1
00:00:12,263 --> 00:00:13,264
నేను.

2
00:00:13,848 --> 00:00:15,057
ఆమె దొరికింది.

3
00:00:16,934 --> 00:00:19,061
ఆమె సోల్‌కు వస్తోంది,
కానీ ఎక్కువ రోజులు ఉండదు.

4
00:00:19,145 --> 00:00:20,438
నేను ఆమెను వెంబడించాలి.

5
00:00:29,989 --> 00:00:33,451
సోల్, దక్షిణ కొరియా

6
00:00:50,676 --> 00:00:52,845
సరే. సరే. సరే.

7
00:01:30,132 --> 00:01:31,967
నీ స్నేహితుడి గొంతు బాగుంది!

8
00:01:32,051 --> 00:01:34,011
అతను నీ స్నేహితుడు కాదా?

9
00:01:34,720 --> 00:01:38,974
చీర్స్!

10
00:01:46,649 --> 00:01:47,775
ఎక్కడికెళ్తున్నావు?

11
00:01:49,485 --> 00:01:51,821
ఇంకా సోజు కావాలి!

12
00:02:24,311 --> 00:02:25,187
స్థితి?

13
00:02:25,271 --> 00:02:27,314
అంతా బాగుంది. లక్ష్యం గురిపై ఉంది.

14
00:02:27,398 --> 00:02:29,650
క్యాడిస్ ప్రైవేట్ గూఢచార సంస్థ
సోల్ ప్రధాన కార్యాలయం

15
00:02:29,733 --> 00:02:31,652
భద్రత చాలా ఎక్కువగా ఉంటుంది.

16
00:02:41,161 --> 00:02:43,998
లక్ష్యం కాన్రాడ్ హోటల్లోని
తొమ్మిదవ అంతస్తులో ఉంది.

17
00:02:44,081 --> 00:02:45,082
మిషన్ మొదలుపెట్టండి.

18
00:02:50,087 --> 00:02:52,756
కాన్రాడ్

19
00:02:58,095 --> 00:03:01,056
మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు.
మీరు నాకు ఫోటోలు పంపారని తెలుసు,

20
00:03:01,140 --> 00:03:03,517
కానీ ఆ ప్రదేశాన్ని
వ్యక్తిగతంగా చూడాలనుకుంటున్నాను.

21
00:03:05,144 --> 00:03:06,437
ఏం జరుగుతుంది?

22
00:03:06,520 --> 00:03:08,898
ఈరోజు మిఖాయిల్ కార్పోవ్
ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

23
00:03:08,981 --> 00:03:09,940
అతనెవరు?

24
00:03:10,024 --> 00:03:12,192
అతను దక్షిణ కొరియాలో రష్యా రాయబారి.

25
00:03:13,027 --> 00:03:15,404
అతను పుతిన్ ఆప్త మిత్రుల్లో ఒకరు.

26
00:03:19,116 --> 00:03:22,202
సీమంతం కోసం ఇది మన దగ్గర ఉన్న మంచి సెట్.

27
00:03:22,286 --> 00:03:24,163
అబ్బాయికి అయితే ఈ రంగు బాగుంటుంది…

28
00:03:24,246 --> 00:03:26,916
నన్ను మన్నించు. నేను బాత్రూమ్‌కు వెళ్తాలి.

29
00:03:26,999 --> 00:03:29,793
దీనితో పాటూ ఈ స౦తోషమూ అనుభవి౦చాలి.

30
00:03:45,809 --> 00:03:47,186
ఏమండీ, మీరు బాగానే ఉన్నారా?

31
00:03:47,269 --> 00:03:49,188
-మన్నించండి.
-దయచేసి కూర్చోండి.

32
00:03:49,271 --> 00:03:50,648
నాకు తల తిరుగుతోంది.

33
00:03:50,731 --> 00:03:53,525
-డాక్టర్‌ను పిలవనా?
-దయచేసి వద్దు. ఇది కేవలం…

34
00:03:53,609 --> 00:03:55,194
రక్తంలో చక్కెర తక్కువైనట్లుంది.

35
00:03:55,277 --> 00:03:58,113
తాగడానికి ఏదైనా తీయనిది తీసుకురాగలరా?

36
00:03:58,197 --> 00:04:00,157
-ఏదైనా పండ్లరసం?
-తప్పకుండా తెస్తాను.

37
00:04:00,240 --> 00:04:01,075
ధన్యవాదాలు.

38
00:04:36,860 --> 00:04:38,112
మన్నించండి. ఏమనుకోవద్దు.

39
00:04:38,195 --> 00:04:39,863
-మీరు అమెరికనా?
-అవును.

40
00:04:40,280 --> 00:04:43,200
-మీరు ప్రెస్‌తో పాటు రాలేదా?
-లేదు.

41
00:04:44,034 --> 00:04:46,161
సాధారణ ప్రజలు ఇక్కడికి రాకూడదు.

42
00:04:46,245 --> 00:04:48,831
మన్నించాలి. నాకు కళ్ళు తిరిగాయని…

43
00:04:49,456 --> 00:04:51,250
నేను వెళ్ళిపోతాను. మన్నించండి.

44
00:04:51,875 --> 00:04:52,918
ఒక్క నిమిషం.

45
00:04:54,920 --> 00:04:56,255
మీ పండ్లరసం మర్చిపోయారు.

46
00:04:57,006 --> 00:04:57,923
ధన్యవాదాలు.

47
00:05:11,061 --> 00:05:13,647
అంబులెన్సుకు ఫోన్ చేయండి!
మాకు డాక్టర్ కావాలి.

48
00:05:33,375 --> 00:05:35,586
ఇది ఎవరు చేశారు? అతనితోపాటు ఎవరున్నారు?

49
00:05:35,669 --> 00:05:37,046
వాళ్లను వెతుకు.

50
00:05:43,052 --> 00:05:45,345
ఒక గర్భవతి కింది అంతస్తుకు వెళుతోంది.

51
00:05:45,429 --> 00:05:46,680
ఆమెను ఆపు.

