1
00:00:39,041 --> 00:00:39,875
జూలియా.

2
00:00:41,166 --> 00:00:43,000
జూల్స్! రా, బుజ్జీ!

3
00:00:43,291 --> 00:00:47,041
పాటీస్ సిద్ధం. రా. రా.
అవి చక్కగా, వేడిగా ఉన్నాయి. రా, త్వరగా!

4
00:01:26,750 --> 00:01:29,166
సూర్యాస్తమయానికి సమయం!
00:50:28

5
00:01:45,875 --> 00:01:49,833
మళ్లీ వచ్చావా? నీకు చెప్పానా?
నువ్వు మళ్లీ రావాల్సిన అవసరం ఏంటి?

6
00:01:50,000 --> 00:01:51,333
కొత్త సరుకు వచ్చింది, కదా?

7
00:01:51,416 --> 00:01:54,166
అవును, వచ్చింది.
కానీ నీ కామిక్ రాలేదు.

8
00:01:54,250 --> 00:01:55,416
అదే తనిఖీ చేస్తున్నా.

9
00:01:55,500 --> 00:01:57,250
దేనికి? అక్కడ లేదని చెప్పానుగా.

10
00:01:57,416 --> 00:01:59,958
-ఇక్కడే ఉండాలి.
-రోజూ బుర్ర తినడానికి వస్తావే?

11
00:02:00,083 --> 00:02:01,333
-ఇదిగో.
-నేనేం చేశా...

12
00:02:01,833 --> 00:02:04,000
-అరే!
-ఛ!

13
00:02:09,041 --> 00:02:10,750
సన్నాసి, బయటకు పో!

14
00:02:11,458 --> 00:02:12,625
-నా మాట విను.
-అరే!

15
00:02:12,708 --> 00:02:15,958
బయటకు పో! ఎప్పుడూ చూసినా
బుర్ర తినడానికి వచ్చేస్తావు.

16
00:02:16,083 --> 00:02:17,541
-ఇక విను. ఇటు.
-అరే...

17
00:02:17,625 --> 00:02:18,916
అరే, నువ్వు విను.

18
00:02:19,083 --> 00:02:21,958
ఇదిగో నీ ₹10,000 అడ్వాన్స్ తీసుసుకో.
నాకు వద్దు.

19
00:02:22,083 --> 00:02:25,208
దయచేసి ఇది ఉంచుకో.
ఇదిగో మరో పది వేలు.

20
00:02:25,500 --> 00:02:27,083
మొత్తం 20,000. సరేనా?

21
00:02:27,250 --> 00:02:31,375
నీకు ఆ కామిక్ దొరకగానే,
నాకు కాల్ చెయ్. సరేనా?

22
00:02:31,791 --> 00:02:33,041
సూర్యాస్తమయానికి సమయం
00:38:55

23
00:02:33,333 --> 00:02:34,250
ఛ!

24
00:02:42,000 --> 00:02:44,208
-కారులో లైట్‌లు ఉన్నాయా?
-లేవు.

25
00:02:44,750 --> 00:02:47,083
-బండిలో లైట్‌లు ఉన్నాయా?
-లేవని చెప్పానుగా.

26
00:02:47,166 --> 00:02:48,083
ఛ!

27
00:03:04,625 --> 00:03:05,875
ఆపు, ఆపు, కారు ఆపు!

28
00:03:05,958 --> 00:03:06,958
అరే, ఆపు.

29
00:03:27,833 --> 00:03:29,125
హమ్మయ్య.

30
00:03:31,375 --> 00:03:32,875
లేదు, లేదు, లేదు. లేదు.

31
00:03:58,166 --> 00:04:00,500
తెరుచుకో. తెరుచుకో!

32
00:04:05,416 --> 00:04:06,541
తెరుచుకో!

33
00:04:52,875 --> 00:04:55,833
జే

34
00:05:48,916 --> 00:05:51,625
అంధెరా

35
00:06:05,375 --> 00:06:07,000
జయ్, మేలుకో.

36
00:06:09,458 --> 00:06:12,125
కేక్ కట్ చేస్తున్నాను.
నాకు శుభాకాంక్షలు చెప్పవా?

37
00:06:12,291 --> 00:06:15,208
-పడుకోనీ...
-మేలుకో, జయ్.

38
00:06:18,125 --> 00:06:19,333
మేలుకో, జయ్!

39
00:06:33,750 --> 00:06:36,916
జన్మదిన వేడుకలు
ఇవాళ ప్రిథ్వి జన్మదినం. శుభాకాంక్షలు పంపు!

40
00:06:48,541 --> 00:06:50,333
హ్యాపీ బర్త్ డే టు యు

41
00:06:50,458 --> 00:06:52,666
హ్యాపీ బర్త్ డే ప్రిథ్వి.

42
00:06:52,958 --> 00:06:55,333
హ్యాపీ బర్త్ డే టు యు

43
00:06:55,916 --> 00:06:59,291
హ్యాపీ బర్త్ డే, ప్రిథ్వి

44
00:07:00,458 --> 00:07:03,375
హ్యాపీ బర్త్ డే టు యు

45
00:07:16,166 --> 00:07:17,458
ఇదిగో, తినిపించు.

46
00:07:17,541 --> 00:07:19,083
తన పెదాలకు తాకించు.

47
00:08:05,416 --> 00:08:07,208
ఆయేషా! వద్దు.

48
00:08:07,625 --> 00:08:08,833
వద్దా?

49
00:08:14,250 --> 00:08:15,375
9:00 అయ్యింది.

50
00:08:18,625 --> 00:08:19,458
అబ్బో.

51
00:08:20,583 --> 00:08:23,541
నువ్వు ఒక రాత్రి వచ్చే రకమని
నాకు అనిపించలేదు.

52
00:08:23,750 --> 00:08:25,083
చాలా పని ఉంది.

53
00:08:25,166 --> 00:08:29,125
అయితే ఏంటి? వెళ్లే ముందు నాతో
టిఫిన్ తిని వెళ్ళు.

54
00:08:30,125 --> 00:08:31,458
లేదా వాడుకోవడంలా ఉంటుంది.

55
00:08:31,666 --> 00:08:34,541
టిఫిన్? కానీ నాకు ఆలస్యం అవుతుంది.

56
00:08:35,916 --> 00:08:38,416
అవును. కానీ కొంచెమే.

57
00:08:40,375 --> 00:08:41,375
కుదరదని అంటావా?

58
00:09:04,708 --> 00:09:05,541
మన్నించు.

59
00:09:10,875 --> 00:09:11,875
ఏంటి, తావడే?

60
00:09:16,750 --> 00:09:17,750
నేను వస్తున్నాను.

61
00:09:19,958 --> 00:09:21,000
అంతా బాగానే ఉందా?

62
00:09:23,166 --> 00:09:25,500
ఎవరినీ రానీయకు.
నీకు అర్థమైందా?

63
00:09:26,541 --> 00:09:28,166
బండి తీసెయ్. మేడం వచ్చారు.

64
00:09:29,000 --> 00:09:30,000
శుభోదయం, మేడం.

65
00:09:32,500 --> 00:09:34,041
లోపలకు రండి. జరగండి.

