1
00:00:06,000 --> 00:00:06,840
ఈ సిరీస్ వినోదం కోసం రూపొందించబడింది,
మరియు కల్పిత రూపం.

2
00:00:06,920 --> 00:00:07,760
పేర్లు, ప్రాంతాలు, సంఘటనలు వంటివి
రచయిత ఊహ లేదా కల్పించబడినవి.

3
00:00:07,840 --> 00:00:08,680
ఏదైనా పోలిక కాకతాళీం. ఏ సంభాషణలు లేదా
పాత్రలు ఎవరినీ బాధించాలనే ఉద్దేశించబడలేదు.

4
00:00:08,760 --> 00:00:09,600
ఎల్‌జీబీటీక్యూయూఐఏ+
సమాజం చేసే పోరాటాన్ని,

5
00:00:09,680 --> 00:00:10,520
వారు ఎదుర్కునే సమస్యను,
సదుద్దేశ్యంతో చూపుతుంది.

6
00:00:10,600 --> 00:00:11,440
ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజాన్ని బాధించే,
అగౌరవపరిచే ఉద్దేశం రూపకర్తలకు లేదు.

7
00:00:11,520 --> 00:00:12,360
కటువైన భాష ఉంటుంది. మాదకద్రవ్యాలు,
మద్యం, లేదా పొగాకు వినియోగించడాన్ని,

8
00:00:12,440 --> 00:00:13,280
లేదా చేతబడి, క్షుద్ర, అతీంద్రియ శక్తులను
ఉపయోగించడాన్ని ప్రోత్సహించదు.

9
00:00:13,360 --> 00:00:14,520
ఏ జంతువలకు హాని జరగలేదు. వ్యక్తం చేసిన
అభిప్రాయాలకు అమెజాన్ ఆమోదించదు.

10
00:00:14,600 --> 00:00:15,880
చిన్నారులకు హాని జరగలేదు. సున్నిత అంశం
ఉంటుంది. వీక్షకుల విచక్షణ సూచించబడింది.

11
00:00:17,640 --> 00:00:19,920
సరే, పిల్లలూ. నిద్రపోయే సమయం.
లైట్లు తీసేయండి.

12
00:00:29,040 --> 00:00:30,960
వాడు ఆ పని చేయడానికి కారణమేంటో?

13
00:00:31,680 --> 00:00:35,680
తను పెద్ద నటుడు.
జీవితంలో మనకూ సమస్యలు ఉన్నాయి.

14
00:00:35,760 --> 00:00:38,320
ఈ స్కూల్‌లో ఏం జరుగుతోందో
దేవుడికే తెలియాలి.

15
00:00:38,400 --> 00:00:42,600
...సుయాశ్ వర్మ నీలగిరి వ్యాలీ స్కూల్
పునఃకలయికకు వెళ్లారు.

16
00:00:42,680 --> 00:00:45,400
ఈ పిల్లాడితోనే
ఇదంతా మొదలైందని అనిపిస్తుంది.

17
00:00:46,000 --> 00:00:49,600
ఆ కుక్కపిల్లలను వేదాంత్ చంపాడంటావా?

18
00:00:50,640 --> 00:00:51,480
నాకు తెలియదు.

19
00:00:52,640 --> 00:00:56,280
నేను చేరుకునేసరికే
ఆ కుక్కపిల్లలు చనిపోయాయి.

20
00:00:57,600 --> 00:00:59,680
అతను వాటిని చూస్తున్న విధానం,

21
00:01:00,640 --> 00:01:04,640
అవి చావడాన్ని చూడడం
అతనికి ఆనందం ఇచ్చిందని అనిపించింది.

22
00:01:06,640 --> 00:01:09,000
కానీ కాసేపటికే
అతను నన్ను చూసి భయపడ్డాడు.

23
00:01:11,160 --> 00:01:15,200
అందుకే ఒకరు కాదు,
ఇద్దరు వేదాంత్‌లు ఉన్నారనిపించింది.

24
00:01:16,560 --> 00:01:18,040
ఒకడు భయపడుతూ ఉంటాడు.

25
00:01:18,880 --> 00:01:22,760
మరొకడు, కుక్కపిల్లలను చంపగలిగేవాడు.

26
00:01:27,520 --> 00:01:28,760
వేదాంత్.

27
00:01:30,720 --> 00:01:36,720
కుక్కపిల్లలను చంపిన రాత్రి

28
00:02:54,680 --> 00:02:56,280
నా నుంచి నీకు ఏం కావాలి?

29
00:03:00,240 --> 00:03:01,800
నిన్ను ఇక ఎవరూ వేధించరు.

30
00:03:01,880 --> 00:03:04,000
-నన్ను వదిలేస్తే, సాయం చేస్తాను.
-వదిలెయ్.

31
00:03:04,080 --> 00:03:05,960
నిన్ను ఇక ఎవరూ వేధించరు.

32
00:03:08,320 --> 00:03:10,360
నన్ను వదిలేస్తే, సాయం చేస్తాను.

33
00:03:10,720 --> 00:03:12,720
నిన్ను ఇక ఎవరూ వేధించరు.

34
00:04:46,160 --> 00:04:48,200
కుక్కపిల్లలు చావాల్సిందే

35
00:04:48,240 --> 00:04:50,920
ఎందుకంటే వాటి తల్లికి
గుణపాఠం నేర్పాలి.

36
00:04:51,760 --> 00:04:54,920
ఎవరినీ నిన్ను గాయపరచనివ్వను.

37
00:06:15,080 --> 00:06:18,960
అధూరా

38
00:06:32,560 --> 00:06:34,600
ఆదు, నేను తిరిగి పోరాడుతున్నాను.

39
00:07:02,320 --> 00:07:03,520
షాడో బాయ్.

40
00:07:42,840 --> 00:07:44,440
న్యూస్ టుడే

41
00:07:44,520 --> 00:07:47,880
సుయాశ్ వర్మ కుంగుబాటుకు లోనయ్యాడని
మాకు తెలిసింది.

42
00:07:47,960 --> 00:07:52,760
అతని షో, "కసమ్ తేరీ కసమ్"
టీఆర్‌పీల కారణంగా ఈ మధ్యనే రద్దయింది.

43
00:07:52,840 --> 00:07:55,080
పోస్ట్‌మార్టం నివేదిక రేపు రావచ్చు.

