1
00:00:23,166 --> 00:00:28,666
ఆత్మా హీలింగ్

2
00:01:00,208 --> 00:01:01,041
అయేషా

3
00:01:02,416 --> 00:01:03,250
అయేషా?

4
00:01:06,125 --> 00:01:09,125
బాని ని వెతకడం ఆపు,
లేదా ఇది మాయమైపోతుంది.

5
00:01:10,083 --> 00:01:12,083
దర్యాప్తు చేయడం ఆపెయ్. లేదంటే...

6
00:01:12,958 --> 00:01:15,458
నీ ప్రేమకథ మొదలవక ముందే ముగించేస్తా.

7
00:01:16,375 --> 00:01:20,333
ఇది నీకు ఆఖరి హెచ్చరిక. అర్థమైందా?

8
00:01:24,833 --> 00:01:28,750
అయేషా? అయేషా, బాగానే ఉన్నావా?

9
00:01:30,041 --> 00:01:32,375
అతను ఏం చేశాడు? అయేషా?

10
00:01:34,375 --> 00:01:37,291
కనిత్కర్, తవ్డే ను మరియు జాధవ్‌ను
మేడంతో పాటు ఉంచు.

11
00:01:37,375 --> 00:01:39,500
-కమిషనర్ గారితో నేను మాట్లాడతా.
-అలాగే.

12
00:01:40,000 --> 00:01:40,958
పద, వెళదాం.

13
00:01:41,083 --> 00:01:43,208
నన్ను క్షమించు. ఇదంతా నా తప్పే.

14
00:01:45,666 --> 00:01:47,416
ఇలా మళ్లీ జరగదు, మాట ఇస్తున్నా.

15
00:02:14,416 --> 00:02:15,291
ఛ!

16
00:02:16,875 --> 00:02:19,625
మహేష్ నాయక్
పోలీస్ ఇన్‌స్పెక్టర్

17
00:02:22,166 --> 00:02:25,000
కదం? ధైర్యం దిగజారిందా?

18
00:02:26,625 --> 00:02:28,958
ఇక్కడేదో సినిమా నడుస్తోందనా?

19
00:02:29,583 --> 00:02:30,666
నువ్వు హీరోయిన్‌వా?

20
00:02:31,208 --> 00:02:32,541
ఇది ముంబై, తెలిసిందా?

21
00:02:32,958 --> 00:02:34,833
ఇక్కడ నీ హద్దులలో నువ్వుండాలి.

22
00:02:35,625 --> 00:02:38,916
జూడ్ ఎరవేసినంత మాత్రాన
నీ పని అయిపోతుందని అనుకున్నావా?

23
00:02:40,458 --> 00:02:42,041
మేధావివని అనుకుంటావా?

24
00:02:42,666 --> 00:02:44,041
నీకసలు తెలియదు

25
00:02:44,958 --> 00:02:48,250
నీ కెరియర్‌కు, నీ జీవితానికి
ఎలాంటి దెబ్బ తగలనుందో.

26
00:02:49,666 --> 00:02:52,416
ఏం దెబ్బ తగులుతుంది?
ఏం దెబ్బ తగులుతుంది?

27
00:02:52,666 --> 00:02:55,750
-హే, కదమ్, నీకు మతి పోయిందా?
-భయంగా ఉందా?

28
00:02:58,541 --> 00:03:01,958
ఇప్పుడే జీవిత పాఠాలు చెబుతున్నావుగా?

29
00:03:02,333 --> 00:03:05,458
-ఏం చేస్తున్నావు? గన్ దించు.
-ఎవరది?

30
00:03:07,708 --> 00:03:11,083
-ఎవరిని కాపాడాలని? ఎవరిని?
-గన్ దించు.

31
00:03:11,541 --> 00:03:14,958
గోఖలే సర్! గోఖలే సర్!
ఈమెకు సర్దిచెప్పండి.

32
00:03:15,333 --> 00:03:17,708
కదం! కదం! ఏమిటీ పిచ్చిపని?

33
00:03:18,458 --> 00:03:19,916
కదం, గన్ కింద పెట్టు.

34
00:03:20,291 --> 00:03:21,541
గన్ కింద పెట్టు!

35
00:03:21,708 --> 00:03:23,916
కదం, గన్ దించమన్నాను. ఇది నా ఆర్డర్!

36
00:03:24,791 --> 00:03:25,791
కదం!

37
00:04:19,083 --> 00:04:21,708
అంధెరా

38
00:04:41,458 --> 00:04:45,083
అమ్మా, ఏం వెతుకుతున్నావు?

39
00:04:46,375 --> 00:04:47,208
ఇదేనా?

40
00:04:47,291 --> 00:04:49,083
జీవన మద్దతుకు ఉపసంహరణ

41
00:04:49,833 --> 00:04:51,041
ఇలా ఎలా చేయగలవు?

42
00:04:51,958 --> 00:04:52,791
జయ్, నేను...

43
00:04:52,875 --> 00:04:55,333
నిజంగానే ప్రిథ్వికి
జీవన మద్దతు తీసేస్తున్నావా?

44
00:04:55,500 --> 00:04:58,208
-నువ్వు ఆలోచించేలా కాదు.
-మరి ఇదేంటమ్మా?

45
00:04:58,291 --> 00:05:01,208
డబ్బు గురించా?
ఉద్యోగం చేస్తాను, అరే.

46
00:05:04,291 --> 00:05:05,958
నీకు డబ్బు లోటు ఏదైనా వచ్చిందా?

47
00:05:06,041 --> 00:05:09,166
రాత్రింబగళ్లు కష్టపడి
మీ ఇద్దరినీ ఎలా పెంచానో నాకే తెలుసు.

48
00:05:09,250 --> 00:05:12,166
మరెందుకు? అమ్మ అయ్యుండి,
ఇలా ఎలా ఆలోచించగలవు?

49
00:05:12,708 --> 00:05:14,166
అమ్మను కాబట్టే చేస్తున్నాను.

50
00:05:14,541 --> 00:05:17,708
ఒక బిడ్డను కాపాడేందుకు మరొకరిని
పోగొట్టుకోవడం, ఇక అలా చేయలేను.

51
00:05:17,791 --> 00:05:19,000
లేదు, అలా చేయకమ్మా.

52
00:05:19,083 --> 00:05:21,750
మీ నిర్ణయానికి నా మీద నింద వేయకండి.

53
00:05:22,166 --> 00:05:23,625
నేనలా చేయడం లేదు, బాబూ.

54
00:05:28,000 --> 00:05:31,291
కానీ నీకు ఏమనిపిస్తోంది,

55
00:05:33,250 --> 00:05:35,625
నువ్వు అంతగా హింస పడుతుంటే

56
00:05:35,916 --> 00:05:38,166
చివరకు ప్రిథ్విని చూస్తున్నా సరే?

57
00:05:40,875 --> 00:05:42,916
ప్రిథ్వి గ్లాస్‌గో స్కేల్ నీకు తెలుసు.

58
00:05:43,583 --> 00:05:46,666
ఒకవేళ నీకు ఏదైనా జరిగితే
నేనేం చేయాలి?

59
00:05:46,750 --> 00:05:50,208
ఈ ఆలోచనలు ఇస్తున్నదెవరు?
అజీజ్? ఆ సన్నాసి వెధవా?

60
00:05:50,291 --> 00:05:52,375
నీకు ఏమీ చెప్పవద్దని వాడికి చెప్పాను.

61
00:05:52,458 --> 00:05:53,416
జయ్,
సరిగా మాట్లాడు.

62
00:05:53,500 --> 00:05:57,375
ప్రిథ్వి కోమా ఏదో ప్రమాదం కారణంగా కాదు.
వాడితో నేనున్నా, నాకు తెలుసు.

63
00:05:57,500 --> 00:06:00,750
వాడి మీద అందకారం దాడి చేసిందమ్మా.
నా కళ్లతో చూశాను.

64
00:06:14,166 --> 00:06:15,166
అమ్మా.

65
00:06:17,666 --> 00:06:20,125
అమ్మా. క్షమించమ్మా.

66
00:06:22,083 --> 00:06:23,833
నీ మాటలను నువ్వే విను, జయ

67
00:06:23,958 --> 00:06:26,125
దయచేసి. దయచేసి నన్ను నమ్ము, అమ్మా.

68
00:06:26,250 --> 00:06:27,625
నన్ను నమ్ము.

69
00:06:27,833 --> 00:06:29,041
నేను నిజం చెబుతున్నాను.

70
00:06:29,125 --> 00:06:33,333
-నీకు బాగోలేదు, జయ్. అర్థం చేసుకో.
-లేదు.

71
00:06:33,416 --> 00:06:35,208
-నీకు చికిత్స చేయించాలి.
-లేదు.

