1
00:00:06,000 --> 00:00:06,840
ఈ సిరీస్ వినోదం కోసం రూపొందించబడింది,
మరియు కల్పిత రూపం.

2
00:00:06,920 --> 00:00:07,760
పేర్లు, ప్రాంతాలు, సంఘటనలు వంటివి
రచయిత ఊహ లేదా కల్పించబడినవి.

3
00:00:07,840 --> 00:00:08,680
ఏదైనా పోలిక కాకతాళీం. ఏ సంభాషణలు లేదా
పాత్రలు ఎవరినీ బాధించాలనే ఉద్దేశించబడలేదు.

4
00:00:08,760 --> 00:00:09,600
ఎల్‌జీబీటీక్యూయూఐఏ+
సమాజం చేసే పోరాటాన్ని,

5
00:00:09,680 --> 00:00:10,520
వారు ఎదుర్కునే సమస్యను,
సదుద్దేశ్యంతో చూపుతుంది.

6
00:00:10,600 --> 00:00:11,440
ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజాన్ని బాధించే,
అగౌరవపరిచే ఉద్దేశం రూపకర్తలకు లేదు.

7
00:00:11,520 --> 00:00:12,360
కటువైన భాష ఉంటుంది. మాదకద్రవ్యాలు,
మద్యం, లేదా పొగాకు వినియోగించడాన్ని,

8
00:00:12,440 --> 00:00:13,280
లేదా చేతబడి, క్షుద్ర, అతీంద్రియ శక్తులను
ఉపయోగించడాన్ని ప్రోత్సహించదు.

9
00:00:13,360 --> 00:00:14,520
ఏ జంతువలకు హాని జరగలేదు. వ్యక్తం చేసిన
అభిప్రాయాలకు అమెజాన్ ఆమోదించదు.

10
00:00:14,600 --> 00:00:15,880
చిన్నారులకు హాని జరగలేదు. సున్నిత అంశం
ఉంటుంది. వీక్షకుల విచక్షణ సూచించబడింది.

11
00:00:18,040 --> 00:00:22,560
డీన్ వ్యాస్ చనిపోయిన రాత్రి
3 నెలల క్రితం

12
00:01:02,080 --> 00:01:03,120
ఎవరక్కడ?

13
00:01:10,520 --> 00:01:11,480
ఎవరక్కడ?

14
00:01:12,200 --> 00:01:13,080
ఎవరది?

15
00:01:22,360 --> 00:01:27,040
రాజు, హాస్టల్ దగ్గర చూడు.
కొంతమంది పిల్లలు బయట తిరుగుతూ ఉండచ్చు.

16
00:01:27,120 --> 00:01:29,280
నేను అడవి దగ్గర చూస్తాను.

17
00:01:29,360 --> 00:01:30,800
సరే, నేను చూస్తాను.

18
00:01:31,760 --> 00:01:36,800
సీనియర్ విద్యార్థులు అయిఉంటారు.
రేపు ఫిర్యాదు చేస్తాను.

19
00:01:36,880 --> 00:01:38,200
వాళ్లను తొలగించేస్తారు.

20
00:01:51,120 --> 00:01:53,440
హాస్టల్ దగ్గర ఎవరూ లేరు.

21
00:01:54,040 --> 00:01:57,520
అడవి దారి దగ్గర కలువు,
వెనుకకు కలిసి వెళదాం.

22
00:02:21,440 --> 00:02:23,160
డీన్ వ్యాస్, బాగానే ఉన్నారా?

23
00:04:57,560 --> 00:05:00,640
అధూర

24
00:05:03,120 --> 00:05:06,320
నేడు

25
00:05:07,560 --> 00:05:11,800
మిస్ ఘోష్ మాట్లాడే పరిస్థితిలో లేరు.
ఆమెను స్కూల్‌కు పంపించేశాం.

26
00:05:14,040 --> 00:05:15,760
పిల్లాడిని ఎందుకు వెళ్లనిచ్చారు?

27
00:05:15,800 --> 00:05:19,520
సర్, ఆ పిల్లాడు అందరి కళ్ల ముందు నుండే
వెళ్ళాడు, ఎవరూ ఆపలేకపోయారు.

28
00:05:19,600 --> 00:05:21,600
సర్, ఆ అబ్బాయిలో ఏదో తేడా ఉంది.

29
00:06:06,400 --> 00:06:08,200
వినండి, ముందు తలుపుకు అడ్డుపెడదాం.

30
00:06:08,280 --> 00:06:09,880
-సరే.
-బల్ల తీసుకురండి.

31
00:06:10,000 --> 00:06:11,080
ఇంకా కుర్చీలు తెండి!

32
00:06:11,200 --> 00:06:12,520
త్వరగా! రండి.

33
00:06:12,640 --> 00:06:14,880
అది చూశావా? అది ఇక్కడకు తీసుకురా.

34
00:06:15,360 --> 00:06:17,040
ఇక్కడకు. సరిగ్గా ఇక్కడకు.

35
00:06:17,320 --> 00:06:19,760
ఇమాద్, ఆగు.
లామా, టేబుల్ ఇక్కడ పెట్టు.

36
00:06:19,840 --> 00:06:20,720
సరే, రా.

37
00:06:20,800 --> 00:06:21,720
ఇది తీసుకో.

38
00:06:21,800 --> 00:06:22,840
ఎక్కడకెళుతున్నావు?

39
00:06:22,920 --> 00:06:25,720
నాకేదో తేడాగా అనిపిస్తోంది.
దేవ్ ఫోన్ ఎత్తడం లేదు.

40
00:06:25,800 --> 00:06:29,120
నువ్విక్కడ ఉండడం తెలుసుగా. వస్తాడులే.
ఏం జరిగిందో నీకు తెలుసు.

41
00:06:29,200 --> 00:06:30,760
నువ్వు ఒంటరిగా వెళ్లలేవు.

42
00:06:30,840 --> 00:06:33,120
అయితే ఇక్కడే ఉండి,
అతని చావు కోసం ఆగాలా?

43
00:06:33,200 --> 00:06:35,440
మాల్విక, ఊరుకో. తను చనిపోడు.

44
00:06:36,160 --> 00:06:38,320
తన స్నేహితులంతా చనిపోయారు.

45
00:06:44,400 --> 00:06:46,240
తలుపు తెరవండి. నేనే, దేవ్‌ని.

46
00:06:47,280 --> 00:06:48,160
తెరవండి.

47
00:06:48,240 --> 00:06:49,080
రండి.

48
00:06:49,680 --> 00:06:51,080
ఆ కుర్చీ జరపండి.

49
00:06:52,680 --> 00:06:53,720
ఇమాద్, సాయం చెయ్.

50
00:06:58,560 --> 00:06:59,840
కారు తీసుకొస్తాను.

51
00:07:00,400 --> 00:07:02,320
అడ్మిన్ బ్లాక్ బయట కలువు.

52
00:07:02,400 --> 00:07:04,560
ఎవరికీ ఏమీ చెప్పకు.

53
00:07:06,000 --> 00:07:06,840
దేవ్!

54
00:07:08,480 --> 00:07:09,520
మనం ఇది దాటతాం.

55
00:07:13,880 --> 00:07:15,280
మాల్విక, లోపలకు వచ్చెయ్!

56
00:07:15,360 --> 00:07:17,120
-లోపలకు రా...
-మాల్విక!

57
00:07:18,920 --> 00:07:23,760
సర్, డ్రైవర్ నడుచుకుంటూ వచ్చి,
కుప్పకూలిపోవడం, చనిపోవడం చూశాను.

58
00:07:24,800 --> 00:07:30,400
సుయాష్ మెడ, పుర్రె, పక్కటెముకలు విరిగి,
తీవ్ర రక్తస్రావం కారణంగా చనిపోయాడు.

59
00:07:31,080 --> 00:07:36,040
రజత్ కూడా మెడ, పుర్రె, పక్కటెముకలు విరిగి
తీవ్ర రక్తస్రావంతో చనిపోయాడు.

60
00:07:36,120 --> 00:07:39,520
కానీ వాళ్లు వేర్వేరు రకాలుగా చనిపోయారు.
గాయాలు ఒకే రకంగా ఎలా?