66
00:09:37,083 --> 00:09:39,125
-ఇటు వైపు, మేడం.
-జై హింద్, మేడం.

67
00:10:04,916 --> 00:10:06,750
ఇద్దరి నరాలు కోసి ఉన్నాయి, మేడం.

68
00:10:13,083 --> 00:10:14,500
వెనుకకు జరగండి.

69
00:10:21,625 --> 00:10:23,333
ఇవి పోరాడిని సంకేతాలు.

70
00:10:44,166 --> 00:10:45,000
ఉష్మి!

71
00:10:46,916 --> 00:10:47,958
ఉష్మి!

72
00:10:51,125 --> 00:10:52,000
ఉష్మి?

73
00:10:56,541 --> 00:10:57,708
ఇది... ఏంటి?

74
00:11:00,000 --> 00:11:00,916
వద్దు, ఉష్మి!

75
00:11:01,125 --> 00:11:03,708
ఉష్మి, ఏం చేస్తున్నావు? వద్దు.

76
00:11:16,833 --> 00:11:20,583
ఎవరూ బతకరు.
అందకారం అందరినీ మింగేస్తుంది.

77
00:11:21,458 --> 00:11:22,958
అంతా ముగిసిపోయింది!

78
00:11:25,875 --> 00:11:27,791
తండ్రి ఆమెను కాపాడేందుకు చూసుండవచు.

79
00:11:29,375 --> 00:11:32,375
ఆంటీ పరిస్థితి అర్థం చేసుకోగలను.
ఆమెకు ముందు నుండే వ్యాధి.

80
00:11:33,458 --> 00:11:34,625
కానీ అంకుల్?

81
00:11:37,916 --> 00:11:39,541
ఆయన బాగానే ఉన్నాడుగా.

82
00:11:39,625 --> 00:11:40,458
ఉష్మి!

83
00:11:57,416 --> 00:12:01,416
ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవడం?
మనం దర్యాప్తు కూడా చేస్తున్నాం.

84
00:12:01,916 --> 00:12:03,375
పట్టింపు ఏముంది, మేడం?

85
00:12:04,000 --> 00:12:06,416
కూతురిని వెతకాలని ఆశ వదులుకున్నాడేమో.

86
00:12:22,666 --> 00:12:25,541
ఇదంతా జరిగే కొన్ని గంటల ముందు
జయ్ షేత్ వీరిని కలిశాడు కదా?

87
00:12:25,625 --> 00:12:26,500
అవును.

88
00:12:27,625 --> 00:12:29,916
-అతనిని స్టేషన్‌కు తీసుకురా.
-సరే.

89
00:12:31,583 --> 00:12:32,625
నేను వెళుతున్నాను.

90
00:12:33,791 --> 00:12:36,375
జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు

91
00:12:37,208 --> 00:12:39,125
మన మెదడులో ఒక ప్రతిస్పందన ఉంటుంది,

92
00:12:40,041 --> 00:12:42,916
విద్యుత్ మెదడు తరంగాల ద్వారా.

93
00:12:43,333 --> 00:12:47,958
వాటిని మనం ఈఆర్‌పీ అంటాము.
తెలుగులో సంఘటనా సంబంధిత సంభావ్యతలు.

94
00:12:48,958 --> 00:12:52,625
ఈ మెదడు తరంగాలను చర్యా రూపంలో
ఎవరు చూడాలనుకుంటారు? వాలంటీర్‌లు?

95
00:12:56,875 --> 00:12:58,791
చూడండి, ఇది థీటా తరంగం.

96
00:12:59,666 --> 00:13:02,375
అంకిత్ మగతగా ఉన్నాడని
ఇది మనకు చెబుతోంది.

97
00:13:02,458 --> 00:13:05,375
దీని అర్థం
నా ఉపన్యాసం విసుగ్గా ఉండడం కావచ్చు,

98
00:13:05,583 --> 00:13:08,541
లేదా నిన్న రాత్రి పార్టీ
ఆలస్యం కావడం కావచ్చు.

99
00:13:11,000 --> 00:13:14,625
మెదడు తరంగాలలో
నాడీ సంబంధిత కోడ్‌లు ఉంటాయి, వాటి ద్వారా

100
00:13:14,708 --> 00:13:20,666
మన అన్ని భావోద్వేగాలు, అంటే ప్రేమ, భయం,
బాధ, లేదా సంతోషం వంటివి వ్యక్తమవుతాయి.

101
00:13:21,833 --> 00:13:24,791
మన అన్ని ఆలోచనలు, అన్ని చర్యలు...

102
00:13:24,875 --> 00:13:26,041
హ్యాపీ బర్త్డే ప్రిథ్వి

103
00:13:26,125 --> 00:13:27,625
ఎందుకిలా చేశావు, జయ్

104
00:13:28,666 --> 00:13:29,625
జయ్.

105
00:13:40,208 --> 00:13:42,541
మన మెదడులోని
ఈ విద్యుత్ కార్యకలాపాల మొత్తమే

106
00:13:42,625 --> 00:13:44,041
మన స్పృహ అవుతుందా?

107
00:13:44,125 --> 00:13:46,583
సరళంగా చెబితే, జవాబు అవును.

108
00:13:47,250 --> 00:13:51,333
సరే, నాకు ఎవరు చెబుతారు,
ఆల్ఫా, బీటా తరంగాలు వేటికి ప్రాతినిధ్యమో?

109
00:13:56,041 --> 00:13:58,666
-సర్.
-తిరిగి స్వాగతం, జయ్.

110
00:13:59,500 --> 00:14:01,875
-ఎలా ఉన్నావు?
-బాగున్నాను, సర్. ధన్యవాదాలు.

111
00:14:02,250 --> 00:14:03,958
నువ్వు తిరిగొచ్చాక,

112
00:14:04,041 --> 00:14:06,625
నీ ప్రశ్నలు కూడా
తిరిగొచ్చాయని ఆశిస్తాను.

113
00:14:06,791 --> 00:14:09,541
-నిజానికి ఒక ప్రశ్న అడగాలి.
-మంచిది.

114
00:14:10,125 --> 00:14:12,791
మనం వెళుతూ మాట్లాడుకుందామా?
నేను కొందరు రోగలను కలవాలి.

115
00:14:14,000 --> 00:14:16,958
మెదడు తరంగాలలో అసమతుల్యత అనేది
కుంగుబాటుకు కారణమైతే,

116
00:14:17,041 --> 00:14:19,750
అసమతులతను సరిచేస్తే
కుంగుబాటును తగ్గిస్తుందా?

117
00:14:19,833 --> 00:14:20,750
సైద్ధాంతికంగా, హా.

118
00:14:20,833 --> 00:14:23,291
మీరు ఈ సిద్ధాంతాన్ని
ఆచరణలో అమలులో పెట్టారా?

119
00:14:23,375 --> 00:14:24,750
నాకు తెలిసి పెట్టలేదు.

120
00:14:25,208 --> 00:14:26,541
గుర్తుతెలియని నంబర్

121
00:14:26,875 --> 00:14:29,125
టీఎంఎస్ చికిత్స సంగతేంటి, సర్?

