1
00:00:06,000 --> 00:00:06,840
ఈ సిరీస్ వినోదం కోసం రూపొందించబడింది,
మరియు కల్పిత రూపం.

2
00:00:06,920 --> 00:00:07,760
పేర్లు, ప్రాంతాలు, సంఘటనలు వంటివి
రచయిత ఊహ లేదా కల్పించబడినవి.

3
00:00:07,840 --> 00:00:08,680
ఏదైనా పోలిక కాకతాళీం. ఏ సంభాషణలు లేదా
పాత్రలు ఎవరినీ బాధించాలనే ఉద్దేశించబడలేదు.

4
00:00:08,760 --> 00:00:09,600
ఎల్‌జీబీటీక్యూయూఐఏ+
సమాజం చేసే పోరాటాన్ని,

5
00:00:09,680 --> 00:00:10,520
వారు ఎదుర్కునే సమస్యను,
సదుద్దేశ్యంతో చూపుతుంది.

6
00:00:10,600 --> 00:00:11,440
ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజాన్ని బాధించే,
అగౌరవపరిచే ఉద్దేశం రూపకర్తలకు లేదు.

7
00:00:11,520 --> 00:00:12,360
కటువైన భాష ఉంటుంది. మాదకద్రవ్యాలు,
మద్యం, లేదా పొగాకు వినియోగించడాన్ని,

8
00:00:12,440 --> 00:00:13,280
లేదా చేతబడి, క్షుద్ర, అతీంద్రియ శక్తులను
ఉపయోగించడాన్ని ప్రోత్సహించదు.

9
00:00:13,360 --> 00:00:14,520
ఏ జంతువలకు హాని జరగలేదు. వ్యక్తం చేసిన
అభిప్రాయాలకు అమెజాన్ ఆమోదించదు.

10
00:00:14,600 --> 00:00:15,880
చిన్నారులకు హాని జరగలేదు. సున్నిత అంశం
ఉంటుంది. వీక్షకుల విచక్షణ సూచించబడింది.

11
00:00:27,480 --> 00:00:28,720
రేయ్! శబ్దం తగ్గించు.

12
00:00:29,680 --> 00:00:34,200
-పెద్ద ట్రక్ అవసరమని చెప్పాను.
-మీ అయ్య డబ్బిస్తాడా?

13
00:00:34,280 --> 00:00:35,120
తప్పుకో!

14
00:00:39,080 --> 00:00:41,360
ఇంత చోటు ఉంది. ఇక్కట లైట్ వెయ్.

15
00:00:44,160 --> 00:00:45,000
ఇక్కడ వెయ్.

16
00:00:47,080 --> 00:00:48,000
దరిద్రుడా!

17
00:00:53,920 --> 00:00:57,400
-దేవి ప్రసాద్ గారు!
-విక్కీ, తలుపు తెరువు!

18
00:00:58,000 --> 00:01:01,240
-ఏమయింది?
-తలుపు తెరవండి.

19
00:01:01,320 --> 00:01:02,240
బాగానే ఉన్నారా?

20
00:01:58,360 --> 00:01:59,200
సర్!

21
00:01:59,280 --> 00:02:02,000
లోపల తాళం పడిపోయిందా?
మేము తెరవాలని చూశాం.

22
00:02:06,360 --> 00:02:08,400
ఏం జరిగింది, దేవి ప్రసాద్ గారు?

23
00:02:08,480 --> 00:02:10,400
ఆయన చీకటిలో భయపడ్డాడనుకుంటా.

24
00:02:52,920 --> 00:02:56,520
అధూర

25
00:02:59,680 --> 00:03:01,440
నాకు ఏదో కనిపించింది...

26
00:03:01,560 --> 00:03:04,160
చూడు, నేను చెప్పాల్సింది చెప్పేశాను.

27
00:03:13,600 --> 00:03:14,920
-రజత్.
-ఇది చాలా...

28
00:03:15,400 --> 00:03:16,480
సైఫ్, జాగ్రత్త.

29
00:03:17,280 --> 00:03:19,320
జాగ్రత్తగా.

30
00:03:21,680 --> 00:03:24,440
నువ్వు ఇటు తిరుగు.
అక్కడినుండి మొదలుపెట్టు.

31
00:03:29,600 --> 00:03:31,800
-నన్ను క్షమించు!
-రజత్, నీకేమైనా పిచ్చా?

32
00:03:31,880 --> 00:03:33,480
నన్ను క్షమించు!

33
00:03:33,560 --> 00:03:35,360
రజత్, నువ్వు ఏం చేస్తున్నావురా?

34
00:03:41,720 --> 00:03:42,760
జైసింగ్ గారు?

35
00:03:45,120 --> 00:03:47,480
మీ సహోద్యోగికి అంతా చెప్పాను, సర్.

36
00:03:48,200 --> 00:03:51,480
నిన్న రాత్రి నువ్వు, రజత్ కాకుండా
ఇంకెవరైనా ఉన్నారా?

37
00:03:55,560 --> 00:03:56,840
ఎవరినైనా చూశావా?

38
00:03:58,120 --> 00:03:59,200
చాలా చీకటిగా ఉంది.

39
00:04:00,120 --> 00:04:01,880
-విన్నావా...
-ఏమిటిది?

40
00:04:01,960 --> 00:04:03,920
రజత్‌ను కాపాడాలని ప్రయత్నించలేదా?

41
00:04:04,000 --> 00:04:06,240
కచ్చితంగా! అది ఎలాంటి ప్రశ్న?

42
00:04:06,320 --> 00:04:09,280
దయచేసి ఫోన్ ఇవ్వండి.
నేను ముఖ్యమైన కాల్ చేయాలి.

43
00:04:09,960 --> 00:04:11,720
కుంగుబాటుకు మందులు వాడుతావా?

44
00:04:13,720 --> 00:04:18,080
నాకు నీ గురించి, నీ సహచరుల గురించి
పూర్తిగా తెలుసు.

45
00:04:18,600 --> 00:04:20,960
నాకు తెలియని విషయాలనూ తెలుసుకుంటాను.

46
00:04:21,480 --> 00:04:23,000
రజత్ ఎలా చనిపోయాడో లాంటివి.

47
00:04:23,680 --> 00:04:28,200
లేదా సుయాష్ జేబులో మాకు దొరికిన
చీటీలు ఎవరు రాశారోనని.

48
00:04:30,920 --> 00:04:33,360
లేదా నువ్వే మాకు చెప్పవచ్చు.

49
00:04:35,240 --> 00:04:37,080
ఆఫీసర్ బేది, ఏమండీ.

50
00:04:37,160 --> 00:04:41,240
ఈయన వికాస్ విర్మాని, నీల్గిరి
వ్యాలీ స్కూల్‌కు లీగల్ న్యాయవాది.

51
00:04:41,360 --> 00:04:45,360
మీకు గుర్తు చేస్తాను, ఆఫీసర్ బేది,
మేము మీకు పూర్తిగా సహకరిస్తున్నాం.