61
00:07:39,600 --> 00:07:42,000
సర్, ప్రస్తుతం నా దగ్గర సమాధానం లేదు.

62
00:07:42,080 --> 00:07:44,120
ఆ పిల్లాడు వేదాంత్ మాలిక్ సంగతేంటి?

63
00:07:45,120 --> 00:07:46,360
వెతకుతూనే ఉన్నాం.

64
00:07:47,600 --> 00:07:50,520
-కానీ తనింకా బయటే ఉన్నాడు.
-సరే, నాకు తెలియజేస్తుండు.

65
00:07:59,800 --> 00:08:03,200
బ్యాచ్ 2007

66
00:08:06,720 --> 00:08:10,440
రజత్ సింగ్, అధిరాజ్ జైసింగ్,
దేవ్ జామ్వాల్, నినాద్ రమణ్

67
00:08:16,920 --> 00:08:19,840
నీల్గిరి వ్యాలీ నుంచి తప్పిపోయిన
16 ఏళ్ల మాజీ విద్యార్థి

68
00:08:36,760 --> 00:08:37,880
ఎవరది?

69
00:08:39,520 --> 00:08:40,520
ఎవరు అక్కడ?

70
00:08:58,240 --> 00:08:59,480
మీ మాట నిజం.

71
00:09:00,520 --> 00:09:03,000
మేమందరం మీ నుంచి ఏదోఒకటి దాచాము.

72
00:09:12,160 --> 00:09:14,280
నేను ఈ చీటీలను 15 ఏళ్ల క్రితం చూశాను.

73
00:09:16,080 --> 00:09:18,040
ఇవి నినాద్ మీద సుయాష్ విసిరాడు.

74
00:09:19,520 --> 00:09:23,640
రజత్ చనిపోయినప్పుడు,
తనను క్షమించమని నినాద్‌ను వేడుకుంటున్నాడు.

75
00:09:24,480 --> 00:09:27,320
స్కూల్ ఆఖరి రోజున,
సుయాష్, దేవ్ ఇంకా రజత్‌లు

76
00:09:27,400 --> 00:09:29,640
నినాద్‌ను ఆర్కైవ్ గదిలోకి లాక్కెళ్లారు.

77
00:09:30,520 --> 00:09:31,840
అతనిని బాగా కొట్టారు.

78
00:09:32,880 --> 00:09:36,480
సుయాష్, రజత్‌లు అతనిని అక్కడే వదిలేసి
అసెంబ్లీ హాల్‌కు వచ్చారు.

79
00:09:36,520 --> 00:09:38,160
వాళ్లను అక్కడ చూశాను.

80
00:09:39,040 --> 00:09:40,520
కానీ దేవ్ వాళ్లతో లేడు.

81
00:09:41,840 --> 00:09:43,080
ఎందుకంటే ఆ రోజున...

82
00:09:46,000 --> 00:09:48,000
నినాద్‌ను దేవ్ చివరిసారి కొట్టాడు.

83
00:09:51,360 --> 00:09:53,120
ఆ తరువాత అతను లేవలేదు.

84
00:09:54,280 --> 00:09:56,120
కానీ ఇది ఎలా నిరూపించగలం?

85
00:09:57,640 --> 00:09:58,960
నినాద్ చేస్తాడు, సర్.

86
00:10:02,760 --> 00:10:04,760
మీకు ఆత్మలపై నమ్మకం ఉందా, సర్?

87
00:10:18,120 --> 00:10:19,520
ఇక్కడ ఒక కుర్చి పెట్టు.

88
00:10:21,360 --> 00:10:22,600
నీళ్లు తాగండి.

89
00:10:23,480 --> 00:10:26,640
భయపడకండి. మేమంతా ఉన్నాము.

90
00:10:26,760 --> 00:10:28,520
వినండి, ఈ రెండు కుర్చీలను తెండి.

91
00:10:28,640 --> 00:10:32,640
-పిల్లలు సరిగా తినడం లేదు.
-పిల్లలు భయపడిపోయారని తెలుసు.

92
00:10:32,760 --> 00:10:33,880
తను వస్తున్నాడు.

93
00:10:35,960 --> 00:10:38,520
ఈ ఒక్క రాత్రికే,
పిల్లలు రేపు ఇంటికి వెళ్ళవచ్చు.

94
00:10:38,600 --> 00:10:39,640
వార్డెన్ మనోహర్.

95
00:10:40,600 --> 00:10:41,880
ఏం జరిగింది, సార్థక్?

96
00:10:42,520 --> 00:10:44,160
అతను మనందరినీ చంపుతాడు.

97
00:10:44,240 --> 00:10:45,440
-ఏంటి?
-ఏంటి?

98
00:10:45,520 --> 00:10:47,880
-బాగానే ఉన్నావా?
-అతను మన అందరినీ చంపుతాడు.

99
00:10:47,960 --> 00:10:49,080
ఏం జరిగింది?

100
00:10:49,160 --> 00:10:50,760
-సార్థక్, ఆగు!
-సార్థక్!

101
00:10:50,840 --> 00:10:51,760
ఎవరు?

102
00:10:53,640 --> 00:10:54,880
మనల్ని చంపేదెవరు?

103
00:10:55,320 --> 00:10:56,280
వేదాంత్.

104
00:10:58,200 --> 00:10:59,640
అతను నిజమైన వేదాంత్ కాదు.

105
00:11:00,520 --> 00:11:01,600
అతను వేరే ఎవరో.

106
00:11:10,760 --> 00:11:11,600
ఎవరక్కడ?

107
00:11:15,040 --> 00:11:15,880
ఎవరది?

108
00:11:21,000 --> 00:11:23,160
మీరందరూ ఇక్కడే ఉండండి.

109
00:11:55,520 --> 00:11:56,520
సుప్రియ!

110
00:12:02,680 --> 00:12:03,520
సుప్రియ?

111
00:12:04,800 --> 00:12:07,280
సుప్రియ? బాగానే ఉన్నావా?

112
00:12:10,240 --> 00:12:11,920
సుప్రియ, వేదాంత్ గురించి ఏమైనా?

113
00:12:13,680 --> 00:12:15,600
అతనిని చూశావా?

114
00:12:17,880 --> 00:12:20,680
అతను నిజంగా... అందరినీ చంపాడా?

115
00:12:23,200 --> 00:12:26,160
వేదాంత్‌కు జరుగుతున్న దానికి
బాధ్యత అంతా నాదే.

116
00:12:27,120 --> 00:12:28,680
నేను ఎవరి మాటనూ వినలేదు.

117
00:12:29,840 --> 00:12:31,680
నా కారణంగానే వాళ్లంతా చనిపోయారు.

118
00:12:33,400 --> 00:12:34,640
అభిని కోల్పోయాను.

119
00:12:37,600 --> 00:12:39,000
వేదాంత్‌ను కూడా కోల్పోతాను.

120
00:12:41,160 --> 00:12:42,360
మీ మాట నిజం.

121
00:12:43,760 --> 00:12:45,600
మనం మన తప్పులు మరిచిపోవచ్చు...

122
00:12:47,680 --> 00:12:50,120
కానీ మన తప్పులు మనల్ని మరిచిపోవు.

123
00:12:51,600 --> 00:12:52,440
కాదు.

124
00:12:54,000 --> 00:12:55,680
తప్పులను మరిచిపోకూడదు,

125
00:12:56,800 --> 00:12:58,640
వాటిని సరి చేయాల్సి ఉంటుంది.

126
00:13:00,240 --> 00:13:02,520
విను, వేదాంత్ కి ఏమీ అవదు.

127
00:13:03,760 --> 00:13:06,360
అతను తనకు ఏమీ జరగనివ్వడు.

128
00:13:08,160 --> 00:13:09,000
నినాద్.

129
00:13:10,600 --> 00:13:12,920
నినాద్ ని ఆపే మార్గం ఒక్కటే ఉంది.

130
00:13:14,760 --> 00:13:16,680
మనం అధిరాజ్‌కు సాయం చేయాలి.

131
00:13:19,000 --> 00:13:22,840
వేదాంత్‌ను కాపాడాలంటే,
నినాద్‌ను కూడా కాపాడాలి.

132
00:13:41,960 --> 00:13:43,760
మాల్విక, బాగానే ఉన్నావా?