72
00:06:35,500 --> 00:06:37,000
మనం ప్రిథ్విని వదిలేయాలి.

73
00:06:37,083 --> 00:06:38,875
నువ్విలా చేయలేవు.

74
00:06:39,583 --> 00:06:41,375
నిన్నిలా చేయనివ్వను, అమ్మా.

75
00:06:41,833 --> 00:06:43,333
నిన్ను ఇలా చేయనివ్వను.

76
00:06:44,750 --> 00:06:46,708
నా మనసు మార్చుకుంటాననా?

77
00:06:48,750 --> 00:06:50,208
నిర్ణయం తీసేసుకున్నాను.

78
00:06:52,083 --> 00:06:53,916
పెద్ద తప్పు చేస్తున్నావమ్మా.

79
00:06:54,500 --> 00:06:55,500
నిన్నలా చేయనీయను.

80
00:07:10,125 --> 00:07:11,125
అవును, సర్.

81
00:07:14,833 --> 00:07:17,291
సరే, సర్. వచ్చేస్తాను.

82
00:07:18,583 --> 00:07:19,625
జై హింద్.

83
00:07:57,625 --> 00:07:58,708
బాగానే ఉన్నావా?

84
00:08:04,041 --> 00:08:05,083
ఏం జరిగింది?

85
00:08:06,500 --> 00:08:07,541
ఎవరది?

86
00:08:11,125 --> 00:08:12,833
కమిషనర్ గారి నుండి.

87
00:08:14,041 --> 00:08:15,458
నన్ను పిలిచారు.

88
00:08:17,958 --> 00:08:21,291
సస్పెన్షన్ తప్పదు.
ఉద్యోగం కూడా పోవచ్చు.

89
00:08:23,666 --> 00:08:25,416
ఆ నాయక్, గోఖలేలు...

90
00:08:27,750 --> 00:08:31,208
బాని కేసులో ఏదైనా దొరికితే,
వాళ్ల ముఖం మీద కొట్టేదాన్ని.

91
00:08:33,041 --> 00:08:35,541
-మన్నించు.
-శాంతంగా ఉండు.

92
00:08:36,916 --> 00:08:37,916
శాంతంగా ఉండు.

93
00:08:38,416 --> 00:08:39,875
ఏమీ జరగదు.

94
00:08:40,750 --> 00:08:42,291
ఏమైనా జరిగినా సరే,

95
00:08:42,875 --> 00:08:44,291
అది మనం చూసుకుందాం.

96
00:08:45,541 --> 00:08:46,541
కలిసి.

97
00:08:53,166 --> 00:08:54,166
మన్నించు.

98
00:08:57,875 --> 00:08:58,791
హలో.

99
00:09:02,583 --> 00:09:03,625
ఇప్పుడేనా?

100
00:09:05,375 --> 00:09:06,875
మంచిది, వస్తున్నాను.

101
00:09:24,500 --> 00:09:26,458
-జై హింద్, సర్.
-లోపలకు రా, కేకే.

102
00:09:27,416 --> 00:09:31,291
తోటి అధికారి మీదే గన్ పెట్టావా?
అది మరీ ఎక్కువ అని అనిపించడం లేదా?

103
00:09:32,958 --> 00:09:37,041
సర్, నిన్న రాత్రి స్టేషన్‌లో
నాయక్‌ తో జరిగినది...

104
00:09:38,000 --> 00:09:39,625
-క్షమించండి.
-బాధపడకు.

105
00:09:40,958 --> 00:09:42,416
వివరించే అవసరం లేదు.

106
00:09:43,791 --> 00:09:45,541
కేకే. బారొట్.

107
00:09:46,333 --> 00:09:47,416
స్పెషల్ బ్యూరో.

108
00:09:48,833 --> 00:09:50,291
జై హింద్, సర్.

109
00:09:50,833 --> 00:09:54,375
ఈసారి సస్పెన్షన్ కాదు,
నీ తొలగింపు ఉత్తరువు సిద్ధంగా ఉంది.

110
00:09:54,625 --> 00:09:57,083
కానీ, నీ అదృష్టం బాగుంది. కూర్చో.

111
00:10:01,041 --> 00:10:02,708
బారొట్ కు నీ కేసుపై ఆసక్తి.

112
00:10:04,750 --> 00:10:05,958
బాని బరువా కేసా?

113
00:10:07,083 --> 00:10:10,500
నువ్వు వెతికే మనిషి పేరు డారియస్.
డారియస్ కూపర్.

114
00:10:11,583 --> 00:10:13,416
మేమూ చాలా కాలంగా
తనను వెంటాడుతున్నాం.

115
00:10:14,333 --> 00:10:15,166
ఎందుకు?

116
00:10:15,250 --> 00:10:18,166
వాడు చాలా ప్రమాదకరం.
మాజీ ఇంటెలిజెన్స

117
00:10:19,458 --> 00:10:22,583
ఈ రోజుల్లో ఎవరు ఎక్కువ
డబ్బులిస్తే వాళ్లకే వాడి పని.

118
00:10:24,750 --> 00:10:28,250
మీకు ఇంతగా తెలిస్తే,
తనను ఇంకా ఎందుకు ఆపలేదు?

119
00:10:29,500 --> 00:10:33,916
ఎందుకంటే... తను ఎవరికి
పని చేస్తున్నాడో మేము తెలుసుకోవాలి.

120
00:10:34,166 --> 00:10:35,416
ఇంకా ఎందుకోనని.

121
00:10:36,125 --> 00:10:38,833
మాకు ఏదైనా తెలిసే ముందే,
తను అండర్‌గ్రౌండ్ అయ్యాడు.

122
00:10:39,750 --> 00:10:43,125
నీ దర్యాప్తు మళ్లీ తనను
బయటకు తీసుకొచ్చింది.

123
00:10:43,541 --> 00:10:46,333
దాని అర్థం, నీ దర్యాప్తు
సరైన దిశలో జరుగుతోందని.

124
00:10:47,000 --> 00:10:51,166
ఇప్పుడు, అసలు ఏం జరుగుతోందో
నువ్వే తెలుసుకోవాలి.

125
00:11:02,375 --> 00:11:03,958
కళ్లు తెరువు, ఒమర్.

126
00:11:08,875 --> 00:11:12,791
-డౌన్‌లోడ్ పూర్తయింది.
-తిరిగి స్వాగతం, ఒమర్. అంతా బాగుందా?

127
00:11:14,833 --> 00:11:17,750
ఓల్గా, పోస్ట్-ప్రొసీజర్ గది సిద్ధం చెయ్.

128
00:11:18,833 --> 00:11:19,833
అయితే...

129
00:11:20,333 --> 00:11:22,500
ఇవాళ తోటలో ఎలా జరిగింది?
సరదాగా ఉందా?

130
00:11:22,791 --> 00:11:24,208
బాగా ఆనందించాను.

131
00:11:24,583 --> 00:11:27,125
-ఒక మిత్రుడు కలిశాడు.
-మిత్రుడా?

132
00:11:27,666 --> 00:11:29,333
మేము దాగుడుమూతలు ఆడాము.

133
00:11:29,583 --> 00:11:30,750
చాలా ఆనందించాం.

134
00:11:31,041 --> 00:11:33,416
తనను ఇక్కడకు తీసుకు రాగలరా, డాక్టర్?

135
00:11:40,250 --> 00:11:42,208
అయితే, అతను ఎలా ఉన్నాడు?

136
00:11:42,416 --> 00:11:43,875
పూర్తిగా నాలాగే ఉన్నాడు.

137
00:11:44,250 --> 00:11:47,333
ఒకే రకంగా.
కానీ తను అందకారం లోనే ఉంటాడు.

138
00:11:48,083 --> 00:11:51,333
-అందకారం లోనా?
-అవును, అతనికి కళ్లు లేవు.

139
00:11:52,000 --> 00:11:55,500
తను తోటలో ఒంటరిగా ఉంటాడు.
తనను కూడా ఇక్కడకు తీసుకురండి.

140
00:11:58,958 --> 00:11:59,958
ఓల్గా.

141
00:12:00,708 --> 00:12:01,583
రా.

142
00:12:06,958 --> 00:12:11,083
బాని. గుర్తుందా,
నేను నిన్ను చూడలేను, నీ మాట వినలేను.

143
00:12:11,250 --> 00:12:13,000
మనం క్లికర్‌తో సంప్రదిస్తాం.

144
00:12:13,083 --> 00:12:15,666
ఒక క్లిక్ అయితే అవునని.
రెండు అంటే కాదని.

145
00:12:15,916 --> 00:12:17,125
సరేనా?

146
00:12:18,750 --> 00:12:19,833
సరే, మంచిది.

