1
00:00:21,666 --> 00:00:23,625
అదిరిపోయారు, సర్. పదండి.

2
00:00:30,583 --> 00:00:31,416
హే, ఫియోనా.

3
00:00:32,166 --> 00:00:34,750
-జూడ్?
-పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్పే ఉంటారు.

4
00:00:34,791 --> 00:00:38,166
జూడ్ రోజారియా సర్ తన కూతురికి
జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలి.

5
00:00:40,500 --> 00:00:43,708
కానీ వచ్చే సమయం నిర్ణయించలేదు.
నా సౌకర్యం సంగతేంటి?

6
00:00:43,916 --> 00:00:46,625
ఏం చేస్తాం, మేడం?
జూడ్ సర్ పోలీసులకు

7
00:00:46,708 --> 00:00:49,875
చాలా సాయం చేయడంతో,
మేము కూడా బాధ్యత వహించక తప్పదు.

8
00:00:50,500 --> 00:00:52,125
లేదు, మీరు కాల్ చేసి రండి.

9
00:00:52,541 --> 00:00:53,666
-జూలియా!
-మన్నించండి.

10
00:00:53,875 --> 00:00:55,958
-మేడం?
-జూలియా! జూలియా!

11
00:00:56,750 --> 00:00:57,583
జూల్...

12
00:00:57,916 --> 00:00:59,000
-ఫియోనా!
-ఆడు నాన్న...

13
00:01:00,166 --> 00:01:01,833
-ప్లీజ్. దయచేసి ఆడు.
-ఎవరది?

14
00:01:03,375 --> 00:01:05,750
-ప్లీజ్.
-మేడం, కనీసం నా మాట వినండి.

15
00:01:05,833 --> 00:01:09,125
ఐదు నిమిషాలు తనను కలవనీయండి, మేడం.
జన్మదిన శుభాకాంక్షల వరకే.

16
00:01:09,375 --> 00:01:11,750
లేదు. ఇప్పుడు కాదు. అర్థం చేసుకోండి.

17
00:01:12,250 --> 00:01:13,833
మరోసారి
వచ్చేముందు కాల్ చేయండి.

18
00:01:13,875 --> 00:01:15,083
ఇక వెళ్లండి.

19
00:01:15,125 --> 00:01:16,250
రండి, మనం పాడదాం.

20
00:01:16,333 --> 00:01:19,958
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు

21
00:01:20,291 --> 00:01:24,625
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు

22
00:01:24,791 --> 00:01:29,791
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు,
ప్రియమైన జూలియా

23
00:01:29,875 --> 00:01:33,166
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు

24
00:01:37,750 --> 00:01:40,416
జూడ్. జూడ్.

25
00:01:41,708 --> 00:01:42,666
జూడ్!

26
00:01:42,875 --> 00:01:44,625
దయచేసి హంగామా చేయకు.

27
00:01:44,708 --> 00:01:48,000
జూలియాకు జీవితంలో
చివరకు సంతోషం దొరికింది.

28
00:01:48,708 --> 00:01:50,750
మా గురించి నువ్వు మరిచిపోవాలి.

29
00:01:53,916 --> 00:01:56,666
నేను వేడుకుంటున్నా, జూడ్.
దయచేసి మాకు దూరంగా ఉండు.

30
00:01:58,083 --> 00:01:58,958
దయచేసి.

31
00:01:59,541 --> 00:02:00,875
-ఫియోనా?
-ఏంటి?

32
00:02:00,958 --> 00:02:02,750
-ఎవరది?
-ఎవరూ లేరు.

33
00:03:24,708 --> 00:03:27,541
అంధెరా

34
00:03:44,083 --> 00:03:45,958
అతని గురించి ఏం తెలిసింది? చెప్పు.

35
00:03:49,416 --> 00:03:52,500
మీకు చెప్పేశాను,
నాకు డారియస్ కూపర్ ఎవరో తెలియదు.

36
00:03:53,541 --> 00:03:57,583
ఒకవేళ ఉబెర్‌లైఫ్ ఫార్మా బోర్డులో
డైరెక్టర్‌ను కనుక ఇదంతా అయితే,

37
00:03:58,041 --> 00:04:00,500
నేను ఆరు వేర్వేరు కంపెనీల
బోర్డులలో డైరెక్టర్‌ని.

38
00:04:00,583 --> 00:04:02,125
ఇక నేనేం చెప్పగలను?

39
00:04:03,708 --> 00:04:04,833
ఎన్ని అబద్ధాలురా?

40
00:04:06,333 --> 00:04:07,791
నేనేమీ మాట్లాడను.

41
00:04:08,541 --> 00:04:10,208
నా లాయర్‌తో మాట్లాడాలి.

42
00:04:10,791 --> 00:04:12,708
ఇక్కడ హాలీవుడ్ సినిమా నడుస్తోందా ఏంటి?

43
00:04:23,791 --> 00:04:26,250
వీళ్ల సంగతేంటి?
వీళ్లను గుర్తుపడతావా?

44
00:04:28,500 --> 00:04:30,125
వీళ్లిద్దరూ నాకు తెలియదు.

45
00:04:31,833 --> 00:04:32,708
ఇతను...

46
00:04:34,166 --> 00:04:35,541
ప్రిథ్వి, నా విద్యార్థి.

47
00:04:36,041 --> 00:04:37,250
అంటే, గతంలో.

48
00:04:40,583 --> 00:04:43,208
మంచిది. ప్రిథ్వి గురించి చెప్పు.

49
00:04:44,125 --> 00:04:47,625
అతను చనిపోయాడని ప్రకటించాక,
తన శరీరాన్ని ఏం చేశావు?

50
00:04:54,208 --> 00:04:55,625
మాట్లాడు!

51
00:04:57,750 --> 00:05:00,000
అతను తన అవయవాలను
దానం చేయాలనుకున్నాడు.

52
00:05:01,416 --> 00:05:03,833
తన శరీరాన్ని తీసుకుని ఓటీలో...

53
00:05:03,916 --> 00:05:06,500
ఏయ్... పిచ్చిదాన్ని చేస్తున్నావా?

54
00:05:08,125 --> 00:05:11,166
అతని శరీరం ఓటీకి కాదు,
నీ ల్యాబ్‌కు మార్చావని తెలుసు.

55
00:05:12,708 --> 00:05:17,375
ఆస్పత్రిలో ప్రిథ్వి బతికే ఉన్నాడు.
నీ ల్యాబ్‌లో తుది శ్వాస విడిచాడు.

56
00:05:18,416 --> 00:05:19,333
అవునా కాదా?

57
00:05:19,958 --> 00:05:20,916
లాయర్.

58
00:06:00,708 --> 00:06:01,958
ఏమైంది, ఇన్స్‌పెక్టర్?

59
00:06:02,041 --> 00:06:04,333
-అయేషా, ఏంటి?
-కల్పనా, నాకతను కనిపించాడు.

60
00:06:04,916 --> 00:06:07,000
-అతను ఆత్మాకు వచ్చాడు.
-ఎవరు?

61
00:06:07,250 --> 00:06:08,125
డారియస్.

62
00:06:09,458 --> 00:06:11,041
నా మీద దాడి చేసినతను.

63
00:06:11,416 --> 00:06:13,125
నువ్వు వెతికేవాడు, కల్పనా.