44
00:07:55,160 --> 00:07:58,480
నీలగిరి వ్యాలీ స్కూల్,
అతను మరణించిన స్కూల్,

45
00:07:58,560 --> 00:08:01,560
ఇప్పటికీ ఈ ఘటనపై
ఎలాంటి స్పందన వెల్లడించలేదు.

46
00:08:03,160 --> 00:08:06,840
ఈ టీవీ రిపోర్టర్లు టీవీ ఛానల్‌లో కాకుండా
వంటల షోలో ఉండాల్సింది.

47
00:08:07,760 --> 00:08:09,440
వీళ్లు మసాలాలు బాగా జోడిస్తారు.

48
00:08:10,240 --> 00:08:11,720
ట్రస్టీల నుంచి ఫోనా?

49
00:08:12,680 --> 00:08:15,960
నాకర్థం కాలేదు. సుయాశ్ ఇది మాట్లాడాలి...

50
00:08:16,600 --> 00:08:17,480
ఈ పునఃకలయిక...

51
00:08:17,920 --> 00:08:19,560
త్వరలో అన్నీ సర్దుకుంటాయి.

52
00:08:20,480 --> 00:08:22,400
ఈ స్కూల్ చాలా ఎదుర్కుంది.

53
00:08:23,240 --> 00:08:25,680
ఈ భవనాలు చాలా పాతవి.

54
00:08:27,000 --> 00:08:30,440
పాత విద్యార్థులకు సహకరించుమని చెప్పండి.

55
00:08:31,040 --> 00:08:32,360
మిగతాది చూసుకుంటాం.

56
00:08:33,160 --> 00:08:34,520
కృతజ్ఞతలు, ఎస్‌ఎస్‌పీ.

57
00:08:34,920 --> 00:08:37,640
మాకు డీన్ వ్యాస్‌తో ప్రత్యేక బంధం ఉంది.

58
00:08:38,600 --> 00:08:40,960
ఆయన ఎప్పుడూ ఉదారంగా ఉంటారు.

59
00:08:41,040 --> 00:08:42,480
మీరు అలాగే ఉంటారని తెలుసు.

60
00:08:49,520 --> 00:08:52,000
అందరి ఆలోచనలను తెలుసుకోవడం కష్టం.

61
00:09:11,160 --> 00:09:12,280
బాగానే ఉన్నావా?

62
00:09:13,200 --> 00:09:14,280
హా, ఏమీ అనుకోకు.

63
00:09:16,520 --> 00:09:17,440
మాల్విక.

64
00:09:17,520 --> 00:09:18,520
సుప్రియ.

65
00:09:18,600 --> 00:09:20,600
నీతో మాట్లాడాలని అనుకున్నాను.

66
00:09:22,320 --> 00:09:24,400
అధిరాజ్‌ గురించి నిజంగా కంగారుగా ఉంది.

67
00:09:26,080 --> 00:09:28,040
-తను ఏమైనా చెప్పాడా...
-నినాద్ గురించా?

68
00:09:31,000 --> 00:09:34,200
ఇన్నేళ్ల తరువాత కూడా
అతను గొడవ గురించి మరిచిపోలేదు.

69
00:09:34,280 --> 00:09:36,040
నినాద్ ఫైల్‌ను వెతుకుతున్నాడు.

70
00:09:36,120 --> 00:09:38,760
-కోటగిరికి వెళ్లాడు...
-నేనే యాక్సెస్ ఇచ్చాను.

71
00:09:38,880 --> 00:09:40,280
అవును, కానీ ఎందుకు?

72
00:09:43,080 --> 00:09:46,080
తన జీవితంలో ఓ చెడు అధ్యాయానికి
ముగింపు కోరుకున్నాడు.

73
00:09:46,160 --> 00:09:48,760
కానీ తను ఇంకా ఎక్కువగా కూరుకుపోతున్నాడు.

74
00:09:49,440 --> 00:09:51,640
నాకది కనబడుతోంది, సుప్రియ. తను బాగాలేడు.

75
00:09:53,720 --> 00:09:54,880
అతనికి కుంగుబాటు ఉంది.

76
00:09:57,360 --> 00:09:59,880
చిన్నప్పటి నుంచి తను చాలా ఎదుర్కున్నాడు.

77
00:10:00,480 --> 00:10:03,720
తను చాలా విషయాలు వదిలేయాలి,
వాటిని అలా పట్టుకు వేలాడకూడదు.

78
00:10:03,760 --> 00:10:06,840
లేదంటే, నా భయం
నిన్నటిలా ఏదైనా జరుగుతుందని...

79
00:10:09,000 --> 00:10:12,760
నేను అధిరాజ్‌ను కాపాడాల్సిందనే
ఆలోచనతో మిగిలిపోలేను.

80
00:10:12,880 --> 00:10:16,120
నేను సంకేతాలను చూశాను,
కానీ ఏమీ చేయలేకపోయాను.

81
00:10:16,760 --> 00:10:19,200
అందుకే, దయచేసి అతనిని ప్రోత్సహించకు.

82
00:10:21,600 --> 00:10:22,440
దయచేసి.

83
00:10:45,160 --> 00:10:46,520
నా కడుపు నొప్పిగా ఉంది.

84
00:10:50,520 --> 00:10:51,880
జలుబు చేసినట్లుంది.

85
00:10:52,280 --> 00:10:54,960
గత రాత్రి,
రెండు నిమిషాల పాటు మరో విద్యార్థిని

86
00:10:55,040 --> 00:10:57,080
చూసేందుకు పక్కకు వెళ్లాను.

87
00:10:57,160 --> 00:11:00,840
అతను నిద్రలో నడుస్తున్నట్లుగా
లోపలకు వచ్చి, అలా పడుకున్నాడు.

88
00:11:01,520 --> 00:11:03,360
-తను ఎక్కడికి వెళ్లాడు?
-తెలియదు.

89
00:11:06,640 --> 00:11:07,600
వేదాంత్.

90
00:11:08,520 --> 00:11:11,960
నువ్వు నాతో మాట్లాడకపోతే
నీకు సాయం చేయలేను.

91
00:11:12,480 --> 00:11:14,280
ఒకవేళ నీకు ఏదైనా జరిగితే?

92
00:11:15,520 --> 00:11:16,920
నాకు అతీతశక్తులు ఉన్నాయి?

93
00:11:18,600 --> 00:11:19,600
అతీతశక్తులా?

94
00:11:20,800 --> 00:11:22,360
ఎవరూ నన్ను భయపెట్టలేరు.