52
00:04:45,880 --> 00:04:49,440
మీ అభ్యర్థన ప్రకారం, ఈ మధ్యాహ్నం,
సిబ్బందిలో ప్రతి సభ్యులు,

53
00:04:49,520 --> 00:04:52,120
ఇంకా ఓల్డ్ బోయ్స్
మీతో వ్యక్తిగతంగా మాట్లాడతారు.

54
00:04:52,200 --> 00:04:55,520
కానీ మీరు మా క్లయింట్లలో ఎవరినీ
ఈ విధంగా వేధించకూడదు...

55
00:04:55,600 --> 00:04:56,440
సర్!

56
00:04:56,520 --> 00:04:58,360
మరొక శవం దొరికింది. ఇలా రండి!

57
00:04:58,720 --> 00:05:02,760
-అలాగే, సర్.
-కబీర్, మనోజ్, ఇక్కడికి రండి.

58
00:05:02,800 --> 00:05:04,080
అబూకి సాయం చేయండి.

59
00:05:06,640 --> 00:05:08,640
-అబూ, తవ్వి తీయి.
-అలాగే, సర్.

60
00:05:08,720 --> 00:05:10,080
తవ్వడం మొదలుపెట్టు.

61
00:05:12,160 --> 00:05:13,040
తవ్వి తీయి.

62
00:05:14,480 --> 00:05:15,560
తవ్వు, తవ్వు.

63
00:05:18,200 --> 00:05:19,080
అవును.

64
00:05:19,720 --> 00:05:21,080
ఇక్కడ తవ్వు.

65
00:05:21,160 --> 00:05:22,680
మీరు ఈ స్లాబ్ ని తీయండి.

66
00:05:23,360 --> 00:05:24,360
సరిగా తవ్వు.

67
00:05:25,360 --> 00:05:28,400
తవ్వు. అటువైపు కూడా.
అవును, వెనుకవైపు కూడా.

68
00:05:32,200 --> 00:05:33,360
తాడుని బయటికి తీయండి.

69
00:05:39,000 --> 00:05:40,600
ఇది స్కూల్ యూనిఫాం.

70
00:05:40,680 --> 00:05:42,400
ఎవరో విద్యార్థిది అయ్యుండాలి.

71
00:05:44,600 --> 00:05:46,240
శవాన్ని జాగ్రత్తగా తీయండి.

72
00:05:47,280 --> 00:05:48,760
ఎవిడెన్స్ బ్యాగ్ తీసుకురా.

73
00:05:50,480 --> 00:05:53,240
జాగ్రత్త. జాగ్రత్తగా.

74
00:05:56,640 --> 00:05:58,000
బురద తొలగించు.

75
00:06:11,000 --> 00:06:11,920
బురద తీయండి.

76
00:06:47,720 --> 00:06:51,520
సర్! కొత్త వింగ్‌లో ఏదో జరిగింది.

77
00:06:51,600 --> 00:06:53,360
వాళ్లకు ఓ పిల్లాడి శవం దొరికింది.

78
00:06:55,760 --> 00:06:58,680
అది ఎవరి శవమో తెలియదు,
కానీ శవం అయితే ఉంది.

79
00:07:38,400 --> 00:07:39,240
ఆదు!

80
00:07:48,320 --> 00:07:49,160
నినాద్!

81
00:08:19,960 --> 00:08:23,760
మనం న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి.
డా. గోమ్స్‌తో మాట్లాడాను.

82
00:08:24,320 --> 00:08:26,160
మార్కెట్ రోడ్‌లో ఆయన ఆస్పత్రి.

83
00:08:26,640 --> 00:08:28,640
ఇవాళే వేదాంత్‌ను తీసుకెళ్లాలి.

84
00:08:29,120 --> 00:08:33,920
-డీన్‌తో మాట్లాడతాను.
-సుప్రియ, వేదాంత్ కోసం డీన్‌కు సమయం లేదు.

85
00:08:34,760 --> 00:08:36,400
నిర్ణయం నువ్వే తీసుకోవాలి.

86
00:08:37,520 --> 00:08:41,000
ఏం జరుగుతోందో
నాకు అర్థం కావడం లేదు.

87
00:08:41,760 --> 00:08:44,320
ఇవాళ ఓ విద్యార్థి
శవం దొరికిందని చెబుతున్నారు.

88
00:08:44,400 --> 00:08:47,240
ఓ విద్యార్థి ఇన్నేళ్లుగా కనిపించకపోతే,

89
00:08:48,080 --> 00:08:50,240
ఎవరూ దాని గురించి ఎందుకు మాట్లాడలేదు?

90
00:08:52,880 --> 00:08:56,640
ఏదేమైనా, నేను గేట్ పాస్,
కారును ఏర్పాటు చేస్తాను.

91
00:08:57,160 --> 00:08:58,520
-ఇన్‌స్పెక్టర్.
-చెప్పండి.

92
00:08:58,600 --> 00:09:01,280
దయచేసి నాతో రండి, మీకు పేపర్స్ ఇస్తాను.

93
00:09:31,640 --> 00:09:32,480
ఏం జరిగింది?

94
00:09:34,720 --> 00:09:35,520
బాగానే ఉన్నావా?

95
00:09:49,160 --> 00:09:51,840
-తల్లిదండ్రులతో డీన్ మాట్లాడతారు.
-అర్థమైంది.

96
00:09:51,880 --> 00:09:53,360
దయచేసి మాకు సమయం ఇవ్వండి.

97
00:09:53,440 --> 00:09:55,520
అవును, పిల్లలు అందరూ సురక్షితమే.

98
00:09:55,640 --> 00:09:57,880
దయచేసి, ఆఫీసర్ బేది, అర్థం చేసుకోండి.

99
00:09:58,000 --> 00:09:59,880
పిల్లలను ఇంటికి పంపడమే నా ప్రాధాన్యత.

100
00:10:00,000 --> 00:10:02,640
తల్లిదండ్రులు, బోర్డు సభ్యుల నుంచి
చాలా ఒత్తిడి ఉంది.

101
00:10:02,760 --> 00:10:05,520
ఈ పరిస్థితిలో పిల్లలను,
ఓల్డ్ బాయ్స్‌ను ఎలా ఉంచగలం?

102
00:10:05,600 --> 00:10:07,840
దీని అంతటికీ బాధ్యులు మీరే,
స్వామి గారు.

103
00:10:08,400 --> 00:10:12,320
నా దర్యాప్తు పూర్తయ్యే వరకూ
ఎవరూ వెళ్లకూడదు. తెలిసిందా?

104
00:10:12,400 --> 00:10:13,760
-సరే.
-సర్.

105
00:10:15,320 --> 00:10:16,160
మిసెస్ సిన్హా?

106
00:10:16,240 --> 00:10:20,520
గత 10, 15 ఏళ్ల కాలంలో
నీల్గిరికి 100 కిలోమీటర్ల పరిధిలో

107
00:10:20,600 --> 00:10:25,000
14 నుంచి 20 ఏళ్ల తప్పిపోయిన అబ్బాయిల
జాబితా అంతా కావాలి.