147
00:12:21,000 --> 00:12:22,333
అలాగే చేస్తూ ఉండు, బాని.

148
00:12:22,708 --> 00:12:23,708
బాగా చేస్తున్నావు.

149
00:12:27,166 --> 00:12:28,541
నీకు కొలను కనబడతోందా, బాని?

150
00:12:37,166 --> 00:12:39,875
బాని, నీకు నా మాట వినబడితే,
ఒకసారి క్లిక్ చెయ్.

151
00:12:44,583 --> 00:12:45,708
బాని?

152
00:12:47,875 --> 00:12:48,958
బాని?

153
00:12:51,916 --> 00:12:53,333
బాని, బాగానే ఉన్నావా?

154
00:12:54,416 --> 00:12:57,708
సర్, ఇక్కడ ఏదో తేడాగా వుంది.
తన ఎమిగ్దాలా పని చేస్తోంది.

155
00:12:57,875 --> 00:12:59,416
అడ్రినలిన్ స్థాయిలు పెరిగాయి.

156
00:12:59,500 --> 00:13:02,208
ఆమె తెగ పోరాడుతోంది.
మనం ఇది ఆపేయాలి.

157
00:13:02,291 --> 00:13:03,375
వెంటనే ఆపేసెయ్!

158
00:13:10,458 --> 00:13:11,375
బాని!

159
00:13:13,333 --> 00:13:14,750
బాని, బాగానే ఉన్నావా?

160
00:13:16,458 --> 00:13:18,125
బాని! బాని!

161
00:13:21,708 --> 00:13:22,541
హే.

162
00:13:25,625 --> 00:13:27,208
-ఏం జరిగింది?
-అందకారం.

163
00:13:28,583 --> 00:13:29,583
అందకారం.

164
00:13:30,000 --> 00:13:33,125
-దాన్ని చూశాను. అది చూశాను. అది...
-శాంతించు.

165
00:13:34,375 --> 00:13:37,083
అది నా వెంట వస్తోంది.
నాకు సాయం చేయండి.

166
00:13:37,166 --> 00:13:38,333
ఆమె పర్లేదు, ప్రిథ్వి.

167
00:13:38,416 --> 00:13:41,250
ప్రతి ప్రయోగంలో
చిన్న సంఘటనలు జరుగుతాయి.

168
00:13:41,666 --> 00:13:45,875
విధానంతోనే సమస్య ఉంటే?
అంటే, ఆమె భయపడింది. విపరీతంగా.

169
00:13:46,041 --> 00:13:48,791
-ఈ మైండ్‌స్పేస్‌లో తప్పకుండా ఏదో జరిగింది.
-అరే, ఊరుకో.

170
00:13:48,958 --> 00:13:50,083
అది భయపడిన సంఘటన.

171
00:13:50,250 --> 00:13:54,791
చూడు, కిటా సి 13 జి అనేది
భ్రమలను కల్పిస్తుంది. సరేనా?

172
00:13:54,875 --> 00:13:56,833
మైండ్‌స్పేస్ అనేది ఒక సిమ్యులేషన్.

173
00:13:57,000 --> 00:13:59,375
అందులో సబ్జెక్ట్‌కు
మనం చూపేదే కనబడుతుంది.

174
00:13:59,541 --> 00:14:00,375
కచ్చితంగా, సర్.

175
00:14:00,500 --> 00:14:02,625
మనం ఎలాంటి అందకారాని సూచించకుండానే

176
00:14:02,708 --> 00:14:04,458
ఆమె అలా ఎందుకు అరుస్తోంది?

177
00:14:04,541 --> 00:14:05,541
దానితో ఏమవుతుంది?

178
00:14:05,625 --> 00:14:09,208
ఎస్కార్ట్‌కో, నేరస్తులకో
ఏం జరిగినా ఎవరు పట్టించుకుంటారు?

179
00:14:09,291 --> 00:14:10,125
సర్?

180
00:14:11,416 --> 00:14:12,583
వాళ్లు మనుషులు.

181
00:14:12,666 --> 00:14:15,291
మనం ప్రయోగాలు చేసేందుకు
గినియా పందులు, ఎలుకలు కాదు.

182
00:14:15,375 --> 00:14:16,583
అయితే ఏం చేయమంటావు?

183
00:14:17,500 --> 00:14:18,666
ప్రయోగం ఆపేయాలా?

184
00:14:18,833 --> 00:14:20,166
జంతు ట్రయల్‌లకు పోవాలా?

185
00:14:27,291 --> 00:14:29,458
బహుశా ఈ ట్రయల్‌కు
నీ ఎంపిక సరికాదేమో?

186
00:14:29,666 --> 00:14:32,291
ఇవాళే నీ ఆఖరి రోజు. ఇక బయలుదేరు.

187
00:14:38,708 --> 00:14:40,708
సర్, నేను చేస్తాను.

188
00:14:44,125 --> 00:14:46,375
-ఏంటి?
-మైండ్‌స్పేస్‌లోకి వెళతాను, సర్.

189
00:14:47,291 --> 00:14:49,875
అలా ఈ అందకారం ఏంటో తెలుసుకోగలుగుతాను.

190
00:15:24,833 --> 00:15:26,333
ప్రిథ్వి.

191
00:15:30,375 --> 00:15:31,416
ప్రిథ్వి.

192
00:15:33,833 --> 00:15:34,833
ప్రిథ్వి.

193
00:15:35,250 --> 00:15:36,250
అన్నయ్యా?

194
00:15:38,166 --> 00:15:39,000
డాక్టర్!

195
00:15:41,416 --> 00:15:42,458
ఎవరైనా ఉన్నారా?

196
00:15:42,541 --> 00:15:43,458
ప్రిథ్వి?

197
00:16:02,458 --> 00:16:03,333
జయ్.

198
00:16:03,958 --> 00:16:04,833
జయ్.

199
00:16:06,333 --> 00:16:07,500
హే.

200
00:16:08,875 --> 00:16:10,083
ఏ జరిగింది?

201
00:16:10,958 --> 00:16:11,833
బాగానే ఉన్నావా?

202
00:16:27,708 --> 00:16:29,083
హే, ఏం జరిగింది?

203
00:16:30,666 --> 00:16:32,208
ఏదో పీడకల.

204
00:16:34,500 --> 00:16:35,916
ఆమెతో మాట్లాడావా?

205
00:16:37,166 --> 00:16:39,125
నిజంగా ఇది చేయాల్సిందేనా?

206
00:16:40,000 --> 00:16:41,458
లేదు, కానీ...

207
00:16:43,166 --> 00:16:44,583
జయ్. రూమి.

208
00:16:46,333 --> 00:16:48,250
ఏం జరిగింది? అత్యవసరం అన్నారు.

209
00:16:53,791 --> 00:16:54,708
సరే.

210
00:17:00,291 --> 00:17:02,125
సరే, మంచిది. ధన్యవాదాలు.

211
00:17:07,375 --> 00:17:10,375
తనిఖీ చేశాను.
ఆమెకు చట్టబద్ధమైన హక్కులున్నాయి.

212
00:17:11,125 --> 00:17:15,958
ప్రిథ్విని మీ అమ్మ వెంటిలేటర్ నుండి
తీసేయాలని నిర్ణయిస్తే, ఏం చేయలేము.

213
00:17:16,083 --> 00:17:17,500
అమ్మకు అసలేమీ తెలియదు.

214
00:17:17,625 --> 00:17:20,791
ఆమెకు వివరించాలని చూసినా,
ఆమె నా మాట వినాలనుకోవడం లేదు.

215
00:17:20,958 --> 00:17:22,041
ఏదో ఒక దారి ఉండాలి.

216
00:17:23,000 --> 00:17:26,583
-కోర్టు నిషేధాజ్ఞ. అదొక్కటే మార్గం.
-అయితే అదే చేయండి.

217
00:17:26,708 --> 00:17:28,583
కోర్టు నిషేధాజ్ఞ తేవడం తేలిక కాదు.

218
00:17:28,666 --> 00:17:31,208
ఇది మీ కుటుంబ విషయం.
పోలీసులు ఏం చేయగలరు?

219
00:17:31,375 --> 00:17:34,458
మేడం, బాబాని బరువా కేసులో
ప్రిథ్వి మీ ఆఖరి ఆశ.

220
00:17:34,541 --> 00:17:37,375
అతను చనిపోతే, జవాబులన్నీ అతనితోనే పోతాయి.

221
00:17:37,541 --> 00:17:38,625
ఇలా చెప్పాననుకోకు,

222
00:17:39,083 --> 00:17:41,541
కానీ ప్రిథ్వి నుండి
ఇప్పుడు జవాబులు రాకపోవచ్చు.