133
00:13:45,000 --> 00:13:47,080
బాగానే ఉన్నావా? జాగ్రత్తగా విను.

134
00:13:47,840 --> 00:13:50,800
నా కంటే ముందే దేవ్ దగ్గరకు నినాద్ వెళితే,
తనను చంపుతాడు.

135
00:13:51,520 --> 00:13:56,800
ఈ స్కూల్‌లో 15 ఏళ్ల క్రితం
తను నినాద్‌ను చంపాడని నమ్ముతున్నాం.

136
00:13:56,880 --> 00:13:58,120
దేవ్ చంపాడని.

137
00:13:59,920 --> 00:14:00,760
లేదు.

138
00:14:02,000 --> 00:14:03,320
అతనలా చేయలేడు.

139
00:14:04,760 --> 00:14:06,160
తను అలా చేసుండడు.

140
00:14:06,240 --> 00:14:07,680
మాల్విక, తనే చేశాడు.

141
00:14:08,080 --> 00:14:09,320
అందుకు అనుభవిస్తాడు.

142
00:14:10,760 --> 00:14:12,800
అందుకే చెప్పు, తను ఎక్కడ?

143
00:14:13,440 --> 00:14:16,560
చూడు, తనను కాపాడాలంటే,
మాకు సహకరించు.

144
00:14:17,760 --> 00:14:18,840
చెప్పు, మాల్విక.

145
00:14:21,840 --> 00:14:24,320
కారు తీసుకు రావడానికి
అతిథి గృహానికి వెళ్లాడు.

146
00:14:25,200 --> 00:14:27,280
నన్ను ముందరి లాన్ దగ్గర ఉండమన్నాడు.

147
00:14:30,200 --> 00:14:31,360
నేను తనను ఆపాలి.

148
00:14:32,320 --> 00:14:33,920
అతిథి గృహానికి వెళతాను.

149
00:14:34,320 --> 00:14:35,320
నువ్వు నాతో రా.

150
00:14:38,600 --> 00:14:41,120
అందరినీ కిందకు పంపించు. ఇప్పుడే.

151
00:14:47,600 --> 00:14:50,760
మిసెస్ జామ్వాల్,
దేవ్ సహకరించడం అతనికే మంచిది.

152
00:14:50,840 --> 00:14:52,280
బేది గారిని అడుగు.

153
00:14:52,360 --> 00:14:56,040
-సర్, ఏదైనా వివరణ ఉండి ఉండాలి.
-డీన్, ఇప్పుడే వస్తాను...

154
00:15:09,320 --> 00:15:11,840
ఏం జరుగుతోంది? ఓరి దేవుడా!

155
00:15:11,920 --> 00:15:13,080
ఇక్కడే ఉండండి.

156
00:15:13,160 --> 00:15:14,000
ఓరి దేవుడా!

157
00:15:35,720 --> 00:15:37,760
ఆది, అక్కడ చూడు.

158
00:15:39,240 --> 00:15:40,280
అది సొరంగం.

159
00:15:53,160 --> 00:15:54,640
కాసేపు చీకటి ఉంటుంది.

160
00:15:55,040 --> 00:15:56,640
తర్వాత వెలుగు వస్తుంది.

161
00:16:35,960 --> 00:16:39,480
సర్, రిపోర్ట్‌లు వచ్చాయి. మనకు దొరికిన శవం
16 ఏళ్ల బాలుడిది.

162
00:16:39,560 --> 00:16:40,880
15 ఏళ్ల క్రితం చనిపోయాడు.

163
00:16:46,800 --> 00:16:49,840
సర్, ఊటీలో కనిపించకుండా పోయిన
జాబితాతో సరిపోలింది.

164
00:16:49,920 --> 00:16:51,600
శవాన్ని గుర్తించాము.

165
00:16:51,680 --> 00:16:55,360
అతను నీల్గిరి వ్యాలీ స్కూల్ విద్యార్థి.
నినాద్ రమణ్.

166
00:16:55,440 --> 00:16:59,160
నినాద్ రమణ్

167
00:17:03,000 --> 00:17:03,840
నినాద్!

168
00:17:25,800 --> 00:17:30,720
స్కూల్ ఆఖరి రోజు
15 ఏళ్ల క్రితం

169
00:17:31,800 --> 00:17:34,920
మ. 1:00 గం.

170
00:17:35,000 --> 00:17:35,920
మాల్విక!

171
00:17:37,560 --> 00:17:39,320
నువ్వు మంచివాడివి, నిన్స్.

172
00:17:39,400 --> 00:17:41,320
అయితే మ.1:00 కు కలుద్దాం.

173
00:17:41,400 --> 00:17:44,160
ఏంటి, నువ్వు వద్దు, ఆది.
ఆది మాత్రమే.

174
00:17:44,240 --> 00:17:47,520
మంచిది. సుయాష్, రజత్‌తో
నాకు ప్రణాళిక ఉంది, కాబట్టి...

175
00:17:49,080 --> 00:17:51,040
నాకు ఈ చోటు గుర్తొస్తుంది, నిన్స్.

176
00:17:51,800 --> 00:17:53,560
మన ఈ రహస్య ప్రాంతం.

177
00:17:53,680 --> 00:17:57,640
నువ్వు, ఆది ఇక్కడ గడపడానికి వస్తే,
అది మన రహస్య ప్రాంతం అవదు.

178
00:18:03,040 --> 00:18:05,320
తను నీకు అన్నీ చెప్పడం నాకు నచ్చదు.

179
00:18:05,760 --> 00:18:07,640
కానీ తను నాకెప్పుడూ ఏదీ చెప్పడు.

180
00:18:09,480 --> 00:18:11,320
లేదు, మాల్విక. అదీ...

181
00:18:13,440 --> 00:18:15,400
కానీ అమెరికా వెళ్లిన తరువాత,

182
00:18:15,800 --> 00:18:18,680
తను నీకు ఏమైనా చెబితే,
నువ్వు నాకు చెబుతావా?

183
00:18:20,080 --> 00:18:20,960
ఏంటి?

184
00:18:21,400 --> 00:18:25,520
మనం కూడా స్నేహితులమే. తను ఇంకెవరినైనా
కలుస్తున్నాడేమో నాకు తెలియాలి.

185
00:18:26,320 --> 00:18:27,400
-చెప్పు!
-లేదు!

186
00:18:27,480 --> 00:18:30,400
నీ కోసం గూఢచర్యం చేయలేను.
అది అస్సలు జరగదు.

187
00:18:30,480 --> 00:18:35,680
ఆదికి అమెరికాలో కొత్త ఆప్తమిత్రుడు
దొరికితే, నీకెలా ఉంటుందో నాకు తెలుసు.

188
00:18:37,520 --> 00:18:39,480
మనం మళ్లీ కలవకపోవచ్చు, నిన్స్.

189
00:18:40,680 --> 00:18:42,320
దాని గురించి ఆలోచించావా?

190
00:18:48,760 --> 00:18:52,280
మ. 2:00 గం.

191
00:19:05,800 --> 00:19:09,560
నన్ను ముద్దు పెట్టుకోవాలని చూశావా?
అసలు నీకు ఏమయింది?

192
00:19:09,640 --> 00:19:10,800
నినాద్!

193
00:19:10,920 --> 00:19:13,280
క్షమించు, నేను దీనిని సరిచేస్తాను.

194
00:19:18,800 --> 00:19:19,680
మ. 3:00 గం.

195
00:19:19,760 --> 00:19:21,920
నేను ప్రసంగం ఇవ్వాలి, నాకు సిగ్గుగా ఉంది!

196
00:19:22,000 --> 00:19:24,240
-అలా వెళ్లలేవు...
-నాకు దూరంగా ఉండు, హోమో!

197
00:19:29,320 --> 00:19:33,760
మనం మళ్లీ కలవలేమని నేను అనుకున్నాను.
కానీ ఇప్పుడు, కలవకూడదని ఆశిస్తున్నాను.

198
00:19:37,160 --> 00:19:39,560
నీలగిరి వ్యాలీ స్కూల్ డీన్‌కు.

