1
00:00:25,666 --> 00:00:29,458
డబ్బు అందుబాటు లో లేదు

2
00:02:25,208 --> 00:02:27,208
ఆమోద విభాగం

3
00:02:32,041 --> 00:02:33,666
0 న్యూ మెసేజెస్

4
00:02:39,041 --> 00:02:41,041
మీకు మెసేజిలు ఏమీ లేవు.

5
00:02:41,958 --> 00:02:45,958
0 న్యూ మెసేజెస్

6
00:02:55,166 --> 00:03:00,583
1 న్యూ  మెసేజ్

7
00:03:01,916 --> 00:03:03,916
రేపు కలుద్దామా? సి ఏ టాపర్?

8
00:03:43,666 --> 00:03:46,958
త్రిభువన్ మిశ్రా సి ఏ టాపర్

9
00:05:10,291 --> 00:05:16,458
మధుర్  మిలాప్

10
00:05:33,541 --> 00:05:35,541
రిసెప్షన్

11
00:08:44,666 --> 00:08:46,666
ఇది చాలా తీవ్రమైన వ్యాపారం.

12
00:13:28,125 --> 00:13:32,166
బేసిక్ ఇన్ఫో   జెండర్   మేల్  ఏజ్
39 ఇన్ ఇయర్స్ పబ్లిక్ సేవ్

13
00:13:35,083 --> 00:13:37,250
0 న్యూ మెసేజెస్

14
00:14:00,416 --> 00:14:05,458
సుశీల 69
రేపు? పదకొండింటికి…

15
00:15:47,583 --> 00:15:50,583
ఎలా ఉన్నారు మిశ్రా?

16
00:15:50,750 --> 00:15:53,416
మీరు ఎలా ఉన్నారో అని ఆలోచిస్తున్నాను నేను

17
00:15:53,500 --> 00:15:56,666
ఒత్తిడి వద్దు.

18
00:19:40,250 --> 00:19:42,708
రేటింగ్ 0.0
సుశీల69 సి ఏ టాపర్ ఎందుకూ పనికిరాడు..

19
00:23:22,625 --> 00:23:24,333
శుభ్రమైన నోయిడా

20
00:25:23,541 --> 00:25:25,541
హైదర్ అలీ

21
00:28:24,500 --> 00:28:25,958
తెలుసు కదా... ఇష్టమని.

22
00:29:33,416 --> 00:29:36,250
ఎలా చేసామో... ఎవ్వరికీ తెలీదు.

23
00:33:31,958 --> 00:33:33,958
హోటల్ వకీల్

24
00:33:45,041 --> 00:33:49,291
నా అక్రమ ప్రేమికుడా... నా అక్రమ ప్రేమికుడా

25
00:33:49,458 --> 00:33:53,666
నా అక్రమ ప్రేమికుడా... నా అక్రమ ప్రేమికుడా

26
00:33:54,041 --> 00:33:58,500
తను డిజిటల్ గా ఉన్నా... ఫిజికల్ అవుతాడు

27
00:34:00,541 --> 00:34:02,541
బెల్ పని చేయడం లేదు

28
00:34:12,833 --> 00:34:14,250
నా ప్రేమికుడో  మల్లె పువ్వు

29
00:34:14,333 --> 00:34:16,500
1 న్యూ  మెసేజ్

30
00:34:17,000 --> 00:34:19,875
నా ప్రేమికుడిది ఆ నాటి లవ్వు... పిన్నీసుకి చిక్కుకున్నట్టు

31
00:34:19,958 --> 00:34:22,250
నా ప్రేమికుడు చాలా విలువైనోడు

32
00:34:22,458 --> 00:34:26,625
ఖరీదైన నగల సెట్ లా

33
00:34:26,833 --> 00:34:30,125
తను సిజ్లింగ్ పాన్ కంటే వేడిగా
ఉంటాడు, గట్టి టేకిలా షాట్ లా

34
00:34:30,208 --> 00:34:31,750
నా బాయ్ ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతాడు.