223
00:17:41,875 --> 00:17:42,791
మన్నించు, జయ్.

224
00:17:43,458 --> 00:17:44,291
ఒక్క నిమిషం.

225
00:17:44,916 --> 00:17:48,625
ఆ నిషేధాజ్ఞ బదులుగా,
మీకు కావాలసినది నేను ఇస్తే?

226
00:17:55,791 --> 00:17:57,000
ఏం జరుగుతోంది?

227
00:18:05,666 --> 00:18:06,833
ఏం జరుగుతోంది?

228
00:18:07,625 --> 00:18:09,708
ఇంత అత్యవసరంగా ఎందుకు పిలిపించావు?

229
00:18:12,000 --> 00:18:14,000
-జూడ్. జూడ్...
-ఆమె ఇక్కడేం చేస్తోంది?

230
00:18:14,125 --> 00:18:15,458
నన్ను ఇరికిస్తున్నారా?

231
00:18:15,541 --> 00:18:18,250
లేదు. మన్నించు, జూడ్.
ప్రిథ్విని కాపాడే దారి ఇదొక్కటే.

232
00:18:18,333 --> 00:18:21,791
లేదు, లేదు. మీ ఇద్దరినీ నమ్మాను.
నేను వెళ్లిపోతున్నా.

233
00:18:21,875 --> 00:18:23,166
జూడ్. జూడ్. జూడ్.

234
00:18:23,250 --> 00:18:26,041
విను. ఇన్‌స్పెక్టర్ కదమ్
మిగతావాళ్లలా కాదు.

235
00:18:26,375 --> 00:18:29,166
ఆమె జయ్ ప్రాణం కాపాడింది.
బాని కేసు పరిష్కరిస్తోంది.

236
00:18:29,250 --> 00:18:31,458
మనకు సాయం చేయాలనే.
అంతా బాగుంది. ఒట్టు.

237
00:18:31,541 --> 00:18:32,791
-రూమి...
-జూడ్.

238
00:18:33,583 --> 00:18:37,208
నన్ను నమ్ము. మాకు సాయపడితే,
నీకు ఏ హాని జరగదు.

239
00:18:37,500 --> 00:18:39,791
-నీకు పోలీసులు రక్షణ ఇస్తారు.
-రక్షణా?

240
00:18:41,708 --> 00:18:43,750
ఈ అందకారం ఏంటో నీకు తెలుసా?

241
00:18:46,791 --> 00:18:48,833
అందకారం లోపల ఏమీ కనిపించదు.

242
00:18:49,833 --> 00:18:52,625
కానీ, ఈ చీకటి మన లోపల
మొత్తం చూడగలదు.

243
00:18:53,208 --> 00:18:55,666
మన లోతైన, నిగూఢమైన రహస్యాలను.

244
00:18:56,750 --> 00:19:00,833
తర్వాత, మనం ఆత్మహత్య చేసుకునేలా
అది ఒత్తిడి చేస్తుంది.

245
00:19:03,625 --> 00:19:05,916
ఈవిడ చీకటి నుండి రక్షణ ఇస్తుందా?

246
00:19:06,583 --> 00:19:09,208
తనను కోర్టుకు తీసుకెళ్లాలా?
జడ్జి ఊరుకుంటారా?

247
00:19:09,458 --> 00:19:12,458
నిషేధాజ్ఞ కావాలంటే,
బలమైన సాక్ష్యం కావాలి, నమ్మేలా.

248
00:19:12,916 --> 00:19:14,166
దెయ్యాల కథలు కాదు.

249
00:19:14,250 --> 00:19:16,375
లేదు. ప్లీజ్,
ప్రిథ్విని కాపాడేలా సాయపడండి.

250
00:19:16,458 --> 00:19:18,583
సోదరా, పోలీసులకు దండాలు పెట్టకు.

251
00:19:18,666 --> 00:19:20,375
-ఆవిడ ఎలాగూ మనను నమ్మదు.
-మేడం...

252
00:19:20,458 --> 00:19:24,666
నేను చెప్పానుగా, ఆ పిల్లి కళ్లవాడు
మొత్తం పోలీసులను కొనేశాడు.

253
00:19:25,291 --> 00:19:28,041
-ఏమన్నావు?
-పోలీసులు అందరూ దొంగలేనని.

254
00:19:28,125 --> 00:19:30,000
ఏం చేస్తావు? ఉరి తీయిస్తావా?

255
00:19:30,083 --> 00:19:32,500
కాదు, కాదు. పిల్లి కళ్లవాడి గురించి ఏదో?

256
00:19:32,750 --> 00:19:35,625
పిల్లి కళ్లవాడు
మొత్తం పోలీసులను కొనేశాడు.

257
00:19:37,291 --> 00:19:38,208
తను ఇలా ఉంటాడా?

258
00:19:38,875 --> 00:19:40,583
అలా ఉండడం కాదు, వాడే!

259
00:19:40,833 --> 00:19:43,500
ఇతనే ప్రయోగానికి
నన్ను నియమించుకున్నాడు.

260
00:19:43,708 --> 00:19:45,000
ఆపరేషన్ అంతా
నడిపేది వాడే.

261
00:19:45,083 --> 00:19:46,750
-కచ్చితంగా వీడేనా?
-హా. అవును.

262
00:19:46,875 --> 00:19:48,416
నేను అఫిడవిట్ కూడా ఇస్తా.

263
00:19:49,125 --> 00:19:52,250
బాని చావడంలో కూడా
వీడి హస్తం ఉందని చెప్పగలను.

264
00:19:53,958 --> 00:19:55,166
బాని మాయం కావడంలో.

265
00:19:55,250 --> 00:19:58,125
అంత ఎత్తు నుండి పడితే
ఎవరైనా ఎలా బతుకుతారు?

266
00:19:58,291 --> 00:20:00,083
నేను నా కళ్లతో చూశాను.

267
00:20:01,541 --> 00:20:03,208
-నువ్వు చూశావా?
-అవును.

268
00:20:03,750 --> 00:20:05,958
అవును, తనూ కూడా ప్రేక్షకులలో ఉన్నాడు.
చెప్పు.

269
00:20:08,583 --> 00:20:09,625
ఆవిడకు చెప్పు.

270
00:20:10,625 --> 00:20:13,208
మేడం. మేడం. మేడం, నేను వివరిస్తాను.

271
00:20:16,208 --> 00:20:17,750
కలిసిందుకు ధాంక్యూ, సర్.

272
00:20:18,000 --> 00:20:22,416
కేకే, మన చర్చ గురించి
ఈ గది బయట ఎవరికీ తెలియకూడదు.

273
00:20:23,416 --> 00:20:26,458
ఈ దర్యాప్తు ఏదైనా తేడా జరిగితే, అప్పుడు,

274
00:20:27,166 --> 00:20:29,791
ఈ సమావేశం అసలు జరగనే లేదు.
అర్థమైందా?

275
00:20:30,833 --> 00:20:32,708
ఇప్పుడు చెప్పు, అప్‌డేట్ ఏంటి?

276
00:20:33,708 --> 00:20:37,166
సర్, డారియస్‌కు ఏదో చట్టవ్యతిరేక
ప్రయోగంలో ప్రమేయం ఉందని తెలుసు,

277
00:20:37,291 --> 00:20:39,625
దాని కారణంగా జనాల ప్రాణం పోయింది.

278
00:20:40,000 --> 00:20:42,375
ఏదైనా గట్టి సాక్ష్యం ఉందా,
ఇది సందర్భోచితమా?

279
00:20:42,916 --> 00:20:46,750
ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, సర్.
అతను ఈ ప్రయోగంలో సబ్జెక్ట్.

280
00:20:48,291 --> 00:20:51,333
ప్రబల్ గారు నీ గురించి చెప్పేది నిజమే.
బాగా చేశావు, కేకే.

281
00:20:52,208 --> 00:20:54,500
ధన్యవాదాలు, సర్. కానీ...

282
00:20:55,416 --> 00:20:57,541
ఈ ఆట తిరగబడవచ్చు కూడా, సర్.

283
00:21:00,416 --> 00:21:04,083
ఒక ప్రధాన సాక్షికి అతని తల్లి
జీవన మద్దతు తీసేయాలనుకుంటోంది.

284
00:21:04,833 --> 00:21:07,291
దాని మీద మనకు కోర్టు ఉత్తరువు కావాలి.

285
00:21:12,291 --> 00:21:13,583
కొత్త పరిచయం
పేరు: బీఏఆర్

286
00:21:14,083 --> 00:21:16,666
వద్దని చెబితే,
మీరు నాకెందుకు చెబుతున్నారు, మేడం?