52
00:06:48,659 --> 00:06:49,618
ఏయ్!

53
00:07:14,685 --> 00:07:16,937
ఆమె బాల్‌రూమ్‌లో ఉంది.

54
00:07:17,020 --> 00:07:18,856
ఆమెను బయటికి పోనివ్వకు.

55
00:07:20,816 --> 00:07:22,484
-నాతో మాట్లాడు.
-నేను ఇరుక్కుపోయాను.

56
00:07:22,568 --> 00:07:26,029
నన్ను తొమ్మిదవ అంతస్తులోని హాల్‌లో
కార్పోవ్ భద్రతా సిబ్బంది చుట్టుముట్టింది.

57
00:07:26,113 --> 00:07:27,281
బయటకెళ్ళే ద్వారాలు ఎక్కడ?

58
00:07:27,531 --> 00:07:30,826
గదిలో వాయువ్య మూలన
ఉద్యోగుల కోసం మెట్లున్నాయి,

59
00:07:30,909 --> 00:07:32,536
కానీ అవి నడవలోకి వెళతాయి.

60
00:07:43,755 --> 00:07:45,215
మీరు తప్పుడు గదికి వచ్చారు!

61
00:08:06,028 --> 00:08:07,863
ఆమె కిటికీలోంచి వెళ్లిపోయింది.

62
00:08:07,946 --> 00:08:10,824
హోటల్ ముందున్న వీధిలో వెతుకు.

63
00:08:12,534 --> 00:08:14,203
ఇదిగో, నేను సోజు తెచ్చాను.

64
00:08:14,286 --> 00:08:16,747
తలతిక్క వేషాలు మాని తలుపు తెరువు!

65
00:08:16,830 --> 00:08:18,957
నువ్వు తప్పుడు గదికి వచ్చావని చెప్పాను!

66
00:09:45,085 --> 00:09:46,253
ఎక్స్‌ట్రాక్షన్ పాయింట్

67
00:09:48,046 --> 00:09:49,798
సిగ్నల్ పంపించు

68
00:09:49,881 --> 00:09:50,716
పంపించబడింది

69
00:09:53,010 --> 00:09:56,430
బయటకు తీసుకొచ్చే వివరాలు అందాయి.
ఇప్పుడే ఆ ప్రదేశానికి బయలుదేరాను.

70
00:10:13,488 --> 00:10:16,491
ఎక్స్‌ట్రాక్షన్ పాయింట్

71
00:12:16,695 --> 00:12:17,654
అదిగో చూడు!

72
00:12:18,864 --> 00:12:20,115
ఓరి దేవుడా!

73
00:12:24,995 --> 00:12:25,829
ఛ.

74
00:13:00,780 --> 00:13:01,865
రా.

75
00:13:17,088 --> 00:13:17,923
ఛ!

76
00:13:39,277 --> 00:13:40,487
సరే. సరే.

77
00:13:41,780 --> 00:13:42,948
అదనపు బలగాలను పిలువు!

78
00:13:53,124 --> 00:13:57,754
బటర్ ఫ్లై

79
00:13:58,964 --> 00:14:04,970
క్యాడిస్ రహస్య స్థావరము
అజ్ఞాత ప్రదేశము

80
00:14:07,138 --> 00:14:08,181
హాయ్, మ్యానీ.

81
00:14:10,559 --> 00:14:11,810
కాస్త మెరుగ్గా కనిపిస్తున్నావు.

82
00:14:13,520 --> 00:14:16,898
ఇంకెంత సేపు స్పృహలో ఉంటావో తెలియదు,
అందుకని విషయానికి వస్తాను.

83
00:14:18,275 --> 00:14:19,734
నాకు ద్రోహం చేశావని తెలుసు.

84
00:14:21,278 --> 00:14:25,198
క్యాడిస్ రహస్య సమాచారాన్ని
యూఎస్ గూఢచార సంస్థకు ఇవ్వ చూసావని తెలుసు.

85
00:14:25,991 --> 00:14:28,076
ఎవరితో కలిసి పని చేస్తున్నావో
నాకు తెలియాలి.

86
00:14:28,618 --> 00:14:30,328
నువ్వు పనికిమాలినదానివి, జూనో.

87
00:14:31,454 --> 00:14:35,542
మన దేశానికి ద్రోహం చేసి
శత్రువులకు సాయం చేస్తున్నావా?

88
00:14:36,042 --> 00:14:38,878
నేను నీతో చేయి కలుపుతానని అనుకుంటున్నావా?

89
00:14:39,713 --> 00:14:42,007
నేను ప్రైవేటు గూఢచర్య వ్యాపారంలో ఉన్నాను.

90
00:14:42,799 --> 00:14:44,968
శాంతియే నా ఏకైక శత్రువు.

91
00:14:45,051 --> 00:14:46,094
నువ్వు దేశద్రోహివి.

92
00:14:47,804 --> 00:14:49,180
సీఐఏ నిన్ను ఆపుతు౦ది.

93
00:14:49,806 --> 00:14:50,932
సీఐఏనా?

94
00:14:52,183 --> 00:14:54,102
నాకు ఇదంతా ఎవరు నేర్పించారనుకుంటున్నావు?

95
00:14:56,271 --> 00:14:57,814
నువ్వు ఎవరితో పని చేశావు?

96
00:15:02,485 --> 00:15:04,654
నువ్వు నా ఉత్తమ వ్యక్తుల్లో ఒకడివి.

97
00:15:06,948 --> 00:15:08,283
దీన్ని సులభతరం చేస్తాను.

98
00:15:08,825 --> 00:15:12,495
నేను అడిగిన దానికి సమాధానం చెబితే,
నీ కుటుంబాన్ని చంపను.

99
00:15:16,082 --> 00:15:18,460
సోఫీకి ఇప్పుడు ఐదేళ్లు ఉంటాయా?

100
00:15:31,640 --> 00:15:32,974
నీకు 10 సెకండ్లు ఇస్తున్నాను.

101
00:15:40,690 --> 00:15:41,608
సమయం అయిపోయింది.

