1
00:02:21,291 --> 00:02:25,500
త్రిభువన్ మిశ్రా సి.ఏ. టాపర్

2
00:02:30,500 --> 00:02:32,625
అగర్వాల్ కన్స్ట్రక్షన్ ఎల్ ఎల్ పీ

3
00:05:05,208 --> 00:05:06,666
ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచండి

4
00:12:09,000 --> 00:12:13,166
నోయిడా టౌన్ ప్లానింగ్ బోర్డు

5
00:12:28,333 --> 00:12:30,208
ఖురేషి బిల్డర్స్ : సల్మాన్ ఖురేషి
రిఫరెన్స్ : ఎహసాన్ ఖురేషి

6
00:20:53,208 --> 00:20:55,833
జైన్ భవన్

7
00:23:20,000 --> 00:23:22,541
గులాబ్ బార్ అండ్ రెస్టారెంట్

8
00:31:53,875 --> 00:31:57,416
అమ్మ

9
00:44:55,375 --> 00:44:57,458
అమ్మ, నాన్న

10
01:01:52,333 --> 01:01:59,000
గాజు ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది.

11
01:01:59,083 --> 01:02:02,583
నువ్వు నాకు దూరమయ్యావు.

12
01:02:02,666 --> 01:02:07,291
నేను నీకు దూరమయ్యాను.

13
01:02:29,833 --> 01:02:36,666
నువ్వు చాలా మారావు, మారిపోయావు కూడా.

14
01:02:37,166 --> 01:02:44,125
మనం కలిసి నడవడం ప్రారంభించాము కాని
మధ్యలో నేను వెనకే ఉండిపోయాను.

15
01:02:47,375 --> 01:02:54,250
నీ మీద ప్రేమతో పిచ్చి పట్టిన మాట నిజం.

16
01:02:54,875 --> 01:03:01,541
నువ్వు నాకు దూరమయ్యావు. నేను నీకు దూరమయ్యాను.

17
01:03:02,458 --> 01:03:08,958
గాజు ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది.

18
01:03:09,541 --> 01:03:16,250
నువ్వు నాకు దూరమయ్యావు. నేను నీకు దూరమయ్యాను.

19
01:03:16,875 --> 01:03:23,708
నువ్వు నాకు దూరమయ్యావు.

20
01:03:24,291 --> 01:03:27,583
నేను నీకు దూరమయ్యాను.

21
01:03:56,625 --> 01:04:03,291
నేను సైరన్ పాటను మాత్రమే విన్నాను,
ప్రేమ రంగులను మాత్రమే ఎంచుకున్నాను.

22
01:04:04,000 --> 01:04:11,000
నేను కన్న కల ఏకపక్షంగా మిగిలిపోయింది.

23
01:04:14,125 --> 01:04:20,958
నేను నేలకొరిగిన తర్వాత వచ్చిన కథలు చూస్తే, మతి పోయింది.

24
01:04:21,958 --> 01:04:28,083
గాజు ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది.

25
01:04:28,916 --> 01:04:32,000
నువ్వు నాకు దూరమయ్యావు.

26
01:04:32,583 --> 01:04:37,541
నేను నీకు దూరమయ్యాను.

27
01:04:52,125 --> 01:04:58,750
నువ్వు లేని ఈ రోడ్లపైకి రావడమే కష్టంగా ఉంది.

28
01:04:59,291 --> 01:05:06,291
నా రాత్రులు నా పగళ్లు నిర్జనమైపోయాయి.

29
01:05:09,583 --> 01:05:16,583
ఒక్క క్షణంలో నేను కాలిపోయి కర్పూరంలా మారిపోయాను.

30
01:05:17,375 --> 01:05:23,791
గాజు ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది.

31
01:05:24,333 --> 01:05:27,458
నువ్వు నాకు దూరమయ్యావు.

32
01:05:28,000 --> 01:05:30,958
నేను నీకు దూరమయ్యాను.

33
01:05:31,708 --> 01:05:38,041
నువ్వు నాకు దూరమయ్యావు.

34
01:05:39,000 --> 01:05:43,000
నేను నీకు దూరమయ్యాను.

