1
00:00:39,438 --> 00:00:42,396
చో హే-జిన్ రచించిన
ఐ మెట్ లోహ్ కివాన్‌ అనే నవల ఆధారంగా

2
00:02:34,896 --> 00:02:36,355
నాకు ఇంగ్లీష్ రాదు...

3
00:02:46,480 --> 00:02:49,396
బీజింగ్ - బ్రస్సెల్స్

4
00:03:08,271 --> 00:03:09,188
20-12-22 87
డ్రూ-న్యాట్

5
00:03:13,855 --> 00:03:16,605
ఇమ్మిగ్రేషన్ ఆఫీస్

6
00:03:55,021 --> 00:03:56,813
బిడి డి వై న్యూరియర్ డి లైన్
37, 1000 బ్రస్సెల్స్, బెల్జిక్

7
00:05:28,605 --> 00:05:29,855
కిమ్ మాన్ ర్యోంగ్

8
00:05:55,230 --> 00:05:56,771
ముందుకు రండి, ప్లీజ్, ముందుకు రండి.

9
00:06:02,188 --> 00:06:03,605
మీరు ఈ ఫారం ఫిల్ చేయండి.

10
00:06:06,938 --> 00:06:08,188
పేరు: లొహ్ కివాన్

11
00:06:11,980 --> 00:06:15,980
లొహ్ కె

12
00:06:24,646 --> 00:06:27,396
మీరు, మీ ఐ డి కాపీ దీనికి అటాచ్ చేసి ఇవ్వాలి.

13
00:06:28,855 --> 00:06:29,771
ఐ డి.

14
00:06:30,313 --> 00:06:31,771
ఆమ్, పాస్పోర్ట్.

15
00:06:33,230 --> 00:06:34,605
కావాల్సిన డాకుమెంట్స్ పాస్పోర్ట్,
ఐ డి కార్డు

16
00:06:34,688 --> 00:06:38,188
పాస్పోర్ట్ కాపీ కూడా ఒక రకంగా, ఐ డి లాంటిదే...
దాన్ని అటాచ్ చేసి ఇవ్వండి.

17
00:06:38,980 --> 00:06:40,355
మీరు... ఓకే.

18
00:06:41,480 --> 00:06:44,480
ప్లీజ్, అక్కడ ఇంటర్ప్రేటర్
ఉంటారు వెళ్ళి సాయం అడగండి.

19
00:06:47,021 --> 00:06:48,980
అవును, మీరు, అడగండి.

20
00:07:19,188 --> 00:07:20,188
హలో.

21
00:07:56,355 --> 00:07:59,021
ప్రైవసీ చార్టర్

22
00:10:52,396 --> 00:10:58,396
న్యూ స్ప్రింగ్ టోఫూ

23
00:11:01,396 --> 00:11:04,813
న్యూ గ్రేట్ సీ పొల్లాక్

24
00:13:09,271 --> 00:13:13,521
బ్రూసేల్ల్స్ హాస్టల్, 20€

25
00:19:01,271 --> 00:19:03,646
సూపెర్ బి

26
00:20:30,146 --> 00:20:32,896
రెస్ట్రూమ్ అవుట్ ఆఫ్ సర్వీస్ లో ఉన్నది.

27
00:22:39,438 --> 00:22:41,813
కాయిన్ లాండ్రీ

28
00:22:47,396 --> 00:22:48,980
ఎస్, వీ ఆర్ ఓపెన్

29
00:23:31,521 --> 00:23:32,605
లొహ్ కివాన్ ఐడెంటిఫై వెరిఫైడ్

30
00:23:32,688 --> 00:23:33,855
చోసున్ వర్కర్స్ పార్టీ జగాంగ్ ప్రావిన్స్

31
00:24:38,980 --> 00:24:40,313
పోలీస్

32
00:28:33,396 --> 00:28:34,938
ఇతనికి ఇంగ్లీష్ ఊ, ఫ్రెంచ్ ఊ రాదు.

33
00:28:36,813 --> 00:28:38,105
ఇంటర్ప్రేటర్ ని కనెక్ట్ చేస్తారా?

34
00:28:43,146 --> 00:28:45,396
హలో, షార్‌బీక్ పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.

35
00:28:46,230 --> 00:28:52,271
మీరు మిస్. లీ మేరీ పెరోల్ గ్యారెంటర్‌ ఆ?