287
00:21:16,875 --> 00:21:20,916
"ఎవరికీ చెప్పకు" అని నీకు ఎవరైనా చెబితే,
ఎప్పుడూ ఒకరికి చెప్పి ఉంచాలి.

288
00:21:22,291 --> 00:21:23,541
నువ్వు నమ్మే మనిషికి.

289
00:21:25,416 --> 00:21:27,375
నువ్వు వెళ్లి ఇది డాలీకి చెప్పకు.

290
00:21:28,208 --> 00:21:29,625
భలే, మేడం.

291
00:21:30,750 --> 00:21:33,541
బారొట్, స్పెషల్ బ్యూరో.

292
00:21:36,500 --> 00:21:38,500
కోర్టు నిషేధాజ్ఞ సంగతి ఏమైంది, మేడం?

293
00:21:42,583 --> 00:21:44,416
డీక్రిప్ట్ చేస్తోంది

294
00:21:58,208 --> 00:22:00,541
అబ్బా ఛ.
నీ కాళ్లకు స్ప్రింగ్‌లు వచ్చాయా?

295
00:22:00,625 --> 00:22:02,208
-ఒక చోట ఉండలేవా?
-జయ్.

296
00:22:02,291 --> 00:22:05,666
అసలు ఏంటిది, సోదరా?
నా ఇంటిలో నా మీద అరవడం.

297
00:22:05,750 --> 00:22:07,916
నీకేమైనా సమస్య ఉంటే, బయలుదేరు.

298
00:22:08,000 --> 00:22:11,291
-అరే, శాంతించండి. ఒత్తిడోల ఉన్నాడు.
-నా మీద అరిచాడు.

299
00:22:11,375 --> 00:22:12,458
హా, ఇన్‌స్పెక్టర్.

300
00:22:14,500 --> 00:22:15,583
కచ్చితంగానా?

301
00:22:16,958 --> 00:22:18,916
లేదు, అర్థం చేసుకుంటాను.

302
00:22:22,583 --> 00:22:23,875
ఏంటి?

303
00:22:27,041 --> 00:22:28,250
మనకు నిషేధాజ్ఞ వచ్చింది.

304
00:22:29,375 --> 00:22:31,125
అది గొప్ప వార్త, సోదరా.

305
00:22:52,208 --> 00:22:54,750
విను, జూడ్. నన్ను నిజంగా క్షమించు.

306
00:22:55,541 --> 00:22:57,916
నీకు చెప్పకుండానే
ఇన్‌స్పెక్టర్ కదం ను పిలిచా.

307
00:22:58,500 --> 00:23:00,250
నేను ఆరాటంలో ఉన్నాను, బాబూ.

308
00:23:00,958 --> 00:23:02,791
ఊరుకో, సోదరా. పర్వాలేదు.

309
00:23:03,291 --> 00:23:05,333
అది ఎలుక ఉచ్చు కాదని అర్థం చేసుకోగలను.

310
00:23:05,708 --> 00:23:07,541
మీ అన్నను కాపాడుకోవాలని అలా చేశావు.

311
00:23:07,875 --> 00:23:10,833
నా కుటుంబ సభ్యుడు అయితే,
నేనూ అదే చేసేవాడిని.

312
00:23:14,875 --> 00:23:17,041
-తను నీ కూతురా?
-జూలియా.

313
00:23:17,666 --> 00:23:19,833
-తను ముద్దుగా ఉంది.
-ధన్యవాదాలు.

314
00:23:23,041 --> 00:23:25,750
జైలు కారణంగా అన్నీ కోల్పోయాను.

315
00:23:26,416 --> 00:23:28,708
తను ఎదిగే విలువైన సంవత్సరాలన్నీ.

316
00:23:32,416 --> 00:23:35,250
నా కూతురుతో
మామూలు జీవితం గడపాలనుకున్నా అంతే.

317
00:23:36,208 --> 00:23:37,291
బదులుగా...

318
00:23:38,416 --> 00:23:39,958
నేను పారిపోతూనే ఉన్నాను.

319
00:23:41,666 --> 00:23:43,791
కొన్నిసార్లు ఆ అందకారాం నుండి.

320
00:23:45,291 --> 00:23:46,333
కొన్నిసార్లు...

321
00:23:47,791 --> 00:23:49,416
దుర్మార్గుడైన కవల నుండి.

322
00:23:50,291 --> 00:23:53,250
-దుర్మార్గుడైన కవలా?
-అవును, దుర్మార్గుడైన కవల.

323
00:23:54,541 --> 00:23:56,083
వాడు నాలాగే ఉంటాడు.

324
00:23:56,916 --> 00:23:58,166
కానీ చాలా బయంకరం.

325
00:23:58,916 --> 00:24:01,375
వాడికి కళ్లు ఉండవు, నోరు ఉండదు.

326
00:24:03,875 --> 00:24:08,416
ఇంకా మీరు అతన్ని చూస్తారు మీరు అత్యల్పంగా
ఉన్నప్పుడు.

327
00:24:12,166 --> 00:24:13,166
అసలు వాడు...

328
00:24:13,250 --> 00:24:17,958
లోపలి భయాలు, అన్ని చెడు ఆలోచనలు
కలిసి ఉన్నట్లుగా.

329
00:24:19,125 --> 00:24:20,291
కచ్చితంగా.

330
00:24:20,750 --> 00:24:23,583
ఆ రోజున నువ్వు
నాకు చెబుతున్నది అదేనా?

331
00:24:28,625 --> 00:24:29,833
డీక్రిప్షన్ పూర్తయింది

332
00:24:30,666 --> 00:24:31,833
హే, మనం లోపలకు చేరాం.

333
00:24:35,875 --> 00:24:37,083
యాక్సెస్ మంజూరైంది

334
00:24:40,000 --> 00:24:41,250
ఇది క్లౌడ్‌లో ఉందా?

335
00:24:42,708 --> 00:24:47,583
అవును, కానీ భౌతిక సర్వర్
ఎక్కడో ఉండి తీరాలి.

336
00:24:48,333 --> 00:24:49,500
చూడు, చూడు, చూడు.

337
00:24:50,375 --> 00:24:51,875
ఉబెర్‌లైఫ్ ఫార్మా సర్వర్.

338
00:24:52,625 --> 00:24:55,000
ఆల్ఫా - బీటా - థీటా - డెల్టా - గామా

339
00:24:55,083 --> 00:24:58,166
ఆల్ఫా... బీటా... అసలు ఏంటిది?

340
00:25:00,333 --> 00:25:02,291
ఆల్ఫా, బీటా, డెల్టా, థీటా, గామా.

341
00:25:03,250 --> 00:25:06,458
ఇవన్నీ మనిషి మెదడులో
ఉత్పత్తి అయ్యే విద్యుత్ తరంగాలు.

342
00:25:07,875 --> 00:25:09,875
జూడ్, ఒక ఫైల్ తెరువు.

343
00:25:10,541 --> 00:25:12,666
వేరువేరు పేర్లతో వేల కొద్దీ ఫోల్డర్లు.

344
00:25:12,750 --> 00:25:14,083
ఈ జనాలంతా ఎవరు?

345
00:25:22,041 --> 00:25:26,208
ఇది ఈ హెడ్‌సెట్ పెట్టుకున్న
జనాలందరి మెదడు తరంగ డేటా కావచ్చు.

346
00:25:28,958 --> 00:25:31,458
ఇంతమంది జనాల డేటా ఏం చేసుకుంటారు?

347
00:25:31,958 --> 00:25:33,666
మార్కెటింగ్ జనాలకు ఇస్తారా?

348
00:25:34,416 --> 00:25:37,500
కానీ ఈ జీన్స్ ధరించడం, కోలా తాగడం.
దీని కోసం ఇంత కష్టమా?

349
00:25:37,750 --> 00:25:40,875
ఇది డేటా మైనింగ్ కాదు.
జనాలను ఫిల్టర్ చేస్తున్నారు.

350
00:25:41,541 --> 00:25:44,000
చూడు, గామా కిరణాల సమకాలీనత
అత్యధికంగా ఉన్నవారినే

351
00:25:44,083 --> 00:25:45,875
ఈ ప్రయోగానికి ఎంచుకున్నారు.

352
00:25:46,083 --> 00:25:46,958
ఏంటి?

353
00:25:47,458 --> 00:25:49,333
-అర్థమయ్యేలా చెప్పు.
-అవును.

354
00:25:49,625 --> 00:25:51,166
జూడ్, నీ పేరు టైప్ చెయ్.

355
00:25:58,708 --> 00:25:59,541
ఛ.

356
00:25:59,666 --> 00:26:01,041
ఉబెర్‌లైఫ్ ఫార్మా\గామా
జూడ్

357
00:26:01,666 --> 00:26:03,166
నా పేరు గామా ఫోల్డర్‌లో.