108
00:10:25,080 --> 00:10:26,000
సర్.

109
00:10:28,040 --> 00:10:30,960
-ఓల్డ్ బోయ్స్‌ను దర్యాప్తు చేస్తారా?
-అవును, సర్.

110
00:10:31,080 --> 00:10:33,200
మీకు అర్థం కావట్లేదు. నేను ఇంటికెెళ్ళాలి.

111
00:10:33,280 --> 00:10:35,200
నాకు సర్జరీ ఉంది. నేను వెళ్ళాలి.

112
00:10:35,280 --> 00:10:38,240
అది చాలా ముఖ్యం.
నేను ఇప్పటికే చెప్పాను కదా.

113
00:10:38,320 --> 00:10:41,120
నాన్నతో మాట్లాడాను. కారు పంపుతున్నారు.

114
00:10:42,720 --> 00:10:45,160
-సరే, సర్.
-ఆఫీసర్ బేది, ఏం జరుగుతోంది?

115
00:10:45,240 --> 00:10:47,880
ఓల్డ్ బోయ్స్‌ను
మీరు అలా ఉంచలేరు.

116
00:10:48,000 --> 00:10:50,520
సర్, రెండు ఆత్మహత్యలు,
ఇప్పుడు ఒక శవం.

117
00:10:51,880 --> 00:10:54,720
దర్యాప్తు చేయడానికి
ఓ ప్రక్రియ ఉంటుందని మీకు తెలుసు.

118
00:10:54,760 --> 00:10:56,880
మన లాయర్లు వస్తున్నారు. భయపడకు.

119
00:10:56,960 --> 00:10:58,520
సాయంత్రం బయలుదేరతాం.

120
00:10:58,600 --> 00:10:59,960
పిల్లలు వెళ్లవచ్చు.

121
00:11:00,920 --> 00:11:05,000
కానీ ఇక్కడి సిబ్బంది,
ఇంకా ఓల్డ్ బోయ్స్ వెళ్లిపోతే,

122
00:11:06,240 --> 00:11:08,480
ఈ కేసు చేజారి పోతుంది, సర్.

123
00:11:09,200 --> 00:11:10,760
మాల్విక జామ్వాల్. రండి.

124
00:11:10,840 --> 00:11:13,960
డీన్, పిల్లల్ని పంపించడానికి
మీరు ఏర్పాట్లు చేసుకోవచ్చు.

125
00:11:14,680 --> 00:11:15,520
ఆగండి.

126
00:11:15,600 --> 00:11:17,000
ధన్యవాదాలు, ఆఫీసర్.

127
00:11:17,080 --> 00:11:18,920
కానీ ఓల్డ్ బోయ్స్, సిబ్బంది కాదు.

128
00:11:20,480 --> 00:11:22,280
మిస్టర్ అయ్యర్, మిస్ నేహ, రండి.

129
00:11:22,360 --> 00:11:24,720
మా స్నేహితుడు చనిపోయి
12 గంటలు కూడా కాలేదు.

130
00:11:25,320 --> 00:11:30,000
మాలో ఎవరూ మీ ప్రశ్నలకు
జవాబు ఇచ్చే పరిస్థితిలో లేరు.

131
00:11:30,560 --> 00:11:32,880
మీరు దర్యాప్తు గురించే పట్టించుకుంటారు.

132
00:11:33,640 --> 00:11:36,840
క్యాంపస్‌లో ఓ పిల్లాడి శవం దొరకడమంటే ఏంటో
మీకు తెలుస్తుందా?

133
00:11:36,920 --> 00:11:38,200
మీరు తెలియజేయండి.

134
00:11:39,640 --> 00:11:41,600
ఎలాగూ మీ జామ్వాల్‌లకు అలవాటే,

135
00:11:42,400 --> 00:11:44,080
ఇతరులు ఎలా పని చేయాలో చెప్పడం.

136
00:11:44,560 --> 00:11:45,920
అవునా?

137
00:11:46,000 --> 00:11:48,120
మీరు మా ఇంటి పేరు వెనుకపడ్డారు.

138
00:11:49,160 --> 00:11:54,200
తప్పకుండా, జామ్వాల్ పేరును
ఈ కేసుకు ముడి వేయడం పెద్ద విషయమే.

139
00:11:54,280 --> 00:11:57,640
అందుకే పిల్లాడి చావుపై
దృష్టి పెట్టడానికి బదులుగా,

140
00:11:57,720 --> 00:12:00,760
ఆత్మహత్యను హత్యగా మలిచేందుకు
తెగ కష్టపడుతున్నారు.

141
00:12:00,840 --> 00:12:02,200
జామ్వాల్ గారు.

142
00:12:02,280 --> 00:12:06,440
మీరు నా ఇంటి పేరు పట్టించుకోవడం మానేస్తే,
ఈ పిల్లలను రక్షించడం కూడా

143
00:12:07,000 --> 00:12:09,760
మీ బాధ్యతేనని మీకు గుర్తుండవచ్చు.

144
00:12:11,680 --> 00:12:13,760
-జామ్వాల్ గారు.
-దర్యాప్తు ఆపండి.

145
00:12:13,840 --> 00:12:15,960
పిల్లలను ఇంటికి పంపించేందుకు

146
00:12:16,040 --> 00:12:18,640
ఆఫీసర్ బేది అనుమతి ఇచ్చారని
మీకు చెబుతున్నాను.

147
00:12:23,360 --> 00:12:24,840
మీరు మరిచిపోతుంటారు

148
00:12:24,920 --> 00:12:26,680
మాకు కూడా కొంచెం బుర్ర ఉంటుందని.

149
00:12:28,080 --> 00:12:29,840
నేను మేజిస్ట్రేట్‌తో మాట్లాడా.

150
00:12:30,520 --> 00:12:31,720
నాకు కోర్టు ఆదేశం ఉంది.

151
00:12:33,240 --> 00:12:34,320
సిబ్బంది...

152
00:12:35,440 --> 00:12:36,600
ఇంకా ఓల్డ్ బోయ్స్

153
00:12:38,320 --> 00:12:40,480
ఈ క్యాంపస్ వదిలి వెళ్లలేరు.

154
00:12:42,960 --> 00:12:45,160
ఏం చేస్తారో చేయండి.

155
00:12:45,240 --> 00:12:47,000
ఈ దర్యాప్తు జరగదు.

156
00:12:54,280 --> 00:12:56,080
గుడ్ న్యూస్. మనకి అనుమతి దొరికింది.

157
00:13:00,160 --> 00:13:01,000
సుప్రియ.

158
00:13:04,160 --> 00:13:05,600
దొరికిన ఆ శవం

159
00:13:06,720 --> 00:13:07,800
నినాద్‌దే అయుండాలి.

160
00:13:08,560 --> 00:13:12,520
అదే ఆలోచిస్తావని తెలుసు. కానీ అతను
బస్సులో నుంచి మాయమయ్యాడని చెప్పావు.

161
00:13:12,600 --> 00:13:14,920
-మరి స్కూల్‌లో ఎలా ఉంటాడు?
-తనను చూసిందెవరు?