122
00:14:29,208 --> 00:14:33,791
ట్రాన్స్‌క్రేనియల్ మాగ్నెటిక్ స్టిములేషన్
అనేది ఉంది. కానీ 100 శాతం విజయం శాతం లేదు.

123
00:14:34,625 --> 00:14:37,083
సర్, ప్రిథ్వి ఈ రంగంలో
పని చేస్తున్నాడేమో తెలుసా?

124
00:14:37,166 --> 00:14:39,666
-మీకేమైనా చెప్పాడా?
-నా తెలిసి చేయలేదు.

125
00:14:40,875 --> 00:14:43,041
-నీకు ఏమైనా చెప్పాడా?
-చెప్పలేదు.

126
00:14:43,416 --> 00:14:48,083
దీనిపై ఏదో పరిశోధన చేస్తునాడని
ప్రమాదానికి ముందు కొంచెం ప్రస్తావించాడు.

127
00:14:48,500 --> 00:14:50,416
ప్రిథ్వి గురించి నీ కంటే ఎవరికి తెలుసు

128
00:14:50,958 --> 00:14:54,291
అతను 100 శాతం ఖాయం కాకపోతే
ఎవరికీ ఏమీ చెప్పడు.

129
00:14:55,708 --> 00:14:57,750
అందరికీ తెలుసు,
క్లినికల్ డిప్రెషన్ అనేది

130
00:14:57,833 --> 00:15:00,416
అతని మనసుకు
చాలా చేరువ అయిన సబ్జెక్ట్ అని.

131
00:15:01,916 --> 00:15:02,750
మన్నించండి, సర్.

132
00:15:02,833 --> 00:15:04,041
గుర్తుతెలియని నంబర్

133
00:15:04,833 --> 00:15:09,541
జయ్, నువ్వూ నీ కుటుంబం
కష్ట సమయం ఎదుర్కుంటోందని తెలుసు.

134
00:15:09,708 --> 00:15:12,166
నేను చేయగలిగే సాయం ఏదైనా ఉందంటే,
నన్ను అడుగు.

135
00:15:12,375 --> 00:15:13,458
చదువు, ఏదైనా సరే.

136
00:15:13,666 --> 00:15:14,916
-సరేనా?
-ధన్యవాదాలు.

137
00:15:16,333 --> 00:15:18,041
సరే, సరే, వస్తున్నాను.

138
00:15:21,500 --> 00:15:24,333
ఏయ్! ఏంటి విషయం?

139
00:15:25,333 --> 00:15:26,875
-ఫోన్ ఎత్తవేంటి?
-మీరా?

140
00:15:27,000 --> 00:15:29,708
నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? పద.

141
00:15:29,833 --> 00:15:31,291
-ఎక్కడకు? అరే...
-పద.

142
00:15:31,458 --> 00:15:32,666
పద!

143
00:15:37,500 --> 00:15:38,833
వదలు. నన్ను వదులు.

144
00:15:39,458 --> 00:15:40,875
-పద.
-నేను వెళ్లను.

145
00:15:40,958 --> 00:15:42,791
-నన్ను వదులు.
-వెళ్లమని చెప్పానుగా.

146
00:15:42,875 --> 00:15:43,875
ఏం జరుగుతోంది?

147
00:15:43,958 --> 00:15:45,250
-నాకు వెళ్లాలని లేదు.
-లే.

148
00:15:45,333 --> 00:15:47,750
-నన్ను వదులు.
-పిల్లలతో ఇలా ప్రవర్తిస్తారా?

149
00:15:47,916 --> 00:15:49,875
తనను వదిలెయ్. వెంటనే.

150
00:15:51,250 --> 00:15:54,666
ఆయేషా, అతను డాక్టర్‌ను కలవాలి.
తను మాట వినడం లేదు.

151
00:15:55,083 --> 00:15:57,166
మంచిది. కానీ అందుకు ఇది పద్ధతి కాదు.

152
00:15:58,791 --> 00:16:01,166
నేను మాట్లడతాను. మీరు బయట ఉండండి.

153
00:16:09,875 --> 00:16:11,041
ఏం జరిగింది, ఒమర్?

154
00:16:11,291 --> 00:16:13,875
నేను ఎక్కడికీ వెళ్లను.
నాకు ఇక్కడే ఉండాలని ఉంది.

155
00:16:14,583 --> 00:16:15,708
భయంగా ఉందా?

156
00:16:20,125 --> 00:16:21,416
భయపడకు.

157
00:16:22,000 --> 00:16:23,166
నువ్వు ఇక్కడే ఉంటావు.

158
00:16:24,208 --> 00:16:27,750
నిన్ను వైద్య తనిఖీ కోసం
తీసుకు వెళుతున్నారంతే.

159
00:16:27,916 --> 00:16:31,291
అది పూర్తయిపోగానే,
నిన్ను ఇక్కడకే తీసుకొస్తారు. ఒట్టు.

160
00:16:32,083 --> 00:16:33,708
సూది వేయరు కదా?

161
00:16:35,208 --> 00:16:37,458
వేయరు. ఇంకా ఒకటి తెలుసా?

162
00:16:38,166 --> 00:16:42,291
నువ్వు తిరిగి వచ్చేసరికి,
నీ కోసం ఒక బహుమతి ఉంటుంది.

163
00:16:42,916 --> 00:16:44,208
బహుమతా?

164
00:16:45,875 --> 00:16:46,791
సరేనా?

165
00:16:46,875 --> 00:16:48,791
సెలోస్ బుక్‌స్టోర్‌

166
00:16:48,875 --> 00:16:53,625
ఇక ఇప్పుడు, దిగ్గజ కామిక్ బుక్ రచయితను
వేదిక మీదకు ఆహ్వానిద్దాం,

167
00:16:53,708 --> 00:16:56,666
కనిష్క్ గుప్తా కు చప్పట్లు కొట్టండి.

168
00:16:58,083 --> 00:16:59,958
మీరు ఇవాళ ఇలా రావడం ఎంతో ఉత్సాహకరం.

169
00:17:00,083 --> 00:17:02,916
అంతకంటే ఉత్సాకరమైనది
మీ కొత్త గ్రాఫిక్ నవల,

170
00:17:03,000 --> 00:17:05,750
"కాలియా, ది నైట్ ఆఫ్ డీమన్స్.
అంతేగా, మిత్రులారా?

171
00:17:05,875 --> 00:17:07,750
-అవును!
-కాదు! కాదు.

172
00:17:08,625 --> 00:17:10,750
నా ఉద్దేశ్యం, అవును, ఉత్సాకరం. కానీ,

173
00:17:10,875 --> 00:17:12,625
నేను ఇక్కడకు "సత్య" కోసం వచ్చాను.

174
00:17:12,708 --> 00:17:15,500
-సత్య, ది వారియర్ మాంక్.
-సత్య ముద్రణలో లేదు.

175
00:17:15,625 --> 00:17:17,333
హా, మీ దగ్గర సొంత కాపీ ఉంటుందిగా.

176
00:17:17,375 --> 00:17:19,458
ఇది చావుబతుకుల సమస్య అని
అర్థం చేసుకోండి.

177
00:17:19,583 --> 00:17:21,791
నాకు ఇన్ని నెలలుగా
ఈమెయిల్, సందేశాలు

178
00:17:21,875 --> 00:17:23,916
పంపుతున్న పిచ్చోడివి నువ్వే కదా?