199
00:19:40,280 --> 00:19:44,080
గౌరవనీయులైన సర్, మా తాతయ్యకు
హఠాత్తుగా అనారోగ్యం చేయడంతో,

200
00:19:44,200 --> 00:19:47,280
నా తల్లిదండ్రులైన
శ్రీ మరియు శ్రీమతి రమణ్‌లు

201
00:19:47,320 --> 00:19:50,920
నన్ను రాత్రికి కోటగిరి బస్‌లో ఎక్కించమని
మిమ్మల్ని కోరుతున్నారు.

202
00:19:55,560 --> 00:19:59,400
నా ప్రసంగం ఎక్కడ?
నాకు దూరంగా ఉండు!

203
00:20:05,240 --> 00:20:07,760
స్కూల్‌లో నా మొదటి రోజున,
నేను భయపడ్డాను,

204
00:20:08,400 --> 00:20:09,440
ఒంటరిగా భావించాను.

205
00:20:10,800 --> 00:20:14,080
నేను మళ్లీ నవ్వలేనని,
సంతోషంగా ఉండలేనని అనుకున్నాను.

206
00:20:15,680 --> 00:20:17,080
నేనలా ఉండలేకపోయేవాడినేమో.

207
00:20:17,160 --> 00:20:21,080
ఆ స్నేహ హస్తం నాకు దొరక్కపోతే,

208
00:20:21,160 --> 00:20:22,920
నేను బయటపడలేక పోయేవాడిని.

209
00:20:27,760 --> 00:20:30,760
ఈ లోకంలో ఒంటరిగా ఉండడం కష్టం,

210
00:20:30,800 --> 00:20:34,080
బయట వేచి ఉండే
ఆకలి రాక్షసులతో పోరాడడం కష్టం.

211
00:20:34,200 --> 00:20:35,160
సా. 4:00 గం.

212
00:20:35,240 --> 00:20:36,680
అందుకే మీకు నేస్తం అవసరం.

213
00:20:36,760 --> 00:20:37,880
ఓ జట్టు,

214
00:20:38,480 --> 00:20:40,280
చాక్లెట్ పాలు, వెన్న రొట్టెలా.

215
00:20:41,000 --> 00:20:43,000
"చాక్లెట్ పాలు, వెన్న రొట్టె. "

216
00:20:44,320 --> 00:20:46,720
దీని అర్థం అధిరాజ్
నిన్ను ప్రేమిస్తాడనా, నినాద్?

217
00:20:47,240 --> 00:20:48,560
తను నిన్ను క్షమించాడా?

218
00:20:49,000 --> 00:20:51,320
వేదిక మీదే ప్రణయం కోసం వెళుతున్నావా?

219
00:20:52,160 --> 00:20:54,200
అలా అయితే ఈ నాటకమంతా ఎందుకు?

220
00:20:54,280 --> 00:20:56,160
ఇప్పుడు కాదు, దేవ్. నన్ను వెళ్లనీ.

221
00:20:56,240 --> 00:20:59,400
-ఏయ్!
-నువ్వు మాల్వికను ఏడిపించావు.

222
00:20:59,480 --> 00:21:02,080
నీకు గుణపాఠం నేర్పి తీరాలి.

223
00:21:12,760 --> 00:21:15,560
సా. 5:00 గం.

224
00:21:20,480 --> 00:21:22,960
ఈ రోజు నీ బూట్లు ఎవరూ చూడరు, బాబు.

225
00:21:23,040 --> 00:21:24,160
మళ్లీ ఎగ్గొడతావా?

226
00:21:31,040 --> 00:21:35,000
బ్యాచ్ 2007 కు వీడ్కోలు

227
00:21:40,440 --> 00:21:42,680
మన జీవితంలో
కొత్త అధ్యాయం ఆరంభించనుండడంతో,

228
00:21:43,440 --> 00:21:46,520
అది నీల్గిరి వ్యాలీ స్కూల్ నుండి
దూరంగా తీసుకెళ్లవచ్చు...

229
00:21:46,560 --> 00:21:47,440
సా. 6:00 గం.

230
00:21:47,520 --> 00:21:50,560
...మనం ఒకరినొకరు
గుర్తుంచుకోవాలని ఆశిద్దాం.

231
00:21:50,680 --> 00:21:52,400
నీల్గిరి వ్యాలీ అటవీ ప్రాంతం

232
00:21:52,480 --> 00:21:53,560
ఎప్పటికీ.

233
00:21:55,640 --> 00:22:00,360
ఎత్తుపల్లాలలో, సరదాలు, బాధలు,
మనసు ముక్కలు కావడం, ఇంకా తప్పులు.

234
00:22:01,760 --> 00:22:03,720
లేదు, మనం పరిపూర్ణం కాదు.

235
00:22:04,440 --> 00:22:06,520
మనం ఎల్లప్పుడూ సరిగా,
మంచిగా ఉండలేం,

236
00:22:07,120 --> 00:22:09,600
కొన్నిసార్లు ఇతరులను కుంగదీయవచ్చు.

237
00:22:10,200 --> 00:22:11,320
కానీ అది పర్వాలేదు,

238
00:22:12,200 --> 00:22:15,880
ఎందుకంటే మనం నిజంగా స్నేహితులం,
మనకు ప్రతి ఒక్కరి మనసు తెలుసు.

239
00:22:16,800 --> 00:22:19,000
ఒకరినొకరు మద్దతు ఇచ్చుకునే దారి వెతకగలం,

240
00:22:20,840 --> 00:22:23,440
బురద, వర్షాలు, తుపాను, గాలి ద్వారా

241
00:22:24,960 --> 00:22:25,840
ఒకటిగా ఉండేలా.

242
00:22:26,520 --> 00:22:28,840
మనం ఈ ప్రపంచంలో ఎక్కడకు చేరినా సరే.

243
00:22:33,520 --> 00:22:36,640
నేడు

244
00:22:42,680 --> 00:22:44,360
-అధిరాజ్!
-తప్పు ఒప్పుకో!

245
00:22:44,520 --> 00:22:45,360
జరుగు!

246
00:22:45,440 --> 00:22:47,440
-ఒప్పుకో, ముగిసిపోతుంది.
-ఏం ఒప్పుకోవాలి?

247
00:22:47,520 --> 00:22:50,400
-నినాద్‌ను నువ్వే చంపావని!
-నేను ఎవరినీ చంపలేదు!

248
00:22:51,680 --> 00:22:53,040
మరి ఎందుకు పారిపోతున్నావు?

249
00:22:54,800 --> 00:22:57,200
పోరా!

250
00:22:58,200 --> 00:22:59,840
ఎంత కాలం పరిగెడతావు, దేవ్?

251
00:22:59,920 --> 00:23:01,320
మాల్వికకు కూడా తెలుసు.

252
00:23:01,400 --> 00:23:03,840
ఆమెకు దూరంగా ఉండు, దరిద్రుడా!

253
00:23:29,840 --> 00:23:30,920
ఏంటిది?

254
00:23:37,600 --> 00:23:40,280
గయ్స్, మనం బయటకు వెళ్లాలి. పదండి!

255
00:23:52,080 --> 00:23:53,560
అందరినీ చుట్టుముట్టండి!

256
00:23:53,640 --> 00:23:55,880
రండి! అందరూ ఇటు వైపుకు రండి!

257
00:23:55,960 --> 00:23:57,240
అందరూ, పరిగెత్తండి!

258
00:23:57,320 --> 00:23:58,520
-రండి!
-దగ్గరగా ఉండండి.

259
00:23:58,600 --> 00:24:00,440
-ఇటు వైపు.
-దగ్గరగా ఉండండి.

260
00:24:00,520 --> 00:24:02,080
-దగ్గరగా ఉండండి.
-జాగ్రత్త!

261
00:24:02,160 --> 00:24:03,080
వెనుకకు ఉండండి.

262
00:24:39,840 --> 00:24:42,720
నన్ను కాపాడండి! తను నన్ను చంపేస్తాడు!
నన్ను కాపాడండి.

263
00:24:42,800 --> 00:24:45,000
నన్ను చంపేస్తాడు. దయచేసి కాపాడండి.

264
00:24:45,080 --> 00:24:46,880
-నిన్ను ఎవరు చంపుతారు?
-నినాద్!

