1
00:00:21,458 --> 00:00:24,666
-ఇంత కాలం తర్వాత మమల్ని వదిలేస్తావా?
-లేదు.

2
00:00:25,291 --> 00:00:27,541
నీకు డబ్బు ఎల్లకాలం ఏర్పాటవుతుంది.

3
00:00:27,833 --> 00:00:31,416
కానీ కలవడం, కలిసి ఉండడం
నాకు సాధ్యం కాదు. అంతే.

4
00:00:31,875 --> 00:00:34,416
నువ్వు, నీ డబ్బు అవతలకు పొండి, మధు!

5
00:00:36,250 --> 00:00:40,041
వెళ్లే ముందు, నీ అసలైన కుటంబం కోసం
మమ్మల్ని వదిలేస్తున్నావని

6
00:00:40,291 --> 00:00:43,000
నీ కూతురుకు చెబుతావా, హూ?

7
00:00:43,416 --> 00:00:45,291
ఇదంతా నీకు ఆట కదా?

8
00:00:45,375 --> 00:00:48,625
ఇప్పుడు తనకు తండ్రిగా ఆడే ఆటలో
నువ్వు అలసిపోయావు, అవునా?

9
00:00:53,000 --> 00:00:54,375
అయేషా తల్లీ,

10
00:00:55,250 --> 00:00:58,583
నాన్న నీకు ఆ వ్యోమగామి కథ
చెబుతూ ఉండడం గుర్తుందా,

11
00:00:59,500 --> 00:01:02,833
అతను తన ఇంటిని,
భూమిని వదిలేసి వెళతాడుగా?

12
00:01:07,250 --> 00:01:09,625
నాన్న సుదీర్ఘ ప్రయాణం చేయాలి, తల్లీ.

13
00:01:14,083 --> 00:01:16,250
నువ్వు చాలా గుర్తొస్తావు.

14
00:01:18,375 --> 00:01:20,000
నేనూ గుర్తొస్తానా?

15
00:01:26,916 --> 00:01:29,375
ఇది డీఎన్ఏ హీలిక్స్.

16
00:01:31,625 --> 00:01:34,208
నీకు, నాకూ ఒకే డీఎన్ఏ ఉంది.

17
00:01:34,791 --> 00:01:36,791
సరే, 50 శాతమే.

18
00:01:37,333 --> 00:01:40,458
చూడు. మన ఇద్దరికీ కళ్లు ఒకేలా ఉంటాయి.

19
00:01:42,000 --> 00:01:45,375
అందుకే, నీలో 50 శాతం నేను అయితే,

20
00:01:48,125 --> 00:01:49,666
నేను దగ్గర లేకపోయినా,

21
00:01:51,541 --> 00:01:54,291
నాన్న ఎప్పుడూ నీతోనే ఉంటాడు. సరేనా?

22
00:02:31,333 --> 00:02:32,666
ఆయేషు.

23
00:02:34,000 --> 00:02:36,083
అమ్మ విషయంలో చాలా బాధగా ఉంది.

24
00:02:38,500 --> 00:02:42,625
వేగంగా కారు నడపవద్దని
ఆమెకు చాలాసార్లు చెప్పాను.

25
00:02:50,958 --> 00:02:52,583
నీకు ఏకాకిననే భావన అవసరం లేదు.

26
00:02:57,541 --> 00:02:59,250
నీ కోసం నాన్న ఉన్నాడుగా.

27
00:03:25,000 --> 00:03:27,166
ఉబెర్‌లైఫ్

28
00:03:32,500 --> 00:03:33,791
డా. అయేషా.

29
00:03:35,708 --> 00:03:37,000
డబుల్ పీహెచ్‌డీ.

30
00:03:40,708 --> 00:03:42,500
ఉబెర్‌లైఫ్‌ కు సుస్వాగతం.

31
00:04:00,791 --> 00:04:01,791
అయేషా?

32
00:04:04,708 --> 00:04:06,416
-నువ్వయితే...
-చనిపోయానా?

33
00:04:08,041 --> 00:04:09,208
కానీ తిరగొచ్చాను.

34
00:04:10,458 --> 00:04:11,291
నీ కోసం.

35
00:04:37,541 --> 00:04:41,416
అలా ఎలా కుదురుతుంది?
నేను నా కళ్లతో చూశాను...

36
00:04:50,708 --> 00:04:54,625
-ఈ చోటు ఏంటి? ఎక్కడ...
-భయపడకు.

37
00:04:57,125 --> 00:05:00,625
ఇది మా నాన్న ఇల్లు.
ఇక్కడ పూర్తి క్షేమంగా ఉంటావు.

38
00:05:01,833 --> 00:05:03,250
కొంచెం నిద్రపో.

39
00:05:04,041 --> 00:05:07,083
మన గురించి కలలుకను.

40
00:05:20,416 --> 00:05:23,916
కల్పనా, నీకు హామీ ఇస్తున్నాను,

41
00:05:24,208 --> 00:05:29,208
మన రాబోయే జీవితం
నీ కలల కంటే ఎంతో సుందరంగా ఉంటుంది.

42
00:05:30,416 --> 00:05:32,125
రేపు రాత్రి వరకు ఎదురుచూడు.

43
00:05:35,041 --> 00:05:37,041
ఏం... రేపు రాత్రి ఏ జరగబోతోంది?

44
00:06:39,583 --> 00:06:42,208
అంధెరా

45
00:06:52,083 --> 00:06:53,583
డౌన్‌లోడ్ పూర్తయింది.

46
00:06:53,750 --> 00:06:54,750
ఒమర్.

47
00:06:59,125 --> 00:07:00,250
ఒమర్?

48
00:07:04,000 --> 00:07:05,041
ఒమర్.

49
00:07:13,166 --> 00:07:14,958
అది బయటకు వస్తోంది...

50
00:07:15,500 --> 00:07:17,625
-ఈ రాత్రికి.
-ఎవరు?

51
00:07:18,458 --> 00:07:19,375
అంధకారం.

52
00:07:22,125 --> 00:07:23,333
ఇక్కడ నీ పని అయిందా?

53
00:07:24,125 --> 00:07:27,416
-అయింది, ప్రొసీజర్ అయ్యింది, కానీ...
-వెళదాం పద.

54
00:07:33,666 --> 00:07:35,500
సిస్టమ్స్ అన్నీ షట్ డౌన్ చేయండి.

55
00:07:36,250 --> 00:07:39,375
సిగ్నల్ లేదు

56
00:07:41,458 --> 00:07:43,541
హే! అసలు నువ్వేం చేస్తున్నావు?

57
00:07:43,708 --> 00:07:45,125
ఇదంతా ఎక్కడికి తీసుకెళతావు?

58
00:07:45,208 --> 00:07:46,791
-ల్యాబ్ ఖాళీ చేయించు.
-సరే, సర్.

59
00:07:46,875 --> 00:07:49,708
ప్రతి పత్రం. ప్రతి డేటా. శుభ్రం చేసేయండి.

60
00:07:54,291 --> 00:07:57,875
మి. ఉబెరాయి, మీ మనుషులు
మీ ల్యాబ్‌ను ఖాళీ చేస్తున్నారని తెలుసా?

61
00:07:57,958 --> 00:07:59,625
వాళ్లు అన్నీ తీసుకుపోతున్నారు.

62
00:07:59,708 --> 00:08:01,291
ఒమర్. అతను సిద్ధమా?

63
00:08:02,375 --> 00:08:04,250
అవును. ప్రొసీజర్ విజయవంతమైంది.

64
00:08:04,750 --> 00:08:09,000
అంధకారంతో సమస్యలు వస్తాయని అనుకున్నాను,
కానీ అంతా సజావుగా జరిగిపోయింది.

65
00:08:09,083 --> 00:08:10,041
బాగా చేశారు.

66
00:08:11,750 --> 00:08:13,500
-అంతేనా?
-లేదు, వినండి.

67
00:08:13,583 --> 00:08:16,541
మీ వాళ్లు ఫైళ్లు, డేటా
అన్నీ తీసుకువెళ్లిపోయారు.

68
00:08:17,125 --> 00:08:17,958
సరే.

69
00:08:19,291 --> 00:08:21,291
మనం ఈ ప్రయోగం మూసేస్తున్నాం.

70
00:08:21,375 --> 00:08:23,291
ఓహో! కానీ పిలిస్తే పలికేలా ఉండండి.