358
00:26:04,375 --> 00:26:06,541
బాని, రోగి ఎక్స్...

359
00:26:07,083 --> 00:26:08,125
దేవుడా.

360
00:26:08,791 --> 00:26:10,458
ప్రిథ్వి కూడా మెషీన్‌లోకి పోయాడా?

361
00:26:10,791 --> 00:26:13,750
కానీ మెషీన్‌లో సమస్యలున్నాయని
ప్రిథ్వికి తెలుసు.

362
00:26:14,125 --> 00:26:15,083
-అవును.
-మరెందుకు?

363
00:26:17,875 --> 00:26:21,583
సమస్య పరిష్కారమేమో?
మెకానిక్‌లు కారు కిందకు వెళతారు కదా,

364
00:26:21,958 --> 00:26:23,458
దాన్ని సరిచేయడానికి.

365
00:26:25,583 --> 00:26:27,750
ప్రొసీజర్ ఆపేసెయ్‌. వెంటనే!

366
00:26:33,125 --> 00:26:35,000
నా మాట వినబడుతోందా? ప్రిథ్వి?

367
00:26:38,750 --> 00:26:39,750
అది నిజమే.

368
00:26:40,416 --> 00:26:41,333
బాని మాట నిజమే.

369
00:26:41,416 --> 00:26:42,791
మొదట అంతా బాగానే ఉంది.

370
00:26:43,458 --> 00:26:45,000
కానీ హఠాత్తుగా, దానిని చూశాను.

371
00:26:47,916 --> 00:26:49,041
ఆ అందకారం...

372
00:26:50,791 --> 00:26:53,250
బాని చెబుతున్న అదే అందకారం.

373
00:26:54,208 --> 00:26:57,791
అది నన్ను
లోపలకు లాగేస్తున్నట్లు అనిపించింది.

374
00:26:59,333 --> 00:27:02,500
మీరు సరైన సమయానికి
నన్ను వెనక్కు తీసుకురాకపోతే,

375
00:27:04,791 --> 00:27:06,625
నేను తిరిగి రాకపోయేవాడినేమో.

376
00:27:15,416 --> 00:27:18,041
ఈ ప్రొసీజర్
డిప్రెషన్‌కు చికిత్స చేయాడనికి కాదు.

377
00:27:20,416 --> 00:27:23,333
ఇది వేరే ఏదో. కాదంటారా, సర్?

378
00:27:24,958 --> 00:27:27,166
అసలు మీరిక్కడ ఏం చేస్తున్నారు, సర్?

379
00:27:27,458 --> 00:27:29,875
అసలు వాళ్లక్కడ ఏం చేస్తున్నారు, అయితే?

380
00:27:31,791 --> 00:27:34,416
నాకు తెలియదు.
కానీ, ప్రిథ్వి కనిపెట్టే ఉంటాడు.

381
00:27:34,500 --> 00:27:37,291
అందుకే నన్ను మెషీన్‌లోకి
వెళ్లకుండా ఆపాడు.

382
00:27:39,833 --> 00:27:40,875
నాకు అర్థమైంది.

383
00:27:41,250 --> 00:27:45,291
మన సబ్జెక్ట్ చైతన్య స్పృహను పొందేందుకు
మనం ప్రయత్నిస్తున్నాము.

384
00:27:45,416 --> 00:27:49,083
ఈ డేటా... మన చైతన్యం.

385
00:27:49,458 --> 00:27:53,166
మన జ్ఞాపకాలు, మన అనుభవాలి.
చిన్నగా చెబితే, మన పూర్తి జీవితం.

386
00:27:53,291 --> 00:27:55,833
ఈ ప్రయోగం
డిప్రెషన్‌కు చికిత్స చేయడానికి కాదు.

387
00:27:57,791 --> 00:28:00,041
ఇది జనాల చైత్యనం కాపీ చేయడం కోసం.

388
00:28:00,750 --> 00:28:03,166
కానీ చైతన్యాన్ని కాపీ చేసి
వాళ్లేం పొందుతారు?

389
00:28:05,083 --> 00:28:10,125
వందేళ్ల క్రితం, భారతీయుల
సగటు ఆయుర్దాయం 21-22 ఏళ్లు.

390
00:28:10,375 --> 00:28:14,041
అప్పుడు యాంటీబయాటిక్స్, వాక్సినేషన్స్,
వైద్య రంగంలో ఆధునికత,

391
00:28:14,208 --> 00:28:17,250
దానిని వందేళ్లలోనే
70 సంవత్సరాలకు పెంచాయి.

392
00:28:18,125 --> 00:28:21,791
ఇప్పుడు, ఈ ప్రయోగంతో,
అది అనంతమయ్యే సంభావ్యత ఉంది.

393
00:28:22,083 --> 00:28:22,958
ఆలోచించు.

394
00:28:23,416 --> 00:28:26,375
విజయవంతమైన మెదడు అప్‌లోడ్.

395
00:28:27,083 --> 00:28:31,000
మనం మనిషి చైతన్యాన్ని కాపీ చేసి,
నిల్వ చేయగలిగితే,

396
00:28:31,083 --> 00:28:32,916
అతను ఏనాటికీ మరిచిపోడు.

397
00:28:33,458 --> 00:28:35,166
అజరం. అమరం.

398
00:28:36,458 --> 00:28:38,083
దానికి పేరు అదే కదా?

399
00:28:39,583 --> 00:28:44,750
ఈ ప్రయోగ లక్షం,
చావును గెలవడం.

400
00:28:50,791 --> 00:28:53,125
మనం చావును చంపబోతున్నాం, ప్రిథ్వి.

401
00:29:00,375 --> 00:29:01,541
కానీ మనమే ఎందుకు?

402
00:29:01,625 --> 00:29:03,583
ఈ ప్రొసీజర్ డిప్రెషన్ మనుషుల

403
00:29:03,666 --> 00:29:06,250
ఉపచేతన మెదడులపై
తేలికగా పని చేస్తుంది కాబట్టి.

404
00:29:06,875 --> 00:29:09,125
మన మెదడు తరంగాలను మభ్యపెట్టవచ్చు.

405
00:29:09,250 --> 00:29:10,375
కానీ ఏదో చెడింది.

406
00:29:10,583 --> 00:29:14,291
చైతన్యాన్ని బదిలీ చేయడంలో,
వాళ్లు ఈ అందకారాని ని నిద్రలేపారు.

407
00:29:16,000 --> 00:29:18,916
ఈ అందకారం ఈ ప్రయోగానికి పుట్టిన
ఉప ఉత్పత్తి.

408
00:29:19,000 --> 00:29:20,708
ఇది మన మెదళ్లలోకి చొరబడింది.

409
00:29:21,625 --> 00:29:24,083
దానికి మన గురించి అంతా తెలియడం
ఆశ్చర్యం లేదు.

410
00:29:25,708 --> 00:29:28,625
వైరస్ మాదిరిగా
మన మెదళ్లలో వ్యవస్థాపితమైంది.

411
00:29:36,500 --> 00:29:38,958
పిల్లాడి ప్రొసీజర్‌కు
ఎంత కాలం పడుతుంది?

412
00:29:39,958 --> 00:29:41,208
ఆర్ పి 46 వచ్చిందా?

413
00:29:41,541 --> 00:29:44,250
ఆర్ పి 46 ని స్మగుల్ చేయడం తేలిక కాదు.

414
00:29:44,583 --> 00:29:45,916
దానికి కొంత సమయం పడుతుంది.

415
00:29:46,000 --> 00:29:50,208
అయితే, ప్రొసీజర్‌కు కూడా
కొంత సమయం పడుతుంది.

416
00:29:50,750 --> 00:29:54,708
డాక్టర్, నీకు నీ ప్రయోగం కోసం
సరైన సబ్జెక్ట్ కావాలి, అది దొరికింది.

417
00:29:54,791 --> 00:29:57,166
ప్రొసీజర్ పూర్తి చెయ్.
డెడ్‌లైన్ మిస్ కాకూడదు.

418
00:29:57,250 --> 00:30:00,958
టెస్లా, ఐన్‌స్టైన్‌లు డెడ్‌లైన్ గురించి
పట్టించుకుంటారా? హా?

419
00:30:04,125 --> 00:30:06,791
నువ్వు ఐన్‌స్టైన్‌వీ కావు, టెస్లావీ కావు.

420
00:30:07,291 --> 00:30:10,208
ఇక ఆర్ పి 46 విషయానికి వస్తే,

421
00:30:10,583 --> 00:30:13,875
అది నీకు ఇప్పుడు ఎందుకు
అంత ముఖ్యంగా మారింది?