36
00:28:52,938 --> 00:28:54,938
ఆమెని మేము తేఫ్ట్ కేసు మీద పట్టుకున్నాం.

37
00:28:55,896 --> 00:28:56,896
ఆమెకి ఫోన్ ఇస్తున్నాను.

38
00:29:02,855 --> 00:29:09,063
పోలీస్ స్టేషన్

39
00:35:56,688 --> 00:36:00,938
అతని ఐడెంటిటీ, అతని దగ్గర ఉన్న డబ్బు ఎంతో...
కాస్త వెరిఫై చేసి చెప్తారా?

40
00:36:04,521 --> 00:36:07,730
అలాగే, ఒక్క నిమిషం. అతనికి ఇస్తున్నాను.

41
00:36:37,896 --> 00:36:38,896
థాంక్ యు.

42
00:37:59,271 --> 00:38:02,771
ఏ టి ఎం

43
00:44:39,688 --> 00:44:42,730
ఇల్సిమ్ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీ

44
00:47:12,688 --> 00:47:13,688
పేరు: చోయ్ ర్యుక్ -మ్యుంగ్ చైనా

45
00:47:13,771 --> 00:47:15,563
లింగం: పురుషుడు, పుట్టిన తేదీ: డిసెంబర్ 1. 1990

46
00:50:34,230 --> 00:50:37,855
ఎం మరియు ఎల్ మీట్ ఫ్యాక్టరీ

47
00:57:45,355 --> 00:57:46,480
డ్రా

48
00:58:10,063 --> 00:58:11,855
జూలియా- 10.2, మరీ

49
00:58:51,313 --> 00:58:53,896
మరీ- 10.4, విజేత

50
01:06:44,230 --> 01:06:46,271
ఇప్పుడు మనం రికార్డింగ్ మొదలుపెడదాం.

51
01:06:47,813 --> 01:06:51,021
లాంగ్ లివ్ ది డెమోక్రటిక్
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా!

52
01:06:52,896 --> 01:06:56,438
అది మార్చ్ 1, 1997.

53
01:06:56,521 --> 01:07:00,230
ఆ టైం లో, మా అమ్మ నన్ను ఎత్తుకుని...

54
01:07:00,313 --> 01:07:03,980
ప్యోంగ్యాంగ్ కి తీసుకెళ్ళింది.
లేబర్ డే వేడుకలలో పాల్గొనడం కోసం.

55
01:10:25,813 --> 01:10:28,896
మీకు ఏం కావాలి? సి బ్రీం ఆ? రెండు ఆ? ఒకే?

56
01:11:56,813 --> 01:11:59,480
క్లాండెస్టిన్

57
01:12:00,980 --> 01:12:03,396
సిటిజన్ న్యూస్
ఇమ్మిగ్రేషన్ క్లాండెస్టైన్ #సన్స్-పపియర్

58
01:13:42,271 --> 01:13:44,146
లాయర్ లీ సాంగ్-హియోక్

59
01:14:30,021 --> 01:14:34,355
పోలీస్ స్టేషన్

60
01:15:31,688 --> 01:15:32,521
ట్రిబ్యునల్ ఆఫ్ బ్రస్సెల్స్

61
01:15:32,605 --> 01:15:37,271
రెండు నెలల క్రితం సాగిన తన మొదటి ఇంటర్వ్యూ లో…

62
01:15:37,355 --> 01:15:40,563
మిస్టర్. లొహ్ నార్త్ కొరియన్ కి మాత్రమే తెలిసిన
ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి ప్రోవైడ్ చేయడం జరిగింది.

63
01:15:41,021 --> 01:15:45,438
తన ఎవిడెన్స్, కన్విన్సింగ్ గా లేకపోవడంతో
అతని మనవిని నిరాకరించారు.

64
01:15:46,063 --> 01:15:47,896
మనవిని నిరాకరించారు అంటే,

65
01:15:47,980 --> 01:15:49,438
ఆ ఎవిడెన్స్ ఏంటో కాస్త వివరంగా చెప్పండి.

66
01:15:49,855 --> 01:15:54,480
ఆ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ అమ్మ శవాన్ని,

67
01:15:54,896 --> 01:15:56,980
డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని మిస్టర్.
లొహ్ అంటున్నారు.

68
01:16:02,355 --> 01:16:04,438
వాటిని తీసింది ప్యోంగ్యాంగ్ లో.

69
01:16:04,938 --> 01:16:05,896
కానీ,

70
01:16:05,980 --> 01:16:08,063
వాటిని తీసింది చైనీస్ టూరిస్ట్ లు కానీ మిస్టర్.