71
00:08:23,500 --> 00:08:26,125
మెషీన్‌ను విప్పదీయడానికి
నీ సహాయం అవసరమవుతుంది.

72
00:08:26,208 --> 00:08:28,833
ఏంటి? మీరలా చేయకూడదు.
వినండి, అన్నీ నేనే నిర్మించా.

73
00:08:28,916 --> 00:08:29,875
ఇక చాలు!

74
00:08:35,750 --> 00:08:37,250
ఛ!

75
00:08:41,166 --> 00:08:42,500
నిన్ను చూసుకో.

76
00:08:43,791 --> 00:08:45,791
అచ్చం నాలాగే మాట్లాడుతున్నావు.

77
00:08:54,166 --> 00:08:56,250
ఎందుకంటే నాలో 50 శాతం

78
00:08:58,000 --> 00:09:00,125
మీరే కదా. గుర్తుందా?

79
00:09:03,166 --> 00:09:04,541
పాపం సహాయ్.

80
00:09:05,708 --> 00:09:10,750
తన మెదడు అప్‌లోడ్ సిద్ధాంతంతో
చావును జయించాలని చూస్తున్నాడు.

81
00:09:12,375 --> 00:09:18,208
ఏదో పెన్ డైవ్, క్లౌడ్ ఫోల్డర్‌లో
బతికుండాలని ఎవరు కోరుకుంటారు?

82
00:09:20,416 --> 00:09:22,916
అసలైన అమరత్వం ఇదే...

83
00:09:26,416 --> 00:09:27,750
నీ దగ్గర ఉన్నది.

84
00:09:28,875 --> 00:09:31,791
14 సంవత్సరాల క్రితం

85
00:09:31,875 --> 00:09:33,708
కింగ్ జేమ్స్ సైకియాట్రిక్ ఫెసిలిటీ

86
00:09:41,833 --> 00:09:43,750
-హలో.
-హలో. రండి.

87
00:09:43,833 --> 00:09:45,166
మిమ్మల్ని కలవడం గౌరవం.

88
00:09:45,250 --> 00:09:48,541
మీ ఆధునిక పరిశోధన గురించి
మేము చాలా విన్నాం, మిస్. అయేషా.

89
00:09:48,625 --> 00:09:51,833
ధన్యవాదాలు. మీరు ఈ రోగినే
అసలు ఎందుకు సిఫారసు చేస్తున్నారు?

90
00:09:51,916 --> 00:09:55,875
సిఫరసా? మీకు ఈ రోగి
బాగా తెలుసని అనుకున్నాము.

91
00:09:56,375 --> 00:09:59,291
ఎందుకంటే ఈమె కొన్ని రోజులుగా
మీ పేరే చెబుతోంది.

92
00:09:59,375 --> 00:10:01,333
-ఏమన్నారు?
-అవును.

93
00:10:02,125 --> 00:10:05,333
మీరు అంధకారాన్ని కలవాలని
పదేపదే చెబుతూ ఉంటారు.

94
00:10:23,708 --> 00:10:27,083
తమ తమ తమ రూమి

95
00:10:31,750 --> 00:10:33,958
తమ ఇక్కడే ఉన్నాడు

96
00:10:47,333 --> 00:10:48,291
హలో, సబా

97
00:10:48,583 --> 00:10:50,041
మొత్తానికి వచ్చావు.

98
00:10:55,708 --> 00:10:58,375
నేను నీకు తెలుసా, సబా?

99
00:11:30,083 --> 00:11:31,708
మీ ఫైల్‌లను చదివాను, సబా.

100
00:11:34,000 --> 00:11:36,125
మీరు జన్యుశాస్త్రంపై పరిశోధన చేస్తున్నారు.

101
00:11:37,208 --> 00:11:38,333
అది అమోఘంగా ఉంది.

102
00:11:43,875 --> 00:11:45,666
రూమి

103
00:11:48,041 --> 00:11:49,500
మీకు కూతురు ఉంది కదా?

104
00:11:50,958 --> 00:11:52,000
రూమి.

105
00:11:52,958 --> 00:11:54,125
అందమైన పేరు.

106
00:11:54,208 --> 00:11:56,166
తను నీ కోసం ఎదురుచూస్తున్నాడు.

107
00:11:58,250 --> 00:11:59,500
ఎవరు?

108
00:12:12,166 --> 00:12:15,291
ఈ... కన్ను.

109
00:12:16,291 --> 00:12:18,375
ఏమిటిది, సబా?

110
00:12:26,000 --> 00:12:27,125
క్షమించు.

111
00:12:28,458 --> 00:12:29,708
దేనికి క్షమాపణ?

112
00:12:36,083 --> 00:12:37,500
సబా, ఆవిడను వదులు.

113
00:12:37,958 --> 00:12:40,750
మేడం. మేడం, ఆవిడను వదిలేయండి.

114
00:12:40,833 --> 00:12:42,958
సబా, తలుపు తెరువు.

115
00:12:43,041 --> 00:12:44,666
అంధకారం
అంధకారం పట్టుకుంటుంది

116
00:12:44,750 --> 00:12:46,416
సబా, ఆవిడను వదిలెయ్.

117
00:12:53,416 --> 00:12:54,666
నీకు వినబడుతోందా?

118
00:12:56,833 --> 00:12:59,125
తమ తమత సుపహిత.

119
00:13:06,041 --> 00:13:10,541
ఇప్పుడు తమను
ఈ లోకంలోకి తీసుకొచ్చే బాధ్యత నీదే.

120
00:13:10,875 --> 00:13:14,208
-వెళ్లు. త్వరగా వెళ్లు.
-మేడం. సబా, ఆవిడను వదులు. వదిలెయ్!

121
00:13:15,583 --> 00:13:18,375
అది వరం కాదు. అది వరం కాదు.

122
00:13:18,708 --> 00:13:19,916
రా.

123
00:13:20,125 --> 00:13:21,208
అది శాపం.

124
00:13:22,000 --> 00:13:23,708
అది శాపం!

125
00:13:24,291 --> 00:13:25,625
అది శాపం!

126
00:13:26,291 --> 00:13:29,375
అది వరం కాదు. అది శాపం!

127
00:13:29,625 --> 00:13:30,791
రండి, మేడం.

128
00:13:31,375 --> 00:13:32,958
దయచేసి. ఊరుకోండి, మేడం.

129
00:14:00,208 --> 00:14:04,958
ఈ ప్రపంచం తలరాతను
తిరిగి రాయబోతున్న నువ్వు,

130
00:14:06,291 --> 00:14:07,750
నా కూతురివి.

131
00:14:11,416 --> 00:14:13,333
ఇవాళ రాత్రి వరకు ఆగండి, నాన్నా.

132
00:14:16,625 --> 00:14:19,208
అప్పుడు మీరు కూడా
ఒమర్ మాదిరిగా అమరులు అవుతారు.

133
00:14:20,000 --> 00:14:23,000
ఊహించండి. ఒక కొత్త శరీరం...

134
00:14:24,500 --> 00:14:25,708
అది కూడా చావు లేనిది.

135
00:14:26,625 --> 00:14:28,708
ఇంకా మనం కలిసి ఈ ప్రపంచాన్ని ఏలతాం.

136
00:14:31,958 --> 00:14:33,250
నాకు డ్రింక్ పొయ్యి.

137
00:14:34,666 --> 00:14:35,875
మనం వేడుక చేసుకుందాం.

138
00:14:40,041 --> 00:14:42,000
చీకటి పడేందుకు ఇంకా సమయముంది, నాన్నా.

139
00:14:42,208 --> 00:14:47,000
ఇంకా ఇలాంటి ఉత్తేజం
మీ గుండెకు మంచిది కాదు.

140
00:14:55,791 --> 00:14:57,458
నీ ఆ ఇన్‌స్పెక్టర్...

141
00:15:00,416 --> 00:15:01,458
ఆమె సిద్ధమేనా?

142
00:15:07,333 --> 00:15:08,708
ఆమె సిద్ధమైనా, కాకపోయినా,

143
00:15:10,166 --> 00:15:12,750
తమ కోరుకున్నది అతనికి దొరుకుతుంది.

144
00:15:14,125 --> 00:15:19,458
ఆమెను బలి ఇచ్చేటప్పుడు
నీ చేతులు వణకకూడదని ఆశిస్తాను.

