1
00:00:52,541 --> 00:00:53,666
-జూలియా!
-మన్నించండి.

2
00:01:13,875 --> 00:01:15,083
ఇక వెళ్లండి.

3
00:01:15,125 --> 00:01:16,250
రండి, మనం పాడదాం.

4
00:01:16,333 --> 00:01:19,958
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు

5
00:01:20,291 --> 00:01:24,625
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు

6
00:01:24,916 --> 00:01:29,791
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు,
ప్రియమైన జూలియా

7
00:01:29,875 --> 00:01:33,166
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు

8
00:01:42,875 --> 00:01:44,625
దయచేసి హంగామా చేయకు.

9
00:01:48,708 --> 00:01:50,750
మా గురించి నువ్వు మరిచిపోవాలి.

10
00:01:53,916 --> 00:01:56,666
నేను వేడుకుంటున్నా, జూడ్.
దయచేసి మాకు దూరంగా ఉండు.

11
00:01:59,541 --> 00:02:00,875
-ఫియోనా?
-ఏంటి?

12
00:02:00,958 --> 00:02:02,750
-ఎవరది?
-ఎవరూ లేరు.

13
00:03:24,708 --> 00:03:27,500
అంధెరా

14
00:03:49,416 --> 00:03:52,500
మీకు చెప్పేశాను,
నాకు డారియస్ కూపర్ ఎవరో తెలియదు.

15
00:04:00,583 --> 00:04:02,125
ఇక నేనేం చెప్పగలను?

16
00:06:02,041 --> 00:06:04,333
-అయేషా, ఏంటి?
-కల్పనా, నాకతను కనిపించాడు.

17
00:06:19,625 --> 00:06:20,833
అబ్బా ఛ!

18
00:06:33,458 --> 00:06:34,958
సరే.

19
00:07:46,833 --> 00:07:48,833
15 నిమి (2.5 కిమీ)
90 అడుగుల రోడ్ గుండా

20
00:08:48,583 --> 00:08:50,625
మీకు చెబుతున్నా. ఇలా చేయకూడదు. సరేనా?

21
00:08:54,541 --> 00:08:55,916
వినండి, మీరిలా చేయకూడదు.

22
00:09:02,333 --> 00:09:05,333
వెళదాం పదండి, డా. సహాయ్.
మీరు దేనికీ జవాబు ఇవ్వనవసరం లేదు.

23
00:09:06,000 --> 00:09:07,916
మీరు తమాషా చేస్తున్నారా?

24
00:09:12,166 --> 00:09:14,875
చట్టవిరుద్ధంగా నిర్బంధించడం, బెదిరింపులు,

25
00:09:15,125 --> 00:09:18,125
బలప్రయోగం ఇంకా బలవంతం చేయడం.

26
00:09:22,583 --> 00:09:23,583
పదండి.

27
00:09:46,375 --> 00:09:48,750
ఇక జాగ్రత్తగా విను, సహాయ్.

28
00:10:51,500 --> 00:10:53,458
అయేషా
కాలింగ్…

29
00:10:58,791 --> 00:11:02,541
మీరు డయల్ చేస్తున్న నంబర్
అందుబాటులో లేదు.

30
00:12:15,625 --> 00:12:16,916
-బానే ఉన్నావా?
-బాగున్నా.

31
00:12:17,125 --> 00:12:19,291
-పడిపోయాను.
-నీ ఫోన్ ఎక్కడ?

32
00:12:23,541 --> 00:12:26,291
విను. ల్యాబ్ లోపలే ఉంది.

33
00:12:32,416 --> 00:12:35,500
ల్యాబ్

34
00:12:35,791 --> 00:12:36,750
లోపల ఉంది.

35
00:12:41,166 --> 00:12:42,791
-వద్దు.
-హా, వస్తాను.

36
00:12:43,000 --> 00:12:44,833
-వద్దు.
-వద్దు.

37
00:12:45,791 --> 00:12:46,916
వద్దు

38
00:16:12,958 --> 00:16:15,333
కేసు ముగిసిపోయింది, కేకే.

39
00:17:18,000 --> 00:17:19,125
తిరిగి స్టూడియోకి.

40
00:17:24,583 --> 00:17:26,208
అరే, వాళ్లకు అవకాశం లేదు.

41
00:17:32,708 --> 00:17:35,625
-కానీ తను చెప్పేసేవాడు.
-అవును, కానీ…

42
00:17:44,250 --> 00:17:45,291
బాగానే ఉన్నారా?

43
00:18:03,708 --> 00:18:05,208
ఆమె మాట ఎప్పుడూ నిజమే.