71
01:16:08,146 --> 01:16:10,188
లొహ్ జాతీయతని నిరూపించడానికి అతను ఆధారాలుగా

72
01:16:10,271 --> 01:16:12,355
సమర్పించిన ఆ ఫోటోలు... మనకి సరిపోవు యుర్ హొనౌర్.

73
01:16:12,771 --> 01:16:15,605
పైగా, తాను యాంజి నగరంలో ఉండేవాడని మిస్టర్.
లొహ్ అంటున్నారు.

74
01:16:15,688 --> 01:16:17,605
తాను నార్త్ కొరియా నుంచి తప్పించుకున్న
తర్వాత నార్త్ కొరియన్

75
01:16:17,688 --> 01:16:21,188
ఫిరాయింపుదారుగా ఉండేవాడంట కానీ మా ఇన్వెస్టిగేషన్
కి సంబంధించి, ఈ వివరాలు విభిన్నంగా ఉన్నాయి.

76
01:16:23,605 --> 01:16:25,021
ఇతని తరపున సాక్ష్యులు ఎవరైనా వచ్చారా?

77
01:17:09,105 --> 01:17:11,105
సైలెన్స్! మీ సీట్ లో కూర్చోండి!

78
01:17:14,646 --> 01:17:18,146
సాక్షిగా ప్రవేశబెట్టబడిన మిస్.
కిమ్ సియోన్-జు… మీరు ముందుకు రండి.

79
01:17:59,105 --> 01:18:02,146
లొహ్ కీవన్ చైనీస్ పేరేమిటో మీకు ఏమైనా తెలుసా?

80
01:22:59,188 --> 01:23:02,730
ఉచితంగా తీసుకోవచ్చు

81
01:23:53,521 --> 01:23:54,938
క్లోయి -8.2, మరీ

82
01:24:24,980 --> 01:24:26,355
క్లోయి - 8.2, మరీ -0

83
01:24:26,771 --> 01:24:28,063
విన్నర్ క్లోయి

84
01:27:34,355 --> 01:27:36,355
లీ జియోంగ్-జు

85
01:27:38,480 --> 01:27:40,771
భర్త లీ యున్-సుంగ్, కూతురు లీ మేరీ

86
01:28:31,521 --> 01:28:32,563
స్మారక సేవ

87
01:39:27,188 --> 01:39:28,230
ధన్యవాదములు.

88
01:39:36,521 --> 01:39:38,063
కిమ్ సియోన్-జు

89
01:39:43,271 --> 01:39:45,146
యన్బియన్ ప్రావిన్స్ "ఫిమేల్ క్యాన్సర్"
జీవనోపాధి కార్యాచరణ ప్రణాళిక

90
01:40:17,021 --> 01:40:19,521
50 ఏళ్ల ఉత్తర కొరియన్ మహిళ
రోడ్డుప్రమాదానికి గురయ్యింది.

91
01:40:22,855 --> 01:40:25,646
మంచు రోడ్డు మీద ట్రక్ అదుపు తప్పడంతో,
ఒకరి దుర్మరణం.

92
01:40:53,688 --> 01:40:54,813
మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది.

93
01:42:20,521 --> 01:42:23,688
ఈరోజున ఈ న్యాయసభలో, బెల్జియం రాజ్యానికి మరియు మిస్టర్.

94
01:42:23,771 --> 01:42:27,355
లొహ్ కివాన్ కి మధ్య రెండోవ ట్రయల్ జరుగుతోంది.

95
01:42:27,855 --> 01:42:31,896
ఈ ఆర్టికల్ ని గత ఏడాది డిసెంబర్ 5 న…

96
01:42:31,980 --> 01:42:35,980
యాంజి నగరంలో,
ఒక స్థానిక దినపత్రికలో, ప్రచురించారు.

97
01:42:36,480 --> 01:42:41,021
ఈ ఆర్టికల్ లో,
నార్త్ కొరియన్ ఫిరాయింపుదారు…

98
01:42:41,105 --> 01:42:42,396
ఆక్సిడెంట్ లో చనిపోయినట్టు... రాసారు.

99
01:42:42,480 --> 01:42:46,938
ఆ ఆక్సిడెంట్ గురించి...
ఆర్టికల్ లో తెలిపిన వివరాలు…

100
01:42:47,021 --> 01:42:50,355
తన మొదటి ఇంటర్వ్యూ లో... ఇక్కడున్న మిస్టర్.
లొహ్ చెప్పిన వివరాలతో మ్యాచ్ అవుతున్నాయి.