422
00:30:15,250 --> 00:30:17,500
ఇరవై ప్రశ్నలు అడగాలని అంత కోరిక అయితే,

423
00:30:19,791 --> 00:30:21,708
నా మొదటి ప్రశ్నకు జవాబు ఇవ్వు.

424
00:30:26,125 --> 00:30:27,291
ఈ గది ఎక్కడ?

425
00:30:33,666 --> 00:30:36,958
అది నీకు తెలుసుకునే అనుమతి లేదు.
నీకు సెక్యూరిటీ క్లియరెన్స్ లేదు.

426
00:30:37,250 --> 00:30:40,333
చనిపోయినా, బతికున్నా,
బాని ఈ ప్రయోగంలో భాగం.

427
00:30:40,791 --> 00:30:43,791
ఆమె శరీరం ఇక్కడకు తెచ్చే ముందు,
నాకు సమాచారం ఇవ్వాల్సింది.

428
00:30:43,875 --> 00:30:46,541
ఉబెరాయ్ గారు ఏం చెప్పారో అదే చేశాను.

429
00:30:46,750 --> 00:30:48,875
ఇక నువ్వు కూడా అదే చేయాలని నా సలహా.

430
00:30:49,083 --> 00:30:52,750
నువ్వు గమనించపోతే కనుక,
నేను నీలాంటి కుక్కను కాదు.

431
00:30:53,000 --> 00:30:55,458
ఉబెరాయి గారు ఒక టొకటిగా
సబ్జెక్ట్‌లను పంపుతుంటే

432
00:30:55,541 --> 00:30:57,708
నాకు విశ్లేషించే సమయం దొరకడం లేదు,

433
00:30:57,791 --> 00:30:59,541
ఈ ప్రొసీజర్‌లో ఏం తప్పు జరుగుతోందో.

434
00:31:02,208 --> 00:31:03,041
ఇపుడు తెలిసింది.

435
00:31:04,375 --> 00:31:06,625
ఆర్ పి 46 కేవలం ఒక కుంటిసాకు.

436
00:31:06,833 --> 00:31:09,958
నిజానికి, నీ ప్రొసీజర్ పని చేయట్లేదు.

437
00:31:10,125 --> 00:31:12,041
ఈ ప్రొసీజర్ కనిపెట్టింది నేనే!

438
00:31:12,250 --> 00:31:15,375
అది పని చేస్తోందో లేదో
నేను నిర్ణయిస్తా. సరేనా?

439
00:31:15,750 --> 00:31:18,333
ఇక, నేను ఉబెరాయ్‌కాల్ చేస,

440
00:31:18,583 --> 00:31:22,375
ఈ ప్రయోగం నీ కారణంగా ఆగిపోయిందని
ఆయనకు సమాచారం ఇవ్వాలి, లేదా...

441
00:31:22,583 --> 00:31:26,750
నువ్వు వెళ్లి
నాకు ఆర్ పి 46 వెంటనే తీసుకురా.

442
00:31:41,750 --> 00:31:44,333
ఎయిర్‌లైన్ సిబ్బంది

443
00:31:44,500 --> 00:31:46,750
అంబులెన్స్

444
00:32:06,166 --> 00:32:07,625
ప్రిథ్వి షేత్ - ఒమర్

445
00:32:07,833 --> 00:32:10,875
ఈ ఒమర్ ఎవరు?
మీరెప్పుడూ తన పేరు ప్రస్తావించలేదు.

446
00:32:13,833 --> 00:32:15,166
ఇది కొత్త ఫోల్డర్.

447
00:32:16,041 --> 00:32:19,583
-ఇవాళ ఉదయమే ఎంట్రీ ఉంది.
-అంటే, ప్రొసీజర్ ఇంకా జరుగుతోంది.

448
00:32:19,708 --> 00:32:22,333
వయసు 10? ఒమర్ చిన్నపిల్లాడు.

449
00:32:22,750 --> 00:32:24,333
అతను కొత్త సబ్జెక్ట్ కావచ్చు.

450
00:32:24,791 --> 00:32:26,541
మనం వాళ్లను ఆపాలి.

451
00:32:46,541 --> 00:32:47,708
దీని ప్రకారం,

452
00:32:47,916 --> 00:32:50,041
ఈ చీకటి రాక్షసుడు కూడా

453
00:32:50,333 --> 00:32:52,666
తన బాధితుల మెదళ్లలోకి చొరబడి

454
00:32:52,750 --> 00:32:56,708
వాళ్ల భయాలు, అపరాధ భావం,
జీవితంలో అన్ని సమస్యలు తెలుసుకుని

455
00:32:56,916 --> 00:32:58,416
వాళ్లను నాశనం చేస్తాడు.

456
00:32:59,041 --> 00:33:00,375
ఒకే రకంగా ఉంది.

457
00:33:09,791 --> 00:33:11,583
చేయక తప్పలేదు, బాబూ.

458
00:33:18,416 --> 00:33:21,666
మనం వీళ్లను ఆపకపోతే,
వీళ్లు మరింత శక్తివంతులు అవుతారు.

459
00:33:21,750 --> 00:33:22,791
జూడ్, నువ్వు...

460
00:33:26,958 --> 00:33:28,875
-ఈ రాక్షసుడి పేరు తమా.
-హలో.

461
00:33:50,250 --> 00:33:53,458
క్షమించు, జయ్.
తనకు భీకరమైన గుండెపోటు వచ్చింది.

462
00:34:09,958 --> 00:34:14,041
2022కు చెందిన కేసు సం. 96లో
మధ్యంతర దరఖాస్తు దాఖలు సం. 2022లో 33

463
00:34:32,166 --> 00:34:34,666
శరీరం తీసుకెళ్లాలి.
మీ సంతకాలు కావాలి.

464
00:34:36,291 --> 00:34:39,875
-శరీరం ఎక్కడకు తీసుకెళతారు?
-రోగి తన అవయవాలను దానం చేశారు.

465
00:34:40,125 --> 00:34:43,625
-అందుకే ఓటీకి తీసుకెళ్లాలి.
-అది ఇలా చూడనీ.

466
00:34:46,083 --> 00:34:48,083
ఫారమ్ సక్రమంగా ఉంది, సేత్ గారు.

467
00:34:48,791 --> 00:34:49,916
డీసీడీ.

468
00:34:50,416 --> 00:34:53,041
రక్త ప్రసరణ మరణంపై దానం.
శరీరం...

469
00:34:54,333 --> 00:34:56,541
ప్రిథ్విని ఓటీకీ తీసుకెళ్లాలి.

470
00:35:00,250 --> 00:35:01,458
ఇది నీకు తెలుసా?

471
00:35:03,375 --> 00:35:05,125
దీని గురించి నీకు తెలుసా, జయ్?

472
00:35:05,208 --> 00:35:07,458
రండి, మీకు వివరిస్తాను. దయచేసి రండి.

473
00:35:15,333 --> 00:35:17,125
డీసీడీలో సమయం చాలా కీలకం.

474
00:35:18,041 --> 00:35:22,500
సమయానికి అవయవాలను తీయకపోతే,
అవి ఏ మాత్రం పని చేయవు.

475
00:35:24,458 --> 00:35:28,375
అవయవ దానం గురించి
ప్రిథ్వి మీకు చెప్పి ఉండకపోవచ్చు,

476
00:35:29,500 --> 00:35:31,916
కానీ డాక్టర్‌లలో ఇది సర్వసాధారణ ప్రక్రియ.

477
00:35:33,791 --> 00:35:34,916
అభినందనలు!

478
00:35:38,083 --> 00:35:39,333
మీరు గర్వపడాలి.

479
00:35:40,166 --> 00:35:43,000
తన మరణం తరువాత కూడా,
తను జనాలకు ఉపయోగపడుతున్నాడు.

480
00:35:44,125 --> 00:35:46,958
ఇది అంగీకరించి,
అతని ఆఖరి కోరికను నెరవేర్చండి.

481
00:36:09,000 --> 00:36:11,250
మేడం, కొంచెం తినండి.

482
00:36:13,875 --> 00:36:16,916
ఖాళీ కడుపుతో గ్యాస్ పెరుగుతుంది.
దయచేసి తినండి.

483
00:36:17,333 --> 00:36:19,791
ఇది మసాలా శాండ్‌విచ్. తీసుకోండి.

484
00:36:21,041 --> 00:36:22,541
మేడం.

485
00:36:22,625 --> 00:36:24,375
మరోసారి విఫలమయ్యాను

486
00:36:25,833 --> 00:36:27,791
బానికి న్యాయం చేయడంలో.

487
00:36:28,750 --> 00:36:29,833
అలా అనకండి.

488
00:36:30,666 --> 00:36:33,791
ఈ ప్రతికూల ఆలోచనలు
చీకటి బావుల లాంటివి.