162
00:13:15,000 --> 00:13:15,840
వ్యాస్?

163
00:13:17,160 --> 00:13:18,800
ఈ విషయంలో నా మాట నిజమే.

164
00:13:19,480 --> 00:13:20,720
వేదాంత్ నిజానికి...

165
00:13:23,000 --> 00:13:23,920
నినాద్.

166
00:13:24,840 --> 00:13:26,160
అధిరాజ్!

167
00:13:27,680 --> 00:13:29,560
నువ్వూ దెయ్యాల గురించి మాట్లాడతావా?

168
00:13:30,480 --> 00:13:31,840
నీకు కనబడడం లేదా, సుప్రియ?

169
00:13:33,800 --> 00:13:34,920
తనకు అన్నీ తెలుసు.

170
00:13:35,720 --> 00:13:36,760
తను అన్నీ చేయగలడు.

171
00:13:37,360 --> 00:13:38,560
నీకది తెలియడం లేదా?

172
00:13:44,520 --> 00:13:46,480
తనను స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలి.

173
00:13:46,560 --> 00:13:47,400
సుప్రియ.

174
00:13:48,160 --> 00:13:49,880
నువ్వు తనను ఇలా కాపాడలేవు!

175
00:13:57,600 --> 00:13:59,480
నేను ఈత కొడుతూ గాయం చేసుకోలేదు.

176
00:13:59,560 --> 00:14:01,960
నినాద్ నాతో మాట్లాడాలని చూస్తున్నాడు.

177
00:14:02,480 --> 00:14:04,480
నినాద్‌కు ఇలాంటి పుట్టుమచ్చే ఉంది.

178
00:14:19,000 --> 00:14:20,520
అతనికి కూడా ఉందిగా?

179
00:14:23,240 --> 00:14:24,800
దీన్ని ఎలా వివరిస్తావు?

180
00:14:25,320 --> 00:14:27,600
వేదాంత్‌కు, నాకు
నినాద్ పుట్టుమచ్చ.

181
00:14:28,120 --> 00:14:30,160
-ఇది కాకతాళీయం.
-మరి షాడో బోయ్?

182
00:14:30,240 --> 00:14:32,360
ఆ గ్రాఫిక్ నవల వేదాంత్ దగ్గరెలా ఉంది?

183
00:14:32,440 --> 00:14:33,400
నువ్వే చెప్పు.

184
00:14:33,480 --> 00:14:36,000
ఎందుకంటే అది నాది కాదు,
అది నినాద్‌ది!

185
00:14:37,360 --> 00:14:40,320
నినాద్ తన కోసం పోరాడుతున్నాడని
వేదాంత్ నమ్ముతున్నాడు!

186
00:14:45,800 --> 00:14:48,840
ఈ ప్రపంచంలో కొన్ని విషయాలను
వివరించలేము, సుప్రియ.

187
00:14:52,200 --> 00:14:54,320
నినాద్‌ను ఒకసారి ఒంటరిగా వదిలేశాను.

188
00:14:55,240 --> 00:14:58,600
వాడిని ఈసారి వదిలేయను.
వాడి కోసం పోరాడతాను.

189
00:15:00,200 --> 00:15:01,120
అధిరాజ్, ఆగు!

190
00:15:01,200 --> 00:15:02,040
నినాద్!

191
00:15:02,480 --> 00:15:04,080
-అధిరాజ్, ఆగు!
-నినాద్!

192
00:15:04,840 --> 00:15:06,000
నినాద్!

193
00:15:06,080 --> 00:15:08,440
-మీరు ముందుకు వెళ్లకూడదు.
-ప్లీజ్, సర్.

194
00:15:08,520 --> 00:15:11,080
-మీరు వెళ్లకూడదు, సర్. ఒక్క నిమిషం.
-నినాద్!

195
00:15:11,160 --> 00:15:12,960
-నా మాట వినండి సర్!
-వెళ్లనివ్వండి!

196
00:15:13,760 --> 00:15:14,720
నినాద్!

197
00:15:16,520 --> 00:15:17,480
నినాద్, నేనున్నా!

198
00:15:17,560 --> 00:15:20,000
ఈసారి నిన్ను ఒంటరిగా వదిలేయను!

199
00:15:20,080 --> 00:15:22,840
నీకు ఏం జరిగిందో తెలిసేవరకూ
నేను వదిలిపెట్టను.

200
00:15:29,840 --> 00:15:30,680
బాగానే ఉన్నావా?

201
00:15:35,520 --> 00:15:38,400
మిస్, అభి ఎవరు?

202
00:15:43,160 --> 00:15:45,400
మా ఇంట్లో ఫోటోపై పేరు చూశావా?

203
00:15:46,040 --> 00:15:46,920
తను నా కొడుకు.

204
00:15:50,480 --> 00:15:53,200
నేను మిమ్మల్ని నమ్మకూడదని
అతను చెప్పాడు, ఎందుకంటే

205
00:15:53,720 --> 00:15:57,440
మీరు అభిని చూసినట్లుగానే
నన్నూ చూస్తారని చెప్పాడు.

206
00:15:58,720 --> 00:15:59,600
మీరు ఏం చేశారు?

207
00:16:06,760 --> 00:16:08,680
పుస్తక దుకాణం చౌహాన్ గారు తెలుసుగా?

208
00:16:08,760 --> 00:16:11,640
30 నిమిషాల్లో ఆ షాప్ కెళ్లి
బస్ టికెట్లు తీసుకురా.

209
00:16:13,480 --> 00:16:16,680
అనుమతి చీటీ తీసుకో.
స్కూల్ దాటి వెళ్లనీయరు.

210
00:16:16,760 --> 00:16:17,600
సరే, మేడం.

211
00:16:17,680 --> 00:16:20,360
చంద్ర ప్రకాష్ గారు,
అతనికి గేట్ పాస్ ఇవ్వండి.

212
00:16:23,480 --> 00:16:24,640
చంద్ర ప్రకాష్ గారు?

213
00:16:25,120 --> 00:16:26,440
ఎటు వెళ్లిపోయారు?

214
00:16:26,520 --> 00:16:27,560
ఏంటి?

215
00:16:28,920 --> 00:16:34,080
మీరు చూసినది డీన్ వ్యాస్ ఆత్మ కాదని,
ఆ పిల్లాడిదని నాకు అనిపిస్తోంది.

216
00:16:34,800 --> 00:16:36,240
అది చాలా ఏళ్ల క్రితం విషయం.

217
00:16:36,840 --> 00:16:38,560
నేను అప్పుడే స్కూల్‌లో చేరాను.

218
00:16:38,640 --> 00:16:42,520
ఓ పిల్లాడు కనిపించకుండా పోయాడు.
తన తల్లిదండ్రులు అతనిని వెతుకుతూ

219
00:16:43,040 --> 00:16:46,480
రోజూ వచ్చేవారు. తను బస్ ఎక్కాడు,
కానీ ఇంటికి చేరలేదు.

220
00:16:46,560 --> 00:16:48,680
నాకు అతని పేరు గుర్తు లేదు.