101
01:42:50,771 --> 01:42:52,813
ఇంతకుముందు సబ్మిట్ చేసిన వాళ్ళ అమ్మ ఫోటో...

102
01:42:52,980 --> 01:42:54,646
ఆర్టికల్ లో ఉన్న ఫోటో రెండూ ఒకటే.

103
01:42:55,605 --> 01:42:57,896
చెప్పండి మిస్టర్.
లొహ్ కివాన్, మీ అసలు పేరు ఏమిటి?

104
01:43:33,938 --> 01:43:36,771
మీ నెక్స్ట్ మ్యాచ్ షరతులు ఏమిటో
చెప్తే ఈ అమ్మాయిని రెడీ చేస్తాను.

105
01:43:50,188 --> 01:43:51,355
ఏం అక్కర్లేదు.

106
01:43:53,355 --> 01:43:54,355
ఏం అంటున్నారు?

107
01:43:54,646 --> 01:43:55,813
మీ పిల్ల...

108
01:43:56,230 --> 01:43:59,105
తను ఒక్క సీజన్ కి మాత్రమే అయితే...
నాకు సరిపోదు…

109
01:44:00,063 --> 01:44:03,146
మీ అప్పు కోసం... ఈ ప్లేయర్ ఆడింది.

110
01:44:04,188 --> 01:44:08,271
ఈమె "జీరో" ని ఎయిమ్ చేసింది...
నిన్ను నాకించేసింది.

111
01:44:08,771 --> 01:44:12,355
ఇలాంటి చిన్నా చితకా గాంబ్లింగ్
హౌస్ లో ఉండాల్సింది కాదు ఈ పిల్ల.

112
01:44:13,021 --> 01:44:14,313
ఈ పిల్ల నిన్ను మించినది.

113
01:44:16,230 --> 01:44:20,188
అదే, ఈ పిల్లకి, బాగా కలిసి వచ్చింది.

114
01:44:47,146 --> 01:44:50,730
ఆ తరువాత, గత ఏడాది డిసెంబర్ లో…

115
01:44:51,605 --> 01:44:54,688
మిస్టర్. లొహ్ నార్త్ కొరియన్ ఫిరాయింపుదారుగా,
రేఫుజీ స్టేటస్ కోసం అప్ప్లయ్ చేయడం జరిగింది.

116
01:44:54,771 --> 01:44:59,396
మరో వైపు అతను చైనీస్ అన్న పేరుతో పనిలో చేరాడు.

117
01:44:59,563 --> 01:45:04,105
ఈ ఫైల్ లోని మూడోవ పేజీలో ఆ ఎవిడెన్స్
ని చూడొచ్చు. మీకే అర్థం అవుతుంది...

118
01:45:17,896 --> 01:45:19,563
మిస్టర్. లొహ్, దయచేసి కూర్చోండి…

119
01:45:29,521 --> 01:45:31,688
దయచేసి కూర్చోండి... అలా వెళ్ళిపోతే ఎలా...

120
01:54:33,313 --> 01:54:35,730
బ్రస్సెల్స్ విమానాశ్రయం

121
01:59:18,063 --> 01:59:20,896
మడగాస్కర్

122
02:00:09,188 --> 02:00:10,063
ఐ లవ్ యు.

123
02:01:21,646 --> 02:01:23,980
ఒక సంవత్సరం తర్వాత

124
02:01:48,230 --> 02:01:49,730
ఫ్రం లొహ్ కివాన్

125
02:04:18,063 --> 02:04:19,355
లుఫ్తాన్స ఎకానమీ క్లాస్ చెక్-ఇన్

126
02:04:19,813 --> 02:04:21,146
మీ ఐ డి చూడొచ్చా?

127
02:04:26,438 --> 02:04:28,438
రెసిడెన్స్ పర్మిట్

128
02:04:33,105 --> 02:04:34,063
థాంక్ యు.

129
02:04:38,021 --> 02:04:39,771
మీరు రౌండ్ ట్రిప్ టికెట్ తీసుకుంటారా?

130
02:04:44,355 --> 02:04:45,396
వన్ వే- ప్లీజ్.

131
02:06:34,230 --> 02:06:39,313
మై నేమ్ ఇస్ లొహ్ కివాన్