64
00:06:14,416 --> 00:06:17,083
-ఎక్కడ ఉన్నావు?
-అతని వెనుక. తనను వెంబడిస్తున్నా.

65
00:06:19,625 --> 00:06:20,833
అబ్బా ఛ!

66
00:06:21,458 --> 00:06:25,083
నీ లైవ్ లొకేషన్ పంపించు,
వెంటనే వస్తాను. ఇంకా విను,

67
00:06:25,291 --> 00:06:29,625
వాడు చాలా ప్రమాదకరం. నువ్వు అనుసరించడం
తనకు తెలియకుండా చూసుకో.

68
00:06:29,833 --> 00:06:33,000
-సరే.
-ఏం జరిగినా కారు దిగకు.

69
00:06:33,458 --> 00:06:34,958
సరే.

70
00:06:39,250 --> 00:06:40,166
ఏం జరిగింది?

71
00:06:40,250 --> 00:06:42,916
ఇంకా ప్రశ్నించు.
కొంచెం ఒత్తిడి చేస్తే, చెప్పేస్తాడు.

72
00:06:43,916 --> 00:06:46,041
ఇంటరాగేషన్ మధ్యలో వెళ్లిపోతున్నారా?

73
00:06:46,541 --> 00:06:47,583
డారియస్ దొరికాడు.

74
00:07:02,625 --> 00:07:04,625
నీ అదృష్టం, మేడం వెళ్లిపోయారు.

75
00:07:06,250 --> 00:07:08,125
ఆవిడకు మగాళ్లతో ఏదో సమస్య.

76
00:07:08,708 --> 00:07:10,583
అందుకే ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు.

77
00:07:12,125 --> 00:07:13,333
నీ సంగతేంటి?

78
00:07:15,416 --> 00:07:17,375
అవలేదా? అదే మంచిది.

79
00:07:20,291 --> 00:07:21,333
డాలీ ఫోన్ చేసింది.

80
00:07:21,875 --> 00:07:23,041
డాలీ అంటే నా భార్య.

81
00:07:23,833 --> 00:07:25,541
ఫోన్ చేస్తూనే ఉంటుంది.

82
00:07:26,000 --> 00:07:29,750
ఇవాళ నా వివాహ వార్షికోత్సవం.
నేనేమో ఇక్కడే ఉన్నా.

83
00:07:30,291 --> 00:07:32,791
నా జీవితం ఘోరంగా ఉంది కదా?

84
00:07:36,125 --> 00:07:38,583
త్వరగా చెప్పు. ఆ లొకేషన్ ఎక్కడ?

85
00:07:40,666 --> 00:07:42,875
చెప్పు. ల్యాబ్ ఎక్కడ?

86
00:07:46,833 --> 00:07:49,333
15 నిమి (2.5 కిమీ)
90 అడుగుల రోడ్ గుండా

87
00:07:56,416 --> 00:08:00,833
చూశావా? మా ఆవిడ మళ్లీ ఫోన్ చేసింది.
నన్ను ఇంటికి వెళ్లనీ.

88
00:08:00,916 --> 00:08:02,708
చెప్పు. ల్యాబ్ ఎక్కడ?

89
00:08:03,750 --> 00:08:05,750
నేను నా లాయర్‌తో మాట్లాడాలి.

90
00:08:06,333 --> 00:08:07,333
అయితే చెప్పవా?

91
00:08:09,083 --> 00:08:11,791
నువ్వు చచ్చావే. ఏయ్, తవ్డే!
ఇంజెక్షన్ తీసుకురా. కానియ్.

92
00:08:12,041 --> 00:08:13,916
-ఎక్కడ పొడవను?
-ఆయనే చెబుతాడు.

93
00:08:14,000 --> 00:08:15,041
తను డాక్టరే కదా.

94
00:08:15,291 --> 00:08:16,291
ఏమిటా ఇంజక్షన్?

95
00:08:16,958 --> 00:08:18,875
నిజం మాట్లాడించే ఇంజక్షన్.

96
00:08:19,375 --> 00:08:20,875
నార్కో ఎనాలిసిస్.

97
00:08:25,166 --> 00:08:28,291
సర్, సూది లేదు.
మార్కెట్ నుండి తీసుకురావాలి.

98
00:08:28,541 --> 00:08:30,083
-ఏయ్, ఒక పని చెయ్.
-ఏంటి?

99
00:08:30,291 --> 00:08:32,916
నిన్న డ్రగ్ రెయిడ్‌లో
కొన్ని సూదులు దొరికాయిగా.

100
00:08:33,625 --> 00:08:35,666
-అక్కడి నుండి తీసుకురా.
-సరే, సర్.

101
00:08:35,750 --> 00:08:37,291
నువ్విలా చేయకూడదు.

102
00:08:37,541 --> 00:08:40,250
-ఇది చట్టవ్యతిరేకం.
-నాకు చట్టం నేర్పించకు.

103
00:08:40,416 --> 00:08:41,500
నా యూనిఫారం చూడు.

104
00:08:41,916 --> 00:08:43,250
నా ఉద్యోగం ఏంటి?

105
00:08:44,791 --> 00:08:47,791
వాడేసిన సూదితో
ఇన్‌జెక్షన్ చేయలేరు.

106
00:08:48,583 --> 00:08:50,625
మీకు చెబుతున్నా. ఇలా చేయకూడదు. సరేనా?

107
00:08:50,708 --> 00:08:51,875
శాంతించు. శాంతించు.

108
00:08:51,958 --> 00:08:54,458
-తను కడిగే ఉంటాడు. కడిగావా?
-సబ్బు, నీటితో, సర్.

109
00:08:54,541 --> 00:08:55,916
వినండి, మీరిలా చేయకూడదు.

110
00:08:56,000 --> 00:08:57,833
-వదలకు.
-మీరలా చేయకూడదు.

111
00:08:58,000 --> 00:08:59,416
సరే, నేను చెప్పేస్తా.

112
00:09:02,333 --> 00:09:05,333
వెళదాం పదండి, డా. సహాయ్.
మీరు దేనికీ జవాబు ఇవ్వనవసరం లేదు.

113
00:09:06,000 --> 00:09:07,916
మీరు తమాషా చేస్తున్నారా?

114
00:09:08,583 --> 00:09:11,125
ఇది నీరు అంతే. ఇది సిరంజీ.

115
00:09:12,166 --> 00:09:14,875
చట్టవిరుద్ధంగా నిర్బంధించడం, బెదిరింపులు,

116
00:09:15,125 --> 00:09:18,125
బలప్రయోగం ఇంకా బలవంతం చేయడం.

117
00:09:18,958 --> 00:09:21,500
మీ అధికారులకు
పెద్ద నివేదిక అందుతుంది.

118
00:09:22,583 --> 00:09:23,583
పదండి.

119
00:09:46,375 --> 00:09:48,750
ఇక జాగ్రత్తగా విను, సహాయ్.

120
00:09:51,125 --> 00:09:54,791
నేరుగా పై నుండి ఆదేశాలు.
ఇంటిలోనే ఉండు.

121
00:09:55,333 --> 00:09:57,416
ఉబెర్‌లైఫ్ దరిదాపుల్లోకి రావద్దు.

122
00:09:58,208 --> 00:10:01,833
చివరి ప్రొసీజర్ సమయం కోసం
నిన్ను తర్వాత సంప్రదిస్తాం.