102
00:15:47,447 --> 00:15:48,907
అతని పేరు…

103
00:15:49,866 --> 00:15:51,368
యాకూబ్ దిదెక్.

104
00:15:51,451 --> 00:15:53,370
అతను మాజీ పోలిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్.

105
00:16:01,169 --> 00:16:02,337
అతను ఎక్కడ ఉన్నాడు?

106
00:16:03,713 --> 00:16:04,881
మర్సాష్లోక్.

107
00:16:08,343 --> 00:16:09,928
అది మాల్టాలోని జాలరుల గ్రామం.

108
00:16:13,056 --> 00:16:13,932
సరే.

109
00:16:16,101 --> 00:16:17,602
దేనికోసం ఎదురు చూస్తున్నావు?

110
00:16:21,189 --> 00:16:24,025
-గంటసేపట్లో మాల్టా కోసం ఒక బృందం కావాలి.
-అలాగే.

111
00:16:27,696 --> 00:16:30,532
అమ్మా, మనం ఏకాంతంగా మాట్లాడుకుందామా?

112
00:16:30,615 --> 00:16:31,700
సరే. ఆగు.

113
00:16:32,200 --> 00:16:34,327
మనకు సోల్ ఆపరేషన్‌లో సమస్య ఎదురైంది.

114
00:16:34,411 --> 00:16:39,290
కార్పోవ్ చనిపోయాడు, కానీ ఎక్స్‌ఫిల్‌ను
హైజాక్ చేసి, మన ముగ్గురిపై దాడి చేశారెవరో.

115
00:16:39,374 --> 00:16:40,917
ఇందులో క్యాడిస్ పేరు బయటపడిందా?

116
00:16:41,000 --> 00:16:44,671
స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారు,
కానీ మన పేరు బయటపడలేదు.

117
00:16:44,754 --> 00:16:45,714
కచ్చితంగా అంటున్నావా?

118
00:16:46,172 --> 00:16:47,090
పూర్తిగా నమ్మకం ఉందా?

119
00:16:47,173 --> 00:16:49,759
అమ్మా, కచ్చిత౦గా తెలుసన్నాను.

120
00:16:51,845 --> 00:16:54,431
మనల్ని జీఆర్‌యూతో ముడిపెట్టేది
కార్పోవ్ ఒక్కడే.

121
00:16:54,514 --> 00:16:58,268
మనం మిత్రదేశ దళాల కదలికల సమాచారం రష్యన్
గూఢచారులకు ఇచ్చామని లాంగ్లీకి తెలిస్తే,

122
00:16:58,351 --> 00:17:00,937
-నువ్వు, నేను, క్యాడిస్, సర్వం కోల్పోతాం.
-అర్థమైంది.

123
00:17:01,020 --> 00:17:02,981
రెబెక్కా ఎలా ఉంది? ఆమె బాగుందా?

124
00:17:03,064 --> 00:17:06,609
ఆమెతో ఇంతవరకు స౦ప్రది౦చలేకపోయాము.

125
00:17:06,693 --> 00:17:09,446
-సరే, ఇప్పుడు ఆమెను వెతుకు.
-తప్పకుండా.

126
00:17:10,155 --> 00:17:12,782
ఆమె గురించి ఎంత చింత ఉందో తెలుసు.

127
00:17:12,866 --> 00:17:17,370
రెబెక్కా ఇప్పుడే సూడాన్ ఆర్థిక మంత్రిని,
అతని భద్రతా సిబ్బందిని చంపేసింది.

128
00:17:17,454 --> 00:17:21,416
ఆమె వెనిజులా సైనిక విమానాన్ని కూల్చేసింది.
జనాలు ఇంజిన్ పాడైందనుకుంటున్నారు.

129
00:17:21,499 --> 00:17:23,251
రెబెక్కా గురించి నా చింతకు కారణం,

130
00:17:23,334 --> 00:17:25,837
ఆమె మనకున్న చాలా విలువైన గూఢచారి.

131
00:17:28,423 --> 00:17:31,050
సోల్ కుట్ర వెనుక ఎవరున్నారో
మనకు తెలిసిందా?

132
00:17:31,134 --> 00:17:34,012
లేదు. అది ఎవరో ఒంటరిగా చేసిన పనిలా ఉంది.

133
00:17:35,722 --> 00:17:37,974
ఇది ఎవరో ఒకరే చేశారని చెబుతున్నావా?

134
00:17:38,475 --> 00:17:40,310
అది వ్యూహాత్మక శిక్షణ పొందినవారి పని.

135
00:17:41,644 --> 00:17:45,774
ఏదోలా, మన ఆపరేషన్ గురించి
వారి దగ్గర అంతర్గత సమాచారం ఉంది.

136
00:17:49,569 --> 00:17:52,197
సరే. సోల్ ఆఫీస్ బృందం మొత్తాన్ని
ఈ పనిలో ఉంచు.

137
00:17:52,280 --> 00:17:55,283
ఆరు నూరైనా, నాకు వాడి తల కావాలి.

138
00:17:55,366 --> 00:17:56,201
సరే.

139
00:20:11,461 --> 00:20:12,629
హలో?

140
00:20:12,712 --> 00:20:14,172
హలో, నేనే.

141
00:20:16,507 --> 00:20:18,259
నీకు ఆమె దొరికిందా?

142
00:20:18,343 --> 00:20:20,929
అవును, కానీ ఒక సమస్య వచ్చింది.

143
00:20:22,263 --> 00:20:25,099
నన్ను గుర్తు పట్టలేదు.
నేను జాగ్రత్తగా ఉన్నాను.

144
00:20:26,267 --> 00:20:28,478
కానీ నేను ఆమెను కలిసేలోపే వెళ్ళిపోయింది.

145
00:20:30,104 --> 00:20:31,356
అయ్యయ్యో.

146
00:20:32,440 --> 00:20:34,025
కానీ ఆమెను చూశాను, యూంజూ.