221
00:16:51,960 --> 00:16:54,000
చంద్ర ప్రకాష్ గారు! వినండి!

222
00:17:16,680 --> 00:17:17,560
హోమో!

223
00:17:17,640 --> 00:17:19,960
నువ్వు మాల్వికని ఏడిపించావు.

224
00:17:20,520 --> 00:17:22,920
నీకు తగిన శాస్తి జరగాల్సిందే.

225
00:17:25,080 --> 00:17:27,760
అందరూ నిన్ను మరిచిపోతారు.

226
00:17:28,320 --> 00:17:29,400
నువ్వు ఉండవు.

227
00:17:45,560 --> 00:17:48,480
ఏదో రోజున
నాలాగే అసక్తుడిగా ఫీలవుతావు, దేవ్.

228
00:17:49,160 --> 00:17:53,760
నువ్వు, నీ పేరు, నీ కుటుంబం, చివరకు
నీ భటులు కూడా నిన్ను కాపాడలేరు!

229
00:17:56,440 --> 00:17:58,560
నువ్వు ఆ రోజును చూడనే లేవు!

230
00:18:43,000 --> 00:18:45,720
అధిరాజ్. అధిరాజ్, లే.

231
00:18:47,480 --> 00:18:48,320
పైకి లే.

232
00:18:49,240 --> 00:18:50,160
పైకి లే.

233
00:18:55,760 --> 00:18:57,240
నేనూ అతనిని వెతుకుతున్నాను.

234
00:18:57,720 --> 00:18:58,560
నినాద్‌ని.

235
00:19:01,240 --> 00:19:02,080
పద.

236
00:19:02,720 --> 00:19:03,760
వెళదాం పద!

237
00:19:11,160 --> 00:19:14,560
ఆ రోజు నుంచి, నేను ఆ పేరు గురించి
ఆలోచించడం మానలేదు.

238
00:19:15,320 --> 00:19:16,160
నినాద్.

239
00:19:17,200 --> 00:19:19,920
నువ్వు అతని పత్రాలు వెతుకుతున్నావు.

240
00:19:21,040 --> 00:19:22,080
వాడు నా మిత్రుడు.

241
00:19:23,000 --> 00:19:25,800
స్కూల్ ఆఖరి రోజు తరువాత
అందరం ఇంటికి వెళ్లాం.

242
00:19:29,680 --> 00:19:31,040
తను వెళ్లలేదు.

243
00:19:32,240 --> 00:19:34,800
కొత్త వింగ్ దగ్గర దొరికిన శవం,

244
00:19:36,400 --> 00:19:37,680
అతనిదే కావచ్చు.

245
00:19:39,040 --> 00:19:40,720
ఇప్పుడు అంతా అర్థమవుతోంది.

246
00:19:42,440 --> 00:19:46,640
ఈ దుర్ఘటనలు అన్నీ
ఆ భవనానికి ఎలా ముడిపడ్డాయో.

247
00:19:48,200 --> 00:19:51,720
ఇంకా కొత్త వింగ్ నిర్మాణాన్ని
డీన్ వ్యాస్ ఎందుకు వ్యతిరేకించారో.

248
00:19:53,000 --> 00:19:55,320
నినాద్‌ని అక్కడ పాతిపెట్టారని
ఆయనకు తెలుసు.

249
00:19:57,000 --> 00:20:01,560
ఆ రాత్రి ఆయన అడవిలో తిరగడం
స్కూల్ భద్రతా సిబ్బంది చూశారు.

250
00:20:02,320 --> 00:20:06,720
ఉదయాన్నే, అడవి దారిలో
నేను బురదను, టార్చిలైట్‌ను చూశాను.

251
00:20:07,280 --> 00:20:08,400
ఆయన భయపడ్డాడు.

252
00:20:09,640 --> 00:20:12,000
మరుసటి రోజునే
కొత్త వింగ్ పని మొదలవుతుంది.

253
00:20:13,080 --> 00:20:15,080
ఆయన నినాద్ శవం మార్చాలని చూశాడు.

254
00:20:16,160 --> 00:20:19,040
కానీ నినాద్ ఆత్మను నిద్ర లేపాడు.

255
00:20:20,160 --> 00:20:22,880
ఆ క్రోధంతో ఉన్న ఆత్మ,

256
00:20:23,480 --> 00:20:27,280
అది 15 ఏళ్లుగా ప్రతీకారం కోసం
ఎదురు చూస్తోంది.

257
00:20:28,800 --> 00:20:31,400
తనను హింసించిన వాళ్లను
నినాద్ శిక్షిస్తున్నాడు.

258
00:20:31,920 --> 00:20:37,080
డీన్, సుయాష్, రజత్,
వాళ్లందరికీ దీనితో ఏదో సంబంధం ఉంది.

259
00:20:38,320 --> 00:20:41,000
నేను ఈ విషయం చెబితే,
నాకు పిచ్చి అనుకుంటారు.

260
00:20:42,560 --> 00:20:44,080
మహాభారతం చదివావా?

261
00:20:45,080 --> 00:20:48,640
జీవితంలో రెండు ఎంపికలు ఉంటాయి.

262
00:20:50,680 --> 00:20:54,320
నీ పరిస్థితి ఏదైనా సరే
దానిని స్వీకరించాలి, లేదా...

263
00:20:54,400 --> 00:20:57,040
ఆ పరిస్థితిని మార్చేందుకు
బాధ్యత తీసుకోవాలి.

264
00:20:58,640 --> 00:21:01,760
నినాద్‌ను అర్థం చేసుకోగలిగేది
నువ్వు ఒక్కడివే, అధిరాజ్.

265
00:21:03,480 --> 00:21:04,320
అది ఆలోచించు.

266
00:21:05,200 --> 00:21:08,920
సరిగ్గా ఆ రోజున నినాద్‌కు ఏం జరిగింది?

267
00:21:11,080 --> 00:21:13,240
వ్యాస్ తనను బస్టాప్‌కు తీసుకెళ్లనే లేదు.

268
00:21:16,320 --> 00:21:20,440
నినాద్ బస్ టికెట్ కొన్నవారికి, అతను
బస్ ఎక్కలేదని తెలిసే ఉంటుంది.

269
00:21:21,320 --> 00:21:24,680
నిజాన్ని వెలుగులోకి తేవడం
ఇప్పుడు నీ బాధ్యత.

270
00:21:28,160 --> 00:21:29,640
నేను బయటకు వెళ్లాలి.

271
00:21:33,560 --> 00:21:34,400
గేట్ పాస్

272
00:21:34,480 --> 00:21:37,480
సర్, పిల్లలకు బస్ టికెట్లు తీసుకు రావాలి.

273
00:21:38,160 --> 00:21:39,000
దుకాణం నుంచి.

274
00:21:39,560 --> 00:21:41,320
ఇదేంటి?

275
00:21:41,400 --> 00:21:43,880
సామాను దింపే సమయం దొరకలేదు.

276
00:21:44,400 --> 00:21:45,640
తెరువు.