95
00:11:23,600 --> 00:11:24,960
నిన్ను ఎవరు భయపెడుతున్నారు?

96
00:11:25,920 --> 00:11:29,400
ఆకలిగా ఉన్న రాక్షసులకు
కొన్నిసార్లు గుణపాఠం నేర్పించాలి.

97
00:11:29,480 --> 00:11:31,520
నేను కుక్కపిల్లలను చంపాలనుకోలేదు, మిస్.

98
00:11:31,600 --> 00:11:36,360
కానీ కుక్క నన్ను మళ్లీ గాయపరచకుండా దానికి
నేర్పేందుకు అదొక్కటే మార్గమని అతనన్నాడు.

99
00:11:37,120 --> 00:11:38,840
మనం దానికి ఓ పాఠం నేర్పాలి.

100
00:11:39,320 --> 00:11:41,520
మనం వాళ్లందరికీ పాఠం నేర్పాలి.

101
00:11:42,920 --> 00:11:44,080
నీకిది ఎవరు చెప్పారు?

102
00:11:48,400 --> 00:11:49,960
నీకిది ఎవరు చెప్పారు, వేదాంత్?

103
00:11:51,000 --> 00:11:52,520
నేను నిన్నే అడుగుతున్నా.

104
00:11:54,880 --> 00:11:58,160
నీకిది ఎవరు చెప్పారు?
చెప్పు. వేదాంత్!

105
00:11:58,240 --> 00:12:01,040
మిస్ ఘోష్,
అతనికి విశ్రాంతి కావాలనుకుంటాను.

106
00:12:20,360 --> 00:12:25,920
మేడం, ఇది మీ తప్పు కాదు.
నిన్నటి నుంచి మనం అందరం కంగారులో ఉన్నాం.

107
00:12:26,000 --> 00:12:28,680
అందరం విస్మయం చెందాం,
మేడం, ఈ పిల్లలు కూడా.

108
00:12:29,280 --> 00:12:31,440
నిన్నటి ఆత్మహత్య...

109
00:12:32,120 --> 00:12:34,040
అది మరిచిపోవడం కష్టం, మేడం.

110
00:12:37,400 --> 00:12:38,480
మరిచిపోవాల్సిందే.

111
00:12:43,760 --> 00:12:44,600
మరిచిపోవాలి.

112
00:12:48,760 --> 00:12:52,560
రాత్రికి పిల్లలు సినిమా చూస్తారు.
ప్రొజెక్టర్ సిద్ధం చెయ్.

113
00:12:53,280 --> 00:12:54,320
సరే, మేడం.

114
00:13:06,800 --> 00:13:09,320
-ఇది ఏమి వ్యవహరించే తీరు?
-ఒక్క సెకండ్. వినండి.

115
00:13:09,400 --> 00:13:12,920
-మీకు అర్థం కాలేదు.
-ప్రతిఒక్కరి సమస్య అర్థం చేసుకోలేను.

116
00:13:13,600 --> 00:13:17,800
కానీ ఈ దురదృష్టకర, అనూహ్య పరిస్థితిలో
మనం అందరం చిక్కుకున్నాం.

117
00:13:17,880 --> 00:13:22,280
ప్రాథమిక దర్యాప్తులో మీ సహకారాన్ని
ఎస్ఎస్‌పీ అభ్యర్థించారు.

118
00:13:22,360 --> 00:13:25,080
అది చట్టపరమైన చర్య.
మీరు రేపు ఇంటికి వెళ్లవచ్చు.

119
00:13:25,160 --> 00:13:28,400
-ఏం దర్యాప్తు?
-అది మన అందరి కళ్ల ముందే జరిగింది.

120
00:13:28,480 --> 00:13:31,480
-అందరూ చూశారు. అది ఆత్యహత్య.
-కచ్చితంగా.

121
00:13:31,560 --> 00:13:36,000
వినండి, అంతా నియంత్రణలోనే ఉందని
ఎస్ఎస్‌పీ నాకు భరోసా ఇచ్చారు.

122
00:13:36,080 --> 00:13:39,280
ఆయన ఒక్క రోజే అడిగారు.
దయచేసి సహకరించండి.

123
00:13:40,560 --> 00:13:42,720
ఈ నిబంధనలు ట్రస్టీలకు వర్తించవా?

124
00:13:46,640 --> 00:13:48,000
ఛ.

125
00:13:51,280 --> 00:13:52,120
ఆగండి.

126
00:13:55,840 --> 00:13:59,920
స్కూల్ బయటకు వెళ్లేందుకు అనుమతి లేదు, సర్.
ఇది ఎస్ఎస్‌పీ గారి ఆదేశం.

127
00:14:02,480 --> 00:14:07,680
ఎస్ఎస్‌పీ గారు, ఇక్కడ ఓ కానిస్టేబుల్
నన్ను బయటకు వెళ్లనీయడం లేదు.

128
00:14:08,240 --> 00:14:09,600
కొంచెం అతనితో మాట్లాడండి.

129
00:14:14,600 --> 00:14:16,000
సరే, సర్. అలాగే, సర్.

130
00:14:19,440 --> 00:14:20,520
మన్నించాలి, సర్.

131
00:14:22,360 --> 00:14:23,360
వెళ్లనివ్వు.

132
00:14:47,040 --> 00:14:48,400
వాడు పోవడం నమ్మలేను.

133
00:14:49,520 --> 00:14:52,880
మన స్నేహితుడు.
తను చనిపోవడం నమ్మలేను, బాబూ.

134
00:15:01,000 --> 00:15:02,040
ఛత్.

135
00:15:03,080 --> 00:15:03,960
ఏమిటది?

136
00:15:08,080 --> 00:15:09,040
బాగానే ఉన్నావా?

137
00:15:11,080 --> 00:15:12,400
ఇక్కడే ఉండు.

138
00:15:49,440 --> 00:15:50,280
వెళదాం పద.

139
00:15:57,560 --> 00:15:59,240
రజత్, రా.

140
00:16:12,440 --> 00:16:13,760
మనం ఓ జింకను గుద్దాం.

141
00:16:13,840 --> 00:16:14,880
ఓరి దేవుడా.

142
00:16:15,160 --> 00:16:16,240
ఇప్పుడా?

143
00:16:16,960 --> 00:16:19,920
ఇది స్టార్ట్ కాదనుకుంటా.
మనం వెనుకకు నడిచి వెళ్లాలి.

144
00:16:30,680 --> 00:16:34,520
-హఠాత్తుగా, ఇలా...
-రజత్, పర్వాలేదు. రా.