265
00:24:46,960 --> 00:24:49,200
15 ఏళ్ల క్రితం చాలా పెద్ద తప్పు చేశాను.

266
00:24:49,280 --> 00:24:52,200
కోచ్ వ్యాస్ చెప్పడంతో
ఓ శవాన్ని పాతిపెట్టాను.

267
00:24:52,280 --> 00:24:53,640
నేను తనను చంపలేదు.

268
00:24:53,720 --> 00:24:57,000
నన్ను కాపాడండి! సర్.
అతనిని దేవ్ చంపాడు. నేను తప్పు చేయలేదు.

269
00:25:01,520 --> 00:25:02,600
అతనిని ఆపండి!

270
00:25:25,680 --> 00:25:26,520
దేవ్, ఆగు!

271
00:25:26,600 --> 00:25:27,960
దేవ్, ఆగు!

272
00:25:28,240 --> 00:25:29,360
ఆది, తప్పుకో!

273
00:25:29,440 --> 00:25:30,840
అధిరాజ్, తప్పుకో!

274
00:25:30,920 --> 00:25:32,280
జరుగు!

275
00:25:32,360 --> 00:25:33,960
-దేవ్, ఆగు!
-తప్పుకో!

276
00:25:34,040 --> 00:25:35,840
-తప్పుకో!
-తప్పుకో, ఆది!

277
00:25:55,640 --> 00:25:56,520
అధిరాజ్!

278
00:26:05,080 --> 00:26:05,920
దేవ్!

279
00:26:06,760 --> 00:26:07,640
దేవ్!

280
00:26:08,000 --> 00:26:08,840
ఛ.

281
00:26:20,280 --> 00:26:21,320
దేవ్.

282
00:26:24,120 --> 00:26:25,640
-దేవ్.
-దేవ్!

283
00:26:34,720 --> 00:26:35,640
దేవ్!

284
00:26:53,440 --> 00:26:54,280
దేవ్.

285
00:26:57,360 --> 00:26:58,400
దేవ్!

286
00:27:02,560 --> 00:27:03,600
దేవ్!

287
00:27:05,520 --> 00:27:06,600
దేవ్!

288
00:27:42,880 --> 00:27:43,880
వేదాంత్.

289
00:28:16,520 --> 00:28:19,600
నేను నా కళ్లతో చూడకపోయుంటే,
నమ్మేవాడిని కాను.

290
00:28:20,240 --> 00:28:22,440
నినాద్ శరీరాన్ని కోటగిరి పంపుతున్నాం

291
00:28:23,560 --> 00:28:24,760
తల్లిదండ్రుల దగ్గరకు.

292
00:28:26,800 --> 00:28:29,000
అక్కడ వాళ్లే అంత్యక్రియలు నిర్వహిస్తారు.

293
00:28:30,480 --> 00:28:32,120
నిజాన్ని దాచవచ్చు,

294
00:28:33,800 --> 00:28:34,920
కానీ ఓడించడం కుదరదు.

295
00:28:45,640 --> 00:28:47,960
అతని శవం నుంచి కొన్ని వస్తువులు సేకరించాం,

296
00:28:48,040 --> 00:28:50,320
కావాలంటే నువ్వు వాటిని తీసుకెళ్ళచ్చు...

297
00:28:57,080 --> 00:28:59,400
అతని శవపరీక్షలో ఏం తేలిదంటే

298
00:29:01,000 --> 00:29:03,480
మరణానికి కారణం తలకు గాయం కావడం.

299
00:29:04,680 --> 00:29:08,800
సుయాష్, రజత్‌ల మాదిరిగానే. ఒకేవిధంగా.

300
00:29:09,960 --> 00:29:14,160
మెడ విరగడం, పుర్రె పగలడం, రక్తస్రావం.

301
00:29:21,320 --> 00:29:22,840
అతనిని కాపాడి ఉండవచ్చు.

302
00:29:24,480 --> 00:29:25,600
కానీ దేవ్ తనను...

303
00:29:27,600 --> 00:29:29,080
చావమని వదిలేశాడు.

304
00:29:33,560 --> 00:29:36,080
కానీ కొన్ని ప్రశ్నలకు ఇంకా జవాబు దొరకలేదు.

305
00:29:36,840 --> 00:29:41,560
అంటే, దేవి ప్రసాద్ వాంగ్మూలం ప్రకారం,
అతను శవాన్ని

306
00:29:41,640 --> 00:29:44,840
మైదానం నుంచి అడవిలోకి
లాక్కెళ్లి, పాతిపెట్టాడు.

307
00:29:45,440 --> 00:29:48,880
డీన్ వ్యాస్, దేవ్ కూడా అక్కడ ఉన్నారు.

308
00:29:49,760 --> 00:29:51,680
అంటే మిగిలిన ప్రశ్న ఏంటంటే,

309
00:29:51,760 --> 00:29:55,120
ఆర్కైవ్ గది నుంచి మైదానం వరకు
ఎవరికీ తెలియకుండా

310
00:29:55,200 --> 00:29:58,440
అతని శవం ఎవరు తీసుకెళ్లారు,

311
00:29:59,200 --> 00:30:01,000
ఎలా తీసుకెళ్లారు?

312
00:30:04,120 --> 00:30:06,360
శవపరీక్ష నివేదిక ప్రకారం,

313
00:30:06,920 --> 00:30:08,920
నినాద్ శవంపై ఉన్న గాయాలు

314
00:30:10,040 --> 00:30:12,640
ఎత్తు నుంచి కింద పడ్డాడని సూచిస్తున్నాయి.

315
00:30:13,640 --> 00:30:15,480
దీనికి అర్థమేమీ లేదు.

316
00:30:19,400 --> 00:30:21,160
ఈ బ్యాడ్జీ ఎక్కడ దొరికింది?

317
00:30:21,240 --> 00:30:25,080
నిందితుడి కోటు చేతికి
ఇది ఇరుక్కుని ఉంది.

318
00:30:25,160 --> 00:30:29,080
బహుశా గొడవ సమయంలో
అది చిక్కుకుపోయి ఉండాలి.

319
00:30:29,720 --> 00:30:32,920
ఎందుకు? ఏదైనా సమస్యా?

320
00:30:55,800 --> 00:30:58,880
పర్వాలేదు. నీకిప్పుడు స్వేచ్ఛ ఉంది.

321
00:30:59,760 --> 00:31:00,800
అంతా ముగిసింది.

322
00:31:01,160 --> 00:31:02,040
సరే, డాక్టర్.

323
00:31:12,120 --> 00:31:13,000
వేదాంత్!

324
00:31:13,080 --> 00:31:14,240
-సుప్రియ!
-మిస్ ఘోష్!

325
00:31:15,720 --> 00:31:17,720
ఆగండి! మేడం, ఆగండి!

326
00:31:17,800 --> 00:31:21,320
తనను ఆపకండి లేదా మిమ్మల్ని కూడా చంపుతాడు!
మిగతా అందరిలాగే!

327
00:31:21,400 --> 00:31:22,880
మిమ్మల్ని కూడా చంపుతాడు!

328
00:31:22,960 --> 00:31:25,640
నా చేత చెడ్డ పనులు చేయిస్తాడు.
నాకు చావాలని లేదు.

329
00:31:25,720 --> 00:31:28,360
నేను అతనిని ఆపలేను, మేడం. ప్లీజ్!

330
00:31:28,440 --> 00:31:30,800
ఇక్కడే ఉన్నాను, వేదాంత్. ఇక్కడే ఉన్నాను.

331
00:31:37,320 --> 00:31:40,640
నువ్వు నన్ను ఆపితే, అతనిని కూడా చంపుతాను.

332
00:31:48,280 --> 00:31:50,720
వేదాంత్! విను, ఆగు.

333
00:31:50,800 --> 00:31:53,160
అతనిని ఆపకండి,
తను వేదాంత్‌ను చంపుతాడు!

334
00:32:01,400 --> 00:32:03,440
వాళ్లు దేవ్ శవాన్ని ఇవ్వడం లేదు.

335
00:32:05,920 --> 00:32:07,600
శవపరీక్ష కోసం ఆగారు.

336
00:32:09,000 --> 00:32:11,200
తన తండ్రి నన్ను దీనికి
దూరంగా ఉండమన్నారు.