179
00:17:25,416 --> 00:17:26,708
నేనా?

180
00:17:27,833 --> 00:17:31,250
అవును, నేనే. రోజారియో. జూడ్ రోజారియో.

181
00:17:32,500 --> 00:17:33,416
ఒక నిమిషం ఆగు.

182
00:17:34,000 --> 00:17:36,083
నన్ను పిచ్చోడని అన్నావా? అవునా?

183
00:17:36,416 --> 00:17:38,541
-నేను అంతలా ఏం చేశాను?
-ఏయ్...

184
00:17:38,625 --> 00:17:40,708
-నేనేమైనా ఉచితంగా అడిగానా?
-బయటకు పద.

185
00:17:40,791 --> 00:17:44,583
నేను డబ్బు ఇస్తాను.
కానీ ఇవాళ నాకు కాపీ కావాలి.

186
00:17:44,750 --> 00:17:48,125
అది లేకుండా నేను ఇక్కడి నుండి వెళ్లను.

187
00:17:48,208 --> 00:17:50,708
-సరికాదు, బాబూ.
-ఎవరి దగ్గరైనా ఉందా?

188
00:17:50,791 --> 00:17:51,750
ఇక్కడి నుండి పో.

189
00:18:05,166 --> 00:18:09,166
మొదట, బాని కాల్ రికార్డులలో
ప్రిథ్వి పేరు చాలాసార్లు కనబడింది.

190
00:18:09,750 --> 00:18:14,125
తర్వాత మీరు తన అమ్మానాన్నలను కలిసేందుకు
వెళ్లారు. కొన్ని గంటలకు వాళ్లు చనిపోయారు.

191
00:18:15,833 --> 00:18:18,666
అయితే మీ అన్నాదమ్మలు ఇద్దరూ
అపశకునం అవ్వాలి,

192
00:18:19,000 --> 00:18:22,041
లేదా నాకు కనబడినిది
ఏదైనా జరుగుతూ ఉండాలి.

193
00:18:24,375 --> 00:18:28,041
చీకటి... నా బాని వెంటపడింది.

194
00:18:29,083 --> 00:18:33,083
ఆమెను అది మింగేసింది.
అందకారం నా కూతురుని మిగేసింది.

195
00:18:37,125 --> 00:18:41,333
కనిత్కర్, వీళ్లపై చేతబడులు, మూఢనమ్మకాల
నిరోధక చట్టం కింద కేసు పెట్టు.

196
00:18:41,541 --> 00:18:44,875
-లేవండి. పదండి.
-లేదు, సర్. కనీసం నా మాట వినండి.

197
00:18:45,083 --> 00:18:47,625
ఇది మూఢనమ్మకాలు,
చేతబడి లాంటిది కాదు.

198
00:18:47,708 --> 00:18:50,583
-నిజంగానే ఏదో అతీంద్రియ శక్తి నడుస్తోంది.
-ఏంటి?

199
00:18:50,750 --> 00:18:52,458
నేను మీకు ఎలా వివరించాలి?

200
00:18:53,583 --> 00:18:55,916
అందకారం... ప్రాణం పోసుకుంది.

201
00:18:57,208 --> 00:19:00,833
అది మొదట మనుషులను భయపెడుతుంది.
తర్వాత ఆత్మహత్య చేసుకోమని ఒత్తిడిచేస్తుంది

202
00:19:01,833 --> 00:19:04,750
ప్రిథ్విని కూడా తీసుకుపోవాలని వస్తే,
నేనే తనను కాపాడాను.

203
00:19:09,208 --> 00:19:11,666
ఇప్పుడు, ఈ అందకారం నా వెంటబడింది.

204
00:19:19,958 --> 00:19:23,500
అందకారం వచ్చేసింది. నీ వెంట వచ్చేసింది.

205
00:19:25,250 --> 00:19:26,458
-నోరు తెరవరా.
-మేడం.

206
00:19:26,541 --> 00:19:27,791
-తెరవను.
-నీ నోరు తెరువు.

207
00:19:27,875 --> 00:19:29,750
-నేను అబద్ధమాడలేదు.
-కనిత్కర్.

208
00:19:29,875 --> 00:19:33,333
నేను చూడాలి, మేడం.
ఎలాంటి మత్తు వాడతాడో. చెప్పు...

209
00:19:33,416 --> 00:19:36,291
-తనది అబద్ధం కాదు, అదే నిజం! అవును.
-అవునా?

210
00:19:36,458 --> 00:19:40,500
అయితే, బాని తల్లి మీకు చెప్పింది,
కానీ తన భర్త దగ్గర రహస్యంగా ఉంచింది.

211
00:19:41,791 --> 00:19:43,875
మమ్మల్ని తింగరోళ్లను చేద్దామనా?

212
00:19:44,000 --> 00:19:47,625
మీరు గేలి చేస్తారని ఆమె భయపడింది.
పిచ్చిది అంటారని, ఇప్పుడు మా మాదిరిగా.

213
00:19:47,708 --> 00:19:50,708
అయితే మేము పిచ్చోళ్లమా?
మీ సోది చాలా వినేశాను.

214
00:19:50,791 --> 00:19:52,083
కనిత్కర్, లాప్‌టాప్ ఇటీ.

215
00:19:59,750 --> 00:20:01,708
సబ్జెక్ట్ నివేదిక
సబ్జెక్ట్ పేరు: బాని బరువా

216
00:20:04,416 --> 00:20:05,458
ఏం జరిగింది?

217
00:20:05,541 --> 00:20:08,916
ఈ వైద్య రికార్డులతో
నీ జంతర్ మంతర్ కథలు అయిపోయాయా?

218
00:20:09,541 --> 00:20:12,125
-ఏంటి, బాబూ?
-ఇవి ప్రిథ్వి టాబ్లెట్ నుండి తీశాం.

219
00:20:12,875 --> 00:20:16,875
బాని, ఎవరో జూడ్, ఇంకా
ఎక్స్ అనే రోగులపై వివరాణాత్మక నివేదికలు.

220
00:20:17,958 --> 00:20:18,958
సబ్జెక్టు పేరు: రోగి ఎక్స్

221
00:20:24,458 --> 00:20:25,916
నువ్వు డాక్టర్‌వే కదా?

222
00:20:26,833 --> 00:20:28,041
కెటామిన్ వినే ఉంటావు.

223
00:20:28,833 --> 00:20:33,083
కిటా సి 13 జి. ఇది కెటామిన్ ఆధారితమైన
నిషేధించిన సైకోట్రాపిక్ డ్రగ్.

224
00:20:34,708 --> 00:20:38,125
మీ అన్నయ్య ఈ నిషేధిత డ్రగ్‌తో
జనాలకు సహాయం చేస్తున్నాడా?

225
00:20:39,083 --> 00:20:41,416
లేదా వాళ్ల మీద
చట్టవ్యతిరేక ప్రయోగాలా?

226
00:20:45,000 --> 00:20:46,208
ప్రశ్నకు జవాబివ్వు.

227
00:20:50,125 --> 00:20:52,458
-చెప్పు.
-అది డిప్రెషన్‌కు చికిత్స.