44
00:19:06,333 --> 00:19:08,750
ప్రకాష్‌గడ్
రహదారి సం 40

45
00:19:35,375 --> 00:19:36,916
ఇది కాకతాళీయం అవ్వదు.

46
00:19:53,208 --> 00:19:54,166
హమ్మయ్య.

47
00:19:59,375 --> 00:20:00,208
ఛ.

48
00:20:07,000 --> 00:20:10,500
మీ ఆరోగ్యం బాలేదని,
ఒక వారం పాటు మీరు రారని విన్నాను.

49
00:20:11,750 --> 00:20:15,166
లేదు, బాగానే ఉన్నాను.
ల్యాబ్‌లో ఒకటి మరిచిపోయాను,

50
00:20:15,250 --> 00:20:17,500
అది తీసుకోవాలని వచ్చాను.
బాగానే ఉన్నాను.

51
00:20:17,583 --> 00:20:18,875
కానీ బాగున్నట్లు లేరు.

52
00:20:21,458 --> 00:20:22,708
బాగానే ఉన్నాను.

53
00:20:24,708 --> 00:20:27,041
నేను… చాలా బాగున్నాను.

54
00:20:29,208 --> 00:20:31,083
ప్రిథ్వి శరీరం ఎక్కడ ఉందో తెలుసా?

55
00:20:31,375 --> 00:20:34,375
అదెక్కడ ఉందో తెలియదు.
మి. ఉబెరాయి మనిషి తీసుకెళ్లారు.

56
00:20:37,166 --> 00:20:38,041
లోపలకు రా.

57
00:20:46,875 --> 00:20:49,125
ఈ గది. ఇది ఎక్కడ ఉందో తెలుసా?

58
00:21:03,125 --> 00:21:04,250
డేటాను అనుసరించండి,

59
00:21:04,833 --> 00:21:05,958
డేటాను అనుసరించండి!

60
00:21:20,750 --> 00:21:22,250
డేటాను అనుసరించండి, సర్.

61
00:21:22,333 --> 00:21:23,541
డేటాను అనుసరించండి!

62
00:21:49,333 --> 00:21:52,250
"తమా అంధకారానికి జన్మించగా,
అంధకారం నుండి తమా జన్మించాడు."

63
00:21:52,625 --> 00:21:54,708
"నిషాగడ్ పర్వతం పాదాల దగ్గర,

64
00:21:55,583 --> 00:21:57,583
"నేను వేటగాడిగా,
వేటగాడిని ఆరా తీశాను.

65
00:22:45,250 --> 00:22:48,416
కన్నీటితో నిండిన నది అంటే,
అది కచ్చితంగా ఉపమానం.

66
00:23:10,875 --> 00:23:16,291
హెచ్చరిక - ఈ పని ప్రదేశంలో
ప్రమాదకర/విషపూరిత రసాయనాలు ఉపయోగిస్తారు

67
00:23:17,291 --> 00:23:18,625
డేటాను అనుసరించండి, సర్!

68
00:23:18,708 --> 00:23:20,166
డేటాను అనుసరించండి!

69
00:23:26,500 --> 00:23:28,791
-ఎందుకు?
-డేటాను అనుసరించండి.

70
00:23:51,833 --> 00:23:52,958
కచ్చితంగా.

71
00:24:06,791 --> 00:24:08,083
మన ఆలోచన తప్పు.

72
00:24:14,916 --> 00:24:15,750
అబ్బా ఛ!

73
00:25:31,666 --> 00:25:33,583
మధు ఒబెరాయి
ఇన్‌కమింగ్ కాల్

74
00:25:37,750 --> 00:25:41,000
సహాయ్, నువ్వు ల్యాబ్‌కు
దూరంగా ఉండాల్సింది.

75
00:25:41,541 --> 00:25:42,541
ఇంటిలోనే ఉండు.

76
00:25:50,375 --> 00:25:52,583
మనం ఈ ప్రయోగాన్ని ఆపేయాలి.

77
00:25:53,458 --> 00:25:55,291
ఏదో తప్పుగా ఉంది, మి. ఉబెరాయి.

78
00:26:01,458 --> 00:26:04,625
నువ్వేం చూస్తావు,
నువ్వేం అనుకుంటావు,

79
00:26:05,291 --> 00:26:06,791
అవేవీ ముఖ్యం కాదు.

80
00:26:07,291 --> 00:26:10,958
-సర్, నాకు మంచిగా అనిపించడం లేదు…
-సహాయ్,

81
00:26:12,125 --> 00:26:13,541
నువ్వు నాకు చాలా ఇష్టం.

82
00:26:14,583 --> 00:26:15,791
ఎప్పుడూ
ఇష్టపడతా.