145
00:16:44,200 --> 00:16:46,400
ఏమండీ. సుప్రియ ఘోష్ గారి ఆఫీస్?

146
00:16:46,480 --> 00:16:48,080
-అటు వైపు, సర్.
-సరే.

147
00:17:26,040 --> 00:17:26,880
ఎవరది?

148
00:17:28,800 --> 00:17:29,800
లోపల ఎవరు?

149
00:17:39,040 --> 00:17:40,240
తలుపు తెరవండి.

150
00:17:41,560 --> 00:17:42,760
బాగానే ఉన్నావా?

151
00:17:44,160 --> 00:17:45,080
లోపల ఎవరు?

152
00:18:02,920 --> 00:18:03,920
నీకు ఏం కనబడింది?

153
00:18:06,240 --> 00:18:07,320
నేను...

154
00:18:17,160 --> 00:18:20,520
నేను సుప్రియ గారి కోసం చూస్తున్నాను.
తను కనిపించారా?

155
00:18:21,800 --> 00:18:23,880
ఆమె వైద్యశాలకు వెళ్లడం చూశాను.

156
00:18:23,960 --> 00:18:25,280
సరే.

157
00:18:40,280 --> 00:18:41,800
మనం దానిని కాపాడాల్సింది.

158
00:18:43,400 --> 00:18:45,640
రజత్, లేదు, బాబూ.

159
00:18:46,480 --> 00:18:48,560
జింకనయినా, సుయాశ్‌నయినా.

160
00:18:51,520 --> 00:18:53,080
వెళ్లి పోలీసులతో మాట్లాడతాను.

161
00:18:55,240 --> 00:18:56,760
-హలో, సర్.
-హలో.

162
00:18:56,800 --> 00:18:57,920
అంతా బాగుందా?

163
00:18:59,560 --> 00:19:02,560
చెప్పాలంటే, అప్పట్లో స్కూల్ రోజుల్లో,

164
00:19:03,640 --> 00:19:07,200
సుయాశ్, నేను ఎప్పుడూ
దేవ్‌ను మెప్పించాలని చూసేవాళ్లం.

165
00:19:09,000 --> 00:19:11,000
తను మా స్నేహితుడు కావాలనుకున్నాం.

166
00:19:12,160 --> 00:19:14,320
స్వార్థం అని తెలుసు, కానీ అతనిని చూడు.

167
00:19:15,240 --> 00:19:19,800
గత ఏడాది, నాకేవో ఆస్తి గొడవలు,
ఒక్క ఫోన్ కాల్‌తో పరిష్కరించేశాడు.

168
00:19:21,480 --> 00:19:23,640
అయితే దేవ్‌ను స్నేహితుడిగా చేసుకున్నావు.

169
00:19:24,760 --> 00:19:27,240
అవును. అయినా నువ్వేమీ భిన్నం కావు.

170
00:19:27,320 --> 00:19:29,320
ఎవరూ నీకు కాదని చెప్పలేరు.

171
00:19:30,080 --> 00:19:32,520
లాన్‌లో ఉన్న గులాబీ పూలు అన్నీ

172
00:19:32,920 --> 00:19:34,800
నీ గుమ్మం ముందే ఉండేవనుకుంటా.

173
00:19:39,320 --> 00:19:44,320
కోచ్‌లో చోరీ చేసిన రమ్ తాగేసిన మత్తులో
సుయాశ్ కూడా ఓసారి పెట్టినట్లు గుర్తు.

174
00:19:52,800 --> 00:19:55,920
కానీ నువ్వు అధిరాజ్‌నే చూసేదానివి. కదా?

175
00:19:57,040 --> 00:19:58,800
నీకు ఎప్పుడైనా అనిపించిందా,

176
00:19:59,680 --> 00:20:03,000
నువ్వు, ఆది కనుక
విడపోకుండా ఉంటే ఏం జరిగేదోనని?

177
00:20:05,920 --> 00:20:08,440
-కాల్ చేయండి. ధన్యవాదాలు.
-ధన్యవాదాలు, సర్.

178
00:20:09,680 --> 00:20:11,960
నువ్వూ ఏం చేయలేకపోయావు, అవునా?

179
00:20:12,040 --> 00:20:17,800
బహుశా సుయాశ్ అందరం రాత్రికి ఇక్కడే ఉండి,
అతని కోసం మందు తాగాలని కోరుకున్నాడేమో.

180
00:20:21,560 --> 00:20:23,640
నేను ఏనాడూ మద్యాన్ని కాదనని తెలుసుగా.

181
00:20:26,920 --> 00:20:29,280
సుప్రియ, దయచేసి వేదాంత్‌తో మాట్లాడనివ్వు.

182
00:20:29,760 --> 00:20:32,800
నినాద్ కనబడకుండా పోవడంలో
అతనికి సంబంధం ఏంటి?

183
00:20:33,320 --> 00:20:36,320
గత రాత్రి, సుయాశ్ జేబుల్లో నుంచి
కొన్ని చీటీలు పడ్డాయి.

184
00:20:36,800 --> 00:20:39,240
నినాద్‌పై 15 ఏళ్ల క్రితం వేసిన అవే చీటీలు.

185
00:20:40,080 --> 00:20:41,400
అదెలా సాధ్యమైంది?

186
00:20:43,520 --> 00:20:45,960
నోట్ పుస్తకాలు ఇప్పుడూ అంతే,
పరాచికాలు కూడా.

187
00:20:47,040 --> 00:20:50,440
బహుశా ఎవరైనా పాత విద్యార్థి
తనపై పరాచికం ఆడుండాలి.

188
00:20:52,400 --> 00:20:55,560
లేదా తను ఎవరితోనైనా పరాచికానికిి,
అవి జేబులో ఉంచాడేమో.

189
00:20:55,680 --> 00:20:59,080
కానీ వేదాంత్ నా దగ్గరకు వచ్చి
తిరిగి పోరాడతానని చెప్పాడు.

190
00:21:00,520 --> 00:21:03,480
నేను 15 ఏళ్ల క్రితం
నినాద్‌కు చెప్పిన అవే మాటలు,

191
00:21:03,560 --> 00:21:05,520
సుయాశ్ తనపై చీటీలు విసిరినప్పుడు.

192
00:21:06,160 --> 00:21:10,000
నినాద్‌తోనే కాదు. వేదాంత్‌తో కూడా
ఇదే విషయం మెస్‌లో చెప్పావు.