489
00:36:34,541 --> 00:36:39,000
మీరు ఎంతగా ఆలోచిస్తే,
దానిలో అంత చీకటిలోకి వెళ్లిపోతారు.

490
00:37:40,625 --> 00:37:42,958
లేదు. లేదు, నేనేమీ చేయలేదు.

491
00:37:43,333 --> 00:37:47,000
లేదు, నేనేమీ చేయలేదు.
ప్రిథ్విని కాపాడాలని ప్రయత్నించానంతే.

492
00:37:47,541 --> 00:37:48,791
నేనేమీ చేయలేదు.

493
00:37:48,875 --> 00:37:49,833
ఒట్టేసి చెబుతున్నా.

494
00:37:49,916 --> 00:37:51,041
నేనేమీ చేయలేదు.

495
00:37:52,875 --> 00:37:54,791
అతనిని ఏడవనీయండి.

496
00:37:54,875 --> 00:37:56,041
భావోద్వేగం బయటకు వస్తే

497
00:37:56,125 --> 00:37:57,666
ఈ స్థాయిలో అతనికి అదే మంచిది.

498
00:38:01,333 --> 00:38:03,208
నేను నిజం చెబుతున్నాను.

499
00:38:03,291 --> 00:38:05,416
ఆపండి, ఆపండి.

500
00:38:16,041 --> 00:38:20,833
మీరది చూశారా?
ప్రిథ్వి చేయి కదలింది.

501
00:38:21,541 --> 00:38:22,708
అతను బతికే ఉన్నాడు.

502
00:38:24,333 --> 00:38:25,875
ప్రిథ్వి బతికే ఉన్నాడు.

503
00:38:26,500 --> 00:38:29,083
రూమి. రూమి, తను బతికే ఉన్నాడు, అవునా?

504
00:38:29,541 --> 00:38:32,875
ఒకవేళ అందకారం తన కోసం వస్తే,
అది నాకు తెలుస్తుంది.

505
00:38:34,416 --> 00:38:36,083
కానీ అలా ఏమీ జరగలేదు.

506
00:38:36,500 --> 00:38:39,291
చెప్పవచ్చుగా, రూమి?
వీళ్లందరికీ అందకారం గురించి చెప్పు.

507
00:38:39,708 --> 00:38:42,625
-రూమి...
-జయ్, అతనికి గుండెపోటు వచ్చింది.

508
00:38:42,750 --> 00:38:44,125
అది సహజ మరణం.

509
00:38:45,583 --> 00:38:48,791
లేదు. లేదు, తను చనిపోకూడదు,
అందకారం అతని కోసం వచ్చేవరకూ.

510
00:38:49,791 --> 00:38:50,625
జయ్.

511
00:38:51,250 --> 00:38:53,750
ప్రిథ్వి చనిపోయాడు.
నువ్వది అంగీకరించాలి.

512
00:38:54,708 --> 00:38:56,875
-అబద్ధం చెబుతున్నావు.
-జయ్.

513
00:38:57,083 --> 00:38:58,333
-అబద్ధమాడుతున్నావు.
-జయ్!

514
00:38:58,416 --> 00:39:01,833
అటెండెండ్! అతనికి సైకోటిక్
ఎపిసోడ్ వచ్చింది. తనను కట్టేయాలి.

515
00:39:01,916 --> 00:39:03,250
-తను చనిపోకూడదు.
-పట్టుకో.

516
00:39:03,333 --> 00:39:04,916
-నాతో అబద్ధమాడావు.
-పట్టుకోండి.

517
00:39:05,000 --> 00:39:06,041
రూమి, నాకు సాయపడు.

518
00:39:06,125 --> 00:39:08,458
-నేను చూసుకుంటాను.
- అందకారం గురించి చెప్పు.

519
00:39:08,625 --> 00:39:09,833
మీరు బయటకు వెళ్లండి.

520
00:39:09,958 --> 00:39:11,875
-బయటుండండి.
-అందకారం గురించి చెప్పు.

521
00:39:12,041 --> 00:39:15,041
నిజం చెప్పు.
వాళ్లకు నా మాటలు నిజమేనని చెప్పు.

522
00:39:15,208 --> 00:39:16,541
తనకు వెంటనే సెడేట్ చేయాలి.

523
00:39:16,666 --> 00:39:17,750
వదలండి. నన్ను వదలండి.

524
00:39:17,833 --> 00:39:19,666
ఆపండి. వదలండి.
నాకు పిచ్చి లేదు!

525
00:39:19,791 --> 00:39:22,041
నేను పిచ్చోడిని కాదు, డా. సహాయ్,
నీకు తెలుసు.

526
00:39:22,333 --> 00:39:24,916
ఇలా చేయకు! ఇలా చేయకండి.

527
00:39:25,000 --> 00:39:28,125
రూమి, అమ్మా, దీనిని ఆపండి!
దయచేసి ఇది ఆపండి!

528
00:39:28,208 --> 00:39:31,083
వద్దు, వద్దు, ఇది ఆపండి.
దయచేసి ఆపండి. ప్లీజ్.

529
00:39:31,166 --> 00:39:33,875
అమ్మా. వద్దు.

530
00:39:33,958 --> 00:39:36,416
రూమి. వద్దు.

531
00:39:47,083 --> 00:39:51,083
ఒక మనిషిని అందకారం ఆక్రమిస్తే
ఏం జరుగుతుందో నాకు తెలుసు.

532
00:39:52,625 --> 00:39:55,291
ఒకవేళ మనం కావాలనుకున్నా సరే,
దాని గురించి ఏమీ చేయలేము.

533
00:39:57,000 --> 00:40:02,708
నా మిత్రుడు ఒకరు, నాకు చాలా సన్నిహితుడు,
ఈ అందకారం కారణంగా బాధపడుతున్నాడు.

534
00:40:03,708 --> 00:40:05,541
కొన్ని రోజుల ముందు, లైవ్ చాట్‌లో...

535
00:40:05,625 --> 00:40:06,958
అందకారం లోకి
ఎపిసోడ్ 4

536
00:40:07,291 --> 00:40:10,541
...మన ముంబైలోనే అతీంద్రియ శక్తుల
ఉనికి ఉందని ప్రస్తావించాను.

537
00:40:11,083 --> 00:40:14,416
దురదృష్టం కొద్దీ,
నా అంతరాత్మ చెప్పినది నిజమని తేలింది.

538
00:40:15,000 --> 00:40:19,083
ఇలాంటి అనుభూతి ఉన్న ఎవరైనా
మీకు కూడా తెలిస్తే,

539
00:40:19,166 --> 00:40:20,958
దయచేసి నన్ను సంప్రదించండి.

540
00:40:21,041 --> 00:40:24,541
కానీ మొదటగా, ఆ మిత్రులు,
లేదా బంధువుకు తప్పక చెప్పండి,

541
00:40:24,750 --> 00:40:27,958
అతను లేదా ఆమె ఒంటరి కాదని.
మీకు తనపై అక్కర ఉందని.

542
00:40:59,708 --> 00:41:00,583
హాయ్.

543
00:41:13,291 --> 00:41:14,625
రోజు కష్టంగా గడిచిందా?

544
00:44:22,833 --> 00:44:24,250
కల్... కల్పనా?

545
00:44:47,666 --> 00:44:49,416
కల్పనా... ఏం జరిగింది?

546
00:44:55,666 --> 00:44:56,708
బాని.

547
00:44:58,708 --> 00:44:59,625
బాని.

548
00:45:00,666 --> 00:45:02,041
బాని కి నా మీద కోపంగా ఉంది.

549
00:45:04,250 --> 00:45:05,375
ఆమెను వెళ్లిపోమను.

550
00:45:08,083 --> 00:45:12,250
-తనను వెళ్లమను.
-పర్వాలేదు. పర్వాలేదు.

551
00:45:12,708 --> 00:45:14,666
-అక్కడ ఏమీ లేదు.
-ప్రయత్నిస్తున్నాను.

552
00:45:14,875 --> 00:45:16,833
-అక్కడ ఎవరూ లేరు.
-ప్రయత్నిస్తున్నాను.

553
00:45:16,916 --> 00:45:18,166
ఏమీ లేదు.

554
00:45:30,541 --> 00:45:32,375
అంబులెన్స్

555
00:45:50,375 --> 00:45:54,375
రా. త్వరగా. అతనిని అక్కడ ఉంచు.
అంతే. జాగ్రత్త.

556
00:45:54,458 --> 00:45:56,041
తెరువు. తెరవండి.

557
00:48:28,000 --> 00:48:30,000
సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల

558
00:48:30,083 --> 00:48:32,083
క్రియేటివ్ సూపర్‌వైజర్‌ శిరీష దర్భా
గిరాల