145
00:15:22,416 --> 00:15:25,583
వేల సంవత్సరాల పాటు
తమ ఈ లోకంలో లేడు, నాన్నా.

146
00:15:26,541 --> 00:15:27,958
కారణం తను ఎదురుచూశాడు...

147
00:15:29,375 --> 00:15:30,500
నా కోసం.

148
00:15:30,583 --> 00:15:35,625
తమను ఈ లోకంలోకి తెచ్చేందుకు అవసరమైన
సరంజామా అంతా నా దగ్గర మాత్రమే ఉంది.

149
00:15:35,708 --> 00:15:38,208
డా. అయేషా. డబుల్ పీహెచ్‌డీ.

150
00:15:38,750 --> 00:15:40,041
ప్రతిభ.

151
00:15:41,208 --> 00:15:42,041
సంపద.

152
00:15:43,000 --> 00:15:44,416
ఇంకా ఉద్దేశ్యం.

153
00:15:45,416 --> 00:15:47,500
తమ తమత సుపహిత

154
00:15:51,333 --> 00:15:56,583
తమను ఈ లోకంలోకి తీసుకురావడం అనేది
నా తలరాతలో మాత్రమే రాసి ఉంది.

155
00:15:58,125 --> 00:16:03,500
అందుకోసం, కల్పనానే కాదు,
ఎవరినైనా బలి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.

156
00:16:13,875 --> 00:16:15,041
ఆమె ఫోన్ తీయడం లేదు.

157
00:16:15,125 --> 00:16:17,166
కల్పనా కోసం ఎదురుచూసి ఉపయోగం లేదు.

158
00:16:17,250 --> 00:16:19,750
-నా పథకం పూర్తిగా విను.
-జయ్, అది చాలా ప్రమాదకరం.

159
00:16:19,833 --> 00:16:22,166
రూమి, అసలు తన పథకం విను. దయచేసి.

160
00:16:24,375 --> 00:16:25,291
ఇది చూడు.

161
00:16:26,208 --> 00:16:27,375
కామిక్ బుక్‌లో రాసుంది,

162
00:16:27,458 --> 00:16:29,791
"గుహలోకి వెళ్లినవారు
ఆకర్షణీయ దృశ్యాలను చూసి,

163
00:16:29,875 --> 00:16:31,500
"మైమరపించే శబ్దాలను వింటారు."

164
00:16:31,833 --> 00:16:36,416
"గుహ లోపల శాంతి, అందం
మిమ్మల్ని వశం చేసుకుంటుంది.

165
00:16:38,041 --> 00:16:40,541
"కానీ గుర్తుంచుకోండి,
అది భ్రమ మాత్రమే.

166
00:16:42,041 --> 00:16:45,250
"వాటిని నమ్మకండి,
ఎందుకంటే తమ వాటి వెనుకే దాగున్నాడు."

167
00:16:45,583 --> 00:16:47,250
తమ గుహ అనేది భ్రమ.

168
00:16:48,583 --> 00:16:50,541
మైండ్‌స్పేస్ కూడా కచ్చితంగా అదే.

169
00:16:50,625 --> 00:16:52,791
అది నిజం కాదు,
మా బుర్రలలో అదొక భ్రమ.

170
00:16:53,333 --> 00:16:55,583
-అయితే?
-చూడు.

171
00:16:56,916 --> 00:16:59,208
గ్రామస్తులు ఆ కళాకారుడిని
చంపాలని అనుకున్నారు.

172
00:16:59,458 --> 00:17:03,500
అతని నిర్లక్ష్యానికి మానవాళి
అంతా మూల్యం చెల్లించాల్సి వస్తుందని,

173
00:17:03,583 --> 00:17:06,708
గుహ తలుపు గుండా అతను
నరక ద్వారాలను తెరిచాడని వాళ్లు అన్నారు.

174
00:17:06,750 --> 00:17:09,583
ఇప్పుడు తమ ఎప్పుడు కోరుకున్నా
మన లోకంలోకి రాగలడు.

175
00:17:09,875 --> 00:17:12,125
ఆ మెషీన్ అనేది ఒక పోర్టల్,

176
00:17:12,458 --> 00:17:16,500
దాని ద్వారా తమ మన లోకంలోకి రాగలడు,
మనం తన లోకంలోకి వెళ్లగలం.

177
00:17:18,250 --> 00:17:21,125
-ఇక అతని లోకం మైండ్‌స్పేస్.
-నువ్వనేది ఏంటి, జయ్?

178
00:17:21,375 --> 00:17:23,375
సరే, దీనిని చూడు.

179
00:17:25,291 --> 00:17:27,125
సత్యతో కళాకారుడు ఏమంటున్నాడో?

180
00:17:27,375 --> 00:17:31,083
తమను ఆ గుహలో మాత్రమే ఓడించగలం.
దాని అర్థం,

181
00:17:32,458 --> 00:17:35,083
తమాను మైండ్‌స్పేస్‌లో మాత్రమే ఓడించాలి.

182
00:17:39,166 --> 00:17:41,875
నేను ఆ మెషీన్‌లోకి వెళ్లాలి,
తమాను ఆపడం కోసం.

183
00:17:41,958 --> 00:17:44,916
నువ్వు సత్యవా? నువ్వు యోధుడివా?
నువ్వెందుకు చేయాలి?

184
00:17:45,000 --> 00:17:47,500
కారణం నేనొక్కడినే
గతంలో ఆ మైండ్‌స్పేస్‌లోకి వెళ్లా.

185
00:17:47,583 --> 00:17:50,208
అలాగే ఇప్పటికీ బతికున్న
ఏకైక మనిషివి.

186
00:17:51,083 --> 00:17:54,416
జయ్, నేను ఇప్పటికే తమకు
మా అమ్మను కోల్పోయాను.

187
00:17:56,291 --> 00:17:57,500
నిన్ను పోగొట్టుకోలేను.

188
00:17:58,541 --> 00:18:01,750
రూమి, మనం తమను ఆపకపోతే,
లోకం అంతటినీ అంధకారం కమ్మేస్తుంది.

189
00:18:02,583 --> 00:18:04,958
భారీ డోసులో డిప్రెషన్‌ను ఊహించుకో,

190
00:18:05,041 --> 00:18:08,416
నిజంగా దాన్ని ప్రతిఒక్క మనిషిలోకి
నేరుగా ఎక్కించేయడాన్ని.

191
00:18:11,291 --> 00:18:15,583
నిరాశ, నిస్పృహలతో
కోట్లాది మంది ఆత్మహత్య అంచున ఉంటారు.

192
00:18:16,125 --> 00:18:19,166
ఒకవేళ తమాను ఆపకపోతే,
అప్పుడు భూమిపై నరకం అవుతుంది.

193
00:18:19,250 --> 00:18:22,291
జయ్, వేరే దారులు ఏవైనా వెతుకుదాం.

194
00:18:22,375 --> 00:18:25,333
ఈ రచయితను కలుసుకుని,
ఏదైనా పరిష్కారం ఉందేమో చూద్దాం.

195
00:18:25,416 --> 00:18:27,875
అంత సమయం లేదు, రూమి.
మనం ఈ రాత్రికే దీనిని చేయాలి.

196
00:18:29,000 --> 00:18:30,833
ఈ రాత్రికా? ఎందుకు ఈ రాత్రి?

197
00:18:32,375 --> 00:18:33,416
దీనిని చదువు.

198
00:18:34,041 --> 00:18:38,000
"ఇవాళే రుధిర చంద్రగ్రహణం.
నేటి రాత్రికి తమను ఓడించకపోతే,

199
00:18:38,083 --> 00:18:39,875
"అతను అమరుడు అవుతాడు."

200
00:18:43,083 --> 00:18:46,125
తనిఖీ చేశాను, రూమి.
ఈ రాత్రికే రుధిర చంద్రగ్రహణం.

201
00:18:46,208 --> 00:18:48,833
తమాను ఆపేందుకు
ఇవాళ రాత్రే మనకు ఆఖరి అవకాశం.

202
00:18:48,916 --> 00:18:50,375
సరే, ఇది చూడవచ్చుగా?

203
00:18:51,708 --> 00:18:53,291
ఆఖరి పేజీలో ఏం రాసుంది?

204
00:18:53,375 --> 00:18:56,125
సత్య ఆ గుహలోకి వెళ్లాక,
అతను తిరిగి రానే లేదు.