337
00:32:17,080 --> 00:32:19,320
నాతో సంబంధం లేదని
తన తండ్రి చెప్పారు.

338
00:32:24,720 --> 00:32:25,760
ఆది...

339
00:32:29,920 --> 00:32:31,240
నువ్వు నాతో ఉంటావా?

340
00:32:44,480 --> 00:32:45,480
నా బ్యాడ్జీ.

341
00:32:46,280 --> 00:32:49,280
ఇది పోగొట్టుకున్నాను. నీతో ఉండిపోయిందా?

342
00:32:51,520 --> 00:32:52,840
నినాద్ దగ్గర ఉంది.

343
00:32:58,280 --> 00:33:00,920
నినాద్‌ని దేవ్ ఆర్కైర్ గదిలో చంపితే,

344
00:33:03,400 --> 00:33:07,320
అతని శవం ఎవరికీ తెలియకుండా
అడవిలోకి ఎలా తీసుకొచ్చాడు?

345
00:33:10,520 --> 00:33:12,360
దేవి ప్రసాద్ మైదానం నుంచి

346
00:33:13,000 --> 00:33:15,280
శవాన్ని తీసుకెళ్లానని
ఎందుకు చెప్పాడు?

347
00:33:16,480 --> 00:33:17,800
గుర్రపుస్వారీ మైదానం,

348
00:33:19,680 --> 00:33:21,640
మీ రహస్య కలయిక చోటు.

349
00:33:21,720 --> 00:33:23,920
ఆర్కైవ్ గదిలో నినాద్‌ని దేవ్ చంపితే,

350
00:33:24,000 --> 00:33:26,960
అతని పుర్రె
ఎత్తు నుంచి పడి ఎలా పగిలింది?

351
00:33:28,480 --> 00:33:30,080
నినాద్‌ని దేవ్ చంపితే,

352
00:33:31,040 --> 00:33:34,240
నీ బ్యాడ్జీ అతని శవంపై ఎందుకు ఉంది?

353
00:33:42,440 --> 00:33:44,240
మ. 1:00 గం.

354
00:33:44,320 --> 00:33:49,720
మ. 2:00 గం.

355
00:33:49,800 --> 00:33:52,520
మ. 3:00 గం.

356
00:33:52,600 --> 00:33:55,000
సా. 4:00 గం.

357
00:34:14,040 --> 00:34:18,560
సా. 4:30 గం.

358
00:34:26,640 --> 00:34:27,920
ఇలా చేసిందెవరు?

359
00:34:28,000 --> 00:34:29,280
దేవ్.

360
00:34:31,280 --> 00:34:32,800
నువ్వంటే తనకు ఇష్టమేమో.

361
00:34:32,880 --> 00:34:36,640
చూడు, మాల్విక, నాకు చాలా తప్పుగా
అనిపించింది, అందుకే మొదట నీ దగ్గరకే వచ్చా.

362
00:34:37,680 --> 00:34:38,640
క్షమించు.

363
00:34:39,160 --> 00:34:41,480
నా ఉద్దేశం అది కాదు. దయచేసి నమ్ము.

364
00:34:41,560 --> 00:34:43,200
ఆదుతో నీ డేట్ నీకు దక్కుతుంది.

365
00:34:43,320 --> 00:34:45,880
అసెంబ్లీకి వెళదాం,
వాడికి అంతా చెబుతాను.

366
00:34:45,960 --> 00:34:47,640
తను నీ మాట ఎందుకు వింటాడు?

367
00:34:49,040 --> 00:34:52,520
మాల్విక, వాడు కోపంలో ఏమన్నా సరే,
వాడి సంగతి నాకు తెలుసు.

368
00:34:53,200 --> 00:34:55,160
వాడి గురించి నాకు అంతా తెలుసు, మాల్విక.

369
00:34:55,280 --> 00:34:59,840
రాత్రిళ్లు తనకు తల్లి అరుపులు వినపడతాయని
చీకటిలో లైట్ వేసుకునే పడుకుంటాడు.

370
00:34:59,920 --> 00:35:02,160
ఈత ఎందుకు నేర్చుకున్నాడంటే

371
00:35:02,200 --> 00:35:05,760
తను నీటి కింద ఉన్నప్పుడు
టైర్ల కీచుమనే శబ్దాలు వినబడవని.

372
00:35:05,840 --> 00:35:06,880
నాకు వాడేంటో తెలుసు.

373
00:35:08,160 --> 00:35:10,120
నిన్ను చూసుకో, బాబూ.

374
00:35:10,160 --> 00:35:12,760
నాతో ఈ విషయాలు ఎన్నడూ పంచుకోడు.

375
00:35:12,840 --> 00:35:14,160
నీకు మాత్రమే చెబుతాడు.

376
00:35:15,000 --> 00:35:18,960
తెలుసా, నినాద్, నువ్వు తనకు
ఆప్తమిత్రుడివని ఇంతకాలం అనుకున్నాను.

377
00:35:19,040 --> 00:35:20,280
నిన్ను నమ్మాను.

378
00:35:21,960 --> 00:35:24,280
కానీ నా ప్రియుడిని
నానుంచి దోచుకోవాలని చూశావు.

379
00:35:25,520 --> 00:35:27,640
నా ఉద్దేశం దోచుకోవడం కాదు, మాల్విక.

380
00:35:28,200 --> 00:35:31,200
నాకు వాడి పట్ల ఉన్న భావనను
తనకు చెప్పాలని అంతే.

381
00:35:32,680 --> 00:35:36,560
అంటే, తను నన్ను
అర్థం చేసుకుంటాడని భావించాను,

382
00:35:36,640 --> 00:35:40,160
-కారణం వాడిని అర్థం చేసుకున్నాను.
-తను చేసుకున్నాడా?

383
00:35:40,200 --> 00:35:41,440
లేదు, అవునా?

384
00:35:42,200 --> 00:35:45,560
అతను నీ కారణంగానే
నాతో ఈ విషయాలు ఏవీ పంచుకోడు.

385
00:35:45,640 --> 00:35:48,800
నీ కారణంగానే
తను అమెరికా వెళ్లిపోతున్నాడు.

386
00:35:48,880 --> 00:35:52,680
ఇంకా నీ కారణంగానే, నేను తనకు
ఆఖరి వీడ్కోలు కూడా చెప్పలేక పోతున్నాను.

387
00:35:54,480 --> 00:35:55,920
ఒక విషయం తెలుసా, నినాద్?

388
00:35:56,600 --> 00:35:59,320
ఇంత కాలం పాటు, తనను వాడుకున్నావు.

389
00:36:00,040 --> 00:36:01,880
నువ్వు మంచివాడిగా ఉండడం కోసం.

390
00:36:01,960 --> 00:36:05,640
కుదురుకోవాలని వాడుకున్నావు.
అంగీకారం కోసం వాడుకున్నావు.

391
00:36:05,680 --> 00:36:08,920
నువ్వు ఓ వెధవవు తప్ప,
ఇంకేమీ కావని నీకు తెలుసు.

392
00:36:09,000 --> 00:36:10,880
-చెత్త హోమో!
-లేదు!

393
00:36:11,480 --> 00:36:14,080
మాల్విక, తను నీతో ఏ విషయం
ఎందుకు చెప్పడంటే

394
00:36:14,160 --> 00:36:16,560
అతను నిజంగా ఎవరని
నీకు పట్టింపు లేదు!

395
00:36:16,640 --> 00:36:19,320
నీకు స్కూల్ కెప్టెన్ అయిన
అధిరాజ్ పైనే ఆసక్తి.

396
00:36:19,400 --> 00:36:22,840
నీ చుట్టూనే తిరుగుతూ, డేట్ చేస్తూ,
తన కలలు మరిచిపోయి,

397
00:36:22,920 --> 00:36:24,960
తన స్కాలర్‌షిప్‌ వదులుకోవాలనుకున్నావు.

398
00:36:25,040 --> 00:36:27,160
నీ గురించే ఆలోచిస్తావు.
నీది స్వార్ధం...

399
00:36:27,280 --> 00:36:28,920
పోరా!

400
00:36:29,000 --> 00:36:32,400
నిన్ను నువ్వు స్టార్ అని చెప్పుకుంటే
స్టార్ అయిపోవు.