123
00:10:51,500 --> 00:10:53,458
అయేషా
కాలింగ్...

124
00:10:58,791 --> 00:11:02,541
మీరు డయల్ చేస్తున్న నంబర్
అందుబాటులో లేదు.

125
00:12:11,333 --> 00:12:12,250
అయేషా.

126
00:12:15,625 --> 00:12:16,916
-బానే ఉన్నావా?
-బాగున్నా.

127
00:12:17,125 --> 00:12:19,291
-పడిపోయాను.
-నీ ఫోన్ ఎక్కడ?

128
00:12:19,958 --> 00:12:21,458
నా ఫోన్ పడిపోయింది.

129
00:12:23,541 --> 00:12:26,291
విను. ల్యాబ్ లోపలే ఉంది.

130
00:12:26,375 --> 00:12:28,833
-ఏంటి?
-ల్యాబ్.

131
00:12:29,041 --> 00:12:30,625
నాకు అర్థం కాలేదు.

132
00:12:32,416 --> 00:12:34,750
ల్యాబ్

133
00:12:35,791 --> 00:12:36,750
లోపల ఉంది.

134
00:12:38,250 --> 00:12:40,958
-నువ్వు, బయటే ఉండు.
-లేదు, నేనూ నీతో వస్తాను.

135
00:12:41,166 --> 00:12:42,791
-వద్దు.
-హా, వస్తాను.

136
00:12:43,000 --> 00:12:44,833
-వద్దు.
-వద్దు.

137
00:12:45,791 --> 00:12:47,000
వద్దు

138
00:12:58,833 --> 00:13:00,291
-సరే, మౌనంగా ఉండు.
-సరే.

139
00:13:49,333 --> 00:13:52,500
అబ్బో! అయితే, మొత్తమంతా
ఇక్కడి నుండి నడుస్తోందా?

140
00:13:56,833 --> 00:13:57,750
అయేషా?

141
00:15:22,458 --> 00:15:23,541
అయేషా.

142
00:15:46,750 --> 00:15:48,958
మొత్తం కేసంతా నాశనమైంది.

143
00:15:51,083 --> 00:15:53,208
ఇంత పెద్ద తప్పు ఎలా చేశావు, కేకే?

144
00:15:55,083 --> 00:15:56,916
పౌరురాలిని ఎందుకు దీనిలో కలిపావు?

145
00:16:00,333 --> 00:16:02,208
డారియస్ లేకుండా,

146
00:16:02,625 --> 00:16:06,500
ఈ ల్యాబ్‌కు, ఉబెర్‌లైఫ్‌కు
సంబంధం ఉందని నిరూపించడం కుదరదు.

147
00:16:06,583 --> 00:16:09,625
అతను ప్రాణాలతో పట్టుబడి ఉంటే
పరిస్థితి వేరుగా ఉండేది.

148
00:16:12,958 --> 00:16:15,333
కేసు ముగిసిపోయింది, కేకే.

149
00:16:53,875 --> 00:16:58,416
మాకు అందిన సమాచారం ప్రకారం, ఈ కేసుకు
ఉబెర్‌లైఫ్ ఫార్మాతో సంబంధం ఉంది.

150
00:16:58,500 --> 00:17:02,125
ఈ ల్యాబ్‌లో చట్టవిరుద్ధ డ్రగ్ ట్రయల్‌లు
జరిగాయని పోలీసులు వెల్లడించారు.

151
00:17:02,291 --> 00:17:05,500
ఈ ల్యాబ్ శిథిలావస్థలో కనిపించింది.

152
00:17:06,125 --> 00:17:09,833
అజ్ఞాత సమాచారం ప్రకారం, ఈ ల్యాబ్‌కు
ఉబెర్‌లైఫ్ ఫార్మా నిధులు అందిస్తోంది.

153
00:17:09,875 --> 00:17:12,708
ఉబెర్‌లైఫ్ ఫార్మా ఫౌండర్, సీఈఓ అయిన
మధు ఉబరాయి గారికి,

154
00:17:12,750 --> 00:17:15,125
ఈ రోజు ఈ విషయంపై
తన వైఖరిని వివరిస్తూ

155
00:17:15,208 --> 00:17:17,875
ప్రకటన విడుదల చేస్తారని
మేము ఆశిస్తున్నాము.

156
00:17:18,000 --> 00:17:19,125
తిరిగి స్టూడియోకి.

157
00:17:21,666 --> 00:17:24,500
నమ్మలేని విషయం.
వాళ్లు సహాయ్‌ను అలా ఎలా వదిలేస్తారు?

158
00:17:24,583 --> 00:17:26,208
అరే, వాళ్లకు అవకాశం లేదు.

159
00:17:26,291 --> 00:17:29,125
ఆమె కోర్టులో ఏం చెబుతుంది?
జయ్ దివ్యదృష్టిలో చూశాడనా?

160
00:17:29,208 --> 00:17:32,333
కల్పనా చెప్పింది,
మనకు కోర్టులో సరైన సాక్ష్యం కావాలి.

161
00:17:32,708 --> 00:17:35,625
-కానీ తను చెప్పేసేవాడు.
-అవును, కానీ...

162
00:17:37,750 --> 00:17:38,583
మామా?

163
00:17:42,958 --> 00:17:44,166
-మామా.
-హా?

164
00:17:44,250 --> 00:17:45,291
బాగానే ఉన్నారా?

165
00:17:50,875 --> 00:17:52,916
ఏం వెతుకుతున్నారు?

166
00:17:58,125 --> 00:18:01,791
నిన్న జే ని కాపాడుతున్నప్పుడు చూసినది
మీ అమ్మ మాటలను నమ్మేలా చేసింది.

167
00:18:03,708 --> 00:18:05,208
ఆమె మాట ఎప్పుడూ నిజమే.

168
00:18:09,875 --> 00:18:11,500
నేను తనను నమ్మాల్సింది.

169
00:18:14,208 --> 00:18:15,875
ఇవి మీ అమ్మ సామాన్లు.

170
00:18:17,208 --> 00:18:18,916
ఆమె ఆత్మ శాంతించాలి.

171
00:18:33,750 --> 00:18:34,791
సబా జర్నల్.

172
00:18:35,125 --> 00:18:39,250
నువ్వు వెతికే ప్రశ్నలకు
జవాబుల ఇందులో దొరకవచ్చు.

173
00:18:44,791 --> 00:18:46,125
అసలు ఏంటిది?

174
00:18:49,333 --> 00:18:51,666
ఇది ఏదో డ్రగ్ ఫార్ములా మాదిరిగా ఉంది.

175
00:18:52,416 --> 00:18:56,583
నీ అన్నయ్యకు బాగలేనపుడు,
మీ అమ్మ ఒక డ్రగ్ ఫార్ములాపై పని చేసింది.

176
00:18:56,791 --> 00:18:59,375
-తన చావుతో, ఆమెకు...
-ఆవహించింది.

177
00:19:06,333 --> 00:19:07,625
ప్రకాష్‌గడ్
రహదారి సం 40

178
00:19:07,708 --> 00:19:08,750
ప్రకాష్‌గడ్?

179
00:19:09,750 --> 00:19:11,125
ఈ పేరు విన్నట్లుంది.