205
00:18:58,958 --> 00:19:02,208
నువ్వు మైండ్‌స్పేస్‌లోకి వెళితే,
ఎప్పటికీ బయటకు రాలేవు.

206
00:19:03,041 --> 00:19:05,000
ఆ ముప్పును ఎదుర్కోవడానికి నేను సిద్ధం.

207
00:19:10,291 --> 00:19:11,291
మంచిది.

208
00:19:12,250 --> 00:19:13,083
తగలబెట్టు.

209
00:19:13,291 --> 00:19:14,291
చావాలిగా, పోయి చావు.

210
00:19:14,583 --> 00:19:17,916
నిన్ను చంపుకో. కానీ ఈ సోదిలో
నేను భాగం కావాలని కోరుకోకు.

211
00:19:18,333 --> 00:19:20,416
-అరే, రూమి!
-రూమి!

212
00:19:53,958 --> 00:19:55,375
తలనొప్పిగా ఉందా?

213
00:19:56,875 --> 00:19:58,041
నాకు తెలుసు.

214
00:20:17,250 --> 00:20:21,916
నన్ను క్షమించు. ప్రొసీజర్ పూర్తయిందో లేదో
నేను తనిఖీ చేయాలి.

215
00:20:28,833 --> 00:20:29,958
మళ్లీ కోసుకో.

216
00:20:33,833 --> 00:20:35,000
దయచేసి.

217
00:21:05,041 --> 00:21:06,208
అది బయటకు వస్తోంది.

218
00:21:06,666 --> 00:21:09,458
-అంధకారం.
-మనం ఈ ప్రయోగం మూసేస్తున్నాం.

219
00:21:16,791 --> 00:21:18,541
జయ్
కొత్త వాయిస్ సందేశం

220
00:21:20,583 --> 00:21:23,583
డా. సహాయ్,
ఆ అంధకారం మన ఇద్దరి వెంటా పడింది.

221
00:21:23,666 --> 00:21:25,083
మనం కలవాలి.

222
00:21:36,250 --> 00:21:38,625
జయ్
కాలింగ్...

223
00:21:47,208 --> 00:21:49,791
మీరు ఏమైనా చెప్పాలంటే, చెప్పండి.

224
00:21:50,666 --> 00:21:52,500
నేను ఏం చెప్పదలచుకున్నానంటే...

225
00:21:54,333 --> 00:21:56,625
జయ్ పథకం చాలా ప్రమాదకరమని
నేను ఒప్పుకుంటాను.

226
00:21:57,208 --> 00:21:59,541
కానీ అతను చేసేది సరైన పనేనని
నా ఆలోచన.

227
00:22:03,791 --> 00:22:06,041
నేను సబాను ఒంటరిగా వదలకుండా ఉండాల్సింది.

228
00:22:06,208 --> 00:22:07,625
ఆమెకు రక్షణగా ఉండాల్సింది.

229
00:22:07,958 --> 00:22:09,625
కానీ నువ్వు ఆ తప్పు చేయకూడదు.

230
00:22:10,833 --> 00:22:12,875
జయ్‌కు నువ్వు అవసరం, రూమి.

231
00:22:15,375 --> 00:22:16,375
అవును.

232
00:22:23,875 --> 00:22:27,041
బహుశా మీరు ఈ లేఖను చదివేసరికి,
చాలా ఆలస్యం అయిపోవచ్చు.

233
00:22:29,250 --> 00:22:33,833
కానీ నన్ను నమ్ము, అమ్మా,
అన్నింటినీ సరి చేయడానికి ఇదొక్కటే దారి.

234
00:22:35,583 --> 00:22:36,958
నన్ను క్షమించమ్మా, అమ్మా.

235
00:22:38,000 --> 00:22:40,958
ఈ అంధకారంతో,
ఈ కుంగుబాటుతో పోరాడుతూ

236
00:22:41,541 --> 00:22:43,458
మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోలేకపోయాను.

237
00:22:45,708 --> 00:22:49,916
నాకు తెలుసమ్మా,
మీతో ఇది చెప్పే సమయం గడిచిపోయింది,

238
00:22:50,750 --> 00:22:54,083
కానీ ఇది తెలుసుకోండి,
మీరంటే నాకు ఎప్పుడూ ప్రేమ ఉంది, అమ్మా.

239
00:22:55,833 --> 00:23:00,583
నేను పరిస్థితులను సరిచేస్తాను.
ప్రేమతో, జయ్.

240
00:23:45,583 --> 00:23:46,708
ఆపండి. ఆపండి.

241
00:23:46,791 --> 00:23:48,375
ప్రపంచ స్థాయి
ఆరోగ్య సంరక్షణ

242
00:23:54,458 --> 00:23:55,541
శుభసాయంత్రం, సర్.

243
00:23:56,875 --> 00:23:58,791
-మేము త్వరగా వెళ్లాలి.
-సరే, సర్.

244
00:23:58,875 --> 00:24:02,250
ఇవాళ రాత్రికి సామాను అంతటినీ
వేరే చోటుకు మార్చాలని ఆదేశాలున్నాయి.

245
00:24:17,666 --> 00:24:19,875
నేను మి. ఉబెరాయ్‌కు ఫోన్ చేయాలా?

246
00:24:20,125 --> 00:24:21,375
మన్నించండి, సర్.

247
00:25:03,375 --> 00:25:04,916
అది అందంగా ఉంది, అంతే కదా?

248
00:25:08,916 --> 00:25:11,791
చింతించకు. హెడ్‌బ్యాండ్ కారణంగా అలా ఉంది.

249
00:25:13,166 --> 00:25:16,583
ఎన్నెన్నో కొత్త ఆలోచనలు.
నీ మెదడు వాటిని నిరోధిస్తోంది.

250
00:25:40,250 --> 00:25:42,000
ఉబెర్‌లైఫ్

251
00:25:44,833 --> 00:25:47,208
కానీ ఈ ఎలివేటర్
బేస్‌మెంట్ పార్కింగ్ వరకే.

252
00:25:47,291 --> 00:25:50,041
ఒకే ఎలివేటర్, వేరే యాక్సెస్ కీ.

253
00:25:55,500 --> 00:25:56,875
ప్రిథ్వి శరీరం ఇక్కడే ఉందా?

254
00:25:58,166 --> 00:25:59,875
నేను దానిని ఒకసారి చూడాలి.

255
00:26:00,875 --> 00:26:02,458
నాతో రండి.

256
00:26:10,000 --> 00:26:11,291
వెళదాం పదండి.

257
00:26:19,416 --> 00:26:21,791
అయితే ల్యాబ్ ఎప్పుడూ ఇక్కడే ఉంది.

258
00:26:23,041 --> 00:26:25,291
అప్లైడ్ న్యూరోసైన్స్‌లో
అగ్రగాములు

259
00:26:40,250 --> 00:26:43,208
ఛ, గాలి లోపలకు చొరబడింది.
ఇప్పుడు వీళ్లు ఎవరు?

260
00:26:56,375 --> 00:26:57,416
రండి.

261
00:27:04,000 --> 00:27:05,916
కేకే మేడం?

262
00:27:37,750 --> 00:27:39,541
ప్రమాణం, శరీరాలు ఇక్కడే ఉండాలి.

263
00:27:40,125 --> 00:27:42,208
బాని ఇక్కడ, ప్రిథ్వి అక్కడ.

264
00:27:43,166 --> 00:27:45,458
-నిజంగా, ఏం జరుగుతోందో తెలియడం లేదు.
-హా, సరే.

265
00:28:04,208 --> 00:28:05,875
మనం ఇతనిని నమ్మకూడదని చెప్పాను.

266
00:28:06,208 --> 00:28:07,958
అబద్ధమాడితే నాకేంటి ప్రయోజనం?

267
00:28:08,333 --> 00:28:09,500
ఇప్పటికే
చచ్చిన మనిషిని.

268
00:28:35,375 --> 00:28:36,500
అయేషా?

269
00:28:38,500 --> 00:28:40,916
ఇవాళ రాత్రి ఏం జరుగుతుందని
అడుగుతున్నావు, అవునా?

270
00:28:43,083 --> 00:28:45,166
ఇవాళ తమ ఈ లోకంలోకి తిరిగి రానున్నాడు.

271
00:28:47,041 --> 00:28:50,291
ఈ తలుపు అవతల
మరో ప్రపంచం మొదలవుతుంది.