228
00:20:52,625 --> 00:20:54,791
ఎవరికీ హాని చేయాలనే ఉద్దేశం లేదు.

229
00:20:56,750 --> 00:20:57,833
నీకెలా తెలుసు?

230
00:21:01,666 --> 00:21:04,791
ఎందుకంటే... నేనే రోగి ఎక్స్.

231
00:21:14,208 --> 00:21:17,208
ఒక అత్యాధునిక ల్యాబ్‌లో
ఓ మెషీన్ ఉంది.

232
00:21:17,625 --> 00:21:19,958
అది డిప్రెషన్ నయం చేస్తుందని
ప్రిథ్వి అనేవాడు.

233
00:21:20,041 --> 00:21:22,375
అది నాకూ నయం చేస్తుందని
అతను భావించాడు.

234
00:21:23,833 --> 00:21:24,791
సిద్ధమా?

235
00:21:29,333 --> 00:21:32,250
నా రీడింగ్‌లను రోగి ఎక్స్ అనే
పేరు మీద రికార్డ్ చేసేవాడు.

236
00:21:33,208 --> 00:21:37,458
అతనికి నా చికిత్సకు అనుమతి లేదు.
అందుకే నన్ను దొంగతనంగా తీసుకెళ్లేవాడు.

237
00:21:56,083 --> 00:21:57,083
నీకెలా అనిపిస్తోంది?

238
00:21:58,500 --> 00:21:59,333
వివరించలేను.

239
00:22:01,791 --> 00:22:03,333
నాకు ఇలా ఎప్పుడూ అనిపించలేదు.

240
00:22:03,916 --> 00:22:04,750
జయ్.

241
00:22:06,458 --> 00:22:09,833
నేనే కాకుండా వేరే రోగులు ఉంటారని
అక్కడ నాకు అనిపించింది.

242
00:22:09,916 --> 00:22:12,416
కానీ బాని వాళ్లలో ఒకరని నాకు తెలియదు.

243
00:22:20,333 --> 00:22:22,166
ఈ థెరపీ ఎక్కడ చేసేవారు?

244
00:22:23,666 --> 00:22:25,333
-నాకు తెలియదు.
-ఏంటి?

245
00:22:25,875 --> 00:22:29,208
నాకు తెలియదు. దొంగతనంగా తీసుకెళ్లేవాడని
మీకు చెప్పానుగా.

246
00:22:44,083 --> 00:22:47,375
ఆ భవనం బయట నుండి తెలియదు,
కానీ లోపలి నుండి గుర్తించగలను.

247
00:22:47,500 --> 00:22:50,416
ప్రిథ్విని కూడా
భవనం గురించి అడిగాను, కానీ...

248
00:22:50,791 --> 00:22:52,791
-అతను నాకేమీ చెప్పలేదు.
-భలే!

249
00:22:54,875 --> 00:22:58,000
మీరిద్దరూ భలే చక్కని జోడీ.

250
00:22:58,416 --> 00:23:02,916
ఆమె హారర్ అంటుంది.
నువ్వు సై-ఫై చెబుతున్నావు.

251
00:23:03,625 --> 00:23:05,250
అంతే కదా? ఏంటి?

252
00:23:05,333 --> 00:23:07,958
-దరిద్రుడా, ఇది పోలీస్ స్టేషన్...
-ఈ మెషీన్ ఎలా...

253
00:23:08,041 --> 00:23:10,541
నేను సరిచేస్తా. నీకెంత ధైర్యం...

254
00:23:10,625 --> 00:23:13,333
-ఈ మెషీన్ ఎలా పని చేస్తుంది?
-నీచుడో.

255
00:23:13,416 --> 00:23:15,500
నీకు చూపిస్తా.

256
00:23:15,750 --> 00:23:18,041
-నువ్వెందుకు...
-మేడం! నేను చూస్తా, మేడం!

257
00:23:18,125 --> 00:23:21,625
మేడం, ఆగండి. నేను చూస్తాను. మేడం.

258
00:23:22,041 --> 00:23:23,583
నేను చూస్తాను, మేడం. మీరు...

259
00:23:23,708 --> 00:23:26,333
అయితే, బాని కూడా ఆ చికిత్సలో భాగం.

260
00:23:26,541 --> 00:23:28,833
బహుశా అందుకే
నేను ఆమెను కలల్లో చూశాను.

261
00:23:30,000 --> 00:23:31,500
కానీ అదెలా సాధ్యం?

262
00:23:33,541 --> 00:23:35,791
-రూమి, పట్టుబడితే...
-అటు చూడు.

263
00:23:37,208 --> 00:23:40,000
ఈ నీచుడు తన భార్యతో మాట్లాడలేడు,

264
00:23:40,083 --> 00:23:42,875
-కానీ పక్కింటి మీద కన్నేస్తాడు.
-ఏంటి ఈ గొడవ?

265
00:23:43,125 --> 00:23:43,958
నోరు ముయ్!

266
00:23:44,541 --> 00:23:47,291
వీడు తన సొంత పిల్లలనే పట్టించుకోడు.

267
00:23:47,416 --> 00:23:49,583
-కానీ కనబడగానే తోక ఊపుతాడు...
-వెనక్కు ఉండు.

268
00:23:49,833 --> 00:23:51,291
-ఆవిడ కొట్టింది.
-ఫైల్ రెడీ.

269
00:23:51,458 --> 00:23:54,041
ఆడది అయ్యుండి
ఎలా కొడుతోందో చూడండి.

270
00:23:54,291 --> 00:23:56,750
-మా అమ్మ మీద ఒట్టు...
-అయిపోయిందా?

271
00:23:57,958 --> 00:23:59,833
కానీ, సర్, చూడండి...

272
00:23:59,916 --> 00:24:01,625
-కానీ, సర్...
-మూసెయ్. మాట్లాడకు,

273
00:24:05,833 --> 00:24:08,375
మేడం. మేడం.

274
00:24:09,541 --> 00:24:11,500
మీరిద్దరూ ఇప్పుడు వెళ్లవచ్చు.

275
00:24:11,833 --> 00:24:13,750
కానీ నగరం దాటి వెళ్లకూడదు.

276
00:24:13,833 --> 00:24:15,833
-అలా ఎలా, మేడం? ఏయ్!
-విను,

277
00:24:19,125 --> 00:24:20,041
ఆలోచించు.

278
00:24:21,000 --> 00:24:25,333
ప్రిథ్వి ఇతరులతో పాటు, తన తమ్ముడైన
నీ మీద కూడా చట్టవ్యతిరేక ప్రయోగం చేశాడు.

279
00:24:26,166 --> 00:24:28,291
నువ్వు తనను కాపాడుతున్నావు.

280
00:24:30,416 --> 00:24:31,291
వెళ్లు.

281
00:24:34,333 --> 00:24:35,291
ఏంటి, మేడం?

282
00:24:36,666 --> 00:24:39,041
-జూడ్ రోజారియో దొరికాడు, కనిత్కర్.
-ఏంటి?

283
00:24:40,833 --> 00:24:43,666
ఇది తన నేర రికార్డు.
తను 2017లో సైబర్ నేరం చేశాడు.

284
00:24:43,833 --> 00:24:44,666
అలాగా.