277
00:21:47,520 --> 00:21:48,760
నడుపు. పోనివ్వు.

278
00:21:50,080 --> 00:21:52,280
పోలీస్

279
00:21:58,760 --> 00:22:02,360
దేవి ప్రసాద్ గారు, స్కూల్‌లో ఏదో జరిగింది.

280
00:22:02,440 --> 00:22:04,480
మరో ఓల్డ్ బోయ్
ఆత్మహత్య చేసుకున్నాడు.

281
00:22:04,560 --> 00:22:07,680
అంతేకాదు. వాళ్లకు ఓ శవం కూడా దొరికిందట.

282
00:22:07,760 --> 00:22:10,920
అది ఓ విద్యార్థిదని అంటున్నారు.

283
00:22:11,040 --> 00:22:14,920
క్యాంపస్‌లోకి రాకపోకలను నిషేధిస్తూ
కోర్టు ఆదేశించింది.

284
00:22:15,720 --> 00:22:16,560
దేవి ప్రసాద్

285
00:22:16,640 --> 00:22:19,800
కోర్టు ఆర్డర్‌లో 25 మంది ఓల్డ్ బోయ్స్
పేర్లు ఉండాలి.

286
00:22:19,880 --> 00:22:21,440
సరే, ఆ పనిలో ఉన్నాం, సర్.

287
00:22:21,520 --> 00:22:22,360
జామ్వాల్ గారు...

288
00:22:26,160 --> 00:22:27,000
జామ్వాల్ గారు?

289
00:22:27,920 --> 00:22:31,880
మిమ్మల్ని ఏదో విధంగా క్యాంపస్ నుంచి
బయటకు తీసుకెళతాం. చింతించకండి.

290
00:22:33,920 --> 00:22:37,920
డీన్ స్వామి, నేను చింతించడం లేదు.
నేను భయంతో పారిపోను.

291
00:22:38,440 --> 00:22:40,480
ఆఫీసర్ బేది ముందు నుంచే వెళతాను.

292
00:22:41,720 --> 00:22:43,160
మమ్మల్ని ఆపమనండి చూద్దాం.

293
00:22:48,640 --> 00:22:51,560
ఏమీ జరగదు, భరోసా ఇస్తున్నాను.

294
00:22:51,640 --> 00:22:53,760
ఇది చాలా సురక్షితమైన భావన.

295
00:22:54,280 --> 00:22:57,720
అంతా బాగుంటుందన్న నమ్మకం చాలా ముఖ్యం.

296
00:22:57,800 --> 00:23:00,280
దయచేసి కూర్చోండి.
కాసేపట్లో కలుస్తాను.

297
00:23:12,400 --> 00:23:15,320
"మోర్స్ నోన్ ఎస్ట్ ఫినిస్. "

298
00:23:18,080 --> 00:23:19,760
చావు అనేది అంతం కాదు.

299
00:23:20,720 --> 00:23:22,800
నా కూతురు చనిపోయాక,

300
00:23:23,440 --> 00:23:24,960
నాకూ మతిపోయింది.

301
00:23:26,680 --> 00:23:28,520
నాకప్పుడు అర్థం కాలేదు,

302
00:23:29,640 --> 00:23:31,360
కానీ ఇప్పుడది నమ్ముతాను.

303
00:23:32,920 --> 00:23:34,800
"చావు అనేది అంతం కాదు. "

304
00:23:42,920 --> 00:23:45,280
ఎప్పుడైనా మాట్లాడాలని అనిపిస్తే...

305
00:23:49,720 --> 00:23:50,640
నాతో కాదు.

306
00:23:51,840 --> 00:23:54,400
నువ్వు పోగొట్టుకున్న మనిషితో.

307
00:23:56,120 --> 00:23:58,960
నీ సందేశం వాళ్లకు పంపగలను.

308
00:24:09,440 --> 00:24:10,280
సుప్రియ?

309
00:24:11,000 --> 00:24:11,920
సుప్రియ.

310
00:24:13,960 --> 00:24:14,800
సుప్రియ.

311
00:24:15,600 --> 00:24:19,520
అంతే. మన నర్సరీ పూర్తయింది.

312
00:24:19,600 --> 00:24:23,080
-బాగుంది. ఇది నీ కోసం.
-థాంక్స్.

313
00:24:26,760 --> 00:24:28,480
సుప్రియ ఘోష్
అనిరుధ్ సేన్ - అభి

314
00:24:28,560 --> 00:24:30,440
ఓ, బంగారుకొండా.

315
00:24:30,520 --> 00:24:32,320
ఓహ్, బంగారం!

316
00:24:32,400 --> 00:24:34,600
ఎంత బుజ్జి చేతులో కదా.

317
00:24:35,520 --> 00:24:37,000
కెమెరా వైపు చూడు.

318
00:24:37,080 --> 00:24:40,840
సిద్ధమా? మూడు, రెండు ఇంకా ఒకటి. నవ్వు!

319
00:24:41,600 --> 00:24:43,040
చాలా బాగుంది.

320
00:24:43,720 --> 00:24:44,560
సుప్రియ.

321
00:24:48,680 --> 00:24:49,680
సుప్రియ?

322
00:24:52,680 --> 00:24:53,520
సుప్రియ!

323
00:24:56,760 --> 00:24:58,320
ఏం జరిగింది?

324
00:25:01,040 --> 00:25:01,960
నోరు ముయ్!

325
00:25:02,960 --> 00:25:04,000
ఎందుకరుస్తున్నావు?

326
00:25:13,720 --> 00:25:15,800
నీ గురించి, అభి గురించి భయంగా ఉంది.

327
00:25:16,200 --> 00:25:19,040
ఇవన్నీ ప్రసవానంతరం డిప్రెషన్
తీవ్ర లక్షణాలు.

328
00:25:19,120 --> 00:25:21,600
-నువ్వు సైకాలజిస్ట్‌ను కలవాలి.
-వాడి తల్లిని!

329
00:25:21,680 --> 00:25:23,240
ఏం చేస్తున్నానో తెలుసు, సరేనా?

330
00:25:47,080 --> 00:25:51,200
సుప్రియ, అభి ఎక్కడ?
వాడు నిద్రపోతున్నాడా?

331
00:25:51,280 --> 00:25:52,880
అభి, నాన్నా?

332
00:25:53,280 --> 00:25:55,240
హే, బంగారం.

333
00:25:56,160 --> 00:25:57,640
అభి, నా బాబూ!

334
00:26:01,040 --> 00:26:01,880
అభి?

335
00:26:05,400 --> 00:26:06,240
అభి?

336
00:26:11,800 --> 00:26:13,160
అభి.

337
00:26:14,840 --> 00:26:16,000
అభి...

338
00:26:18,960 --> 00:26:19,800
అభి!

339
00:26:20,920 --> 00:26:21,760
సుప్రియ!

340
00:26:22,840 --> 00:26:24,280
నువ్వు ఏం చేశావు?

341
00:26:24,360 --> 00:26:25,240
అభి, నా బాబూ!

342
00:26:34,560 --> 00:26:35,400
అభి!