272
00:28:51,916 --> 00:28:53,125
తమ ప్రపంచం.

273
00:29:04,583 --> 00:29:05,708
కల్పనా?

274
00:29:13,750 --> 00:29:14,916
వాళ్లను వెంబడిద్దామా?

275
00:29:15,000 --> 00:29:17,625
నేను ఆ గదిలోకి రాను. అస్సలు కుదరదు!

276
00:29:17,791 --> 00:29:20,791
రూమి, మైండ్‌స్పేస్‌లో మాత్రమే
తమను ఓడించగలం.

277
00:29:20,875 --> 00:29:22,375
ఆ విషయం మీద ధ్యాస పెడదాం.

278
00:29:22,708 --> 00:29:23,833
రండి.

279
00:29:26,666 --> 00:29:28,083
రూమి, వెళదాం పద.

280
00:29:33,916 --> 00:29:36,208
అంధకారం మన అందరి లోపల ఉంటుంది.

281
00:29:36,583 --> 00:29:38,125
ఆ మెషీన్ గుండా,

282
00:29:38,416 --> 00:29:40,666
మేము అంధకారాన్ని వెలికితీశాం,
బాని, జూడ్,

283
00:29:41,708 --> 00:29:42,875
ఒమర్,

284
00:29:43,916 --> 00:29:46,541
ఇంకా ప్రిథ్విలలో ఉన్న అంధకారాన్ని.

285
00:29:53,166 --> 00:29:57,750
ఆ అంధకారాన్ని ఇక్కడి వరకూ తీసుకొచ్చి,
మేము దాన్ని మా లోకంలోకి తెచ్చాం.

286
00:30:08,208 --> 00:30:10,125
ఇవాళ ఈ అంధకారం నుండి,

287
00:30:10,791 --> 00:30:13,041
తమ మన లోకంలోకి ప్రవేశిస్తాడు.

288
00:30:15,083 --> 00:30:16,666
ఇవాళ మొదలవుతుంది

289
00:30:17,750 --> 00:30:19,625
ఎన్నటికీ అంతమే లేని రాత్రి.

290
00:30:20,208 --> 00:30:21,916
శాశ్వతమైన రాత్రి.

291
00:30:41,291 --> 00:30:42,500
ఆలోచించు.

292
00:30:43,416 --> 00:30:45,958
ప్రపంచంలో అన్నిటి కంటే
గొప్ప ప్రశాంతత ఎక్కడుంటుంది?

293
00:30:47,083 --> 00:30:48,375
అమ్మ కడుపులో.

294
00:30:50,416 --> 00:30:51,458
అక్కడ ఏముంది?

295
00:30:52,583 --> 00:30:54,750
కేవలం అంధకారం.

296
00:30:58,041 --> 00:30:59,916
చనిపోయాక ఎక్కడకు వెళతాం?

297
00:31:00,875 --> 00:31:03,500
మళ్లీ తిరిగి అదే అంధకారంలోకి.

298
00:31:04,958 --> 00:31:07,375
మరి పుట్టడానికి, చావడానికి మధ్య

299
00:31:07,458 --> 00:31:11,208
అంధకారానికి భయపడమంటూ
ఈ జీవితంలో మనకు ఎందుకు నేర్పుతారు?

300
00:31:12,541 --> 00:31:14,083
మనం భయపడకూడదు.

301
00:31:17,375 --> 00:31:18,958
దానిని స్వీకరించాలి.

302
00:31:19,041 --> 00:31:21,291
అప్పుడు మాత్రమే మీకు స్వేచ్ఛ లభిస్తుంది.

303
00:31:23,000 --> 00:31:27,083
అంధకారం మనుషుల మధ్య
అంతరాలను చూపించదు.

304
00:31:27,791 --> 00:31:31,250
తమ తన బిడ్డలను అందరినీ
సమానంగా ప్రేమిస్తాడు.

305
00:31:39,833 --> 00:31:42,000
తమ తమత సుపహిత

306
00:31:48,583 --> 00:31:51,000
-నువ్వు సిద్ధమా?
-హే! ఏం చేస్తున్నావు?

307
00:31:51,291 --> 00:31:53,500
పర్వాలేదు, డాక్టర్.
ఇది ఇలాగే ఉంటుంది.

308
00:31:53,833 --> 00:31:55,375
విను, ఇది కచ్చితంగా చేయాలా?

309
00:32:00,750 --> 00:32:02,875
ఇదెలా పని చేస్తుందో గుర్తుందిగా?

310
00:32:04,458 --> 00:32:06,583
అవునంటే ఒక క్లిక్, కాదంటే రెండు.

311
00:32:08,291 --> 00:32:09,916
అప్‌లోడ్ మొదలవుతోంది.

312
00:32:10,750 --> 00:32:15,833
పది, తొమ్మిది, ఎనిమిది, ఏడు, ఆరు,

313
00:32:16,458 --> 00:32:18,625
ఐదు, నాలుగు...

314
00:32:18,708 --> 00:32:19,875
ప్రొసీజర్ ఆరంభిస్తోంది

315
00:32:19,958 --> 00:32:22,083
మూడు, రెండు, ఒకటి.

316
00:32:52,458 --> 00:32:54,416
అసలు ఏం...

317
00:32:59,791 --> 00:33:01,208
నీకు కొలను కనబడుతోందా?

318
00:33:08,333 --> 00:33:10,458
జయ్, క్లికర్‌ను ఉపయోగించు.

319
00:33:19,041 --> 00:33:20,416
బాగానే ఉన్నావా, జయ్?

320
00:33:28,833 --> 00:33:30,583
జయ్, బాగానే ఉన్నావా?

321
00:33:31,666 --> 00:33:32,708
నా మాట వినబడుతోందా?

322
00:33:42,458 --> 00:33:44,166
ఏదో పెద్ద తేడా జరిగింది.

323
00:33:44,333 --> 00:33:46,625
క్లికర్ లేకుండా
అతనితో సంప్రదించడం ఎలా?

324
00:33:46,708 --> 00:33:49,041
జయ్? జయ్, నా మాట వినబడుతోందా?

325
00:33:50,125 --> 00:33:51,083
జయ్!

326
00:33:54,333 --> 00:33:57,000
ప్రతి కొత్త యుగం ఆరంభానికి
రక్తం అవసరం అవుతుంది.

327
00:33:59,708 --> 00:34:00,958
ఎదురుచూపులు ముగిశాయి.

328
00:34:01,708 --> 00:34:04,583
ఎవరి రక్తంతో అయితే
ఈ కొత్త యుగం మొదలవుతుందో

329
00:34:06,166 --> 00:34:08,166
తనను నాతో తీసుకొచ్చాను, తమా.

330
00:34:38,208 --> 00:34:39,375
సిద్ధంగా ఉన్నావా?

331
00:34:43,791 --> 00:34:47,250
సిద్ధంగా ఉన్నా, లేకపోయినా
తేడా ఏముంటుంది?

332
00:34:48,958 --> 00:34:51,750
-మిమ్మల్నే అడిగాను, నాన్నా.
-కచ్చితంగా!

333
00:34:52,666 --> 00:34:54,000
నేను సిద్ధం!

334
00:35:15,708 --> 00:35:17,791
మీరు చావును ఓడించాలనుకున్నారు, కదా?

335
00:35:19,166 --> 00:35:20,375
ఒక విషయం తెలుసా?

336
00:35:21,333 --> 00:35:23,041
ఈ బలి తర్వాత,

337
00:35:24,375 --> 00:35:27,333
ప్రపంచం మిమ్మల్ని
శాశ్వతంగా గుర్తుంచుకుంటుంది.

338
00:35:28,083 --> 00:35:29,791
మీరు అమరులు అవుతారు.

339
00:35:31,208 --> 00:35:32,458
అజరామరులు.

340
00:35:45,708 --> 00:35:50,750
ఒమర్‌ను మీ కోసం కాదు,
తమ కోసం ఎంచుకున్నాను.

341
00:35:59,375 --> 00:36:01,625
తమ తమత సుపహిత

342
00:36:10,916 --> 00:36:12,750
మీరు ఎలా మరిచిపోయారు, నాన్నా?

343
00:36:14,875 --> 00:36:17,333
నాలో 50 శాతం అమ్మది కూడా.

344
00:36:20,541 --> 00:36:22,625
అమ్మను మీరే చంపించారని నాకు తెలుసు.