401
00:36:32,480 --> 00:36:34,000
ఆదు ఒక స్టార్.

402
00:36:35,080 --> 00:36:39,640
నీకొక విషయం తెలుసా? అమెరికాలో వాడికి
కొత్త ఆప్తమిత్రుడు దొరకవచ్చు.

403
00:36:39,760 --> 00:36:42,000
నాకది పర్వాలేదు

404
00:36:42,080 --> 00:36:45,320
ఎందుకంటే తను సంతోషంగా ఉండడమే నాకు కావాలి,
నీ మాట నిజం.

405
00:36:45,400 --> 00:36:48,280
తను అక్కడ నీ కంటే
మంచి ప్రియురాలిని వెతుక్కుంటాడు.

406
00:36:48,360 --> 00:36:49,520
-పోరా!
-మాల్విక!

407
00:36:51,080 --> 00:36:54,880
మాల్విక!

408
00:37:23,320 --> 00:37:25,800
దేవ్, నేనేదో చేశాను. నా ఉద్దేశం అది కాదు.

409
00:37:25,880 --> 00:37:27,600
ఏం జరిగింది? చెప్పు.

410
00:37:27,640 --> 00:37:29,360
నినాద్ వచ్చాడు. నేను...

411
00:37:29,440 --> 00:37:31,200
నేను అతనిని చంపేశాను!

412
00:37:31,320 --> 00:37:34,520
శాంతించు. అది నేను చూసుకుంటాను.

413
00:37:38,400 --> 00:37:41,160
వెళ్లు. అసెంబ్లీకి వెళ్లు. నేను చూసుకుంటా.

414
00:37:41,800 --> 00:37:45,600
సా. 5:00 గం.

415
00:37:52,960 --> 00:37:56,160
ఓరి దేవుడా! దేవ్, ఏమి చేశావు?

416
00:37:57,680 --> 00:37:59,920
కంగారుపడకు, నేను ఇది చూసుకుంటాను.

417
00:38:00,000 --> 00:38:03,000
నువ్వు తిరిగి సమావేశానికి వెళ్ళు. సరేనా?

418
00:38:03,080 --> 00:38:05,200
ఎవరికీ ఏమీ చెప్పకు. సరేనా?

419
00:38:05,320 --> 00:38:06,600
దేవి ప్రసాద్.

420
00:38:19,280 --> 00:38:25,160
సుయాష్, రజత్, దేవ్... అందరూ వేధింపుదారులే.

421
00:38:26,800 --> 00:38:28,760
కానీ నువ్వు, మాల్విక,

422
00:38:30,280 --> 00:38:31,920
నువ్వు అతి నీచురాలివి.

423
00:38:32,760 --> 00:38:35,800
తను మొదట నీకు క్షమాపణ చెప్పడానికే వచ్చాడు,

424
00:38:35,880 --> 00:38:37,840
ఎందుకంటే నినాద్‌కు స్నేహితురాలివని!

425
00:38:45,480 --> 00:38:46,640
నినాద్.

426
00:38:47,640 --> 00:38:50,200
నీకు నినాద్ అంటేనే ఇష్టం, అవునా?

427
00:38:51,000 --> 00:38:53,200
ఇవాల్టికి కూడా, నేనంటే నీకు విలువ లేదు.

428
00:38:57,320 --> 00:38:59,000
ఎప్పుడూ నినాద్‌!

429
00:39:00,960 --> 00:39:02,680
ఇప్పటికీ అలాగే ఉన్నావు.

430
00:39:04,440 --> 00:39:06,640
అసూయ, కోపం, నువ్వే ముఖ్యం కావడం.

431
00:39:08,000 --> 00:39:12,480
దేవ్ ఇప్పుడే చనిపోయాడు, అప్పుడే నా చేతులు
పట్టుకుని, నా సానుభూతి కోసం చూస్తున్నావు!

432
00:39:12,560 --> 00:39:13,560
నిజంగానా?

433
00:39:13,640 --> 00:39:16,680
ఆ రోజున గదిలో ఉండగా నువ్వేం చేశావు?

434
00:39:16,800 --> 00:39:18,760
నువ్వు నా చేతిని పట్టుకోలేదా?

435
00:39:18,840 --> 00:39:20,520
నువ్వు ఆ రోజున నన్ను కోరుకోలేదా?

436
00:39:20,600 --> 00:39:22,320
నీకు కనీసం బాధ కూడా లేదు.

437
00:39:22,400 --> 00:39:26,840
నువ్వు చేసిన పనికి పశ్చాత్తాపమే లేదు.
ఇంత కాలం, నాతో ఆడుకున్నావు.

438
00:39:27,640 --> 00:39:30,480
డాక్టర్‌తో నా సంభాషణను చాటుగా విని,

439
00:39:30,560 --> 00:39:33,400
దాని గురించి మరిచిపోయి,
ముందుకు సాగిపోమని చెప్పావు.

440
00:39:33,480 --> 00:39:37,600
నాకు సాయం చేయకుండా, సుప్రియను
ఒప్పించాలని కూడా చూశావు. నాకు పిచ్చి అంటూ!

441
00:39:38,520 --> 00:39:41,800
ఆ రోజున గదిలో,
"ఒకవేళ" అంటూ సోది చెప్పావు.

442
00:39:42,640 --> 00:39:44,280
నువ్వు ఇంత కాలం పాటు,

443
00:39:46,640 --> 00:39:48,800
నన్ను అంచనా వేయాలని ప్రయత్నించావంతే.

444
00:39:51,360 --> 00:39:53,000
నాకు ద్రోహం చేశావు, మాల్విక.

445
00:40:00,600 --> 00:40:02,120
నినాద్‌కు ద్రోహం చేశావు.

446
00:40:12,920 --> 00:40:15,520
మాల్విక, తను నిన్ను దీనితో పారిపోనివ్వడు.

447
00:40:16,400 --> 00:40:17,600
ఒప్పేసుకో.

448
00:40:18,880 --> 00:40:20,640
నినాద్‌ను చంపానని ఒప్పుకో.

449
00:42:12,960 --> 00:42:14,400
మాల్విక, తలుపు తెరువు!

450
00:42:26,840 --> 00:42:27,800
నినాద్!

451
00:42:28,480 --> 00:42:29,520
నినాద్!

452
00:42:58,560 --> 00:42:59,520
వేదాంత్.

453
00:43:28,120 --> 00:43:29,640
నినాద్!

454
00:43:39,800 --> 00:43:40,800
తనను వదిలెయ్!

455
00:43:43,920 --> 00:43:45,000
నినాద్!

456
00:43:45,680 --> 00:43:46,920
ఆపు, నినాద్!

457
00:43:48,760 --> 00:43:49,840
దయచేసి ఆపు!

458
00:44:08,720 --> 00:44:10,040
అయ్యో! మాల్విక!

459
00:44:41,440 --> 00:44:43,400
దయచేసి నాకు ఎవరైనా సాయం చేయండి!

460
00:44:43,480 --> 00:44:45,600
దయచేసి, ఆదు, అతను ఆపడు!

461
00:45:16,520 --> 00:45:18,200
వేదాంత్‌ను వదిలెయ్, నినాద్.

462
00:45:18,280 --> 00:45:20,160
తను చిన్న పిల్లాడు.

463
00:45:20,240 --> 00:45:25,480
అతనిని కాపాడాలని చూశావని తెలుసు,
కానీ ఇలా కాదు. నీ నిజం బయటపడింది.

464
00:45:25,560 --> 00:45:27,200
నిన్ను ఎవరూ మరిచిపోరు.

465
00:45:27,280 --> 00:45:29,240
నిన్ను బాధించినందుకు క్షమించు.

466
00:45:31,400 --> 00:45:32,640
వదిలెయ్!

467
00:45:34,880 --> 00:45:36,400
దయచేసి వదిలేసెయ్!

468
00:46:14,160 --> 00:46:17,920
ఆదు, నువ్వే నన్ను వదిలేయాలి.

469
00:46:28,760 --> 00:46:31,160
ఎందుకు ఏడుస్తున్నాడు? ఏడుపుగొట్టు.

470
00:46:31,240 --> 00:46:33,040
నేను ఏడుపుగొట్టును కాను.