147
00:20:36,319 --> 00:20:37,779
తొమ్మిది సంవత్సరాలయింది,

148
00:20:39,656 --> 00:20:40,657
కానీ అది ఆమెనే.

149
00:20:42,408 --> 00:20:43,993
ఇది బాధాకరమని నాకు తెలుసు.

150
00:20:46,162 --> 00:20:47,872
కానీ ఇది ఇంటికి వచ్చే సమయం.

151
00:20:47,956 --> 00:20:50,041
ఒట్టు, నేను ప్రయత్నించాను.

152
00:20:50,708 --> 00:20:52,335
నేను స్టేషనుకు వచ్చాను.

153
00:20:52,418 --> 00:20:55,254
నేను టిక్కెట్టు కూడా కొన్నాను,
కానీ రైలునే చూస్తూ ఉండిపోయాను.

154
00:20:57,090 --> 00:20:58,383
ఎక్కలేకపోయాను.

155
00:20:58,466 --> 00:21:00,468
-మనం ఒప్పందం కుదుర్చుకున్నాం, డేవిడ్.
-నాకు తెలుసు.

156
00:21:00,551 --> 00:21:02,011
ఒక్క అవకాశం, అంతే.

157
00:21:02,095 --> 00:21:03,596
మనం అంతే రిస్క్ తీసుకోవాలని అనుకున్నాం.

158
00:21:03,930 --> 00:21:05,056
నాకు తెలుసు.

159
00:21:06,683 --> 00:21:08,101
కానీ ఆమెకు నేను కావాలి.

160
00:21:11,270 --> 00:21:12,730
నువ్వు క్యాడిస్‌కు దొరికితే.

161
00:21:13,564 --> 00:21:14,565
వాళ్లు నిన్ను చంపేస్తారు.

162
00:21:15,942 --> 00:21:17,610
మనందరినీ చంపేస్తారు.

163
00:21:17,694 --> 00:21:19,362
అలా జరగనివ్వను.

164
00:21:22,156 --> 00:21:23,866
ఒకవేళ ఆమెను రక్షించలేకపోతే?

165
00:21:28,246 --> 00:21:32,417
చూడు, అన్ని సర్దుకుని
మన సురక్షిత గృహానికి వెళ్ళు, సరేనా?

166
00:21:32,500 --> 00:21:33,668
ఎవరికీ చెప్పకు.

167
00:21:33,751 --> 00:21:37,088
మీ ఆనవాళ్లను పసిగట్టే
దేన్నీ వదిలిపెట్టి రావద్దు.

168
00:21:37,171 --> 00:21:40,675
రేపు సా. 3:00 గంటలకు ఒక రైలు ఉంది.
దయచేసి దాంట్లోకి ఎక్కు.

169
00:21:41,592 --> 00:21:44,220
నిన్ను ఒక రోజులో కలుస్తాను.
మహా అయితే రెండు రోజులు పట్టవచ్చు.

170
00:21:47,432 --> 00:21:48,433
నన్ను మన్నించు, యూంజూ.

171
00:21:49,934 --> 00:21:51,269
కానీ ఆమె నా కూతురు.

172
00:21:52,645 --> 00:21:54,063
ఆమెను మళ్లీ వదులుకోలేను.

173
00:22:05,658 --> 00:22:06,659
హాయ్, నేను.

174
00:22:07,493 --> 00:22:08,453
రెబెక్కా?

175
00:22:09,287 --> 00:22:10,705
ఎక్కడున్నావు?

176
00:22:10,788 --> 00:22:12,582
నేను ఇటేవాన్‌లో ఒకచోట ఉన్నాను.

177
00:22:12,665 --> 00:22:14,459
నేను తప్పించుకున్నాను, కానీ ఏం జరిగింది?

178
00:22:14,542 --> 00:22:16,419
నేను కూడా నిన్ను అదే అడగాలనుకుంటున్నాను.

179
00:22:16,502 --> 00:22:17,962
అంటే దాని అర్థం ఏంటి?

180
00:22:18,046 --> 00:22:19,422
ఆట్వుడ్‌పై దాడి జరిగింది.

181
00:22:19,505 --> 00:22:22,675
ఎక్స్‌ఫిల్ టీమ్ ఒంటి మీద దెబ్బలతో,
చేతులకు సంకెళ్లతో పోలీసులకు దొరికింది.

182
00:22:22,759 --> 00:22:25,428
అందుకే అడుగుతున్నాను, ఏం జరిగింది?

183
00:22:25,511 --> 00:22:27,597
ఎవరో తెలుసుకున్నారు.
అది స్పష్టంగా తెలుస్తోంది.

184
00:22:27,680 --> 00:22:31,309
ఎవరో కార్పోవ్ మిషన్ గురించి తెలుసుకొని
ఎక్స్‌ఫిల్ టీమ్‌ను హైజాక్ చేశారు.

185
00:22:31,392 --> 00:22:32,393
ఎలా?

186
00:22:33,227 --> 00:22:35,188
నేను తెలుసుకునే ప్రయత్నం
చేయడం లేదనుకుంటున్నావా?

187
00:22:35,271 --> 00:22:37,065
ఇది నా ఆపరేషన్, జూనో.

188
00:22:37,148 --> 00:22:38,441
అవును, నీదే.

189
00:22:38,524 --> 00:22:39,859
ఆగు, ఆగాగు.

190
00:22:39,942 --> 00:22:43,821
అంటే, ఎక్స్‌ఫిల్ టీమ్ పట్టుబడితే,
అందుకు నన్ను నిందిస్తున్నావా?

191
00:22:44,906 --> 00:22:47,742
నేను విఫలం కాకూడదనే ఆ ఒక్క మిషన్‌లో

192
00:22:47,825 --> 00:22:49,702
ఒక పెద్ద నిఘా ఉల్లంఘన జరిగింది.

193
00:22:50,369 --> 00:22:52,038
ఎవరిని నిందించాలో నాకు తెలియడం లేదు.

194
00:22:57,293 --> 00:22:58,753
నీకు నా మీద నమ్మకం లేదా?

