1
00:02:01,000 --> 00:02:01,880
రోల్ చేద్దాం.

2
00:02:13,520 --> 00:02:16,960
ఏప్రిల్ చివరలో, 2012

3
00:02:20,000 --> 00:02:23,160
పీటర్ ముఖర్జీ మాటలు

4
00:02:38,480 --> 00:02:42,840
రాహుల్ ముఖర్జీ మాటలు

5
00:02:47,800 --> 00:02:51,000
రాహుల్: మిస్ అవుతున్నాను.

6
00:02:54,360 --> 00:02:57,920
షీనా: నీ గుండె పగులుతుందని నాకు తెలుసు కానీ
మనం ఇక విడిపోవాలి.

7
00:02:58,000 --> 00:03:01,080
నీకు ఇది చెప్పే ధైర్యం లేదు.

8
00:03:10,440 --> 00:03:14,640
ఇంద్రాణి ముఖర్జీ మాటలు

9
00:03:56,840 --> 00:04:01,880
విద్య
జర్నలిస్ట్

10
00:04:26,760 --> 00:04:29,160
రాజ్‌దీప్ సర్దేశాయి
జర్నలిస్ట్

11
00:04:29,240 --> 00:04:31,240
న్యూస్ టుడే

12
00:04:45,720 --> 00:04:47,720
వైహయాసి పాండే డేనియల్
సీనియర్ కోర్ట్ రిపోర్టర్

13
00:06:08,000 --> 00:06:10,000
సాహిల్ జోషి
జర్నలిస్ట్

14
00:06:26,240 --> 00:06:29,880
రాకేష్ మారియా
ముంబై పోలీస్ కమిషనర్ (2015)

15
00:06:48,320 --> 00:06:51,160
ఆగస్ట్ 21, 2015
ఇంద్రాణి అరెస్ట్‌కి 4 రోజుల ముందు

16
00:07:00,040 --> 00:07:01,720
ముంబై పోలీస్

17
00:07:06,760 --> 00:07:08,760
న్యూస్ టుడే

18
00:07:08,920 --> 00:07:13,760
ముంబై
వాకోలా, కార్డర్ రోడ్

19
00:07:29,960 --> 00:07:31,960
ఖార్ పోలీస్ స్టేషన్ ముంబై

20
00:07:43,160 --> 00:07:45,160
న్యూస్ టుడే

21
00:08:01,960 --> 00:08:07,560
దత్తాత్రయ్ పి బార్గుడే
ఖార్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్

22
00:08:15,480 --> 00:08:18,600
వైపీ సింగ్
మాజీ పోలీస్ ఆఫీసర్

23
00:10:20,040 --> 00:10:22,040
ఇంద్రాణి ముఖర్జీ మాటలు

24
00:11:37,800 --> 00:11:38,840
అమర్‌సన్స్

25
00:13:47,880 --> 00:13:49,840
సంజీవ్ ఖన్నా, ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీ

26
00:16:02,840 --> 00:16:04,840
బ్రేకింగ్ న్యూస్

27
00:16:07,280 --> 00:16:10,440
సెప్టెంబర్ 2015

28
00:16:11,800 --> 00:16:12,640
బాడీ ఆధారం ఉంది

29
00:16:12,720 --> 00:16:15,600
బాడీ, షీనా డీఎన్‌ఏతో సరిపోలింది

30
00:16:15,680 --> 00:16:18,920
షీనా బోరా హత్య కేసు: 100% డీఎన్‌ఏ మ్యాచ్

31
00:16:19,000 --> 00:16:21,800
మర్డర్ కేసుకి బలం

32
00:16:25,120 --> 00:16:27,880
18 ఎముకలు గల నీలి రంగు ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది

33
00:16:45,800 --> 00:16:49,320
డీఎన్‌ఏ నిపుణుడిని తప్పుబడుతున్న
ఇంద్రాణి ముఖర్జీ లాయర్లు

34
00:16:51,280 --> 00:16:53,280
న్యూస్ టుడే

35
00:17:52,680 --> 00:17:54,680
న్యూస్ టుడే

36
00:18:16,520 --> 00:18:17,360
హత్య చేసింది తల్లేనా?

37
00:18:18,760 --> 00:18:19,600
డీఎన్‌ఏ మ్యాచ్

38
00:18:19,760 --> 00:18:22,840
ఆగస్ట్ 27, 2015

39
00:18:22,920 --> 00:18:25,120
షీనా బోరా హత్య కేసులో కొత్త ట్విస్ట్

40
00:18:36,200 --> 00:18:40,120
షీనా: నీ గుండె పగిలిపోతుందని తెలుసు
కానీ మన రిలేషన్‌షిప్ ముగించేద్దాం.

41
00:19:14,960 --> 00:19:16,280
యూజర్‌నేమ్ తప్పు, క్రెడిట్ కార్డ్
అకౌంట్ రికవరీ

42
00:19:19,920 --> 00:19:22,640
క్రియేట్ చేయాలని ఇంద్రాణి చెప్పింది

43
00:19:23,280 --> 00:19:28,400
SHEENABORA@HOTMAIL. COM

44
00:19:33,240 --> 00:19:36,720
తేదీ: ఆది, జనవరి 27 2013, పంపినవారు: షీనా బోరా
&lt;SHEENABORA@HOTMAIL. COM> పొందిన వారు: విధి ముఖర్జీ

45
00:19:36,960 --> 00:19:39,920
డియర్ విధి,
నీ పుట్టినరోజుకి విషెస్ చెప్తే

46
00:19:40,000 --> 00:19:43,440
కనీసం థాంక్యూ చెప్పాలన్న
జ్ఞానం కూడా లేదు.