180
00:19:15,750 --> 00:19:18,416
నామ్‌దేవ్ కాంబ్లే, ప్రకాష్గర్హ
ఇది చిరునామాలా ఉంది.

181
00:19:23,333 --> 00:19:24,250
రూమి?

182
00:19:31,625 --> 00:19:33,833
మొదట తమా. ఇప్పుడు ప్రకాష్గర్హ

183
00:19:35,375 --> 00:19:36,916
ఇది కాకతాళీయం అవ్వదు.

184
00:19:47,375 --> 00:19:48,250
అంతే.

185
00:19:53,208 --> 00:19:54,166
హమ్మయ్య.

186
00:19:59,375 --> 00:20:00,208
ఛ.

187
00:20:02,416 --> 00:20:03,625
డా. సహాయ్?

188
00:20:05,583 --> 00:20:06,916
హలో, ఓల్గా.

189
00:20:07,000 --> 00:20:10,500
మీ ఆరోగ్యం బాలేదని,
ఒక వారం పాటు మీరు రారని విన్నాను.

190
00:20:11,750 --> 00:20:15,166
లేదు, బాగానే ఉన్నాను.
ల్యాబ్‌లో ఒకటి మరిచిపోయాను,

191
00:20:15,250 --> 00:20:17,500
అది తీసుకోవాలని వచ్చాను.
బాగానే ఉన్నాను.

192
00:20:17,583 --> 00:20:18,875
కానీ బాగున్నట్లు లేరు.

193
00:20:21,458 --> 00:20:22,708
బాగానే ఉన్నాను.

194
00:20:24,708 --> 00:20:27,041
నేను... చాలా బాగున్నాను.

195
00:20:29,208 --> 00:20:31,083
ప్రిథ్వి శరీరం ఎక్కడ ఉందో తెలుసా?

196
00:20:31,375 --> 00:20:34,375
అదెక్కడ ఉందో తెలియదు.
మి. ఉబెరాయి మనిషి తీసుకెళ్లారు.

197
00:20:37,166 --> 00:20:38,041
లోపలకు రా.

198
00:20:46,875 --> 00:20:49,125
ఈ గది. ఇది ఎక్కడ ఉందో తెలుసా?

199
00:21:03,125 --> 00:21:04,250
డేటాను అనుసరించండి,

200
00:21:04,833 --> 00:21:05,958
డేటాను అనుసరించండి!

201
00:21:20,750 --> 00:21:22,250
డేటాను అనుసరించండి, సర్.

202
00:21:22,333 --> 00:21:23,541
డేటాను అనుసరించండి!

203
00:21:49,333 --> 00:21:52,250
"తమా అంధకారానికి జన్మించగా,
అంధకారం నుండి తమా జన్మించాడు."

204
00:21:52,625 --> 00:21:54,708
"నిషాగడ్ పర్వతం పాదాల దగ్గర,

205
00:21:55,583 --> 00:21:57,583
"నేను వేటగాడిగా,
వేటగాడిని ఆరా తీశాను.

206
00:21:58,333 --> 00:22:00,958
"నా ఎదురుగా
విశాలమైన భారీ నిషాగడ్ పర్వతం ఉంది.

207
00:22:01,250 --> 00:22:03,833
"చివరకు తమాను ఎదుర్కునే సమయం వచ్చేసింది.

208
00:22:05,958 --> 00:22:07,333
"అంధకారం నుండి తమా పుడితే,

209
00:22:07,958 --> 00:22:09,875
"తమా నుండి అంధకారం పుట్టింది.

210
00:22:09,958 --> 00:22:13,000
"తమాను కనుగొనాలంటే,
అతని దాహం గురించి అర్థం చేసుకోవాలి.

211
00:22:15,375 --> 00:22:18,666
"గ్రామస్తుల కన్నీటితో నల్లబడిన ఆ నది,
వెనక్కు ప్రవహించి,

212
00:22:19,458 --> 00:22:22,625
"పర్వత శిఖరాన ఉన్న
తమా గుహలోకి చేరుతుంది.

213
00:22:32,166 --> 00:22:34,500
"తమా దాహం
ఈ కన్నీటితోనే తీరుతుంది.

214
00:22:35,958 --> 00:22:38,291
"వాటిని తాగి
అతను మరింత శక్తివంతుడు అవుతాడు.

215
00:22:39,125 --> 00:22:41,625
"ఆ నల్లటి నది
నన్ను తమా దగ్గరకు చేర్చింది."

216
00:22:45,250 --> 00:22:48,416
కన్నీటితో నిండిన నది అంటే,
అది కచ్చితంగా ఉపమానం.

217
00:22:49,666 --> 00:22:50,958
కానీ దేనికి?

218
00:23:10,875 --> 00:23:16,291
హెచ్చరిక - ఈ పని ప్రదేశంలో
ప్రమాదకర/విషపూరిత రసాయనాలు ఉపయోగిస్తారు

219
00:23:17,291 --> 00:23:18,625
డేటాను అనుసరించండి, సర్!

220
00:23:18,708 --> 00:23:20,166
డేటాను అనుసరించండి!

221
00:23:23,041 --> 00:23:26,416
ప్రజల చైతన్యాన్ని ఎందుకు కాపీ చేస్తున్నారో
ఇప్పుడు అర్థమైంది.

222
00:23:26,500 --> 00:23:28,791
-ఎందుకు?
-డేటాను అనుసరించండి.

223
00:23:28,875 --> 00:23:32,000
ఈ డేటా అనేది మన చైతన్యం,
దానినే ఆ మెషీన్ కాపీ చేసింది.

224
00:23:37,916 --> 00:23:40,208
గ్రామస్తుల కన్నీటితో
నది నల్లగా మారిపోయింది.

225
00:23:40,958 --> 00:23:43,500
బాని, జూడ్, ప్రిథ్వి, ఇంకా నేను!

226
00:23:43,583 --> 00:23:48,000
మా నిరాశ, బాధ, దుఃఖం
మా మెదళ్ల నుండి వెలికితీశారు.

227
00:23:48,083 --> 00:23:51,750
ఇవన్నీ తమా దగ్గరకు చేర్చితే,
తను బలవంతుడు అవుతాడనా?

228
00:23:51,833 --> 00:23:52,958
కచ్చితంగా.

229
00:24:02,416 --> 00:24:05,625
"అంధకారం నుండి తమా పుడితే,
తమా నుండి అంధకారం పుట్టింది."

230
00:24:06,791 --> 00:24:08,083
మన ఆలోచన తప్పు.

231
00:24:09,000 --> 00:24:12,166
తమా ఈ ప్రయోగానికి ఉప ఉత్పత్తి కాదు.
తనే అసలు లక్ష్యం.

232
00:24:14,916 --> 00:24:15,750
అబ్బా ఛ!

233
00:24:27,625 --> 00:24:29,708
కానీ, సహాయ్ ఒక సైంటిస్ట్, కదా?

234
00:24:29,791 --> 00:24:31,208
అతను ఇదంతా ఎందుకు చేయడం?

235
00:24:33,416 --> 00:24:36,083
తమా గురించి సహాయ్‌కు తెలుసని
నేను అనుకోను.

236
00:25:31,666 --> 00:25:33,583
మధు ఒబెరాయి
ఇన్‌కమింగ్ కాల్

237
00:25:37,750 --> 00:25:41,000
సహాయ్, నువ్వు ల్యాబ్‌కు
దూరంగా ఉండాల్సింది.