193
00:21:10,080 --> 00:21:12,000
గుర్తుందా, షాడో బాయ్,
తిరిగి పోరాటం?

194
00:21:14,920 --> 00:21:18,160
నీ దగ్గర ప్రతిదానికి
తార్కిక వివరణ ఉంటుందేమో.

195
00:21:18,720 --> 00:21:19,800
కానీ...

196
00:21:21,000 --> 00:21:23,320
ఇక్కడ వేరే ఏదైనా జరుగుతుంటే?

197
00:21:24,520 --> 00:21:26,080
అధిరాజ్, నీకు కుంగుబాటు ఉంది.

198
00:21:26,160 --> 00:21:28,480
మాల్విక నీ గురించి కంగారు పడుతోంది.

199
00:21:30,000 --> 00:21:33,080
నినాద్‌ కాకుండా నీ గురించి
పట్టించుకునే ఇతరులూ ఉన్నారు.

200
00:21:34,200 --> 00:21:35,560
నేనేం చూశానో నాకు తెలుసు.

201
00:21:35,640 --> 00:21:37,800
ఆ చీటీలను వేరే ఎవరైనా చూశారా?

202
00:21:40,800 --> 00:21:44,440
సుప్రియ, ఆగు.
నినాద్ 15 ఏళ్లుగా కనబడడం లేదు.

203
00:21:44,520 --> 00:21:48,440
అతని బ్యాచ్ వాళ్లకు సమాచారం ఇచ్చేందుకు
స్కూల్ అధికారులు ప్రయత్నించలేదు.

204
00:21:48,520 --> 00:21:51,280
మనం దర్యాప్తులో సహకరించేవాళ్లం.

205
00:21:51,360 --> 00:21:55,440
మనలో ఒకరికి ఆఖరి రోజు గురించి తెలియవచ్చు.
పైగా రికార్డులు కూడా లేవు.

206
00:21:56,000 --> 00:22:00,840
నినాద్ తల్లిదండ్రులతో మాట్లాడానని
కోచ్ వ్యాస్ వాంగ్మూలం ఇచ్చాడు.

207
00:22:01,360 --> 00:22:03,680
వ్యాస్ రాత్రికి రాత్రే డీన్ అయ్యాడు.

208
00:22:04,440 --> 00:22:06,760
ఆ వెంటనే పోలీసులు కేసు మూసేశారు.

209
00:22:07,800 --> 00:22:10,160
ఇదంతా నీకు విచిత్రంగా అనిపించడం లేదా?

210
00:22:12,280 --> 00:22:13,360
ఆలోచించు, సుప్రియ.

211
00:22:14,040 --> 00:22:18,440
తప్పిపోయిన కొడుకు తల్లిదండ్రుల దగ్గరకు
తిరిగొచ్చే అవకాశం ఏమైనా ఉంటే,

212
00:22:18,520 --> 00:22:20,760
అది పోరాటానికి తగినదే కదా?

213
00:22:23,600 --> 00:22:24,440
నేను...

214
00:22:25,920 --> 00:22:27,880
నినాద్ తల్లిదంద్రుల పట్ల బాధపడతాను...

215
00:22:28,600 --> 00:22:29,800
నీ పట్ల కూడా.

216
00:22:31,000 --> 00:22:32,800
కానీ వేదాంత్ చాలా భయంలో ఉన్నాడు.

217
00:22:34,480 --> 00:22:36,640
అతనిని ఇందులో భాగం కానివ్వలేను.

218
00:22:36,720 --> 00:22:39,280
మన్నించు, నువ్వే జవాబులు వెతుక్కోవాలి.

219
00:22:51,680 --> 00:22:53,680
-కనీసం వాళ్లు నవ్వుతున్నారు.
-అవును.

220
00:22:54,440 --> 00:22:56,640
సినిమా మంచి ఆలోచన, సుప్రియ.

221
00:23:07,720 --> 00:23:09,800
-వేదాంత్‌ను చూస్తూ ఉంటావా?
-సరే.

222
00:23:21,840 --> 00:23:25,120
మనం ఇక్కడే ఇరుక్కుంటే,
వాళ్లు బయటకు వెళ్లడం న్యాయమా?

223
00:23:28,480 --> 00:23:30,080
మీ విహారం బాగా జరిగిందా?

224
00:23:31,080 --> 00:23:33,720
మాకు గేటు దాటి వెళ్లే అనుమతి దొరకలేదు.

225
00:23:33,800 --> 00:23:36,520
ఏయ్, పార్థ్, సుయాశ్ మన స్నేహితుడు.

226
00:23:37,360 --> 00:23:40,520
మాల్విక చాలా భయపడింది.
తన మనసు కుదురుకోవాలని అంతే.

227
00:23:40,600 --> 00:23:44,160
-అలా డ్రైవ్‌కు వెళ్లి వచ్చేశాం.
-సరే. మన్నించు.

228
00:23:45,160 --> 00:23:46,000
తను బాగానే ఉందా?

229
00:23:46,520 --> 00:23:48,360
కాసేపు ఒంటరిగా ఉంటానంది.

230
00:23:48,880 --> 00:23:49,800
అర్థమైంది.

231
00:23:50,640 --> 00:23:52,560
సరే కానీ, అధిరాజ్ కనిపించాడా?

232
00:23:52,640 --> 00:23:55,400
హా. ఐదు నిమిషాల క్రితం
తన గదికి వెళ్లడం చూశాను.

233
00:23:56,280 --> 00:23:58,400
గదిలో ఒంటరిగా ఏం చేస్తున్నాడో?

234
00:24:00,440 --> 00:24:02,280
పిల్లలకు నేను అవసరం, అపు.

235
00:24:02,360 --> 00:24:03,840
వేదాంత్‌కు నేను అవసరం.

236
00:24:03,920 --> 00:24:07,000
నీకే సాయం అవసరం అయినప్పుడు,
ఇతరులకు ఎలా సాయం చేస్తావు?

237
00:24:07,080 --> 00:24:08,400
ఇంటికి రమ్మంటున్నాను.

238
00:24:08,480 --> 00:24:10,040
నువ్వు వెంటనే ఇంటికి రావాలి.

239
00:24:35,800 --> 00:24:36,920
మిస్.

240
00:24:37,000 --> 00:24:39,480
మిస్ సుప్రియ ఘోష్
స్కూల్ కౌన్సిలర్

241
00:25:09,560 --> 00:25:13,280
జామ్వాల్

242
00:25:20,840 --> 00:25:25,600
అధిరాజ్ జైసింగ్

243
00:25:29,680 --> 00:25:30,680
మాల్విక!

