1
00:00:21,520 --> 00:00:24,720
మే 20, 2022

2
00:00:26,480 --> 00:00:29,120
{\an8}బైకల్లా జైలు
ముంబై

3
00:00:31,720 --> 00:00:34,280
బైకల్లా జిల్లా కారాగారం

4
00:00:34,360 --> 00:00:35,600
ఆజ్ తక్, ఇండియా టుడే

5
00:00:58,440 --> 00:01:00,520
బైకల్లా జిల్లా కారాగారం

6
00:01:23,800 --> 00:01:26,480
సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత
ఆవిడ రిలీజ్ అయినందుకు

7
00:01:26,600 --> 00:01:28,560
మేము హ్యాపీగా ఉన్నాం. రియల్లీ హ్యాపీ.

8
00:02:08,240 --> 00:02:12,040
{\an8}బాంబే, ముంబై

9
00:02:12,400 --> 00:02:14,400
2012 ఏప్రిల్ చివరలో

10
00:02:29,960 --> 00:02:35,560
{\an8}వైహయసి పాండే డేనియల్
సీనియర్ కోర్ట్ రిపోర్టర్

11
00:04:05,320 --> 00:04:11,040
{\an8}సనా రేయిస్ ఖాన్
ఇంద్రాణీ బెయిల్ అడ్వకేట్

12
00:04:50,080 --> 00:04:53,040
ఇండియా టుడే
షీనా బోరా కేసులో ఇంద్రాణీ ముఖర్జీకి బెయిల్

13
00:04:56,160 --> 00:05:00,320
{\an8}విధి ముఖర్జీ
ఇంద్రాణీ ముఖర్జీ కూతురు

14
00:05:02,760 --> 00:05:05,200
క్రిమినల్ మాన్యువల్
క్రాస్ ఎగ్జామినేషన్ ప్రాక్టికల్ హింట్‌లు

15
00:06:02,240 --> 00:06:06,320
2023, 2022...2015

16
00:06:08,960 --> 00:06:10,880
బ్రేకింగ్ న్యూస్, షీనాని బాంద్రాకి పిలిచిన ఇంద్రాణీ,
షీనా పాస్‌పోర్డ్ తన దగ్గరే ఉందన్న రాహుల్

17
00:06:11,960 --> 00:06:18,520
ఇండియా టుడే - ఇంద్రాణి ఫ్యామిలీ ట్రీ,
బ్రేకింగ్ న్యూస్, ఆధారం?

18
00:06:58,640 --> 00:07:03,600
{\an8}కావేరీ బామ్‌జాయి
జర్నలిస్ట్ & కాలమిస్ట్

19
00:07:43,720 --> 00:07:47,280
{\an8}గువహటి

20
00:10:27,240 --> 00:10:29,240
సెప్టెంబర్ 2015

21
00:10:29,760 --> 00:10:34,760
{\an8}ఉపేంద్ర కుమార్ బోరా
ఇంద్రాణీ ముఖర్జీ తండ్రి

22
00:10:58,560 --> 00:11:00,960
గువహటి

23
00:11:01,120 --> 00:11:05,440
షిల్లాంగ్

24
00:15:25,680 --> 00:15:28,880
{\an8}మిఖైల్ బోరా
ఇంద్రాణి ముఖర్జీ కుమారుడు

25
00:15:28,960 --> 00:15:33,840
ఇంద్రాణిని లైంగికంగా వేధించిన తండ్రి?

26
00:15:41,760 --> 00:15:43,760
{\an8}ఇంటి నం. 8

27
00:15:43,840 --> 00:15:45,840
ఇంటి నం. 8

28
00:16:59,200 --> 00:17:02,200
{\an8}అమృతా మధుకాల్య
పొలిటికల్ రిపోర్టర్

29
00:18:07,880 --> 00:18:13,000
నేను ఆ డైరీని ఎలా సంపాదించాలో నాకు తెలిసింది,
కానీ నేను దానిని చదవాలని అనుకోలేదు.

30
00:18:13,080 --> 00:18:17,840
అది నా సోర్స్‌కి మంచిది కాదు. కానీ ఒక పాయింట్
లో ఆ డైరీ చూడాల్సి వచ్చింది.

31
00:20:10,640 --> 00:20:14,320
{\an8}సంజీవ్ ఖన్నా
ఇంద్రాణి మాజీ భర్త

32
00:20:29,120 --> 00:20:31,120
{\an8}ఎన్‌డీటీవీ
సంజీవ్ ఖన్నా

33
00:20:32,760 --> 00:20:33,600
ఆగస్ట్, 2015
టైమ్స్ నౌ ఎక్స్‌క్లూజివ్

34
00:20:33,680 --> 00:20:39,360
సంజీవ్.. సంజీవ్, సమాధానం చెప్పంది...