238
00:25:41,541 --> 00:25:42,541
ఇంటిలోనే ఉండు.

239
00:25:42,708 --> 00:25:46,750
నిన్ను జైలు నుండి బయట ఉంచడానికి
ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా?

240
00:25:46,833 --> 00:25:49,791
నకిలీ ల్యాబ్‌ను సృష్టించి,
దానిని నాశనం చేశాం.

241
00:25:50,375 --> 00:25:52,583
మనం ఈ ప్రయోగాన్ని ఆపేయాలి.

242
00:25:53,458 --> 00:25:55,291
ఏదో తప్పుగా ఉంది, మి. ఉబెరాయి.

243
00:25:55,958 --> 00:25:58,250
సర్వర్ గది కింద,

244
00:25:58,333 --> 00:26:01,375
నేను... నేను చూశా...

245
00:26:01,458 --> 00:26:04,625
నువ్వేం చూస్తావు,
నువ్వేం అనుకుంటావు,

246
00:26:05,291 --> 00:26:06,791
అవేవీ ముఖ్యం కాదు.

247
00:26:07,291 --> 00:26:10,958
-సర్, నాకు మంచిగా అనిపించడం లేదు...
-సహాయ్,

248
00:26:12,125 --> 00:26:13,541
నువ్వు నాకు చాలా ఇష్టం.

249
00:26:14,583 --> 00:26:15,791
ఎప్పుడూ
ఇష్టపడతా.

250
00:26:17,333 --> 00:26:18,791
కానీ నిన్ను వదిలేయవచ్చు.

251
00:26:20,625 --> 00:26:22,250
వైద్య పరిభాషలో అయితే,

252
00:26:22,958 --> 00:26:24,333
డిస్పోజ్ చేయవచ్చు.

253
00:26:25,791 --> 00:26:29,458
మా ఇష్టానుసారం
ప్రొసీజర్‌ను పూర్తి చేస్తే,

254
00:26:31,500 --> 00:26:33,250
ప్రాణాలతో ఉంటావు,

255
00:26:34,541 --> 00:26:36,666
అలాగే తక్కువ బాధ ఉంటుంది.

256
00:26:37,875 --> 00:26:39,666
మూసుకుని ఉండు.

257
00:26:44,916 --> 00:26:49,250
ముఖ్యమైన ఏకైక విషయం ఆ అబ్బాయి...

258
00:26:52,083 --> 00:26:53,208
ఒమర్.

259
00:26:55,541 --> 00:26:58,166
అతని ప్రొసీజర్‌ను పూర్తి చేయడం

260
00:26:58,791 --> 00:27:01,791
అదే మన అగ్ర ప్రాధాన్యతగా ఉండాలి.

261
00:28:01,416 --> 00:28:05,291
దీని అర్థం
జూడ్ చెప్పిన కామిక్ బుక్ సిద్ధాంతం నిజమే.

262
00:28:06,541 --> 00:28:07,708
మొదటి నుండి.

263
00:28:08,125 --> 00:28:12,250
అమ్మను వెంబడించిన ఆ అంధకారం,
తమానే కావడం నేను నమ్మలేకపోతున్నాను.

264
00:28:13,416 --> 00:28:14,625
కానీ అర్థం కానిదేంటంటే,

265
00:28:15,083 --> 00:28:17,583
అమ్మకు ఇదంతా
15 ఏళ్ల క్రితం ఎలా జరిగింది?

266
00:28:19,375 --> 00:28:23,583
చికిత్స ఏదీ మీ తమ్ముడికి నయం చేయనప్పుడు,
సబా వేరే దారులను వెతికింది.

267
00:28:24,875 --> 00:28:26,708
విజ్ఞానానికి అందని విధానాలను.

268
00:28:30,625 --> 00:28:31,750
ఆమె నిరాశలో ఉండి

269
00:28:32,541 --> 00:28:33,416
చాలా ఆరాటపడింది.

270
00:28:35,458 --> 00:28:39,208
బహుశా సబా నిరాశే తనపై ఆధిపత్యానికి
తమాకు సహాయపడి ఉండవచ్చు.

271
00:28:40,041 --> 00:28:41,750
హా, కానీ ఆమె ఎందుకిలా చేస్తుంది?

272
00:28:42,625 --> 00:28:43,833
ఆమె ఒక సైంటిస్ట్.

273
00:28:44,125 --> 00:28:45,750
అది ముఖ్యం కాదు, రూమి.

274
00:28:45,833 --> 00:28:49,250
కుంగుబాటు, నిస్సహాయత అనేవి
మనిషిని ఏవైనా చేసేలా చేస్తాయి.

275
00:29:19,208 --> 00:29:20,458
టిఫిన్ సిద్ధం.

276
00:32:14,250 --> 00:32:15,125
నాన్నా!

277
00:32:15,208 --> 00:32:16,041
జూల్స్?

278
00:32:16,875 --> 00:32:17,916
జూలియా!

279
00:32:18,208 --> 00:32:19,083
పాపా.

280
00:32:20,250 --> 00:32:21,750
జూలియా, ఎక్కడున్నావు, పాపా?

281
00:32:29,833 --> 00:32:32,416
ఇది... ఇది అసాధ్యం.

282
00:32:35,041 --> 00:32:38,125
నేను జూలియాను కాదు, తింగరోడా. నేను.

283
00:32:38,333 --> 00:32:39,166
ఏయ్!

284
00:32:40,916 --> 00:32:43,583
దీనితో నువ్వేం చేస్తావో నాకు తెలుసు.

285
00:32:50,250 --> 00:32:52,083
కానీ నువ్వు నన్నేమీ చేయలేవు.

286
00:32:53,250 --> 00:32:54,541
యూవీ లైట్లన్నీ ఆన్!

287
00:33:07,125 --> 00:33:11,500
నన్ను రక్షించే కాంతి నా దగ్గర ఉంది.
అవతలకు పోవే!

288
00:33:12,416 --> 00:33:15,125
ఇందులో ఏముందంటే,
తమా చేతిలో సత్య ఓడిపోయేవాడే,

289
00:33:15,208 --> 00:33:18,041
కానీ అప్పుడు అతనికి తన టీచర్
నేర్పినది గుర్తొచ్చింది.

290
00:33:18,375 --> 00:33:19,208
ఏంటది?

291
00:33:19,708 --> 00:33:22,666
"నీ లోపల ఎంతటి అంధకారం ఉన్నా
అది ముఖ్యం కాదు,

292
00:33:22,750 --> 00:33:25,666
"దానిలో వెలుగు బీజం ఒకటి
ఎప్పుడూ దాగి ఉంటుంది.

293
00:33:25,750 --> 00:33:28,750
"ఆ వెలుగు లక్షలాది సూర్యుల కంటే
కాంతితో ఉంటుంది."

294
00:33:33,541 --> 00:33:36,708
నిన్న రాత్రి ఆస్పత్రిలో
తమా నా మీద దాడి చేసినప్పుడు,

295
00:33:37,000 --> 00:33:39,583
చివరి క్షణంలో ప్రిథ్వి వచ్చి
నన్ను కాపాడాడు.

296
00:33:39,666 --> 00:33:42,291
-ప్రిథ్వినా?
-తను చిన్నప్పటి జ్ఞాపకం గుర్తుచేశాడు.