285
00:24:45,000 --> 00:24:47,166
ఈ ఇద్దరి మీద కన్నేసి ఉంచమని
తవ్డే కు చెప్పు.

286
00:24:47,375 --> 00:24:48,291
సరే.

287
00:24:52,333 --> 00:24:55,958
రూమి, విను. నా మాట విను, రూమి.

288
00:24:56,375 --> 00:24:57,708
రూమి, ఆగు.

289
00:24:58,166 --> 00:24:59,875
ఒక్కసారి నా మాట విను, కనీసం.

290
00:25:04,083 --> 00:25:09,041
రూమి, నీకు ప్రిథ్వి, తన చికిత్స గురించి
ముందే చెప్పనందుకు క్షమించు.

291
00:25:09,625 --> 00:25:12,875
పర్వాలేదు. మీ అన్నయ్యను
కాపాడేందుకు ప్రయత్నించావు.

292
00:25:14,125 --> 00:25:16,416
నువ్వు నన్ను ఇంకా నమ్మకపోవడంపై
నిరాశ చెందాను.

293
00:25:16,541 --> 00:25:18,041
లేదు, అలా కాదు.

294
00:25:19,083 --> 00:25:21,791
నాకు అర్థం కానిదేంటంటే
బాని నన్నెందుకు వెంటాడుతోందని.

295
00:25:22,833 --> 00:25:26,250
ప్రిథ్వి ఆమె విషయంలో నిజంగానే
తప్పు చేశాడని అనుకుంటావా?

296
00:25:27,458 --> 00:25:29,291
తప్పు చేసినా సరే, నిన్నే ఎందుకు?

297
00:25:30,500 --> 00:25:31,958
నువ్వెవరో తనకు తెలియదు.

298
00:25:32,541 --> 00:25:36,000
ప్రిథ్వి కోమాలో ఉన్నంత మాత్రాన
తర్వాత నువ్వే ఉత్తమ ఎంపిక కాలేవు.

299
00:25:36,125 --> 00:25:38,291
అలా అయితే,
మీ అమ్మను కూడా వెంటాడాలి.

300
00:25:39,000 --> 00:25:39,875
అది వదిలెయ్.

301
00:25:40,916 --> 00:25:44,833
దొరికిన ఈ కొత్త సమాచారంతో
ఈ అందకారం గురించి ఏదైనా తెలియవచ్చు.

302
00:25:50,750 --> 00:25:52,666
రూమి, ఇది అదే కిటికీ,

303
00:25:53,083 --> 00:25:54,708
బాని దూకేసినది.

304
00:25:56,208 --> 00:25:58,416
-కచ్చితంగానా?
-అవునుయ

305
00:26:01,583 --> 00:26:03,791
హోటల్ బాంబే మూన్.

306
00:26:04,666 --> 00:26:06,583
నిజంగా నా దగ్గర అతని చిరునామా లేదు.

307
00:26:08,416 --> 00:26:12,750
ఏదైనా ఫోన్ నంబర్?
తన ఆచూకీ వెతకడంలో మాకు సహాయపడేది ఏదైనా.

308
00:26:14,208 --> 00:26:16,958
పాత నంబర్ ఉంది,
కానీ అదిప్పుడు పని చేయడం లేదు.

309
00:26:19,791 --> 00:26:21,916
మీకు, జూడ్‌కు విడాకులు ఎప్పుడయ్యాయి?

310
00:26:22,458 --> 00:26:26,000
-తను జైలుకు వెళ్లిన తరువాత.
-జైలుకు వెళ్లిన తరువాతా?

311
00:26:27,250 --> 00:26:30,375
ఈ రోజుల్లో జైలులో ఉండగానే
విడాకులు కూడా వస్తున్నాయా?

312
00:26:30,458 --> 00:26:32,791
ఆన్‌లైన్. డిజిటల్ ఇండియా.

313
00:26:33,041 --> 00:26:37,000
చూడండి, నాకూ నా కూతురికి
ప్రస్తుతం జూడ్‌తో ఎలాంటి సంబంధం లేదు.

314
00:26:37,250 --> 00:26:39,708
తను విడుదలయ్యాక,
మమ్మల్ని కలవాలని చూశాడు.

315
00:26:39,958 --> 00:26:44,250
తనను దూరంగా ఉండమన్నాను. తను వినలేదు,
అందుకే కోర్టు నుండి నిరోధక ఉత్తర్వు పొందా.

316
00:26:44,416 --> 00:26:45,625
అతనేం చేశాడు?

317
00:26:45,958 --> 00:26:49,500
-బెదిరించాడా? ఇబ్బంది పెట్టాడా?
-ఇప్పుడు మీరే ఇబ్బంది పెడుతున్నారు.

318
00:26:49,666 --> 00:26:53,166
నా జీవిత కథను పదేపదే
ప్రతి ఆఫీసర్‌కు చెబుతూనే ఉండాలా?

319
00:26:53,333 --> 00:26:54,250
మీ అందరితోనా?

320
00:26:55,916 --> 00:26:58,333
అందరూ అంటే?
ఇంకెవరు వచ్చారు?

321
00:27:01,833 --> 00:27:03,958
ఇన్స్పెక్టర్ నాయక్ అట

322
00:27:07,000 --> 00:27:07,833
జూలియా.

323
00:27:07,916 --> 00:27:09,541
జూడ్‌ను నాయక్ ఎందుకు వెతకడం?

324
00:27:10,958 --> 00:27:14,708
అంటే బాని, జూడ్‌ల మధ్య సంబంధం
నాయక్‌కు ముందే తెలుసు.

325
00:27:20,208 --> 00:27:21,791
ఇంత త్వరగా వచ్చేశావా?

326
00:27:21,958 --> 00:27:23,291
ఎలా జరిగింది? సరదాగా ఉందా?

327
00:27:24,208 --> 00:27:25,291
మీరు అబద్ధమాడారు.

328
00:27:25,916 --> 00:27:28,458
డాక్టర్ సూది వేయరని
మీరు నాకు చెప్పారు.

329
00:27:38,250 --> 00:27:39,083
నన్ను మన్నించు.

330
00:27:42,708 --> 00:27:43,750
బాగా నొప్పిగా ఉందా?

331
00:27:45,750 --> 00:27:47,416
కానీ చాలా సరదాగా అనిపించింది.

332
00:27:48,416 --> 00:27:50,916
డాక్టర్ అంకుల్ నన్ను
పెద్ద కుర్చీపై కూర్చోబెట్టారు.

333
00:27:51,833 --> 00:27:54,916
-అక్కడ చాలా లైట్లు, బటన్‌లు ఉన్నాయి.
-అవునా?

334
00:27:55,291 --> 00:27:57,375
-ఆ తరువాత తోటలోకి వెళ్లాను.
-సరే.

335
00:27:57,541 --> 00:28:01,041
అక్కడ నాకు స్నేహితుడు దొరికాడు.
మేము చాలా ఆడుకున్నాం.

336
00:28:01,208 --> 00:28:04,000
అబ్బబ్బో. అయితే చాలా సరదాగా గడిపావు కదా?

337
00:28:04,166 --> 00:28:06,958
మీరు చెప్పారుగా,
నాకు బహుమతి లభిస్తుందని.