345
00:36:46,791 --> 00:36:48,291
వచ్చేశావా, జయ్?

346
00:36:56,000 --> 00:36:57,416
నన్ను క్షమించు, ప్రిథ్వి.

347
00:36:57,875 --> 00:36:59,458
-నా కారణంగానే...
-జయ్.

348
00:37:00,916 --> 00:37:02,458
అవన్నీ వదిలెయ్.

349
00:37:05,750 --> 00:37:09,291
బాగా శ్వాస తీసుకో. ఎక్కువ ఆలోచించకు.

350
00:37:10,708 --> 00:37:14,791
ఇది చూడు. నీ చుట్టూరా చూడు.

351
00:37:16,500 --> 00:37:18,000
ఇది సుందరంగా లేదూ?

352
00:37:19,208 --> 00:37:20,166
కేవలం...

353
00:37:22,333 --> 00:37:23,541
దీని మీదే ధ్యాస పెట్టు.

354
00:37:25,625 --> 00:37:27,875
ఇది హాయిగా ఉంది, అవునా?

355
00:37:38,500 --> 00:37:39,958
మరి కొంచెంసేపు అంతే.

356
00:37:42,833 --> 00:37:44,500
తమ మన మధ్యలోకి వచ్చేస్తాడు.

357
00:37:46,625 --> 00:37:50,375
అతను వచ్చేశాక, లోకంలో ప్రజల మధ్య
అన్ని అంతరాలు కరిగిపోతాయి.

358
00:37:52,458 --> 00:37:56,291
అందరిదీ ఒకే జాతి,
ఒకే మతం, ఒక్కడే దేవుడు.

359
00:37:56,541 --> 00:37:57,625
తమ.

360
00:38:02,541 --> 00:38:03,916
ఈ రాత్రి తరువాత,

361
00:38:05,583 --> 00:38:08,916
ఒమర్ శరీరంలోకి తమ వచ్చి,
మొత్తం ప్రపంచాన్ని ఏలతాడు.

362
00:38:10,750 --> 00:38:14,333
ఇక ఈ కొత్త లోకంలో,
నువ్వూ నేను

363
00:38:16,666 --> 00:38:18,750
తమాకు అత్యంత సన్నిహితులం అవుతాము.

364
00:38:21,125 --> 00:38:22,333
కల్పనా,

365
00:38:24,291 --> 00:38:28,291
నువ్వు నాకు ఇచ్చిన ప్రేమను,
నా జీవితంలో ఎవరూ నాకు అందించలేదు.

366
00:38:31,000 --> 00:38:33,000
అందుకే నిన్ను ఇక్కడకు తీసుకొచ్చాను.

367
00:38:33,916 --> 00:38:38,166
అప్పుడు నువ్వు
తమ ఈ లోకంలోకి రావడం చూస్తావని...

368
00:38:39,833 --> 00:38:41,208
నాతో కలిసి.

369
00:38:43,916 --> 00:38:46,291
నీ మిత్రుడిని కలవాలి కదా, ఒమర్?

370
00:38:48,000 --> 00:38:48,875
వెళ్లు.

371
00:38:59,000 --> 00:39:02,166
ప్రపంచంలో ఇలాంటి ప్రశాంతత
వేరే ఎక్కడ ఉంది, జయ్?

372
00:39:02,875 --> 00:39:04,333
అది నీకు తెలుస్తోందా?

373
00:39:07,125 --> 00:39:08,125
నేను అదృష్టవంతుడిని

374
00:39:09,500 --> 00:39:11,000
తమ నన్ను ఎంచుకున్నాడు.

375
00:39:15,041 --> 00:39:17,500
ఈ అవకాశం నీకు కూడా లభించగలదు, జయ్.

376
00:39:20,291 --> 00:39:24,416
అంధకారం నువ్వు తప్పించుకోలేవు,
అలాగే పారిపోలేవు కూడా.

377
00:39:26,166 --> 00:39:31,500
అది బయటి ప్రపంచంలో ఉన్నా,
లేదంటే ఇక్కడ... నీలోనే ఉన్నా.

378
00:39:43,125 --> 00:39:44,333
నాన్నా.

379
00:40:11,750 --> 00:40:13,375
గుర్తొచ్చిందా, జయ్?

380
00:40:14,458 --> 00:40:16,166
చిన్నప్పటి నుండి,

381
00:40:17,708 --> 00:40:19,708
నీ జీవితం ఎప్పుడు సులువుగా ఉంది?

382
00:40:21,375 --> 00:40:22,458
ఎప్పుడూ లేదు.

383
00:40:33,541 --> 00:40:37,083
జీవితం నిన్ను పట్టించుకోకపోతే,
నువ్వు ఎందుకు బతకడం?

384
00:40:39,083 --> 00:40:41,333
ఇవాల్టి వరకు నీకు ఏం జరిగినా,

385
00:40:42,541 --> 00:40:43,708
అది న్యాయం కాదు.

386
00:40:45,208 --> 00:40:46,250
కానీ ఇక్కడ.

387
00:40:48,125 --> 00:40:49,708
ఇక్కడ అన్నీ మారిపోగలవు, జయ్.

388
00:40:51,500 --> 00:40:55,250
దుఃఖం ఉండదు, కష్టాలు ఉండవు,
కుంగుబాటు ఉండదు.

389
00:40:56,666 --> 00:40:59,916
జయ్, ఒక కొత్త జీవితం.

390
00:41:01,166 --> 00:41:03,416
ఆ జీవితం పొందే సర్వహక్కులు నీకున్నాయి.

391
00:41:16,416 --> 00:41:17,666
వద్దు!

392
00:41:23,708 --> 00:41:24,958
ఇతనిని స్వీకరించు, తమ.

393
00:41:26,666 --> 00:41:28,833
ఇతని ద్వారా మా లోకంలోకి ప్రవేశించు.

394
00:41:43,541 --> 00:41:45,666
ఏం జరుగుతోంది? ఏమైనా చేస్తావా?

395
00:41:45,750 --> 00:41:46,958
అతనిని బయటకు తీయండి.

396
00:41:48,666 --> 00:41:49,500
జయ్.

397
00:41:49,583 --> 00:41:51,708
-మీరు అలా చేయకూడదు.
-ఆమె మీద చేయి వేయకు.

398
00:41:51,791 --> 00:41:53,833
వినండి! మీ ఇద్దరూ దూరంగా ఉండండి, సరేనా?

399
00:41:54,000 --> 00:41:58,125
ఇలా మధ్యలో ఆపితే, శాశ్వతంగా
మెదడు శాశనం కాగలదు. నన్ను చూసుకోనీయండి.

400
00:41:58,291 --> 00:42:00,125
తీవ్రమైన మెదడు కార్యాచరణ.

401
00:42:00,291 --> 00:42:02,666
అంటే మైండ్‌స్పేస్‌లో
ఇతనితో ఏదో జరుగుతోంది.

402
00:42:02,750 --> 00:42:04,750
జయ్! జయ్, నా మాట వినబడుతోందా?

403
00:42:05,125 --> 00:42:06,583
జయ్, నీ కళ్లు తెరువు.

404
00:42:07,041 --> 00:42:07,958
జయ్!

405
00:42:13,375 --> 00:42:14,666
నువ్వు మాకు కావాలి, తమ.

406
00:42:15,125 --> 00:42:16,250
నువ్వు మాకు కావాలి.

407
00:43:02,041 --> 00:43:03,291
తనను వెళ్లనియ్, కల్పనా.

408
00:43:04,166 --> 00:43:06,333
-వదులు.
-ఇది మన సమయం.

409
00:43:06,875 --> 00:43:08,875
ఈ రాత్రి తరువాత,
మనం శాశ్వతంగా కలిసుంటాం.

410
00:43:09,625 --> 00:43:11,041
నీ విధిని అంగీకరించు.

411
00:43:11,125 --> 00:43:12,833
తమ ముందు నువ్వే లొంగిపో.

412
00:43:13,041 --> 00:43:14,583
నేను అంతటి బలహీనురాలిని కాదు.

413
00:44:22,958 --> 00:44:24,166
-జయ్!
-తన గుండె ఆగుతోంది!

414
00:44:24,250 --> 00:44:25,125
-జయ్!
-జయ్!

415
00:44:25,208 --> 00:44:27,458
-అడ్డు తప్పుకోండి. వెనుకకు ఉండండి!
-జయ్!