83
00:26:17,333 --> 00:26:18,791
కానీ నిన్ను వదిలేయవచ్చు.

84
00:26:22,958 --> 00:26:24,333
డిస్పోజ్ చేయవచ్చు.

85
00:26:37,875 --> 00:26:39,666
మూసుకుని ఉండు.

86
00:26:44,916 --> 00:26:49,250
ముఖ్యమైన ఏకైక విషయం ఆ అబ్బాయి…

87
00:26:52,083 --> 00:26:53,208
ఒమర్.

88
00:28:30,625 --> 00:28:31,750
ఆమె నిరాశలో ఉండి

89
00:28:32,541 --> 00:28:33,416
చాలా ఆరాటపడింది.

90
00:28:42,625 --> 00:28:43,833
ఆమె ఒక సైంటిస్ట్.

91
00:28:44,125 --> 00:28:45,750
అది ముఖ్యం కాదు, రూమి.

92
00:29:19,208 --> 00:29:20,458
టిఫిన్ సిద్ధం.

93
00:32:14,250 --> 00:32:15,125
నాన్నా!

94
00:32:29,833 --> 00:32:32,416
ఇది… ఇది అసాధ్యం.

95
00:32:35,041 --> 00:32:38,125
నేను జూలియాను కాదు, తింగరోడా. నేను.

96
00:32:53,250 --> 00:32:54,541
యూవీ లైట్లన్నీ ఆన్!

97
00:33:43,458 --> 00:33:46,250
సంతోషకరమైన జ్ఞాపకం.
ఆశావహ జ్ఞాపకం.

98
00:34:32,625 --> 00:34:33,791
జూడ్
వీడియో కాల్

99
00:34:37,791 --> 00:34:39,291
-ఏంటి?
-బాగానే ఉన్నావా?

100
00:34:39,375 --> 00:34:40,500
నేను బతికాను, బాబూ.

101
00:34:53,416 --> 00:34:55,541
జూడ్? జూడ్, ఏం జరుగుతోంది?

102
00:35:33,208 --> 00:35:34,458
జూడ్, ఉన్నావా?

103
00:36:02,708 --> 00:36:05,083
నీ ఆనంద జ్ఞాపకాలను ఆలోచించు.
జూలియా గురించి.

104
00:36:12,625 --> 00:36:13,541
నాన్నా?

105
00:36:23,750 --> 00:36:26,125
లేదు, లేదు, లేదు. జూడ్, దాని వలలో పడకు.

106
00:36:28,666 --> 00:36:31,208
ఎందుకు, నాన్నా?
ఎందుకు దొంగతనం చేశావు?

107
00:36:31,666 --> 00:36:32,750
నువ్వు దొంగవి.

108
00:36:36,791 --> 00:36:38,416
మీ నాన్న చెడ్డవాడు కాదు.

109
00:36:39,208 --> 00:36:41,166
బంగారం, నన్ను నిజంగా క్షమించు.

110
00:36:44,666 --> 00:36:46,291
దయచేసి నన్ను క్షమించు.

111
00:36:50,375 --> 00:36:51,791
నీ కోసం ఏదైనా చేస్తాను.

112
00:36:52,208 --> 00:36:55,375
సరే, నాన్నా. రా. నన్ను హత్తుకో.

113
00:37:12,000 --> 00:37:13,000
ఛ!

114
00:37:19,208 --> 00:37:20,083
అవును, బంగారం.

115
00:37:48,541 --> 00:37:50,875
జూలియా

116
00:41:34,916 --> 00:41:35,875
ఆపు!

117
00:42:59,208 --> 00:43:01,000
ధన్యవాదాలు. బోలెడన్ని ధన్యవాదాలు.

118
00:43:39,416 --> 00:43:41,666
మధు ఒబెరాయి
ఫౌండర్ మరియు సీఈఓ, ఉబెర్‌లైఫ్ ఫార్మా

119
00:44:14,208 --> 00:44:15,875
ముక్తాయింపలకు వచ్చేయకండి.

120
00:44:35,958 --> 00:44:40,208
మీడియా వచ్చి, మా కంపెనీ రికార్డులను
తనిఖీ చేయాలని ఆహ్వానిస్తున్నాను.

121
00:45:16,041 --> 00:45:17,958
అదే అసలైన విషాదం.

122
00:47:39,083 --> 00:47:40,875
తను సరిగ్గా ఉన్నాడు. కాదంటావా?

123
00:47:47,250 --> 00:47:48,166
ఇక త్వరపడు.

124
00:47:49,666 --> 00:47:51,208
దాదాపు చేరుకున్నాం, నాన్నా.

125
00:48:22,875 --> 00:48:25,875
తమ తమతా సుపహితా