338
00:28:11,625 --> 00:28:14,750
-నేను చెప్పానా?
-అవును. మీరు మరిచిపోయారా?

339
00:28:15,375 --> 00:28:16,583
బహుమతా?

340
00:28:20,875 --> 00:28:23,916
-అవును.
-ధన్యవాదాలు!

341
00:28:28,000 --> 00:28:30,291
చెప్పు, తవ్డే. చెప్పు.

342
00:28:31,083 --> 00:28:33,000
ఏంటి? నిజంగా?

343
00:28:33,750 --> 00:28:37,458
మేడం, జయ్ ఇంకా రూమి
హోటల్ గదిలో చెకిన్ చేశారు.

344
00:28:38,500 --> 00:28:42,208
నేను అలా చెప్పలేదు, మేడం.
బాని ఉన్న అదే హోటల్ గది.

345
00:28:45,500 --> 00:28:47,083
హోటల్ బాంబే మూన్

346
00:29:01,375 --> 00:29:04,000
విను, అసలు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం?

347
00:29:04,375 --> 00:29:08,958
మనుషులు చనిపోయాక
వాళ్ల ఆత్మ కొంత కాలం అక్కడ తిరుగుతుంది.

348
00:29:11,583 --> 00:29:14,041
-ఆత్మా?
-స్పిరిట్.

349
00:29:15,041 --> 00:29:16,500
అది ఒక రకమైన శక్తి రూపం.

350
00:29:16,833 --> 00:29:19,333
మనం ఆ శక్తినే
గుర్తించాలని ప్రయత్నిస్తున్నాం.

351
00:29:19,875 --> 00:29:22,916
మనం విజయం సాధిస్తే,
ఈ రాత్రికి బానితో మనకు డేట్ ఉన్నట్టే

352
00:29:25,125 --> 00:29:26,291
మరి ఇవన్నీ ఏంటి?

353
00:29:26,833 --> 00:29:31,125
ఇవి ఈఎంఎఫ్ మీటర్‌లు.
ఇది గైగర్ కౌంటర్.

354
00:29:31,208 --> 00:29:32,666
ఇది ఈవీపీ రికార్డర్.

355
00:29:33,875 --> 00:29:35,666
ఇది స్పిరిట్ బాక్స్.

356
00:29:43,416 --> 00:29:44,375
సిద్ధమా?

357
00:29:51,375 --> 00:29:52,458
సరే.

358
00:29:57,125 --> 00:30:02,250
బాని, ఒకవేళ నీ ఆత్మ ఇక్కడ ఉంటే,
దయచేసి మాకు ఏదైనా సంకేతం ఇవ్వు.

359
00:30:02,500 --> 00:30:05,041
నీకు మాతో మాట్లాడే ఆసక్తి ఉంటే,

360
00:30:05,416 --> 00:30:07,666
కుడి వైపు ఉన్న
ఈఎంఎఫ్ మీటర్ దగ్గరకు రా.

361
00:30:08,416 --> 00:30:10,958
ఒకవేళ నీకు మాట్లాడాలని లేకపోతే,

362
00:30:11,250 --> 00:30:13,625
అప్పుడు ఎడమ వైపు ఉన్న
ఈఎంఎఫ్ మీటర్‌ దగ్గరకు రా.

363
00:30:32,333 --> 00:30:35,458
మన్నించు. మా అమ్మ చేసింది.
ఈ మధ్య నా కేసు మీదే ఉంటోంది.

364
00:30:38,083 --> 00:30:40,625
అదృష్టవంతుడివి. కనీసం నీకు మీ అమ్మ ఉంది.

365
00:30:44,625 --> 00:30:46,500
మా అమ్మ ఎప్పుడో చనిపోయింది.

366
00:30:48,083 --> 00:30:49,333
అగ్నిప్రమాదంలో పోయింది.

367
00:30:51,500 --> 00:30:52,666
క్షమించు.

368
00:30:54,166 --> 00:30:56,041
ఆమె రీసెర్చ్ సైంటిస్ట్, తెలుసా?

369
00:30:56,583 --> 00:30:58,041
ఆ రంగంలో చాలా పెద్ద మేధావి.

370
00:31:02,833 --> 00:31:05,833
నా మొదటి అతీంద్రియ అనుభవం కూడా
మా అమ్మతోటే ముడిపడింది.

371
00:31:06,458 --> 00:31:07,458
నా వయసు తొమ్మిది.

372
00:31:09,166 --> 00:31:12,625
తనను ఏదో దెయ్యం వెంటాడుతోందని
మా అమ్మ చెబుతూ ఉండేది.

373
00:31:13,000 --> 00:31:17,416
-ఏంటి?
-కచ్చితంగా, ఎవరూ ఆమె మాటను నమ్మలేదు.

374
00:31:18,208 --> 00:31:19,208
నేను మినహాయించి.

375
00:31:21,291 --> 00:31:23,333
అందరికీ తను పిచ్చిదని అనిపించేది.

376
00:31:24,791 --> 00:31:29,166
కానీ మా తమ్ముడి మరణం తరువాత,
ఏదో మారిపోయింది.

377
00:31:30,916 --> 00:31:32,333
అసలు ఏం జరిగింది?

378
00:31:37,416 --> 00:31:38,791
చెప్పడానికి ఏమీ అనుకోకపోతే.

379
00:31:43,291 --> 00:31:45,041
షాదాబ్‌కు ప్రొజేరియా ఉంది.

380
00:31:46,625 --> 00:31:48,291
చనిపోయినప్పుడు తన వయసు రెండేళ్లు.

381
00:31:52,000 --> 00:31:54,375
అమ్మ అప్పటికే డిస్థైమియాతో బాధపడుతోంది.

382
00:31:57,000 --> 00:31:58,708
ఆమె అది భరించలేకపోయింది.

383
00:32:01,333 --> 00:32:04,750
తనకు మతి పోయిందని
మామయ్యకు అనిపించింది.

384
00:32:10,750 --> 00:32:11,708
విను, నేను...

385
00:32:12,458 --> 00:32:16,083
మన్నించు, నేనిప్పుడే...
ఇప్పుడే వస్తాను. నా సైనస్‌లు.

386
00:32:24,916 --> 00:32:30,000
అమ్మ పిచ్చిది కాదు, సరేనా? అమ్మకు
నీ మీద ప్రేమ. అమ్మ పిచ్చిది కాదు, సరేనా?

387
00:32:30,125 --> 00:32:32,125
అమ్మకు నీ మీద ప్రేమ, రూమి.

388
00:32:33,750 --> 00:32:36,666
రూమి, గుర్తుంచుకో, అమ్మ పిచ్చిది కాదు.
రూమి, ప్లీజ్.

389
00:32:36,750 --> 00:32:40,208
రూమి! గుర్తుంచుకో, అమ్మ పిచ్చిది కాదు,
సరేనా? నేను తిరిగొస్తాను.

390
00:32:40,291 --> 00:32:42,333
అన్నయ్యా, ప్లీజ్.

391
00:32:42,791 --> 00:32:46,375
అన్నయ్యా, ప్లీజ్.