35
00:20:39,440 --> 00:20:46,400
హత్యకు కారణం ఏంటి?... షీనాని ఎందుకు చంపారు?

36
00:21:03,000 --> 00:21:08,000
సంజీవ్ ఖన్నా నాకు స్కూల్‌మేట్. అతను నా సెక్రటరీ,
అలాగే అతను నా క్లబ్‌లలో సభ్యుడు.

37
00:21:08,960 --> 00:21:11,520
ఇక్కడ చాలా క్లబ్‌లలో నేను సభ్యుడిని. కానీ సిసిఎఫ్‌సి....

38
00:21:11,760 --> 00:21:12,640
అద్భుతమైన క్లబ్

39
00:21:12,720 --> 00:21:16,880
అద్భుతమైన క్లబ్... తాగే వాళ్ల క్లబ్.. స్పోర్ట్స్ క్లబ్

40
00:21:17,360 --> 00:21:18,920
CCFC

41
00:21:28,320 --> 00:21:30,760
సంజూ ఆమెను అందరికీ పరిచయం చేశాడు.

42
00:21:30,840 --> 00:21:36,960
అక్కడ ఆమె చాలా మందిని కలిసింది. నెమ్మదిగా,
ఆమె సోషల్ సర్కిల్ కూడా డెవలప్ అయింది.

43
00:21:43,120 --> 00:21:46,480
ఒక మగాడి దృష్టితో చూస్తే, ఆమెలో ఏదో ఉండేది.

44
00:22:47,200 --> 00:22:49,200
4సి

45
00:23:23,200 --> 00:23:25,800
సంజీవ్ ఖన్నా ఇంద్రాణి ముఖర్జీ విధి ముఖర్జీ

46
00:23:34,320 --> 00:23:37,000
బాంబే, ముంబై

47
00:23:37,120 --> 00:23:39,600
{\an8}మార్లో సి. హెచ్. ఎస్
62-B, సర్ పుచ్కాన్‌వాలా రోడ్, వొర్లీ

48
00:25:27,440 --> 00:25:29,440
{\an8}ఇండియా టుడే ఎక్స్‌క్లూజివ్

49
00:25:36,320 --> 00:25:40,480
కొన్నిసార్లు నేను వింతగా ప్రవర్తిస్తూ కంగారు
పడిపోతూ ఉంటాను హత్య జరిగిన 5 రోజుల తర్వాత

50
00:25:45,920 --> 00:25:47,920
న్యూస్ టుడే

51
00:28:01,000 --> 00:28:04,280
{\an8}విధి ముఖర్జీ
ఇంద్రాణి ముఖర్జీ కూతురు

52
00:29:18,240 --> 00:29:20,240
న్యూస్ టుడే

53
00:29:26,600 --> 00:29:28,600
ఆజ్‌తక్ ఎక్స్‌క్లూజివ్

54
00:29:55,680 --> 00:30:01,480
{\an8}పీటర్ ముఖర్జీ మాటలు

55
00:31:05,520 --> 00:31:07,520
విధి ముఖర్జీ, మైనర్ అమ్మాయి

56
00:31:58,160 --> 00:32:01,880
{\an8}పీటర్ ముఖర్జీ మాటలు

57
00:32:20,480 --> 00:32:26,240
{\an8}దేవన్ భారతి
ముంబై పోలీస్ కమిషనర్ (2012)

58
00:32:44,680 --> 00:32:50,400
{\an8}రాహుల్ ముఖర్జీ మాటలు

59
00:32:54,040 --> 00:32:59,400
{\an8}ఇంద్రాణి ముఖర్జీ మాటలు

60
00:33:28,400 --> 00:33:30,400
హిందుస్తాన్ టైమ్స్.

61
00:34:17,760 --> 00:34:20,800
{\an8}విద్య
జర్నలిస్ట్

62
00:34:21,160 --> 00:34:25,600
{\an8}రాకేష్ మారియా,
ముంబై పోలీస్ కమిషనర్ (2015)

63
00:34:54,320 --> 00:34:58,560
{\an8}ముంబై టాప్ పోలీస్
రాకేష్ మారియా బదిలీ

64
00:34:59,120 --> 00:35:00,400
{\an8}షీనా కేసు విచారణలోనే
రాకేష్ మారియా బదిలీ

65
00:35:07,120 --> 00:35:10,720
అయ్యో, మారియా!
ముంబై టాప్ పోలీస్ బదిలీ

66
00:36:34,440 --> 00:36:36,440
{\an8}న్యూస్ వరల్డ్

67
00:36:58,240 --> 00:37:04,880
మ్యాట్రిమోనియల్స్