244
00:25:31,600 --> 00:25:32,520
మాల్విక!

245
00:25:34,760 --> 00:25:36,040
నినాద్‌ను చూశావా?

246
00:25:36,120 --> 00:25:38,560
స్కూల్‌లో ఆఖరి రోజు

247
00:25:41,120 --> 00:25:42,760
మాల్విక, నీతోనే మాట్లాడేది.

248
00:25:43,280 --> 00:25:44,280
నినాద్ ఎక్కడ?

249
00:25:45,160 --> 00:25:47,720
నినాద్, నినాద్.
అతని పేరు విని విసుగొచ్చేసింది.

250
00:25:49,000 --> 00:25:51,120
నన్ను పిచ్చిదాన్ని చేశావు, ఆది.

251
00:25:51,200 --> 00:25:54,760
నీకోసం ఎదురుచూస్తూ ఒంటరిగా కూర్చున్నాను.
నువ్వు వెళ్లడం చూస్తూ.

252
00:25:55,840 --> 00:25:59,160
ఆఖరి రోజున నాతో కాసేపు
గడుపుతావని ఆశించాను.

253
00:25:59,840 --> 00:26:01,120
కానీ నా ఆలోచన తప్పు.

254
00:26:01,600 --> 00:26:04,480
-మాల్విక, నా మాట విను.
-నన్ను ఏనాడూ పట్టించుకోవు, ఆది.

255
00:26:04,560 --> 00:26:06,120
-తప్పక పట్టించకుంటాను.
-లేదు.

256
00:26:06,200 --> 00:26:09,040
మాల్విక, విను.
ఇప్పుడిది భరించలేను, సరేనా?

257
00:26:09,640 --> 00:26:11,040
నేను నినాద్‌ను వెతకాలి.

258
00:26:11,120 --> 00:26:13,440
వాడికి క్షమాపణ చెప్పాలి.
నన్ను వెతకనీ.

259
00:26:13,520 --> 00:26:16,200
-ఇది తర్వాత మాట్లాడదాం.
-నాకు క్షమాపణ ఏది?

260
00:26:16,840 --> 00:26:20,560
నాకు క్షమాపణ చెప్పే బదులుగా,
నినాద్ ఎక్కడ అని నన్నే అడుగుతావా?

261
00:26:21,600 --> 00:26:22,680
నా క్షమాపణ ఏది?

262
00:26:22,760 --> 00:26:25,440
మాల్విక, ఇది కేవలం ఒక్క డేట్!

263
00:26:26,080 --> 00:26:27,760
మనం మరో రోజున వెళ్లగలం!

264
00:26:28,200 --> 00:26:32,280
దయచేసి, కేవలం ఒక్కసారి, ప్రతిదీ
నీ గురించే చేయకుండా ఉండగలవా?

265
00:26:32,360 --> 00:26:34,160
-ఏంటి?
-మాల్విక!

266
00:26:34,240 --> 00:26:35,280
దేవ్!

267
00:26:36,040 --> 00:26:38,840
ఇప్పుడు కాదు.
నా గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాను.

268
00:26:43,160 --> 00:26:44,600
నేను నీ గర్ల్‌ఫ్రెండ్ కాను.

269
00:26:45,880 --> 00:26:47,240
నువ్వు, నీ నినాద్ పొండి!

270
00:27:12,680 --> 00:27:15,360
స్కూల్ ఆఖరి రోజు నుండి
నినాద్ కనబడడం లేదు.

271
00:27:15,440 --> 00:27:16,800
తను ఇంటికే వెళ్లలేదు.

272
00:27:27,400 --> 00:27:28,560
సుయాశ్ కోసం.

273
00:27:28,640 --> 00:27:30,760
-చీర్స్.
-చీర్స్.

274
00:27:31,880 --> 00:27:34,360
ఆది, పోలీసులు
తనను కనిపెట్టలేకపోతే, నువ్వెలా?

275
00:27:34,440 --> 00:27:36,800
పోలీసులు ఏమీ చేయలేదు, మాల్విక.

276
00:27:37,520 --> 00:27:39,320
కేసును తిరిగి తెరిపించాలి.

277
00:27:40,640 --> 00:27:42,080
నాకు ఒక్క ఆధారమైనా కావాలి.

278
00:27:43,880 --> 00:27:46,880
ఆఖరి రోజున ఏం జరిగిందో
మనలో ఎవరికైనా గుర్తుంటుందా?

279
00:27:47,760 --> 00:27:50,240
15 ఏళ్ల క్రితం ఏం జరిగిందో
ఎవరికి గుర్తుంటుంది?

280
00:27:51,280 --> 00:27:53,160
నాకు పిచ్చి అనుకుంటున్నావు, కదా?

281
00:27:54,760 --> 00:27:56,520
సుప్రియ కూడా అదే అనుకుంటోంది.

282
00:28:01,560 --> 00:28:04,360
క్షమించు, ఆది,
నేను అక్కడ అలా ప్రవర్తించకూడదు.

283
00:28:09,040 --> 00:28:10,800
నేను నీ గురించి భయపడ్డానంతే.

284
00:28:13,800 --> 00:28:16,400
నువ్వు ఇక్కడకు
నన్ను కలిసేందుకు రాలేదని తెలుసు.

285
00:28:17,800 --> 00:28:20,440
కానీ నీ కోసమే
ఈ పునఃకలయికకు వచ్చాను.

286
00:28:22,040 --> 00:28:24,840
గత 15 ఏళ్లు ఇదే ఆలోచిస్తూ గడిపాను...

287
00:28:27,520 --> 00:28:28,560
ఒకవేళ నేను...

288
00:29:34,720 --> 00:29:37,160
ఏంటి విషయం? బాత్రూంలో ఉన్నాను.

289
00:29:38,240 --> 00:29:39,400
బయటకే వస్తున్నాను.

290
00:29:44,240 --> 00:29:45,240
ధన్యవాదాలు.

291
00:29:53,680 --> 00:29:56,200
ఆఖరి రోజున నినాద్‌ను ఎవరైనా చూశారా?

292
00:29:57,880 --> 00:29:59,040
చూశాను.

293
00:29:59,440 --> 00:30:04,000
నీ ప్రసంగం తర్వాత మా ప్రదర్శన ఉంది.
నేను డ్రమ్ కిట్, గిటార్ తేవడానికి వెళ్లా.