392
00:32:46,666 --> 00:32:49,500
రూమి, గుర్తుంచుకో,
అమ్మ పిచ్చిది కాదు. సరేనా?

393
00:33:41,541 --> 00:33:42,458
రూమి?

394
00:34:03,250 --> 00:34:04,166
రూమి?

395
00:36:30,541 --> 00:36:32,291
-ఇద్దరూ ఎక్కడ?
-408లో, మేడం.

396
00:36:32,541 --> 00:36:33,916
-పద, కనిత్కర్.
-జాగ్రత్త.

397
00:36:48,083 --> 00:36:48,916
జయ్?

398
00:36:52,125 --> 00:36:53,125
ఛ.

399
00:36:58,833 --> 00:37:00,250
-ఇక్కడేం జరుగుతోంది?
-మేడం...

400
00:37:00,333 --> 00:37:02,250
దీనంతటికీ దూరంగా ఉండమని
మీకు చెప్పా.

401
00:37:02,333 --> 00:37:05,125
దర్యాప్తు జరుగుతోంది.
ఇద్దరూ జైలుకు పోతారా?

402
00:37:05,208 --> 00:37:06,583
లోపల ఎవరూ లేరు.

403
00:37:06,666 --> 00:37:07,791
జయ్ ఎక్కడ?

404
00:37:08,916 --> 00:37:10,041
జయ్ ఎక్కడ?

405
00:37:10,708 --> 00:37:12,583
నేనూ తననే వెతుకుతున్నా.

406
00:37:19,625 --> 00:37:20,458
ఛ.

407
00:37:21,083 --> 00:37:23,333
లేదు, లేదు, లేదు... జయ్!

408
00:37:29,750 --> 00:37:30,583
జయ్!

409
00:37:32,291 --> 00:37:33,125
జయ్!

410
00:37:36,041 --> 00:37:37,208
ప్రిథ్వి!

411
00:37:50,125 --> 00:37:51,208
జయ్.

412
00:38:02,625 --> 00:38:03,875
జయ్!

413
00:39:33,208 --> 00:39:34,208
క్షమించు, ప్రిథ్వి.

414
00:40:10,291 --> 00:40:11,208
జయ్?

415
00:40:13,125 --> 00:40:14,083
జయ్!

416
00:40:40,583 --> 00:40:42,291
-మేడం! మేడం!
-జయ్! జయ్!

417
00:40:42,541 --> 00:40:44,000
మేడం, ఏం జరిగింది?

418
00:40:44,333 --> 00:40:45,541
క్షమించు, ప్రిథ్వి.

419
00:40:46,375 --> 00:40:47,375
నన్ను క్షమించు.

420
00:40:48,708 --> 00:40:50,125
అసలు ఏంటిది!

421
00:41:04,125 --> 00:41:05,458
నన్ను మన్నించు.

422
00:41:06,583 --> 00:41:08,750
నిన్ను హోటల్‌కు
తీసుకెళ్లకుండా ఉండాల్సింది.

423
00:41:21,500 --> 00:41:23,708
బాగానే ఉన్నావా? జయ్!

424
00:41:25,291 --> 00:41:27,166
ఇవాళ తను చావు నుండి తప్పించుకున్నాడు.

425
00:41:27,541 --> 00:41:30,750
-అతను జాగ్రత్త.
-కృతజ్ఞతలు, ఇన్‌స్పెక్టర్.

426
00:41:31,166 --> 00:41:33,583
ఆంటీ, జయ్ విషయంలో
మీకు సహాయం చేయమంటారా?

427
00:41:34,333 --> 00:41:35,541
నేను చూసుకుంటాను.

428
00:41:35,875 --> 00:41:37,000
-రూమి?
-అవును.

429
00:41:37,083 --> 00:41:38,458
ఫోన్ చేసింది నువ్వే కదా?

430
00:41:38,541 --> 00:41:40,125
-ధన్యవాదాలమ్మా.
-పర్లేదు, అంటీ!

431
00:41:40,208 --> 00:41:41,041
జయ్!

432
00:41:42,708 --> 00:41:43,750
జయ్!

433
00:41:44,250 --> 00:41:47,375
మీరు జయ్‌ను కాపాడినప్పుడు
ఏదో అనుభూతి చెందారు.

434
00:41:48,708 --> 00:41:49,708
ఏం జరిగింది?

435
00:41:53,625 --> 00:41:55,208
బాని కేసుకు దూరంగా ఉండు.

436
00:41:56,291 --> 00:41:58,833
-మరుసటిసారి నిన్నుహెచ్చరించను.
-మీకు అర్థమైందా?

437
00:41:59,291 --> 00:42:00,916
మరుసటిసారి ఉంటుంది.

438
00:42:01,291 --> 00:42:02,875
బానిని జయ్ వెతకడం లేదు.

439
00:42:03,375 --> 00:42:05,500
బాని ఇంకా అందకారం
జయ్‌ను వెతుకుతున్నాయి.

440
00:42:13,375 --> 00:42:15,333
అసలు దేనిని వెంబడిస్తున్నావు?

441
00:42:20,208 --> 00:42:21,083
జయ్ షేత్.

442
00:42:22,750 --> 00:42:23,875
అన్నాదమ్ములా?

443
00:42:26,833 --> 00:42:28,208
బాగా ఇరుక్కున్నావు, సోదరా.

444
00:42:48,500 --> 00:42:52,791
ప్రిథ్వి కోమాలో ఉన్నంత వరకు,
జయ్ మానసిక ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది.

445
00:42:52,875 --> 00:42:53,875
గ్లాస్‌గో స్కేల్

446
00:42:57,500 --> 00:43:01,291
సమాచారమిచ్చిన తిరస్కరణ పత్రం
జీవన మద్దతుకు ఉపసంహరణ

447
00:43:38,958 --> 00:43:40,250
10:35
బుధవారం

448
00:43:42,291 --> 00:43:43,458
ఏం జరిగింది, జయ్?

449
00:43:44,708 --> 00:43:45,666
నిద్ర రావడం లేదా?

450
00:43:51,250 --> 00:43:53,625
అందకారం నిన్ను నిద్ర పోనివ్వదు.

451
00:43:54,583 --> 00:43:57,625
అది నిన్ను చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా.

452
00:44:06,666 --> 00:44:12,666
ఆ చీకటి, పృథ్వి, బాణీ, మెషీన్...
నాకు మొత్తం తెలుసు.

453
00:44:13,708 --> 00:44:15,041
ఎవరు నువ్వు?

454
00:44:15,125 --> 00:44:19,625
నీకు మరింత తెలియాలా, జయ్?
రేపు ఉదయం 10:00 కి సిద్ధంగా ఉండు.

455
00:44:28,375 --> 00:44:29,750
-ఏం జరుగుతోంది?
-మేడం...

456
00:44:29,916 --> 00:44:31,708
-ఇద్దరూ జైలుకు పోతారా?
-జయ్ ఎక్కడ?

457
00:44:48,916 --> 00:44:52,583
ఆత్మా, ఆత్మా, ఆత్మా....

458
00:47:05,083 --> 00:47:07,083
సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల

459
00:47:07,166 --> 00:47:09,166
క్రియేటివ్ సూపర్‌వైజర్
శిరీష దర్భా
ంగిరాల