297
00:33:43,458 --> 00:33:46,250
సంతోషకరమైన జ్ఞాపకం.
ఆశావహ జ్ఞాపకం.

298
00:33:46,666 --> 00:33:48,791
మన పతకం గుర్తు చేసుకో.

299
00:33:49,375 --> 00:33:51,291
మన పతకం, జయ్.

300
00:33:56,125 --> 00:33:59,625
అప్పుడు హఠాత్తుగా,
తమా అంత శక్తివంతునిగా అనిపించలేదు.

301
00:34:01,291 --> 00:34:02,958
అసలు దాని అర్థమేంటి?

302
00:34:08,416 --> 00:34:12,458
"ఈ ప్రకాశవంతమైన కాంతి నీలోనే ఉంటుంది.
అదేంటో కనిపెట్టు, సత్య!

303
00:34:12,541 --> 00:34:15,666
"అప్పుడు ఏ అంధకారమైనా సరే
నిన్ను తాకలేదు."

304
00:34:18,000 --> 00:34:19,000
రూమి.

305
00:34:19,583 --> 00:34:24,500
ఈ ప్రకాశించే కాంతి అంటే
సూర్య కిరణాలు లేదా యూవీ లైట్ కాదు.

306
00:34:24,791 --> 00:34:26,791
అది మన లోపల ఉండే కాంతి.

307
00:34:26,958 --> 00:34:28,666
ఆశ.

308
00:34:32,625 --> 00:34:33,791
జూడ్
వీడియో కాల్

309
00:34:33,875 --> 00:34:34,833
జూడ్.

310
00:34:35,833 --> 00:34:37,708
గయ్స్, తమా నా కోసం వచ్చాడు.

311
00:34:37,791 --> 00:34:39,291
-ఏంటి?
-బాగానే ఉన్నావా?

312
00:34:39,375 --> 00:34:40,500
నేను బతికాను, బాబూ.

313
00:34:40,875 --> 00:34:42,708
ఈ లైట్లు పని చేస్తాయని చెప్పానుగా.

314
00:34:42,875 --> 00:34:46,041
తమాతో పోరాడేందుకు మీరు కూడా
యూవీ స్టిక్స్ దగ్గర ఉంచుకోండి.

315
00:34:46,208 --> 00:34:48,958
జూడ్, అంధకారంతో పోరాడే ఈ కాంతి,
యూవీ లైట్ కాదు.

316
00:34:49,166 --> 00:34:51,416
-అది ఆశ.
-కానీ కామిక్‌లో...

317
00:34:53,416 --> 00:34:55,541
జూడ్? జూడ్, ఏం జరుగుతోంది?

318
00:34:55,625 --> 00:34:57,958
-జూడ్, ఏం జరిగింది?
-ఈ లైట్‌లు.

319
00:34:59,583 --> 00:35:01,458
ఈ లైట్‌లు పనిచేయడం లేదేంటి?

320
00:35:01,750 --> 00:35:03,583
రూమి! జయ్!

321
00:35:04,166 --> 00:35:05,166
నాన్నా!

322
00:35:05,458 --> 00:35:06,750
ఎవరక్కడ, జూడ్?

323
00:35:07,583 --> 00:35:09,625
జూడ్? జయ్, వెంటనే తన ఇంటికెళ్లాలి.

324
00:35:11,083 --> 00:35:12,208
రూమి?

325
00:35:25,666 --> 00:35:27,583
జూలియాకు నీ అవసరం లేదు.

326
00:35:29,916 --> 00:35:31,625
నువ్వు చెడ్డవాడివి.

327
00:35:33,208 --> 00:35:34,458
జూడ్, ఉన్నావా?

328
00:35:37,666 --> 00:35:40,375
జూడ్, ఏం జరుగుతోంది?
ఏమైనా చెప్పు.

329
00:35:40,458 --> 00:35:43,875
జూడ్, మేము దారిలో ఉన్నాం.
ఏ క్షణమైనా అక్కడకు చేరుకుంటాం.

330
00:35:53,458 --> 00:35:55,000
అంతా ముగిసిపోయింది.

331
00:35:56,375 --> 00:35:57,791
ఇక ఏదీ ముఖ్యం కాదు.

332
00:35:58,541 --> 00:36:00,458
జూడ్, నా మాట విను చాలు.

333
00:36:00,541 --> 00:36:02,625
ఆశ వదులుకోకు, జూడ్. ధ్యాస పెట్టు.

334
00:36:02,708 --> 00:36:05,083
నీ ఆనంద జ్ఞాపకాలను ఆలోచించు.
జూలియా గురించి.

335
00:36:05,166 --> 00:36:08,125
ఆమెకు ఎప్పటికీ నాన్నగా ఉంటావు, జూడ్.
త్వరలో తనను కలుస్తావు.

336
00:36:08,333 --> 00:36:10,416
-ఈ ఆశ వదులుకోకు, జూడ్.
-నాన్నా?

337
00:36:12,625 --> 00:36:13,541
నాన్నా?

338
00:36:17,375 --> 00:36:18,208
పాపా.

339
00:36:20,333 --> 00:36:21,916
ఇక్కడకు ఎలా వచ్చావు, తల్లీ?

340
00:36:23,750 --> 00:36:26,125
లేదు, లేదు, లేదు. జూడ్, దాని వలలో పడకు.

341
00:36:26,208 --> 00:36:28,583
ఆమె నిజం కాదు. అది తమా పని.

342
00:36:28,666 --> 00:36:31,208
ఎందుకు, నాన్నా?
ఎందుకు దొంగతనం చేశావు?

343
00:36:31,666 --> 00:36:32,750
నువ్వు దొంగవి.

344
00:36:32,833 --> 00:36:36,416
లేదు, లేదు.
లేదు, తల్లీ. దయచేసి అలా అనకు.

345
00:36:36,791 --> 00:36:38,416
మీ నాన్న చెడ్డవాడు కాదు.

346
00:36:39,208 --> 00:36:41,166
బంగారం, నన్ను నిజంగా క్షమించు.

347
00:36:42,458 --> 00:36:43,708
నేను మళ్లీ అలా చేయను.

348
00:36:44,666 --> 00:36:46,291
దయచేసి నన్ను క్షమించు.

349
00:36:47,041 --> 00:36:50,125
ప్రమాణం చేస్తున్నాను.
అది సరిచేసేందుకు ఏదైనా చేస్తాను.

350
00:36:50,375 --> 00:36:51,791
నీ కోసం ఏదైనా చేస్తాను.

351
00:36:52,208 --> 00:36:55,375
సరే, నాన్నా. రా. నన్ను హత్తుకో.

352
00:37:04,750 --> 00:37:06,750
జూడ్, తను తమా. జూలియా కాదు.

353
00:37:06,833 --> 00:37:09,250
ఆమె ఏం చెప్పినా నమ్మకు.
తను నిజం కాదు.

354
00:37:12,000 --> 00:37:13,000
ఛ!

355
00:37:13,083 --> 00:37:16,041
నువ్వు ఏమి చేయాలో,
నీకు తెలుసు కదా, నాన్నా. అవునా?

356
00:37:19,208 --> 00:37:20,083
అవును, బంగారం.

357
00:37:20,791 --> 00:37:22,166
మీ నాన్నకు తెలిసింది.