416
00:44:28,583 --> 00:44:30,416
కానీయ్, జయ్, వచ్చేసెయ్.

417
00:44:39,208 --> 00:44:40,791
వచ్చేసెయ్. వచ్చేసెయ్, జయ్.

418
00:44:44,750 --> 00:44:46,166
వచ్చేసెయ్, జయ్.

419
00:44:50,333 --> 00:44:51,166
ఏంటి?

420
00:44:53,000 --> 00:44:53,833
ఏంటి?

421
00:44:54,291 --> 00:44:55,833
ఇప్పుడు మనం ఏమీ చేయలేము.

422
00:45:01,625 --> 00:45:02,541
జయ్.

423
00:45:03,916 --> 00:45:05,958
జయ్! జయ్!

424
00:45:07,083 --> 00:45:09,791
జయ్! జయ్!

425
00:45:13,708 --> 00:45:16,791
అతనిని వెళ్లనీ. తను తమకే సొంతం.

426
00:45:17,333 --> 00:45:18,750
ఆపు, అయేషా.

427
00:45:20,083 --> 00:45:21,416
ఈ పిచ్చి పని ఆపు.

428
00:45:21,500 --> 00:45:22,791
తను అదృష్టవంతుడు.

429
00:45:23,083 --> 00:45:24,458
తమ అతనిని ఎంచుకున్నాడు.

430
00:45:39,416 --> 00:45:40,916
నువ్వేం చేశావు?

431
00:45:51,708 --> 00:45:53,083
ఒమర్‌ను వదిలేసెయ్.

432
00:45:54,333 --> 00:45:55,416
నా మాట విను.

433
00:45:56,291 --> 00:45:57,541
తనను ఇచ్చేసెయ్, కల్పనా.

434
00:45:58,458 --> 00:46:00,791
అతనిని వెళ్లనీ, కల్పనా.
లేదా, సర్వం కోల్పోతావు.

435
00:46:03,208 --> 00:46:05,083
తనను వదిలేయండి!

436
00:46:09,041 --> 00:46:11,458
అబద్ధాలకోరు! అబద్ధాలకోరు!
అబద్ధాలకోరు!

437
00:46:11,875 --> 00:46:14,458
అబద్ధాలకోరు! అబద్ధాలకోరు!
అబద్ధాలకోరు!

438
00:46:16,041 --> 00:46:16,916
అబద్ధాలకోరు!

439
00:46:17,791 --> 00:46:20,333
జయ్, నా మాట విను.
ఆశను వదిలిపెట్టకు.

440
00:46:21,083 --> 00:46:23,166
ప్రిథ్వి ఏం చెప్పాడో నీకు గుర్తుందిగా?

441
00:46:23,875 --> 00:46:26,416
గుర్తు చేసుకో, జయ్.
ప్రకాశవంతమైన వెలుగు.

442
00:46:26,500 --> 00:46:29,541
జయ్. ఏం జరిగినా సరే,
నేనెప్పుడూ నీతోనే ఉంటాను.

443
00:46:30,041 --> 00:46:34,416
-ఎప్పటికీ ఆశ వదులుకోనని ప్రమాణం చెయ్.
-ఆశ, జయ్, అది నీలోనే ఉంది.

444
00:46:34,666 --> 00:46:36,666
నువ్వే మా ఆఖరి ఆశ, జయ్.

445
00:46:36,916 --> 00:46:38,875
తమను నువ్వు మాత్రమే ఓడించగలవు.

446
00:46:39,375 --> 00:46:41,833
-ఏం జరిగింది, జయ్?
-నాకు భయం వేసింది.

447
00:46:43,000 --> 00:46:44,416
ఈ పతకం గుర్తుందిగా?

448
00:46:44,875 --> 00:46:46,541
మన అదృష్ట పతకం.

449
00:46:47,541 --> 00:46:48,541
నువ్వు ఒంటరివి కాదు.

450
00:46:49,375 --> 00:46:52,625
నీకు ఎప్పుడు భయం వేసినా,
ఈ పతకాన్ని రుద్దు.

451
00:46:53,750 --> 00:46:56,875
ఇక అంతే...
ఎలాంటి భయమైనా ఒక్క క్షణంలో దూరమవుతుంది.

452
00:47:16,958 --> 00:47:19,083
-అతని చేయి కదిలింది. తను బతికున్నాడు.
-జయ్.

453
00:47:19,708 --> 00:47:21,041
పైకి చూడు, జయ్.

454
00:47:22,041 --> 00:47:23,125
పైకి చూడు!

455
00:47:28,125 --> 00:47:30,416
వచ్చెయ్, జయ్. మనకు అంత సమయం లేదు.

456
00:47:44,375 --> 00:47:45,458
తమ.

457
00:47:50,666 --> 00:47:52,291
రూమి, ఎక్కడకు వెళుతున్నావు?

458
00:47:52,500 --> 00:47:54,541
సహాయ్. సహాయ్, అసలు ఏమైంది?

459
00:47:56,375 --> 00:48:00,500
అతను జయ్ కోసం వస్తున్నాడు.
ప్రిథ్వి కోసం వచ్చినట్లుగానే.

460
00:48:12,541 --> 00:48:14,833
రూమి, ఏం చేస్తున్నావు?

461
00:48:14,916 --> 00:48:17,291
అమ్మ మొదలుపెట్టినదాన్ని
ముగించడానికి వెళుతున్నా.

462
00:48:17,458 --> 00:48:19,791
మామా, నేను దీనిని
శాశ్వతంగా ముగించాలి.

463
00:48:19,875 --> 00:48:22,291
అమ్మ కోసం, ఇంకా జయ్ కోసం.

464
00:48:24,083 --> 00:48:26,458
-జయ్‌ను చూసుకోండి.
-రూమి!

465
00:48:30,541 --> 00:48:31,500
వద్దు!

466
00:48:33,083 --> 00:48:36,500
తప్పు చేశావు, కల్పనా.
నువ్వు తమా దారిలోకి రాకుండా ఉండాల్సింది.

467
00:49:39,916 --> 00:49:41,083
ఇలా ఎలా జరిగింది?

468
00:49:42,625 --> 00:49:44,166
నువ్వు ఆశ వదులుకోలేదు.

469
00:49:44,250 --> 00:49:46,583
నువ్వు తమను బలహీనుడిని చేశావు, జయ్.

470
00:49:51,000 --> 00:49:53,625
కానీ తమ పూర్తిగా ఓడిపోలేదు.

471
00:49:56,375 --> 00:49:59,041
తను నీ మీద అధికారం చెలాయించాలని
ప్రయత్నం చేస్తాడు.

472
00:50:00,041 --> 00:50:01,875
తనకు ఆ అవకాశం ఇవ్వకు, జయ్.

473
00:50:01,958 --> 00:50:03,291
నన్ను క్షమించు.

474
00:50:03,458 --> 00:50:06,125
నేను మొండిగా ఉండకపోతే,
నువ్వు బతికుండేవాడివి.

475
00:50:06,208 --> 00:50:07,458
దయచేసి క్షమించు.

476
00:50:07,916 --> 00:50:11,708
జయ్, ఏం జరిగినా సరే
అందులో నీ తప్పు ఏమీ లేదు.

477
00:50:13,708 --> 00:50:18,208
నీలోని అపరాధ భావాన్ని ఆయుధంగా వాడుకుని,
తమ నీ మీద పదేపదే దాడి చేస్తాడు.

478
00:50:21,458 --> 00:50:24,000
-నువ్వు నన్ను వదిలేయాలి.
-లేదు, ప్రిథ్వి.

479
00:50:24,208 --> 00:50:26,208
తమను ఓడించేందుకు ఇదొక్కటే మార్గం.

480
00:50:29,750 --> 00:50:31,375
నా మాట విను, జయ్.

481
00:50:31,750 --> 00:50:33,125
నువ్వు ఈ పని చేయగలవు.

482
00:50:33,458 --> 00:50:34,541
వదిలెయ్.

483
00:50:35,291 --> 00:50:36,875
-లేదు.
-తమను ఓడించు, జయ్.

484
00:50:46,250 --> 00:50:48,916
నీలోని ఈ ఆశను
ప్రాణాలతో ఉంచు, జయ్.

485
00:50:50,250 --> 00:50:51,708
నీ పట్ల గర్వపడతాను.