471
00:46:33,120 --> 00:46:35,680
ఇవాళ ఇక్కడ ఆదికి మొదటి రోజు.

472
00:46:35,760 --> 00:46:37,400
ఓహో, ఆలస్యంగా చేరాడు.

473
00:46:38,120 --> 00:46:39,960
నిన్ను బాగా కొడతారు.

474
00:46:41,880 --> 00:46:44,600
కానీ నేను నిన్ను కాపాడతాను.
నా పేరు నినాద్.

475
00:46:50,200 --> 00:46:52,840
చెప్పు. మనం ఒక జట్టేనా?

476
00:46:52,920 --> 00:46:56,080
వెన్న రొట్టె, చాక్లెట్ పాల మాదిరిగా?

477
00:46:58,040 --> 00:47:00,680
ఆదు, వెళ్లిపోయే మనిషి ఎన్నడూ బాధపడడు,

478
00:47:01,720 --> 00:47:03,920
వెనుక ఉండిపోయే మనిషికే బాధ.

479
00:48:28,400 --> 00:48:32,760
నేను నా కుటుంబం దగ్గరకు
కోల్కతాకు వెళ్లిపోతున్నాను.

480
00:48:32,840 --> 00:48:35,480
భూతపూజలు చేయిద్దామని ముందే చెప్పాను.

481
00:48:35,560 --> 00:48:36,880
ధన్యవాదాలు, సర్.

482
00:48:39,560 --> 00:48:42,000
సర్, వేదాంత్ సంగతి ఏంటి?

483
00:48:42,920 --> 00:48:45,920
తను కనబడనప్పుడే
అతని తల్లిదండ్రులకు చెప్పాం.

484
00:48:46,720 --> 00:48:47,920
వాళ్లు వచ్చారు.

485
00:48:49,160 --> 00:48:51,160
వేదాంత్‌ను కలిశారు కూడా.

486
00:48:51,240 --> 00:48:52,960
ఇవాళ అతనిని తీసుకెళ్లిపోతారు.

487
00:48:54,320 --> 00:48:57,520
ఒక నిస్సహాయుడైన పిల్లాడిని
మీ ముందే ఏడిపించారు.

488
00:48:57,600 --> 00:49:01,000
ప్రతిరోజు, కానీ మీరు మీ స్కూల్
ప్రతిష్ఠ గురించే ఆలోచించారు.

489
00:49:01,960 --> 00:49:03,520
హాస్యాస్పదం.

490
00:49:06,360 --> 00:49:08,720
నీలాంటి అధిపతులు గుడ్డివారిగా ఉంటూ,
నోరు మూసుకుంటే,

491
00:49:09,880 --> 00:49:14,720
డీన్, ఇలాంటి స్కూళ్లు, కాలేజీలు
ఉన్నంత వరకు,

492
00:49:15,440 --> 00:49:19,280
కొత్త నినాద్ వస్తూనే ఉంటాడు,

493
00:49:19,360 --> 00:49:21,680
నిరాశతో,

494
00:49:21,760 --> 00:49:23,080
ఒంటరితనంలో మగ్గుతూ.

495
00:49:24,720 --> 00:49:25,960
ఓసారి ఆలోచించండి.

496
00:49:50,320 --> 00:49:51,440
వెళ్లు.

497
00:50:05,240 --> 00:50:07,680
నీతో జరిగిన విషయాలకు చాలా బాధగా ఉంది.

498
00:50:08,920 --> 00:50:11,120
నినాద్ నీకు ఎన్నటికీ హాని జరగనివ్వడు.

499
00:50:11,800 --> 00:50:14,720
మీరిద్దరూ ప్రాణమిత్రులని
నినాద్ చెప్పాడు.

500
00:50:17,280 --> 00:50:18,360
అవును.

501
00:50:19,200 --> 00:50:20,320
ఎప్పటికీ.

502
00:50:22,200 --> 00:50:23,560
-ఉంటాను.
-వెళ్లిరా.

503
00:50:33,480 --> 00:50:34,800
ధన్యవాదాలు, మిస్.

504
00:50:37,600 --> 00:50:39,400
నువ్వు జాగ్రత్తగా ఉంటావుగా?

505
00:50:47,560 --> 00:50:48,840
వీడ్కోలు.

506
00:50:48,920 --> 00:50:49,920
వెళ్లొస్తాను.

507
00:51:19,600 --> 00:51:20,520
ఇంకేంటి...

508
00:51:21,840 --> 00:51:23,440
తిరిగి ఇంటికి వెళతావా?

509
00:51:26,240 --> 00:51:28,320
కొంత కాలం ఊటీలో ఉంటాను.

510
00:51:29,680 --> 00:51:31,400
ఇక్కడ నీకు ఇంకేం మిగిలింది?

511
00:51:35,040 --> 00:51:36,560
నినాద్‌కు శాంతి దొరికింది.

512
00:51:39,120 --> 00:51:40,280
నీ సంగతేంటి?

513
00:52:12,280 --> 00:52:18,280
నీల్గిరి వ్యాలీ స్కూల్

514
00:52:25,360 --> 00:52:31,200
ఎస్టేట్ మేనేజర్

515
00:53:16,600 --> 00:53:21,480
మరణించిన తర్వాత కూడా
ఇక్కడే ఉండిపోయే వాళ్లను చూశాను.

516
00:53:22,800 --> 00:53:24,920
నేను అభిని కలవాలి.

517
00:53:25,000 --> 00:53:27,240
నేను అతనిని కలిసేందుకు
నిజంగా సాయం చేయగలరా?

518
00:53:29,480 --> 00:53:31,360
అతని వస్తువులు తీసుకొచ్చారా?

519
00:53:32,360 --> 00:53:35,680
ఈ వస్తువుల ద్వారానే
అతను మనను సంప్రదిస్తాడు.

520
00:53:35,760 --> 00:53:37,920
ఒకవేళ అతను మాట్లాడాలని అనుకుంటే.

521
00:53:43,000 --> 00:53:44,400
నువ్వు సిద్ధమేనా?

522
00:53:44,480 --> 00:53:48,880
అభి గురించి ఆలోచిస్తూ ఉండు.
అతని ముఖం, అతని గొంతు.

523
00:53:52,240 --> 00:53:56,080
అభి, నువ్విక్కడ ఉంటే, మాకు సంకేతం ఇవ్వు.

524
00:54:06,000 --> 00:54:10,000
అభి, మీ అమ్మ నీతో మాట్లాడుతుందట.

525
00:54:10,080 --> 00:54:12,840
నువ్వు ఇక్కడ ఉన్నావని మీ అమ్మకు చూపించు.

526
00:54:14,440 --> 00:54:15,600
అభి?

527
00:54:20,520 --> 00:54:21,800
నా మాట వినబడుతోందా?

528
00:54:22,360 --> 00:54:24,880
నీకు వినిపిస్తుందా, అభి?

529
00:54:34,280 --> 00:54:35,400
అభి?

530
00:54:36,360 --> 00:54:38,000
నీకు మా మీద కోపంగా ఉందా?

531
00:54:47,280 --> 00:54:48,960
ఇతను అభి కాదు!

532
00:54:49,040 --> 00:54:53,440
సుప్రియ! మేలుకో! కళ్లు తెరువు!
ఇతను అభి కాదు!

533
00:54:54,400 --> 00:54:57,440
వెళ్లిపో! వెనక్కు వెళ్లిపో!

534
00:54:58,520 --> 00:55:03,400
సుప్రియ, కళ్లు తెరువు!
నువ్వు ఈ ఆత్మను రానివ్వకూడదు.

535
00:55:25,960 --> 00:55:27,560
ధన్యవాదాలు.

536
00:55:33,760 --> 00:55:35,600
-హాయ్, సుప్రియ.
-అధిరాజ్, సాయం చెయ్!

537
00:55:35,680 --> 00:55:36,920
సుప్రియ?

538
00:55:41,960 --> 00:55:43,680
విమానానికి ఏమయింది?

539
00:57:43,000 --> 00:57:45,000
ఉపశీర్షికలు అనువదించినది
కృష్ణమోహన్ తంగిరాల

540
00:57:45,080 --> 00:57:47,080
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్ రెడ్డి