358
00:37:24,333 --> 00:37:26,916
జూడ్, దాని వలలో పడకు.
దాదాపు వచ్చేశాం, జూడ్.

359
00:37:34,750 --> 00:37:35,666
జయ్?

360
00:37:37,625 --> 00:37:38,458
జయ్?

361
00:37:39,291 --> 00:37:40,791
జయ్?

362
00:37:42,083 --> 00:37:43,083
జయ్?

363
00:37:48,541 --> 00:37:50,875
జూలియా

364
00:39:11,958 --> 00:39:13,083
అయేషా?

365
00:40:07,583 --> 00:40:08,458
అబద్ధాలకోరు.

366
00:40:11,916 --> 00:40:14,916
దాన్ని కొట్టండి. అది చేతబడులు చేస్తుంది.

367
00:40:15,000 --> 00:40:18,875
అది మంత్రగత్తె. చావగొడితేనే
దీనిలోని భూతం పోతుంది.

368
00:40:19,375 --> 00:40:21,666
అంతేగా, సర్పంచ్ గారు?
అంతేనా, గ్రామస్తులు?

369
00:40:21,875 --> 00:40:23,208
అవును.

370
00:40:23,375 --> 00:40:24,666
ఇక చాలు.

371
00:40:25,250 --> 00:40:26,666
అందరూ శాంతించండి.

372
00:40:27,166 --> 00:40:28,625
నీతు ఏం చెబుతోంది?

373
00:40:28,708 --> 00:40:32,875
మీ ఇద్దరి మధ్య జరిగినది
నీ ఇష్టంతోనే జరిగిందా?

374
00:40:33,250 --> 00:40:34,625
ఆమె నిజం చెబుతోందా?

375
00:40:36,875 --> 00:40:39,541
మాట్లాడు, కల్పనా.
మౌనంగా ఉంటావేంటి? చెప్పు.

376
00:40:40,583 --> 00:40:43,291
చెప్పు, కల్పనా, ఆయన నిన్నే అడిగారు.

377
00:40:44,208 --> 00:40:45,041
లేదు.

378
00:40:46,541 --> 00:40:47,875
నీతు అబద్ధం చెబుతోంది.

379
00:40:49,041 --> 00:40:53,250
-దాన్ని కొట్టండి!
-దాని ముఖానికి నల్ల రంగు పూయండి!

380
00:41:05,500 --> 00:41:06,333
అబద్ధాలకోరు!

381
00:41:08,083 --> 00:41:08,916
అబద్ధాలకోరు!

382
00:41:09,791 --> 00:41:11,250
-అబద్ధాలకోరు!
-లేదు, నీతు.

383
00:41:12,708 --> 00:41:13,541
అబద్ధాలకోరు!

384
00:41:13,625 --> 00:41:15,875
వాళ్లు నిన్ను చంపేస్తారని నాకు తెలియదు.

385
00:41:16,500 --> 00:41:17,708
అబద్ధాలకోరు.

386
00:41:18,375 --> 00:41:19,958
దయచేసి వెళ్లిపో.

387
00:41:20,708 --> 00:41:23,166
అబద్ధాలకోరు!

388
00:41:23,958 --> 00:41:25,791
అబద్ధాలకోరు!

389
00:41:26,625 --> 00:41:28,375
అబద్ధాలకోరు!

390
00:41:29,041 --> 00:41:32,125
అబద్ధాలకోరు!
అబద్ధాలకోరు!

391
00:41:32,208 --> 00:41:34,833
అబద్ధాలకోరు!
అబద్ధాలకోరు!

392
00:41:34,916 --> 00:41:35,875
ఆపు!

393
00:41:59,500 --> 00:42:02,083
కొంచెం వెనక్కు వెళ్లండి. వెనక్కు వెళ్లండి.

394
00:42:02,166 --> 00:42:04,041
ఇక్కడ గుమిగూడే అవసరం లేదు.

395
00:42:04,708 --> 00:42:06,708
-ఒక్క క్షణం.
-మేడం. ఏమండీ.

396
00:42:06,791 --> 00:42:08,541
మేడం, సర్. కొంచెం జరగండి.

397
00:42:08,625 --> 00:42:09,708
-ఏమండీ, సర్.
-ఏంటి?

398
00:42:09,916 --> 00:42:15,083
హలో, సర్, జూడ్ రొజారియో ఇక్కడే ఉంటారా?
అతనికి ఒక కామిక్ బుక్ డెలివరీ ఇవ్వాలి.

399
00:42:15,166 --> 00:42:17,708
మీ డెలివరీ గురించి చింతిస్తున్నారా?

400
00:42:17,791 --> 00:42:21,250
దురదృష్టం కొద్దీ,
దీని ఆఖరి పేజీ కనబడడం లేదు.

401
00:42:21,333 --> 00:42:24,375
చనిపోయిన మనిషిని కొంచెం గౌరవించండి.
వెనుకకు జరగండి.

402
00:42:24,583 --> 00:42:27,791
నేను చాలా కష్టపడితే
ఈ కామిక్ బుక్ దొరికింది.

403
00:42:27,875 --> 00:42:29,791
రేపు మళ్లీ రావాలనుకుంటా.

404
00:42:29,875 --> 00:42:33,541
మొత్తం భవనాన్ని నేర స్థలం చేసేశారు.
నేనిక్కడే ఉంటా, నన్నే పోనీయడం లేదు.

405
00:42:33,625 --> 00:42:36,041
నేను ఒక కామిక్ బుక్ డెలివరీ చేయాలంతే.

406
00:42:36,125 --> 00:42:38,750
ఆ పిచ్చోడు
జూడ్ రొజారియో తెలుసుగా? అతనే.

407
00:42:38,833 --> 00:42:41,375
అతనికి నేను కామిక్ బుక్ డెలివరీ చేయకపోతే

408
00:42:41,458 --> 00:42:43,458
రేపు నా దుకాణానికి వచ్చి
రచ్చ చేస్తాడు.

409
00:42:43,541 --> 00:42:45,708
తనది మా పొరుగిల్లే.
అతనికి నేను ఇస్తాను.

410
00:42:45,791 --> 00:42:46,750
-ఇస్తావా?
-అవును.

411
00:42:46,833 --> 00:42:48,750
-కచ్చితంగా? హమ్మయ్య.
-వంద శాతం.

412
00:42:48,916 --> 00:42:52,833
హా, నేనే నేరుగా వచ్చి ఈ కామిక్ బుక్
డెలివరీ చేశానని అతనికి చెప్పు.

413
00:42:52,916 --> 00:42:54,833
లేదంటే,
దుకాణంలో హంగామా చేస్తాడు.

414
00:42:55,541 --> 00:42:58,500
భయపడకండి, అంకుల్.
అతను ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు.

415
00:42:59,208 --> 00:43:01,000
ధన్యవాదాలు. బోలెడన్ని ధన్యవాదాలు.

416
00:43:15,000 --> 00:43:19,208
నమస్కారం! నేను వృతంభర,
మీరు 24బై7 స్పెషల్ చూస్తున్నారు.

417
00:43:19,291 --> 00:43:22,166
మా షోకు వచ్చినందుకు
మీకు ధన్యవాదాలు, మి. ఒబెరాయి.