195
00:23:01,672 --> 00:23:04,300
విమానంలో కొరియాకు వెళుతున్నాను.
దిగేసరికి నాకు సమాధానాలు కావాలి.

196
00:23:04,383 --> 00:23:05,635
అబ్బా, జూనో.

197
00:23:06,677 --> 00:23:09,347
ఈ ప్రపంచంలో నా గురించి పట్టించుకునేది
నువ్వు ఒక్కదానివే.

198
00:23:10,223 --> 00:23:11,766
నేను నిన్ను మోసం చేయను.

199
00:23:12,683 --> 00:23:13,851
ఎవరో చేశారు.

200
00:23:20,024 --> 00:23:21,901
వాళ్లను కనిపెట్టి, దాని సంగతి చూస్తాను.

201
00:23:21,984 --> 00:23:23,277
నువ్వు తప్పకుండా చేయాలి.

202
00:23:33,121 --> 00:23:34,872
ఈ విషయంలో ఆమెను నమ్ముతున్నావా?

203
00:23:34,956 --> 00:23:38,209
నాలుగేళ్లుగా రెబెక్కా ఈ పని మీదే ఉంది.
ఇది ఆమెనే చేయగలదు.

204
00:23:38,543 --> 00:23:41,546
-పొరబడుతున్నావని అనుకుంటాను.
-పొరపాట్ల గురించి మాట్లాడుతున్నావా?

205
00:23:48,261 --> 00:23:49,762
సోల్లో కొత్త సమాచారం ఏదైనా ఉందా?

206
00:23:50,471 --> 00:23:54,350
నిఘా స్థలంలోని భద్రతా కెమెరాలు తీసిన
ఫోటో తీసుకున్నాము,

207
00:23:54,433 --> 00:23:55,852
కానీ అది అతనే అని చెప్పలేము.

208
00:23:57,979 --> 00:24:01,149
మగ కొరియన్,
50 ఏళ్లకు కాస్త అటు ఇటు ఉంటాడు.

209
00:24:01,232 --> 00:24:03,192
సాధారణ ఒడ్డు, పొడుగు.

210
00:24:04,318 --> 00:24:08,489
కొరియా జాతీయ నిఘా సంస్థలోని మనవారికి
ఏమైనా తెలుసేమో అడుగు.

211
00:24:12,952 --> 00:24:15,204
కార్పోవ్ మిషన్‌ను రెబెక్కాకు
ఎందుకు ఇచ్చానో తనకు చెప్పావా?

212
00:24:15,288 --> 00:24:16,205
లేదు.

213
00:24:16,914 --> 00:24:18,207
ఎందుకనేది ఆమె పట్టించుకోదు.

214
00:24:19,625 --> 00:24:20,543
మంచిది.

215
00:24:21,919 --> 00:24:22,837
చెప్పకు.

216
00:24:26,465 --> 00:24:28,176
ఏదో తేడాగా అనిపిస్తోంది.

217
00:25:24,357 --> 00:25:28,236
ఇంచియొన్

218
00:25:51,634 --> 00:25:52,593
కమిన్.

219
00:25:52,677 --> 00:25:53,928
హేయ్.

220
00:25:54,011 --> 00:25:57,056
మీ అన్న ఇక్కడున్నారు.
నువ్వు లేచి నిలబడ్డం కూడా లేదు

221
00:26:00,559 --> 00:26:01,978
మా అన్నా, హ?

222
00:26:02,395 --> 00:26:03,688
నువ్విక్కడేం చేస్తున్నావు?

223
00:26:04,021 --> 00:26:06,649
నాకు మంచి నూడుల్స్ కావాలి

224
00:26:06,732 --> 00:26:09,068
కానీ నీ షాపొక్కటే తెరిచి ఉంది.

225
00:26:09,151 --> 00:26:11,946
నువ్వు నన్ను కించపరచాలంటే,
కనీసం ఆ చెత్త యాస మానేసి చెయ్యి.

226
00:26:12,029 --> 00:26:13,030
ఏం యాస?

227
00:26:14,073 --> 00:26:16,075
నువ్వేం అంటున్నావో నాకర్థం కావడం లేదు.

228
00:26:18,244 --> 00:26:20,621
-కలిసినందుకు సంతోషం, మిత్రమా.
-అవును. నాకు కూడా.

229
00:26:21,205 --> 00:26:23,499
ఎంత కాలమైంది? రెండు, మూడు నెలలైందా?

230
00:26:24,792 --> 00:26:26,544
ఈమధ్య కాస్త బిజీగా ఉన్నాను.

231
00:26:27,586 --> 00:26:28,838
సీరియస్‌గా అంటున్నావు.

232
00:26:29,463 --> 00:26:31,048
పైకెళ్ళి మాట్లాడుకుందామా?

233
00:26:35,344 --> 00:26:36,929
నువ్వు వదిలేశావని అనుకున్నాను.

234
00:26:37,305 --> 00:26:40,683
నాకు ఫ్యాటీ లివర్ ఉన్నందున,
తాగుడు మానేయాలని డాక్టర్ చెప్పారు.

235
00:26:42,059 --> 00:26:43,311
ఏం చేయబోతున్నావు?

236
00:26:44,437 --> 00:26:45,813
ఇంకో డాక్టర్‌ను చూసుకుంటాను.

237
00:26:56,449 --> 00:26:57,366
ఇంకేంటి,

238
00:26:58,242 --> 00:26:59,577
ఏం కొనసాగుతోంది?

239
00:27:02,121 --> 00:27:04,206
నేను మాయం కావడానికి
తొమ్మిదేళ్ళ క్రితం సహాయం చేశావు.

240
00:27:06,125 --> 00:27:07,668
నువ్వు ఆ పని మళ్ళీ చేయాలి.

241
00:27:08,252 --> 00:27:09,795
నిన్ను ఎవరైనా గుర్తుపట్టారా?

242
00:27:09,879 --> 00:27:11,547
-త్వరలోనే గుర్తుపడతారు.
-ఎవరు?

243
00:27:12,131 --> 00:27:12,965
క్యాడిస్.

