1
00:00:08,217 --> 00:00:10,928
గతంలో బటర్ ఫ్లై లో...

2
00:00:15,307 --> 00:00:16,308
మాలో ఓ ద్రోహి ఉన్నారు.

3
00:00:16,392 --> 00:00:18,894
విక్కీ లిన్‌వుడ్, నా రక్షణ బృందం అధిపతి.

4
00:00:59,143 --> 00:01:00,311
దిగిపో, వెంటనే!

5
00:01:02,313 --> 00:01:03,147
హెల్మెట్ కూడా.

6
00:04:34,191 --> 00:04:36,151
బటర్ ఫ్లై

7
00:07:47,634 --> 00:07:48,760
నాన్నా!

8
00:07:51,930 --> 00:07:53,265
మా రాకుమారి.

9
00:08:26,715 --> 00:08:28,050
నాకు మనుషులు,

10
00:08:28,258 --> 00:08:29,593
యంత్రాలు,

11
00:08:30,093 --> 00:08:31,178
వాహనాలు,

12
00:09:21,436 --> 00:09:22,354
నాన్నా.

13
00:11:19,096 --> 00:11:20,514
వాడు మెతక మనిషి అని నాకు తెలుసు.

14
00:11:42,452 --> 00:11:43,453
పైకి లెగువు.

15
00:13:49,829 --> 00:13:51,581
అబ్బో. భలే మర్యాదలు.

16
00:15:12,370 --> 00:15:15,248
నువ్వు దెబ్బతినలేదు.
నువ్వు అసాధారణమైనదానివి.

17
00:15:29,638 --> 00:15:30,722
నీకు నేనంటే ఇష్టమేనా?

18
00:15:34,142 --> 00:15:35,226
అవును.

19
00:16:14,599 --> 00:16:16,434
తిరిగి కలుసుకుందాం. మళ్ళీ ప్రారంభిద్దాం.

20
00:16:17,602 --> 00:16:18,436
కలిసి.

21
00:16:54,973 --> 00:16:56,349
నాకు కూడా నీ లోటు ఉండింది.

22
00:17:00,103 --> 00:17:01,104
చెప్పు.

23
00:19:01,015 --> 00:19:02,767
నా పేరు డేవిడ్ జంగ్.

24
00:19:03,893 --> 00:19:06,229
కొందరు దుర్మార్గులు
నా కూతురిని ఎత్తుకెళ్ళారు.

25
00:19:06,312 --> 00:19:07,856
నేను ఆమెను తిరిగి తీసుకురావాలి.

26
00:19:09,148 --> 00:19:10,483
నాకు మీ సహాయం కావాలి.

27
00:21:14,941 --> 00:21:15,775
సరే.

28
00:22:14,250 --> 00:22:16,169
ఆలివర్ విషయంలో బాధపడుతున్నాను.

29
00:22:17,670 --> 00:22:19,213
లేదు, నువ్వు బాధపడడం లేదు.

30
00:23:11,849 --> 00:23:15,061
ట్రాఫిక్ లైట్లు పనిచేస్తున్నట్లు లేదు.
మనం ఏం చేయాలి?

31
00:23:23,778 --> 00:23:27,657
కుడివైపున ఒక వీధి దీనికి సమాంతరంగా ఉంది.
నన్ను అనుసరించండి.

32
00:23:56,102 --> 00:23:58,563
ఇప్పుడు వాళ్ళు
చిన్న రోడ్డుపై వెళ్తున్నారు.

33
00:23:58,646 --> 00:23:59,689
మొదటి జట్టు, వెళ్ళండి.

34
00:23:59,772 --> 00:24:01,190
రోడ్డును మూసేయండి.

35
00:25:20,561 --> 00:25:21,562
సిద్ధంగా ఉండు.

36
00:25:21,646 --> 00:25:22,772
అలాగే.

37
00:25:31,781 --> 00:25:33,074
పంపించు.

38
00:25:45,628 --> 00:25:47,463
వెనుకకు వెళ్ళు! వెనుకకు వెళ్ళు!

39
00:25:48,464 --> 00:25:49,715
జరగండి! జరగండి!

40
00:26:21,372 --> 00:26:24,542
వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు!
నేను వాళ్ళను విడగొడతాను.

41
00:26:58,868 --> 00:26:59,994
వెనుకకు, వెనుకకు వెళ్ళండి!

42
00:28:26,205 --> 00:28:27,039
దేవుడా.

43
00:28:59,321 --> 00:29:00,823
కదలకు!

44
00:33:19,331 --> 00:33:20,374
బాగానే ఉన్నావా?

45
00:33:22,042 --> 00:33:22,918
అవును.

46
00:37:18,320 --> 00:37:19,780
అసలే లేని దానికంటే ఆలస్యమైనా మేలు.

47
00:37:54,147 --> 00:37:56,066
సెనేటర్ డాసన్
విజయోత్సవం జరుపుతున్నాడు.

48
00:38:26,596 --> 00:38:27,681
ఆలివర్

49
00:38:50,078 --> 00:38:51,705
అమ్మా, నేను చాలా బాధపడుతున్నాను.

50
00:38:54,207 --> 00:38:57,169
దేవుడా, నన్ను మన్నించు.
నేనేం చేస్తున్నానో నాకే తెలియదు.

51
00:38:59,880 --> 00:39:01,339
బ్యారన్ విషయంలో నాకు బాధగా ఉంది.

52
00:39:02,215 --> 00:39:03,050
ఏమిటీ?

53
00:39:03,133 --> 00:39:05,302
నేను సరైన తల్లిని కానందుకు బాధపడుతున్నాను,

54
00:39:23,236 --> 00:39:24,863
ఎందుకంటే నువ్వంటే నాకిష్టం.

55
00:41:40,373 --> 00:41:41,416
తెలియదు.

56
00:42:52,988 --> 00:42:54,447
సరే మరి.
.

