,375 --> 01:14:22,166
{\an8}ఆ పురాణాల నాయకులు నన్ను కూడా ఎరుగుదురు

322
01:14:22,250 --> 01:14:25,500
{\an8}పెద్ద పెద్ద సూపర్ స్టార్లు, వాళ్ల పెద్ద  ఫోనులు

323
01:14:25,583 --> 01:14:29,125
{\an8}వాళ్ల పెద్ద  ఫోనుల్లో ’యో యో’ రింగ్ టోనులు

324
01:14:29,208 --> 01:14:33,125
{\an8}కానీ పరవాలేదు గురూ,  ఇది నా ప్రారంభం

325
01:14:33,208 --> 01:14:36,666
{\an8}నాపైన  ఆ సింహ వాహని దేవి ఆశీర్వాదం ఉంది

326
01:14:36,750 --> 01:14:40,291
{\an8}నిన్న కలల్లో అమ్మ వచ్చి నాకు  ఒకమాట చెప్పింది

327
01:14:40,375 --> 01:14:43,958
{\an8}నన్ను సతాయించే ప్రతివాడూ నాశనం అయిపోతాడు

328
01:14:44,041 --> 01:14:47,625
{\an8}వాహ్, ఏం పాట రాశాను నేను

329
01:14:47,708 --> 01:14:51,291
{\an8}వాహ్, ఏం పాట రాశాను నేను

330
01:14:51,375 --> 01:14:54,958
{\an8}వాహ్, ఏం పాట రాశాను నేను

331
01:14:55,041 --> 01:14:58,625
{\an8}అదంతా ఎందుకంటే సింహ వాహని దేవి
ఆశీర్వాదం ఉంది

332
01:14:58,708 --> 01:15:02,333
{\an8}నేనేం ఖాతరు చెయ్యను, నేనేం ఖాతరు చెయ్యను,

333
01:15:04,000 --> 01:15:08,833
{\an8}లోకం అంటుంది, అందరూ అంటారు. యో యో హనీ సింగ్...