244
00:27:15,009 --> 00:27:16,469
నీ సొంత కంపెనీనా?

245
00:27:16,552 --> 00:27:19,180
క్యాడిస్‌ను స్థాపించింది నేనే,
కానీ ఇప్పుడది మారిపోయింది.

246
00:27:19,263 --> 00:27:20,681
అది నా ఆశయాలకు విరుద్ధం.

247
00:27:29,899 --> 00:27:31,192
ఏంటి?

248
00:27:32,610 --> 00:27:35,279
నువ్వు చెయ్యాల్సి౦దల్లా చచ్ఛి ఉ౦డడమే.

249
00:27:36,030 --> 00:27:37,531
దాన్ని ఎలా చెడగొట్టేశావు?

250
00:27:38,491 --> 00:27:41,619
నువ్వు నమ్మినా, నమ్మకపోయినా
అది నేను ఎంచుకున్నాను.

251
00:27:42,161 --> 00:27:43,204
ఎందుకు?

252
00:27:43,287 --> 00:27:45,831
ఎందుకంటే నాకు కావాల్సింది
క్యాడిస్ దగ్గరుంది. నాకది కావాలి.

253
00:27:48,626 --> 00:27:49,543
రెబెక్కా.

254
00:27:52,713 --> 00:27:54,465
ఆమె వాళ్ళ దగ్గర పనిచేస్తోంది, యోంగ్ షిక్.

255
00:27:58,219 --> 00:27:59,470
ఒక హంతకురాలిగా.

256
00:28:02,098 --> 00:28:04,475
నేను ఇన్నేళ్లుగా
ఆమె సురక్షితంగా ఉందని అనుకున్నాను,

257
00:28:05,017 --> 00:28:07,395
కానీ ఇప్పుడు ఆమె
జూనో దగ్గర పనిచేస్తుందని తెలిసింది.

258
00:28:08,521 --> 00:28:10,523
అది మరణశిక్ష లాంటిది.

259
00:28:11,899 --> 00:28:13,818
అలా జరుగుతుంటే
నేను చేతులు ముడుచుకుని కూర్చోలేను.

260
00:28:17,279 --> 00:28:20,699
ఇప్పుడు ఆమెను తిరిగి తెచ్చుకోవడానికి
నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా?

261
00:28:20,783 --> 00:28:21,992
నువ్వు చేసుండేవాడివి కాదా?

262
00:28:25,579 --> 00:28:26,956
నీ భార్య సంగతేమిటి?

263
00:28:27,373 --> 00:28:28,541
ఆమె కూడా అలాగే అనుకుంటోందా?

264
00:28:29,291 --> 00:28:31,001
అది బాగానే ఉంటుంది, కానీ…

265
00:28:37,883 --> 00:28:39,301
నాకు సాయపడతావా?

266
00:28:41,303 --> 00:28:42,304
నాకొక వారం సమయం ఇవ్వు.

267
00:28:42,805 --> 00:28:43,806
నా దగ్గర వారం సమయం లేదు.

268
00:28:43,889 --> 00:28:46,725
నాకు ఒక రోజులో పాస్‌పోర్ట్‌లు కావాలి.
మహా అయితే రెండు రోజుల్లో.

269
00:28:46,809 --> 00:28:47,935
అవి అంతగా బాగుండవు.

270
00:28:48,018 --> 00:28:50,688
అవి ఈ దేశం నుండి బయటపడేంత బాగుంటే చాలు,

271
00:28:50,771 --> 00:28:52,815
తర్వాత దీర్ఘకాల పథకం గురించి ఆలోచిద్దాం.

272
00:28:59,363 --> 00:29:00,406
తప్పకుండా.

273
00:29:04,118 --> 00:29:06,662
వీలైనంత తొందరగా
నీకు డబ్బులు, ఫోటోలు పంపిస్తాను.

274
00:29:08,038 --> 00:29:11,250
ఈ పని పూర్తయ్యాక, ఈ నంబర్‌కు ఫోన్ చెయ్యు.

275
00:29:17,590 --> 00:29:20,259
నువ్వు తిరిగి రావడం లేదు, కదా?

276
00:29:38,068 --> 00:29:39,653
నీ ఆరోగ్యం జాగ్రత్త.

277
00:29:40,779 --> 00:29:42,239
బాగా తిను.

278
00:29:44,283 --> 00:29:48,370
నీ నూడిల్స్ తిననంతవరకు
నేను చావను. చింతించకు.

279
00:29:57,254 --> 00:29:58,339
యోంగ్ షిక్…

280
00:30:01,592 --> 00:30:03,135
ధన్యవాదాలు.

281
00:30:06,055 --> 00:30:07,014
నువ్వు చేసిన అన్నిటికీ.

282
00:30:13,896 --> 00:30:17,399
ఇక్కడ చాలా చలిగా ఉంది. లోపలికి వెళ్దాం.

283
00:30:45,970 --> 00:30:47,012
ఆట్వుడ్.

284
00:30:48,681 --> 00:30:49,682
ఒక్క క్షణం.

285
00:30:52,810 --> 00:30:54,395
జీపీఎస్ అడ్రస్.

286
00:31:00,693 --> 00:31:05,531
ఆండాంగ్

287
00:32:09,970 --> 00:32:11,889
ధన్యవాదాలు, ఆట్వుడ్, ఇది నాకవసర౦.

288
00:32:13,390 --> 00:32:15,017
నువ్వు నన్ను వాడుకున్నట్లు అనిపిస్తోంది.

289
00:32:15,934 --> 00:32:18,062
అవును, అదంటే నీకు ఎంత అసహ్యమో
తెలుస్తూనే ఉంది.

290
00:32:19,563 --> 00:32:23,067
చీకటి పడేలోపు మనకు ఇంకాస్త సమయం ఉంది.

291
00:32:25,653 --> 00:32:26,487
వద్దులే.

292
00:32:34,787 --> 00:32:36,121
నన్ను బాధించేది ఏంటో తెలుసా?