35
00:34:34,500 --> 00:34:35,750
ఎమ్ ఎఫ్ ఎమ్ కాదు లెండి

36
00:34:36,208 --> 00:34:40,291
నా అక్రమ ప్రేమికుడా... నా అక్రమ ప్రేమికుడా

37
00:34:40,666 --> 00:34:44,875
నా అక్రమ ప్రేమికుడా... నా అక్రమ ప్రేమికుడా

38
00:34:45,458 --> 00:34:49,541
తను డిజిటల్ గా ఉన్నా... ఫిజికల్ అవుతాడు

39
00:34:49,916 --> 00:34:54,375
నా అక్రమ ప్రేమికుడా... నా అక్రమ ప్రేమికుడా

40
00:46:08,875 --> 00:46:12,416
సున్నితమైన హృదయం బాధలతో భారం కాకూడదు

41
00:46:13,541 --> 00:46:15,583
నీ మనసులోని కోరికేంటో చెప్పు.

42
00:46:18,375 --> 00:46:22,125
ప్రతి క్షణం ఆనందంగా ఉండేలా జీవిద్దాం

43
00:46:23,000 --> 00:46:24,833
ప్రపంచాన్ని నీ పాదాల చెంత ఉంచుతాను

44
00:46:33,291 --> 00:46:35,666
జీవితాన్ని కొంచెం ఆనందంగా గడుపుదాం

45
00:46:48,875 --> 00:46:50,958
ఇదో కలల వ్యాపారం

46
00:46:53,625 --> 00:46:57,791
సాటిలేని సానుభూతి తో

47
00:46:58,541 --> 00:47:01,041
ఇదో కలల వ్యాపారం

48
00:47:03,250 --> 00:47:07,375
అందరితో ప్రేమను పంచుతూ

49
00:47:08,000 --> 00:47:10,000
ఇదో కలల వ్యాపారం

50
00:47:10,083 --> 00:47:14,250
కూడలిలో కలిసెను మా కళ్ళు

51
00:47:14,791 --> 00:47:19,166
సైగలతో మాట్లాడుకున్నాం మనిద్దరం

52
00:47:19,583 --> 00:47:24,125
కలిసే ప్రతీవాడికి నువ్వు చేసే నివేదన

53
00:47:24,250 --> 00:47:27,416
నీ వ్యాపారమే కలల వ్యాపారం

54
00:47:27,500 --> 00:47:29,458
కలలే నీ వ్యాపారం

55
00:47:32,125 --> 00:47:34,416
కలలే నీ వ్యాపారం

56
00:47:51,041 --> 00:47:53,583
నేను సుఖానికి కడతాను,
ఈ ప్రపంచాన్ని స్వంతం చేసుకుంటాను

57
00:47:53,666 --> 00:47:56,750
నీ జీవితం అన్ని రకాల రంగులతో అలంకరించబడుతుంది

58
00:47:56,833 --> 00:48:00,208
నేను గురువుకి చెప్తాను
నీ రహస్యాలన్నీ బయటపెడతాను

59
00:48:01,041 --> 00:48:03,083
నేను అడిగింది కాశ్మీరీ కేసర్ పాలు అయినా కూడా

60
00:48:03,166 --> 00:48:06,208
నాకు ఇప్పటికీ బొబ్బలు వస్తాయి,
ఎరుపు సైరన్ ఆన్‌లో ఉంటే,

61
00:48:06,291 --> 00:48:09,625
నేను మిమ్మల్ని కలవడానికి ఎన్సిఆర్ కి వస్తున్నాను

62
00:48:11,083 --> 00:48:13,625
మీరు సరైన ధర చెల్లిస్తే, నేను కామదేవ్ అవుతాను

63
00:48:13,875 --> 00:48:16,500
మీరు నా పేరుని జపిస్తూ ఉంటారు

64
00:48:16,666 --> 00:48:19,291
నేను మీకు బాధ లేకుండా చేస్తాను,
అవసరాలు తీర్చి, సుఖాన్నిస్తాను

65
00:48:19,375 --> 00:48:25,041
మీరు సిద్ధమేనా? సూపర్‌మ్యాన్, నోయిడా కే సూపర్‌మ్యాన్

66
00:48:25,375 --> 00:48:29,291
మీకు చాలా మంది సూపర్ ఫాన్స్ ఉన్నారు

67
00:48:30,208 --> 00:48:35,291
నాకు తెలుసు సూపర్ మాన్

68
00:48:36,166 --> 00:48:38,125
బీ డీ ఎస్ ఎమ్ కి ఒకే నా?

