1
00:00:24,208 --> 00:00:28,416
హీరామండి
వజ్రాల అంగడి

2
00:17:44,875 --> 00:17:48,375
హజూరీ బాగ్ పత్రిక

3
00:17:53,166 --> 00:17:55,166
స్వాతంత్ర్యం బహుమతిగా రాదు, సంపాదించాలి

4
00:19:56,625 --> 00:19:58,625
{\an8}విదేశీ నశించాలి, స్వదేశీ వర్ధిల్లాలి.

5
00:24:59,416 --> 00:25:01,541
రెహానా హత్య ఫైల్ కోసం చూస్తున్నారా?

6
00:25:08,041 --> 00:25:10,166
నేను నిజం తెలుసుకోవాలి సార్.

7
00:25:10,250 --> 00:25:11,541
ఫరీదన్ పక్కలోనా?

8
00:25:12,833 --> 00:25:14,833
వేశ్య ఆటలో పావుగా మారకు

9
00:25:14,916 --> 00:25:17,333
ఈ వేశ్యలు చాలా శక్తిమంతమైనవాళ్లు.

10
00:25:18,250 --> 00:25:20,750
నవాబులను చిటికెన వేళ్ల మీద ఆడిస్తారు.

11
00:25:20,875 --> 00:25:23,833
లేదు. నవాబుల్ని మనం ఆడిస్తాం.

12
00:25:24,333 --> 00:25:25,875
వాళ్ల భార్యలు అసంబద్ధం.

13
00:25:26,083 --> 00:25:30,416
విప్లవకారుల మద్దతుదారులను ఇంటెలిజెన్స్ గుర్తించింది.

14
00:25:30,916 --> 00:25:35,125
నీ మనుషులు పని చేశారా. నేను ఫైల్స్ చూడాలి.

15
00:27:47,916 --> 00:27:50,666
ఎలాగో తెలియట్లేదు?

16
00:28:01,958 --> 00:28:03,541
నన్నేం చేయమంటారు?

17
00:28:05,208 --> 00:28:07,416
సాక్ష్యం ఆ ఫైల్ మాత్రమే.

18
00:28:16,541 --> 00:28:17,375
ఎవరు?

19
00:28:28,250 --> 00:28:29,083
మీరా!

20
00:28:36,791 --> 00:28:38,000
మీరు సాక్షా?

21
00:29:38,416 --> 00:29:40,041
ఒక ఆదర్శమైన కొడుకు అలాగే ఉండాలి.

22
00:29:41,208 --> 00:29:42,458
నాకు ఆ సంఘటన గుర్తొస్తుంది---

23
00:29:48,208 --> 00:29:50,666
మనం బ్రిటిష్ వారికి సంఘీభావం చూపించాలి.

24
00:30:21,791 --> 00:30:23,666
{\an8}విదేశీ నశించాలి స్వదేశీ వర్థిల్లాలి!

25
00:30:24,958 --> 00:30:27,166
విదేశీ నశించాలి స్వదేశీ వర్థిల్లాలి!

26
00:32:24,083 --> 00:32:26,625
బ్రిటీష్ సోల్జర్లపై దాడి గురించి విన్నాను.

27
00:32:26,708 --> 00:32:28,708
ఈ విప్లవకారులు పోరాటానికి సిద్ధమవుతున్నారు.

28
00:32:29,291 --> 00:32:30,791
లేదు, లేదు, బలోచ్ గారు.

29
00:32:31,291 --> 00:32:34,375
ఈ చిన్నమూకలు బ్రిటీష్ పాలనను ఏం చేయలేవు.

30
00:32:34,458 --> 00:32:36,416
మేం అణచివేస్తాం...

31
00:32:36,958 --> 00:32:39,708
అది ఎంతటి విప్లవమైనా సరే.

32
00:32:40,250 --> 00:32:41,583
కచ్చితంగా, ఒప్పుకుంటాను.

33
00:32:44,750 --> 00:32:48,666
మీలాంటి నవాబులే ఈ దేశానికి గొప్ప ఉదాహరణ.

34
00:32:48,916 --> 00:32:50,625
అలాగని స్థానికులు నాశనమవ్వాలనట్లేదు,

35
00:32:50,708 --> 00:32:52,250
కానీ... కలిసి జీవిస్తే చాలు.

36
00:32:52,333 --> 00:32:53,166
ఒక్క నిమిషం, సార్?

37
00:32:54,125 --> 00:32:56,541
తప్పకుండా.
పార్టీలో పని గురించి ఎందుకు?

38
00:32:59,458 --> 00:33:00,541
అంతా బానే ఉందిగా?

39
00:33:01,166 --> 00:33:02,666
అవును, హెండర్సన్ గారు.

40
00:33:02,750 --> 00:33:06,458
ఇంతపెద్ద హోటల్ నడపడం కష్టమే.

41
00:33:06,625 --> 00:33:09,250
ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను.

42
00:33:09,333 --> 00:33:10,166
తప్పకుండా.

43
00:33:10,416 --> 00:33:11,333
థాంక్యూ.

44
00:33:13,458 --> 00:33:14,750
ఏమైనా తీసుకురావాలా సార్?

45
00:33:14,833 --> 00:33:16,458
లేదు. ఫరవాలేదు.

46
00:33:16,875 --> 00:33:19,333
బలోచ్ చాలా మంచివారిలా ఉన్నారు.

47
00:33:19,708 --> 00:33:21,375
అలా అనిపిస్తుంది, డార్లింగ్.

48
00:33:21,875 --> 00:33:23,791
అతిగా నవ్వి, అతని దవడ జారిపడేలా ఉంది.

49
00:33:43,083 --> 00:33:47,333
ఇంక్విలాబ్ జిందాబాద్.

50
00:34:03,583 --> 00:34:04,458
నన్ను క్షమించండి...

51
00:34:09,291 --> 00:34:10,458
వాళ్ళు ఇది వింటే...

52
00:34:11,666 --> 00:34:12,500
కచ్చితంగా...

53
00:34:27,666 --> 00:34:28,916
దయచేసి, దీనిని ఆపేసేయ్.

54
00:34:53,666 --> 00:34:54,541
ఒక్క నిమిషం.

55
00:34:59,083 --> 00:35:00,291
బాగానే ఉన్నారా?

56
00:35:08,875 --> 00:35:10,000
ఇది పురుషులది.

57
00:35:18,458 --> 00:35:20,750
చాలా చక్కని మహిళలా ఉన్నారు.

58
00:35:21,583 --> 00:35:22,875
ఎక్కడో చూసినట్టుంది?

59
00:35:29,375 --> 00:35:32,666
బిబోజాన్... హీరామండి నుంచి, కదా?

60
00:40:14,875 --> 00:40:15,875
అతను మాట్లాడాడా?

61
00:40:19,708 --> 00:40:23,208
లేదు సార్. మల్లికాజాన్ తొత్తులా ఉన్నాడు.

62
00:40:24,208 --> 00:40:25,291
అయితే విడగొట్టు.

63
00:45:04,125 --> 00:45:06,291
స్వదేశీ వర్ధిల్లాలి.