293
00:32:36,830 --> 00:32:38,082
ఆ వ్యక్తి ఎవరో గాని,

294
00:32:38,582 --> 00:32:43,045
నీ గురించి గానీ, కార్పోవ్ గురించి గానీ
ఎక్స్‌ఫిల్ టీమ్ గురించి గానీ పట్టించుకోలే.

295
00:32:43,128 --> 00:32:45,547
అతని లక్ష్యం మీరు కాదు, నేను.

296
00:32:47,007 --> 00:32:48,425
అది ఎందుకో నేను తెలుసుకోవాలి.

297
00:33:24,962 --> 00:33:25,963
ప్రయాణం బాగా జరిగిందా?

298
00:33:28,757 --> 00:33:31,218
-మన కోసం వాళ్లు కింద సిద్ధంగా ఉన్నారా?
-అవును, ఉన్నారు.

299
00:33:38,892 --> 00:33:39,977
నీకు అతను దొరికాడా?

300
00:33:40,060 --> 00:33:42,354
ఇంకా లేదు, కానీ ఎక్కడున్నాడో నాకు తెలుసు.

301
00:33:42,938 --> 00:33:44,440
దేనికోసం ఎదురు చూస్తున్నావు?

302
00:33:44,523 --> 00:33:45,566
కాఫీ.

303
00:33:45,983 --> 00:33:47,276
ఆట్వుడ్ నాకోసం తెస్తున్నాడు.

304
00:33:48,444 --> 00:33:50,863
నువ్వు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు
నాకనిపించడం లేదు.

305
00:33:51,655 --> 00:33:54,908
నువ్వు నా కుటుంబ సభ్యురాలి లాంటిదానివి,
కానీ నువ్వు నన్ను నమ్మడం లేదు.

306
00:33:54,992 --> 00:33:56,702
దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాను.

307
00:33:57,786 --> 00:33:59,246
అతను ఎక్కడున్నాడో నీకెలా తెలుసు?

308
00:33:59,329 --> 00:34:01,415
పార్కింగ్ టికెట్ మీద
జీపీఎస్ వివరాలున్నాయి.

309
00:34:02,499 --> 00:34:05,794
మీకోసం కొందరు షూటర్లను పంపిస్తున్నాను.
ఆలివర్ సమన్వయం చేస్తాడు.

310
00:34:06,628 --> 00:34:08,088
అతిని శిక్ష గడువు ముగి౦చి౦దా?

311
00:34:08,547 --> 00:34:09,548
పూర్తిగా కాదు.

312
00:34:11,049 --> 00:34:13,469
ఉదయానికల్లా పని పూర్తి చేస్తాను.
అప్పుడు నీకు ఫోన్ చేస్తాను.

313
00:34:13,844 --> 00:34:15,888
-రెబెక్కా.
-ఏంటి?

314
00:34:17,306 --> 00:34:18,640
దీని విషయంలో జాగ్రత్తగా ఉండు.

315
00:36:28,937 --> 00:36:31,064
-సిద్ధమా?
-అవును.

316
00:38:22,718 --> 00:38:23,635
అతను పారిపోతున్నాడు.

317
00:38:25,929 --> 00:38:27,389
విడిపోదాం. అతన్ని ఇక్కడ పట్టుకుంటాను.

318
00:41:09,968 --> 00:41:10,969
రెబెక్కా.

319
00:41:22,731 --> 00:41:23,648
నాన్నా?

320
00:41:26,860 --> 00:41:27,861
నువ్వు…

321
00:41:29,112 --> 00:41:30,322
చాలా అందంగా ఉన్నావు.

322
00:41:32,782 --> 00:41:34,326
నేను అనుకున్నాను నువ్వు…

323
00:41:39,247 --> 00:41:40,248
బ్రతికే ఉన్నావా?

324
00:41:43,919 --> 00:41:45,212
ఇంకా బ్రతికే ఉన్నావా?

325
00:41:45,712 --> 00:41:46,630
చూడు,

326
00:41:47,589 --> 00:41:50,133
ఇప్పుడు నువ్వు
ఇదంతా జీర్ణించుకోవడం కష్టమని నాకు తెలుసు.

327
00:41:50,217 --> 00:41:52,010
ఇంతకాలం ఎక్కడ ఉన్నావు?

328
00:41:52,719 --> 00:41:54,846
నా జీవితంలో తొమ్మిదేళ్లు, ఎక్కడ ఉన్నావు?

329
00:41:57,557 --> 00:41:59,392
నువ్వు నీ తుపాకీని ఇంకా కిందికి దించలేదు.

330
00:41:59,976 --> 00:42:01,061
నువ్వు కూడా.

331
00:42:10,153 --> 00:42:11,988
నేను నీకు సమాధానం చెప్పాలని నాకు తెలుసు.

332
00:42:12,072 --> 00:42:14,199
కానీ ప్రస్తుతం
మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి.

333
00:42:14,282 --> 00:42:16,868
-నువ్వు చెప్పే వరకు నేను ఎక్కడికీ రాను.
-మనం వెళ్లిపోవాలి.

334
00:42:16,952 --> 00:42:19,621
చెప్పు. నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు
నన్ను వదిలేసి ఎందుకు వెళ్లిపోయావు?

335
00:42:19,704 --> 00:42:22,499
నన్నెందుకు అనాథను చేసావో చెప్పు.

336
00:42:24,251 --> 00:42:27,170
అలా ఎలా చేయగలిగావు? అలా ఎలా…

337
00:42:28,964 --> 00:42:32,467
నేను చేసిందంతా నిన్ను కాపాడుకోవడానికే.

338
00:42:36,096 --> 00:42:37,472
నువ్వు అబద్దాలకోరువు.

339
00:42:37,555 --> 00:42:39,015
నేను వెళ్ళిపోవాలి.

340
00:42:40,600 --> 00:42:42,227
అలాగే నువ్వు కూడా నాతో రా.

341
00:42:43,561 --> 00:42:45,230
ఇదంతా దాని గురించే.

342
00:42:46,064 --> 00:42:47,941
నేను మళ్ళీ నిన్ను కోల్పోలేను.