343
00:26:36,000 --> 00:26:36,840
అభి!

344
00:26:38,160 --> 00:26:40,080
ఏమి జరిగింది? అయ్యో!

345
00:26:40,680 --> 00:26:41,520
అయ్యో!

346
00:26:44,920 --> 00:26:46,240
అభి!

347
00:26:52,280 --> 00:26:56,000
అని, సర్! అని, సర్! అని, సర్!

348
00:26:56,080 --> 00:26:58,800
-బయటకు వెళ్లి, ఎవరినైనా పిలువు!
-సుప్రియ అక్కా!

349
00:26:58,880 --> 00:27:00,240
సుప్రియ అక్కా!

350
00:27:29,840 --> 00:27:31,560
ధన్యవాదాలు, మేడం.

351
00:27:31,640 --> 00:27:33,040
చౌహాన్

352
00:27:33,120 --> 00:27:34,040
చౌహాన్ గారు.

353
00:27:34,120 --> 00:27:36,960
-చెప్పండి.
-అధిరాజ్ జైసింగ్, 2007 బ్యాచ్.

354
00:27:37,440 --> 00:27:39,120
-కల్నల్ జైసింగ్ గారి మనవడివా?
-ఆ.

355
00:27:39,680 --> 00:27:42,840
మిమ్మల్ని ఓ విషయం అడగాలి.
మీకు నినాద్ రమణ్ గుర్తున్నాడా?

356
00:27:43,480 --> 00:27:44,600
తను నాతోటే చదివాడు.

357
00:27:45,160 --> 00:27:46,480
-రమణ్ గారబ్బాయి.
-అవును.

358
00:27:47,240 --> 00:27:49,920
తను ఇంటి నుంచి పారిపోయి
చెడ్డ పని చేశాడు.

359
00:27:50,680 --> 00:27:55,120
ఆఖరి రోజున, నా దుకాణానికి వచ్చి
రిబ్బన్లు, అవీ ఇవీ కొన్నాడు.

360
00:27:55,920 --> 00:27:57,440
ఇంకా ఆ బకాయి ఉంది.

361
00:27:58,200 --> 00:28:01,520
రమణ్‌ గారు చెల్లిస్తానని అన్నా,
నేను వద్దన్నాను.

362
00:28:02,040 --> 00:28:03,440
నినాద్ దగ్గరే తీసుకుంటా.

363
00:28:04,840 --> 00:28:08,640
చౌహాన్ గారు, అప్పట్లో
మీ దగ్గరే బస్ టికెట్లు కొనేవారు కదా?

364
00:28:08,720 --> 00:28:09,560
కచ్చితంగా.

365
00:28:09,640 --> 00:28:12,040
అయితే, నినాద్ టికెట్ కూడా
ఇక్కడే కొన్నారా?

366
00:28:12,120 --> 00:28:14,640
అవును. కొనడానికి దేవి ప్రసాద్ వచ్చాడు.

367
00:28:15,400 --> 00:28:18,800
నాకు ఎందుకు జ్ఞాపకమంటే
ఆ రోజున అతనికి ప్రమాదం జరిగింది.

368
00:28:19,520 --> 00:28:20,920
తన శరీరమంతా బురద,

369
00:28:21,000 --> 00:28:22,640
ఇంకా కుంటుతూ వచ్చాడు.

370
00:28:23,360 --> 00:28:25,480
నేను కొనలేదు.
కోచ్ వ్యాస్ తీసుకెళ్లారు.

371
00:28:25,560 --> 00:28:29,080
వేరే ఎవరో టికెట్ కొన్నారు.
ఏదో పని ఉందని కోచ్ వ్యాస్ నన్ను పంపారు.

372
00:28:29,160 --> 00:28:31,560
వచ్చే దారిలో నాకు ప్రమాదం జరిగింది.

373
00:28:31,640 --> 00:28:35,080
మీ బ్యాచ్‌ను తన అదృష్ట బ్యాచ్‌గా
డీన్ వ్యాస్ చెబుతారు,

374
00:28:35,160 --> 00:28:37,800
మీరు పట్టా పొందాకే
ఆయనను డీన్‌గా ఎంచుకున్నారు.

375
00:28:37,880 --> 00:28:40,280
దేవి ప్రసాద్ కనిపించాడా?
తను ఇప్పుడు కేటరర్.

376
00:28:40,360 --> 00:28:43,960
డీన్, సుయాష్, రజత్,
వాళ్లందరికీ దీనితో ఏదో సంబంధం ఉంది.

377
00:28:44,040 --> 00:28:46,880
నువ్వేమో స్వోర్డ్ ఆఫ్ హానర్.
ఆమె టీచర్‌కు కూతురు.

378
00:28:46,960 --> 00:28:50,080
దేవ్ ప్రతాప్ జామ్వాల్ అయ్యుండీ
నీకు మా పట్ల అసూయగా ఉందా?

379
00:28:50,160 --> 00:28:52,040
దేవ్‌కు పట్టా వచ్చింది.

380
00:28:52,120 --> 00:28:55,080
చిన్న ఉద్యోగులకు
పెద్ద టిప్‌లు ఎవరిస్తారు?

381
00:28:56,240 --> 00:28:58,800
ఇవాళ నీ బూట్లను
ఎవరూ తనిఖీ చేయరు, బాబూ!

382
00:28:58,880 --> 00:29:00,280
ఇవాళ కూడా ఎగ్గొడతావా?

383
00:29:02,120 --> 00:29:05,560
సరిగ్గా ఆ రోజున నినాద్‌కు ఏం జరిగింది?

384
00:29:05,640 --> 00:29:07,320
మాల్విక మీద ఎప్పుడూ కన్ను ఉంది.

385
00:29:07,400 --> 00:29:09,840
కానీ మాల్విక అధిరాజ్‌ను కోరుకుంది.

386
00:29:10,400 --> 00:29:13,080
నువ్వు మాల్వికను కూడా ఇలాగే పడేశావు కదా?

387
00:29:13,160 --> 00:29:16,920
మేమది ఆఖరి రోజున చూశాం.
దేవ్ గారు మాల్విక కన్నీరు తుడుస్తున్నారు.

388
00:29:17,000 --> 00:29:20,120
"మాల్వికను ఏడిపించినందుకు
నినాద్‌కు శాస్తి చేస్తాను. "

389
00:29:20,800 --> 00:29:23,080
నువ్వు మాల్వికను ఏడిపించావు.

390
00:29:23,160 --> 00:29:25,560
నీకు గుణపాఠం నేర్పి తీరాలి.

391
00:30:03,160 --> 00:30:04,320
త్వరగా!

392
00:30:04,400 --> 00:30:07,800
ఇక్కడినుండి బయటికి పో!

393
00:30:55,720 --> 00:31:00,320
కుక్కపిల్లలు చావాల్సిందే, ఎందుకంటే కుక్కకు
పాఠం నేర్పి తీరాలి, మిస్.

394
00:31:04,560 --> 00:31:05,400
వేదాంత్?