69
00:48:42,791 --> 00:48:44,041
హే సూపర్ మాన్

70
00:48:44,125 --> 00:48:45,833
రోల్ ప్లే / బాల్ గాగ్

71
00:48:48,083 --> 00:48:52,375
హే సూపర్ మాన్ నువ్వు సూపర్ ఫాస్ట్

72
00:48:55,083 --> 00:48:58,500
రారా కన్నా, నీ సూపర్ మాన్ వచ్చేసాడు

73
00:48:58,625 --> 00:49:00,625
బీ డీ ఎస్ ఎమ్

74
00:49:00,750 --> 00:49:03,750
నేను మీకు మ్యాజిక్ చూపిస్తాను, అన్ని రకాల
ఆటలు ఎలా ఆడాలో కూడా చూపిస్తా

75
00:49:03,833 --> 00:49:08,041
నేను రంగస్థలం లో నేను ఉంటే మీరు అలిసిపోతారు
నేను మీకు ఇచ్చే సుఖం తో, విరిగిపోవాలి మీ మంచం

76
00:49:08,125 --> 00:49:10,000
23 నుండి 60 వరకు నా పరిధి

77
00:49:10,416 --> 00:49:13,458
నేను స్నేహితుడిని, వ్యాపారవేత్తను కూడా
నేను ఒక్కళ్ళైనా ఒకటే, నాలుగురైనా ఒకటే

78
00:49:13,541 --> 00:49:14,875
నేను నిజమైన సామాజిక కార్యకర్తను

79
00:49:14,958 --> 00:49:17,583
అగ్ని మాపక దళం లా
వచ్చి అన్ని ఇళ్లలో మంటలను ఆర్పివేస్తాను

80
00:49:17,916 --> 00:49:22,750
పొడి రాత్రుల సువాసన ప్రతి చోటా ఉంటుంది
నేను నా అల్లాదీన్ దీపాన్ని తీసుకువస్తాను

81
00:49:22,958 --> 00:49:25,416
నా వేడిని చూసి .ఆ సర్పం కూడా నన్ను చుట్టుకుంది

82
00:49:25,500 --> 00:49:28,375
కండువా కి మరక పడింది
మీరు మాత్రం చూపుల్తో చంపేస్తారు

83
00:49:28,916 --> 00:49:31,208
నీ ప్రేమికుడు నిజంగానే సూపర్‌మ్యాన్

84
00:49:31,833 --> 00:49:37,625
మీరు సిద్ధమేనా? సూపర్‌మ్యాన్,
నోయిడా కే సూపర్‌మ్యాన్

85
00:49:37,708 --> 00:49:42,208
మీకు చాలా మంది సూపర్ ఫాన్స్ ఉన్నారు

86
00:49:42,541 --> 00:49:47,625
వావ్! సూపర్‌మ్యాన్, నోయిడా కే సూపర్‌మ్యాన్

87
00:49:47,958 --> 00:49:52,458
మీకు చాలా మంది సూపర్ ఫాన్స్ ఉన్నారు

88
00:49:52,541 --> 00:49:57,250
ఓరి దేవుడా!
ఇదిగో నేనే మీ సూపర్‌మ్యాన్!

89
00:51:33,208 --> 00:51:37,916
ఈ రోజుల్లో, ఆనందం మన చుట్టూనే ఉంది

90
00:51:38,000 --> 00:51:41,291
అందరూ ఆనందంగా ఉన్నారు...