418
00:43:22,250 --> 00:43:25,208
చాలా కాలం తర్వాత
మీరు ప్రజల ముందుకు వచారు.

419
00:43:25,375 --> 00:43:27,958
ఇవాళ మీరు ఎదుర్కునే పరిస్థితి
బయటకొచ్చేలా చేసింది.

420
00:43:28,125 --> 00:43:29,375
మీ ఆలోచన ఏంటి?

421
00:43:29,583 --> 00:43:33,958
నేను కెమెరాను ఇష్టపడేందుకు
నటుడిని, నాయకుడిని కాదు.

422
00:43:34,541 --> 00:43:36,916
కానీ పరిస్థితి అలా ఏర్పడింది.

423
00:43:37,291 --> 00:43:39,333
నేను ఇంకా నా...

424
00:43:39,416 --> 00:43:41,666
మధు ఒబెరాయి
ఫౌండర్ మరియు సీఈఓ, ఉబెర్‌లైఫ్ ఫార్మా

425
00:43:41,916 --> 00:43:43,958
నా కంపెనీ పేరు ఇందులో ముడిపడింది.

426
00:43:45,333 --> 00:43:49,416
నా వైపు కథను
ప్రజలకు తెలియజేయడం నా బాధ్యత.

427
00:43:49,625 --> 00:43:53,375
తప్పకుండా. మీ కంపెనీకి చెందిన
బయోటెక్ వింగ్, ఉబెర్‌లైఫ్ ఫార్మా పై,

428
00:43:53,458 --> 00:43:56,208
చట్టవిరుద్ధమైన ప్రయోగాలు చేస్తోందని
ఆరోపణలు వచ్చాయి,

429
00:43:56,666 --> 00:43:58,583
అది కూడా ప్రజల సమ్మతి లేకుండానే.

430
00:43:59,708 --> 00:44:01,416
ఇంకా ఏంటున్నారంటే

431
00:44:01,500 --> 00:44:04,041
ఈ ప్రయోగాల కారణంగా
ముగ్గురి ప్రాణాలు పోయాయని.

432
00:44:05,291 --> 00:44:06,750
ఈ ఊహాగానాల వెనుక

433
00:44:08,458 --> 00:44:09,750
కొంత వాస్తవం ఉంది.

434
00:44:10,000 --> 00:44:13,708
అంటే దీనంతటి వెనుక
మీ కంపెనీ ఉందని అంగీకరిస్తున్నారా?

435
00:44:14,208 --> 00:44:15,875
ముక్తాయింపలకు వచ్చేయకండి.

436
00:44:16,291 --> 00:44:19,333
మా అంతర్గత దర్యాప్తులో ఏం తెలిసిందంటే

437
00:44:19,416 --> 00:44:23,541
ఈ ప్రయోగాల వెనుక
డారియస్ కూపర్ ఉన్నాడని.

438
00:44:24,166 --> 00:44:26,916
ప్రయోగం కోసం ఉపయోగించిన
వైద్య పరికరాలు

439
00:44:27,000 --> 00:44:30,041
ఉబెర్‌లైఫ్ ఫార్మా నుండి చోరీ అయ్యాయి.

440
00:44:30,291 --> 00:44:32,541
నిజానికి,
ఇదంతా డారియస్ ఒంటరిగా చేయలేదు.

441
00:44:32,958 --> 00:44:35,541
మా పెట్టుబడిదారులలో
కొందరికీ దీనితో ప్రమేయం ఉంది.

442
00:44:35,958 --> 00:44:40,208
మీడియా వచ్చి, మా కంపెనీ రికార్డులను
తనిఖీ చేయాలని ఆహ్వానిస్తున్నాను.

443
00:44:41,958 --> 00:44:45,791
మేము ఈ వ్యక్తితో
ఎప్పుడూ సంబంధాలు పెట్టుకోలేదు.

444
00:44:49,208 --> 00:44:51,041
ఈ ప్రయోగంతో...

445
00:44:52,458 --> 00:44:57,583
ఎవరి ప్రాణాలయితే పోయాయో,
వాళ్లందరి బంధువులకు

446
00:44:58,958 --> 00:45:02,000
నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.

447
00:45:05,458 --> 00:45:07,416
నాకు బాగా బాధ కలిగించేది ఏంటంటే

448
00:45:09,791 --> 00:45:12,875
ఆ అమాయకుల శరీరాల గురించి కూడా
ఎలాంటి ఆచూకీ లేదు.

449
00:45:16,041 --> 00:45:17,958
అదే అసలైన విషాదం.

450
00:45:18,750 --> 00:45:21,125
ఉబెర్‌లైఫ్ ఫార్మా దీనిన ఖండిస్తోంది.

451
00:45:23,375 --> 00:45:25,166
నేను దీనిని ఖండిస్తున్నాను.

452
00:45:28,708 --> 00:45:30,333
మీ మాధ్యమం ద్వారా,

453
00:45:30,416 --> 00:45:34,000
ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుని
పోలీసు బలగాలకు ధన్యవాదాలు చెబుతున్నాను,

454
00:45:34,083 --> 00:45:36,916
ముఖ్యంగా ఆఫీసర్ కల్పనా కదం కు.

455
00:45:37,000 --> 00:45:40,958
ఆమె కారణంగా, ఏ అమాయకుడి ప్రాణానికి
ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు.

456
00:46:27,000 --> 00:46:28,833
అయితే, పోలీసులకు ఎలా సాయపడుతున్నారు?

457
00:46:29,208 --> 00:46:33,291
నేను చెప్పినట్లుగా, మా అంతర్గత దర్యాప్తు
ఇప్పటికే జరుగుతోంది.

458
00:46:34,291 --> 00:46:38,166
మేము ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం,
అసలు డారియస్ కూపర్‌

459
00:46:38,750 --> 00:46:42,708
మా కంపెనీ నుండి
పరికరాలను ఎలా బయటకు తీసుకువెళ్లాడోనని.

460
00:46:44,916 --> 00:46:48,500
ఈ విషయంలో పోలీసులకు
ఎలాంటి సహకారం అవసరమైనా

461
00:46:50,125 --> 00:46:52,500
మేము దాని కోసం పూర్తి సన్నద్ధంగా ఉంటాము.

462
00:47:39,083 --> 00:47:40,875
తను సరిగ్గా ఉన్నాడు. కాదంటావా?

463
00:47:41,833 --> 00:47:44,125
మీకు ఇప్పుడు సంతోషమేగా.

464
00:47:47,250 --> 00:47:48,166
ఇక త్వరపడు.

465
00:47:49,666 --> 00:47:51,208
దాదాపు చేరుకున్నాం, నాన్నా.

466
00:47:52,000 --> 00:47:53,208
ఇంకొంచె సమయం అంతే.

467
00:47:58,166 --> 00:48:00,208
నా కోసం ఆ మాత్రమైనా చేస్తారు కదా.

468
00:48:07,708 --> 00:48:09,541
తమ తమతా సుపహితా.

469
00:48:22,958 --> 00:48:25,875
తమ తమతా సుపహితా

470
00:48:26,375 --> 00:48:28,583
తమా వస్తున్నాడు

471
00:50:27,250 --> 00:50:29,250
సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల

472
00:50:29,333 --> 00:50:31,333
క్రియేటివ్ సూపర్‌వైజర్
శిరీష దర్భా
ంగిరాల