395
00:31:06,560 --> 00:31:09,560
వాళ్లు అందరూ గుణపాఠం నేర్చుకోవాలి.

396
00:31:14,160 --> 00:31:16,680
వేదాంత్‌కు దూరంగా ఉండు.

397
00:32:09,880 --> 00:32:11,000
రీడింగ్ రూమ్

398
00:32:25,920 --> 00:32:28,400
రేపు ఉదయం మీరంతా ఇంటికి వెళ్లవచ్చు.

399
00:32:28,840 --> 00:32:29,960
వీళ్లు మినహా.

400
00:32:30,760 --> 00:32:35,080
పార్థ్, ఇమాద్, టెన్సింగ్,
అధిరాజ్, దేవ్, మాల్విక.

401
00:32:35,160 --> 00:32:36,640
కానీ సర్, ఏ ప్రాతిపదికన?

402
00:32:37,360 --> 00:32:39,320
అన్ని ప్రశ్నలకు జవాబులు ఇచ్చేశాను.

403
00:32:39,400 --> 00:32:42,240
-మాల్విక! మనం బయలుదేరాలి.
-ఏమయింది, దేవ్?

404
00:32:42,320 --> 00:32:43,560
బాస్ ఎక్కడికెళుతున్నావ్?

405
00:32:43,640 --> 00:32:45,680
-నీ పేరు జాబితాలో ఉంది.
-పట్టించుకోను.

406
00:32:45,760 --> 00:32:46,640
జామ్వాల్,

407
00:32:47,320 --> 00:32:48,440
నిన్ను అరెస్ట్ చేస్తా.

408
00:32:48,920 --> 00:32:50,720
దేని కోసం? నేనేం చేశాను?

409
00:32:51,240 --> 00:32:52,760
ఇక్కడ ఎవరైనా ఏం చేశారు?

410
00:32:53,600 --> 00:32:58,440
ఓ మామూలు పోలీసు అర్థంలేని బెదిరింపులకు
నువ్వు భయపడే అవసరం లేదు.

411
00:32:58,960 --> 00:33:03,000
ఐదు నిమిషాల్లో కారు వస్తుంది.
ఏం మాట్లాడకుండా కారులో ఎక్కు.

412
00:33:04,400 --> 00:33:06,160
మన లాయర్
ఈయన సంగతి చూసుకుంటాడు.

413
00:33:11,840 --> 00:33:16,160
గేటు దగ్గర పోలీసులు కార్ల తనిఖీ చేస్తారు.
ఇటు నుంచి అడ్మిన్‌ బ్లాక్‌కు వెళతావు.

414
00:33:16,720 --> 00:33:18,680
-వెళ్లు. జాగ్రత్త.
-ధన్యవాదాలు.

415
00:33:21,720 --> 00:33:24,000
-గేటు దగ్గర అధికారులను పెట్టు.
-సర్.

416
00:33:25,640 --> 00:33:27,000
మీరు మమ్మల్ని ఆపలేరు.

417
00:33:28,240 --> 00:33:31,120
కారు తీసుకొస్తాను.
ఇక్కడే వేచి ఉండు, సరేనా?

418
00:33:36,200 --> 00:33:37,040
ఆఫీసర్,

419
00:33:37,720 --> 00:33:40,640
గేటులో నుంచి ఎవరూ
లోపలకు, బయటకు వెళ్లకుండా చూడండి.

420
00:33:41,520 --> 00:33:43,960
అవసరం అయితే, అరెస్ట్ చేయండి.

421
00:33:50,640 --> 00:33:51,560
హలో, సుప్రియ?

422
00:33:52,840 --> 00:33:54,360
సుప్రియ. సుప్రియ?

423
00:33:56,120 --> 00:34:00,800
దేవ్ ప్రతాప్ జామ్వాల్
స్కూల్ నుండి కాలు పెట్టకూడదు.

424
00:34:00,880 --> 00:34:03,640
అతని డ్రైవర్ కాసేపట్లో వస్తాడని
మాకు సమాచారం వచ్చింది.

425
00:34:03,720 --> 00:34:05,840
స్కూల్ మైదానంలోకి కార్లను అనుమతించద్దు.

426
00:34:05,920 --> 00:34:08,840
మళ్లీ చెబుతున్నా,
స్కూల్లోకి కార్లను అనుమతించద్దు.

427
00:34:09,840 --> 00:34:11,840
దేవ్! ఆగు, దేవ్!

428
00:34:13,600 --> 00:34:14,640
ఆగు, దేవ్!

429
00:34:16,120 --> 00:34:18,840
గేటు నుంచి బయటకు వెళితే చనిపోతావు.

430
00:34:19,920 --> 00:34:22,600
నువ్వూ వాడిని చూశావు.
అందుకే పారిపోతున్నావు.

431
00:34:24,040 --> 00:34:28,320
సుయాష్, రజత్, నువ్వు కలిసి ఆ రోజున
నినాద్‌ను కొట్టడమే కాదు, వాడిని చంపేశారు.

432
00:34:28,840 --> 00:34:31,080
అందుకే వ్యాస్ దగ్గరకు పరిగెడుతూ వచ్చావా?

433
00:34:31,560 --> 00:34:33,160
నీ దొంగచీటీపై సంతకం కోసం కాదు,

434
00:34:33,680 --> 00:34:35,800
నీ చెత్తని సరి చేయమని
సహాయం అడగడానికి.

435
00:34:37,280 --> 00:34:39,520
దేవ్, అందరి ముందు ఒప్పుకో.

436
00:34:40,000 --> 00:34:41,440
లేదా నిన్ను ఇవాళే చంపుతాడు.

437
00:34:46,320 --> 00:34:47,560
నేను ఏమీ చేయలేదు.

438
00:34:48,840 --> 00:34:50,320
నీకు పిచ్చి పట్టింది.

439
00:34:51,560 --> 00:34:52,920
నాకు పిచ్చి అయితే, దేవ్,

440
00:34:54,680 --> 00:34:57,440
ఇవాళ ఈ స్కూల్ గేట్ దాటి
వెళ్లమని సవాలు చేస్తున్నా.

441
00:34:58,120 --> 00:34:58,960
అదిగో!

442
00:35:00,040 --> 00:35:01,200
నా కార్లు వచ్చేశాయి.

443
00:35:01,800 --> 00:35:02,640
చూస్తూ ఉండు.

444
00:35:18,360 --> 00:35:20,640
ఏంటిది?

445
00:36:13,640 --> 00:36:15,840
సర్, దయచేసి గేట్ వద్దకు వెంటనే రండి.

446
00:36:49,480 --> 00:36:52,400
మనోహర్ గారు. పిల్లల దగ్గరకు వెళ్లండి.
అందరూ లోపలకు.

447
00:36:57,440 --> 00:36:58,280
దేవ్!

448
00:37:04,160 --> 00:37:05,040
దేవ్!

449
00:39:06,160 --> 00:39:08,160
ఉపశీర్షికలు అనువదించినది
కృష్ణమోహన్ తంగిరాల

450
00:39:08,200 --> 00:39:10,200
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్ రెడ్డి