91
00:51:41,958 --> 00:51:46,416
ఈ రోజుల్లో, అందరూ ఆనందంగా ఉన్నారు

92
00:51:47,083 --> 00:51:51,208
మా జేబులు ఈ ప్రగతి ని అనుభవించడం ప్రారంభించాయి

93
00:51:51,291 --> 00:51:55,708
ఈ రోజుల్లో, అందరూ ఆనందంగా ఉన్నారు

94
00:51:56,125 --> 00:52:00,500
ఈ రోజుల్లో, అందరూ ఆనందంగా ఉన్నారు

95
00:52:01,666 --> 00:52:06,041
ఇప్పుడు కాలం కూడా మాతోనే ఉంది

96
00:52:06,416 --> 00:52:10,666
ఇప్పుడు మా పాలల్లో కూడా మీగడ ఉంది

97
00:52:11,208 --> 00:52:15,375
అందుకే మేము అందమైన కాంతి గాజుల్ని ధరిస్తున్నాము

98
00:52:15,500 --> 00:52:17,333
మీరు పెద్ద సంఖ్యలో ఆర్డర్స్ తీసుకుంటారా?

99
00:52:17,458 --> 00:52:18,708
రేణు చెప్పింది నీ గురించి.

100
00:52:19,958 --> 00:52:21,958
రండి. వచ్చి మాతో ఆటలాడండి.

101
00:52:22,500 --> 00:52:26,875
మమ్మల్ని అవమానించిన వారు ఇప్పుడు మనం
సంతోషంగా ఉండటం చూస్తున్నారు.

102
00:52:27,000 --> 00:52:28,083
కాజల్_లెట్స్ గెట్ రియల్

103
00:52:28,208 --> 00:52:30,083
నిన్ను మర్చిపోలేకపోతున్నాను... మిస్సింగ్ యు.

104
00:52:30,291 --> 00:52:32,541
రేటింగ్  4.8

105
00:52:32,916 --> 00:52:37,041
బీ బీ జె అదిరింది, బెడ్ లో బుల్ లా ఉన్నావు నువ్వు,
బెస్ట్ బీ.ఎఫ్.ఈ, బెస్ట్ ఓరల్ ఇస్తాడు.

106
00:52:41,000 --> 00:52:43,125
కాలనీ లో బాగా ఫేమస్ అయిపోయారు.

107
00:52:50,625 --> 00:52:55,208
సముద్రంలో వేగంగా ప్రయాణిస్తోంది కదా మన పడవ

108
00:52:55,291 --> 00:52:59,583
ఇక విషయాలు నిర్ణయించబడతాయి,
ఖచ్చితంగా నిర్ణయించబడతాయి

109
00:53:00,333 --> 00:53:04,625
రెప్పపాటులో ఇటు నుంచి అటు దాటేశాం

110
00:53:04,708 --> 00:53:08,625
మొత్తానికీ నగరానికి చేరుకున్నాము

111
00:53:38,000 --> 00:53:41,958
విజయం ఇప్పుడు మన పాదాలను ముద్దాడుతోంది

112
00:53:42,041 --> 00:53:46,333
ఈ రోజుల్లో, అందరూ ఆనందంగా ఉన్నారు

113
00:53:47,041 --> 00:53:51,125
కష్టాలను చూసి మనం ఎందుకు ఆశ్చర్యపడాలి

114
00:53:51,208 --> 00:53:55,666
ఈ రోజుల్లో, అందరూ ఆనందంగా ఉన్నారు

115
00:53:56,791 --> 00:54:00,458
ఆనందం మన చుట్టూనే ఉంది

116
00:54:00,833 --> 00:54:05,125
ఈ రోజుల్లో, అందరూ ఆనందంగా ఉన్నారు

117
00:54:05,500 --> 00:54:10,208
ఈ రోజుల్లో, అందరూ ఆనందంగా ఉన్నారు

118
00:56:26,916 --> 00:56:32,625
సందర్శన కు స్వాగతం