294
00:30:04,080 --> 00:30:05,840
ప్రధాన ద్వారం వద్ద వాడిని చూశా.

295
00:30:05,960 --> 00:30:08,480
నా సామాను తీసుకోవడంలో సాయం చేయమన్నాను,

296
00:30:08,560 --> 00:30:11,760
కానీ సమావేశ గదికి
త్వరగా వెళ్లే హడావిడిలో ఉన్నానన్నాడు.

297
00:30:13,000 --> 00:30:16,200
కచ్చితంగా అలా చెప్పాడా?
ఎందుకంటే వాడు అక్కడకు రాలేదు.

298
00:30:16,720 --> 00:30:18,280
బహుశా మనసు మార్చుకున్నాడేమో.

299
00:30:18,360 --> 00:30:20,760
-తను చెప్పాడా...
-హేయ్, ఇది చూడు.

300
00:30:21,920 --> 00:30:24,240
నా చర్మం కింద ఏదో పాకుతోంది, కదా?

301
00:30:25,520 --> 00:30:26,360
ఏంటి?

302
00:30:27,040 --> 00:30:27,920
ఒకే చేతికా?

303
00:30:28,000 --> 00:30:29,040
అవును.

304
00:30:30,080 --> 00:30:32,440
ఇది రెండో దశ అరచేతి ఎరిథీమాలా ఉంది.

305
00:30:32,520 --> 00:30:33,360
ఏంటి?

306
00:30:33,440 --> 00:30:36,480
-మరీ ఎక్కువ తాగకు.
-అధిరాజ్ పుస్తకంతో ఇలా అయింది.

307
00:30:36,880 --> 00:30:38,280
నేను రోజూ తాగుతాను.

308
00:30:39,320 --> 00:30:41,480
-వెళదాం పద.
-నేను నీతో రాను.

309
00:30:43,440 --> 00:30:44,480
హేయ్, ఆది.

310
00:30:49,320 --> 00:30:51,760
నినాద్ గురించి మాల్విక చెప్పింది.

311
00:30:52,760 --> 00:30:54,040
నేను నమ్మలేకపోతున్నాను.

312
00:30:55,360 --> 00:30:57,560
ఆ రోజున అసెంబ్లీకి నువ్వు కూడా రాలేదుగా?

313
00:30:57,640 --> 00:30:59,640
వాడు స్కూల్‌లో ఎక్కడైనా కనిపించాడా?

314
00:30:59,720 --> 00:31:00,720
నాకు గుర్తు లేదు.

315
00:31:01,600 --> 00:31:02,840
వాళ్లను అడిగావా?

316
00:31:02,920 --> 00:31:05,720
హా, అందరితో మాట్లాడాను,
ఎవరికీ ఏమీ తెలియదు.

317
00:31:06,680 --> 00:31:08,680
మన స్నేహితులకు ఏం జరుగుతోంది?

318
00:31:08,760 --> 00:31:10,320
మనకు తెలియడమే లేదు.

319
00:31:11,280 --> 00:31:12,440
సుయాశ్ ఆత్మహత్య.

320
00:31:13,320 --> 00:31:17,000
-నినాద్ ఇంటి నుంచి పారిపోవడం.
-నినాద్ పారిపోయాడని నమ్మలేను.

321
00:31:17,080 --> 00:31:18,840
నిజమే, ఎవరు నమ్ముతారు?

322
00:31:18,920 --> 00:31:21,560
సుయాశ్ గురించి
ఆ విషయం నేనూ నమ్మలేను, తెలుసుగా...

323
00:31:23,200 --> 00:31:24,440
కానీ అదే నిజం.

324
00:31:25,440 --> 00:31:27,760
ఓ క్షణం పాటు
నినాద్ స్థానంలో ఉండి ఆలోచించు.

325
00:31:27,840 --> 00:31:30,800
ఓ 16 ఏళ్ల అబ్బాయి
బాలల స్కూల్‌లో చదువుతాడు.

326
00:31:30,880 --> 00:31:33,480
ఒక రోజున తను గే అని గ్రహిస్తాడు.

327
00:31:33,560 --> 00:31:36,320
అంతకు మించి,
తన ప్రాణ మిత్రుడినే ప్రేమిస్తాడు.

328
00:31:36,400 --> 00:31:41,560
పాపం తన ప్రాణ మిత్రుడు తన భావనలను
అర్థం చేసుకుంటాడని భావిస్తాడు.

329
00:31:41,640 --> 00:31:46,600
కానీ అర్థం చేసుకోవడం వదిలెయ్,
తనను ప్రాణ మిత్రుడే తిరస్కరించడమే కాకుండా,

330
00:31:46,680 --> 00:31:49,400
స్కూల్ అందరి ముందు తనను వెటకారం చేస్తాడు.

331
00:31:50,240 --> 00:31:53,120
పారిపోవడం గురించి ఎవరు ఆలోచించరు, ఆది?

332
00:31:53,200 --> 00:31:55,000
దీని అంతటికీ దూరంగా.

333
00:31:55,520 --> 00:31:57,600
చూడు, తను బాగానే ఉండి ఉంటాడు.

334
00:31:58,960 --> 00:31:59,800
ఇక వదిలెయ్.

335
00:32:00,800 --> 00:32:03,280
ఈ విషయాల గురించి ఆలోచించి ఉపయోగమేమీ లేదు.

336
00:32:03,360 --> 00:32:05,240
నేను కొంచి విశ్రాంతి తీసుకోవాలి.

337
00:32:05,320 --> 00:32:06,760
ఆది...

338
00:32:15,640 --> 00:32:18,440
-పిల్లలు ఆనందంగా ఉన్నారు.
-ఇది పిల్లలకు మంచి సినిమా.

339
00:32:19,280 --> 00:32:21,360
మిస్ స్నేహ, వేదాంత్ ఎక్కడ?

340
00:32:24,320 --> 00:32:25,560
తను ఇక్కడే ఉండాలి.

341
00:32:26,880 --> 00:32:28,280
నేను చూసొస్తాను.

342
00:32:35,640 --> 00:32:36,480
వేదాంత్!

343
00:32:37,080 --> 00:32:38,240
వేదాంత్!

344
00:32:40,520 --> 00:32:42,440
ఎక్కడకు వెళుతున్నావు? వెనుకకు రా.

345
00:32:46,760 --> 00:32:48,040
నా మాట వినబడడం లేదా?