47
00:19:43,920 --> 00:19:46,240
నా గురించి అబద్ధాలు చెప్పడం ఆపు.

48
00:19:46,320 --> 00:19:48,560
ఇప్పుడే ఆపు!! షీనా

49
00:20:55,120 --> 00:20:57,120
రాయ్‌గఢ్

50
00:21:00,680 --> 00:21:04,960
పెన్, రాయ్‌గఢ్
ముంబై నుండి 2 గంటల ప్రయాణం

51
00:21:10,800 --> 00:21:16,120
ఫారెస్ట్ సమయంలో ఇంద్రాణి, పీటర్‌కి
కాల్ చేసిందని వెల్లడించిన మాజీ-డ్రైవర్

52
00:23:20,840 --> 00:23:22,840
సెప్టెంబర్ 18

53
00:23:28,840 --> 00:23:29,720
విడాకులు కోరుతున్న ఇంద్రాణి

54
00:23:30,520 --> 00:23:32,520
న్యూస్ టుడే

55
00:23:34,560 --> 00:23:36,560
కుటుంబ న్యాయాలయం, ముంబై

56
00:23:50,440 --> 00:23:54,360
విడాకులు మంజూరు:
ఇంద్రాణికి పెద్దమొత్తంలో ఆస్తులు

57
00:23:55,520 --> 00:23:57,520
మార్లోలో స్టూడియో ఫ్లాట్,
బ్రిస్టల్, స్పెయిన్‌లో ఇళ్లు,

58
00:23:57,600 --> 00:24:00,680
పికాసో పెయింటింగ్,
విలువైన కార్పెట్‌లు, ఫర్నీచర్,

59
00:24:00,760 --> 00:24:03,720
3 కోట్ల రూపాయల విలువ గల నగలు
ఇంద్రాణికి దక్కనున్నాయి

60
00:24:59,600 --> 00:25:06,560
ఇంద్రాణి కళ్లు తిరిగిపడిపోయింది,
విధి ఏడ్చింది

61
00:26:13,760 --> 00:26:16,640
తల్లి ప్రేమ కోసం తపన':

62
00:26:16,720 --> 00:26:20,720
ముంబై కోర్టును కదిలించిన
ఇంద్రాణి ముఖర్జీ కూతురు

63
00:28:18,600 --> 00:28:20,240
పంపినవారు: మిఖైల్ బోరా
పొందినవారు: ఇంద్రాణి ముఖర్జీ

64
00:28:20,320 --> 00:28:22,440
హాయ్ అమ్మా, 14 వేలు పంపించవా

65
00:28:22,520 --> 00:28:24,840
ముంబై నుండి గువహటి టికెట్ కోసం
లవ్ యూ సో మచ్

66
00:29:12,920 --> 00:29:17,400
తేదీ: మే 28, 2012
పంపిన వారు: మిఖైల్ బోరా, పొందిన వారు: ఇంద్రాణి ముఖర్జీ

67
00:29:17,480 --> 00:29:23,320
హాయ్ అమ్మా, ఎలా ఉన్నావ్? కార్ దొరికింది!
చాలా ఆనందంగా ఉంది. లవ్ యూ.

68
00:31:16,280 --> 00:31:18,280
రాహుల్ ముఖర్జీ మాటలు

69
00:31:18,760 --> 00:31:20,760
పీటర్ ముఖర్జీ మాటలు

70
00:37:01,360 --> 00:37:04,720
సిద్ధార్థ దాస్
షీనా తండ్రి

71
00:39:46,520 --> 00:39:48,320
తల్లి చేసిన 'హత్య'

72
00:39:48,400 --> 00:39:50,400
ఇంద్రాణిపై ఛార్జి
సెక్షన్ 302, హత్య

73
00:39:50,480 --> 00:39:52,400
క్షమించకూడదు

74
00:43:04,680 --> 00:43:07,680
కావేరీ బామ్‌జాయి
జర్నలిస్ట్ & కాలమిస్ట్

75
00:44:03,200 --> 00:44:10,040
గాలా ఈవెంట్‌కి హాజరైన ఇంద్రాణి

76
00:44:26,720 --> 00:44:28,600
ఎంత చెత్త ప్రశ్న?

77
00:44:34,440 --> 00:44:39,000
షీనా బోరా హత్య కేసులో
నలుగురు నిందితులని

78
00:44:39,080 --> 00:44:41,440
ఈ డాక్యుమెంటరీలో
పాల్గొనాలని అడిగాం

79
00:44:41,520 --> 00:44:43,040
రాహుల్ ముఖర్జీని కూడా అడిగాం.

80
00:44:43,600 --> 00:44:50,280
ఇంద్రాణి ముఖర్జీ మినహా,
అందరూ తిరస్కరించారు.

81
00:44:54,440 --> 00:44:57,240
ట్రయల్ ప్రారంభమై ఆరేళ్లకు పైగా దాటింది,

82
00:44:57,320 --> 00:44:59,840
ఇంతవరకు తుది తీర్పు రాలేదు.

83
00:44:59,920 --> 00:45:02,520
నిందితులు అందరూ బెయిల్‌పై బయటపడ్డారు.

84
00:45:04,560 --> 00:45:07,560
ఆ అవశేషాలు షీనావే అంటున్నారు,

85
00:45:07,640 --> 00:45:10,280
కానీ ఇప్పటికీ అవి
కోర్ట్ లాకర్ రూమ్‌లో అలాగే ఉన్నాయి,

86
00:45:10,360 --> 00:45:13,000
న్యాయం కోసం, ముగింపు కోసం ఎదురుచూస్తున్నాయి.