343
00:42:50,193 --> 00:42:52,070
కానీ అది నా నిర్ణయం కాదు, నీది.

344
00:42:53,947 --> 00:42:55,657
నువ్వు నాతో రావాలి…

345
00:42:58,618 --> 00:42:59,828
లేదంటే నన్ను కాల్చేయాలి.

346
00:43:18,013 --> 00:43:19,347
నేను ఆమెతో మాట్లాడాలి.

347
00:43:21,141 --> 00:43:24,227
ఆమె ఎవరితో ఉన్నా నాకనవసర౦.
నేను ఇప్పుడు ఆమెతో మాట్లాడాలి.

348
00:43:32,360 --> 00:43:33,778
అది అతనే అని నీకు తెలుసా?

349
00:43:34,154 --> 00:43:34,988
ఏంటి?

350
00:43:35,071 --> 00:43:39,284
అతన్ని చంపడానికి నన్ను పంపించినప్పుడు,
అది తనే అనే విషయం నీకు తెలుసా?

351
00:43:39,367 --> 00:43:40,785
ఏం మాట్లాడుతున్నావు?

352
00:43:40,869 --> 00:43:42,579
జూనో, నాకు అబద్ధాలు చెప్పకు.

353
00:43:42,662 --> 00:43:44,164
అతని గురించి వద్దు.

354
00:43:44,247 --> 00:43:45,999
ఎవరి గురించి మాట్లాడుతున్నావు?

355
00:43:48,877 --> 00:43:50,086
మా నాన్న గురించి.

356
00:43:57,761 --> 00:43:58,762
అతను బ్రతికే ఉన్నాడా?

357
00:44:04,392 --> 00:44:06,311
అబ్బా ఏం నటన.

358
00:44:08,355 --> 00:44:10,565
జూనో, నా సొంత తండ్రిని
చంపడానికి నన్ను పంపించావా?

359
00:44:10,648 --> 00:44:12,108
నాకు నిజం చెప్పు, జూనో.

360
00:44:12,192 --> 00:44:13,318
నీకు తెలుసా?

361
00:44:14,235 --> 00:44:15,195
తెలియదు.

362
00:44:16,321 --> 00:44:17,238
చెప్పు.

363
00:44:18,114 --> 00:44:21,451
నాకు తెలియదు. దేవుడి మీద ఒట్టు.

364
00:44:24,079 --> 00:44:25,288
విను, రెబెక్కా.

365
00:44:26,081 --> 00:44:27,707
ఇప్పుడు డేవిడ్ ఎక్కడున్నాడు?

366
00:44:29,793 --> 00:44:31,127
ఇక్కడ నాతో పాటు ఉన్నాడు.

367
00:44:32,253 --> 00:44:33,254
సురక్షితంగా ఉన్నావా?

368
00:44:34,839 --> 00:44:35,799
అవును.

369
00:44:36,966 --> 00:44:37,801
అవును.

370
00:44:39,594 --> 00:44:42,305
మనం కలిసి ఈ సమస్యను పరిష్కరిద్దాం, సరేనా?

371
00:44:42,389 --> 00:44:44,307
నువ్వు ఏ నిర్ణయాలు
తీసుకోవాల్సిన అవసరం లేదు.

372
00:44:44,391 --> 00:44:46,184
నువ్వు ఏం చేయాల్సిన పనిలేదు.

373
00:44:47,018 --> 00:44:48,686
నీకోసం ఒక టీమ్‌ను పంపిస్తున్నాను.

374
00:44:52,399 --> 00:44:54,025
తర్వాత నేను నీ దగ్గరకు వస్తున్నాను.

375
00:44:56,236 --> 00:44:57,737
నీకేం కాదు.

376
00:44:58,696 --> 00:44:59,906
నీకు అర్థమైందా?

377
00:45:06,246 --> 00:45:08,957
-నేను వెళ్లిపోవాలి. అతను లేస్తున్నాడు.
-రెబెక్కా, ఆగు.

378
00:45:16,172 --> 00:45:17,424
నన్ను కొట్టావు.

379
00:45:20,385 --> 00:45:21,594
నాకు కోపం వచ్చింది.

380
00:45:24,305 --> 00:45:25,265
ఛ.

381
00:45:26,099 --> 00:45:27,267
నాకు రక్తం కారుతోంది.

382
00:45:27,350 --> 00:45:28,226
మంచిది.

383
00:45:30,186 --> 00:45:31,396
నన్ను లేపుతావా?

384
00:45:40,864 --> 00:45:41,948
నన్ను మన్నించు.

385
00:45:45,452 --> 00:45:46,870
ఆ పని ముందు చేయాల్సింది.

386
00:45:53,334 --> 00:45:54,335
నువ్వంటే నాకె౦తో ప్రేమ.

387
00:45:57,005 --> 00:45:58,923
నువ్వు నాకు చాలా గుర్తొచ్చావు.

388
00:46:05,889 --> 00:46:06,723
వద్దు!

389
00:46:20,445 --> 00:46:21,404
నీకేం కాలేదు కదా?

390
00:46:32,832 --> 00:46:34,083
ఇటీవలి మెసేజ్
జూనో

391
00:46:34,167 --> 00:46:36,336
జూనో
అతడిని ఇప్పుడే చంపేయ్

392
00:46:44,010 --> 00:46:45,178
మన వెళ్ళిపోవాలి.

393
00:46:59,025 --> 00:47:00,568
నన్ను అడగాల్సిన ప్రశ్నలున్నాయని తెలుసు.

394
00:47:00,985 --> 00:47:03,238
నాతో రా. నీకు అన్ని విషయాలు చెబుతాను.

395
00:49:06,235 --> 00:49:08,237
సబ్‌టైటిల్ అనువాద కర్త
నల్లవల్లి రవిందర్ రెడ్డి

396
00:49:08,321 --> 00:49:10,323
క్రియేటివ్ సూపర్‌వైజర్
నిశాంతి ఈవని
ందర్ రెడ్డి