346
00:32:55,000 --> 00:32:57,200
పిల్లలను బయటకు పంపండి.

347
00:32:58,440 --> 00:33:00,680
దయచేసి!

348
00:33:06,400 --> 00:33:07,280
బయటకు పదండి.

349
00:33:10,880 --> 00:33:12,240
పదండి.

350
00:33:15,360 --> 00:33:16,960
మనోహర్‌, బయటకు తీసుకెళ్లండి.

351
00:33:18,080 --> 00:33:19,280
జాగ్రత్త.

352
00:33:20,880 --> 00:33:22,680
వసతి గదుల వైపు వెళ్లండి, త్వరగా.

353
00:33:22,760 --> 00:33:24,320
వెళుతూ ఉండండి.

354
00:33:27,280 --> 00:33:28,280
త్వరగా.

355
00:33:34,280 --> 00:33:36,120
గూగుల్ శోధన:
బాలుడి అదృశ్యం ఊటీ 2007

356
00:33:39,960 --> 00:33:43,400
16 ఏళ్ల మాజీ విద్యార్థి
నీలగిరి వ్యాలీ స్కూల్ నుంచి తప్పిపోయాడు

357
00:33:43,480 --> 00:33:45,920
నినాద్ ఆఖరిగా కోటగిరికి వెళ్లే
బస్సులో కనిపించాడు.

358
00:33:50,320 --> 00:33:51,600
నీలగిరి వ్యాలీ స్కూల్

359
00:33:51,680 --> 00:33:52,800
ఫలితాలు లేవు

360
00:34:41,840 --> 00:34:42,640
సార్థక్?

361
00:34:45,120 --> 00:34:46,880
-ఏం జరిగింది?
-మిస్...

362
00:34:48,160 --> 00:34:49,040
చెప్పు.

363
00:34:51,000 --> 00:34:52,520
అతను మన అందరినీ చంపేస్తాడు.

364
00:34:54,000 --> 00:34:54,840
ఎవరు?

365
00:34:56,640 --> 00:34:58,600
వేదాంత్ లోపల ఉంటున్న అబ్బాయి.

366
00:35:05,000 --> 00:35:06,000
మిస్ సుప్రియ!

367
00:35:06,080 --> 00:35:08,000
ప్రొజెక్టర్ గదిలో మంటలు అంటుకున్నాయి.

368
00:35:08,080 --> 00:35:11,280
పిల్లలను వసతి గదులలోకి పంపించాను.
కానీ వేదాంత్ కనబడడం లేదు.

369
00:35:11,360 --> 00:35:12,160
ఏంటి?

370
00:35:12,920 --> 00:35:16,320
అతనిపై కన్నేసి ఉంచమని చెప్పాను.
అతనిని కూడా కోల్పోలేను!

371
00:35:40,760 --> 00:35:42,040
ఏమిటీ దారుణం!

372
00:36:11,440 --> 00:36:12,560
వేదాంత్, శాంతించు!

373
00:36:12,640 --> 00:36:14,040
వేదాంత్, శాంతించు!

374
00:36:14,120 --> 00:36:15,880
శాంతించు!

375
00:36:15,960 --> 00:36:17,560
-శాంతించు!
-కాళ్లు పట్టుకోండి.

376
00:36:17,640 --> 00:36:19,000
మనం తనకు మత్తు ఇవ్వాలి.

377
00:36:19,800 --> 00:36:20,800
సాయం చేయండి.

378
00:36:26,840 --> 00:36:27,760
శాంతించు.

379
00:36:27,840 --> 00:36:28,880
ఏం పర్వాలేదు.

380
00:36:29,600 --> 00:36:30,920
పర్వాలేదు, వేదాంత్.

381
00:36:31,000 --> 00:36:33,040
ఏం పర్వాలేదు!

382
00:36:37,280 --> 00:36:38,600
వేదాంత్, శాంతించు.

383
00:36:39,160 --> 00:36:40,360
తన కాళ్లు పట్టుకోండి.

384
00:36:42,840 --> 00:36:43,880
ఆపు.

385
00:36:47,960 --> 00:36:49,440
ఆగు, వేదాంత్. శాంతించు.

386
00:37:13,880 --> 00:37:14,680
తనకు పర్వాలేదా?

387
00:37:14,800 --> 00:37:16,160
హా. అతనికి మత్తు ఇచ్చాము.

388
00:37:17,640 --> 00:37:18,880
ఆ దుప్పటి తీసుకురా.

389
00:37:18,960 --> 00:37:19,800
సరే.

390
00:37:33,680 --> 00:37:35,760
ఇక్కడ ఏదో జరుగుతోంది.

391
00:37:35,840 --> 00:37:37,320
మాల్విక నిద్రపోతోంది.

392
00:37:37,400 --> 00:37:40,200
నీకు అర్థం కావట్లేదు.
ఎవరో నా పీక పిసికారు.

393
00:37:40,320 --> 00:37:41,880
అంటే, నాకు నేనే...

394
00:37:41,960 --> 00:37:44,480
సోదరా, ఎవరో...
నాకు ఊపిరి ఆడలేదు, బాబూ.

395
00:37:44,560 --> 00:37:45,840
శాంతించు.

396
00:37:46,360 --> 00:37:48,600
నువ్వు మరీ ఎక్కువ తాగేశావు.

397
00:37:49,280 --> 00:37:51,280
లోపలకు రా. కానీ నిశ్శబ్దంగా.

398
00:37:52,400 --> 00:37:53,440
రా.

399
00:38:03,920 --> 00:38:05,160
వాడు ఎవరికీ చెప్పకూడదు.

400
00:38:06,560 --> 00:38:08,920
భయపడకు. వాడు చెప్పడు.

401
00:38:30,200 --> 00:38:31,080
సాయం చేయండి!

402
00:38:31,160 --> 00:38:32,640
ఎవరైనా సాయం చేయండి!

403
00:38:35,840 --> 00:38:37,080
వేదాంత్.

404
00:38:39,440 --> 00:38:40,400
సాయం చేయండి!

405
00:38:54,960 --> 00:38:56,280
వేదాంత్‌కు దూరంగా ఉండు.

406
00:38:56,840 --> 00:39:00,520
లేదా నువ్వు కూడా మిగతా వాళ్లలా చస్తావు.

407
00:41:19,880 --> 00:41:21,880
సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల

408
00:41:21,960 --> 00:41:23,960
క్రియేటివ్ సూపర్‌వైజర్
రాధ