486
00:50:52,875 --> 00:50:55,291
-చాలా గర్వపడతాను.
-ప్రిథ్వి!

487
00:51:23,958 --> 00:51:27,500
లేదు. లేదు. లేదు!

488
00:51:30,916 --> 00:51:33,500
లేదు!

489
00:51:59,833 --> 00:52:02,208
అయేషా, వద్దు! అయేషా, వద్దు! అయేషా...

490
00:52:06,625 --> 00:52:09,875
తమ లేకపోతే,
వీడు బతకడానికి ఎలాంటి కారణం లేదు.

491
00:52:10,041 --> 00:52:13,583
వద్దు. వద్దు, వద్దు, వద్దు!

492
00:52:44,208 --> 00:52:46,458
సబా కూతురా.

493
00:52:47,375 --> 00:52:50,416
-నన్ను నువ్వు ఆపుతావా?
-నీకు మా అమ్మ తెలుసా?

494
00:52:50,833 --> 00:52:52,333
మీ అమ్మ...

495
00:52:54,708 --> 00:52:57,291
ఆమె మెదడులోనే
తమ బందీగా ఉన్నాడు.

496
00:52:59,000 --> 00:53:02,958
కానీ తమను ఈ లోకంలోకి తీసుకురావడం
సబాకు వల్లకాని పని.

497
00:53:03,916 --> 00:53:05,666
తమ తమత సుపహిత.

498
00:53:05,750 --> 00:53:08,416
అది వరం కాదు. అది శాపం!

499
00:53:08,500 --> 00:53:12,541
అందుకే నేను తమను ఎంచుకుని,
సబాకు స్వేచ్ఛను అందించాను.

500
00:53:12,625 --> 00:53:14,875
ఇప్పుడు నీకు స్వేచ్ఛ అందించేటట్లుగా.

501
00:54:24,666 --> 00:54:25,791
పదండి.

502
00:54:28,458 --> 00:54:30,958
కల్పనా, పదండి!

503
00:54:52,250 --> 00:54:53,083
జయ్?

504
00:54:53,166 --> 00:54:54,958
వెళ్లండి, వెళ్లండి...

505
00:54:56,375 --> 00:54:57,375
మేడం?

506
00:54:58,083 --> 00:55:01,041
బాగానే ఉన్నారా, మేడం?

507
00:55:01,125 --> 00:55:02,791
అగ్నిమాపక దళాన్ని పిలవండి.

508
00:55:02,875 --> 00:55:04,583
రా, తల్లీ. వచ్చెయ్.

509
00:55:04,666 --> 00:55:06,291
రండి, మేడం.

510
00:55:06,458 --> 00:55:09,250
-రండి!
-త్వరగా!

511
00:55:10,000 --> 00:55:12,333
రా, తల్లీ. రండి, మేడం.

512
00:55:16,791 --> 00:55:19,000
సర్, మీరు దీనిని చూడాలి.

513
00:55:23,375 --> 00:55:27,666
ఒక వారం తర్వాత

514
00:55:31,250 --> 00:55:33,833
అయితే, తిరిగి రావాలనే నిర్ణయానికి
కారణం ఏంటి?

515
00:55:35,625 --> 00:55:37,000
నాకు సరికొత్త ఆరంభం కావాలి.

516
00:55:38,208 --> 00:55:40,833
ఇదంతా జరిగిన తర్వాత,
నాకేం అర్థమైందంటే

517
00:55:41,500 --> 00:55:45,000
నేను తమను ఓడించగలిగితే,
నా కుంగుబాటుతో కూడా పోరాడగలను.

518
00:55:49,208 --> 00:55:51,458
గేటు నం. - 2
పోలీస్ కాలనీ

519
00:56:01,958 --> 00:56:03,291
బాగా నిద్ర పట్టిందా?

520
00:56:07,083 --> 00:56:09,000
పద, త్వరగా లేచి, పళ్లు తోముకో.

521
00:56:09,250 --> 00:56:13,208
టిఫిన్ సిద్ధంగా ఉంది. నేను మొదటిసారి చేశా,
ఎలా ఉన్నా తినక తప్పదు.

522
00:56:13,500 --> 00:56:15,250
నేను అయేషా ఆంటీని చూశాను.

523
00:56:17,375 --> 00:56:20,416
నన్ను కలవడానికి తను వస్తానని చెప్పింది.

524
00:56:22,500 --> 00:56:23,750
అది ఒక పీడకల.

525
00:56:25,250 --> 00:56:26,458
ఇప్పుడు అదంతా ముగిసింది.

526
00:56:29,833 --> 00:56:33,916
దురదృష్టవశాత్తూ, భారతీయ కార్పొరేట్
ప్రపంచంలో ప్రఖ్యాత వ్యక్తి మధు ఉబెరాయ్,

527
00:56:34,541 --> 00:56:36,208
ఈ అగ్నిప్రమాదంలో చనిపోయారు.

528
00:56:36,625 --> 00:56:40,791
పోలీసులు చెప్పిన ప్రకారం, ఉబెర్‌లైఫ్‌లో
జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు పూర్తైంది.

529
00:56:41,125 --> 00:56:43,375
విచారణ అనంతరం
ఇది ఒక ప్రమాదంగా తేలింది.

530
00:56:43,666 --> 00:56:45,666
దీనితో ఏం గమనించాలంటే...

531
00:56:51,208 --> 00:56:53,208
నీకు కొన్ని రోజులు
సెలవు అనుకున్నా, కేకే.

532
00:56:53,708 --> 00:56:56,791
సర్, పోలీసుల స్టేట్‌మెంట్‌లో
ప్రయోగం గురించి ప్రస్తావనే లేదు.

533
00:56:56,875 --> 00:57:00,208
-జూడ్, బానిలకు ఎలా న్యాయం...
-సెలవులను ఆనందించు, కేకే.

534
00:57:01,000 --> 00:57:02,416
ఇప్పుడు కేసు మూతపడింది.

535
00:57:03,041 --> 00:57:04,791
మీరు నా ప్రశ్నకు జవాబివ్వలేదు, సర్.

536
00:57:05,708 --> 00:57:10,791
నన్ను ప్రశ్నలు అడిగేంతటి అధికారం
నీకు లేదు, ఇన్‌స్పెక్టర్ కల్పనా కదం.

537
00:57:11,250 --> 00:57:14,000
లేదంటే నీ సెలవులు
శాశ్వతం అయిపోగలవు.

538
00:57:26,416 --> 00:57:28,583
ఎలా ఉన్నారు, డా. సహాయ్?

539
00:57:32,250 --> 00:57:35,166
అమ్మకు అసలు ఏం జరిగిందో
నేను కనిపెట్టి తీరాలి.

540
00:57:35,250 --> 00:57:38,666
చూడు, వశం అయ్యే ముందు
మీ అమ్మ ప్రకాష్‌గర్హ వెళ్లారు.

541
00:57:38,750 --> 00:57:40,583
ఈ కామిక్ బుక్‌కు ప్రేరణ కూడా అదే.

542
00:57:40,666 --> 00:57:42,916
దీని అర్థం ఏంటంటే,
మనం ప్రకాష్‌గర్హ వెతకాలి.

543
00:57:43,416 --> 00:57:45,833
మన ప్రశ్నలు అన్నింటికీ
జవాబులు అక్కడే ఉన్నాయి.

544
00:57:46,791 --> 00:57:49,125
అందుకే, నువ్వు కోరుకున్నా, కోరుకోకపోయినా,

545
00:57:49,875 --> 00:57:52,458
ఈ ప్రయాణంలో
నువ్వు నాకు తోడుగా ఉండి తీరాలి.

546
00:58:03,750 --> 00:58:08,291
అధ్యాయం ముగిసింది,
కథ ముగియలేదు.

547
00:58:23,500 --> 00:58:25,375
ఇప్పుడు ఎవడు వస్తాడు?

548
00:58:41,166 --> 00:58:42,583
ఎవడురా నువ్వు?

549
00:58:45,291 --> 00:58:47,375
అరే, నువ్వా! మళ్లీ వచ్చావా?

550
00:59:00,500 --> 00:59:01,875
రేయ్! పదండి.

551
01:01:24,458 --> 01:01:26,458
సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల

552
01:01:26,541 --> 01:01:28,541
క్రియేటివ్ సూపర్‌వైజర్
శిరీష దర్భా
ంగిరాల

